ఇందుకేగా 15 ఏళ్లు ప్రతిపక్షం, 14 ఏళ్లు అధికారం, అదీ సొంతగా రాలేదు, ఎపుడూ పొత్తులతోనే. అధికారం రాగానే రాజకీయ నరం తెగిపోతుంది, pvt. కంపెనీ ceo లా ఊహించుకుని ప్రత్యర్ధి పార్టీ కి తిరిగి అధికారం అప్పగించెంత అభివృద్ధి చేస్తారు. 😇
మూర్తి గారు! పేర్ని. నానీ తెలివైన డ్రామా ఆడుతున్నాడు, అలా పొగిడితే చంద్రబాబు గారు కళ్యాణ్ గారు కేసులు లేకుండా వదిలేస్తారని తెలివైన మాటలతో బురిడీ మంత్రం అంతే కాని చంద్రబాబు గారి మీద లేదా కళ్యాణ్ గారి మీద ప్రేమ కాదు మూర్తి గారు.
హాయ్ సార్ నమస్కారం.. ఈ వైయస్సార్ పార్టీ కి ఇప్పుడు ఉండే తెలుగుదేశం. పార్టీకి. వ్యత్యాసం. ఆ రోజుల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. వారి యొక్క నోటి దూల వలన. వైయస్సార్ పార్టీ. నాశనం అయిపోయింది కధ. అనుకోవడం లేదు కొంతమంది మూర్ఖులు.... కొత్త మంది మూర్ఖులు. E.V M.ద్వారా గెలిచారు అని అనుకుంటున్నారు.. ఇప్పటికే తెలిసిందా తెలుగుదేశం పార్టీ. ఎంతో సంస్కారవంతమైన పార్టీ. జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు గారు.😊
రాజకీయ వైరం అంటే ఏంటి, రాజకీయ వైరం ఎందుకు,ప్రజా సేవ చేయడం లో, అభివృద్ధి చేయడం లో పోటీ వుండాలి అది రాజకీయం అంటే, ప్రజలకు ఏం విధంగా మంచి చేయాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ ను ఎలా కాపాడుకోవాలి అనేది రాజకీయం, చంద్రబాబు గారి కి, వైఎస్ రాజశేఖర్రెడ్డి కీ ఏమైనా వ్యక్తి గత తగాదాలు, ఫ్యాక్షన్ గొడవలు వున్నాయా, బాబు గారు ఆ టైపు రాజకీయాలు చేయడు, ఒప్పుకోడు,మరి రాజకీయ వైరం అనే పదం ఏంటో నాకు అర్ధం కావట్లేదు
మూర్తి గారు..గతం లో అనాగరిక భాష మాట్లడి న వారికి ఇప్పటి కైన జ్ఞానోదయం కలిగితే మంచిది. చంద్ర బాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి సంస్కారం. వారుఇప్పుడు అర్థం చేసుకోవాలి
మూర్తి గారు మీకు ఎలా అర్దమైందో నాకు తెలవదు.(నాని)నేను అక్కడ లేను నాదెండ్ల మనోహర్ కోండ్రు టిడిపి యమ్ ఎల్ ఎ లు ఉన్నారు వాళ్ళు నాకు.... గాళ్ళు అక్కడ ఏమి అనుకున్నా వారు మాకు చెబుతారు అని పత్రికా ముఖంగా చెప్పారు నాకు ఇలా అర్దమైంది.
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి ఒక హెచ్చరిక 👇 ✍️ శ్రీ చంద్రబాబు గారు మీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ cm ను చేశారు. 👇 ✍️ మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం ఏమని చేసి cm పదవిలోనికి వచ్చారు? మరి మీరు ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని భార్య నడుపుతున్న రైస్ మిల్లులో అక్రమం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మీకు నివేదిక ఇచ్చినా కూడా ఇంకా ఎందుకు మీరు పేర్ని నాని భార్యను అరెస్ట్ చేయలేదు? దీనికి మీసమాధానం 24 గంటలలో నాకు కావాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీలాంటి అసమర్ధత cm ను ఎన్నుకున్నందుకు బాధపడతారు. ✍️ శ్రీ చంద్రబాబు గారు భారతదేశ రాజ్యాంగంలో ఆడవాళ్లు తప్పు చేస్తే క్షమించి వదిలేయాలని ఉందా? లేదా మీ అసమర్ధత పరిపాలన? అసలు మనదేశంలో యాపారం చేసి తప్పు చేసిన ఆడవారిని ఒక్కరిని కూడా మనదేశ చట్టాలు అరెస్ట్ చేయలేదా? చేయకూడదా? అసలు పేర్ని నాని భార్య పేరు మీద వున్న రైస్ మిల్లులో అవకతవకలు జరిగాయా? లేదా? ✍️ శ్రీ చంద్రబాబు బాబు గారు మీరు రాజ్యాంగం ప్రకారం నియమించిన cm. మీకు స్వతంత్ర నిర్ణయాలు వుండవచ్చు కానీ రాజ్యాంగ నియమాలను మీరు ఉల్లంఘన చేసే విధంగా మీ పరిపాలన వుంటే అక్షణమే మీరు cm పదవికి అనర్హులు అనే విషయం మీరు మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి అని భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. ✍️ శ్రీ చంద్రబాబు బాబు నాయుడు గారు నేను ఎవరు అనేది ముఖ్యం కాదు. మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి పరిపాలన చేయండి. నేను భారతదేశ పౌరుడిని, నాకు ప్రచారాలు ఇష్టం ఉండదు. నాకు నా దేశ క్షేమమే ముఖ్యం. ✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలముందుకు వస్తే మీ TDP, కాంగ్రెస్,, JANASENA, BJP, YSR, పార్టీలు ఏవైనా కావచ్చు ప్రజలు అసహ్యం చేసుకుంటారు అనేది సత్యం. నేను ప్రజల మంచి కోసం ఇంకా కొన్ని వాస్తవాలు తెలుసు కోవటానికి ప్రజలలో ఒకనిగా వుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. అందుకే ప్రజలముందుకు రావటానికి నాకు కొంత సమయం పడుతుంది. అందుకే నేను ప్రజలముందుకు రాలేదు.👇 ✍️ నా పేరు కూడా చెప్పలేదు.సమయం వచ్చినప్పుడు చెబుతాను.కానీ నేను భారతమాత బిడ్డను అనేది సత్యం. ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను త్వరలోనే ప్రజలముందుకు వస్తాను. ✍️ cm చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజల ముందుకు వచ్చే విధంగా మీ ప్రభుత్వ పరిపాలన ఉండకుండా మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి ప్రజలకు నిస్వార్ధ పరిపాలన అందించండి. ఇదే మీరు భారతదేశ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక.ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు
ఇదంతా మైండ్ గేమ్ లా ఉంది. చంద్రబాబు గారు అలా అని ఉండరు. గోదాము ఎవరి పేరు మీద అంటే వారి మీదనే కేసు ఉంటుంది. పోలీసులు తన భార్య మీద చర్య తీసుకోకుండా ఉండాలని ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాను.
మీరు వాళ్ళని నమ్మండి మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని ఏమిచేసినా మీకు బాధ లేదు, వాళ్ళకి power వస్తే అవకాశం వస్తే అప్పుడు తెలుస్తుంది. బిష్ముడు తప్పును తప్పని చెప్పకపోవడం తప్పుచేసిన వాళ్ళని వారించకపోవడం “అతన్ని కౌరావుల్ని నాశనం చేసింది”. ఇలాగే తప్పుచేసిన వాళ్ళని రక్షించండి రాష్ట్రాన్ని అదొగతికి దిగార్చి సంపాదించిన డబ్బు తో enjoy చేస్తున్నారు మీరు చప్పట్లు కొట్టండి
శభాష్ మూర్తి గారు!
అదికదా చంద్రబాబు అంటే ఇప్పటికైన వై.సి.పి వారు తెలుసుకుంటే.మంచిది..
వంగలేక మంగళవరం అన్నదంతా నీలాంటోడే y s r cp అదికారంలో vnte ........ ఇలాగే vuntadaa
కరెక్ట్ చెప్పారు మూర్తి గారు 🙏👍
మజ్జిగ మజ్జిగే పెరుగు పెరిగే ఇదే వ్యత్యాసం🎉🎉🎉🎉🎉🎉🎉🎉
వై చీ పీ వాళ్లకి టీడీపీ తేడఇదే మూర్తి గారు
That is CBN sir 👋👋👋👋👋
మూర్తి గారు, నాని చెప్పేది అదే. చంద్రబాబు హుందా గా ప్రవర్తించారు. మా జగన్ మాత్రం worst గా ప్రవర్తించారు అని.
మీ అతి మంచితనానికి జోహార్లు బాబు 🙏 కానీ పార్టీకి నష్టం లేకుండా చూడండి, సగటు కార్యకర్తలు మీలా ఆలోచించలేరు! కార్యకర్తలు లేకపోతే ఈ అధికారం?
ఇందుకేగా 15 ఏళ్లు ప్రతిపక్షం, 14 ఏళ్లు అధికారం, అదీ సొంతగా రాలేదు, ఎపుడూ పొత్తులతోనే. అధికారం రాగానే రాజకీయ నరం తెగిపోతుంది, pvt. కంపెనీ ceo లా ఊహించుకుని ప్రత్యర్ధి పార్టీ కి తిరిగి అధికారం అప్పగించెంత అభివృద్ధి చేస్తారు. 😇
Super
😂😂😂@@tsrkmba
బాబు గారికి మీమీద కూడా వ్యక్తిగత కక్ష ఎప్పటికీ ఉండదు సార్....మీరు చేసిన దారుణ అక్రమాల మీదే ఆయన కొరడా జులిపిస్తారు....that is babu....✌️
సర్ మనకు అర్థమవాలిన విషయం ఏమిటంటే ..ఇదో రకం రాజకీయం 😮😮
Nuvvu PayTm kosam ee comment raajakaeeyam aapey
మూర్తి గారు! పేర్ని. నానీ తెలివైన డ్రామా ఆడుతున్నాడు, అలా పొగిడితే చంద్రబాబు గారు కళ్యాణ్ గారు కేసులు లేకుండా వదిలేస్తారని తెలివైన మాటలతో బురిడీ మంత్రం అంతే కాని చంద్రబాబు గారి మీద లేదా కళ్యాణ్ గారి మీద ప్రేమ కాదు మూర్తి గారు.
సిబిన్ గారు పొగడ్తలకు పడరు
అంతా త్వరగా నమ్మవద్దు
గోముఖ వ్యాఘ్రం ఇలాంటి మాటలు ను నమ్మి మోసపోవద్దు అతను స్వతహాగా మాట్లాడితే వెనకాల వైసీపీ ఫొటోస్ ఉండవు ఇదింతా ప్లాన్
గోముఖ వ్యాగ్రం వలె ప్రవర్తనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త
చంద్రబాబు గోముఖ వ్యగ్రం.ఫేక్ ఐపీఎస్ కూడా చంద్రబాబు పనే.
Murthi is veri good person
జై చంద్రబాబు 🫡🙏🏻
నీతి జాతి అన్నది చంద్రబాబు నాయుడుకు తెలుసు కొడాలి నాని వల్లభనేని వంశీ అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేశారు
సెల్యూట్ CBN❤
త్రిబుల్ ఎక్స్ సంస్కారవంతమైన సబ్బు
😂😂😂😂😂
Supper murthigaru
That is BABU garu...
పేర్ని నాని ది ఏమైనా గాంధీ ఫ్యామిలీ నా?? తీసెక్కెళ్లి బొక్క లో వెయ్యండి మొత్తాన్ని….
Super Anna ❤
Good analysis
మూర్తి గారు మీరు సూపర్
😄😄😄 good counter 😄😄😄
అంతేగా మూర్తి అన్నా, వాళ్ళు హుందాగా ఎప్పుడు ప్రవర్తించారు
హాయ్ సార్ నమస్కారం.. ఈ వైయస్సార్ పార్టీ కి ఇప్పుడు ఉండే తెలుగుదేశం. పార్టీకి. వ్యత్యాసం. ఆ రోజుల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. వారి యొక్క నోటి దూల వలన. వైయస్సార్ పార్టీ. నాశనం అయిపోయింది కధ. అనుకోవడం లేదు కొంతమంది మూర్ఖులు.... కొత్త మంది మూర్ఖులు. E.V M.ద్వారా గెలిచారు అని అనుకుంటున్నారు.. ఇప్పటికే తెలిసిందా తెలుగుదేశం పార్టీ. ఎంతో సంస్కారవంతమైన పార్టీ. జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు గారు.😊
మరి ఆమాట అసంబ్లీ లో ఎందుకు చెప్పలేదు రా...
అదే తేడా paytm పార్టీకి, టీడీపీ కి.... 40 ఇయర్స్ ఇండిస్ట్రీ అంటే ఇది... 👌👌👏👏
Jai TDP jai CBN sir 🎉
జై తెలుగుదేశం జై చంద్రబాబు
Super. Super. Super.. T. V5🙏🙏🙏🙏🙏🙏🙏
శభాష్ మూర్తి గారు
super sir, excellent logic.
That is My Honorable CBN sir....
జై cbn❤❤❤❤
సంస్కారరానికి కూ సంస్కారికి తెడా అదే
Super ga chepparu murthi garu
Correct ga chepparu murthigaru 🙏🙏🙏
Nuvvu em మనిషివి రా బాబు మూర్తి నువ్వు గట్టి thintunnava అన్నం thintunnava
That is CBN 🔥🐅
Where are Paytm’s ?? Why I can’t see any comments from Paytm’s ??
Very good Moorthy garu.
Gaddi Baga pettaru
రాజకీయ వైరం అంటే ఏంటి, రాజకీయ వైరం ఎందుకు,ప్రజా సేవ చేయడం లో, అభివృద్ధి చేయడం లో పోటీ వుండాలి అది రాజకీయం అంటే, ప్రజలకు ఏం విధంగా మంచి చేయాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ ను ఎలా కాపాడుకోవాలి అనేది రాజకీయం, చంద్రబాబు గారి కి, వైఎస్ రాజశేఖర్రెడ్డి కీ ఏమైనా వ్యక్తి గత తగాదాలు, ఫ్యాక్షన్ గొడవలు వున్నాయా, బాబు గారు ఆ టైపు రాజకీయాలు చేయడు, ఒప్పుకోడు,మరి రాజకీయ వైరం అనే పదం ఏంటో నాకు అర్ధం కావట్లేదు
మూర్తి గారు..గతం లో అనాగరిక భాష మాట్లడి న వారికి ఇప్పటి కైన జ్ఞానోదయం కలిగితే మంచిది. చంద్ర బాబు గారు మరియు
పవన్ కళ్యాణ్ గారి సంస్కారం. వారుఇప్పుడు అర్థం చేసుకోవాలి
0:59
❤❤❤
I strongly believe CBN is going to be MMS of Andhra!!
సీగ్గు లేకుండా మనస్సు సాక్షి లేదు
సంస్కారం గురి0చి తెలిసిన వాడే ప్రజల నాయకుడు కావాలి అనేది ఈ వీడియోని చూస్తే అర్దమోతు0ది. మిగతా సంస్కారహీనులు తప్పుకు0టే సమాజం మంచిని పె0పో0దిస్తు0ది.
ఇది బాబు గారికి మీకు తేడా ఇంకా ఒకటి గుర్తు పెట్టు కోండి పవన్ కల్యాణ్ గారు కూడా ఇదే మాట అంటారు.అందుకే ఇంకా రోజా విడతల రజనీ కూడా అరెస్టు కాలేదు.
మూర్తి గారు మీకు ఎలా అర్దమైందో నాకు తెలవదు.(నాని)నేను అక్కడ లేను నాదెండ్ల మనోహర్ కోండ్రు టిడిపి యమ్ ఎల్ ఎ లు ఉన్నారు వాళ్ళు నాకు.... గాళ్ళు అక్కడ ఏమి అనుకున్నా వారు మాకు చెబుతారు అని పత్రికా ముఖంగా చెప్పారు నాకు ఇలా అర్దమైంది.
That is cbn ❤
Cbn గారికి ఉబ్బి ఉంటుంది ఆయనకు కావాల్సింది పొగడ్తలే కదా
మూర్తి గారు ఈ పేర్ని నాని గాడికి బాగా గడ్డి పెట్టావు
❤❤❤ T V 5
when it comes to your wife you realise.. just remember how you people treat the last 5 years
That is CBN.
👌
Super6 ekkada eppudu
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి ఒక హెచ్చరిక 👇
✍️ శ్రీ చంద్రబాబు గారు మీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ cm ను చేశారు. 👇
✍️ మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం ఏమని చేసి cm పదవిలోనికి వచ్చారు? మరి మీరు ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని భార్య నడుపుతున్న రైస్ మిల్లులో అక్రమం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మీకు నివేదిక ఇచ్చినా కూడా ఇంకా ఎందుకు మీరు పేర్ని నాని భార్యను అరెస్ట్ చేయలేదు? దీనికి మీసమాధానం 24 గంటలలో నాకు కావాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీలాంటి అసమర్ధత cm ను ఎన్నుకున్నందుకు బాధపడతారు.
✍️ శ్రీ చంద్రబాబు గారు భారతదేశ రాజ్యాంగంలో ఆడవాళ్లు తప్పు చేస్తే క్షమించి వదిలేయాలని ఉందా? లేదా మీ అసమర్ధత పరిపాలన? అసలు మనదేశంలో యాపారం చేసి తప్పు చేసిన ఆడవారిని ఒక్కరిని కూడా మనదేశ చట్టాలు అరెస్ట్ చేయలేదా? చేయకూడదా? అసలు పేర్ని నాని భార్య పేరు మీద వున్న రైస్ మిల్లులో అవకతవకలు జరిగాయా? లేదా?
✍️ శ్రీ చంద్రబాబు బాబు గారు మీరు రాజ్యాంగం ప్రకారం నియమించిన cm. మీకు స్వతంత్ర నిర్ణయాలు వుండవచ్చు కానీ రాజ్యాంగ నియమాలను మీరు ఉల్లంఘన చేసే విధంగా మీ పరిపాలన వుంటే అక్షణమే మీరు cm పదవికి అనర్హులు అనే విషయం మీరు మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి అని భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను.
✍️ శ్రీ చంద్రబాబు బాబు నాయుడు గారు నేను ఎవరు అనేది ముఖ్యం కాదు. మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి పరిపాలన చేయండి. నేను భారతదేశ పౌరుడిని, నాకు ప్రచారాలు ఇష్టం ఉండదు. నాకు నా దేశ క్షేమమే ముఖ్యం.
✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలముందుకు వస్తే మీ TDP, కాంగ్రెస్,, JANASENA, BJP, YSR, పార్టీలు ఏవైనా కావచ్చు ప్రజలు అసహ్యం చేసుకుంటారు అనేది సత్యం. నేను ప్రజల మంచి కోసం ఇంకా కొన్ని వాస్తవాలు తెలుసు కోవటానికి ప్రజలలో ఒకనిగా వుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. అందుకే ప్రజలముందుకు రావటానికి నాకు కొంత సమయం పడుతుంది. అందుకే నేను ప్రజలముందుకు రాలేదు.👇
✍️ నా పేరు కూడా చెప్పలేదు.సమయం వచ్చినప్పుడు చెబుతాను.కానీ నేను భారతమాత బిడ్డను అనేది సత్యం.
✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను త్వరలోనే ప్రజలముందుకు వస్తాను.
✍️ cm చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజల ముందుకు వచ్చే విధంగా మీ ప్రభుత్వ పరిపాలన ఉండకుండా మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి ప్రజలకు నిస్వార్ధ పరిపాలన అందించండి. ఇదే మీరు భారతదేశ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక.ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
ఇట్లు
భారతదేశ పౌరుడు
మరి అప్పుడు😂😂
That is CBN 👍
ఆ మంత్రి ఎవరు? ఇండైరెక్ట్ గా కొల్లి రవీందర్ ని అంటున్నారు
Difference between YCP and TDP
అయ్యో మూర్తిగారు సంస్కారం గురించి వైచీప్ వారికి చెప్పొద్దు. వారు మీకో నమస్కారం పెట్టి అంటే ఏమిటి అని అడుగుతారు.
Does law listen to people in power?? To arrest or not to, Is it decided by people in power ????
Cases going on kada...
కొల్లు రవీంద్ర గారు మీలాంటి వారి కాదు
తింగరి బాబు ఏమి చేయడు. నువ్వు వర్రీ కాకు.
చంద్రబాబు కు సంస్కారము ఉంది,మరి నీకు ఉందా నాని
మీ లాగా చిల్లర పనులు మేము మా పార్టీ చెయ్యం మీది చిల్లర పార్టీ
మీరు ఏమైనా చెయ్యొచ్చా?
Mari tdp nduku Pawan Kalyan family guruchi matladaru?
Epuduuu avasarammm
Vallu manushulu ayitega, annam tintega,
అంటే మీరు భయపడుతున్నారు అంటే ఏంటి పేర్ని నాని గారు మీరు తప్పు చేయకుంటే మీరు ఎవడికి సమాదానం చేవలసిన అవసరం లేదు
CBN Mark ante telisinda
Bhuvaneshwari garini emannaro cheppaledu......
Jai cbn
ఇదంతా మైండ్ గేమ్ లా ఉంది. చంద్రబాబు గారు అలా అని ఉండరు. గోదాము ఎవరి పేరు మీద అంటే వారి మీదనే కేసు ఉంటుంది. పోలీసులు తన భార్య మీద చర్య తీసుకోకుండా ఉండాలని ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాను.
Ma Babu gari manasu adi. Kani ilanti vishayalu niku andinchinavadini thannali😡
Meeru tinataru andaru tinnaru kada
Nani ni Yeppudu arrest chestaru sir
Adi Ma CBN
Cbn దగ్గర పాలేరు పోస్ట్ కు ఏమన్నా అప్లై చేసావా నాని?
అయినా సోప్ వేస్తుండు మూర్తి గారు
Nammoddu nammoddu ee reyini…
దెబ్బ అదుర్స్
నాని గారు బియ్యం ఎక్కడికి వెళ్ళాయి చెప్పు ముందు
Rajakeya nayakulara meeru basha chala jagrathaga,pravarthinali.
Samayaniki.taginattu.ycp.dramalu.sir
Nani Eppudu Neetulu chebutunnadu… Mari nadu gajulu vesukoni matladara nani garu
0:52 anta ledu intlo aada vallu 3200 tons bhiyyam maayam chesindha leda? Mee intlo aadavarini addam petkoni peedala bhiyyam kotteste muskoni yevaru undaru adhi cbn ayina , pk ayina
MERU matram assembly lo ladies paina matladatharu me politics super nani Garu
TDP mla lu mp lu employes Neto contact lo unnara antav
Manavaraku vaste gani I don't know nani 😅 thelida nani gathalo CBN gurinchi think cheyya ledu nani 😊
Enni anukunna vallu vallu okate, maname verry pappalam
మీరు వాళ్ళని నమ్మండి మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని ఏమిచేసినా మీకు బాధ లేదు, వాళ్ళకి power వస్తే అవకాశం వస్తే అప్పుడు తెలుస్తుంది. బిష్ముడు తప్పును తప్పని చెప్పకపోవడం తప్పుచేసిన వాళ్ళని వారించకపోవడం “అతన్ని కౌరావుల్ని నాశనం చేసింది”. ఇలాగే తప్పుచేసిన వాళ్ళని రక్షించండి రాష్ట్రాన్ని అదొగతికి దిగార్చి సంపాదించిన డబ్బు తో enjoy చేస్తున్నారు మీరు చప్పట్లు కొట్టండి
Karma returns