ఇప్పటికీ నక్సల్స్ లో చేరాలి అని చాలా మంది కి ఉంధి కానీ ఎల వెళ్ళాలి ఎవరిని కలవాలి అని ఆలోచనలో ఉన్న వాళ్లు ఎంతో మంది జనాల్లో ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఎక్కడ అన్న న్యాయం ఉంధి ఎక్కడ జరుగుతుంది ఈ రోజుల్లో కంటే ఆ రోజులే బెటర్ అనుకుంటా ఆ రోజుల్లో కనిపించేలా మోసం ఈ రోజుల్లో కనిపిస్తూ కనిపించకుండా మోసం చేస్తున్నారు నక్సల్స్ కొత్త వాళ్ళని రిక్రూట్ మెంట్ తీసుకోవాలి అని ఈ చిన్న మనవి అన్న✊లాల్ సలాం అన్న
నక్సల్ పార్టీలకు పోవడం ఎందుకు అన్నా. బాగా అన్యాయం చేసినోడిని కత్తి పట్టి పొడవు చంపేయ్. తెల్లారి నుండి నీ చుట్టూ వంద మంది ఉంటారు. అన్న అన్న అని తిరుగుకుంటూ. ఈ సమాజం భయపెడితే భయపడుతుంది భయపడితే భయ పెడుతుంది.
యాంకర్ గారు N.D.పార్టీ 2 కమాండర్ సాగరన్న భార్య, యాంకర్ గారు కూడా ఆజ్ఞత జీవితం చేసారు,అరుణోదయ కళాకారిణి,పాటలు బాగా పాడుతారు, విప్లవం గురించి ఏమి తెలియనట్టు క్వశ్చన్ వేస్తున్నారు..
నిర్మల అక్క ఇందులో చిన్న లోపం పోతుగంటి క్రాంత్ అన్న వాళ్ళ ఊరు పేరు చెప్పలేదు తిమ్మంపేట వాళ్ళది అది చెప్పుంటే బాగుండు మీరు చెప్పలేదు అన్నా అన్నా కూడా చెప్పలేదు , ఈ వీడియో క్లిప్స్ ముకమామిడి ప్రాజెక్టు దగ్గర తీశారు బాగుంది
ఇప్పటికీ నక్సల్స్ లో చేరాలి అని చాలా మంది కి ఉంధి కానీ ఎల వెళ్ళాలి ఎవరిని కలవాలి అని ఆలోచనలో ఉన్న వాళ్లు ఎంతో మంది జనాల్లో ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఎక్కడ అన్న న్యాయం ఉంధి ఎక్కడ జరుగుతుంది ఈ రోజుల్లో కంటే ఆ రోజులే బెటర్ అనుకుంటా ఆ రోజుల్లో కనిపించేలా మోసం ఈ రోజుల్లో కనిపిస్తూ కనిపించకుండా మోసం చేస్తున్నారు
నక్సల్స్ కొత్త వాళ్ళని రిక్రూట్ మెంట్ తీసుకోవాలి అని ఈ చిన్న మనవి అన్న✊లాల్ సలాం అన్న
నక్సల్ పార్టీలకు పోవడం ఎందుకు అన్నా. బాగా అన్యాయం చేసినోడిని కత్తి పట్టి పొడవు చంపేయ్. తెల్లారి నుండి నీ చుట్టూ వంద మంది ఉంటారు. అన్న అన్న అని తిరుగుకుంటూ. ఈ సమాజం భయపెడితే భయపడుతుంది భయపడితే భయ పెడుతుంది.
అన్న నిజం చెప్పరు
@@ravikasha8704గారు మీరు అన్నది నిజమే.
కాని ప్రజలు అంత ధైర్యం చేయలేకపోతున్నారు.
ప్రజలు ఇలా చేస్తేనే బాగుంటుంది.
కాని చేయలేకపోతున్నారు.
నువ్వు పోతావా చెప్పు తమ్ముడు నేను పంపిస్తాను
Naxal zindabad
Great kranthi మావోయిస్ట్ పార్టీ క్రమిక్షణ కు మారుపేరు అని గర్వంగా చెప్పావు❤
😅 0:19 ബ
ംയൾ
Great , Super That Was a Maoist Party , Lalsalam Comrade 👍
జై కమ్యూనిస్ట్ పార్టీ
Good job కామ్రేడ్ నిర్మలా
అన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
రచన్నగూడెం గ్రామం దగ్గర తిమ్మంపేట
Red
సెల్యూట్ క్రాంతి మావోయిస్టు ప్రపంచం మొత్తంలో ఉంది అంటే మీరు చెప్పిన మాటలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి మావోయిస్టు పార్టీ నిజమైన కమ్యూనిజం
కేసిరెడ్డిపల్లికి. అన్నలు రావాలి అర్జెంట్ గా
యాంకర్ గారు N.D.పార్టీ 2 కమాండర్ సాగరన్న భార్య,
యాంకర్ గారు కూడా ఆజ్ఞత జీవితం చేసారు,అరుణోదయ కళాకారిణి,పాటలు బాగా పాడుతారు,
విప్లవం గురించి ఏమి తెలియనట్టు క్వశ్చన్ వేస్తున్నారు..
మనకు అన్ని తెలుసు..,
కాకపోతే ఆడియన్స్ కోసం కొన్ని తప్పదు.,
Great Interview 😍
నిర్మల అక్క ఇందులో చిన్న లోపం పోతుగంటి క్రాంత్ అన్న వాళ్ళ ఊరు పేరు చెప్పలేదు తిమ్మంపేట వాళ్ళది అది చెప్పుంటే బాగుండు మీరు చెప్పలేదు అన్నా అన్నా కూడా చెప్పలేదు , ఈ వీడియో క్లిప్స్ ముకమామిడి ప్రాజెక్టు దగ్గర తీశారు బాగుంది
Super బిజినెస్ నిర్మల అన్నీ ఐపోనై ఇది ఒక వ్యాపారం
A humane person , Selfless
Everyone s
👍👍👍👍👍
❤❤
Anchor super India today lo try cheyali
✊✊✊🚩🚩
✊🚩🚩🚩✊🌹🌹🌹🙏
Tiger 🐅
❤🙏🙏🙏
Great kranthi that is Mao party
Anna
Paalutlaadaula nundicharlaku vache vidiyespettandi
Hero gopichand laaga untavvu anna
Maa anna
Hero gopichand laaga untaav anna
Good. I ntarwe
E IPS la ku...pedala mida BULLETS bayataku tistaru....kaani... POLITICAL LEADERS dosukunte SALUTE chestaru😅😅😅😅
GADDAR anna..anduke bayataku vachhi... PUBLIC tho poradaaru,,,, lekapote e IPS lu...enka ENCOUNTER lu chese vallu😅😅😅😅
లాల్ సలాం ✊
ఇంటర్వ్యూ చేయడం కూడా రావటం లేదు కదా అమ్మ నీకు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు ఫేస్బుక్ లో ఫోటోలు తప్పితే ఏమీ లేదు ఫోజులు ఇవ్వడం😅😅😂😂😂
మిమ్మల్ని నమ్మవచ్చ,
Most worst Anchor 😂
mee interview yemi bagaledhu...😢😢😢👎👎👎