Actress Jayalalitha Exclusive Interview | Real Talk With Anji
Вставка
- Опубліковано 28 вер 2024
- For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#treemedia
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediafilm
Actress Jayalalitha Exclusive Interview | Real Talk With Anji#158 | Telugu Interviews | Tree Media
#actressjayalalitha #realtalkwithanji #tollywoodinterviews #filmtreeanjiinterviews #opentalkinterviews #chiranjeevi #sobhanbabu #nagababukonidela #mohanbabu #balakrishna #rajendraprasad #boringpapa #senioractressjayalalitha #filmtree #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
Very nice woman
She is experienced everything
Life is beautiful
Struggled lot. Though she is living very happy
Ee interview lo meru kannellu pettukoledu adi santhoshamga undamma❤
She is very good lady...and bold
చాలా మంచి జయమ్మ❤️ Ongoing jayamma❤️ లాంగ్ లివ్ జయమ్మ❤👌👌👌👸
Jaya lalitha amma beautiful owmen and also beautiful soul ❤❤🌹🙏
😊😊 xxx
You deserve great success and life ...amma
Very honest interview..u r eal life heroine... wish u a happy n peaceful life
GOOD REALLY REAL INTERVIEW.
She is so candid and honest …
All the best....total movie team🎉
ఈ అమ్మాయి గుంటూరు లో చాలా సాంప్రదాయ పద్ధతిలో ఉండేది. మంచి క్లాసికల్ డాన్సర్స్.వీళ్ళ నాన్న శీలానంద్ పనికిమాలిన వెధవ,ఆయన వల్లే ఈవిడకు కష్టాలు. దురదృష్టవంతురాలు అంతే.
అవును బ్రో.. K విశ్వనాథ్ గారి అన్నగారి కోడలు అవ్వాల్సింది.. పెళ్లి చూపుల కి జయలలిత ఇంటికి K విశ్వనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళితే జయలలిత కోసం ఎంత ఎదురు చూసినా ఇంటికే రాలేదట...వాళ్ళ నాన్నకు పెళ్లి చేయడం ఇష్టం లేక షూటింగ్ వుందని పంపేసాడట... తర్వాత విశ్వనాథ్ గారు జయలలిత ను పిలిచి పెళ్లి చేసుకోకపోతే మానేయి.కానీ వ్యాంప్ కారెక్టర్స్ వేయకు... బ్రాహ్మణ ఇంటి పుట్టి చెడు మార్గంలో కి వెళ్ళొద్దని చెప్పారట.. కానీ ఈమె తలపొగరుతో ఆయన మాట లెక్కచేయలేదని, తన రాత ఇలా అయిందని జయలలిత చెప్పింది
@@Abhi-fd6ik9
Love you ma'am...God Bless you ❤️🎉
ఇంద్రుడు చంద్రుడు మార్చి పోలేని సినిమా, అద్భుతం గా చేశారు మీరు ఈ సినిమా లో
ఇంత నిజాయితీనా అండీ. హాట్స్ ఆఫ్
జయలలిత గారి మాటల్లో నిజాయితీ వుంది
చాల అందంగా వుండే టేలెంట్ గల మిమ్మల్ని వ్యాంప్ పాత్రలలో నటించడం చూసి చాల బాధపడిన అతి తక్కువమందిలో నేనొకణ్ణి… తరచు నా భార్యతో కూడ అంటూ వుంటాను! సినీ రంగం ఒక బురదగుంట … అందులో మీరు ఒక అందమైన కమలం !
100%
He showed dignified way of interviewing.
May God bless you sister
Thank you jalalitha
జయలలిత గారు మంచి మనసు వున్న మనిషి, ఓపెన్ hearted
open minded all the best medam
నేను పూర్తిగా చూచిన వీడియో.. ఇంద్రుడు చంద్రుడు లో మీ నటన
నటిగా మీకు ఉన్నత స్థానం.. హుందాగా life ఛాలెంజ్ తీసుకో వటం great
🎉🎉🎉🎉 Really Grateful. Maa
Meeru Manchi సత్సంగము
మీరు చాలా Grate maa
🎉🎉🎉కలుమ్మషం లేని మంచి వ్యక్తిత్వం వున్నవారు.
దేవుడు మీమ్మల్ని చల్లగా చూస్తాడు.
మీ కళ్ళలో.ఎంతో నిజాయితీ కనిపిస్తుంది.మీ మాటల్లో.మంచి వాత్సల్యంతో కూడుకున్న.ఆత్మీయత కనిపిస్తుంది అమ్మ
Amma God bless you
Most genuine women
జయ గారు మీరు చాలా బాగా మాట్లాడారు
Great Telugu actress with good height good personality bold speaking madam
నా favourite actor 🎉i like very much 🎉
🎉😂
Student days lo pelli chesukunte emeni chesuko Ali anukune vallamu, interview chustunte try cheste dorikedi
నల్ల త్రాచు సినిమా లో హీరోయిన్ గా మీ పాత్రని చూచి గొప్ప అభిమానిగా మారాను. ఎంత అద్భుతమైన నటన అది?!! ఆ పాత్రని మరొకరు చేయలేరు. దివ్యమందహాసం, హీరోయిన్ గా చక్కని రూపం. ఎన్నో అద్భుత చిత్రాలకి అనువైన సుందర రూపం. కానీ తన రూపానికి తగ్గ పాత్రను ఒక్క నల్ల త్రాచు అనే చిత్రంలో తప్ప మరెందులోను ఇవ్వలేకపోయారు. అది మా దురదృష్టం🌹🌹🌹🌹
🎉
🎉
🎉
🎉🎉🎉
🎉🎉🎉
ఏం శాపమో గానీ చాలా మంది నటీమణులు జీవితాల్లో ఎన్నో బాధ లు,కష్టాలు, అలాగే ఈవిడ జీవితంలో కూడా చాలా కష్టాలు ,నష్టాలు వున్నాయి
You are telling truth
Jayamma, your interveiw super and real ❤❤❤
జయలలిత గారు మీ జీవితం సూపర్,సూపర్,సూపర్
మంచి పాత్రలు వేయాలని వచ్చారు... కాని ఎక్కువ వాంప్ రోల్స్ ఇచ్చారు.. మంచి వ్యక్తి. కాని ఎదగనివ్వలేదు. ఈ రంగం అంతే... But i like u ammaa...
Good person. 🌷
Thanks to listen this video. 🙏
You are great mam
Talentedactor. J. L. Garu
You are a great philosopher
నిజాయతీ గా interview లో అన్నీ విషయాలు దాచకుండా చెప్పారు. ఈ ఇంటర్వ్యూ చుసిన తరువాత మీ వ్యక్తిత్వం మీద ప్రేక్షకులకు గౌరవం చాలా పెరుగుతుంది. మీ భవిష్యత్ జీవితం ఆనందంగా సాగిపోవాలి అని... All the best.
🌹
Amma meru great
Jayalalithagaru meeru unnathamaina vyakthithvam vundhandi meelo
Super andi jayalalita garu
Sister god bless you
Madam looks very beautiful in Indranchandran.
Salute madam
Super malli natinchali meeru
బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చినది మంచి క్లాసికల్ డాన్సర్ సినిమా ఇండస్ట్రీ ఆవిడని సద్వినియోగ పరుచుకో లేదు
చక్కటి ఇంటర్వ్యూ!
వాంప్ క్యారెక్టర్ లు చేయడం మీ దురదృష్టం...
She is good actress
Very good actor
Good yactor
Media dorinkindi ani ee vishayalu vadukonaru /anubavincharu etc ee message eevalani ?
.... సిస్టర్,
మీరు జీవితాన్ని లాక్కుంటూ వచ్చారు, మొత్తానికి ఒక ఒడ్డుకు వచ్చారు, ఎవరి మాటనీ పట్టించుకోనక్కర లేదు...
మీకు మంచి పాత్రలు రావాలని కోరుకొంటున్నాను.
Nalugu dabbulu chetilo padagane yenduku inta weak aipotaru. Yentomandini chusina jagratta padaliga. Papam paakiza ani piluvabade vasukigaru kuda chala dayaneeyamina sthitilo temples vadda biksham adukkuntunnaru. Chala badhakaram.
At present.very.good.
చేసే పాత్రను బట్టి ప్రజలు వ్యవహరిస్తారు మరియు చూస్తారు.
దానికి ఉదా : మన మరియు ఇతర రాష్ట్రాల లో వున్న సిని నటుల గా వున్న రాజకీయ నాయకులు.
❤️💋💕 i love you medam
నాన గారు ఉన్నారు అతనికి డబ్బు కావాలి కుటుంబం ఉంది వారిని నీవే పోషించ డానికి డబ్బు కావాలి అని చెప్పడం ఆ డబ్బు కోసం ఎటువంటి వేషాలు అయిన వేశాను అప్పుడు నాకు ఏమి తెలియదు అని చెప్పడం వినడానికి ఆశ్చర్యంగా ఉంది కుటుంబాన్ని సాదడానికి మి తండ్రి గారికి కాళ్ళు చేతులు పడి పోయాయా మి ఇతర కుటుంబ సభ్యులకు కూడా కాళ్ళు చేతులు కదప లేని పరిస్థితిలో ఉన్నారా అలా ఉన్న కూడా కష్టం పడి ఆత్మ గౌరవంతో బ్రతికే పనులు ఛాల ఉన్నాయి వాటిని చేసి మి కుటుంబాన్ని పోషిస్తే బాగుండు
మంచి మనసున్న మనిషి . అయిన వాళ్ల చేత వంచింబడిన , స్థితప్రఙ్ఞురాలు
Guntur Bandlamudi Hanumayamma college lo Jaya lalitha batch, nenu english medium thanu telugu medium
Goodu❤
Super women
Meri wow
Great frank lady.
Jai shobhan
మీలాంటి నిజాయితీపరులు ఈ తరంలో అరుదూ.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Meerento telisindi happy andi nadikuda gunturu
Nice , ❤ you Jayalalitha Garu 👍
94 లో మిమ్మల్ని చూసిన.. ఫ్రెండ్స్ అందరికి చెప్పిన.. అంతకు ముందు మనీషా కోయిరాల, శ్రీదేవి, మాధురి దీక్షిత్, జూహి చావ్లాను చూసిన.జయప్రదను వరుసగా 15 days కలిసిన.. జయప్రద ఒక అమ్మవారుగా ప్రసన్నంగా కనిపిస్తే, మనీషా కోయిరాల మాత్రం ఒక అప్సరసలా కనిపించింది.. మొహంలో కళ, తేజస్సు ఎలా ఉందంటే దేవకన్యలా ఉంది..వీళ్లందరిని చూసినంక మిమ్మల్ని చూసిన.. రెండు మూడు రోజులు అన్నం సహించలే.. మీ ఎత్తు, రంగు, మీ రూపం చూసి, ఇంత అందగత్తెకు ఇంత చిన్న పాత్రలా? అప్పుడనిపించింది... వెండి తెరపై star కావాలంటే ఎత్తు, రంగు, అందమే కాదు.. ఇంకేదో ఉండాలి అని అనుకున్నాను... ఇదే విషయం ఫ్రెండ్స్‌తో చర్చిస్తే అదే విషయం చెప్పారు.. రాత ఉండాలిరా.. లేకపోతే ఏది జరుగదు అని... గుమ్మడి ఉదాహరణ చెప్పారు... గుమ్మడిగారు ఎన్టీఆర్ అంత అందగాడు.. కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయాడు... మీ interview చూసాక బాధ అనిపించి ఉపశమనం కోసం రాసిన
❤
సినిమా పేరు ఏంటి
ఈ రంగంలో నిజాలు చెబితే ఎలా జయలలిత గారు. కొన్ని అయినా దాచి ఉంచాలి . అంత కఠోరమైన సత్యాలు చెపితే ఎలా?😮
Boring papa. Nice intru
👍
MIND PLAIN TONGUE DARING FREE OPEN.
Money seelamu iparatenat adhe poianappudu anagha kane te nasatamu samparadhayalady gaa enana emunadu. Maa townlo 16 years varil teliyaka pora patu che sinadi adhi thappu ani sanagamu lo avamanamu thattu ko. Leka satana atha chesi kunadi mee anagha derinig lekaa
Barthalu panchipandavulu jayalalithacheppedanibatti.
Meeru Brahmin kaabatti anta manchitan vachindi🎉🎉🎉
Nijàm.lalàtà,likhitam
Kalikalam manishini evindaga ayina marustundi
Nijalu matlade ekaika heroine
Paatralu raavani case pettaledu
బ్రాహ్మణ పిల్ల వి పేకాట త్రాగటం. మళ్ళీ తీర్ద యాత్ర లు ఏమిటి స్త్రీ కి వున్న లక్షణమేన ఎంత సినిమా సెలైబ్రీ టి ఐనా ఘోరం. ఇలాగే సావిత్రి అలవాటు పడి హీనంగా బ్రతుకు వెళ్ళ దీసింది.
Nee pani nuvvu chusukora…neekenduku? Nuvvemaina kannava? Or poshinchaava?
@@IntrepidKing ఆమె జీవితంలో జరిగిన సంఘటన లు తల్లి తండ్రులు నుండి ప్రేమించే వ్యక్తి పెళ్లిచేసుకొని మోసం చేసిన వ్యక్తి ఒక కో డైరెక్టర్ చేసిన అత్యా చారం గురించి గుమ్మడి ని ఎవరు చూడకుండా ఉంటే ఆయన కు సపర్య లు చేసిన వ్యక్తి గా ఆమె ను అందరు మోసం చేయటం కారు డ్రైవర్ కోట్లు కొట్టేయటం వంటి విషయాలు నిర్భయంగా చెప్పిన జయలలిత ను అభిమానం తో అమ్మా నీవు బ్రాహ్మణ కులం త్రాగుడు పేకాట వలన రాజ్యాలు రాజు లు నాశనం అయ్యారు నీ కల్లేదురు గా సావిత్రి. శ్రీ విద్యసుజాత శ్రీదేవి ల ఉదంతా లు చూసావు వీటికి దూరం గా ఉండమ్మ అని చెప్పటం లో నీకు తప్పేమి కనిపిస్తుంది. ఆమె నాశనం కోరుకుంటూ న్నా వా. ఆమె శ్రేయోభిలాషి గా నా సలహా ఇచ్చాను. ఈ సినిమా ప్రపంచం తొక్క తెల్ల గా ముఖం ముడుతలు పడ నంత వరకు అందరు చుట్టూ తిరుగు తారు తరువాత రూపాయి ఇవ్వరు. అని సలహా. ఆమె ఆత్మ స్థైర్యం మీ ద పడేలా వ్యాఖ్య చేశాను.
@@vaikuntaraopappula186you are absolutely right andi
@@satyavani6498 అమ్మా నేను త్రాగే వాడి ని. పేకాట సెట్స్ ఆడే వాడి ని. ఫ్రెండ్స్ వీటికి ఫ్రీ గా డబ్బులు ఇచ్చేవారు సరదాగా ఎంజాయ్ చేసే రోజులు చూసాను. ఒక రోజు కుటుంబం లో పిల్లలు. అందరు నన్ను ఇది నీవు చేస్తున్నావ్ అదే మేము చేస్తే అని ప్రశ్నించే సరికి అప్పటి నుండి అంటే 25సంవత్సరం లు అవుతుంది వాటి జోలికి వేళ్ళను. పరివర్తనరావాలి. భారతం రామాయణం భాగవతం భగవద్గీత లాంటి ఇతి హాసా లు చదివే టప్పుడు మద్యం జూదం వలన నాశనం ఐ న వ్యక్తులు గురించి ఒక గుణ పాఠం అర్థం చేసుకొని
మారాను.
అందుకే నేటిమానవ జీవితంలో బ్రాహ్మణ కులం అనేది పూజ్యులు వాళ్లు మన జననం నుండి మరణం వరకు దిశ దశ నిర్దేశం చేసే అగ్ర పూజ్యులు
అలాంటి కులం లో పుట్టిన జయలలిత అనసూయ ల పై గౌరవం తో నా సలహా. అంతే తప్ప వారి పై చెడు అభిప్రాయం లేదు.
ప్రతి మనిషి మద్యం. ధూ మం. మత్తు. జూదం కి దూరం గా ఉంటే అంతకంటే ప్రశాంత జీవితం ఎక్కడ ఉంటుంది..
సినిమా వ్యామోహం లో పడి యువత ఎంత హీనంగా బ్రతుకు ను నాశనం చేసుకుంటున్నారు
హరనాద్ ఎంత గొప్ప నటుడు ఎలా పతనం అయ్యాడు
రాజు బాబు. రాజనాల ఇలా పురుషులు లో నటులు ఎంత దయనీయం గా బ్రతికారు
ఇష్టం ఉన్నోళ్లు నా కామెంట్ ని సమర్ధించండి ఇష్టం లేని వాళ్ళు తిట్టిన స్వీకరిస్తాను. 🙏
@@vaikuntaraopappula186. Meeru chala correct sir .. cheple vallani cheppanivvandi. You expressed your point of view.
Promo`SM ✔️
దెయ్యాలు వేదాలు చెప్పడం అంటే ఇదే
బొక్క పగిలిపోద్ది
Mullòo + Jeevitm.
Errabelli,Srinivas good chala manchi pilitical cheaters.
గుడివాడ వెళ్ళాను గుంటల్ని దున్నాను, కన్నాలు కన్నాను, గుండ్రటివి కోలవి ఏలబడి వున్నవి ఏలాను.
ఈ లెక్కన నీకు గ్యారెంటీగా ఎయిడ్స్ వచ్చి ఉంటుంది 😂😂😂😂
Enti babu idhi
Sulakatha valu denikosamo kotukointaru nuvaithe moneykosame
Where is Jaya now? What is her number
Tdp
MY life.
Speail.
Chilukerepet.lo
Dabbulu vastai pothai kaani nee arogyam tho patu shanthi unte chalu devuni nammuko chalu
Large.people.lik2your.réal.exp😊ises
Seva.chésté.nalantí.vallu,follow
ఈవిడ చాలా మంచిమనిషి, ఎందుకంటే నేను చాలా మందిని చూసాను కానీ ఈవిడలాగా నిజాయితీ గా ఉండరు,అవకాశము దొరికితే ఇంకొకడు ఎవడినో చేసుకోవచ్చు
ఆ గొట్టం గాడివి నువ్వే ఎందుకు కాకూడదు? 😂😂😂
😅
Very dare 😮 Very Frank 😊 Very Nice 🎉 Jayalalithaa ❤🙏🙏🙏💐
వై విజయగారు ప్రతి ఘటన లో మంచి పాత్ర లో టి కృష్ణ గారు చూపించారు.
జయలలిత గారిని వేంప్ నుండి క్లాసిక్ నుండి విలనిజం పాత్ర లులో చూపించారు.
ఈ ఇంటర్వ్యూ వల్ల ఆమె గొప్ప వ్యక్తిత్వం తెలిసింది.. గొప్ప మనిషి.. ఆధ్యాత్మిక వ్యక్తి.. అను గారికి ధన్యవాదాలు
Vrudha naaree...........???????....
❤
....@@sdar148
🙏🙏🙏qqq🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌☘️👋👋👋👋👋