నిరుద్యోగులకు బిగ్ షాక్.. | Chandrababu Big Shock To Unemployed |

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 5

  • @UserCritic-x11
    @UserCritic-x11 7 годин тому

    మన అక్రమాస్తుల విక్రమార్కుడి ఖ్యాతి ఈరోజు ఖండాంతరాలు దాటింది. దీనిపైన మీ ఛానెల్లో ఒక్క వార్త కూడా లేదెందుకు సార్?

  • @cchandu007
    @cchandu007 15 хвилин тому

    Bro don't look for govt jobs go for the private jobs

  • @sainaidu6302
    @sainaidu6302 22 хвилини тому

    Eh 5 years em iyyipoyaru anna

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 4 години тому

    CBN చెప్పినవన్నీ అబద్ధం కాదు. ఐదేళ్లూ మీరు ఎలాంటి ఆరోపణలకు సమాధానం చెప్పలేదు. అందరూ నిజమే అనుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, మీరు రుజువులతో వస్తున్నారు. మీరు చాలా మొండిగా మరియు నమ్మకంగా ఉన్నందుకు పాఠం నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను,
    జగన్ అన్న, మీరు అన్నీ చేసారు తప్ప ప్రజలకు వివరించడంలో, అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
    ఇప్పుడు కూడా ఆ వైఫల్యాలు గతాన్ని గుర్తు చేస్తున్నాయి.
    1. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో వైఫల్యం
    2. CBNని అవమానించడం
    3. నీచమైన మాటలతో కుటుంబాలను దుర్భాషలా డడం
    4. ప్రభుత్వ ఉద్యోగులను పట్టించు కోక పోవడం(ఉపాధ్యాయులతో సహా)
    ఇలా ఎన్నో ఉన్నాయ్. జగన్ అన్న ఈ తప్పులు ఇక చెయ్యడు అన్న నమ్మకము అందరికి రావాలి. జగన్ అన్న అంటే మహా రాజు లాగా తన సైన్యంతో సహా గౌరవంగా ఉండాలి.

    • @UserCritic-x11
      @UserCritic-x11 Годину тому

      మీ అన్నగారు ఎప్పటికీ అక్రమాస్తుల విక్రమార్కుడిగానే ప్రజలకు గుర్తుండి పోతాడు. ఆయన పాలనలో దోపిడీ తప్ప ఇంకేమీ లేదు. కొత్తగా ఆయన అవినీతి చరిత్ర అమెరికాలో పడమటి సంధ్యా రాగం వినిపిస్తోంది.