హుకుంపేట గిరిజనుల వారపు సంత బేరాలు Hukumpeta tribal market /santha/

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • #@tribalculturevillagelife
    #Arakutribalhistory
    #arakutribal
    #tribalmarket
    #Hukumpeta
    #araku
    • alluri sitaramaraju di...
    ఈరోజు ఈ వీడియోలో అరకు గిరిజన ప్రాంతంలో జరిగే హుకుంపేట వారపు సంతలో ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల వ్యాపారస్తులతో పాటు గిరిజనులు కూడా వస్తారు వాళ్ళు పండించుకున్న పప్పు దినుసులను అమ్ముకొని వాళ్లకి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి వెళతారు. ఇలాంటి సంతలు అరకు వివిధ ప్రాంతాలలో ఎక్కడో ఒకచోట చిన్నవి పెద్దవి జరుగుతాయి అందుకని వీటిని వారపు సంతలు అంటారు. మా గిరిజనులకు సంబంధించిన వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే Tribal culture village life మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని subscribe చేసుకోండి ..
    హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రజల వేషధారణ,వారి. ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు .ప్రకృతి అందాలను చిత్రీకరించి చూపిస్తాను ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మరెన్నో కొత్త వీడియోస్ కోసం Like చెయ్యండి.మీ స్నేహితులకి Shere చేయండి.
    Tribal Culture Village Life ఛానల్ నీ. SUBSCRIBE" చేసుకోండి....,
    Hi friends, in our channel, the tribal people of Alluri Sitaramaraju district are dressed. As a tradition, I will show their life style, food habits, cultural traditions and beauty of nature. I hope you will enjoy every video posted in it. Like and share with your friends for more new videos in coming days.
    Tribal Culture Village Life Channel Nee. "SUBSCRIBE"

КОМЕНТАРІ • 14