అయ్యా మన తెలుగు ప్రజలరా... ఎవరి దేశం వాళ్ళు వారి వారి భాషలు మాట్లాడుచున్నారు... కానీ మనవాళ్ళు కొంతమంది బిల్డప్ కోసం.. ఇంగ్లీషు లో మాట్లాడుతూ ఉంటారు.. ఎదో ఇంగ్లీషు వాడికి పుట్టినట్లు... పరాయి దేశం వెళ్ళినప్పుడు భాష అవసరం వచ్చినప్పుడు మాట్లాడటం తప్పులేదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ కొంతమంది లేదా సెలెబ్రిటీ లు పరాయి భాషని వాడుచున్నారు.. కాస్త అతి తగ్గించి, మన తెలుగు భాషకు మన మాతృభాషకి విలువ ఇవ్వమని.. కోరుచు.. వేడుకుంటూ ఈ యొక్క సందర్భంగా తెలియజేయుచున్నాను... జై మన తెలుగు జాతి... ✊
@@Ramakrishna.N bro Baga cheppav but mi into avvaraina English matladavallu unnara mana Desam lo 70% people English matladuthunnaru ga nv amaina gandi thatha va 🤔
My husband is living in USA from past 12 yrs, he says only one thing Ee desam vellina mana pani manam chesukovali ,jagrathaga vundali. naa desam goppa na religion goppa ani maatladodhu. mana desam ki evaraina foreigners vachi roads paina vaala festivals antu rallies, vaala religion goppa ante manaki mandudhi kadha. brathakadaniki/sampadinchukovadaniki parayi desam vachavu nee brathukutheruvu/(nee job and living) paina focus cheyi pandagalu chesukovali ante intiki nee family& friends ni pilichi celebrate chesko roads paina padatam endhuku
@siddharthbabu1000 andhariki Nachali ani ledhu kadha kontha mandhiki akkadivalaki nuisance ee anipisthundhi ,anthendhuku mana indians ke india lone bayata roads paina vunna festivals Gola ki chiraku vasthadhi Chinnapati nunchi alavaatu vunna vaalake Ala vunte, foreigners ki Avanni kotha ee kadha. And above all SAFETY IS IMPORTANT Ala center of attraction ayyi endhuku problems koni thechukovali .indians paina grudge, hatred perigipothunayi foreigners ki alantapudu entha anukuvaga vunte antha manchidhi kadha
Iam very happy to know this news.Nenu kooda peddayyaka U.S.A. velthunna(Just studies kosam) so, nenu ee video choodagane konchem comfortable gaa anipinchindhi and ippude ila vunte ika nenu peddayaka America Lo Telugu valla dominationey vuntundhanukunta.
చంద్ర శేఖర్ ఆజాద్ భగత్ సింగ్ గాంధీ అంబేత్కర్ లని గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనన్ని పాలించినప్పుడు. వాళ్ళ వేరు కానీ మనకు అలా అరాచకాలు సృష్టించడం రాకపోయినా మనం చేసేది దాదాపు అంతే అలాంటిదే. అనుకోవచ్చు. మ్మ్
it is true ...People are talking directly in Telugu here in Irving especially. My kid's school class has 13 people from Telugu out of 15 people ... lol
Endhuku bro gun culture vundhi akkada😢😢. Antha safe kadhu manaki, us lo education baguntundhi and salaries ekkuva oppukunta but safety wise Canada and uk best😅😅.
బ్రో అంతా బాగుంది కానీ, అమెరికా లో పుట్టి ఇండియా లో బాగా పాపులర్ అయిన మన బొమ్మ ల ఇండస్ట్రీ అదే కార్న్ ఇండస్ట్రీ గురించి ఫుల్ వీడియో చెయ్ బ్రో. Detail గా😊😅
Orey pichi pooka India ante em anukunnav ra... Howle, Nuv world mottam vetikina ilanti country dorakadu niku, satyam idi Waste nayala india ni insult cheystava
Good information+topic clear nees+hard work =kranthi vlogger Really super bro,keep going on bro, All the best. And all best for 900k subscribers bro 💐💐🎂🎂👌😍😊
అయ్యా మన తెలుగు ప్రజలరా... ఎవరి దేశం వాళ్ళు వారి వారి భాషలు మాట్లాడుచున్నారు... కానీ మనవాళ్ళు కొంతమంది బిల్డప్ కోసం.. ఇంగ్లీషు లో మాట్లాడుతూ ఉంటారు.. ఎదో ఇంగ్లీషు వాడికి పుట్టినట్లు... పరాయి దేశం వెళ్ళినప్పుడు భాష అవసరం వచ్చినప్పుడు మాట్లాడటం తప్పులేదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ కొంతమంది లేదా సెలెబ్రిటీ లు పరాయి భాషని వాడుచున్నారు.. కాస్త అతి తగ్గించి, మన తెలుగు భాషకు మన మాతృభాషకి విలువ ఇవ్వమని.. కోరుచు.. వేడుకుంటూ ఈ యొక్క సందర్భంగా తెలియజేయుచున్నాను... జై మన తెలుగు జాతి... ✊
ఇంగ్లీష్ రాణి కనీస భాషల గురించి అవగాహన లేని దద్దమ్మలు చెప్పే మాటలు ఇవి, మన మిత్రులు లాంగ్వేజ్లు అన్ని నేర్చుకుంటున్నాము అంటే దాని అర్థం ఇది కాదు మనం తెలుగు మర్చిపోతున్నాం తెలుగు అంతరించి పోతుంది అని అన్ని భాషల మీద పట్టు సాధించడం అనేది ప్రపంచంతో పాటు అందరికన్నా ముందు మనం పరుగులు తీయడానికి నీకు ఒక విషయం తెలుసా ఎన్ని భాష నేర్చుకుంటే అంత నాలెడ్జి పెరుగుతుంది ప్రపంచం గురించి తెలుసుకోవాలి అంటే అన్ని భాషల గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి ముఖ్యంగ అత్యంత ఎక్కువగా మాట్లాడే ఇంగ్లీషు భాషను అందులో తప్పు ఏముంది మనకు 18 నుంచి 90% ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా మనకు ఇంగ్లీష్ లోనే ఎక్కువగా ఉండే ఉంటది మరి తెలుగు మీద గౌరవంతో ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉంటే నువ్వు పెద్ద మూర్ఖుడు గా నే మిగిలిపోతావ్ తెలుగు అనేది మన మాతృభాష అది పుట్టుకతోనే వస్తుంది దానికి మించి నేర్చుకోవాలి పుట్టుకతో వచ్చింది ఎప్పటికి పోదు
Advantages in USA: pay is more, traffic issues are less Pollution is less Disadvantage: will be away from family and friends Anxiety and depression Less social life No celebrations of festivals unless you want to do some things on your own No help for house work - we should do everything Extreme weathers -------------- All the best
manjula gaaru i think disadvantages lo only first dhi matrame crct... anxiety nd depression ekada una vasthundhi... nd less social life no way manak akada relatives frnds evar undar kabatti social life ee undadhu ani anodhu but akadane putti pergina vallaki chala frnds avtharu nd why we need help for household work husband nd wife idaru chskovalsindhe manam ikada pani manshulni petkovadam alvatu ayi akada unadhi disadvantage anadam crct kadhu akada unadhe crct evar pani vallu chskovali time adjust chskoni...😊
ఇలా పుట్టిన దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళటం వలన పుట్టిన దేశానికే నష్టం.. మన భారతదేశంలో, మన ఆంధ్ర ప్రదేశ్ లో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి ప్రభుత్వం నుంచి సపోర్ట్, శ్రమకు తగ్గ డబ్బులు, మంచి విద్యను అందించే యూనివర్సిటీలు, మంచి చదువు ఇవన్నీ లభిస్తే వేరే దేశాలకు వెళ్ళనవసరం లేదు.. ఎవరికి ఉంటుంది చెప్పండి, పుట్టిన ఊరుని, ప్రేమించే దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లాలి అని. దీనినే బ్రెయిన్ డ్రైన్ (BRAIN DRAIN) అనచ్చు. జ్ఞానం ఉన్న వారు వేరే దేశాలకు వెళ్లి ఆ దేశానికి సహాయ పడితే.. మరీ మన దేశానికి ఎవరు సహాయ పడతారు?
ఇక్కడున్న ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తే మీరు చెప్పినట్టు జరుగుతాయి. ఉద్యోగ కల్పన జరుగుతుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కానీ కుల మతానికి పాదాన్ని ఇచ్చి అమర్ రాజాను తరిమేసినట్లు తరిమేసి బుద్ధితో ఉండి కొత్త పరిశ్రమలు వచ్చి రాగానే నాకేంటి బుద్ధులతో ఉంటే ఇక్కడ ఎవరు పరిశ్రమలు పెడతారు ఉద్యోగ కల్పన ఎలా జరుగుతుంది.అందుకే ఎన్నుకునేటప్పుడు మంచి నాయకుల్ని ఎన్నుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. యువత కలలో నెరవేరుతాయి.
అక్కడ మన వాళ్ళు ఉండటం ఏమో కాని... యూట్యూబ్ లో vlog పేరుతో వాళ్ళు చేసే వింత వేషాలు మాత్రం.. దరిద్రంగా ఉంటున్నాయి.. అమెరికా కు వాళ్ళు తప్ప మనం వెళ్లలేమనా లేక మేము తప్ప ఇంకెవరు రాలేరనా.. "అమెరికా లో మరుగుదొడ్లు ఎలా ఉంటాయి.., అమెరికాలో టాయిలెట్ కి ఎలా వెళ్ళాలి.., వంట చేసే ప్రక్రియలో పెంటలా ఎలా చేయాలి.." లాంటి వీడియోస్ చూస్తుంటే మాత్రం... ఎందుకురా భూమ్మీద ఇలాంటి వాళ్ళని దించావ్ అనాలనిపిస్తోంది.
నాకు ఒక్కరూ కూడా నచ్చరు అసలు వాళ్ళు ఎం అంత గొప్ప విషయాలు చెప్తారని favorite లు ఉండడానికి. కొందరు ఇంట్లో కూర్చొని వండుకొడం తినడం చూపిస్తారు, ఇంకొందరు ఇండియా లో ఉన్నపుడు నంగి నంగి గా మాట్లాడే వాళ్ళు america పోగానై వాళ్ళకి ఒహో వాళ్ళ యాస భాష మీద యక్కడిలేని ప్రేమ వచ్చేసిఉంటుంది, ఇంకొందరు saree కట్టుకొని reels చేస్తారు, ఇంకొందరు అమెరికాలో tissu తో ముడ్డి ఇలా clean చేస్తారు అమెరికాలో park, అమెరికాలో my home tour అమెరికాలో biryani అమెరికాలో maa సొంత ఇంటి కల తీరిందోఒచ్ గృహప్రవేసం, అమెరికాలో indians వెళ్ళే ఒకే ఒక్క shop casko నో tasco నో ఒకటి, చివరాఖరికి బట్టల bissiness start చేస్తారు, haa మర్చిపోయాను friends ఇ festival ki indiaa నుండి parcle వొచ్చింది ఒచ్ freegaaaaa. ఇది అమెరికా లోని famouse soo famouse called channel లో చూపించేది. ఇంకా మీకు ఏదైనా కొత్తగా కనిపిస్తై చెప్పండి
Dallas is by far the worst in terms of how our telugu people behave. Pub lo PK songs play cheyyaledhu but Balayya songs play chesaru ani kottukunnaru anta. Yenti ee kharma. Be a Roman when in Rome annaru kani...be an Indian wherever you are ani annaledhu...andhuke manam ante chinna choopu
@@bha2686correct we shouldn't do overaction on our own culture, society thinking it's our country definitely this will lead to downfall or backfire on us
Wrong suggestion at 16:49, AVOID speaking in our native language in public places, Because, opposite person may think that we are passing jokes on him, which can be provoking too
Nice explanation bayya. One more interesting fact cheyandi.. Like, If all NRIs return back to India, what will be the situation in our country, job wise, inflation wise, and other aspects.
good qstn bro... vallu vasthe ipdu una koni jobs kuda lekunda pothundhi..nd india unemployement inka ekva avthundhi... adhi telsu kabatte m cheyaru manollu
@@telugodu5 The most remittance done to India is from gulf countries. Indians going to US since late 1990s when Y2K problem came. Indians have been working in guld countries and sending decades before that.
Telugu vallu outside the country telugu lo matladutaru.. India lo english matladutaru😀.. But telugodu ghattollu.. Ekkadaina batikestaru... Jai telugu.. Jai jai telugu
Alternatively Some of the most important decisions you will make in life is who you spend time with mingle people that have a positive influence on you.Always keep continue everything comes to you at the perfect time, ignore negative people keep distanly. A positive approach is better than negative approach ,So keep negative people far away.
ఎక్కడున్న.. తెలుగోడి వైభవమే...
తెలుగు జాతి వైభవం..
మన తెలుగు జాతి.. మన తెలుగు భాష...
Desha basha landhu telugu lesaa
తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కులాల ప్రకారం విడిపోయి ఉన్నారు
@Son of Bharath 🤣🤣🤣Nuvu telugu vadiya kadhani Artham iendhi ra musukoni kurcho
Manipulators
USA - Telugu people
SG and Malaysia - Tamil
Middle East - Malayali people
Europe - Kannada
Canada - Punjabis
SA and New Zealand- Gujarati people
World antha manade😅😅
అయ్యా మన తెలుగు ప్రజలరా... ఎవరి దేశం వాళ్ళు వారి వారి భాషలు మాట్లాడుచున్నారు...
కానీ మనవాళ్ళు కొంతమంది బిల్డప్ కోసం.. ఇంగ్లీషు లో మాట్లాడుతూ ఉంటారు.. ఎదో ఇంగ్లీషు వాడికి పుట్టినట్లు... పరాయి దేశం వెళ్ళినప్పుడు భాష అవసరం వచ్చినప్పుడు మాట్లాడటం తప్పులేదు,
కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ కొంతమంది లేదా సెలెబ్రిటీ లు పరాయి భాషని వాడుచున్నారు..
కాస్త అతి తగ్గించి, మన తెలుగు భాషకు మన మాతృభాషకి విలువ ఇవ్వమని.. కోరుచు.. వేడుకుంటూ ఈ యొక్క సందర్భంగా తెలియజేయుచున్నాను...
జై మన తెలుగు జాతి... ✊
@@Ramakrishna.N bro Baga cheppav but mi into avvaraina English matladavallu unnara mana Desam lo 70% people English matladuthunnaru ga nv amaina gandi thatha va 🤔
SG antey eyy country bro?
@@GopiNihar. Singapore
We Pride Of Our Telugu 🙌❤️💪
జై తెలుగు తల్లి!జై ఆంధ్రప్రదేష్!జై తెలంగాణ!Jai Hind!జై హింద్!जय हिन्द!
My husband is living in USA from past 12 yrs, he says only one thing Ee desam vellina mana pani manam chesukovali ,jagrathaga vundali. naa desam goppa na religion goppa ani maatladodhu. mana desam ki evaraina foreigners vachi roads paina vaala festivals antu rallies, vaala religion goppa ante manaki mandudhi kadha. brathakadaniki/sampadinchukovadaniki parayi desam vachavu nee brathukutheruvu/(nee job and living) paina focus cheyi pandagalu chesukovali ante intiki nee family& friends ni pilichi celebrate chesko roads paina padatam endhuku
Chala Baga chepparu andi
Agreed
100%, anuvu kaani chota, adhikulamanaraadhu
Well said 🫡
@siddharthbabu1000 andhariki Nachali ani ledhu kadha kontha mandhiki akkadivalaki nuisance ee anipisthundhi ,anthendhuku mana indians ke india lone bayata roads paina vunna festivals Gola ki chiraku vasthadhi Chinnapati nunchi alavaatu vunna vaalake Ala vunte, foreigners ki Avanni kotha ee kadha. And above all SAFETY IS IMPORTANT Ala center of attraction ayyi endhuku problems koni thechukovali .indians paina grudge, hatred perigipothunayi foreigners ki alantapudu entha anukuvaga vunte antha manchidhi kadha
సెంటర్ లో బ్రహ్మానందం సీన్స్ అయితే కరెక్ట్ గ సెట్ అయ్యాయి బలే కామెడీ😄
Iam very happy to know this news.Nenu kooda peddayyaka U.S.A. velthunna(Just studies kosam) so, nenu ee video choodagane konchem comfortable gaa anipinchindhi and ippude ila vunte ika nenu peddayaka America Lo Telugu valla dominationey vuntundhanukunta.
జై తెలుగు తల్లి జై ఆంధ్ర జై తెలంగాణ😌
జై తెలుగు భాష
Indian politics
Jai marati thali and bhojpuri thali, jai bharath
@@amarnath2082 😅em thallulo emo, ekkada vunnaru vallu?
Jai America thali... jai English thali
Kranthi anna nee content selection top notch lo untundi❤❤
మీ వీడియోలు చుస్తునే చాలా విషయాలు తెలుసుకున్నాను చాలా జ్ఞానం వచ్చింది
My favorite UA-cam channel నిదే అన్న
చంద్ర శేఖర్ ఆజాద్ భగత్ సింగ్ గాంధీ అంబేత్కర్ లని గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనన్ని పాలించినప్పుడు. వాళ్ళ వేరు కానీ మనకు అలా అరాచకాలు సృష్టించడం రాకపోయినా మనం చేసేది దాదాపు అంతే అలాంటిదే. అనుకోవచ్చు. మ్మ్
Very informative అన్న! ప్రతి video lo analysis and explanation challa clear ga cheptaru. Good presentation 👌
ఆమెరికా వెళ్ళాలి అంటే అక్కడి దేవుడి పర్మిషన్ కావాలి ఇక్కడి దేవుడి పర్మిషన్ అని నాకు తెలియుు అన్నా... హో ఈ దేవుడు ఆ దేవుడితో మంతనాలు జరుపుతాడ.!
తెలుగోడు దేశన్నెల్తాడు రా బై..!!🔥❤️
Neeku avadu cheppadu ra bye ??
😏
దేసన్నెళ్తాడు రాష్త్రం మాత్రం సంక నకిపోధి
😅😅@@Rajugoudrajugoud369
మన దేశం ఇప్పుడు ఇ పొజిషన్లో ఉంది అంటే అనాడు పెద్దాయన పి వి నరసింహారావు గారు తీసుకొచ్చిన వల్లే తరువాత మన్మోహన్ సింగ్ గారు
Kranti అన్న fans ❤❤❤ఇక్కడ
క్రాంతి excellent గా సూటిగా సుత్తి లేకుండా.......చెప్పారు😊😊😊
Kranthi Vlogger one and only my favourite youtuber
Vaas vlogs anna
America dollars akka my favorite UA-camrs 💗
Action matram vere level anna😂😂
You’ll become No.1 UA-camr soon .Keep it up with good work
it is true ...People are talking directly in Telugu here in Irving especially. My kid's school class has 13 people from Telugu out of 15 people ... lol
దయచేసి ఆంధ్ర తెలంగాణ యువతి యువకులు అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వండి అక్కడ మంచి ఫ్యూచర్ ఉంది మనవాళ్లుకి 👍👍👍👌👌✊✊🙏
Endhuku bro gun culture vundhi akkada😢😢. Antha safe kadhu manaki, us lo education baguntundhi and salaries ekkuva oppukunta but safety wise Canada and uk best😅😅.
@@Chandu-l2n9pcanada also same currency or different
ఒకప్పుడు కుర్రోళ్ళు పార్ట్ టైమ్ జాబ్స్ చేయడానికి అమెరిక వెళ్ళేవారు
ఇప్పుడు వ్లాగ్స్ చేయడానికి అమెరిక పోతుర్రు
Nenu na sister tho anna america vellali ani tanu vlogs cheyadanika anindi 😂😂
Valu chadhavatanikye vele valu. Kani fees kosam ala jobs chese valu. Part time jobs kosam ala ranivaru
Yes correct
That Telugu family vlogs❤
అన్న ఒక వీడియో చేయండి అన్నా హీరో నాకు దామోదరం సంజీవయ్య గారి మీద PLZ
Yes
❤❤❤❤❤❤
Yes
Yes♥️
No
4:10 Correct ga set ayyav bro 🤣🤣🤣🤣🤣
బ్రో అంతా బాగుంది కానీ, అమెరికా లో పుట్టి ఇండియా లో బాగా పాపులర్ అయిన మన బొమ్మ ల ఇండస్ట్రీ అదే కార్న్ ఇండస్ట్రీ గురించి ఫుల్ వీడియో చెయ్ బ్రో.
Detail గా😊😅
Oneday lone 15k likes cross chesindi oka onday cricket match ku kuda raavu inni likes that is kranthi love u bro 💜💜💜💜
Intro awesome bro with Manchu Laxmi bro 😂😂😂😂😂😂
America ayina india ayina nuvve naa Favourite youtuber ❤
అన్నా కుటుంబ పోషణ కోసం కొందరు.
కొందరు luxary లైఫ్ కోసం కొందరు.
కొందరు కొత్త దనం కోసం.
అమెరికా అయినా ఆంధ్ర అయినా నాకు ఇష్టమైన యూట్యూబ్ ఛానెల్ క్రాంతి అన్న యూ ట్యూబ్ ఛానల్
VAAS FAMILY 🎉❤️🔥
Anna manavallu kullu rajakiyalu chesi America ni kuda india la marustaru 😊😊
Orey pichi pooka India ante em anukunnav ra... Howle,
Nuv world mottam vetikina ilanti country dorakadu niku, satyam idi
Waste nayala india ni insult cheystava
India oka punya desam..
America oka sampradayam leni desam
Sampradayam ante yenti bro??
Lancham theesukovadama,votes ki money iche konadama,etc.,
@@ashokoo7 😂
@@ashokoo7 manchiga anav..inka chaalane unai...caste feeling lu mudanammakalu manshulni caste kosam chamapadalu pollution population inequality reservations ilantivi chaala unai
Good information+topic clear nees+hard work =kranthi vlogger
Really super bro,keep going on bro,
All the best.
And all best for 900k subscribers bro 💐💐🎂🎂👌😍😊
America ayina india ayina you are our favorite youtuber
Love from Nellore 🤍 ❤️
Probability example super cheppav anna hats off
తెలుగోళ్ళు అంటార్ర బాబు❤
Chirala ne ko big fan in chirala 😁 karamchedu road 🛣️ left side
My favourite American youtuber :- Kranthi Mawa😂😂(nuve)
అక్కడ వాళ్లకు పనిచేయటానికి లేబర్ కావాలిగా, మన రాష్ట్రానికి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చినట్టు
King vlogger❤🎉
🎉🎉 దేశ భాష లందు తెలుగు లెస్స 🎉🎉
Not only skilled but also Indians speak neutral tone English which is convenient for many countries
Thumbnail super ga vundhi anna
అయ్యా మన తెలుగు ప్రజలరా... ఎవరి దేశం వాళ్ళు వారి వారి భాషలు మాట్లాడుచున్నారు...
కానీ మనవాళ్ళు కొంతమంది బిల్డప్ కోసం.. ఇంగ్లీషు లో మాట్లాడుతూ ఉంటారు.. ఎదో ఇంగ్లీషు వాడికి పుట్టినట్లు... పరాయి దేశం వెళ్ళినప్పుడు భాష అవసరం వచ్చినప్పుడు మాట్లాడటం తప్పులేదు,
కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ కొంతమంది లేదా సెలెబ్రిటీ లు పరాయి భాషని వాడుచున్నారు..
కాస్త అతి తగ్గించి, మన తెలుగు భాషకు మన మాతృభాషకి విలువ ఇవ్వమని.. కోరుచు.. వేడుకుంటూ ఈ యొక్క సందర్భంగా తెలియజేయుచున్నాను...
జై మన తెలుగు జాతి... ✊
Desha bashalu andu Telugu lessa
ఏరా బామ్మర్ది ఇక్కడున్న వేంటి 🙄
Bro celebrity english ee broo
Super anna good nuvu🎉🎉
ఇంగ్లీష్ రాణి కనీస భాషల గురించి అవగాహన లేని దద్దమ్మలు చెప్పే మాటలు ఇవి,
మన మిత్రులు లాంగ్వేజ్లు అన్ని నేర్చుకుంటున్నాము అంటే దాని అర్థం ఇది కాదు మనం తెలుగు మర్చిపోతున్నాం తెలుగు అంతరించి పోతుంది అని
అన్ని భాషల మీద పట్టు సాధించడం అనేది ప్రపంచంతో పాటు అందరికన్నా ముందు మనం పరుగులు తీయడానికి
నీకు ఒక విషయం తెలుసా ఎన్ని భాష నేర్చుకుంటే అంత నాలెడ్జి పెరుగుతుంది ప్రపంచం గురించి తెలుసుకోవాలి అంటే అన్ని భాషల గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి
ముఖ్యంగ అత్యంత ఎక్కువగా మాట్లాడే ఇంగ్లీషు భాషను అందులో తప్పు ఏముంది
మనకు 18 నుంచి 90% ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా మనకు ఇంగ్లీష్ లోనే ఎక్కువగా ఉండే ఉంటది మరి తెలుగు మీద గౌరవంతో ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉంటే నువ్వు పెద్ద మూర్ఖుడు గా నే మిగిలిపోతావ్
తెలుగు అనేది మన మాతృభాష అది పుట్టుకతోనే వస్తుంది దానికి మించి నేర్చుకోవాలి పుట్టుకతో వచ్చింది ఎప్పటికి పోదు
తెలుగు భాష గురించి ఒక కోమెంట్ పెడితే డెలెట్ చేస్తున్నారు ఎందుకు బ్రో...!!
మీరు తెలుగు వాళ్ళు కదా ఎంటీ...!.!
Kadura nuvu voka matonmade begar hindhus kabati neku lanti varine elagea chudali🤣🤣🤣🤮🤮🤮🤮🥒🥒🍌🍌🍌
Advantages in USA: pay is more, traffic issues are less
Pollution is less
Disadvantage: will be away from family and friends
Anxiety and depression
Less social life
No celebrations of festivals unless you want to do some things on your own
No help for house work - we should do everything
Extreme weathers
--------------
All the best
Too many disadvantages but people still come to the west.
Less social life?? No
@@moneycrafter6171there are more guns in usa than people living in Usa that's dangerous
manjula gaaru i think disadvantages lo only first dhi matrame crct... anxiety nd depression ekada una vasthundhi... nd less social life no way manak akada relatives frnds evar undar kabatti social life ee undadhu ani anodhu but akadane putti pergina vallaki chala frnds avtharu nd why we need help for household work husband nd wife idaru chskovalsindhe manam ikada pani manshulni petkovadam alvatu ayi akada unadhi disadvantage anadam crct kadhu akada unadhe crct evar pani vallu chskovali time adjust chskoni...😊
Gunfestival culture
ఇలా పుట్టిన దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళటం వలన పుట్టిన దేశానికే నష్టం..
మన భారతదేశంలో, మన ఆంధ్ర ప్రదేశ్ లో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి ప్రభుత్వం నుంచి సపోర్ట్, శ్రమకు తగ్గ డబ్బులు, మంచి విద్యను అందించే యూనివర్సిటీలు, మంచి చదువు ఇవన్నీ లభిస్తే వేరే దేశాలకు వెళ్ళనవసరం లేదు..
ఎవరికి ఉంటుంది చెప్పండి, పుట్టిన ఊరుని, ప్రేమించే దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లాలి అని.
దీనినే బ్రెయిన్ డ్రైన్ (BRAIN DRAIN) అనచ్చు.
జ్ఞానం ఉన్న వారు వేరే దేశాలకు వెళ్లి ఆ దేశానికి సహాయ పడితే.. మరీ మన దేశానికి ఎవరు సహాయ పడతారు?
ఇక్కడున్న ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తే మీరు చెప్పినట్టు జరుగుతాయి. ఉద్యోగ కల్పన జరుగుతుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కానీ కుల మతానికి పాదాన్ని ఇచ్చి అమర్ రాజాను తరిమేసినట్లు తరిమేసి బుద్ధితో ఉండి కొత్త పరిశ్రమలు వచ్చి రాగానే నాకేంటి బుద్ధులతో ఉంటే ఇక్కడ ఎవరు పరిశ్రమలు పెడతారు ఉద్యోగ కల్పన ఎలా జరుగుతుంది.అందుకే ఎన్నుకునేటప్పుడు మంచి నాయకుల్ని ఎన్నుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. యువత కలలో నెరవేరుతాయి.
అక్కడ మన వాళ్ళు ఉండటం ఏమో కాని... యూట్యూబ్ లో vlog పేరుతో వాళ్ళు చేసే వింత వేషాలు మాత్రం.. దరిద్రంగా ఉంటున్నాయి.. అమెరికా కు వాళ్ళు తప్ప మనం వెళ్లలేమనా లేక మేము తప్ప ఇంకెవరు రాలేరనా.. "అమెరికా లో మరుగుదొడ్లు ఎలా ఉంటాయి.., అమెరికాలో టాయిలెట్ కి ఎలా వెళ్ళాలి.., వంట చేసే ప్రక్రియలో పెంటలా ఎలా చేయాలి.." లాంటి వీడియోస్ చూస్తుంటే మాత్రం... ఎందుకురా భూమ్మీద ఇలాంటి వాళ్ళని దించావ్ అనాలనిపిస్తోంది.
😂
Well said
Vallalo ekva athigalu ante usa raja, vaas vlogs, americalo ammakutti.. maree roju konukune sarukula karchu kuda youtube lo rabatukundamani chustaru
USA Raja, waste fellow
@@sravan564😂 baga guess chesav bro
Anna nuvvu KRANTHI pathrika start chey nenu,naa friend firoz neeku support chestham 😁
Love From Miryalaguda ❤
నాకు ఒక్కరూ కూడా నచ్చరు అసలు వాళ్ళు ఎం అంత గొప్ప విషయాలు చెప్తారని favorite లు ఉండడానికి. కొందరు ఇంట్లో కూర్చొని వండుకొడం తినడం చూపిస్తారు, ఇంకొందరు ఇండియా లో ఉన్నపుడు నంగి నంగి గా మాట్లాడే వాళ్ళు america పోగానై వాళ్ళకి ఒహో వాళ్ళ యాస భాష మీద యక్కడిలేని ప్రేమ వచ్చేసిఉంటుంది, ఇంకొందరు saree కట్టుకొని reels చేస్తారు, ఇంకొందరు అమెరికాలో tissu తో ముడ్డి ఇలా clean చేస్తారు అమెరికాలో park, అమెరికాలో my home tour అమెరికాలో biryani అమెరికాలో maa సొంత ఇంటి కల తీరిందోఒచ్ గృహప్రవేసం, అమెరికాలో indians వెళ్ళే ఒకే ఒక్క shop casko నో tasco నో ఒకటి, చివరాఖరికి బట్టల bissiness start చేస్తారు, haa మర్చిపోయాను friends ఇ festival ki indiaa నుండి parcle వొచ్చింది ఒచ్ freegaaaaa.
ఇది అమెరికా లోని famouse soo famouse called channel లో చూపించేది. ఇంకా మీకు ఏదైనా కొత్తగా కనిపిస్తై చెప్పండి
😂😂😂😂
You forgotten "Frizde tour" also
@@adinarayanapantangi4553 current broo
Intro was lit🔥
Vaas family,USA Raja,Ravi Telugu traveller
Moddagudu
Melody mocktail
0: - 1:30 varuku comedy🤙🤩🤩🤩🔥🔥🔥🔥👍👍👍🔥😎🔥🔥🔥😎😂😂😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣
Vass family ❤
జై తెలుగు తల్లీ.. జై ఆంధ్ర ప్రదేశ్.....జై హింద్.....
Anna super video congratulations anna for 1m🔥
అమెరికా అంటే పాతాళ లోకం కదా ,పురాణాల ప్రకారం అవును ఇది నిజం
*THAT TELUGU FAMILY VLOGS* ❤
Excellent bro...engaging video
Dallas is by far the worst in terms of how our telugu people behave. Pub lo PK songs play cheyyaledhu but Balayya songs play chesaru ani kottukunnaru anta. Yenti ee kharma. Be a Roman when in Rome annaru kani...be an Indian wherever you are ani annaledhu...andhuke manam ante chinna choopu
Chii niyamma, em karma ra babu idi. Ayna thappemundi, US lo kammas ekkuva kabatti aa maathram untadi.
its actually, vice versa. PK songs play chesaru ani, tdp party vaadu aalari chesthey, aa tdp athanni arrest chesaru. know the facts brother @bha2686.
@nenumemein doesn't matter what the fact is. The reality is 2 idiots fought over 2 actors and 1 of them went to jail.
@@bha2686correct we shouldn't do overaction on our own culture, society thinking it's our country definitely this will lead to downfall or backfire on us
Telugu Pride CBN💛
Bro sense of humour Vera level🤣🤣🤣
Super information anna❤❤❤❤
Recently caste discrimination bill kuda pass chesaru
I wish that caste / reservation virus doesn’t come to US
superb 👌information and superb 👌video
Nuvvu hero ayipothav anna😂😂
Very. Interesting video Thank you ❤
Wrong suggestion at 16:49, AVOID speaking in our native language in public places,
Because, opposite person may think that we are passing jokes on him, which can be provoking too
Next level content anna
Ammo starting 2 minutes aythe highlight anna.....😂😂😂😂😂❤❤❤❤
i am very happy to be a telugu person
🎉🎉🎉🎉Congratulations brother from nearly 1 million Subscribers...❤️❤️❤️❤️❤️
Nice Video Good information ......👍By the way ur new look was Good bro🥰
Opening peakssss kranthi Anna 😂
Excellent research this!
దేశ భాషలందు తెలుగులెస్స ❤🔥
Love from karimnagar ❤
#Vaas Family Fan's Like Here 👉❤
My Favorite UA-camr : America Chowrasta
Jai India jai Telugu peoples
OMG superb video bro😍
"Vaas family" fans like cheyyandiiii
Ne yenkamma 🤩🤩 CONTENT KING Anna NUvvU ❕❕
Nice explanation bayya. One more interesting fact cheyandi.. Like, If all NRIs return back to India, what will be the situation in our country, job wise, inflation wise, and other aspects.
NRI's returning to India? Hypothetical question
good qstn bro... vallu vasthe ipdu una koni jobs kuda lekunda pothundhi..nd india unemployement inka ekva avthundhi... adhi telsu kabatte m cheyaru manollu
Indian sending money to India from USA is keeping Indian economy alive. If all Indians return then there will be no remitances and India will suffer.
@@telugodu5 The most remittance done to India is from gulf countries. Indians going to US since late 1990s when Y2K problem came. Indians have been working in guld countries and sending decades before that.
super bro video . good content with interesting and entertaining . need more videos of this type.
Adidaa Telugugodu power......
అన్న ఆస్ట్రేలియా లో మన తెలుగు భాష ఒక గుర్తింపు హోదా పొందిందని విన్నాను. అది ఎంతవరకు నిజం అనేదాని పై ఒక వీడియో చేయండి అన్న please
Kranthi and team you guy’s doing wonderful job
Please do a video on North Korea economy how their economy work and from where they get investments 😂😅
Wow great achievement Telugu people
Telugu vallu outside the country telugu lo matladutaru.. India lo english matladutaru😀.. But telugodu ghattollu.. Ekkadaina batikestaru... Jai telugu.. Jai jai telugu
#నాఅన్వేషణ
(ప్రపంచ యాత్రికుడు)😊
Alternatively Some of the most important decisions you will make in life is who you spend time with mingle people that have a positive influence on you.Always keep continue everything comes to you at the perfect time, ignore negative people keep distanly. A positive approach is better than negative approach ,So keep negative people far away.
Always nice explanation 👍
Nice Editing bro 👍 you are doing very well. Keep going 🥰. I love your videos so much♥️