ua-cam.com/video/klY4M0MwLJc/v-deo.html Christmas subhavelalo song track Please visit our channel and do subscribe and comment us for more tracks and songs
షారోను సిస్టర్స్ ను దేవుడు దేవుని బిడ్డలకు ఒక గిఫ్ట్ గా దేవుడు ఇచ్చాడు అస్వరలెంటి అపాడటం ఏంటి గొప్ప అద్బుతం చాలా చక్కగా పాడుతారు అమ్మ మీరు పాడే పాటలు విని చాలా మంది ఆత్మియముగా బలపడుచున్నారు దేవునికి మహిమ మీరు ఇంక దేవుని కృపను పొందుకొని అనెక పాటలు పాడుదురుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థాంక్యూ మేడం గారు గుడ్ క్రిస్మస్ సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯🌟 ఫిలిప్ షారోన్ మేడం గారు గుడ్ థాంక్యూ సూపర్ సింగర్ సూపర్ స్టార్ 🔯🌟
Congratulations one of the best Christmas song 👍👍👍 క్రిస్మస్ పాటలు ఇష్టపడే వారు నా చానెల్లో కూడా ఒక క్రిస్మస్ పాట రిలీజ్ చేసాను వీలైతే ఆ పాట కూడా వినండి మీ సంఘం లో పాడి ప్రభువును మహిమ పరచండి Happy Christmas
ఆనంద గీతము నే పాడేద
క్రిస్టమస్ శుభవేళలో
సంతోషముగా నే కీర్తించేద
క్రీస్తు యేసుని సన్నిధిలో (2)
దుతల స్త్రోలతో గొల్లాల నాట్యలతో
పుడమే పులకించేను
రక్షకుడే జన్మించెను (2) ఆనంద (1)
ప్రభువు వచ్చెను నరుడై పుట్టెను
రక్షకుడు జన్మించెను
మన పాప బారము తొలగింపును
ఈ భువికే దిగివచ్చేను
దుతల స్త్రోలతో గొల్లాల నట్యలతో
పుడమి పులకించేను
రక్షకుడే జన్మించెను (2) ఆనంద ( 1)
దర్శించిరి పుజించిరి
జ్ఞ్యానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బొలములు
ప్రభు యేసునకు అర్పించిరి (2)
దూతల (2) ఆనంద(2)
జన్మించెను మనల రక్షింపును
రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభు పుట్టెను
ప్రవచనమే నెరవేరేను
దూతల (2) ఆనంద (2)
Thank you so much
❤
Thank you so much
🙏🙏🙏🎚️🎚️🎚️👏👏👏👏👍👌👌👌👌💐💐💐⛪️⛪️⛪️
Tq so much andi👌👌👌
Please pray for my mother health please pray for my family good health and happiness daily peace healthy lifestyle money
Chrimas
So nice song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Glory be to God 😊 Thank you
Super chala chakkaga padaru super akkalu
Song track entha mandhiki kavali
ua-cam.com/video/klY4M0MwLJc/v-deo.html
Christmas subhavelalo song track
Please visit our channel and do subscribe and comment us for more tracks and songs
Naku kavali
I too want
నాకు కావాలి
Maku kavali
Super song sisters god bless you
Glory be to God 😊 Thank you
Keerthi😇😊😊🎉
god bless you sir 🙏
ట్రాక్ పెడితే ఈ క్రిస్మస్ కు పండుగ..పండుగే..పండుగ
Thank you 😊
Amran prishtha lord
Super 🥰🥰 Akka llu
Aananda geetamu ne paadeda - Christmas subhavelalo…
Santoshamuga ne keerthincheda - Kreesthesuni sannidhilo
“Dootala stotraalato - Gollala naatyaalatho
Pudame pulakinchenu - Rakshakude janminchenu” (2)//
Aananda//
1. Prabhuvochhenu narudai puttenu, rakshakudu janminchenu
Manapaapa bhaaram tolagimpanu ee bhuvike digivachhenu
“Dootala stotraalato - Gollala naatyaalatho
Pudamee pulakinchenu - Rakshakude janminchenu” (2)//
Aananda//
2.Darshincihiri poojinchiri - jnaanulu keerthinchiri
Bangaaru saambraani bolamulu, Prabhu Yesunakarpiunchiri..(2)
“Dootala stotraalato - Gollala naatyaalatho
Pudame pulakinchenu - Rakshakude janminchenu” (2)//
Aananda//
3.Janminchenu manala rakshimpanu raaraaju janminhenu..
Kanyaka garbhaana Prabhu puttenu, pravachaname neraverenu..
“Dootala stotraalato - Gollala naatyaalatho
Pudame pulakinchenu - Rakshakude janminchenu”(2) //
Aananda//
Waiting for the track. As soon as possible please
ముగ్గురు మూడు స్వరాలతో పాడిన ఒక్క స్వరముతో పాడినట్లు ఉంటుంది ఏక స్వరం ఏక ఆత్మ ఆత్మ కలిగించు ఐక్యత దేవునికి స్తోత్రము హలేలూయ గాడ్ బ్లెస్ యు అమ్మ
Glory be to GOD :)
Glory to God, very nice song with excellent voice shorn sisters...one of the best song for this year...may God use more and more for his kingdom
praise God. Lyrics
Glory to God
Super song ur voice very melodies akkka
God bless you meru enka elanti patalu padalani annukuntunnanu chala baga padaru
Thank you :)
Chaala baaga padaru meeru
Thank you :)
ఆనందగీతము నే పాడెద క్రిస్మస్ శుభవేళలో - సంతోషముగ నే కీర్తించెద
క్రీస్తేసుని సన్నిధిలో (2)
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో - పుడమే పులకించెను
రక్షకుడే జన్మించెను (2) (ఆనందగీతం)
1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను - మనపాపభారం తొలగింపను
ఈ భువికే దిగి వచ్చెను (2)
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో - పుడమే పులకించెను రక్షకుడే
జన్మించెను (2) (ఆనందగీతం)
2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి - బంగారు సాంబ్రాణి
బోళములు ప్రభుయేసున కర్పించిరి (2)
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో - పుడమే పులకించెను
రక్షకుడే జన్మించెను (2) (ఆనందగీతం)
3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను - కన్యక గర్భాన
ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను (2)
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో - పుడమే పులకించెను
రక్షకుడే జన్మించెను (2) (ఆనందగీతం)
Super
Lord
Lord
Praise the lord
Praise the lord
Manchi pata god bless all teem
Thank you so much. Glory be to GOD :)
Good
@@pedapudijyothi2411 Thank you 😊
Super your song😊
దూతల స్తోత్రాలతో, గొల్లల నాట్యాలతో పుడమి పులకించెను రక్షకుడే జన్మించెను.... 👌👌👌anna
Thank you so much. Glory to GOD :)
👌👌👌
Very very nice 💯💯💯👍👍 Glory to God God bless you
Vandanalu suthi sothrlu the lord amin the lord amin the lord amin
We want track
Wounderful
Thank you :)
Super beautiful song
Thank you 😊
చాల బాగా పాడారు సూపర్ షారన్ సిస్టర్స్
Thank you :)
Hallelujah
Track pettandi Brother
God bless you sister's
Thank 😊 you
Nice chala 😊
Dhutala strotralatho gollala natyalatho ee lyrics vere level excellent
Glory be to God 😊 Thank you
దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో రక్షకుడే జన్మంచెను రక్షకుడే జన్మంచెను...👏👏👏
Glory be to GOD :)
Anamas
Super ga medam song god bless you medams
ఐ లవ్ సాంగ్ సూపర్ సాంగ్ సిస్టర్స్ ఇన్ సూపర్ వాయిస్
Thank yoy :)
Super yaar song
Thank you :)
sweet song very nice
Thank you 😊
† దూతల స్తోత్రలతో
గోల్లల నాట్యలతో
పుడమే పులకించెను రాక్షకుడై జన్మించేను †
🤍 GOD BLESSED YOU LL 🤍
thank u
Nice
𝑳𝒐𝒏𝒈 𝒔𝒐𝒏𝒈
2:16
2:44
Glory to Jesus alone hallelujah🙂🙏
Thank you 😊
Excellent
Thank you 😊 glory be to God
Devudiki stothram ❤
@@MakkabiShaik-i4r Thank you 😊
So nice song
Thank you :)
Good song
Praise God 👏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్స్ బాగా పాడ రు దేవునికి మహిమ కరంగా పాడారు విష్ యు హ్యాపీ క్రిస్టమస్ గాడ్ బ్లెస్స్ యు🎄🎄🎄🎄
Thank you :)
Pull song kavali
అక్కలు ప్రైస్ ది లార్డ్ సాంగ్ సూపర్
thank you :)
Plz track panpandi..sisters
Thank you so much
Sharon sister's ki nenu big fan Mari Milo eanta Mandi vnnaro like cheyandi
Thank you😊
So so so beautiful song
Thank you 😊 glory be to God
Please upload song track
❤❤❤❤
షారోను సిస్టర్స్ ను దేవుడు దేవుని బిడ్డలకు ఒక గిఫ్ట్ గా దేవుడు ఇచ్చాడు అస్వరలెంటి అపాడటం ఏంటి గొప్ప అద్బుతం చాలా చక్కగా పాడుతారు అమ్మ మీరు పాడే పాటలు విని చాలా మంది ఆత్మియముగా బలపడుచున్నారు దేవునికి మహిమ మీరు ఇంక దేవుని కృపను పొందుకొని అనెక పాటలు పాడుదురుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amen. Thank you :)
Supper song.👌👌💙
Glory be to God 😊 Thank you
Praise the Lord sisters Chala Baga padaru song music track upload cheyandi please
Super akka 🙏🙏🙏🙏🙏🙏🙏 7:35
Praise God 👏
🙏🏿🙏🏿🙏🏿🙏🏿 super singer 💗💗💗💗
Thank u
🎉TRACK
ua-cam.com/video/zrynX9oXJ-s/v-deo.htmlsi=gAXRF-wo3-R5VXu_
Nice sonv god bless you sisters
Glory be to God 😊
🎵 🎶 🎵 super song akka
Thank you :)
ఈపాటముజిక్ట్🎉🎉🎉🎉🎉🎉🎉
Super song sister
Thank u :)
Song👌
Praise God 👏 Thank you
Plz track this song.....
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే చక్కని పాట..... దూతల స్తోత్రాలతో... గొల్లల నాట్యలతో..... పుడమే పులకించెను.... రక్షకుడే జన్మించేను ❤🎉🎉
@@samuelnune105 Thank you 😊
Wow nice song ❤
Thank you 😊
Good song sister s and nice music brother
Thank you :)
Nice song sisters
Thank you :)
Super nice song selection🎉🎉🎉sisters
Thank you 😊 Glory be to God
🙏👌
Glory be to God 😊 Thank you
Very nice song 🎉🎉
Glory be to God 😊 Thank you
Nice song sister's ,,track kuda uploade cheyandi sister's 🙏🏻
I wish you praise the lord To All 🙏🏿
Supersistersnicevi
Thank you 😊
Track petandi annaya
Please pray for my family to get own place city country please pray
Supar sisters 👌👌👌👌👌👌👌👌👌👌👌
thank you :)
Super😍😍😍😍😍
Thank you 😊 glory be to God
చాలా బాగుంది Sharon sister's
Thank you :)
Jesus songs ❤❤❤❤❤❤❤❤❤❤
👌🏽👌🏽👌🏽 super song sister
Thank you :)
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థాంక్యూ మేడం గారు గుడ్
క్రిస్మస్ సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯🌟
ఫిలిప్ షారోన్ మేడం గారు గుడ్ థాంక్యూ సూపర్ సింగర్ సూపర్ స్టార్ 🔯🌟
Dhevuniki mahima kalugunu gaaka Amen
amen
Super😊
Thank you!
Super akka
చాలా మంచి సాంగ్ మాకు అందించినందుకు హృదయపూర్వకంగా వందనాలు 🙏సార్
Glory be to GOD. 😊
సాంగ్ లిరిక్స్ పెట్టండి
🎉TRACK
ua-cam.com/video/zrynX9oXJ-s/v-deo.htmlsi=gAXRF-wo3-R5VXu_
Chaala manchi paata devuduu mee dvara anugrahinchru Devuniki mahima team andarini prabhuvu bless chesi inka vaadukonugaaka@Amen@
Glory be to GOD :)
I want track this song
Nice Voice song super sisters amen
Glory be to God 😀
చాలా బాగుంది సాంగ్ దేవునికి వందనాలు ఆమెన్ ⛄️☃️☃️💐💐💐
Glory be to GOD :)
🎉TRACK
ua-cam.com/video/zrynX9oXJ-s/v-deo.htmlsi=gAXRF-wo3-R5VXu_
Mee sisters ..paduthunty Ala vinalipistudi.....
God bless you sisters...
Thank you :)
God bless you ana miru emka Ela eno songs tho దేవుని గణపరచలని కోరుకుంటున్న god bless you అన్నా
Glory be to GOD. Thank you :)
దేవుడు మిమ్మల్ని దీవించును గాక సిస్టర్స్
Thank you :)
Bro God bless u bro
Good voice
Chala bagundi Sharon sisters ki devanalu
Glory be to God 😊
Very good and joyful song
Thank you :)
God bless you guy's 🙏🏿
Congratulations one of the best Christmas song 👍👍👍
క్రిస్మస్ పాటలు ఇష్టపడే వారు నా చానెల్లో కూడా ఒక క్రిస్మస్ పాట రిలీజ్ చేసాను వీలైతే ఆ పాట కూడా వినండి మీ సంఘం లో పాడి ప్రభువును మహిమ పరచండి Happy Christmas
Nice song ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@@RamdasChramdas Thank you 😊
దూతల స్తోత్రాలతో గొల్లల నత్యాలతో
పుడమి పులకించెను రక్షకుడు జన్మించెను ....అబ్బా ఏమి లిరిక్స్ అన్న..పరలోకం లో దూతలు నిజంగానే కనబడుతున్నాయి...🎉
@@AbrahamMadan-t7s Thank you 😊 Glory be to God 🎉
Nice
Thank you :)
Nice song
Thank you😊
Super song sisters
Thank you :)
Super meaniing butiful
Thank you :)