బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. . మీరు చాలా చాలా గ్రేట్ సార్. ముఖ్యం గా దేవుని దృష్టిలో మీరు వున్నారు అన్న. Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డాక్టర్ నోవాహు గారు ఆయన సతీమణి గారికి వందనాలు. నీలాంటి సేవ చేసే డాక్టర్లు దొరకడం. అక్కడి ప్రజల అదృష్టం. మీలాంటి డాక్టర్లకు ప్రభుత్వం. ఇంకా ప్రజలకు సేవ చేసే ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నా
యేసుక్రీస్తు ప్రభువులవారు మనకు చెప్పిన ది ప్రేమ బిదలకు సహాయం చేయడం సహోదరుడ ప్రభు నామానికి మహిమ 🙏🏻 మీ కుటుంబం ని దేవుడు పరలోక ఆశీర్వాదం దీవించును గాక యేసుక్రీస్తు ప్రభువులవారికి మహిమ ఘనత 🙏🏻సోదరుడా
మీ సేవా కార్యమును బట్టి దేవుడు మీకుచ్చిన యోగ్యతను బట్టి మనస్పూర్తిగా దేవుడికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను,తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృపా కటాక్షములు, ఆధారణ , నిండైన దీవెనలు మీకు మీకుటుంబ సబ్యుల్లకి అయన కృపా నిత్యముండును గాక
అన్నా నిన్ను దేవుడు దీవించును గాక ఎంతో మంది పేదలకు వైద్యం అందించి లాగున నీకు నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు నిండుగా ఉండును గాక ఎంతోమంది పేద ప్రజలకు చక్కటి వైద్యం అందిస్తున్నందుకు ఆ యేసుక్రీస్తు వారు దీవించును గాక 🙏👍
నాకు ఇద్దరు అమ్మాయిలే sir ఆడపిల్లలకి చదువు ఉద్యోగం ఎందుకు అనుకునేదాన్ని కానీ చాలా రోజుల నుంచి మిమ్మల్ని ,మీ పరిచర్యను, మీ వృత్తి ద్వారా జరిగిస్తున్న సేవను చూస్తూ నా పిల్లల్ని డాక్టర్స్ గా చదివించి గొప్ప సేవ చేయించాలని ఆశపడుతున్నాను నా పిల్లల కోసం ప్రార్థన చేయండి sir
ఈ గుణం, ప్రేమ, సేవచేయడం లాంటి మనసు కేవలం దేవుని ప్రేమ తప్ప మరేమి కాదు.. ఈ ప్రేమ అందరికీ పరిచయం కావాలి, ఈ ప్రేమ విలువ అందరూ తెలుసుకోవాలి. యేసుని ప్రేమ రుచిచూడాలి మనసులు మారాలి 🙏🏻❤️✨
ఏ అమ్మ కన్న బిడ్డో ,,, ఈ కుటుంబం పట్ల ఎవరి చెడ్డ దృష్టి, అసూయ కలగకుండా చూడు సామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna మీసేవ అద్భుతం అన్న మిమ్మును మీ కుటుంబం దేవుడు బహుగా దీవించును గాక అన్న అలాగే మీ సేవను కూడా పరిచర్యకూడా బహుగా దీవించును గాక 🙏🏻 🙏🏻🙏🏻
నిస్వార్థమైన సేవ ఎంతో భరభరితమైన సేవ చిరునవ్వుతో పలకరించే సేవ దేవుని సేవలో ఉంటూ బాధ్యతాయుతమైన పదవిలో ఉద్యోగిగా ఉంటూ అలుపెరుగని సేవ క్రైస్తవ లోకానికి ఒక మాదిరిగా,,ఒక టార్చ్ బేరర్ గా మీ ఆశయాలు మాకెంతో ఆదర్శం , కావాలి ప్రతి ఒక్కరికీ ఇది సందేశాత్మక అంశం
దేవుని సేవకు ప్రజా సేవకు అంకితమైన మిమ్ములను దేవుడు అన్ని విషయములలో దీవించి తోడుగా ఉంటాడు మీ సేవ గొప్పది మీ ప్రేమ గొప్పది మీ రు వాక్యము బోధించు విధానము గొప్పది హాస్పిటల్ కి వస్తే మందిరంలో ఉన్నట్లుగా అనిపించు విధముగా హాస్పిటల్ పరిచర్య చేస్తున్న మీకు వందనము లు
దేవుడు మీరు చేస్తున్న ఉచిత వైద్యుని చూస్తున్నాడు. తప్పకుండా దేవుడు మీమ్మల్ని మీ వృత్తిని ఇంకా అనేక రోగాలను సహాయార్థం వాడుకోనును గాకుండా ఆమేన్. దేవుని కృప కాపుదల మీకు తోడై యుండి నడిపించును గాక ఆమేన్ 🙌
మత్తయి 25:35 నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; మత్తయి 25:36 దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును *మీ లాంటి సేవకులు ఉండటం దేవుని నామానికి గౌరవం. దేవునికి మహిమ కలుగును గాక 🙏
దేవుడు దీవించును గాక అనేకులకు ఇంకా సహాయ పడాలని మనస్ఫూర్తి దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం.. డబ్బు ఆశ పడే దినాల్లో ఈటువంటి వారు ఉండడం ఎంతో శ్రేయస్కరం.. ఈ కుటుంబాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు అనుకోవాలి... 💐💐💐💐🙏🙏... మీ మనసు గ్రేట్ సార్..
డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారు గొప్ప డాక్టర్ గొప్ప దైవ సేవకులు .... బైబిల్ గ్రంధము లో లూకా గారి లాగా దేవుని కే మహిమ ఆమెన్ 🙏 అందరికీ అందుబాటులో ఉంటారు పెద్దవాళ్ళు కు. దేవుని సేవలో సహాయం చేస్తున్నారు 👏🙇🙏🙏
డాక్టర్ గారికి వందనాలు మంచి పోరాటం పోరాడితిని.నాపరుగుకడముటించితిని.విశ్వసంకాపాడుకొంటిని.ప్రతిరోజు మీరు నిరుపేదలకుతక్కువపీజుతోచేస్తున్నసేవాపరిచర్యలనుచూస్తే.బైబుల్ గ్రంధ ములోడాక్టర్ లూకాగారుకూడాచేసిఉండడేమో.మీకంటేనేనుచిన్నవాడినిదీవించకూడదు.మీసేవాపరిచర్యలుఇంకావిస్తరించాలని.అలాగే ఎవ్వరూ నశించిపోకుండావారినిదేవునియొద్దకుతేవాలని.క్రీస్తు నామములోమిమ్మును.మన సారా అభినందిస్తున్నాను.పి.వి.ఆర్.❤🎉🎉
Praise the lord ayya garu. మీరు ఎంతో అద్భుతమైన వాక్య మర్మాలు వివరిస్తారు. అంతే కాకుండా అతి తక్కువ పీజ్ తో వైద్య సేవలు అందించడము దేవుడిచ్చిన కృప అయ్య గారు మీకు. చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు అయ్య గారు. ప్రభువుకు మహిమ కలుగును గాక!ప్రభువు మాకు ఇచ్చిన ధన్యత 👌👍🙏
సార్ చాలా మంచిది సార్ సేవ చేస్తూ ప్రజల కొరకు ఉచితముగా ఇలా ట్రీట్మెంట్ చేయడం దేవుడు ఆనందించదగిన అటువంటిది మీకు మీ సేవకు దేవుడు నిత్యము తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
వందనములు 🙏 అయ్యగారు అమ్మగారు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి తండ్రి యైన దేవుని స్తుతిస్తున్నాము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Praise the lord Anna 🙏🏻.... అన్న.... దేవుడు.... నీకిచ్చిన..... వాగ్దానం.... నీ రక్షణవలన ... అతనికి.......... గొప్ప.... మహిమ......కలిగెను.....గౌరవ....ప్రభావములను..... నీవు.....అతనికి.......ధరింపజేసియూన్నావు..... నిత్యం ము.... ఆశీర్వాద...కారకుడుగా... నుండునట్లు.....నీవతని........ నియమించియున్నావు.......నీసన్నిధిని.... సంతోషముతో....అతని....నుల్లసింపజేసి.....యున్నావు......🙏🏻🌹👌👌🌹🌹👌👏👏👏
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు దేవుని సేవకులు డాక్టర్ అయ్యగారు దేవుని సేవకురాలు డాక్టర్ అమ్మగారు మీ పరిచర్య చాలా గొప్పది యేసుక్రీస్తు ప్రేమ చూపుతున్నారు 25:34 నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 25:35 నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; 25:36 దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును 25:37 అందుకు నీతిమంతులు-ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? 25:38 ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? 25:39 ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. 25:40 అందుకు రాజు-మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మత్తయి సువార్త 25:34.35.36.37.38.39.40 యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
మీ లాంటి వైద్యులు, సేవకులు కలిగి ఉండటం క్రైస్తవుల ధన్యత అయ్యగారు
100 💯 correct
☘️🌻🪴 నోవాహు గారికి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుడు మహిమ పరచబడును గాక ఆమెన్ 👨👩👧👦🙏🙏
బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
. మీరు చాలా చాలా గ్రేట్ సార్. ముఖ్యం గా దేవుని దృష్టిలో మీరు వున్నారు అన్న. Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ సేవ ఇంకా అభివృద్ధి కలగాలి దేవుడు దీవించును గాక ఆమెన్ ❤
ఆనాడు లూకా వైద్యున్ని నేను చూడలేదు బహుశా మీలానే ఉండొచ్చు సార్ 🙏
Nice comment brother 👏🏼
Yes💯
Glory to God
Brother దుష్టిక్ట్ plz😊, vuru
Guntur dt
ప్రభు ప్రేమను ఇలా విస్తరంపచేయడం చాలా ధన్యకరం
నిజమైన దేవుని ప్రేమ చూపుతున్న డాక్టరు గారు
అయ్య వందనాలు యేసుక్రీస్తు ప్రేమను చూపుటకు మంచి వైద్య సేవ
డాక్టర్ నోవాహు గారు ఆయన సతీమణి గారికి వందనాలు. నీలాంటి సేవ చేసే డాక్టర్లు దొరకడం. అక్కడి ప్రజల అదృష్టం. మీలాంటి డాక్టర్లకు ప్రభుత్వం. ఇంకా ప్రజలకు సేవ చేసే ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నా
దేవుని మహకృప మీకు తోడై యుండును గాక.. ఆమెన్ 🙌🙏🙏
🙋♂️ నోవా గారు మీకు దేవుడు దీవించును గాక.
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ యేసయ్య మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
యేసుక్రీస్తు ప్రభువులవారు మనకు చెప్పిన ది ప్రేమ బిదలకు సహాయం చేయడం సహోదరుడ ప్రభు నామానికి మహిమ 🙏🏻 మీ కుటుంబం ని దేవుడు పరలోక ఆశీర్వాదం దీవించును గాక యేసుక్రీస్తు ప్రభువులవారికి మహిమ ఘనత 🙏🏻సోదరుడా
నిజమైన క్రిస్టియన్ ఫ్యామిలీ ని కండ్లార chusthunnanu. God bless you and your family
దేవునికి మహిమ కలుగునుగాక
దేవుడు మిమ్మును మీ పరిచర్య ను
దీవించును గాక 🙏🏾🙏🏾
దేవునికి వందనాలు
మీరు చేసిన సేవ గొప్పది
మీ సేవా కార్యమును బట్టి దేవుడు మీకుచ్చిన యోగ్యతను బట్టి మనస్పూర్తిగా దేవుడికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను,తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృపా కటాక్షములు, ఆధారణ , నిండైన దీవెనలు మీకు మీకుటుంబ సబ్యుల్లకి అయన కృపా నిత్యముండును గాక
ప్రజా సేవ చేయడం దేవుడిచ్చిన గొప్ప బహుమానం మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు
మీ వైద్యం, మీ పరిచర్య వలన దేవుని కి మహిమ కలుగును గాక... మిమ్మల్ని ఇంకా అంచలంచాలుగా అన్ని విషయాలలొ అధికంగా దేవుడు ఆశీర్వాదించును గాక 🙏🙏🙏
ఇలాంటి కాలములో నీలాంటి వాళ్ళు చాలా అవసరము అనేక మందికి ఆదర్శం, దేవుడు నీకిచ్చిన ప్రతి ఒక్కఆలోచన పనులు దేవునికి ఘనత మహిమ కలుగునుగాక ఆమెన్
వందనాలు బ్రదర్ దేవుడు మిమ్ములను దీవించును గాక
BROTHER.. SISTER.. Mimmulanu Jeevamu gala Devudu Bahuga Deevinchunu gaaka...Amen 🙏
హాయ్ బ్రదర్ వందనాలు
మీ శ్రమకు మంచి బహుమతి దేవుడు ఇస్తాడు. ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నయ్య🙏🙏🙏
డా నోవా గారు దేవునికి, ప్రజలకు seva చెప్తున్నారు,,super
వాక్యము నెరవేరుపు, నిజమైన సేవకుడు. యేసు క్రీస్తు మిమ్మును నడిపించును గాక. Amen అన్న.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆలోచనలతో ముందుకు వచ్చిన డాక్టరు గారికి ధన్యవాదాలు చాలా చాలా దేవునికే వందనాలు 🎉🎉🎉
మీ సేవా ద్వారా దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏⛪🙏 మీకు అయన కృప కలుగును గాక ఆమేన్ 🙏 మ
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని, మీ పరిచర్యను ఆశీర్వాధించును గాక అమెన్
అన్నా నిన్ను దేవుడు దీవించును గాక ఎంతో మంది పేదలకు వైద్యం అందించి లాగున నీకు నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు నిండుగా ఉండును గాక ఎంతోమంది పేద ప్రజలకు చక్కటి వైద్యం అందిస్తున్నందుకు ఆ యేసుక్రీస్తు వారు దీవించును గాక 🙏👍
నాకు ఇద్దరు అమ్మాయిలే sir ఆడపిల్లలకి చదువు ఉద్యోగం ఎందుకు అనుకునేదాన్ని కానీ చాలా రోజుల నుంచి మిమ్మల్ని ,మీ పరిచర్యను, మీ వృత్తి ద్వారా జరిగిస్తున్న సేవను చూస్తూ నా పిల్లల్ని డాక్టర్స్ గా చదివించి గొప్ప సేవ చేయించాలని ఆశపడుతున్నాను నా పిల్లల కోసం ప్రార్థన చేయండి sir
ఈ గుణం, ప్రేమ, సేవచేయడం లాంటి మనసు కేవలం దేవుని ప్రేమ తప్ప మరేమి కాదు.. ఈ ప్రేమ అందరికీ పరిచయం కావాలి, ఈ ప్రేమ విలువ అందరూ తెలుసుకోవాలి. యేసుని ప్రేమ రుచిచూడాలి మనసులు మారాలి 🙏🏻❤️✨
నోవా గారికి వందనాలు అండి దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ మీ సేవకు మరోసారి వందనాలు God bless you
ఏ అమ్మ కన్న బిడ్డో ,,, ఈ కుటుంబం పట్ల ఎవరి చెడ్డ దృష్టి, అసూయ కలగకుండా చూడు సామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna
మీసేవ అద్భుతం అన్న మిమ్మును మీ కుటుంబం దేవుడు బహుగా దీవించును గాక అన్న అలాగే మీ సేవను కూడా పరిచర్యకూడా బహుగా దీవించును గాక 🙏🏻 🙏🏻🙏🏻
మీరు.దేవుని. కృప,పోందుకునార్🎉❤
మీకు ఇలాంటి ఆలోచన మీ తల్లీ తండ్రులకు దేవుడు కలిగించారు సంతోషం 🙏. మీ సేవ అనేకులకు అందించబడాలి.
నిస్వార్థమైన సేవ ఎంతో భరభరితమైన సేవ చిరునవ్వుతో పలకరించే సేవ దేవుని సేవలో ఉంటూ బాధ్యతాయుతమైన పదవిలో ఉద్యోగిగా ఉంటూ అలుపెరుగని సేవ
క్రైస్తవ లోకానికి ఒక మాదిరిగా,,ఒక టార్చ్ బేరర్ గా మీ ఆశయాలు మాకెంతో ఆదర్శం , కావాలి ప్రతి ఒక్కరికీ ఇది సందేశాత్మక అంశం
వందనాలు అయ్యగారు మీలాంటి వారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
దేవుని సేవను నిజ జీవితంలో చూపుతున్నారు. హ్యాట్సాఫ్ సర్
దేవుని సేవకు ప్రజా సేవకు అంకితమైన మిమ్ములను దేవుడు అన్ని విషయములలో దీవించి తోడుగా ఉంటాడు మీ సేవ గొప్పది మీ ప్రేమ గొప్పది మీ రు వాక్యము బోధించు విధానము గొప్పది హాస్పిటల్ కి వస్తే మందిరంలో ఉన్నట్లుగా అనిపించు విధముగా హాస్పిటల్ పరిచర్య చేస్తున్న మీకు వందనము లు
దేవునికే మహిమ కలుగునుగాక 🙌🏻🙌🏻🙌🏻🙌🏻
నిజమైన దేవుని సేవ....
ప్రజలకు బోధించటం చాలా సులువు.
ప్రజలకు సేవ చేయటం కష్టం....
ప్రభువు కొరకే మీరు చేస్తున్న సేవ కొరకే దేవునికి వందనాలు
Feeling so proud of you anna oka Christian ఇలాంటి పనులు చేయడం.. చాలా స్పూర్తి గా ఉన్నారు. దేవునికి మహిమ మీలాంటి వారివల్ల.
దేవుడు మీరు చేస్తున్న ఉచిత వైద్యుని చూస్తున్నాడు. తప్పకుండా దేవుడు మీమ్మల్ని మీ వృత్తిని ఇంకా అనేక రోగాలను సహాయార్థం వాడుకోనును గాకుండా ఆమేన్. దేవుని కృప కాపుదల మీకు తోడై యుండి నడిపించును గాక ఆమేన్ 🙌
మత్తయి 25:35
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
మత్తయి 25:36
దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును
*మీ లాంటి సేవకులు ఉండటం దేవుని నామానికి గౌరవం. దేవునికి మహిమ కలుగును గాక 🙏
దేవుడు దీవించును గాక అనేకులకు ఇంకా సహాయ పడాలని మనస్ఫూర్తి దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం.. డబ్బు ఆశ పడే దినాల్లో ఈటువంటి వారు ఉండడం ఎంతో శ్రేయస్కరం.. ఈ కుటుంబాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు అనుకోవాలి... 💐💐💐💐🙏🙏... మీ మనసు గ్రేట్ సార్..
Call, concern, commitment, care and then cure. The reason is CHRIST. It’s expensive ministry.
We Salute you for everything.
Feel proud of you Dr garu for ur hardwork for Bible ministry as well as social service. God bless ur family n Church. Bala Hyderabad Telangana
ఈ రోజుల్లో ఆర్ఎమ్ పి వైద్యులు 50-100 ఫీజు తీసుకుంటున్న రు..మీ సేవ ఎంతో అమూల్యమైనది ...🎉
Ma దగ్గర ఆర్ఎంపీ 200 తీసుకుంటున్నాడు
డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారు గొప్ప డాక్టర్
గొప్ప దైవ సేవకులు .... బైబిల్ గ్రంధము లో లూకా గారి లాగా
దేవుని కే మహిమ ఆమెన్ 🙏
అందరికీ అందుబాటులో ఉంటారు
పెద్దవాళ్ళు కు. దేవుని సేవలో సహాయం చేస్తున్నారు 👏🙇🙏🙏
డాక్టర్ గారికి వందనాలు మంచి పోరాటం పోరాడితిని.నాపరుగుకడముటించితిని.విశ్వసంకాపాడుకొంటిని.ప్రతిరోజు మీరు నిరుపేదలకుతక్కువపీజుతోచేస్తున్నసేవాపరిచర్యలనుచూస్తే.బైబుల్ గ్రంధ ములోడాక్టర్ లూకాగారుకూడాచేసిఉండడేమో.మీకంటేనేనుచిన్నవాడినిదీవించకూడదు.మీసేవాపరిచర్యలుఇంకావిస్తరించాలని.అలాగే ఎవ్వరూ నశించిపోకుండావారినిదేవునియొద్దకుతేవాలని.క్రీస్తు నామములోమిమ్మును.మన సారా అభినందిస్తున్నాను.పి.వి.ఆర్.❤🎉🎉
ప్రైస్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక
దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత కై దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Thank you lord jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
Love you sir
దేవుని బిడ్డల జోలికి ఎవ్వరు వచ్చిన దేవుడు ఊరుకోరు!!
Praise the lord ayya garu.
మీరు ఎంతో అద్భుతమైన వాక్య మర్మాలు వివరిస్తారు. అంతే కాకుండా అతి తక్కువ పీజ్ తో వైద్య సేవలు అందించడము దేవుడిచ్చిన కృప అయ్య గారు మీకు.
చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు అయ్య గారు. ప్రభువుకు మహిమ కలుగును గాక!ప్రభువు మాకు ఇచ్చిన ధన్యత 👌👍🙏
క్రీస్తు ప్రేమను ఆచరణలో చూపిస్తున్న
దేవుని సేవకులు.
వందనాలు అయ్యగారు.
దేవునికే మహిమ
🙏🙏🙏
HALLELUJAH....GOD bless this work of GOD abundantly AMEN 🇦🇺
సార్ చాలా మంచిది సార్ సేవ చేస్తూ ప్రజల కొరకు ఉచితముగా ఇలా ట్రీట్మెంట్ చేయడం దేవుడు ఆనందించదగిన అటువంటిది మీకు మీ సేవకు దేవుడు నిత్యము తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
వందనములు 🙏 అయ్యగారు అమ్మగారు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి తండ్రి యైన దేవుని స్తుతిస్తున్నాము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
God bless you n your family abundantly brother. ur the real God's servant brother 🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏🏻.... అన్న.... దేవుడు.... నీకిచ్చిన..... వాగ్దానం.... నీ రక్షణవలన ... అతనికి.......... గొప్ప.... మహిమ......కలిగెను.....గౌరవ....ప్రభావములను..... నీవు.....అతనికి.......ధరింపజేసియూన్నావు..... నిత్యం ము.... ఆశీర్వాద...కారకుడుగా... నుండునట్లు.....నీవతని........ నియమించియున్నావు.......నీసన్నిధిని.... సంతోషముతో....అతని....నుల్లసింపజేసి.....యున్నావు......🙏🏻🌹👌👌🌹🌹👌👏👏👏
God bless u abundantly brother and sister ❤
ఫోన్లో చాలా మంచి పని చేస్తున్నారు చాలామందిని ఆదుకుంటున్నారు వందనాలు బ్రదర్
వందనాలు అయ్యగారు మీరు చేసే ఒక అద్భుతమైన పరిచర్య దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించును గాక❤❤
అయ్యా మీ త్యాగానికి మీ సేవకు వందనాలు ❤ god bless you
Mee seva అన్ని pranthalaku visthrinchalani prayer చేస్తాను sir
Devunike mahima kalugunu gaka Dr Nova and wife congratulations ❤❤❤🎉🎉🎉
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
మీ సేవ గొప్పది
మీ బోధ కచ్చితంగా ఉంటుంది.
Meru chese pani chala goppadi,chala tqs
వందనాలు అన్నయ దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడు గా ఉంటుంది అన్నయ tq. God bless u annya❤❤❤❤❤❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
మీరు చేసే ఈ సేవ దోర దేవుని నామమునకు మహిమ కరంగా ఉంటుంయింది దేవుడు మీ కుటుంబమమును దేవుచ్చును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
తమ్ముడు మిమ్ములను మీ కుటుంబం ను దేవుడు ఆశీర్వాదములతో నింపును గాక 🙏🙏🙏🙏👍👍👍
Tq,brother,and sister,antha adbutham
🙏🙏👍👌👌 చాలా వందనాలు పాస్టర్ గారు మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక
Super good job Pastor/DOCTOR garu GBU & Your Familly Ministry ❤️ 🤝 🙌 👏
Praise the lord 🙏
మీలాంటి సేవా మూర్తులు ఉన్నారంటే అది కేవలం యేసు క్రీస్తు వలననే sir 🙏💐💐
Praise the Lord….దేవునికి మహిమ కలుగునుగాక! మీ సేవలు చాలా అమూల్యమైనవి బ్రదర్ 💝🌹🙌
Devuni krupa mi mida mi kutumbham meda undunu gaka Ammen 🙏🙌
Praise the lord అయ్యగారు..ప్రభు యేసు కృప మీకు తోడై యుండును గాక..
అన్న వందనాలు
దేవుడు మీ కుటుంబాన్ని
మీ పరిచర్య ను దీవించును గాక
హల్లెలూయా
దేవుని నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక... వందనాలు అన్నయ్యగారు
Praise the lord 🙏🙌❤ devudu Meeku mi sevaku thodai undunu gaka amen
ఆనాటి మేషనారి పరిచర్య ఈనాడు మీలో కనిపించడం దేవువుని నామానికే మహిమ 🙏❤️👌👌👏🌹👏సూపర్ బ్రదర్
దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక డాక్టర్ గారికి వందనములు
రోగులను స్వస్థపరిచే ఈ సేవ ద్వారా దేవునికి మహిమ కలుగును గాక!
Supar ❤❤❤❤❤ మంచి మనసున్న దైవజనుడు దేవునికి మహిమ కలుగును గాక
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు దేవుని సేవకులు డాక్టర్ అయ్యగారు
దేవుని సేవకురాలు డాక్టర్ అమ్మగారు మీ పరిచర్య చాలా గొప్పది యేసుక్రీస్తు ప్రేమ చూపుతున్నారు
25:34 నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
25:35 నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
25:36 దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును
25:37 అందుకు నీతిమంతులు-ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?
25:38 ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?
25:39 ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.
25:40 అందుకు రాజు-మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మత్తయి సువార్త
25:34.35.36.37.38.39.40 యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
Praise the Lord brother, నిజముగా దేవుని ప్రేమ చూపిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదములు.
Praise the lord br DR Novha Anna garu
Praise the lord
🙏Thaks Doctor
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great job brother yesayya namamuke ganatha kalugunu gaka amen Amen Amen🙏🙏🙏
Yehova mimmunu mee paricharyani pedalaki chese sevani nooranthaluga aaseervadisthadu.Amen Amen Amen.❤❤❤🎉🎉🎉
Devuniki Mahima kalugunu gaka Ammen 🙏🙌
కోర్నెలి ధర్మకార్యాలను చూసిన దేవుడు మీ ప్రేమ పూర్వకమైన సేవ కూడా చూస్తున్నాడు. మీకు మేడం గారికి దేవుడు తోడుగా ఉంటాడు. Thank you Sir.
Wonderful service Doctor gaaru🙏
డాక్టర్ నోవా గారు క్రియలతో దేవుని మహిమ పరుస్తున్నారు Jesus bless you abundantly
దేవునికే మహిమ కలుగునుగాక...నోవా సార్ గారు మీకు హృదయ పూర్వక వందనములు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 🎉🎉🎉