Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92 Lyrics: భువిపై మానవ జననం - దివిలో దేవుని సంకల్పం దేవుని ప్రేమకు ప్రతిరూపం - మనిషికై సృష్టి నిర్మాణం "2" సృష్టిలో మనిషే ప్రత్యేకం - దేవుని పోలికా స్వరూపం తల్లి గర్భమే ప్రారంభం - తన చేతులతో నిర్మాణం సర్వ సృష్టంతయు మనిషి దాసోహం మన తనువంతయు దైవ మహిమార్ధం "2" ఇదే నిత్య సత్యం - మనిషి జన్మకు పరమార్ధం "2" మనిషి జన్మకు పరమార్ధం! భువిపై మానవ జననం - దివిలో దేవుని సంకల్పం దేవుని ప్రేమకు ప్రతిరూపం - మనిషికై సృష్టి నిర్మాణం 01) జగమంతా లేనపుడే మనిషే తన మనసంతా జనమంతా లేనపుడే వారికై దైవ తపనంతా "2" విశ్వమంతయు సృజించినపుడు అంతరిక్షము కలిగినప్పుడు దూత జయ ధ్వనులు చేసినప్పుడు భూమికి పునాది వేసినపుడు దేవుని మనసులో ఆనందం - మనిషి సృష్టి ఇక ఆరంభం మనిషి రూపము ప్రత్యక్షం - మనిషే దేవుని సర్వస్వం భువిపై మానవ జననం - దివిలో దేవుని సంకల్పం దేవుని ప్రేమకు ప్రతిరూపం - మనిషికై సృష్టి నిర్మాణం 02) తన పొలికలో మనిషిని చేసి మురిసాడు తండ్రి మనసంతా మనిషిని సృష్టిలో రాజుగా చేసి చూపాడు దైవ ప్రేమంతా "2" విశ్వమంతయు నీకిచ్చినప్పుడు జీవులన్నియు లోబడినప్పుడు జ్ఞాన ఘనతలు నీలో చూచినప్పుడు వారసునిగా నిన్ను ఎంచినప్పుడు దేవుని మనసులో ఆనందం- మనిషి జీవితం ఆరంభం మనిషి కోసమే సర్వస్వం - మనిషే దేవుని సంకల్పం "2" 3) పరిశుద్ధునిగా నిన్ను చూడాలని తలచాడు తండ్రి మనసంతా నిర్దోషినిగా నిలబెట్టాలని చూపాడు దైవ కృపనంతా "2" విశ్వమంతయు లేనప్పుడు సంకల్పమంతయు చేసినప్పుడు తల్లి గర్భములో నీవు పడనప్పుడు అవయవములు రూపించనప్పుడు దేవుని మనసులో ఆరాటం - మనిషి జీవితం తనకోసం మనిషి కోసమే తన స్వాస్థ్యం - క్రీస్తు ద్వారానే అది సాధ్యం
చాలా అద్భుతమైన పాట రచించి స్వరకల్పన చేసిన సహోదరులు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనములు. జేసుదాస్ గారే పాడారు అనే అనుభూతి మాకు కలిగింది. మంచి ఆత్మీయ గీతానికి సహకరించిన సహోదరులు రాజేష్ కుమారి దంపతులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను
విజయ్ కుమార్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనములు, ఒక ఆణిముత్యం లాంటి, అంతకుమించి ఒక అద్భుతమైన పాట, మీరు ఇంతవరకు రాసిన పాటల్లో అన్ని మేము విన్నాము,కానీ ఈ పాట మాత్రం దేవునికి మనిషి దగ్గర చేసేదిగా ఉన్నది, మీరంతాగా దేవునిలో ఉన్నారు దేవుని మాటలు మీ మనసులో ఎంతగా ఉన్నాయో ఈ పాట ద్వారా తేటతెల్లమవుతున్నది, దేవునికి మహిమ కలుగును గాక, మీరు అనేకమైన పాటలు రాయాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక వందనములు.
SHALOM brother your voice is fantastic, and lyrics is awesome, thank you for meaning full blessed song, Yeshua bless you and your ministry abundantly ❤❤❤
Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92
Lyrics:
భువిపై మానవ జననం - దివిలో దేవుని సంకల్పం
దేవుని ప్రేమకు ప్రతిరూపం - మనిషికై సృష్టి నిర్మాణం
"2"
సృష్టిలో మనిషే ప్రత్యేకం - దేవుని పోలికా స్వరూపం
తల్లి గర్భమే ప్రారంభం - తన చేతులతో నిర్మాణం
సర్వ సృష్టంతయు మనిషి దాసోహం
మన తనువంతయు దైవ మహిమార్ధం "2"
ఇదే నిత్య సత్యం - మనిషి జన్మకు పరమార్ధం "2"
మనిషి జన్మకు పరమార్ధం!
భువిపై మానవ జననం - దివిలో దేవుని సంకల్పం
దేవుని ప్రేమకు ప్రతిరూపం - మనిషికై సృష్టి నిర్మాణం
01) జగమంతా లేనపుడే మనిషే తన మనసంతా
జనమంతా లేనపుడే వారికై దైవ తపనంతా
"2"
విశ్వమంతయు సృజించినపుడు
అంతరిక్షము కలిగినప్పుడు
దూత జయ ధ్వనులు చేసినప్పుడు
భూమికి పునాది వేసినపుడు
దేవుని మనసులో ఆనందం - మనిషి సృష్టి ఇక ఆరంభం
మనిషి రూపము ప్రత్యక్షం - మనిషే దేవుని సర్వస్వం
భువిపై మానవ జననం - దివిలో దేవుని సంకల్పం
దేవుని ప్రేమకు ప్రతిరూపం - మనిషికై సృష్టి నిర్మాణం
02) తన పొలికలో మనిషిని చేసి మురిసాడు తండ్రి మనసంతా
మనిషిని సృష్టిలో రాజుగా చేసి చూపాడు దైవ ప్రేమంతా
"2"
విశ్వమంతయు నీకిచ్చినప్పుడు
జీవులన్నియు లోబడినప్పుడు
జ్ఞాన ఘనతలు నీలో చూచినప్పుడు
వారసునిగా నిన్ను ఎంచినప్పుడు
దేవుని మనసులో ఆనందం- మనిషి జీవితం ఆరంభం
మనిషి కోసమే సర్వస్వం - మనిషే దేవుని సంకల్పం
"2"
3) పరిశుద్ధునిగా నిన్ను చూడాలని తలచాడు తండ్రి మనసంతా
నిర్దోషినిగా నిలబెట్టాలని చూపాడు దైవ కృపనంతా
"2"
విశ్వమంతయు లేనప్పుడు
సంకల్పమంతయు చేసినప్పుడు
తల్లి గర్భములో నీవు పడనప్పుడు
అవయవములు రూపించనప్పుడు
దేవుని మనసులో ఆరాటం - మనిషి జీవితం తనకోసం
మనిషి కోసమే తన స్వాస్థ్యం - క్రీస్తు ద్వారానే అది సాధ్యం
క్రీస్తు పేరట🙏🙏🙏VKR 👮👮👮అన్నయ్య అద్భుతమైన స్రుష్టి 🌏🌏🌏నిర్మాణ గూర్చి వివరణ 💯💯💯ఈపాటలో తెలిపారు CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
GOD BLESS YOU BROTHER WONDERFUL SONG.
Vandhanalu annaya garu 👌
ప్రభు వైన యేసుక్రీస్తును పేరిట విజయ్ కుమార్ అన్నయ్యగారికి వందనములు
Track plz
God bless you
చాలా అద్భుతమైన పాట రచించి స్వరకల్పన చేసిన సహోదరులు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనములు. జేసుదాస్ గారే పాడారు అనే అనుభూతి మాకు కలిగింది. మంచి ఆత్మీయ గీతానికి సహకరించిన సహోదరులు రాజేష్ కుమారి దంపతులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను
🙏
🎉🎉🎉🎉🎉🎉❤వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య వందనాలు
Na priyamaina vijay kumar annaya gariki na 🙏🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord 🙏🙏🙏
అన్నయ్య నీ పాట సూపర్ ఈ పాట నేర్చుకుని పాడుటకు ట్రాక్ పంపించగలరని ఏసుక్రీస్తు నామములో ప్రేమతో కోరుచున్నాం
Jesus thank you 💘🙏💘
Goosebumps పాట వింటున్నంత సేపు.....❤
సూపర్ అన్నయ్య సాంగ్... మనిషి జీవితం దేవుని కోసమే.. సూపర్ అన్నయ్య...❤❤🤝🤝🤝🙏🙏🙏
విజయ్ కుమార్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనములు, ఒక ఆణిముత్యం లాంటి, అంతకుమించి ఒక అద్భుతమైన పాట, మీరు ఇంతవరకు రాసిన పాటల్లో అన్ని మేము విన్నాము,కానీ ఈ పాట మాత్రం దేవునికి మనిషి దగ్గర చేసేదిగా ఉన్నది, మీరంతాగా దేవునిలో ఉన్నారు దేవుని మాటలు మీ మనసులో ఎంతగా ఉన్నాయో ఈ పాట ద్వారా తేటతెల్లమవుతున్నది, దేవునికి మహిమ కలుగును గాక, మీరు అనేకమైన పాటలు రాయాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక వందనములు.
Praise God 🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙏🙏🙏👏👏👏👏👏👏
GoD IS Great Amen❤❤❤
అద్భుతమైన స్వరకల్పన విన్నంత సేపూ ఏసుదాస్ గారి స్వరముల అనిపించింది
అన్నా వందనాలు అన్న అద్భుతంగా ఉంది పాట దేవునికి మహిమ కలుగును గాక
👍
🙏🙏🙏👌🤝అన్నయ్య
చాలా అద్భుతం గా వున్నది పాట దేవుని కె మహిమ కలుగునుగాక 🙏🙏🙏
👌🙏🙏🙏
Wonderful song
Wonderful meaning
Wonderful signing
Vandanamulu 🙏🏻
చాలా బాగుంది అన్న సాంగ్
మనిషి కొరకు
ఆయన (తండ్రి అయిన దేవుడు) ఎంతగా ఆలోచిస్తున్నాడొ
ఈ సమాజానికి గుర్తు చేసినందుకు మీకు మరొకసారి థాంక్యూ అన్న
వండర్పంల్ సాంగ్ అన్నయ
🙏🙏🙏💐💐💐👌👌👌👌🤝🤝🤝🙏
సుపర్
Priase the lord bro tq jesus
SHALOM brother your voice is fantastic, and lyrics is awesome, thank you for meaning full blessed song,
Yeshua bless you and your ministry abundantly ❤❤❤
Wondarfull🌹🌹🌹 song అన్నయ్య🌹🌹🌹
So.... Wonderful song 😇💐💕💜❤️✨
Praise the Lord brother all
God bless you annaiah
అన్నయ్య వందనాలు 🙏🙏
Praise the lord
వందనాలు అన్న 🙏🙏🙏
Super song చాలా బాగుంది అన్న..
Wonderful Song
అద్భుతమైన పాట అన్నయ్యా గారు❤❤❤❤
Vandhanalu anna
Dhevunike mahima సూపర్ song అన్నయ్య గారు
దేవుని మహా కృపను బట్టి మీరు ఇంకా అనేక మహిమాన్విత మైన పాటలు రాయాలని ప్రార్థన చేస్తున్నా . జేసుదాసు గారు పాడినట్లు ఉంది
వండర్ఫుల్ సాంగ్ అన్న❤
Prabhuvaina kreesthu naamamuna vandhanaalu Annayya.
Wander full song anna ❤❤❤❤❤
❤ adbhuta Mahina pata
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
దేవుని కృపను బట్టి పాట అయితే చాలా అద్భుతంగా ఉందండి బ్రదర్
Aman,Aman,
వందనాలు అన్నయ్య
👌🙏👃
Excellent song Chinnoda
God bless you chinna
భువిపై మానవ జననం` Excellent songs sir enka chaala songs raayali miru
Excellent Song Annayya
Nice lircys nice song brother god bless you
పాటచాలా అద్భుతంగా ఉంది సార్👌👌👌
Nice song
✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
వందనములు అన్నయ్య🙏🙏
NO WORDS, AMAZING
MY DEAR BROTHER VKR Garu
God bless you 💞🙏
Praise the lord brother super wonderful song 🙏🙏🙏😭😭😭
🙏wonderful Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐💐
Super song brother God bles you brother
Lyrics chala adbhutam brother bangaram Giddalur god bless u bro
Nice sang annayya garu..vandhanalu
S👌👌👌👌R song annaya
Thank you Anna...Good song...GOD BLESS YOU...🙏🙇
Wonderful song brother
What a meaning full Lyrics.... And great singing and music 🙏🙏🙏 praise the God
Prise the lord Anna
❤😍👏👏👏👏👍👌🌹🥰
Vandanamulu Anna Track Pettande Anna 🙏🙌🤝🤝
Super song brother please track
YYesuki meku shivashakthi ki like🖤
Super song brother 👍
గ్రేట్ సాంగ్ అన్నా చాలా బాగుంది
Praise the lord 🙏
👍
🙏
వందనాలు అన్నయ్య
🙏Excellent Song Tq Godblessyou Brother 🙏🙌🙌🙏🤝🤝👌👌💐💐
❤❤❤❤❤❤❤❤❤