Sunkara Venkateswarao About RRR Case | Chandrababu | YS Jagan | AP Politics | Wild Wolf Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Sunkara Venkateswarao About RRR Case | Chandrababu | YS Jagan | AP Politics | Wild Wolf Telugu
    #wildwolftelugu #raghuramakrishnaraju #ysjagan #chandrababu #appolitics #apnews #analystsunkaravenkateswarrao #suvera #csrao
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

КОМЕНТАРІ • 102

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 Місяць тому +8

    Excellent analysis sir

  • @prabhakarrao8022
    @prabhakarrao8022 Місяць тому +7

    Nijam chepparu

  • @apparaoabbadasari6537
    @apparaoabbadasari6537 Місяць тому +5

    Suvera garu mee analysis bagundi

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Місяць тому +1

    చాలా బాగుంది & అద్భుతమైన వివరణ సార్.

  • @hemadrichandra289
    @hemadrichandra289 Місяць тому +3

    100% true. The officers and politicians who acted above the law should be punished. Otherwise, there will be no meaning to the sufferings of common people.

  • @sridharguntupalli9867
    @sridharguntupalli9867 Місяць тому

    Suveraa garu always superb analysis 👌

  • @arunajyothi790
    @arunajyothi790 Місяць тому +9

    మంచి విషయాలు లేవనెత్తారు

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 Місяць тому

    Superb analysis. Suvera speaking facts. Namaste hatsof to CSR and Suvera.

  • @suryanarayanavalluri3276
    @suryanarayanavalluri3276 Місяць тому +1

    Super analysis

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 Місяць тому

    Suvera garu always our favourite analyst.👍👍👍👍👍

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 Місяць тому

    Super analysis, 100% perfect scenario!!!

  • @srinivasramini5046
    @srinivasramini5046 Місяць тому +2

    Supar sir

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao Місяць тому +1

    Good analysis

  • @deepam9813
    @deepam9813 Місяць тому

    Excellent explannation

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Місяць тому

    GOD bless you Suvera Sir

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 Місяць тому +1

    Good comments 👍 raising sir

  • @seshasairangarao
    @seshasairangarao Місяць тому +1

    మీ విశ్లేషణ చాలా బాగుంది, ఈ విషయం బాబు కి తెలియ చేయాలి. కోర్టులు bail ఇచ్చిన judge లపై కేసులు నమోదు చేయలే రా?

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 Місяць тому

    Suvera garu mee analysis baguntadi. Nijamaina prajaswamya vaadi.

  • @snmurthy5574
    @snmurthy5574 Місяць тому

    Very true..frustration every where!

  • @srinivasaraocherukuri3163
    @srinivasaraocherukuri3163 Місяць тому

    సర్ కరెంట్ గా చెప్పరు 🎉🎉

  • @bharavisharma2307
    @bharavisharma2307 Місяць тому +3

    sir
    I have a suggestion if you can convey to cbn or Mr.lokesh that if a steering heading by AB venkateshwara Rao Advocate umesh chandra Advocate Smt Rajani Ramesh IAS LV subrahmanyam hand ask them to submit the entire irregularities happened both in admininistion how they troubled Dr Sudhar and killed him how Lady Doctor, Driver etc

  • @hasinipuvvada8037
    @hasinipuvvada8037 Місяць тому

    superrr

  • @krishnamurthyklass4774
    @krishnamurthyklass4774 Місяць тому +3

    Dr. సుధాకర్ కంటే ముందు సెక్రటేరియట్ లో.ACTO పద్మ గురించి కూడా విచారణ జరగాలి...

  • @parvathichittineni620
    @parvathichittineni620 Місяць тому +2

    కానీ ఆరోజు ఆయన అక్రమ అరెస్ట్ జరిగినప్పుడు ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేవరకు ఫాలో అప్పు అయ్యి, తగ సూచనలిచి, చంద్రబాబు గారు బెయిల్ వచ్చిన తర్వాత రఘురామ గారికి అప్పుడు నిద్రపోయారు, రఘురామ గారు తన నోటితోనే ఆ విషయం చెప్పారు చాలాసార్లు. ఈరోజు చెప్పకపోవచ్చు.
    ఎందుకంటే ఈరోజు ఆయన దాని ద్వారా లాభ పడాలని ,తనకేదో రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయలేదని మీలాంటి వాళ్ళందరూ చర్చిస్తుంటే, చాలా ఆవేదనగా ఉంది అందుకే జరిగిందల్లా మీతో పంచుకోవాలని ఈ కామెంట్.
    చంద్రబాబు గారు తను ఏం చేసినా చెప్పుకునే అలవాటు లేదు. నిష్కామ కర్మ యోగి కాబట్టి
    ఆయన పోయిన ఎన్నికల ముందు పార్టీ మారి పార్టీకి తద్వారా రాష్ట్రానికి చాలా నష్టం చేసినా కానీ. రఘురామకు ఆ రోజు ఆయన అక్రమ అరెస్టు చేసిన దగ్గర నుంచి ఆయన కండగా ఉండి.
    సుప్రీంకోర్టులో బెయిలు వచ్చేవరకు తన ఫాలోఅప్ అయ్యారు .అని రఘురాం గారు స్వతహాగా సొంతంగా చెప్పారు కూడా .
    చంద్రబాబు గారిని గుర్తించటానికి లేదా కనీసం కృతజ్ఞత చెప్పడానికి కూడా మన మేధావులకి గాని బాధితులై న్యాయం పొందిన ఆయన వల్ల సహాయం పొందిన రఘురామ లాంటి వాళ్లకు కానీ ఎందుకు మనసు రాదు ?తెలియదు..
    ఆ రోజు కేంద్ర బిజెపి కూడా సహాయం చేయలేదు. హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కానీ చంద్రబాబు గారు చేశారు.
    ఈరోజు ఆయన 2000 మందికి పైగా కేసులు హత్యలు అత్యాచారాలు జరిగిన వాటిపై అన్నిటిపై పోలీసు కేసులు ఏ జిల్లాకా జిల్లా ఎస్పీల మీద కేసులతో ముందుకు వెళ్తున్నారు.
    ఇప్పటికిప్పుడే అధికారులను మార్చటం వీలు కాదు. అంటే కేంద్రం పర్మిషన్ కూడా ఉండాలి. అధికారులను మార్చాలన్నా కొత్తవాళ్ళని తెచ్చుకోవాలని .
    స్టెప్ బై స్టెప్ వెళుతున్నారు వాళ్ళు ప్రమాణం చేసి ఈరోజుకి 30 రోజులు మాత్రమే
    . బాధిత ఆంధ్రులందరికీ న్యాయం జరగాలని, అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్లాలని మేధావులు అందరూ ఆలోచించగలరని,
    రఘురామ గారికి మాత్రమే మీ యొక్క సపోర్టు పరిమితం చేయకుండా విజ్ఞప్తి చేస్తున్న.🙏

  • @nanigas7845
    @nanigas7845 Місяць тому

    Suvera garu! what you said is 100% correct. CBN has not changed. His style of functioning changed by 5 % only. Basically, he is a timid person. He thinks about his safety first. Whether the alliance government extends moral and administrative support to RRR in his case is to be seen, I am doubtful whether CBN extends support silently. .Perhaps he will not.

  • @user-dm7vw8mh7o
    @user-dm7vw8mh7o Місяць тому

    So true they should leave their job instead of spoiling the systems becoming threat to the public.

  • @gbhaskar4035
    @gbhaskar4035 Місяць тому

    సువేరా గారు నమస్కారం అండి మీరు అక్షర సత్యాలు చంద్రబాబు నాయుడు గురించి చెప్పిన మాటలు వాళ్ళ పదవులు వాళ్ళకి వచ్చే కింద కేడర్ వాళ్ళ బాధలు వాళ్లకు తెలుస్తుంది ఈ విధంగానే అడ్మినిస్ట్రేషన్ ఉంటే పుట్టగతులు పార్టీకి ఉండవు

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому

    Meeru vgeppindi 100% correct saar

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 Місяць тому +1

    Chandrababu and his son should stop appearing in public and act silently. Suvera is right in his analysis about CBN

  • @Vijay-mi1ql
    @Vijay-mi1ql Місяць тому

    Sir you pointed so many issues. But really who is going to solve these issues.

  • @C.marri.R
    @C.marri.R Місяць тому +1

    ఈ కేసు నిరవధికంగా వాయిదా పడుతోనే ఉంటుంది కేంద్రంలో బి. జె.పి. ఉన్నంతవరకు. ఎందుకంటే RRR ఎంపీ గా ఉన్నప్పుడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఈ కేసుని పట్టించు కో లేదన్నది బయటకు వస్తుంది. అందుకే ఈ కేసు నిరవధికంగా తేలదు.

  • @riokia8595
    @riokia8595 Місяць тому +3

    మాజీ సీఎం గారి కి ఉన్న కేసు లు విచారణ ఇప్పటికే తేలి లేదు మల్లీ కొత్త కేసు నమోదు బాబోయ్!!!! అదే విగజాణులు అంటారు "లైఫ్ ఈజ్ షార్ట్ ఆర్ట్ ఈజ్ లాంగ్ "
    అమెరికా లో ఒక పోలీసు అనే అతను ఒక సాధారణ పౌరుడు మెడ మీద కాలు తో నొక్కుతూ చంపబడ్డాడు అని ఆ వీడియో వైరల్ తో ఆ గవర్నమెంట్ ఓడి పోవటానికి కారణం అని విన్నాం..
    ఎప్పటి కి న్యాయం మే గెలవడం లేకపోతే ఆలస్యం.
    ఎంపి అయి నా వారికే ఇంత అన్యాయం జరిగిందని వింటే సాధారణమైన మనలాంటి వారికి ఏమి జరుగుతుందో బాబోయ్

  • @bhanumaav1406
    @bhanumaav1406 Місяць тому

    Meeru chppevanni 💯✅

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому +1

    అన్ని వ్యవస్థలూ అంతే సార్

  • @user-nn1ng3rt9x
    @user-nn1ng3rt9x Місяць тому

    Ur correct sir in India citizens don't have fundamental rights it's very unfortunate

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 Місяць тому

    Judges should be made accountable for their reckless judgements

  • @koppuladevaraju2963
    @koppuladevaraju2963 Місяць тому

    Dare&dash sir salute

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Suvera garu neti paristitulanu kallaku kattinattu chepparu

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 Місяць тому

    Nice Analysis. But -- Manalanu Manama Vudhharinchukovali

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Місяць тому +1

    ప్రభుత్వ అధికారులు నీ ఏమి అనకూడదు సార్ , అధికారులు అందరు వైసీపీ పార్టీ గూండాల చేతిలో కీలుబొమ్మలు .

  • @subbaraokondepati4933
    @subbaraokondepati4933 Місяць тому

    Correct sir civilians ki tappinchi vyavastalannitiki vesulubaatu vundi tappulu chesi tappinchukovadaaniki

  • @girijaghanta7130
    @girijaghanta7130 Місяць тому

    That is why researchers said that corruption is high in courts and police stations and politics

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 Місяць тому

    CM should understand. “ Delayed Justice is Denied Justice”. Let him think slow, but act fast, by altering his base Attitude

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Sir cbn garu meeru marali

  • @kundetinageswararao9252
    @kundetinageswararao9252 Місяць тому

    Chalaa viluvaina charcha sir,remedy appudu dorukuthundo sir.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому

    గాడ్ జవే AP

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому

    అక్కడ ఢిల్లీ వాళ్లు నొక్కులు నొక్కుతారు

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    K a Thomas garu manchi judgements ichhevaru

  • @movvaUmamaheswararao
    @movvaUmamaheswararao Місяць тому

    Sir you please visit parasanally with C M & express all these things.

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 Місяць тому

    Who will do all the investigation so impartially and fearlessly to book the culprits.?

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Lekunte public lo karyakartallo asamtrupti vachhe avakashamundi

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Місяць тому

    సువేరా గారూ మీరు అన్నట్లు 'పిల్లిగుడ్డిదైతే ఎలుక ఏదో చూపిస్తుంది ' అన్న మొటలు నిజమేనంటారా?

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Місяць тому

    Where is CBN, Lokesh, Pawan? . Where is RED BOOK?

  • @krishnasaipalakodety3663
    @krishnasaipalakodety3663 Місяць тому

    Home minister V Anita promised so. Much... She must do. Justice.. & red book must come out..

  • @gvsr8911
    @gvsr8911 Місяць тому

    Any system can't do anything against Jagan. He knows how to manage

  • @narayanamurthypotta5437
    @narayanamurthypotta5437 Місяць тому

    Thappudu manusuluki court le suport chesthunnayi

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Upekshiste valla matalnne namme pramadam undi

  • @hanumantharaoyarlagadda3474
    @hanumantharaoyarlagadda3474 Місяць тому

    Fair weather political promotion of Lokesh.Fair weather formation of alliance,backing the winning horse in AP and saying stories

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 Місяць тому

    Let HIM play Affence at least now

  • @kuchimanchiradhakrishna7614
    @kuchimanchiradhakrishna7614 Місяць тому

    Surprisingly the Govt of India Parliment Soeaker has not seriously took the Raghu Ram Krishnam Rajus case custodial torcher to whome to go ask for jystice in India

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Nyaya ovyastha mana deshamlo nirveeryamyppyindi

  • @sarojini4180
    @sarojini4180 Місяць тому

    Manchi ga chepparu ,Sangha vidrohulu kaki vesukoni ganjayi vyaparalu YCP mla la tho Kalisi chesaru I prajalu anukuntunnaru sir mee laga ne .

  • @sukumarthota7389
    @sukumarthota7389 Місяць тому

    ఈగౌతమబుద్దున్ని ఎవరు మార్చలేరు

    • @vasu0870
      @vasu0870 Місяць тому

      Bayata nunchuni savaa laksha cheppochu… kurchi lo koorchunna vaadiki chaala bhaadyathalu javaabudhaarithanam vuntundi… time paduthundi

    • @vasu0870
      @vasu0870 Місяць тому

      @@Samardhatha Avve cases progress avvakundaa… appulu penchatammlo…. Rashtraaniki emi jarigindi cheppu…

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Justice KA Thomas retire ayi Supreme Court lo kerala vellipoyaru

  • @user-de5oi1eu3g
    @user-de5oi1eu3g Місяць тому

    Ee vishayam lo CBN kante jagan guts unna vyakti. Good administrator should have guts to suppress opponents along with development strategies.

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Місяць тому

    CBN Sir. Maaradu. Maaradu.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 Місяць тому

    మోడీషాల మద్దతు అప్పుడే కాదు ఎప్పటికీ జగన్ కే. వారి మద్దతున్నంత వరకు జగన్ను సిబిఐ, ఈడి, న్యాయ వ్యవస్థ, చట్టం ఏమీ చేయలేవు. జగన్ మీద ఉన్న అవినీతి కేసులు చూస్తే అర్థమౌతుంది.పదేళ్లుగా కేసుల విచారణ సాగడం లేదు. వివేకానంద హత్య కేసు కూడా చూసాము. చివరికి పార్లమెంట్ స్పీకర్ కు మూడేళ్ల కిందట RRR కంప్లైంట్ చేస్తే చర్యలు లేవు.ఇప్పుడు ఈ కేసు కూడా అలాగే కాలగర్భంలో కలిసి పోతుంది.

  • @pavankodali129
    @pavankodali129 Місяць тому

    Sir case lo yemi jaragadhu. Already diamond watches and sukanya lantollu playing there part.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Cbn garu development to patu nerastula pani patte program kooda simultaneously chepattali

  • @satyampalli2408
    @satyampalli2408 Місяць тому

    This is nothing but tit for tat
    No justice can be expected under cbn rule

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Vizag dr.sudhakar driver Subramanyam inka itara badhitula cases ventane makeup chesi doshulanu sikshiste prajallo oka viswasam kalugutundi

  • @balakrishna6979
    @balakrishna6979 Місяць тому

    వైసిపిఅధినేతలకు,నాయకులు, తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికార్ల కు వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాలి. అచ్చాంనాయుడుగారు ఆరెస్ట్ చేసిన విధానం పై కేసు,సుధాకర్ కేసు,ఆనందబాబు డోర్ డెలివరీ కేసు,ముస్లిం మహళలు కేసు, పట్టాభిగారు కేసు, ఇలా అనేక కేసులో,A1,A2,A3గా జాగు బాయ్ నీ పెట్టాలి. జాగుడాన్ గా పేరు ప్రఖ్యాతలు పెంచి ఇంటర్నేషనల్ డాన్ గా ఎదగాలి.వదిలితే ఇంటర్నేషనల్ కేసులు కూడా మన జగన్ పై కన్నేసిన సిద్ధంగా ఉన్నాయి.

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 Місяць тому

    Chandrababu is publicity oriented.

  • @aarushgaming5561
    @aarushgaming5561 25 днів тому

    SUVERA garu okkare nijalu matladutunnaru 🙏🙏🙏 Adusumilli garu inka CBN bhajana aapaledhu! KHARMA 🤬🤬

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 Місяць тому

    Ap courts ni emi anakudadantaru.nijayithi gala judges undali.prajalu suffer avuthunnaru.

  • @kameswararaokethineedi1509
    @kameswararaokethineedi1509 Місяць тому +1

    This gentle have no sufficient knowledge in so many aspects

  • @venugopal-mu7qc
    @venugopal-mu7qc Місяць тому

    Jagan meeda charyalu teesukovaalante ap lo more than 70% meeda action teesukovalasi vuntundi

  • @chepurisathish7876
    @chepurisathish7876 Місяць тому +2

    Coreytu.jaganuvakhilanu.bagaunaru.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Illegal case petti jailku pampina vadu vadi anucharulu challenges chestunna chalanam ledu

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Chinna desalyna Malaysia courts adbhutamga pani chestunnay tappu cheste prime minister ayina uri siksha vestunnaru

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Manali peruke democratic country okka ovyavastha sarigga panicheyyadam ledu

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Місяць тому

    AP Voters . Vaalla role poorthi cheesaaru.
    CBN LOKESH PAWAN Maaraali.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Antenduku tadipatri lo dsp Chaitanya j.c.vallameeda anyayamga cases petti vedhinchadu ippatiki charyalu levu

  • @venugopal-mu7qc
    @venugopal-mu7qc Місяць тому

    Jagan ruling lo ap police system prajla nammakaanni kolpoyindi

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Asalem jarugutundi yenduku cbn meena meshalu lekkistunnadu arthamkavadam ledu

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 Місяць тому

    Ycp Bramallo unnaru

  • @vasudevashyam6451
    @vasudevashyam6451 Місяць тому +1

    పవన్ వల్ల ఏమి లేదు అంటే మీది 100% తప్పు. పవన్ లేపోతే నువ్వు మాట్లాడే పరిస్థితి లేదు Mr. CBN ని జైల్లో వేసింప్పుడు నువ్వు ఎటు పోయావు. ఇప్పుడు నువ్వు ఓ పెద్ద మనిషి వి." ఏరు దాటాక తెప్ప "సామెత నీవల్లే వచ్చింది Mr.

  • @udhava9923
    @udhava9923 Місяць тому

    Aa time lo jarigina vatiki ycp badhyatha aithe ninna jarigina minor rape, baby rape case laki kutami Government responsible avutunda sir???

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 Місяць тому

    Dalita doctor sudhakar gari papam e sycho nakodukki Vaadi daughters ki usuru taguluddi

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Місяць тому

    Cbn skll caselo Supreme Court lo judgement reserve ayi one year datindi ati gati ledu

    • @kpr8697
      @kpr8697 Місяць тому

      Me fraud 12 years nunchi thappuku thiruguthunndu dhani sangathi kanukko

  • @sarojini4180
    @sarojini4180 Місяць тому

    Nijamu gane nyaya vyavastha digajarindhi .videsalalo vunnavaru kuda(Indians)charchisthnaru .India paruvu theesthunnaru .

  • @user-ro3or1qt9s
    @user-ro3or1qt9s Місяць тому

    Kalakshepam kaburlu tappa visshyam ledu