BSNL లోకి ఇప్పుడే మారొద్దు My Opinion | BSNL Port Telugu | BSNL Best or Not ?

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 33

  • @kathirajendra9658
    @kathirajendra9658 2 місяці тому +2

    రెండు సిమ్ లో ఉన్న వారు ఖచ్చితంగా ఒక సిమ్ము bsnl లకు మారి డబ్బు ఆదా చేసుకోండి.బిఎస్ఎన్ఎల్ కాల్ క్లారిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. డేటా మాత్రం కొంచెం స్లో గా ఉంటుంది కొంత టైం తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత bsnl స్పీడ్ కాబోతుంది.

  • @MojiOfficial-u6x
    @MojiOfficial-u6x 2 місяці тому +10

    BSNL మారితే నీకు viwes రావు అన ఎందుకంటే bsnl కీ net ఉండదు కాదు కాబట్టి

  • @ramakrishnareddykandula8248
    @ramakrishnareddykandula8248 2 місяці тому +1

    Vijayawada some good,. But Baga slow phone pe koda take some time

  • @BroJOHNofficial
    @BroJOHNofficial 2 місяці тому +2

    phonepe కూడా పనిచేయట్లేదు అంత దరిద్రంగా ఉంది

  • @muniratnamreddy2329
    @muniratnamreddy2329 2 місяці тому +2

    Hum bsnl me port kiya lhave no net problem.yor saying wrong .dont belive him

  • @LAKSHMANATTEPELLY
    @LAKSHMANATTEPELLY 2 місяці тому +1

    కరక్టే అన్న ఫోన్ మాట్లాడేందుకు బాగానే ఉంది కానీ డేటా యూజింగ్ కొరకు మాత్రం పనికి రాదు
    ఒక్క వేళ డేటా యూజింగ్ కొరకు తీసుకొనే వారికి బీఎస్ఎన్ఎల్ పనికి రాదు

  • @satyanarayanachv-y3z
    @satyanarayanachv-y3z 2 місяці тому

    కోంతమంది Sim లు అమ్ముకునే వారి Sim లు BSNL వచ్చి Dominate చేసింది. అలాంటి కొంతమంది అలా చేయకండి ఇలా చేయకండి అంటున్నారు. నేను BSNL SIM లు రెండు కొన్నాను. బాగా పని చేస్తున్నాయి. మరీ సందులు ,చుట్టూ ఇల్లులు ఉంటే చెప్పలేను కాని చక్కగా Signal వస్తుంది. చెప్పుడు మాటలు విని మోసపోకండి.

  • @truegamer2792
    @truegamer2792 2 місяці тому +1

    in my area BSNL 0% internet and incoming, outgoing calls not working properly

  • @ganigani5293
    @ganigani5293 2 місяці тому +2

    BSNL waste ప్రభుత్వంనెట్వర్క్ నీ మెరుగుపరచాలి. మోడీ అంబానీ తొత్తూ.

  • @venkatesh.4379
    @venkatesh.4379 2 місяці тому +1

    jio to BSNL పోర్ట్ ఐనా Bsnl నెట్ వర్క్ పనిచేయడం లేదు కాని ఆలోచించండి వేస్ట్ BSNL jio ధరలు తగ్గితే బాగుంటది

  • @aravind_gowda
    @aravind_gowda 2 місяці тому +1

    తొందర పడి బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ కొట్టితే తర్వాత 90 రోజులు బాధపడతారు .. ఎలుకలు ఉన్నాయి అని ఇల్లు కలపెట్టుకున్నట్టు ఔతుంది 😂😂

  • @im__darling__pj9989
    @im__darling__pj9989 2 місяці тому +1

    Primary sim jio unchandi. Konni rojulu. BSNL 4G vache varaku

  • @akulasitaramaprasad6759
    @akulasitaramaprasad6759 2 місяці тому +2

    Towns lo బాగానే ఉన్నది

  • @sandeepmanda9808
    @sandeepmanda9808 2 місяці тому +1

    Now a day jio is also facing net issue and call's problems . It is show in 5g but net is slow

  • @sodavenky1965
    @sodavenky1965 2 місяці тому +1

    Tirupati ki BSNL network 4g vutunda

  • @mallikarjunapasupuleti3417
    @mallikarjunapasupuleti3417 2 місяці тому +1

    Meeru chappindhi nijamay bro

  • @naresh777ff
    @naresh777ff 2 місяці тому +2

    Anna 3 days ayindhi port kotti kani Inka marale😢

    • @chinnakanaparthy35
      @chinnakanaparthy35 2 місяці тому

      Nadi 6 days ayintundi bro 😢😢😢

    • @Nakkadeepak
      @Nakkadeepak 2 місяці тому

      Old sim network use cheyadam kudurutunda

  • @pulipatitarun7161
    @pulipatitarun7161 2 місяці тому

    Andhuke nenu 2nd sim bsnl teeskunna idhi bhaaga vasthe aa tarvatha present sim port chedham ani 😅

  • @banavathujoshua566
    @banavathujoshua566 2 місяці тому +1

    Your corect

  • @lxmn382
    @lxmn382 15 днів тому

    🙏 👍

  • @jeelanishaik2036
    @jeelanishaik2036 2 місяці тому

    Re Baby aapandi inkaa update Cheyyaledu, after August 15. Appudu matladu thammi.

  • @dgquotesstationery
    @dgquotesstationery 2 місяці тому +1

    Ok... అలాగే అండి....

  • @KannaSilentkiller-vb1lv
    @KannaSilentkiller-vb1lv 2 місяці тому

    Data on chedthe h+ani paduthudi batar ha kadha 🤔

  • @seepanarevathi2023
    @seepanarevathi2023 2 місяці тому +1

    🙏

  • @meerashaik7190
    @meerashaik7190 2 місяці тому

    BSNL network video not working

  • @mallikarjunapasupuleti3417
    @mallikarjunapasupuleti3417 2 місяці тому

    Data is very very slow but calls ok

  • @adityagubbala664
    @adityagubbala664 2 місяці тому +1

    4g working

  • @meerashaik7190
    @meerashaik7190 2 місяці тому

    BSNL network vest

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv 2 місяці тому

    Youtbe super videos

  • @meerashaik7190
    @meerashaik7190 2 місяці тому

    BSNL network radu

  • @SreeramojuRamabrahmam
    @SreeramojuRamabrahmam 2 місяці тому +2

    Nedi euru tammudu