Aseervadinchumu deva by Bro Mallela Krupa Rao garu (Bapatla)| Telugu Christian Songs|సువిశేష గీతములు
Вставка
- Опубліковано 19 жов 2024
- Bro Mallela.Krupa Rao garu is the Original Writer of the Song alone
#SuviseshaGeetamulu, #సువిశేషగీతములు #johnsungch
Lyrics :-
ఆశీర్వదించుము దేవా - ఆదరణ నీవే ప్రభువా అనుదినము నీ కృపలే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు
1.ఆపత్కాలములో సహాయకుడవు నీవు
అందరిని ప్రేమించె యేసునాధుడవు
ఆశ్రయ దుర్గము నీవే - ఆనంద తైలము నీవే ఐశ్వర్యము నీవే మా ఘనతయు నీవే
2.నీయందు భయ భక్తులు గలవారి యెడల దయచూపుచున్నావు తరతరముల వరకు
నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు
నీరుగట్టు తోటవలె బహుగా ఫలింతురు
3.త్రొట్టిల్లనియ్యవు మా పాదములను -
తోడై నీడై త్రోవకు వెలుగై
కాపాడుచున్నావు కనుపాపవలెను-
కడవరకు-విడువకను నడిపించెదవు