Meena Telugu Full Movie | Krishna, Vijaya Nirmala
Вставка
- Опубліковано 7 лют 2025
- Meena Telugu Full Movie
Watch More Latest Movies Subscribe @ goo.gl/963ES4
Watch more @
Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
Comedy Club : : goo.gl/3bfSpB
Volga Music Box : : goo.gl/E5K2JI
Full Movies : : goo.gl/fM1o4y
Movie: Meena,
Cast: Krishna, Vijaya Nirmala, Jaggaiah, Chandrakala, Gummadi,
Director: Vijaya Nirmala,
Music: Ramesh Naidu,
Producer: PV Ramanayya, GP Mallayya,
Release Date: 1973.
Songs List:
01 - Chenuku Gattundi
02 - Malle Teega Vantidi
03 - Pellante Noorela Panta
04 - Sree Rama Naamaalu
05 - BurraKhada
ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసాను ఈ మూవీ ఇప్పుడు యూ ట్యూబ్ లో తగిలింది...సూపర్ యద్దనపూడి సులోచన గారి కధ...🙏🏼🙏🏼
Pool
2016 lo vachina Aa..Aaa movie story superr
😊😊😊😊😊
ఇంత మంచి సినిమాను విజయ నిర్మల గారు ఎంతో బాగా దర్శకత్వం వహించారు. యద్ధన పూడి సులోచన రాణి గారు వ్రాసిన నవల మీనా చక్కగా తెర కెక్కించారు. ఇలాంటి సినిమా లు మళ్ళీ రావాలి. ఎంత మంచి పాటలు.
నవల కంటే కూడా సినిమా ఇంకా బాగా తీసారు.
@@skcvijrak7358 I beg to differ.
ఈ మీనా (1973)సినిమా మొదటి సారి , విజయనిర్మలగారు , స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నప్పుడు, షూటింగ్ లో, సీన్ లు చాలా వేగంగా తీసేవారు. ఇది చూసి, గుమ్మడి గారు, ఏం అమ్మా, సీన్ లు చుట్టేస్తున్నావా? ఇలా అయితే మూవీ సరిగా రాదు, నేను నటించను ,తప్పుకుంటాను అన్నారట. అప్పుడు విజయనిర్మలగారు, కంగారుపడకండి బాబాయ్ అని చెప్పి, అప్పటిదాకా తాను తీసిన ఫిలిం రషెస్, స్టూడియో లో వేసి చూపిస్తే, గుమ్మడి గారు, ఆశ్చర్యపోయి, చాలా బాగా వచ్చాయమ్మా, మంచి అనుభవం కలిగిన దర్శకుల్లా చేస్తున్నావు, నీకు ఎంతో భవిష్యత్తు వుంది, అని ప్రశంసించి, మూవీ లో కంటిన్యూ అయ్యారట .
దివంగత విజయ నిర్మల గారు దర్శకత్వం వహించిన మీనా ఓ కళా దృశ్యం. సూపర్ స్టార్ కృష్ణ గారు రైతు గెటప్ లో చాలా అందంగా వున్నారు.
Wonderfully directed by విజయ nirmala. All actors are done fantastic to their role. I must have seen more than 40 times. Everytime it is fresh. Hats off to director.
ఈ సినిమా చూసి మనసుకు చాలా ఆహ్లాదం కలిగింది పాటలు చాలా బాగా వచ్చాయి
Vithin cine chepina tharavatha chusa
మంచి సినిమా అద్భుతంగా చేసిన డైరెక్టర్ గారికి మా వందనములు అప్పట్లోనే ఇలాంటి ఆలోచన వచ్చినందుకు అది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్టింగ్ చాలా బాగా అదరగొట్టారు
aa aaa (trivikram. neetin)combination lo movie chusina vallu coment cheyandi
Yes . Correct . Iam also thinking same
Yes as it is aa aa movie
@@kchandrakala8297 nenu meeku muudu rojulu ledu kadaa nenu meeku
@@kchandrakala8297 ledu ani cheppindi ippudu adjust ayipoyindi kadaa mari
@@kchandrakala8297 nenu kuudaa vaadi mama ma a ma hi Sarah
ఎడ్ల బండ్లు, పల్లెటూరి వాతావరణం చూడాలంటే మీనా చిత్రాన్ని చూడాల్సిందే
మంచి సినిమా.. మంచి.. ఆత్మీయత ..అనుబందాలు కలిగిన చిత్రం..👍
1
పాత కాలపు ఆచారాలు, అలవాట్లను చక్కగా చూపారు మీనా మూవీలో
అ ఆ సినిమా చూసినట్టు ఉంది
Yes సోనీ నిజంగా అలానే ఉంది
ఛాయాదేవి సూపర్....
సంభాషణలు రాసిన వారికి కృతజ్ఞతలు. చాలా చక్కగా వున్నాయి.
Super duper hit chitrm nirminchi. Direction. Chesina Srimati. Vijayanirmala. Gaariki. Kolipovadam. Abhimaan Ula.
Dura drustam
By vnv
3 vikram garu janaalni entabaga boltha kottincharu .ee meena movie ni a aa movie ga teesina meru great sir
మంచి మూవీ నీ మళ్ళీ తీసి చూపించారు.ప్రజలకు. అ ఆ మూవీ రావడం వాళ్లనే ఈ మూవీని ఈ తరం వాళ్ళు చేస్తున్నారు . ఈ మూవీనీ
Idi copyrighted version bayya half knowledge panlu vaddu
Very good. Recognise baga chrsare well done. God bless u
@@raanaprathap3057 Alanti uddeshalu unnnappudu copyrights konukkoni movie tiyyali
@ Rana prathap. ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.
యద్దనపూడి సులోచన గారి నవల మీనా చక్కటి నవల, చక్కటి cinema ఆ ఆ మొత్తం మీనా సినిమా కాపీ కొట్టారు
మంచి సినిమా చాల బాగుంది .
చిత్రము.మీన.సూపర్ స్టార్.కృష్ణ.మరియు
విజయ నిర్మల.నటించిన.చిత్రము.
Great direction by Vijaya Nirmala garu
A aa movie old version..very smooth movie better than new one
Madam Vijayanirmala garu direction lo vacchina one of the best family movie.
కృష్ణ గారి characterization మరియు screen presence అద్భుతం ఈ సినిమా లో
Wonderful direction by విజయ nirmala గారు along with acting. All great actors mied including Relangi. I don't count solar I have watched this movie more 30 times. Still looking fresh.
Excellent movie 👍. Super screen Play. 3vikram ee movie ni remake chesi kanisam credit kuda ivvaledu. Krishna and vijayanirmala best pair ever.
Movie remake kadu. its based on Novel. So it can be a fresh movie based on same novel.
@KK M మీనా కాపీరైట్స్ తో జెన్యూన్ గ తీసారు. ఒరిజినల్ నవల as it is గ నవల కంటే బాగా తీసారు. ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.
ఈ మీనా (1973)సినిమా మొదటి సారి , విజయనిర్మలగారు , స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నప్పుడు, షూటింగ్ లో, సీన్ లు చాలా వేగంగా తీసేవారు. ఇది చూసి, గుమ్మడి గారు, ఏం అమ్మా, సీన్ లు చుట్టేస్తున్నావా? ఇలా అయితే మూవీ సరిగా రాదు, నేను నటించను ,తప్పుకుంటాను అన్నారట. అప్పుడు విజయనిర్మలగారు, కంగారుపడకండి బాబాయ్ అని చెప్పి, అప్పటిదాకా తాను తీసిన ఫిలిం రషెస్, స్టూడియో లో వేసి చూపిస్తే, గుమ్మడి గారు, ఆశ్చర్యపోయి, చాలా బాగా వచ్చాయమ్మా, మంచి అనుభవం కలిగిన దర్శకుల్లా చేస్తున్నావు, నీకు ఎంతో భవిష్యత్తు వుంది, అని ప్రశంసించి, మూవీ లో కంటిన్యూ అయ్యారట .
3 hours movie super great... Elanti movies theeyandayya please
All ready 3 Vikram a aa movie tesadu ga e story ae copy koti 😂😂😂
@ COOL GUY ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది
Once again seen after 48 years. Even novel, Meena also super, with heart touching love scene incidents between hero and heroine. I read novel two times.
B.Nagaraj
Full family entertainment chala haega undi movie chusaka💋💕💕💟
ee rojulo prathi vedava screenplay rayadamu theliyadu kani legendary Director.
ఇప్పుడొచ్చే...ప్రతీ సినిమా...పాత వాటి కి జిరాక్సు లే...
nitin samanta film aha ahaa
@@alekhyareddy4636 yes ...
Yaddana pudi gaaru rachinchina novel ni intha andam ga thisarooo director gaaru, aa kaalam lo ne intha manchi kathanu cinema rupam lo andinchadam antha easy ithe kaadu 🙏👏
మంచి మూవీ మళ్ళీ రావు ఇలాంటి సినిమాలు
వచ్చింది కదా నితిన్ ఆ అ
@@malleshamgujjetig2665 వచ్చిన ఇంత మంచి నటన చేయగలరా చెప్పండి
@ Mallesam gujheti ఏంటీ ఈ సినిమాతో, వీళ్ళ నటనతో ఆ నితిన్ గాడి నటన, త్రివిక్రమ్ డైరక్షను పోలికా. ఈ సినిమా, ఇందులో వీళ్ళ పాత్రలూ నటనా జీవం ఉట్టిపడుతుంటే అఆ సినిమా బోరు కొట్టింది. ఆ నితిన్ గాడు మరీ బోరు కొట్టాడు. ఈ సినిమా చెరుకు గడ/ రసం ఐతే అఆ సినిమా చెరకు పిప్పి.
పల్లెటూరి అందాలను చూడాలంటే మీనాలో చూడవచ్చు. విజయనిర్మల గారు పెంకి దానిగా నటన సరదాగా వుంది
స్క్రిప్ట్ లు, సీన్ లు మక్కికి మక్కి లేపేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ది అందే వేసిన చేయి.
ఇదీ మీన అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. త్రివిక్రమ్ సర్వ హక్కుల కోసం ప్రయత్నించిన తరువాతే అఆ సినిమాను ప్రారంభించాడు.
బొద్దిగా తెలుసుకోకుండా మాట్లాడడం అవివేకం.
@@ismartvenkat7915 ppl pat
@@ilaiahmekala8847 àà
Ve😂😂😂😂😂
@@ismartvenkat7915he should give story credit to her. But he didn’t
Great actress chaayadevi
Meena- Supergoodfilm in Vijayanirmala direction.
మీనా = అ ఆ
ఇంటిగుట్టు = అల వైకుంఠపురంలో
త్రివిక్రమ్ గారు🙏🙏🙏
ఇంటిగుట్టు మూవీలో బిడ్డలను మార్చడం ఒక్క సీన్ తప్ప ఇంక ఏదీ మేచ్ కాదు… పరమ చెత్త సినిమా. సినిమా చూడకుండా నిందలు వేయడం సరికాదన. ఇక అఆ సినిమా మాత్రం మీనా సినిమా కాపీయే అందులో పొరపాటు లేదు.
ee cinema kuda meena ane novel adaranga therakekindhi, kaani cinema official, A Aa movie unofficial
Script copied from old movie's..
అత్తారింటికి దారేది కూడా కొంత
కొన్ని సీన్లలో విజయ నిర్మల, కృష్ణ గార్లు నటించారనే కంటే జీవించారనే చెప్పాలి
Excellent Direction&screenply by VijayaNirmala Gaaru
S Varalakshmi , Chayadevi
Suryakanthamma , Nirmalamma
Krishna , Vijaya ,Chandrakala Gaarlu
Ramaprabha ,Gummadi , Jaggaiah Gaarlu
Andaru Andhare Mahanubhaavulu
సినిమా చూడటం కంటే యూట్యూబ్ యాడ్స్ విసిగించాయి. చీటికి మాటికీ యాడ్స్ వచ్చాయంటే మూవీ ఎంత పెద్ద హిట్టో తెలిసిపోతుంది.
Trivikram while watching this movie : aha.. chala bagundi.. ilaa ne oka movie story rayali... kadu kadu.. ide rayali...
avnu mawa.. donga trivikram 🤣🤣🤣
హాయిగా ఉంది సినిమా. వెర్రి చేష్టలు లేకుండా
Andalarasi Chandrakala garu performance excellent.
Nice movie excellent direction krishna very good acting all played well casting super. Jaggayya small role played but significant happy ending chandrakala good acting Meena main role and then krishna title of the picture is given justice
ఎందుకోతెలియదు గాని నాకు ఈ సినిమా అంటే చాలా చాలా ఇష్టం
అఆ సినిమా నితిన్ సమంత ఇలాగే ఉంటుంది
Nice gummadi garu action and all actors in this movie.
Such a beautiful and Inspiring movie #Meena.. kudos to #VijayaNirmala garu for directing it so well even though it is her Debut Directorial movie. and #Krishna garu such a Natural actor he is. the whole cast did a fantastic job 👏. I just love these kind of movies❤
Naku chala istamaina cinima..Navala chaduvuthunte inka happy ga untundi aa feel. Both book and movie are gud
ఈ సినిమా కు మక్కికీమక్కి ఆ ఆ సినిమా.
విజయనిర్మల డైరెక్ట్ అదుర్స్ 👌
Vammo Vammo.....Guruji bhale kottesadu credits ivvakunda.....Mari intha copy aaaa.....Babu stage ekkithe super ga neethulu chepthadu....
Aina ee Meena movie lo antha chala neat ga chupincharu, clean comedy, genuine emotions, A aa movie lo aa samantha avatharam,, aa vekili comedy chi chi....!!!
Super movie....length ekkuvaindi anthe 💝
లెంగ్త్ ఏమీ ఎక్కువవలేదు. ఎంతసేపు చూసినా బోర్ కొట్టలేదు. అపుడే ఐపోయిందా మూవీ అనిపించింది.
What a direction what a screen play what a actress
A beautiful cellular miracle, wonderful movie one of the best social drama melody movie. Hats off Madam Vijayanirmala garu. R. I. P.
అయ్య బాబోయ్ మక్కీకి మక్కి అఆ సినిమా.
Avunu Ee movie ni malli A Aa movie tho Remake chesaru, both are same..!🙄
Trivikram garu old movies baga chustaru anukunta..
Thrivikram gaaru yuddanapudi sulochana novels chaduvuthadu Ade a as movie
After meena aaaa
ఈ మీనా (1973)సినిమా మొదటి సారి , విజయనిర్మలగారు , స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నప్పుడు, షూటింగ్ లో, సీన్ లు చాలా వేగంగా తీసేవారు. ఇది చూసి, గుమ్మడి గారు, ఏం అమ్మా, సీన్ లు చుట్టేస్తున్నావా? ఇలా అయితే మూవీ సరిగా రాదు, నేను నటించను ,తప్పుకుంటాను అన్నారట. అప్పుడు విజయనిర్మలగారు, కంగారుపడకండి బాబాయ్ అని చెప్పి, అప్పటిదాకా తాను తీసిన ఫిలిం రషెస్, స్టూడియో లో వేసి చూపిస్తే, గుమ్మడి గారు, ఆశ్చర్యపోయి, చాలా బాగా వచ్చాయమ్మా, మంచి అనుభవం కలిగిన దర్శకుల్లా చేస్తున్నావు, నీకు ఎంతో భవిష్యత్తు వుంది, అని ప్రశంసించి, మూవీ లో కంటిన్యూ అయ్యారట .
Well made movie with finesse and sensibilities. Ramesh Naidu did an excellent job.
Okka scene kuda own ga rayakunda bale lepesaru sir Trivikram garu AA MOVIE
మీనా అనేది ఒక నవల,దాని ఆధారంగా మీనా సినిమా తీశారు అప్పట్లో
A aa ,meena kuda yaddanapudi sulochanarani meena ane navala base chesukuni teesaru.ee vishayam titleslo undi .
😂
Exactly
ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది
Wonderful movie super star Krishna garu and vijayanirmala garu great movie 🎉❤
Chayadevi is funny😂😂 super acting ... Ayya ne devuda😂😂😂😂
మమతలు.అనురాగాలు కలగలిపిన సినిమా ఇది.
One of the best on screen chemistry couple of tollywood of Super Star Krishna garu and Vijayanirmala garu.
in some aspects this movie better than A AA Movie
Indukena mahesh babu "ah ahh" movie cheyanu anadi😂...
Really super డైరెక్టర్, 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Babu trivikrama... as it is dinchesav kada....😂😂😂
2022 lo ilanti movie choodatam nijamga adrushtam
super star krishna blockbustar movi
My favourite movie ennisaarlu chusano
Supar Film annisarlu chusena chudalanipichudi
Madam Vijayanirmala garu modati movie tho ne mahila darshakuralu ga mudra vesikundi.
Suryakantham garu, Chayadevi garu, Sakshi Ranga Rao garu and Alluramalingayya garlu chakkati natana chupincharu.
Yaddanapudi sulochana rani gari novel nu vijayanirmala garu chakkaga adopt chesukonnaru, kani pellichoopula scenelo haasyam vekiliga undi. Polallo krisna meenani aata pattinche pata pettadam valana krishna charecter viluva tagginchinatlindi.
Watched at 8 years age in Palakol Theatre and again today
Edhi aa...aa movie laga undhe
Full justice done to bringing novel on screen. The best job by Vijaya Nirmala. Melodious music by Ramesh Naidu. Om Shanti
Hero Krishna garu cini carrier lo baga like chese heroines okaru Vanishree garu rendu varu Jayaprada garu viraddary kante istamu tho prema tho undevaru Sridevi garu ne matrame.
అఆ మూవీ ని మీన మూవీ నీ రిమిక్ చేసి తీశారు.
Meena one and only Meena no duplicate Meena like AaAaa
. ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.
Oka interview lo cheparu kada old flims baga chusthanu ani Meena cinema chusi aa aaa cinema chesadu amo
Excellent movie great direction , fortunate to meet both of them krishna garu my childhood hero and vijayanirmala garu , movie was so good I saw with my family and movie was so good with human values and so nicely directed by late Vijaya Nirmala garu very nicely hattsoff to her
Meena novel inka adbhuthangaa vuntundi
Natural action of K. V. C. G N c etc. Novel so natural to some extent.
eee cinema ni konchem comedy ga marchi a ah [nithin and samantha] movie produce chesaru. same story
Facebook chusi vachinavalu unara frds
Yi movie chuse Trivikram garu 'a aa' thisinattunnaru
Aa movie same elane undi 😮😮😮
All songs are super duper hit. Hats off sir Ramesh Naidu garu.
Now I knew that latest A AA Samantha and Nithin’s movie is exact replica of this movie😅
Hero Krishna garu Bhola Shankarudu.
To be frank ...remaked A AA kanna ...ea movie chala bagundiii
Remake of AA 😆😆
A..aa is remake of Meena
A aa movie ikkadida!!!....hmmm..this movie is far far above than a aa... especially meaningful songs
. ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.
What a lively performance 👍
Vijayanirmala garu manchi talented Director. But glamour doll kadu.
Once again watched this movie today 17.05.2024.
Jyoti movie also very good massage n wonderful movie
ఈ మూవీ ఇప్పుడు చూసి నా ను
Vijaya Lakshmi garu AA remake of Meena movie kadu, Meena movie copy of AA.