ఏపీలో 26 కొత్త జిల్లాలు.. కొత్త పేర్లు ఇవే..! | AP New Districts | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • ఏపీలో 26 కొత్త జిల్లాలు.. కొత్త పేర్లు ఇవే..! | AP New Districts | Ntv
    --
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    #APNewDistricts #CMJagan #Ntv
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 129

  • @andrewspaul2273
    @andrewspaul2273 2 роки тому +44

    కొత్త జిల్లాల ఏర్పాటు వలన Real Estate వ్యాపారులు Cash చేసుకుంటారే తప్ప , ప్రజలకు ఒరిగేది ఏమిలేదు.

    • @chaitulion2672
      @chaitulion2672 2 роки тому +9

      same amaravathi lagana

    • @Sk-never
      @Sk-never 2 роки тому +6

      In every thing u will find negative comments

  • @Nani123456ism
    @Nani123456ism Місяць тому

    రంపచోడవరాజిల్లా చేయటం వల్ల చాలా విశాలమైంది మన రంపచోవరం జిల్లా.

  • @Nagabhushan93
    @Nagabhushan93 2 роки тому +5

    అనంతపురాన్ని కచ్చితంగా 3 జిల్లాలుగా విభజించాలి
    1 అనంతపురం
    2 సత్యసాయి
    3 హిందూపురం

  • @Srinivas-xk5fj
    @Srinivas-xk5fj 2 роки тому +7

    ఇప్పటికైనా ఎంతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను సరియైన ప్రణాళికలతో అభివృద్ధి చెందేలా అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సంతృప్తి చెందేలా వారి ఆమోదంతో కొత్త జిల్లాల ఏర్పాటు చేయవలసింది.

  • @rakeshdudekula
    @rakeshdudekula 2 роки тому +4

    Just suggestion as a citizen. To resolve ongoing new district issues create 3 additional districts Mafanapalli by merging some areas from chtr,atpr and create new adhoni district as sri krishna devarayalu dst and create new markapuram dst by carving from prakasam. So total 29 dst is good and reliable count for a such a big state.

  • @mikkipatibandla167
    @mikkipatibandla167 2 роки тому +10

    ప్రకాశం జిల్లా కనిగిరి లేదా మార్కాపూర్ ఏరియాని జిల్లాగా ఏర్పాటు చేయండి

  • @durgaarjun3687
    @durgaarjun3687 2 роки тому +8

    New district's avasaram ledu, first state ni develop cheste chaalu, employees ki salaries evandi

  • @patchalasandeep6641
    @patchalasandeep6641 2 роки тому

    32 district cheyandi

  • @sarathkumarbuddi648
    @sarathkumarbuddi648 2 роки тому +1

    Waste of time. Diversion politics

  • @Nani123456ism
    @Nani123456ism Місяць тому

    రంపచోడవరం సరైనది

  • @kiranbalisetty3971
    @kiranbalisetty3971 2 роки тому +5

    నెల్లూరు జిల్లా లోని గూడూరు ,వేంకటగిరి,సూళ్లూరు పేట,రాజంపేట,కోడూరు,రొయచొ టి ,కలిపి కొత్త జిల్లా చెస్కొండి ,ma chittor jilla ni vadileyandi ra ,ma jilla loni madanapalli,pileru,tambalpalli,Tirupathi, chandra giri,srikalahasti,satyavedu ni kalipi kotha jilla ni cheyandi( Balaji district HQ-Tirupathi)
    Chittor district -chittor,putalapattu,palamaneru ,kuppam,GD nellore,nagari,pungunor ni chittor district ga cheyandi
    Mamalni vere district tho kalapakandi Plz 🙏🙏🙏

  • @durgaarjun3687
    @durgaarjun3687 2 роки тому +2

    Ee districts prajalaki use avvavu, edi kevalam rajakiya nayakulaku use avtaadi ante, new district's vaste malli mla nd mp seats koosam goola chestaaru, money wast ga karchupedataaru

  • @ShekAliAli
    @ShekAliAli 2 роки тому

    Tokalo sodi avasarama maku cheeeeeeeeee

  • @shobhannani6510
    @shobhannani6510 2 роки тому +3

    We want Jagan district

  • @healthhunt4217
    @healthhunt4217 2 роки тому +2

    Ntv dist in ap

  • @sriharisri2021
    @sriharisri2021 2 роки тому

    Vunnadaniki. Edi ledu

  • @maheshbabukaati7131
    @maheshbabukaati7131 2 роки тому +6

    ఆంధ్రా ఓటర్లు కొత్త జిల్లాల ఏర్పాటు కంటే అధిక ప్రాధాన్యతతో అన్ని జిల్లాల్లోని అన్ని మండల హెడ్ క్వార్టర్స్‌లోని క్యాసినో కేంద్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ... దయచేసి ప్రభుత్వం అన్ని ప్రదేశాలలో కాసినోలను ప్రకటించండి

    • @venkatarr
      @venkatarr 2 роки тому +7

      mee intlo pettukora batta.

    • @nandyalasrinivas5647
      @nandyalasrinivas5647 2 роки тому +1

      కాలంతో పాటు అవీ వస్తాయి.. రెడ్ లైట్ ఏరియా లను ప్రకటించి వేశ్యావృత్తి ని న్యాయబద్ధం చేసిన దేశం మనది.. గోదావరి జిల్లాల్లోని భోగం మేళా ల కంటె కాసినో లు బెటర్ కాదా ?
      మార్పుని మనం చూస్తూ ఉండటం తప్ప ఏం చేయగలం సోదరా ?

    • @venkatarr
      @venkatarr 2 роки тому

      reply ivvara hooka

    • @maheshbabukaati7131
      @maheshbabukaati7131 2 роки тому

      @@venkatarr ప్రభుత్వం అనుమతిస్తే ... ఆనందంతో నేను మా గ్రామంలో తక్కువ ధరకు పేద ప్రజల సంతోషం కోసం కాసినోను తెరుస్తాను ...

  • @ksrinu3236
    @ksrinu3236 2 роки тому +1

    420dist evi

  • @janasena7435
    @janasena7435 2 роки тому

    వంగవీటి గానీ శ్రీ కృష్ణ దేవరాయ కాలనీ ఐతే బాగుంటది

  • @burriraja1670
    @burriraja1670 2 роки тому +19

    నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, కొత్త జిల్లాలు పేర్లు కొన్ని ఆమోదం గా లేవు. విజయవాడ కేంద్రం గా ఇంద్రకీలాద్రి పేరు పెట్టాలి

  • @chilkamanjunath8770
    @chilkamanjunath8770 2 роки тому +16

    ఈ కొత్త జిల్లాల వల్ల ఏమి యూజ్ first ఏపీ నీ డెవలప్మెంట్ చేయండి సార్..ఎంపీ& సీఎం గారు...

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 2 роки тому +16

    బాలాజీ హిందీ పదం. తెలుగుదనం ఉండాలి. శ్రీ వేంటేశ్వర లేదా శ్రీ శ్రీనివాస జిల్లా అని నేరుగా పెడితే నష్టం ఏమిటి? అంతేకాదు, అసలు మన రాష్ట్రం పేరును కూడా మార్చాలి! ప్రదేశ్ అంటే హిందీలో రాష్ట్రం అని అర్థం. నాటి మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉత్తరాదివాళ్ళకు దాసులై, ఉత్తరప్రదేశ్ కు లాగా ఆంధ్ర ప్రదేశ్ అనే పేరు పెట్టాలని తామే సూచించారట! తర్వాత్తర్వాత రాజస్థాన్, పంజాబ్, ఛండీఘర్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఒరిస్సా, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్,ఉత్తరాఖండ్, సిక్కిం, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్, గోవా, తెలంగాణ ఇలా మూడు హిందీ రాష్ట్రాలకుతప్ప ఏ రాష్ట్రానికీ ప్రదేశ్ పదం చేర్చబడలేదు. మనకు మాత్రమే ఎందుకు అస్తిత్వం లేని బ్రతుకు? ఆంధ్రప్రదేశ్ లోని ప్రదేశ్ పదాన్ని తొలగించుకుందాం!! ఆంధ్ర మాత్రమే చాలు! ఆ పేరుతోనే మన తెలుగుజాతి చరిత్రలో పేరెన్నికగన్నది అన్నది మరువకూడదు!

    • @sureshd5362
      @sureshd5362 2 роки тому +1

      అవును. హిందీ పదం పెట్టడం బాగాలేదు. శ్రీ వెంకటేశ్వర లేదా శ్రీనివాస అని పెట్టాలి.

    • @vijayasarathig6977
      @vijayasarathig6977 2 роки тому

      Suresh D దీన్ని బాగా ప్రచారం చేద్దాం...పై మాటల్తో సహా!!!

  • @siva61166
    @siva61166 2 роки тому +8

    ఉన్న జిల్లాల పేర్లే సరిగ్గా పలకలేకపోతున్న. ఇప్పుడు కొత్త జిల్లాలు తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండయ్య అని అంటున్న మాలోకం లోకి

  • @Raajaadhi_Raajaa
    @Raajaadhi_Raajaa 2 роки тому +19

    నందమూరి తారక రామారావు ...
    తెలుగు వారి ప్రేమ వెలుగు వల్ల
    విశాల విశ్వ విఖ్యాతుడు !
    చంద్రబాబు వెన్నుపోటు వల్ల
    అకాల కీర్తి శేషుడు !!
    జగన్ పెట్టే కొత్త జిల్లా పేరు వల్ల
    అఖండ కీర్తి విశేషుడు !!!

    • @ksrinu3236
      @ksrinu3236 2 роки тому +3

      Babai goddali potu

    • @bprabhakar4657
      @bprabhakar4657 2 роки тому +1

      Neeammaki.pakkinti.mama.vennu.potu.podichadu.adhento.kannukko.c.b.n.gurinchi.neeku.anavasaram.chillara.paduduthunnaya

    • @kuchhuchinni4670
      @kuchhuchinni4670 2 роки тому

      Nee bondha ra nee bondha erripappa...

  • @ministarmani4233
    @ministarmani4233 2 роки тому +7

    మన్యం (పార్వతీ పురం) వారందరూ ఒక like వేసుకోండి...🔥

    • @arjunasaradhi9919
      @arjunasaradhi9919 2 роки тому +1

      Vijayanagaram and nellore kuda rendu districts chesthey baguntadi kada.

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 2 роки тому

    అనంతపురం జిల్లాలో సత్య సాయి పేరు పెట్టె అవసరం ఏముంది??
    ఇలా దేవుడి పేరు చెప్పుకునే వారు ఎక్కువ కావటానికా??
    నోట్లో నుండి శివ లింగాలు తీసి మాయలతో అరటిపళ్ళని సృష్టించే వారిని ఇంకా ఎంత కాలం నమ్ముతారు..
    ఒక మాయలు చేసే వాడిని నమ్మితే.
    ఇంకా మోసాలు చేసే వారు ఎక్కువ అవుతారు..
    ఇక బాల సాయి కూడ వస్తున్నాడు వారికి కూడ గుడి కట్టించటానికి, మోసపోవడానికి సిద్ధంగా ఉండండి...
    బాల కృష్ణ గారు నిజాలు తెలుసుకోవాల్సింది
    డిమాండ్ చేసే ముందు...
    విష్ణువు దాల్చింది 10 అవతారాలు అయినా కూడ దేవుణ్ణని చెప్పుకునే వారి సంఖ్య ఎక్కవ అయ్యింది..
    విష్ణువు మానవ జెన్మ దాల్చిన కూడ దేవుణ్ణి పూజించాడు ఆరాధించాడు కాని తన గొప్పతనం చూపటానికి ఏ మాయలు చేయలేదని గుర్తించండి..

  • @salomanmattem3156
    @salomanmattem3156 2 роки тому +21

    Prakasam district lo markapuram ni new district ga cheyali

    • @blacklover3361
      @blacklover3361 2 роки тому +2

      Prakasam district lo kanigiri ni new district ga cheyali

    • @Chidanad-nc5kz
      @Chidanad-nc5kz 2 роки тому

      Indulo comment cheste cm chustaru

    • @arjunasaradhi9919
      @arjunasaradhi9919 2 роки тому

      Markapuram kandhukur ongole 3districts chestharu happy ga undu.

    • @arjunasaradhi9919
      @arjunasaradhi9919 2 роки тому

      @@Chidanad-nc5kz 😀😀😀👌👌👌

  • @Ascendify5
    @Ascendify5 2 роки тому

    Yeah yedhava sodi.. nuvvu 26 jilla pettina Ap prajalaki 13 jillaley gurthuntay

  • @ksreenivasulu8982
    @ksreenivasulu8982 2 роки тому

    Nandikotkur ni KURNOOL(dt)lone konasaginchali

  • @venkateswarraog7205
    @venkateswarraog7205 2 роки тому +2

    Gudur - Nellore 30km , Gudur ni nellore nunchi separate chesi Thirupathi Balaji district lo kalipinaru . Gudur --Thirupathi -110kms distance vundi. District head quarters ki povalante chala problem ga vuntundi. Gudur ni nellore vunchandi leda Gudur (Gudur, Sulluru peta , Venkata giri, sarivepalli constitutions ,22 Mandalams ) kalipi ni separate district ga cheyandi..

  • @Kannayyaedits
    @Kannayyaedits 2 роки тому +4

    రాయలసీమ జిల్లాలు పెద్దవి, దయచేసి ఒక్క జిల్లాను 3 భాగాలు చేయాలి,
    Please include Adoni also.

  • @jyothinune9539
    @jyothinune9539 2 роки тому

    ఇప్పటికి అయినా కళ్ళు తెరుద్దాం.... మార్కాపుర్ కొత్త జిల్లాగా చేయడం ఒక్క జగనన్నతోనే సాధ్యం..... ఆలోసించండి, కడలిరండి, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి రాదు .... అందరూ కలసి పోరాడాలని పశ్చిమ ప్రకాశం లో మార్కాపురం ని కొత్త జిల్లాగా ప్రకటన చేయించాలని..... అది ఒక్క జగనన్నతోనే సాధ్యం జగనన్నకి చేరేంతవరకు shares కొట్టండి.... మీ మార్కాపుర్ కొత్త జిల్లా కోరకు ఎదురు చూస్తున్న .. మీ పశ్చిమ ప్రకాశం ప్రజలు

  • @extrafun4986
    @extrafun4986 2 роки тому

    Tirupathi ni tirupathi ane pettandi ra babu. Adhi andhariki thelusu dhaniki name marchalsina avasaram ledhu

  • @kirangaduthula4165
    @kirangaduthula4165 2 роки тому

    Vuna jilale dikkuledu niku avada jilalu kavalandraaa Babu Jagan nv digiporaaa babu

  • @kvvsubhash
    @kvvsubhash 2 роки тому +8

    తెలుగు భాషని సంస్కరించుకోండి
    ఒక సారి సర్కారు, ఒక సారి ప్రభుత్వం ... నిజాం వాసనలు పక్కన పెట్టి ప్రతీసారి ప్రభుత్వం అనలేరా?

    • @k.sunitha7003
      @k.sunitha7003 2 роки тому +2

      అవును సార్ , ఇప్పుడు హోటల్స్ లో కూడ హైదరాబాదు లో లాగా హిందీ మాట్లాడుతూ ఉన్నారు,

    • @k.sunitha7003
      @k.sunitha7003 2 роки тому +1

      అవును సార్, ఇప్పుడు

  • @karthikmedari2031
    @karthikmedari2031 2 роки тому +14

    We want Madanapalle has district

  • @thippareddyk3013
    @thippareddyk3013 2 роки тому

    Kurnool district lo adoni district cheyali

  • @chandbasha7746
    @chandbasha7746 2 роки тому +4

    సత్యసాయి జిల్లా చేశారు కాబట్టి హిందూపూర్ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం

    • @arjunasaradhi9919
      @arjunasaradhi9919 2 роки тому

      Puttaparthi is suitable as district. Hindupur not suitable because of far for kadiri and dharmavaram people.

  • @aarjun8644
    @aarjun8644 2 роки тому

    air port yeppudu vastaru inka iam waiting

  • @manuu5915
    @manuu5915 2 роки тому +4

    narasaropeta guntur district ki 1hour journey aa, gurazala ki nearly 100kilometers , so we need gurazala r macherla dstrct, ina narasaropeta palnadu ela idhi e matram daniki guntur a unchalsindhi, hospital kuda ledhu ma side balekapothe guntur o narasaropeto povali 4hourd journey e lopu manishi untada,

  • @VinayS20
    @VinayS20 2 роки тому +6

    ప్రకాశం జిల్లాలో మార్కాపురం ను జిల్లాగా ఏర్పాటు చేయాలి

    • @panduponnur924
      @panduponnur924 2 роки тому +1

      Markapuram town lo eh center ki assembly seat ivvali enni ward lu kalipi oka town ga cheyali avi kuda cheppandi bro 😆

  • @RAM-xp9yd
    @RAM-xp9yd 2 роки тому +1

    అసలు NTR పేరు పెట్టడం కరెక్ట్ కాదు. వంగవీటి రంగా అయినా పెట్టాలి. లేదా మూసుకొని పాత పేరు పెట్టాలి.

    • @kishoren5181
      @kishoren5181 2 роки тому

      Kula pedda laku rastra peddalaku teda leda..

  • @blacklover3361
    @blacklover3361 2 роки тому +2

    Prakasam district lo kanigiri ni new district ga cheyali

  • @babubandaru3205
    @babubandaru3205 2 роки тому +1

    Markapur ni district cheyyali

  • @sivanallagachu2443
    @sivanallagachu2443 2 роки тому

    Vijaywada ni VMR district cheyali

  • @narasimhaK777
    @narasimhaK777 2 роки тому +1

    Madanapalli we want dist 👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Surya045_
    @Surya045_ 2 роки тому

    Panyam ni nandyal lo kalpali
    Nandyal lo okka Engineering college kuda ledu.

  • @7dasaradh
    @7dasaradh 2 роки тому +2

    Copy cut paste.
    Telengana lovi ikada paste

  • @BaluSB-jl7xy
    @BaluSB-jl7xy 2 роки тому

    Karnool district Adoni new district kavali

  • @aonestrong5
    @aonestrong5 2 роки тому +1

    Unna jilla lake dhikku ledhu
    Malli Kotha jilla laaaaaaa😀🤣

  • @bhanuprasad1595
    @bhanuprasad1595 2 роки тому +1

    Hindupur cheyali

  • @ajaykumar-pw4kc
    @ajaykumar-pw4kc 2 роки тому +7

    Spcl status kavali district enduku bokka

  • @msrinivas4626
    @msrinivas4626 2 роки тому +1

    Sri Balaji district badhulu, Sri Venkateswara Dist ani pilavachu kadha

  • @sindhujasin9459
    @sindhujasin9459 2 роки тому +2

    Enka start game koth MLA and MP lu enka money tho ata .money pettu padhavi pattu.

  • @karthika6808
    @karthika6808 2 роки тому +8

    26 International Airports first time in india

  • @sanyasiraosembi6737
    @sanyasiraosembi6737 2 роки тому +1

    ఇలా కొత్తగా జిల్లాలు ప్రకటించి ఏర్పాటు చేస్తే
    మార్ముల డిస్టేన్స్ లాంగ్ గా వున్న పేద ప్రజలకు
    పేద బడుగు బలహినత సన్ళా చిన్నకారు రైతులందరికి సిఎం గారు దేవుడతడులే ఇద్దరు ముఖ్యమంత్రులకూడ స్వొర్గీయ ఎన్టి ఆర్
    డాక్టర్ రాజన్న
    విళిద్దరిని కూడ మించి పొందుతాడు సిఎం జగన్
    కాని కేంద్రం నుండి బీజెపి ఒప్పుకుంటుందా
    ఎపి సిఎం పి నాని ఇబ్బందులు పెట్టటని కి కారణం కేంద్రమేగా దేశా ప్రజలు బాగుపడకూడదు
    ఆంధ్రలో కూడా బీజెపి ఏలాలి

  • @AnilKumar-lv4hk
    @AnilKumar-lv4hk 2 роки тому

    Madanapalli endhuku district cheyaledho?????? Worrest CM

  • @kondamallikarjunareddy3217
    @kondamallikarjunareddy3217 2 роки тому +4

    markapur distic anoce

  • @sanavenkatasubbaiah5338
    @sanavenkatasubbaiah5338 2 роки тому +1

    Kadiri Tadipari AtmakurNellore District good news CM Sri

  • @petlurisuryavamsikrishna1568
    @petlurisuryavamsikrishna1568 2 роки тому +2

    Markapuram jilla ga cheste it will be nice for future development of particular part of.our state

  • @chaitanyaboyapati1820
    @chaitanyaboyapati1820 2 роки тому +1

    Krishna Zilla Peru theeseyyadam emiti asahyam ga, machilipatnam ki ntr Peru pettandi..

  • @durgaraometta1928
    @durgaraometta1928 2 роки тому +1

    We wnat 40 districts telàngana small state 33 AP big state ga 40 kavali pakka palasa district kavali

  • @kalyan-always
    @kalyan-always 2 роки тому +1

    Kaikaluru constituency ni machilipatnam district lo add cheyali.... No Eluru....

    • @Pavan4054
      @Pavan4054 2 роки тому

      G pakkana Eluru pettukuni machilipatnam kavala avasarledu babu 😂

  • @sanavenkatasubbaiah5338
    @sanavenkatasubbaiah5338 2 роки тому +2

    Rayaduragam kavali District good news Sri

  • @chandbasha7746
    @chandbasha7746 2 роки тому

    సత్యసాయి జిల్లా పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది హిందూపూర్ కర్ణాటక బార్డర్ లో ఉంది పెనుగొండ ఆల్రెడీ డెవలప్మెంట్ పుట్టపర్తి కరెక్ట్

  • @gummadivamsikrishna6852
    @gummadivamsikrishna6852 2 роки тому

    Evvadiki kavali e gillalu

  • @surendrasankathali
    @surendrasankathali 2 роки тому +2

    Prakasam jilla lo markapuram ni jilla cheyali

  • @raghubalivada4418
    @raghubalivada4418 2 роки тому

    పెందుర్తి వైజాగ్ కలిసే వున్నాయి పెందుర్తి విడదీసి అనకాపల్లి లో పెట్టకండి🙏

  • @EIC1722
    @EIC1722 2 роки тому

    GOOD DECISION......BUT WHAT PROFIT FOR ADHARA PRADESH?

  • @kiranbalisetty3971
    @kiranbalisetty3971 2 роки тому +6

    ఎంతొ గన కీర్థి ఉన్న మా చిత్తురు జిల్లా ను ఎందుకు రా ఇలా 3 ముక్కలు చేసి మా మనోభావాలు దెబ్బ తీస్తున్నారు

    • @kshashank231
      @kshashank231 2 роки тому +2

      Me prestagies Tirupati poyindane ga mi badha😂

    • @kiranbalisetty3971
      @kiranbalisetty3971 2 роки тому +1

      @@kshashank231 Anthe gaa

    • @kiranbalisetty3971
      @kiranbalisetty3971 2 роки тому

      @@kshashank231 inka poledu 2026 varaku new districts implement cheyleru aa lopu malli CBN vastaadu kachitamga ga e districts bifurcation agipoddi

    • @garikapatiavinash9468
      @garikapatiavinash9468 2 роки тому

      Volta kosam don peddireddy

  • @sanavenkatasubbaiah5338
    @sanavenkatasubbaiah5338 2 роки тому +1

    Marakapurm District good news CM Sri

  • @saireddy8520
    @saireddy8520 2 роки тому +2

    Proddatur ni cheyandi

  • @kedharnathravula726
    @kedharnathravula726 2 роки тому +4

    New districts can’t be formed before the census

  • @bprabhakar4657
    @bprabhakar4657 2 роки тому

    Kachithamga.sri.reddyki.panch.prabhakarki.jillalu.pettandi

  • @satheeshprince1118
    @satheeshprince1118 2 роки тому +3

    Ambedkar district name paditey bavuntadhi.....

    • @NewVirusofChina
      @NewVirusofChina 2 роки тому

      Kulagajjii kii oppirii posii ,,,,merit niii champesinaaa jillaa anii peru pedadamaaa

    • @pommalanaveen2434
      @pommalanaveen2434 2 роки тому +2

      @@NewVirusofChina Kula gajji evadiki vundho andhariki eppudu kuda me caste ki chendhina vade cm ga vunnadu 80 year's nunchi mi higher caste Valle country Ni palistunnaru em na lavadalo development aiendhi murders rapelu scam lu Anni mire chestunnaru kanisam prostitution kuda mire chestunnaru enka maku vundhi government job thappa

    • @satheeshprince1118
      @satheeshprince1118 2 роки тому

      Ambedkar mana rajaygam rasina veykithi... Oka kulaniki sambandinchindhi kadhu

  • @viakuntarao7291
    @viakuntarao7291 2 роки тому +1

    Na chinnatanam nundi Parvathipuram zilla na kala😍

  • @amarviswasarai5107
    @amarviswasarai5107 2 роки тому +3

    Jai జగన్

  • @rdrao6670
    @rdrao6670 2 роки тому

    Correct AP govt manchi Pani chesindi

  • @shaikjani4963
    @shaikjani4963 2 роки тому

    Narasaraopet lekunda ravipadu ni district cheyi Jagan babai
    😁

  • @sanavenkatasubbaiah5338
    @sanavenkatasubbaiah5338 2 роки тому +1

    Proddutur District sri

  • @rajendrabiswal3379
    @rajendrabiswal3379 2 роки тому

    After census mp seats r raising it's too early to creat new dist

  • @andrewspaul2273
    @andrewspaul2273 2 роки тому +2

    జిల్లాలు పేరుతో ఎన్నికల యూనిట్స్ ఏర్పరుస్తే, అడ్మినిస్ట్రేషన్ expenditure పెరిగి ప్రజా ధనం దూర్వినియోగం అవుతుందే తప్ప ఒరిగేది ఏమి లేదు. కేంద్రం ఎలా అనుమతి ఇస్తున్నాది అన్న శతకోటి ప్రశ్న.

  • @ankaraokolli135
    @ankaraokolli135 2 роки тому +4

    Jai jagan

  • @dtataji4820
    @dtataji4820 2 роки тому +4

    ఆంధ్రప్రదేశ్లో జగన్ మరొక తుగ్లక్ గా అవతరించాడు ఎందుకంటే పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం వెనుకబడి ఉన్న మత్స్యకారుల ప్రాంతం నర్సాపురం ని జిల్లా రాజధాని చేసి ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందేది.

  • @putta2918
    @putta2918 2 роки тому +1

    Waste