Amazing Health Benefits of Dates | How to use Dates | Dr. Manthena Official

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • Health Benefits of Dates | How To Use Dates | Dr. Manthena Official
    ఖర్జూరం తో ఎన్ని లాభాలు... ఎన్ని రకాలుగా ఈ ఖర్జూరాన్ని ఉపయోగించుకోవచ్చు , ఖర్జూరాన్ని దేని బదులు గా ఉపయోగించుకోవచ్చు ,
    ఖర్జూరం తో ఎలాంటి స్వీట్లు చేసుకోవచ్చు , ఖర్జూరాన్ని ఎలా నిల్వ చేసుకోవాలి,
    నిల్వ ఉంచిన ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలి మొదలైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి......
    ***----***
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Twitter 👉 / doctormanthena
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    #Dates #usesOfDates #BenefitsOfDates #HealthBenefits
    Yoga With Tejaswini Manogna:
    👉 కొన్ని నిమిషాల్లోనే హై బీపీ నార్మల్ అవ్వాలంటే - • No Equipment Chest #Wo...
    👉 తొడల ఫ్యాట్ కరిగి సన్నగా అవ్వాలంటే - • #Supta Vajrasana | Yog...
    👉 సైడ్ ఫ్యట్ పోయి సన్నని నడుము కావాలంటే - • Video
    👉 థైరాయిడ్ గ్లాండ్ ఆక్టివేట్ అవ్వాలంటే - • #Chakrasana | Yoga Wit...
    మీ సందేహం మా సందేశం:
    👉 షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోండి. - • Video
    👉 హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో తెలుసా - • Video
    👉 పాదాల వాపులు ఎందుకు వస్తాయి? - • How to Cure #HeelPain ...
    👉 యూరిన్ ఇంఫెక్షన్ తగాలంటే ఎం తినాలి ఎం తిన్నకోడదు - • Video
    Healthy Recipes:
    👉 Home Made కలాకండ్ - • #Kalakand | Sugar-Free...
    👉 Tasty & Calcium Rich Veg Koftha - • #Healthy Curry Recipe ...
    👉 Multi Grain కప్ కేక్ - • #Healthy Cupcake Recip...
    👉 బజ్జి మిర్చితో Special Spicy Curry - • #HealthyRecipes | Bajj...
    Naturopathy Lifestyle:
    👉 పులుసు వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకోండి - • Video
    👉 పొట్ట ఎక్కువగా ఉండి గురక వచ్చే వారు ఎటు తిరిగి పడుకోవాలి - • #SleepingPosition | Be...
    👉 ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి ప్రతి ఒక్కరు పాటించవలసిన మూడు నియమాలు - • Video
    👉 అధిక బరువు పెరగడానికి కారణాలు తెలుసా - • Video
    Health Tips:
    👉 కోడి గుడ్డు Silver ఇది మాత్రం Diamond - • Video
    👉 ఈ Natural Lotionతో మీ చర్మం పగలదు - • Video
    👉 పొట్ట కొవ్వు తగే Diet Plan - • Video
    👉 జీడీ పప్పు రహస్యం - • Amazing Benefits of Ca...
    My Life Secrets:
    👉 Marriage తరువాత పది రోజులు మౌన వ్రతం ఎందుకు చేశాను - • #Marriage తరువాత పది ర...
    👉 నేను పై చదువులు చదవడానికి ఆ దేశం వెళ్లాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను - • My #Life Ambition | Pe...
    👉 నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? - • Viral News on Dr. Mant...
    👉 నా పనులు నేను ఏమేమి చేసుకుంటాను - • Video
    Beauty Tips:
    👉 ముఖానికి ఉన్న జిడ్డు తొలగాలి అంటే ఇలా చేయండి. - • Video
    👉 ముఖ సౌందర్యం పెంచుకోవడం కోసం ఈ చిట్కా పాటించండి - • Video
    👉 జుట్టు నల్లగా, ఒత్తుగా బలంగా పెరిగేందుకు Super Tip - • Video
    👉 నాచురల్ గా గొర్లులు మెరవాలంటే - • Video
    benefits of dates, dates, health benefits of dates, dates benefits, eat dates every day, date, health facts telugu, how to eat dates, uses of dates,how to use dates instead of sugar, how to make date paste, how to make date sugar, natural sweetener, dates sugar, homemade date sugar
    manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,good health manthena satyanarayana raju,manthena,andariki arogyam zee telugu,andariki arogyam yoga,andariki arogyam zee telugu today full episode,andariki arogyam manthena satyanarayana,dr manthena official,manthena official,manthena official channel,tejaswini manogna, arogyame maha yogam, arogyame maha yogam today episode, arogyame maha yogam zee telugu today episode, arogyame maha yogam yesterday episode, arogyame maha yogam zee telugu, arogyame maha yogam latest episode
    #Naturopathy #manthena #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanaraju #ManthenaSatyanarayanaRajuVideos #health #healthtips

КОМЕНТАРІ • 304

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 3 роки тому +34

    థాంక్యూ డాక్టర్ ! ఖర్జూర పండ్లు తినుటవలన కలుగు లాభాలు, వాటిని ఏవిధముగా, ఎన్ని రకాలుగా తినవచ్చునో చాలా సవివరముగా, అర్ధమయ్యే బాష ను వుపయోగించి వివరించారు, మీకు మా కృతజ్ఞతలు సార్.

  • @devarajaramakrishna8585
    @devarajaramakrishna8585 Місяць тому +2

    Super Dr God bless you sir 👍🙏🇮🇳 Devaraja Chennai Bharat

  • @yelijalagururaj4001
    @yelijalagururaj4001 3 роки тому +8

    నమస్కారం వైద్యుడు గారు. మీ సలహాలు చాలా బాగుంటుంది. ధన్యవాదములు.

  • @kommurivenkatavenugopalara1552
    @kommurivenkatavenugopalara1552 3 роки тому +8

    Very happy to hear your advices

  • @mgireeshreddy2040
    @mgireeshreddy2040 2 роки тому +6

    ధన్యవాదాలు గురువు గారు

  • @ganesh.draksharapu
    @ganesh.draksharapu 3 роки тому +17

    Me vedio chudadam maku arogayam mavvayya love you ❤️❤️❤️

  • @ramueerla7396
    @ramueerla7396 3 роки тому +41

    మీ మాటల వింటు వుంటే మాకు ఆరోగ్యం వచ్చినట్టు ఉంది🙏

  • @rajeshltv
    @rajeshltv Рік тому +5

    రోజు ఉదయం 8 కర్జూరాలు మరియు 1 కీర దోసకాయ మరియు పెసలు మొలకలు తినాలి శారీరక బలం పెరుగుతుంది

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 3 роки тому +13

    So nice of using dates in all cooking .Nice explaining of it Sir.

  • @kodelaswapna4891
    @kodelaswapna4891 2 роки тому +52

    నీ వీడియో చూసేటప్పుడు తినాలని ఉన్న తర్వాత మార్చపోతాం తాతయ్య 😄😄మంతెన

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +15

    కర్జూర పండు.ఆరోగ్యానికి అన్ని విధాల్ల
    ఉపయోగము చాలా ఉంటుంది. చాలా
    బాగా చెప్పారు గురు గారు.

  • @mandabathkanna8506
    @mandabathkanna8506 3 роки тому +3

    Manchi information cheppinaduku dhannyavadamulu sir Tq , kothapeta, kurnool.

  • @savithrisangapu2858
    @savithrisangapu2858 2 роки тому +4

    I like your advices for sugar and blood pressure.

  • @kodandaramireddypuli317
    @kodandaramireddypuli317 3 роки тому +5

    ఖర్జూర పండు గురించి చక్కటి విశ్లేషణతో అది ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ దొరుకుతుంది, తెలియజేస్తూ అందులో 310 శక్తి వున్నదని, దానిని మొలకెత్తిన విత్తనాలతో ఎలా తినాలో, బరువున్న వారు, షుగర్ ఉన్న వారు ఎలా తినాలో, వంటల్లో ఎలా వాడుకోవాలో, పంచదార, బెల్లం బదులుగా దీనిని వాడుకుంటే చాలా మంచిదని చెప్పడమే కాకుండా ఎండు ఖార్జురా ని కూడా రకరకాలుగా ఎలా వాడుకోవాలో చక్కగా మనందరికీ సులభరీతిలో అర్ధమయ్యేలా బోధించిన రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదములు.

  • @AnuRadha-nz4dw
    @AnuRadha-nz4dw 3 роки тому +3

    చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు

  • @akbarshaik2084
    @akbarshaik2084 3 роки тому +16

    Alhamdulillah ☝️ it's god gift

    • @mike2010143
      @mike2010143 3 роки тому +4

      Yes it's gods gift jai shree ram 🙏

    • @naveenreddy8501
      @naveenreddy8501 3 роки тому

      turkoolu baga tinataru

    • @kittugaanimogudu5671
      @kittugaanimogudu5671 2 роки тому

      @@naveenreddy8501 valladhi mondi picha andhuke thintaru peragadaniki thurkollu 😂😂😂😂

  • @shameersheik991
    @shameersheik991 3 роки тому +6

    Guruvu garu... Please make video on Lactose intolerance. Any remedy or how to handle?

  • @prashanthg2261
    @prashanthg2261 8 місяців тому +1

    Praise the Lord 🙏 ❤️

  • @KrishnaKumar-wl8cz
    @KrishnaKumar-wl8cz 3 роки тому +11

    Nuvuu devudu swamii🙏🙏🙏

  • @prithviraj4794
    @prithviraj4794 5 місяців тому +1

    The most obvious and outstanding general feature of Asteraceae is that the flowers are grouped characteristically into compact inflorescences (heads) that superficially resemble individual flowers. Each such head is ordinarily subtended by an involucre of small modified leaves (bracts). Furthermore, in more than half the members of the family, the flowers in the outermost row or rows of the head have a modified, mainly flat and elongate corolla that resembles an individual petal of most other flowers. Thus, the “petals” of a daisy or sunflower are actually the outermost flowers of the head. An inflorescence of this family can have more than 1,000 individual flowers (called florets), and the heads can be grouped into more complex, secondary arrangements called capitulescences. The leaves of Asteraceae are simple or occasionally compound, and their arrangement along the stem may be opposite, alternate, or whorled. The one-seeded fruit (an achene) has a hard outer covering and is often accompanied by sepals that have been reduced to a ring of hairs, scales, or bristles, known as the pappus. The parachute-like pappi of Taraxacum officinale (dandelion) exploit wind currents to facilitate seed distribution, whereas other genera, such as Bidens (beggar-tick), employ barbed pappus awns to utilize the movement of animals in seed transportation.😊😊

  • @prashanthg2261
    @prashanthg2261 8 місяців тому +1

    God bless you 🙏 ❤️

  • @srinivasareddy-gp8ey
    @srinivasareddy-gp8ey 3 роки тому +3

    Thank you Dr Raju gaaru

  • @jyothit385
    @jyothit385 3 роки тому +3

    Baaga chepparu

  • @DhanaLakshmi-ij6xv
    @DhanaLakshmi-ij6xv Рік тому +1

    Thank u sir

  • @AnilAnil-yh3ye
    @AnilAnil-yh3ye 3 роки тому +2

    Sir.... Meeku na paadabhi vandhanam

  • @nagakishorev7272
    @nagakishorev7272 3 роки тому +1

    Meru super sir thank uuuu

  • @nagamani431
    @nagamani431 3 роки тому +1

    Tq sir meeru devudu

  • @madhu9913
    @madhu9913 3 роки тому +5

    Sir ferritin levels high gurinchi cheppandi

  • @nuvvusupermama1958
    @nuvvusupermama1958 3 роки тому +4

    Ee Kalamlo Maaku Labinchina Daivam Meeru Guruvu Gaaru💐💐🙏🙏🙏🙏🙏

  • @muniramaiahpulluru4448
    @muniramaiahpulluru4448 9 місяців тому

    Guruvugaaru nenu mee suchanala prakaaram anni patisthunnanu ...padabhi vandanaanu....❤❤❤

  • @kadaligopalakrishna419
    @kadaligopalakrishna419 Рік тому +1

    Tanq

  • @mallesham433
    @mallesham433 3 роки тому +2

    Thank you sir...such a nice information

  • @muthagallanagaraju5480
    @muthagallanagaraju5480 3 роки тому +2

    Thank you SO much sir .god BLESS you .......

  • @maruthigopiyadav9375
    @maruthigopiyadav9375 3 роки тому +19

    గురువు గారికి పాదాభివందనాలు.🙏🙏.

    • @suribabubalam6166
      @suribabubalam6166 3 роки тому +2

      ఆరోగ్యానికి

    • @suribabubalam6166
      @suribabubalam6166 3 роки тому +1

      ఆరోగ్యానికి మంచిని పెంచే శ్రీ మంతెన వారికి హృదయపూర్వక నమస్కారములు

    • @bokkakrishnarao4510
      @bokkakrishnarao4510 3 роки тому

      @@suribabubalam6166 !

  • @mattupallibrundha9378
    @mattupallibrundha9378 2 роки тому +1

    Maku ila health ni andichadam kosam devudu miku inka inka ayush ivvalani korukuntunna guruvu garu

  • @shilpashi5495
    @shilpashi5495 2 роки тому +1

    Useful video Thank you sir 🙏🙏

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 3 роки тому

    Doctor garu Mee words sooooo sweet

  • @rvnaidu5657
    @rvnaidu5657 3 роки тому +10

    Ok రాజు గారు ధన్యవాదాల❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @mattupallibrundha9378
    @mattupallibrundha9378 2 роки тому

    Tq guruvu garu devudu mimmalni ma kosame pampademo

  • @naaguvissamsetti4409
    @naaguvissamsetti4409 3 роки тому +2

    Thank you

  • @lavanyavinakoti905
    @lavanyavinakoti905 3 роки тому +4

    Pregnancy vaallaki manchidhani telsu sir kani delivery varaku tinacha sir mi samadhanam cheppandi sir.

  • @rajuk4549
    @rajuk4549 3 роки тому +1

    Baruvu peragalante cheppandi sir meeku dhanya vaadhalu

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 3 роки тому +1

    Raju garu meeru great sir

  • @Balakota95
    @Balakota95 3 роки тому +4

    నమస్కారం గురువుగారు

  • @AT-yp4py
    @AT-yp4py 3 роки тому +7

    Yes sir , we follow the same thing sprouts+ dates + walnuts or sprouts+ raisins + walnuts as breakfast, but we feel bittery chana sprouts skin , we eat only moong sprouts, is it okay or can you kindly give some tip for chana sprouts also , PLEASE , thank you 🙏

    • @vanipotlabattini9072
      @vanipotlabattini9072 2 роки тому

      After sprouting wash them thoroughly and store it, the bitterness vanishes from channa sprouts

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 3 роки тому

    భలేగా చెప్పారు.

  • @jagadeeshchoudhury8354
    @jagadeeshchoudhury8354 3 роки тому

    Manchi salahalu. Very good & yhank You.

  • @sirigoud4283
    @sirigoud4283 3 роки тому +1

    Tq sir

  • @GODlaveetiPrashanth-g6f
    @GODlaveetiPrashanth-g6f Місяць тому

    GOD bless you 🙏❣️
    JESUS loves you ❣️🙏
    Praise the LORD 🙏❣️

  • @padmasrinivas9072
    @padmasrinivas9072 3 роки тому +1

    Tq sir very nice

  • @kavithanarayan2247
    @kavithanarayan2247 3 роки тому +4

    Sir Pigmentation ela remove cheyali cheppandi sir

  • @dharmachakrabandari5425
    @dharmachakrabandari5425 3 роки тому +1

    Thank you Sir,

  • @singirikondasatyanarayana8721
    @singirikondasatyanarayana8721 3 роки тому +2

    Healthy food
    Good explanation sir

  • @rapellilasya5504
    @rapellilasya5504 3 роки тому

    Meeru baagundali sir

  • @kamesh-gaming-yt-2007.
    @kamesh-gaming-yt-2007. 3 роки тому +1

    Tq sir nice information to all.

  • @SekharThappeta
    @SekharThappeta Місяць тому

    Sir eve fridge lo pettukovchhaa

  • @rvtirumalareddy7012
    @rvtirumalareddy7012 Місяць тому

    Ela tinalo cheparu benefits em vunnaye sodi video

  • @cheruvusatyanarayanabhakti389
    @cheruvusatyanarayanabhakti389 2 роки тому

    Meeru cheppr paddathi bagundi.

  • @chilamakurusudarshan2231
    @chilamakurusudarshan2231 3 роки тому

    Guruvugaru soooper andi

  • @rajeshytrjedits8174
    @rajeshytrjedits8174 9 днів тому

    Kajjura paina thellaga konni dots osthunnayi sir, avvi thinala padeyyala ardham avvatle konchem clarity ivvandi sir

  • @srinur5538
    @srinur5538 3 роки тому +4

    అయ్య🙏

  • @venkateswarlupalanki416
    @venkateswarlupalanki416 3 роки тому +3

    Namaste sir
    We r getting good valuable,scientific information through ur vedios & books.
    Many practical points we learnt from u,
    ThanQ & we r grateful to u sir.

  • @shanmukhag9477
    @shanmukhag9477 Рік тому +1

    Doctor gaaru pregnency timelo dates thinadam valana babyki emina problem avuthadha cheppandi sir please

  • @sangamounika5572
    @sangamounika5572 3 роки тому +3

    Pregnant vallu karjura, nuvvulu thinavacha guruvu garu plz cheppandi guruvu garu

  • @ravinderraju3405
    @ravinderraju3405 3 роки тому

    Thanks Dr garu best Advices for use s of dates

  • @charlespaul9787
    @charlespaul9787 Рік тому +1

    Sir, iam diabetic person sugar, but iam taking everyday. Any problem taking this fruit for sugar diabetic patient ? Thank you sir explained karjur fruit. 👏👏🙏🙏🙏.

  • @kumarikappera6071
    @kumarikappera6071 3 роки тому +2

    సార్ namasthy

  • @bunnegameminecraftchannel3256
    @bunnegameminecraftchannel3256 3 роки тому +2

    Super sir 🙏

  • @gudlagurunadh4900
    @gudlagurunadh4900 2 роки тому

    Superb explained sir

  • @nagarjunakosinti
    @nagarjunakosinti 3 роки тому +6

    Doctor గారు ఖర్జూరం రాత్రి భోజనం లో తినవచ్చున ఎన్ని తినవచ్చు

  • @SriSri-im8ql
    @SriSri-im8ql 3 роки тому

    Ur better than M..M.B.S doctor ur real doctor👌👌👌👌👌

  • @pasapula1798
    @pasapula1798 3 роки тому

    Sir namaste sir meeru bagundalani memu dhevudanu korukundanu sir itllu Mee sreayobilashi rajashekar Radha

  • @terupallisrinivasarao4345
    @terupallisrinivasarao4345 3 роки тому +1

    Nice sir

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 3 роки тому +2

    ధన్యవాదములు 🙏🙏👍రాజు గారు

  • @Slakshminlvg
    @Slakshminlvg 3 роки тому

    Meeru cheppindhi 100% guruvu garu 👌👏👍💛🙏

  • @shaikshavali6832
    @shaikshavali6832 Рік тому

    Pregnancy kosam try chese ladies kharjuram tinavacha sir...pls explain cheyandi

  • @KarunaArigela-ek5zc
    @KarunaArigela-ek5zc 11 місяців тому

    Docter garu keela vatam vunna valu karjuram thinacha Andi

  • @arravapallisarada6894
    @arravapallisarada6894 3 роки тому

    Sir sugar vunnavallu juice diet cheyyocha ragi roti thinocha sugar cane juice thagocha please cheppandi

  • @mdshareef2466
    @mdshareef2466 3 роки тому +1

    dayabitis unnavallu kajjuram tinochcha sir

  • @sirulu5172
    @sirulu5172 3 роки тому +2

    Night time milk lo honey vesukuni tagocha sir...wt peragutama sir

  • @Sai-ew6ts
    @Sai-ew6ts 3 роки тому +2

    Sir bopayi aaku curry alaa cheyaloo video pettandi sir

  • @p.chittemma4169
    @p.chittemma4169 Рік тому

    Raju garu sugar unna varu dates tinocha ,pls reply sir

  • @ganeshvaleti7329
    @ganeshvaleti7329 2 роки тому

    Fits unnavallu karjuram tinavaccha cheppandi raju garu

  • @ammuprincess7841
    @ammuprincess7841 Рік тому

    Roju ki yenni pandu karjura lu thinte eyes ki manchidho cheppandi sir..

  • @eswararaoyeduvaka-fv8vw
    @eswararaoyeduvaka-fv8vw Рік тому

    Super video

  • @RVGCHANNEL009
    @RVGCHANNEL009 2 роки тому

    kajura pandlanu tinadam valana vedi pudutundha Sir ..
    Bhadilo vedi kaluguthundha Sir .

  • @samyukthasanvy6091
    @samyukthasanvy6091 3 роки тому +2

    Very useful tips sir... Thank you so much. 🙏 chinna pillala food ki sambandinchina vedios cheyandi sir. Please. .. Naku 1year papa undi.

  • @ArunaChalla-xk4ug
    @ArunaChalla-xk4ug Рік тому

    Kajaralu thinta body heat avtdhi haa sir

  • @venkatamaddina196
    @venkatamaddina196 3 роки тому +6

    Asalu oka person daily em thinalo give in a video. And difference between vitamins, minerals n how useful to body

  • @sahithichandragiri9272
    @sahithichandragiri9272 3 роки тому +1

    Super sir

  • @telugu...quotes..chandra9589
    @telugu...quotes..chandra9589 3 роки тому +1

    Sir jaundice vachhinapudu chapaati. Panchhi mirchi. Onions thinochha?

  • @ramspichuka7102
    @ramspichuka7102 3 роки тому +2

    Guruvugariki🙏🙏🙏

  • @damodharreddy9485
    @damodharreddy9485 3 роки тому +4

    Sir e video lo karjura gurunchi oka benefits ento kuda cheppaledhu

  • @gullaramusuryanarayan7957
    @gullaramusuryanarayan7957 3 роки тому

    Govindarupya namaha

  • @SantoshKumar-gh5rf
    @SantoshKumar-gh5rf 3 роки тому +5

    Thank you sir you are my God sir 🙏🙏🙏🙏🙏

  • @krishnakanthi6635
    @krishnakanthi6635 3 роки тому +2

    Sir morning evening fruits madyanam rice tineppudu fruits tho paatu 2,3 karjuram pandlu tinccha?ante fruit fasting lo kuda

    • @mike2010143
      @mike2010143 3 роки тому

      Why fruits? Why not millets?

  • @veerusuper8522
    @veerusuper8522 3 роки тому +2

    Thank you 💪

  • @hemanthjaswanth5665
    @hemanthjaswanth5665 3 роки тому +1

    Nice

  • @jyothisuresh7586
    @jyothisuresh7586 Рік тому

    Same nenu ilane tinta sprouts.....