Anna cbn gaaru 2014-2019lo chesina development vs Jagan gaaru 2019-2024 chesina devlopmentni compare chestu genuinega oka video cheyyandi pls Thanks for 1k likes😊still no response from kranti Anna🥲
super kranthi bro, chala balanced ga chepav, last dialogue 100% true, edaina example chepte adi argument , discussion la aipoyedi, example ivaledu kabatti valla mantality batti examples valle tiskuntaru
Yes Bro 100% Truth kapu kamma cast politicall propaganda movies అసలు ఇప్పుడు మనము ఈ పార్టీలకు ఓటు వెయ్యాలా ఇదివరకు అంటే వీళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేవు కాబట్టి వీళ్లు బ్రతకటానికి ఓటు వేసి అధికారాన్ని వీళ్ళ చేతిలో పెట్టాము, బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు 10 శాతం వీళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చినాక కూడా మళ్లీ ఓటు వేసి రాష్ట్రంపై ప్రజలపై అధికారాన్ని చలాయించే అధికారం ఇప్పుడు వీళ్ళకి ఉందా, దీనిపై ఒక పూర్తి విశ్లేష ఆత్మకమైన వీడియోలు తీయండి బ్రదర్ 🎉🎉🎉🎉
U r great bro . Ne videos nenu yeppudu choodanu yendhukante naku telusu aa video lo unde mater. Nenu ne laage alochista. Awareness videos nenu cheddam anukunevadini..but nuv unnav kada bro..chalu .. keep it up . & Take care .. nijam oorvaleni vallu untaru.
చిన్నప్పుడు.. చీకున్ గనియా, చికెన్ తినడం వల్ల వస్తుంది అని చాలా జోరుగా ప్రచారం జరిగింది బ్రో.. అమృతం సీనియర్ లో కూడా ఒక ఎపిసోడ్ వచ్చింది, చికెన్ తినడం వల్ల చీకున్ గనియా రాదు అని awareness కోసం.. 😃😃😃😃
మా జగనన్న శ్వేతపత్రం😆😆😆😆🤟 1..2021 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా...😆😆😆😆 2..జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా😆😆😆 3.. మా గవర్నమెంట్ లో మద్యం పూర్తి గా నిషేదిస్తా😆😆😆 4.. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ....😆😆😆 5.. పెట్రోల్ డీజిల్ ⛽ price తగిస్తా....😆😆😆 6.. government employees CPS వీక్ లో రద్దు చేస్తా😆😆😆 7.. ఇసుక సిమెంట్ ధర తగిస్తా😆😆😆 8.. అమరావతి మన రాజదాని....😆😆😆😆
హాలో క్రాంతి గారు. Good morning. మీ వీడియో కోసం Waiting . మీరు చెప్పింది నిజమే. అన్నా . మీ మీద , మీ వీడియోలపైన నాకు గుడ్డి నమ్మకం. మీరు చెప్పెవి అన్ని కరెక్ట్ గా ఉంటాయని నమ్ముతాను.👍👌
Bro denini gudiga namakudadu neku nuvu ga telusukona tarvata ipududu unna paristutulu bati niku nijam telistundi.So edi alochina kuda guddi ga namodu . Andulo nijam untundi Inga telskuntai neku Inka chala viyalu testaii
కుహనా లాజిక్.. బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు - దేశ భక్తి సినిమా అగ్రకులాల వాళ్ళు అనగదొక్కారు - సోషల్ మెసేజ్ సినిమా హిందువుల్ని ఊచకోత కోశారు - ప్రాపగాండా సినిమా పైకి ఎలా చెప్పినా వీడి లోపల ఉన్న విషం ఇదే.😂
జనాలు గొర్రెలు అనుకోవడమే పెద్ద బుర్ర తక్కువ తనం ,,ఆల్రెడీ ఉన్న వాళ్ళ గొర్రెలను మేపడానికి తిసేవే ఈ సినిమాలూ,, మేపడం అంటే ఆ పార్టి గొర్రెలు వాళ్ళ వాగుడు స్థాయి ఇంకా పెంచుకుంటూ తీసుకెళ్లడమే ,, మామూలుగానే ఈ పాలిటిక్స్ వాగుడు తట్టుకొలేక పోతాం,, అందులో మళ్ళీ ఈ సినిమాలు..
BJP is perfect example for this WB lo elections unnappudu Kashmir files NI release chesindi. Karnaataka lo election unappudu Kerala story Ani Vote bank Kosam chesindi
2014-2019 vs 2019-2024 governments yela work ayyayo genuine ga proofs tho video chey cover all aspects like Development Welfare State - central relations Who worked to built equality in society Andharila proofs lekunda cbn 2lakhs companies teecha ru aani cheppaku.
Bro.. Politicians andaru elections mundu ea enduku government job notifications istharu? Mundu 4 years enduku job notifications release cheyyaro reason ento video chey bro.. Ala cheyatam valla vallaki em benefit!? Please bro ee content me channel lo me explanation tho chudali Ani undi. Please consider my request.
Appatlo hitler assembly ki okka kodi ni tesukochadu andari mundhu dani ikalu pikadu adi noppi tho arustu undi kani last ki tana jebulokelli konni gingalu kinda esi ah kodi ni odiladu appudu adi tana kalla daggara unna ginjalu tintadi ippati daka tanani badha pettina vekthi ithane ani telisina ilage mana politicans enni kabzalu or chetta schemes techina janalaki kopam ostadi kani election one month anangane job notification, free schemes lantivi teste appati daka tanu chesinavi marchipotharu tanu last ki ichina free schemes batti vote estaru
Anna cbn gaaru 2014-2019lo chesina development vs Jagan gaaru 2019-2024 chesina devlopmentni compare chestu genuinega oka video cheyyandi pls
Thanks for 1k likes😊still no response from kranti Anna🥲
Yes 👍
Yes
Yes please do video
Yes
Compare cheyyadaaniki jagan am cheyyaledhu kada development
Thanks for educating people. Heart felt salute....
18:17 -> This is a perfect thought bro.. appreciate it 👏
The only telugu youtuber without political bias..cheers my frnd ❤
nuvvu asalaina gorrevi.. veedu congress kukka
Bro he is a perfect paytm dog
😂😂😂😂😂
People really needs to be educated on this very important topic. Kudos for this video.
Very In-depth video bro and good research ,Too Deep information on propaganda ,naadhi chirala ey (my hometown)Solomon center deggara
super kranthi bro, chala balanced ga chepav, last dialogue 100% true, edaina example chepte adi argument , discussion la aipoyedi, example ivaledu kabatti valla mantality batti examples valle tiskuntaru
ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోస్ చూసి ఆలోచిస్తే బాగుంటుంది.... మంచి వీడియో ధన్యవాదములు... 👍👍👍
Yela andi yela inni nijaju matladataru Mee vedios okati kuda miss avvanu keep it up👍
Superb video bro nice work and Good xplanation and keep going.... Forward ❤❤❤
Superb oka telugu movie name kuda mention cheyakunda information clear ga understandable ga chepinanduku thanks bro
ఈ విడియో మా జేనసున్నలకి అర్థం అవుతుంది అని నా ఆశా 😂😂😂
Great explanation annaya, appreciate your efforts 👏 👏👏
Yes Bro 100% Truth kapu kamma cast politicall propaganda movies అసలు ఇప్పుడు మనము ఈ పార్టీలకు ఓటు వెయ్యాలా ఇదివరకు అంటే వీళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేవు కాబట్టి వీళ్లు బ్రతకటానికి ఓటు వేసి అధికారాన్ని వీళ్ళ చేతిలో పెట్టాము, బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు 10 శాతం వీళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చినాక కూడా మళ్లీ ఓటు వేసి రాష్ట్రంపై ప్రజలపై అధికారాన్ని చలాయించే అధికారం ఇప్పుడు వీళ్ళకి ఉందా, దీనిపై ఒక పూర్తి విశ్లేష ఆత్మకమైన వీడియోలు తీయండి బ్రదర్ 🎉🎉🎉🎉
What if Kim mama become Sanatani and started worshipping Lord Rama??? Can you make a video on this???
Good info
E month lo chesina good and interesting video
బ్రో సింపుల్ గా విషయాన్ని పబ్లిక్ కి బాగా చెప్తున్నారు ...
16:23 & 16:25 is 💯 correct
U r great bro .
Ne videos nenu yeppudu choodanu yendhukante naku telusu aa video lo unde mater. Nenu ne laage alochista. Awareness videos nenu cheddam anukunevadini..but nuv unnav kada bro..chalu .. keep it up . & Take care .. nijam oorvaleni vallu untaru.
Kranti mawa thopu🔥 dammu unte aapu mass video mawa🎉
12:25 Villains aren’t evil, they are just heart broken
@kranthi Vlogger
Please do a video on ap development in last 5 years
Best of ur vedios bro loved ur explanation 🙏
Movie Name Fahad Fasil's "TRANCE" Kada
😂😂
nice movie kani hospital scene nunchi baaledu
Very informative kranthi 😊
Super
Analysis baga chesaru
Kani Capital city formers victims kada!
Superb bro❤..... One of the best video...
My favourite youtuber forever kranthi anna ❤
Good explanation and knowledge bro.. Keep it up 👍
anna, atomic bomb gurinchii video cheyyanna...❤❤ because, your detailing in every video just amazing..🤯
Good information with good explanation
Good information brother keep it up
Yes brother,I am also fan to "some party'. But u told true about this video, thanks 🙏😅
men
Reality is when we realize that this video also consists all the mentioned effects.
Mis information and dis information lo India di number one spot.
కృష్ణానది జలాల వివాదం పైన నిజానిజాలను గురించి వివరిస్తూ వీడియో చెయ్యండి బ్రదర్
Kranthi bro nee chettha Idology maa brain lo ruddhamaaku...😂😂😂😂
చాలా కష్టమైన టాస్క్ వీడియో అన్నా ఇది.
నెగిటివ్ టాక్ రావచ్చు మీకు
అయినా పరవాలేదు yellow batch సంతోషమే మాకు కావలసింది 😅
చిన్నప్పుడు.. చీకున్ గనియా, చికెన్ తినడం వల్ల వస్తుంది అని చాలా జోరుగా ప్రచారం జరిగింది బ్రో..
అమృతం సీనియర్ లో కూడా ఒక ఎపిసోడ్ వచ్చింది, చికెన్ తినడం వల్ల చీకున్ గనియా రాదు అని awareness కోసం..
😃😃😃😃
Super information video seen in recent times
Vesthay rondu movie names veyali Leda only photos use cheyali please change the cover image
Esadu kanipiyaledha
@@Worstcandidateever yatra 2 ekkada undah bro ?
Mana vaallaki critical thinking chalaa thakkuva
Funtastic Feb ✌️
Good explanation ❤
మా జగనన్న శ్వేతపత్రం😆😆😆😆🤟
1..2021 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా...😆😆😆😆
2..జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా😆😆😆
3.. మా గవర్నమెంట్ లో మద్యం పూర్తి గా నిషేదిస్తా😆😆😆
4.. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ....😆😆😆
5.. పెట్రోల్ డీజిల్ ⛽ price తగిస్తా....😆😆😆
6.. government employees CPS వీక్ లో రద్దు చేస్తా😆😆😆
7.. ఇసుక సిమెంట్ ధర తగిస్తా😆😆😆
8.. అమరావతి మన రాజదాని....😆😆😆😆
Covid appudu chicken rate thakuvaga vundhani daily chicken thinna bro😂😂😂😂
Bro.. RAZAKAAR movie gurinchi.. oka video చేయగలరా..🎉🎉🎉🎉
why this video is not released during yatra2 movie release but this video is released inly during rajadhani files release ?
హాలో క్రాంతి గారు. Good morning. మీ వీడియో కోసం Waiting . మీరు చెప్పింది నిజమే. అన్నా . మీ మీద , మీ వీడియోలపైన నాకు గుడ్డి నమ్మకం. మీరు చెప్పెవి అన్ని కరెక్ట్ గా ఉంటాయని నమ్ముతాను.👍👌
😂 దాన్నే ప్రాపగాండా అంటారు
Bro denini gudiga namakudadu neku nuvu ga telusukona tarvata ipududu unna paristutulu bati niku nijam telistundi.So edi alochina kuda guddi ga namodu . Andulo nijam untundi Inga telskuntai neku Inka chala viyalu testaii
అన్నా 2014 నుండి 2019 వరకు CBN మరియు 2019 నుండి 2024 వరకు జగన్ ప్రభుత్వం ఎవరు అలా చేసారో ఒక్క వీడియో చెయ్ బ్రో ❤❤❤
Channel close chepidam ank decide ayyav aithe😂
@@KranthiVlogger Mari andhuku close chestaru 😂😂😂😂
@@KranthiVloggerఅవును లే ఇలా one side చెబితే ఒక సైడ్ నుండి అయిన package వస్తుంది లే 😂😂
Jai tdp jai cbn Jai janasena party ✊🤫💪✍️😎🤝👍👊
Meanwhile pawala can do indirect satirical movies on opposition! Wah kranthi wah 😮
Meanwhile jagan killing Dalits and keeping ambedkar statue whah.
6093 kojja
Kranthi cheppedi RAZAKAR movie gurinche.
Why no one talked about anti castes movies in South.. like Bollywood is Anti Hindus
కుహనా లాజిక్..
బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు - దేశ భక్తి సినిమా
అగ్రకులాల వాళ్ళు అనగదొక్కారు - సోషల్ మెసేజ్ సినిమా
హిందువుల్ని ఊచకోత కోశారు - ప్రాపగాండా సినిమా
పైకి ఎలా చెప్పినా వీడి లోపల ఉన్న విషం ఇదే.😂
Meru yenna anna cheppandi , ma party movie is not propaganda it's all real😂😂.
Wah... Anna.. Wah....👌👌👌
Excellent analysis...
జనాలు గొర్రెలు అనుకోవడమే పెద్ద బుర్ర తక్కువ తనం ,,ఆల్రెడీ ఉన్న వాళ్ళ గొర్రెలను మేపడానికి తిసేవే ఈ సినిమాలూ,, మేపడం అంటే ఆ పార్టి గొర్రెలు వాళ్ళ వాగుడు స్థాయి ఇంకా పెంచుకుంటూ తీసుకెళ్లడమే ,, మామూలుగానే ఈ పాలిటిక్స్ వాగుడు తట్టుకొలేక పోతాం,, అందులో మళ్ళీ ఈ సినిమాలు..
💯 ❤😂
Nice explanation bro...❤
We missing you are starting title BGM Bro 😢
ఎవరి నమ్మకం వాళ్ళది, గొర్రె లు అనడం బాగాలేదు, కానీ ఈ రోజులో అర్థం చేసుకో లనే వాళ్ళు ఎవరు చెప్పండి?
Good message bro
Must Watch Video about current situation in politics and how they are using political movie's!
Anna onpassive company gurinchi oka video chey anna
Video on 13 Hours: The Secret Soldiers of Benghazi please
చాలా బాగా చెప్పారు అన్నా.....
Bro ee madhya jaruguthunna cyber crimes paina video cheyyandi dhani nunchi ela careful ga unadalo dhani pai video cheyyandi
bro.. barbell ki support video cheyyandi
please bro.. people are killing barbell pitch meetings
Anna i'm immediately aston to oxford banbury to today we're
Anna Medhi genuine channel ithey YSRCP development and TDP developments video chey bayyaaa
Superb
Caste ante enti adhi Ela modhalaindhi dhani valla present world ki use avuthundha ee topic pai. Video cheyandi
Cbn govt development vs Ysrcp Govt Development comparison video cheyyandi kranthi Anna...
Appulu meedha video kavali
ప్రాపకాండ మూవీస్ మాత్రమే కాదు. ప్రవచనాల్లో కూడా కొన్ని ప్రాపకాండకు సంబంధించినవి ఉంటాయి. చాలా మూఢాచారాలు కూడా వీటివల్లే పెరిగిపోతూ ఉంటాయి.
BJP is perfect example for this
WB lo elections unnappudu Kashmir files NI release chesindi. Karnaataka lo election unappudu Kerala story Ani Vote bank Kosam chesindi
Anna epudu farmers medi attack itundi kada Delhi lo Dani meda video chey anna
Good Information Kranthi Brother
Kranti garu meeku spects lekunda chuda lekapotunna sorry to say
Kani nenu chudagalanu
@@KranthiVlogger naku spects unnai sir
How KaNTRi Bro
How you explained like This
Never Before Ever After...
Wonderful
Anna cbn gaaru 2014-2019lo chesina development vs Jagan gaaru 2019-2024 chesina devlopmentni compare chestu genuinega oka video cheyyandi pls
Bruh SANATANA DHARMA ☸️ gurinchi oka video cheyyandi ❤❤❤❤
2014-2019 vs 2019-2024 governments yela work ayyayo genuine ga proofs tho video chey cover all aspects like
Development
Welfare
State - central relations
Who worked to built equality in society
Andharila proofs lekunda cbn 2lakhs companies teecha ru aani cheppaku.
Kuliso effect - indian daily serials 😂😅😂😅
Anna mee spects akkada?
Anna మీడియా PR stunts గురుంచి ఒక విడియో చేయవ 🌻🙏🙏🙏
Bro.. Politicians andaru elections mundu ea enduku government job notifications istharu? Mundu 4 years enduku job notifications release cheyyaro reason ento video chey bro.. Ala cheyatam valla vallaki em benefit!? Please bro ee content me channel lo me explanation tho chudali Ani undi. Please consider my request.
Appatlo hitler assembly ki okka kodi ni tesukochadu andari mundhu dani ikalu pikadu adi noppi tho arustu undi kani last ki tana jebulokelli konni gingalu kinda esi ah kodi ni odiladu appudu adi tana kalla daggara unna ginjalu tintadi ippati daka tanani badha pettina vekthi ithane ani telisina
ilage mana politicans enni kabzalu or chetta schemes techina janalaki kopam ostadi kani election one month anangane job notification, free schemes lantivi teste appati daka tanu chesinavi marchipotharu tanu last ki ichina free schemes batti vote estaru
Capital okkate వుండాలి.. Adhi andariki daggaraga వుండాలి
Good content bro👍👍
Bro
ap ni ela devolop cheyoccho oka video chai.
Chepina evadu dekadu😂 votlu esadi money mandu vaste chalu manolki😅
@@Worstcandidateever yetlunde AP yetlyndhi AP..? 😢😢
@@NeneManchodniNenokkadnem-ue5uxdon’t worry bane undi
Bro, lease make video on theaters oligopoly in India.
Future loo songs and movies politics ni rule chestaye
రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండ పాట కూడా ఈ కోవకు చెందినది 😊
Vedio Baga cheppav ante nenu vinna chudaledhu first time anukunta cala Baga nachindhi ne vedio
Rajadhaani is genuine movie...it happend recent times....people which one is propagnda...
యాత్ర మూవీ గురించి అందరికీ తెలిసిపోయింది కాబట్టి రాజధాని కూడా చెత్త ప్రచారం చేయడానికి ఈయన ఈ వీడియో జగన్ సపోర్ట్ చేసిన తప్పులు ఏది చెప్పాడు
Good content bro keep doing 👏
💚JAI AMARAVATHI JAI ANDHRA PRADESH ✊️ 🙏
Pleased do a video on Pakistan elections results
భయ్యా రజాకార్ల మూవీ గురించి చెప్పండి
Nice video anna ❤