Pithapuram pulse 2: పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుస్తారా, అక్కడి ప్రజలు ఏమంటున్నారు? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024
  • పిఠాపురంలో జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ గెలుస్తారా, అక్కడి ప్రజలు ఏమంటున్నారు?
    #Andhrapradesh #pithapuram #pawankalyan #vangageetha
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 951

  • @naidugorle4053
    @naidugorle4053 20 днів тому +785

    జై జనసేన... పిఠాపురం ప్రజలు ప్రజాసమ్యాన్ని గెలిపిస్తారు

    • @venkatkasireddy6570
      @venkatkasireddy6570 20 днів тому +8

      Mana amma ki avamanam cheyakandi please vote to geetha gaaru

    • @TheNancy7
      @TheNancy7 20 днів тому +21

      @@venkatkasireddy6570😂😂😂 mp ga unappudu yeni sarulu vachindi geetha

    • @naidugorle4053
      @naidugorle4053 20 днів тому +6

      @@venkatkasireddy6570 abba 🤣

    • @vishnuinsane
      @vishnuinsane 20 днів тому +12

      @@venkatkasireddy6570 evadiki amma ayya, jagan valla ammake value ledhu eeema oka lekka 👣

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 20 днів тому +3

      నేను మామూలు మనిషిని.రియల్ ఎస్టేట్ మనిషిని కాదు . జగన్ కి వోట్ వేసి మామూలు మనిషి జీవించేటట్లు చెయ్యాలి .ప్రజలు చిన్న చిన్న వాటికి కూడా నరకం అనుభవించద్దు అని నా ఉద్దేశం .ఒక తెల్ల కార్డు కావాలంటే లంచం ,పెన్షన్ కావాలంటే లంచం .ఇలా చిన్న చిన్న వాటికి జన్మభూమి కమిటీస్ కష్టపెట్టినట్లు కష్టపడకూడదు.గవర్నమెంట్ స్కూల్స్ ని చంపేసి నారాయణ స్కూల్స్ పెట్టి ఫీజు దోచేస్తారు .ఎన్నో కుటుంబాలు అప్పులు చేస్తున్నారు పాపం స్కూల్ ఫీజు కట్టుకోలేక .

  • @donaldtrump7665
    @donaldtrump7665 18 днів тому +27

    వంగ గీత రెండు సార్లు గెలిచినా కూడా పిఠాపురంని అస్సలు పట్టించుకోలేదు మళ్ళీ ఓటు ఎలా వేస్తాం ఈసారి మార్పు కోరుకుంటున్నాం ఒకసారి పవన్ కళ్యాణ్ ని గెలిపించి చూద్దాం 🙏🙏🙏👍🥛🥛🥛🥛

  • @chandrika533sasapu5
    @chandrika533sasapu5 20 днів тому +232

    Thank you pitapuram people❤

  • @mounikalakshmi3313
    @mounikalakshmi3313 20 днів тому +463

    జనసేన గెలిస్తే పవన్ కళ్యాణ్ గెలవడు... పిఠాపురం ప్రజలు గెలుస్తారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారు.

    • @LearnClearly-yy8pf
      @LearnClearly-yy8pf 20 днів тому +1

      Good one

    • @shahalamgour6518
      @shahalamgour6518 20 днів тому +4

      Only india party win

    • @gottapulakshmanrao5246
      @gottapulakshmanrao5246 20 днів тому

      Nuvvue okka పెద్ద louftu naa kodka mee pappa miss aythe Neku telusundhi r ore ap

    • @Decoder100M
      @Decoder100M 20 днів тому +5

      What a vision,
      What a Thought,
      Pichhollu aipoyaru, Pithapuram prajalu

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l 19 днів тому

      మార్పిడి గొర్రె వాంగో గేట గెలవదు😂

  • @Reporter98
    @Reporter98 20 днів тому +481

    పవన్ నీ గెలిపించండి okaa అవకాశం

    • @CHARWAA
      @CHARWAA 19 днів тому

      Mla na😂😂😂😂

    • @HariHaribabu-qh7eo
      @HariHaribabu-qh7eo 19 днів тому +2

      Nee akka,, 😊😊😊😊​@@CHARWAA

    • @CHARWAA
      @CHARWAA 19 днів тому

      @@HariHaribabu-qh7eo అవునే ఆన్న మన k
      అక్క మన చెల్లి మన తల్లి😆

    • @HariHaribabu-qh7eo
      @HariHaribabu-qh7eo 19 днів тому

      @@CHARWAA rey nee akkaku mogudu ra nuvu misss Andarstand cheysukuntunnavu mee akka yevaro neeku theylusuga electron ayyaka chusukundam mee akka nu baga chusukondira...

    • @Rajesh00007
      @Rajesh00007 19 днів тому

      Get lost package dog

  • @karthikrockofficial7095
    @karthikrockofficial7095 20 днів тому +408

    పిఠాపురం ప్రజలు ప్రతి పార్టీకి అవకాశం ఇస్తారు ఈ సారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్త అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచి వల్ల సమస్యలు తీరితే అంత కంటే ఎం కావాలి ఎవరికైనా.

    • @KSR_Oney
      @KSR_Oney 20 днів тому

      తన నాయకత్వానికి అడ్డు వస్తాడని చంద్రబాబు నాయుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడిస్తాడు.?

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 20 днів тому +2

      😂 ye ooru chinna 😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @robertdowney3000
      @robertdowney3000 19 днів тому +4

      ​@@lifegamerpro4033nidhi ye vooru ra bacha

    • @BNST2020
      @BNST2020 19 днів тому +2

      ​@@robertdowney3000
      Pk epudanna mata meda vunaraaa chepu

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 19 днів тому +1

      @@BNST20207 janmala bandham anadam divorce evvadam Paula niza swaroopam

  • @Vellanki777
    @Vellanki777 20 днів тому +271

    పవన్ గెలిస్తే ఏపీలో ప్రజాస్వామ్యం గెలిచినట్లే 🙏

    • @Rajesh00007
      @Rajesh00007 19 днів тому

      Pawala package dog get lost

    • @ajaydesai6138
      @ajaydesai6138 19 днів тому +1

      CBN never bro he only main villan to loose pk but as a star I am fan

    • @VenuKatragadda
      @VenuKatragadda 16 днів тому

      Pawan గెలిస్తే మంచిది... నేను వొప్పుకుంటా కానీ
      ప్రజాస్వామ్యం గెలిచినట్లు కాదు... ఒక వ్యక్తి గెలిచినట్లు

  • @user-us3wm7ye8b
    @user-us3wm7ye8b 20 днів тому +251

    విజయం కాదు అఖండ విజయం రాష్టం లోనే అత్యధిక మెజారిటీ, మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ ❤

  • @venkats5870
    @venkats5870 20 днів тому +219

    పిఠాపురం లో ఉన్న ప్రజలందరికి నా పాదాభి వందనాలు 🙏🏻 మా ప్రాణాలన్నీ మీమీదే మీరు పవన్ కళ్యాన్ని గెలిపించిన మరుక్షణం మేమంతా వచ్చి మీకు హారతులు పడటం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @anushaganta9118
      @anushaganta9118 20 днів тому

      👌

    • @9lirika
      @9lirika 20 днів тому

      Wellsaid

    • @realindian1313
      @realindian1313 20 днів тому +3

      నా అభిప్రాయం కూడా అదే అన్న మార్పు అనేది పీఠపురం నుండే మొదలు avvali ఆ శ్రీపాధవల్లభuni ఆశీస్సులు puruhuthika తల్లి దీవెనలతో మా అన్న లక్ష మెజారిటీ తో gelusthaadu

    • @chitithali
      @chitithali 20 днів тому +2

      Dayachesi pitapuram prajalu janasena glass gurthu ki vote veyandi

    • @sriganeshprinters3634
      @sriganeshprinters3634 20 днів тому +1

      Brother kotami win m

  • @dhimiliramesh7570
    @dhimiliramesh7570 20 днів тому +116

    పిఠాపురం ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తుందని ఆశిస్తున్నాను

  • @phanisekharpillutla5596
    @phanisekharpillutla5596 20 днів тому +39

    3:55 a genuine reply from Andhra people.

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 20 днів тому +144

    Pakka win Pawan Kalyan sir ❤

  • @adityamobiles6865
    @adityamobiles6865 20 днів тому +207

    పిఠాపురం... దేశం మీ వైపు చూస్తుంది
    ఒక్క అవకాశం పవన్ గారికి ఇవ్వండి..మీ ఇష్టానికి (మతానికి,ఓటుకి) అర్హత సాధిస్తారు...,❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @CTReddy
      @CTReddy 20 днів тому +5

      No , YCP will here

    • @KSR_Oney
      @KSR_Oney 20 днів тому

      తనకు పోటీగా ఉండకూడదని పవన్ ను చంద్రబాబు ఓడించ బోతున్నాడు.?

    • @trinadhkorai5499
      @trinadhkorai5499 20 днів тому +2

      Telugu desam ha

    • @yaswanthkumar6928
      @yaswanthkumar6928 20 днів тому +2

      Deniki bro desham pitapuram vipu chustundi?

    • @arjunm449
      @arjunm449 20 днів тому +2

      Online voting petuko gelustaduu,gelichuna velli movies cheskuntadu malli 2029 elections mundhu vastadhi anthe kadhaa

  • @pawansneham
    @pawansneham 20 днів тому +94

    Pitapuram decided - Pawan Kalyan going to win the battle 💥👏

  • @venkatakrishnasista6631
    @venkatakrishnasista6631 20 днів тому +68

    Peetapuram constancy has big role to play.. request voters to think twice and vote🙏

  • @venkateshchinnala2161
    @venkateshchinnala2161 20 днів тому +54

    Thanks to pitapurm pepols

  • @realindian1313
    @realindian1313 20 днів тому +22

    మార్పు అనేది పీఠపురం నుండే మొదలు అవ్వాలి ఆ మార్పు మనకు జీవితాంతం సుఖ శాంతులు అవ్వాలి పవన్ కళ్యాణ్ గెలవాలి మన పిల్లలకి కొత్త జీవితాలు రావాలి ❤️❤️❤️❤️❤️

  • @m.v.jswaroop1464
    @m.v.jswaroop1464 20 днів тому +8

    Thank you Pitapuram people ❤❤🎉🎉

  • @BentwikBRO
    @BentwikBRO 20 днів тому +32

    జాతియ జెండా కి సెల్యూట్ చేసే నాయకుడు జై హింద్ అనే నినాధం ప్రజల కోసం తన జీవితాన్ని దారాపోసే వ్యక్తి మాత్రమే కావాలి రంగుల ప్రచారం చేసుకునే దరిద్రులు మాకొద్దు.

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 18 днів тому

      అలాంటి దరిద్రులు ఎప్పటి కీగెలవరు

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 16 днів тому

      National flag ni use chesukuntunnaaru raa ayyaa....
      Ala use cheyyadam cheap behaviour in politics...😂😂😂

  • @MS-favours_2456
    @MS-favours_2456 19 днів тому +22

    jai పవ"నిజం" నా ఓటు పక్కా గ్లాసు గుర్తుకే 🔥✊🏻🥛💚🔥✊🏻🥛💚🔥✊🏻🥛💚🔥✊🏻🥛💚🔥✊🏻🥛🎉

  • @TrendingVlogsUSA
    @TrendingVlogsUSA 19 днів тому +23

    భారత దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది..
    ఆంధ్రప్రదేశ్ లో గాజుగ్లాస్ ప్రభంజనం..
    ప్రత్యర్ధులు సైతం మనస్ఫూర్తిగా తమ ఓటమిని ఆత్మీయ ఆలింగనం చేసుకునే సమయం..
    జనసేనాధిపతి నాయకత్వంలో ఎన్నికల బరిలో వున్నా అందరు జనసేన అభర్ధులకు..
    చరిత్రలో కనీ వినీ ఎరుగని..
    అసాధ్యానికీ అసూయపుట్టే..
    నిజాయతీని నిర్వచించెట్టు..
    విలువలకి వెలకట్టలేని మీ అమూల్యమైన ఓటుని.. గాజుగ్లాసు కు ఓటు వేస్తారాని..
    అత్యధిక మెజారిటీతో ఘన విజయాన్ని ఆశీర్వదిస్తారని మనవి!
    జై జనసేన!
    జై పవన్ కళ్యాణ్!
    జై హింద్! 🥛🔯🇮🇳

  • @harikrishna3258
    @harikrishna3258 20 днів тому +73

    100% win pakka

  • @Sigma11007
    @Sigma11007 20 днів тому +74

    పవన్ గారిని గెలిపించండి..కొంత మంది వెర్రి జనాలు తాత్కాలిక తాయిలాలకు ఆశపడుతున్నట్టు గా ఉంది..పవన్ సొంత డబ్బుతోనే ఎంతో చేశాడు అధికారం ఉంటే మీ దశ తిరుగుతుంది

    • @yaswanthkumar6928
      @yaswanthkumar6928 20 днів тому +1

      Cheppu bro emi cheysaro...own money tho Pawan garu..
      Andhariki telustadi..

    • @grape970
      @grape970 20 днів тому

      Aeina Sonta dapu kotukovadamae nenu ichanu ani....aeina telanaga nundi andhara ki plane lo ravadaniki karchu tho oka manadallam bagupadtundi....aeinanu telanagana ki ankitham chyatam better.

  • @gottapulakshmanrao5246
    @gottapulakshmanrao5246 20 днів тому +11

    Nizam కావలి sir bbc channel గారు 🌹

  • @raghavathota6641
    @raghavathota6641 20 днів тому +93

    nuvvu enni servey lu chesina one side war pk 1 lack

    • @kmadhu7421
      @kmadhu7421 19 днів тому

      1lack కష్టమే గెలిస్తే ఛాలు

  • @sriram_7070
    @sriram_7070 20 днів тому +40

    pawankalyan❤

  • @Uuuuuuuuuuuuu25111
    @Uuuuuuuuuuuuu25111 20 днів тому +40

    జై పవన్ అన్న ❤❤❤❤❤

  • @meerasaheb9287
    @meerasaheb9287 20 днів тому +44

    Jai TDP jai CBN 💛💛💛

  • @venkatvenkat3322
    @venkatvenkat3322 20 днів тому +90

    జై జనసేన

  • @avinashviratdevarsha1007
    @avinashviratdevarsha1007 20 днів тому +8

    Geetha garu in reachable to public

    • @srinivasaraomattupalli2356
      @srinivasaraomattupalli2356 20 днів тому +4

      Pawankalyan garu reached people ❤

    • @svskishore3862
      @svskishore3862 20 днів тому

      Was she reachable from 2009-2024. If so why no development? Ohh 420 gadiki support chesi bazar Eddie caste

  • @MS-favours_2456
    @MS-favours_2456 19 днів тому +11

    ❤jai పవ"నిజం" నా ఓటు పక్కా గ్లాసు గుర్తుకే 🔥✊🏻🥛💚🔥✊🏻🥛💚🔥✊🏻🥛💚🔥✊🏻🥛💚🔥✊🏻🥛

  • @-durga-bs5no
    @-durga-bs5no 20 днів тому +54

    Jai janasena ❤❤❤

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 20 днів тому +18

    ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మీద వేసిన పిడుగులు ఇసుక రేట్లు పెంచడం కరెంట్ చార్జీలు పెంచడం ఆర్టీసీ చార్జీలు పెంచడం ఇంటి పన్ను డబల్ చేయటం ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ లక్ష చేశాడు ఒక ఇంటికి ఇలా ఒకటేమిటి నిత్యం వాడే అన్ని రేట్లు పెరిగాయి మన జీతాలు పెరగలేదు ఇక మనం పని చేయాలన్న మన రాష్ట్రంలో పని దొరికే పరిస్థితి లేదు పక్క రాష్ట్రాలకు హైదరాబాద్ బెంగళూరు చెన్నై పోయి మనం సంపాదించి వీడికి పనులు కడుతున్నాం

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 18 днів тому +1

      ఎవరి లాభం వాళ్ళు చూసుకున్నప్పుడు. మనలాభంమనంచూసుకోవడంలోతప్పులేదు.మీకుఎవరుప్రయోజనంచూపిస్తేవారికేఓటువేయండి.మీలాభంఎవరికోసమోవదులుకోవద్దు

  • @Vishwambhara
    @Vishwambhara 20 днів тому +109

    ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు పిఠాపురం పురుహూతికా దేవే చూసుకుంటుంది.
    గెలుపు తధ్యం, తధ్యం, తధ్యం...
    జలగను కని పెంచిన తల్లే నా కొడుక్కి ఓటు వెయ్యమని అడగడం లేదంటే వాడు ఎంత నీచుడో ప్రజలు అర్థం చేసుకోవాలి.
    కాదు కాదు జగన్ మంచివాడే, వాళ్ళమ్మ విజయమ్మే నీచురాలు అంటారా!! అప్పుడు వీడి జన్మే నీచమని చెప్పాల్సి వస్తుంది.

    • @user-zc7ur6lb5q
      @user-zc7ur6lb5q 20 днів тому

      పురుహూతికా దేవి 5 పెళ్ళాలను చేసుకున్నవాడిని శపిస్తది. అనుగ్రహం వుండదు.

    • @Decoder100M
      @Decoder100M 20 днів тому +8

      Pk vodipovadam pakka. Jenda kulilu school ki velli chaduvukunduru

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 20 днів тому +5

      నేను మామూలు మనిషిని.రియల్ ఎస్టేట్ మనిషిని కాదు . జగన్ కి వోట్ వేసి మామూలు మనిషి జీవించేటట్లు చెయ్యాలి .ప్రజలు చిన్న చిన్న వాటికి కూడా నరకం అనుభవించద్దు అని నా ఉద్దేశం .ఒక తెల్ల కార్డు కావాలంటే లంచం ,పెన్షన్ కావాలంటే లంచం .ఇలా చిన్న చిన్న వాటికి జన్మభూమి కమిటీస్ కష్టపెట్టినట్లు కష్టపడకూడదు.గవర్నమెంట్ స్కూల్స్ ని చంపేసి నారాయణ స్కూల్స్ పెట్టి ఫీజు దోచేస్తారు .ఎన్నో కుటుంబాలు అప్పులు చేస్తున్నారు పాపం స్కూల్ ఫీజు కట్టుకోలేక .

    • @koradasantoshkumarkumar1455
      @koradasantoshkumarkumar1455 20 днів тому

      ​@@Decoder100Mpaytm gorrelu accounts lo 5 rs check chesukondi ra.talliki chelli nayam cheyaneni jalaga

    • @Decoder100M
      @Decoder100M 20 днів тому +4

      @@koradasantoshkumarkumar1455 mee peddakulodiki package andesindaa ? Meeku jenda kuli vachhesindaa chusko !!

  • @user-yl4xy2oi8p
    @user-yl4xy2oi8p 20 днів тому +30

    Pavan only ❤

  • @user-jv2gw8ir5r
    @user-jv2gw8ir5r 20 днів тому +12

    ఈ సారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించకపోతే అతనికి ఏమి కాదు పోయేది మనమే ఆలోచన చేసి వోటు వేయండి.జై జనసేన

  • @sripathinaidupurmuneni3586
    @sripathinaidupurmuneni3586 20 днів тому +57

    Jai janasena

  • @nareshharsha1860
    @nareshharsha1860 20 днів тому +62

    Pawan Kalyan ❤

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 20 днів тому +21

    ఎన్నిసార్లు కోసుకొన్నాడు ఇచ్చిన మాట కిసం ఒకసారి చెప్పిన మాట రెండోసారి చెప్పాడు మల్లి ఏ మాట కిసం కిసేసుకొంటాడో

  • @rams3669
    @rams3669 20 днів тому +36

    పిఠాపురం ప్రజలారా ప్లీజ్ ఓటు ఫర్ పవన్. మీ ఓటు తోనే రాష్ట్ర భవిష్యత్ ఆధార పడి వుంది. ప్లీజ్ ఓటు ఫర్ గ్లాస్💐💐💐

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 20 днів тому

      😂Paula datta putrudu 😂

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys 20 днів тому +1

      State future aa 🤔🤔 rey kulagajji nettiki ekkindhira meeku 😂😂

  • @SuneelkumarMaddu-uw2ru
    @SuneelkumarMaddu-uw2ru 20 днів тому +30

    Jai Pawan kalyan

  • @ALLUAYYAPPAREDDY
    @ALLUAYYAPPAREDDY 20 днів тому +5

    All are saying that prices are increased... I am an AP person resident in warangal.... Nearly same prices i am paying for same thing like petrol, grocery, etc... Before you compre with the other dates compare the same situation in another states... Day to day the monay value decreasing and prices are increasing

  • @konapallitharunkumarreddy9607
    @konapallitharunkumarreddy9607 20 днів тому +1

    Please add summary details in the last ,not just public opinion.

  • @sheefumaster
    @sheefumaster 20 днів тому +19

    Man with golden ❤

  • @vijaykiranch7906
    @vijaykiranch7906 20 днів тому +23

    WAR ONE SIDE PAWAN KALYAN

  • @sricontact-pf2tf
    @sricontact-pf2tf 20 днів тому +60

    Pawan Kalyan

  • @harshav106
    @harshav106 20 днів тому +1

    Current bill yenta vastundi pitapuram lo... groceries rates yenta

  • @suryateja1091
    @suryateja1091 20 днів тому

    Audio issues these plz note

  • @krishnakanthkrish4102
    @krishnakanthkrish4102 20 днів тому +34

    Pithapuram people plz vote for jenasena

  • @gottapulakshmanrao5246
    @gottapulakshmanrao5246 20 днів тому +11

    30thounds ladies missing avvi అడగండి sir

  • @shaikkarimulla5728
    @shaikkarimulla5728 14 днів тому

    Pawankalyan ane nenu ...ea mata vintam eaasari tq pithapuram people

  • @SoumyaRajOfficial
    @SoumyaRajOfficial 19 днів тому

  • @anuradha7606
    @anuradha7606 20 днів тому +28

    Pavan Kalyan pakka garu gelustharu❤

  • @LearnClearly-yy8pf
    @LearnClearly-yy8pf 20 днів тому +8

    My estimate, Pawan wins with a majority of 50K +

  • @Mstrdj007
    @Mstrdj007 20 днів тому +2

    మా అక్క కు ఇంటి స్థలం ఇచ్చినట్లు చూపించారు..కాని స్థల లేదు అంది...ఇచ్చాపురం

  • @rameshsai2056
    @rameshsai2056 20 днів тому +19

    Jsp✊️

  • @marthotavarun
    @marthotavarun 20 днів тому +14

    పిఠాపురం ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్న దయచేసి పవన్ గారికి ఓటు వేయండి.

  • @biosantosh
    @biosantosh 20 днів тому +1

    Editing should have been crisp.

  • @uthrimurtulu6185
    @uthrimurtulu6185 20 днів тому

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @Hemanth-mh7sj
    @Hemanth-mh7sj 20 днів тому +70

    Ysrcp chusam, TDP chusam, eesari Pawan kalyan ni chustham

    • @Hyperfocushuman
      @Hyperfocushuman 20 днів тому +6

      ఈసారి పవన్ గెలిస్తే టిడిపి నీ మళ్ళీ చూస్తావ్ 😂😂😂

    • @kennykenny5273
      @kennykenny5273 20 днів тому +2

      @@Hyperfocushumanhaha correct

  • @vamos419
    @vamos419 20 днів тому +21

    2019 లో భీమవరం లో ఓడిపోయాక మళ్ళీ 2024 లో కూడా అక్కడ నుండే పోటీ చేస్తే బాగుండేది.
    ఇలా నియోజకవర్గం మారిస్తే ప్రజలకు నమ్మకం తగ్గుతుంది.

  • @janardhanjohnny7432
    @janardhanjohnny7432 20 днів тому

    Please do a poll

  • @kanyakumarinanduru5405
    @kanyakumarinanduru5405 20 днів тому +1

    People have already decided to whom to vote and send to assembly.

  • @revanthroyalparna1333
    @revanthroyalparna1333 20 днів тому +3

    Need PK, CBN, JAGAN, SHARMILA in Assembly

    • @Infinitelynobody
      @Infinitelynobody 20 днів тому +2

      Pawan as Home minister or Deputy CM , RRR as speaker, Jaglak as opposition party leader in assembly🔥🔥🔥💥💥💥🤩🤩🤩

  • @madhukumar3428
    @madhukumar3428 20 днів тому +3

    💪🏻

  • @RudhrakshalaKrishna
    @RudhrakshalaKrishna 10 днів тому +1

    Pspk

  • @user-to6io5bk9d
    @user-to6io5bk9d 20 днів тому +23

    Jai pspk

  • @venkatakrishna6106
    @venkatakrishna6106 20 днів тому +3

    Pawan Kalyan garu peoples leader will win 1000 percent no one can stop his winning.

  • @user-tv4rs6pq5n
    @user-tv4rs6pq5n 13 днів тому

    జై జనసేన జై జై జనసేన ✊✊✊✊

  • @user-kd5cs8nh5u
    @user-kd5cs8nh5u 18 днів тому +1

    Jai Pawan🎉🎉🎉🎉🎉🎉

  • @krishnakanthkrish4102
    @krishnakanthkrish4102 20 днів тому +15

    Please vote for janasena

  • @pappalabandi2puvvulabandi
    @pappalabandi2puvvulabandi 20 днів тому +10

    ఈపాటికి చాలాసార్లు కోసుకోవాలి... పికా... ఎన్నో మాటలు మార్చాడు చెప్పాడు ఇచ్చిన మాటలు వెనకి తీసుకున్నాడు కూడా...

    • @Singampallimutyalunaidu
      @Singampallimutyalunaidu 20 днів тому +1

      జగన్ గాడు ఎన్ని సార్లు కోసుకోవాలి

    • @Singampallimutyalunaidu
      @Singampallimutyalunaidu 20 днів тому

      *మాట తప్పితే ఓటెయ్యద్దు అన్న జగన్*
      *జగన్ మాటతప్పిన 134 హామీలు*
      1.⁠ ⁠సీపీఎస్ రద్దు
      2.⁠ ⁠ప్రత్యేక హోదా
      3.⁠ ⁠మద్య నిషేధం ఉగ్
      4.⁠ ⁠30 లక్షల ఇళ్ల నిర్మాణం
      5.⁠ ⁠2.30 లక్షల ఉద్యోగాల భర్తీ
      6. ప్రతి ఊరిలో మినరల్ వాటర్ ప్లాంట్
      7. వికలాంగుల పెన్షన్ రూ.3,000
      8. 45 ఏళ్ళు దాటితే పెన్షన్
      9. మెగా డీఎస్సీ
      10. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్
      11. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా
      12. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం
      13. జబ్బు చేసిన వ్యక్తి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే, ఆర్ధిక సాయం
      14. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్
      15. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తాం
      16. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.50,000 లాభం
      17. సన్న బియ్యం పంపిణీ
      18. ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ మాఫీ
      19. ప్రతి మండలంలో వృద్ధాశ్రమం
      20. ప్రతి నియోజక్వర్గంలో కోల్డ్ స్టోరేజ్
      21. రైతుల కోసం పగటిపూట 9 గంటల విద్యుత్
      22. పది రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్
      23. నగరిలో టెక్స్ టైల్ పార్కు
      24. రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి
      25. రూ.3 వేల కోట్లతో ధరల స్థీరీకరణ నిధి
      26. గిట్టుబాటు ధర గ్యారంటీ
      27. ఉచితంగా బోర్లు
      28. కౌలు రైతులకు రైతు భరోసా
      29. ప్రతి రైతుకి రూ.12,500/-
      30. పోలవరం పూర్తి చేస్తాం
      31. వెలిగొండ పూర్తి చేస్తాం
      32. గుండ్రేవుల పూర్తి చేస్తాం
      33. రామతీర్థం పూర్తి చేస్తాం
      34. గుండ్లకమ్మ పూర్తి చేస్తాం
      35. రాజోలు ప్రాజెక్టును పూర్తి చేస్తాం
      36. సోమశీల కాలువను పూర్తి చేస్తాం
      37. రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తి చేస్తాం
      38. కుందూ నదిపై లిఫ్ట్ ఏర్పాటు
      39. సోమశిల ఎత్తిపోతల రెండేళ్లలో పూర్తి
      40. వెలిగొండ ప్రాజెక్టు రెండేళ్లలోనే పూర్తి
      41. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం
      42. ప్రతి నియోజకవర్గంలోనూ డీఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు
      43. ప్రతి ఇంటికీ రక్షిత మంచి నీరు
      44. ఇంటి నిర్మాణం మీద పావలా వడ్డీకే రుణం
      45. పేదలకు ఇళ్ళకు రూ.3 లక్షలు మాఫీ
      46. చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా భరిస్తాం
      47. పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తగ్గిస్తాం
      48. కరెంటు చార్జీలు తగ్గిస్తాం
      49. బస్సు చార్జీలు తగ్గిస్తాం
      50. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ బధ్రత
      51. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ బధ్రత
      52. వైద్య మిత్రలకు ఉద్యోగ భద్రత
      53. ఏఎన్ఎంల ఉద్యోగాలు రెగ్యులరైజ్
      54. బ్రాహ్మణ కార్పొరేషన్ కి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం
      55. కాపుల కోసం, ఏడాదికి రూ.2000 కోట్ల ఇస్తాం
      56. రూ.2వేల కోట్లతో యాదవ కార్పొరేషన్
      57. బీసీలకు ఏడాదికి రూ.15 వేల కోట్లు
      58. దూదేకుల ఫెడరేషన్ కు ఏటా రూ.40 కోట్లు.
      59. ప్రభుత్వ ఉగ్యోగులకు పీఆర్‌సీ
      60. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి అధిక నిధులు
      6

    • @Singampallimutyalunaidu
      @Singampallimutyalunaidu 20 днів тому +1

      అన్ని సార్లు కోసుకోవాలి

    • @pappalabandi2puvvulabandi
      @pappalabandi2puvvulabandi 20 днів тому +1

      @@Singampallimutyalunaidu ప్రతి స్పీచ్ లోనూ కోసుకోవాలి ... కావలిస్తే చూడు పరిశీలించి... ఐన మీరు పిల్ల పూ గాలు కదా అంత తెలివి మీకు ఎక్కడ ఏడ్చిందిలే..... జండాలు మొయ్యడం తప్ప.....

    • @drshaw157
      @drshaw157 20 днів тому

      ​@@pappalabandi2puvvulabandi Balakrishna was right about these people, logicless mart looters...

  • @sraja2334
    @sraja2334 13 днів тому

    Jai janasena jai pawan kalyan garu ❤️❤️❤️ ✊

  • @user-sj1pc9fw9p
    @user-sj1pc9fw9p 20 днів тому

    One side 🎉

  • @PavanKumar-prime
    @PavanKumar-prime 20 днів тому +7

    Election is time pass for pawan kalyan, like a seasonal crops

    • @prasadrayudu6350
      @prasadrayudu6350 18 днів тому +2

      😂😂😂😂 ruling candidate vanga Geetha also doing the same from last 5years as mp candidate, don't worry about pk 😂

  • @pallampatikrishnakiran2737
    @pallampatikrishnakiran2737 20 днів тому +5

    Nenu endhuku puttaleda ani badapadutunna pitapuram lo

  • @forbettersociety6425
    @forbettersociety6425 16 днів тому +1

    18000/- దున్నపోతుల కూర్చుని తినడానికి కాదు, ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి సహాయం అంతే, తప్ప 18000/- తీసుకుని పని పాట మానేసి, మూడుపూటలా తినేసి పడుకోవడానికి కాదు.. నువ్వు చేసుకునే నీ వృత్తిలో, పనిలో కొంత సహాయం మాత్రమే.. అమ్మవొడి తీసుకుని fridge లు, వాషింగ్మిషన్ లు, కుట్టు మిషన్ లు, మొబైల్స్, టీవీ లు కొనుక్కోవడానికి కాదు, రేపు మీ పిల్లవాడి పై చదువులకు ఉపయోగపడడానికి, బ్యాంకు లో పొదుపు చేసుకుని పిల్లవాడి చదువుకి ఉపయోగించడం కోసం మాత్రమే.. దానిని చక్కగా ఉపయోగించిన రోజున, ఆ పథకం గొప్పతనమేమిటో తెలుస్తుంది తల్లి.. చంద్రబాబు హైదరాబాద్ ని తయారు చేసి, తెలంగాణకు అప్పగించాడు కదా? ఇప్పుడు మళ్ళీ రాజధాని కట్టి, దానిని ఎవరికి అప్పగించడానికి ? రాజధాని లేకపోతే, సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు వచ్చిన నష్టం ఏమీ లేదు.. అభివృద్ధి అంటే, రాజధాని కట్టడం, రోడ్లు వెయ్యడం, బిడింగ్స్ కట్టడం మాత్రమే కాదు.. అభివృద్ధి అంటే ప్రతీ పేదవాడి ఆకలి తీర్చగలగాలి, పేదవాడి కనీస అవసరాలు తీర్చాలి.. పేదవాడు తన కాళ్ళ పై తాను నిలబడి ఏదో ఒక ఉపాధి తో కుటుంబాన్ని పోషించు కోవాలి.. అంతే గాని ఉచిత పథకాలతో, తినేసి, త్రాగేసి,తొంగో మానడం కాదు

  • @krishnap9249
    @krishnap9249 18 днів тому +1

    నేను పిఠాపురంలో పుట్టినందుకు బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఓటు వెయ్య లేక పోతున్నానని జై జనసేన జై జై జనసేన

  • @RK-wf7re
    @RK-wf7re 20 днів тому +6

    ఒక్కొడికి fuse లు లెగిసి పోతున్నాయి blue batch కి ఈ మాటలు వింటుంటే

  • @TheRaju0123
    @TheRaju0123 20 днів тому +18

    Jai jana sena..

  • @KSR_Oney
    @KSR_Oney 20 днів тому +1

    4:42..,😄

  • @rajukn4599
    @rajukn4599 20 днів тому +3

    Please vote for Pawan Kalyan from Karnataka

  • @skabdulla29
    @skabdulla29 20 днів тому +7

    పవన్ కళ్యాణ్ గెలవాలి గెలుస్తాడు కానీ అక్కడ ఉండి పరిపాలించడం జరగదు గెలిచిన తర్వాత పిఠాపురం గుర్తుకు రాదు జై జనసేన

  • @addasubrahmanyam1224
    @addasubrahmanyam1224 18 днів тому +2

    పట్టా ఇచ్చారు స్థలం లేదు డైలాగ్ బాగుంది

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 19 днів тому

    జై power స్టార్ ❤👍

  • @mamoolumanishini3654
    @mamoolumanishini3654 20 днів тому +11

    నేను మామూలు మనిషిని.రియల్ ఎస్టేట్ మనిషిని కాదు . జగన్ కి వోట్ వేసి మామూలు మనిషి జీవించేటట్లు చెయ్యాలి .ప్రజలు చిన్న చిన్న వాటికి కూడా నరకం అనుభవించద్దు అని నా ఉద్దేశం .ఒక తెల్ల కార్డు కావాలంటే లంచం ,పెన్షన్ కావాలంటే లంచం .ఇలా చిన్న చిన్న వాటికి జన్మభూమి కమిటీస్ కష్టపెట్టినట్లు కష్టపడకూడదు.గవర్నమెంట్ స్కూల్స్ ని చంపేసి నారాయణ స్కూల్స్ పెట్టి ఫీజు దోచేస్తారు .ఎన్నో కుటుంబాలు అప్పులు చేస్తున్నారు పాపం స్కూల్ ఫీజు కట్టుకోలేక .

    • @itshim9873
      @itshim9873 20 днів тому

      ఎందుకు రాష్ట్రాన్ని అమ్ముకు మింగండి

    • @ramamurthybollapragada3378
      @ramamurthybollapragada3378 16 днів тому

      Avineethi kavalante kutamini
      Gelipinchandi

  • @seenu_kchsreddy742
    @seenu_kchsreddy742 20 днів тому +16

    Okka saari assembly lo Pawan ni choodandi....vuntaadhi apdu

  • @RBC1983
    @RBC1983 20 днів тому +1

    Ilage oka video Pulivendula gurinchi cheyara ???

  • @MrBalaiah143
    @MrBalaiah143 18 днів тому +1

    Pawan Kalyan good leader and human being

  • @janardhansiraparapu7630
    @janardhansiraparapu7630 19 днів тому +7

    BBC కూడా ఒక చానెల్ అనడానికి సిగ్గు గా ఉంది. బీబీసీ టార్గెట్ ఎప్పుడూ కేసీఆర్ మరియు జగన్.

  • @SaveTirumala
    @SaveTirumala 20 днів тому +1

    20 years back...ma nanna gariki patta vachindhi...4 govt change ayyai ippudu malli patta ichaaru...mammalni teesesaru.

  • @kamalbalaga
    @kamalbalaga 19 днів тому

    without any doubt

  • @PinkuMilky
    @PinkuMilky 20 днів тому +17

    😂😂😂jai bbc ... Jat british king😂😂😂

  • @hariprasad.vodapalli
    @hariprasad.vodapalli 20 днів тому

    Pavan sir assembly ki ravali...I'm from hyderabad

  • @sreenurangu
    @sreenurangu 18 днів тому

    Jai Pawan Kalyan Jay Jay

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 20 днів тому +4

    పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా గెలుస్తారు ✊✊

  • @bandaruprathima4160
    @bandaruprathima4160 20 днів тому +7

    పిఠాపురం ఓటరు మహాశయులారా. ... దయచేసి మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించండి.మీకు పాదాబివందనాలు.🙏🙏🙏

  • @poojahoney5833
    @poojahoney5833 18 днів тому

    Pawan kalyan gari Ashayam neraverali 🙏🙏👏🏻👏🏻😊🌹🌹🌹🌹💜♥️💙

  • @abhiram7502
    @abhiram7502 19 днів тому +1

    Ari flowers

  • @ganeshk2533
    @ganeshk2533 20 днів тому +3

    2024 పిఠాపురం MLA కొనిదళ పవన్ కళ్యాణ్ గారు జై జనసేన 👍