Alitho Saradaga | Maheswari (Actress) | 24th January 2022 | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews Telugu prominent actress Maheswari where she shares her life experiences and memories from her career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 830

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 роки тому +1579

    మహేశ్వరి, వడ్డే నవీన్ గారి కాంబో లో వచ్చిన పెళ్లి సినిమా అంటే ఎంత మందికి ఇష్టం👍 Beautiful movie😍🥰

  • @mpdothipparthy1041
    @mpdothipparthy1041 2 роки тому +490

    మహేశ్యరిగారు మీరు, మీ డ్రెసింగ్, మీరు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంది.

  • @ravikanth5874
    @ravikanth5874 2 роки тому +244

    ఆలీ గారు మహేశ్వరి గారిని తీసుకొచ్చారు అలాగే వడ్డె నవీన్ గారిని కూడా మీ షో కి తీసుకుని రండి
    అలాగే హీరో వెంకట్ గారు హీరో వేణు గారు ఇలాంటి వాళ్లను కూడా తీసుకుని రండి మళ్లీ ఇండస్ట్రీకి పరిచయం చెయ్యండి

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +406

    అలీ గారు ,మీరు అనుకుంటే కచ్చితంగా పిలుస్తారు ఎప్పటినుంచో ,వడ్డే నవీన్ ,మహేశ్వరి గారిని పిలవమని ఆడిగము ఇవ్వాళ్ళ మీరు వచ్చారు , నవీన్ గారు కూడా ఖచ్చితంగా వస్తారు 😍😍😍👌👌👌

  • @BHOOPAL515
    @BHOOPAL515 2 роки тому +78

    వడ్డే నవీన్ అన్న నే షో కి తీసుకురండి... 💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @pkshalininair1690
    @pkshalininair1690 2 роки тому +93

    Superb episode as maheshwari was talking as a very matured person, liked her attitude and body language 👍

  • @kranthikranthi4436
    @kranthikranthi4436 2 роки тому +350

    వడ్డే నవీన్ గారు very nice person, soft spoken ani చెప్తున్నారు మహేశ్వరి గారు మూవీస్ లో కూడా అలాగే కనిపిస్తారు నవీన్ గారు.ఈ episode తర్వాత నవీన్ గారి మీద ఇంకా అభిమానం పెరిగింది మాకు అలి గారు మీరు ఎలా ఒప్పిస్తారో మాకు తెలియదు మీరు నవీన్ గారిని ఈ ప్రోగ్రామ్ కి పిలవాలి అంతే.(మా అభిమానం అర్థం చేసుకోండి )

    • @harsha-up2ed
      @harsha-up2ed 2 роки тому +12

      Yes nenu kuda naveen gari kosam enhagano edhuchusthunanu.

    • @siribabugonela1807
      @siribabugonela1807 2 роки тому +7

      Yes Yes

    • @svchannel819
      @svchannel819 2 роки тому +4

      Yes.. Yes... yes.. they have to bring him.. He is my hero forever

    • @mekalanaresh152
      @mekalanaresh152 2 роки тому +5

      నాకన్నా అడగటం లో ఇక్కడ ఎవరు లీరు సీనియర్స్ 😇😇😇నేనే

    • @harsha-up2ed
      @harsha-up2ed 2 роки тому +3

      @@mekalanaresh152 comments endhuku pettaledhu bro innrojulanudi.

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 роки тому +150

    మహెశ్వరి గారు మీరు నుదుటన బొట్టు కూడా పెట్టారు కదా ఇది కదా మనం మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలాగే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అని ప్రతి ఒక్కరూ తమ యొక్క సాంస్కృతి ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత కూడా ఇలాగే మంచి సందేశాన్ని సకల సంపదలతో మన భారతావని పుణ్యభూమి నాదేశం అని గర్వంగా చెప్పుకొంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్

    • @narisandrapangu7668
      @narisandrapangu7668 2 роки тому +1

      Bottu pettukundhi Ane vishayam gurinchi e rojullo maatladukuntuntunnamante mana samskruthi yekkada undho ardham avuthundhi...

    • @chittithalli8367
      @chittithalli8367 2 роки тому +5

      Ahh...bokkem kadu

  • @dineshkumar95
    @dineshkumar95 2 роки тому +5

    Akka ni chuse icharu naku ani oppukunnaru...thats where she showed her maturity and that proves her greatness

  • @madhukoppula896
    @madhukoppula896 2 роки тому +29

    మహేశ్వరి గారూ మీ ప్రియరాగాలు సినిమా అంటే నాకు చాలా ఇష్టం

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 2 роки тому +76

    మహేశ్వరి సినిమాల్లో దెయ్యం, పెళ్లి, మా అన్నయ్య సినిమాలు చాలా ఇష్టం..
    ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కి ఫేవరేట్ ఫ్రెండ్ 'మీనా' 😍🤩❤️

  • @bapubommachannel
    @bapubommachannel 2 роки тому +582

    కొంచెం కూడా చిరాకు అనిపించకుండ చాలా బాగుంది మాహేశ్వరి గారితో ఇంటర్వ్యూ 👌👌👌❤️

  • @pavandreams9055
    @pavandreams9055 2 роки тому +217

    మహేశ్వరి గారు ఎపిసోడ్ కోసం ఎదురు చూసేవారు లైక్ వేసుకోండి . So cute 💖💖

  • @ashokreddy5724
    @ashokreddy5724 2 роки тому +9

    Meena and maheswari... Another movie is Maa annayya last movie of maheswari. Thank you ali tho saradagaa... 💐💐💐
    Maheswari gaaru... Great human being u r
    ... ☺️☺️

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +177

    మహేశ్వరి గారి తో అలీ గారి interview బాగుంది.మహేశ్వరి గారి తో అనగానే గులాబీ లో ' మేఘాలలో ' సాంగ్ గుర్తుకు వచ్చింది. 👌👌👌🌹🌹🌹

    • @priyathijayani
      @priyathijayani 2 роки тому +3

      Aligari ki maheswari gari tho movie kuda undi

  • @venkateshgundala3940
    @venkateshgundala3940 2 роки тому +452

    నాకు గులాబీ కన్న ...పెళ్లి సినిమా అంటేనే చాలా ఇష్టం🥰🥰

  • @subbu7146
    @subbu7146 2 роки тому +46

    Maheswari gari serial my name is mangathaayaaru in zee telugu was so funny ....👌😂

  • @Girish6789
    @Girish6789 2 роки тому +19

    Maheshwari Mam is so emotional....❤️❤️❤️

  • @dhavani_k
    @dhavani_k 2 роки тому +8

    What an excellent episode ali garu, she is accepting every truth and saying only the truth thanks for a good and the best episode
    Please interview vadde naveen garu my sincere request

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +406

    మహేశ్వరి గారు మరియు వడ్డే నవీన్ గారు ఇద్దరు కలిసి వచ్చి ఉంటే ఇంకా చాలా చాలా బాగుండేది ... ❤️💗

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 роки тому +124

    గులాబీలో ఒక ప్రియురాలుగా పెళ్ళిలో ఒక ఆదర్శ మహిళల మీ నటన అద్భుతం... మీరు మరిచి పోయిన అభిమానులు ఎప్పటికి మరిచిపోరు... 🙏🙏🙏🙏🙏

  • @BenjaminTripleh
    @BenjaminTripleh 2 роки тому +3

    మా మాగి the angle of Telugu industry
    I love my dear lovely 🌹 angel మాగి
    I love మాగి voice and acting and eyes Frist మాగి క్యారెక్టర్ సో good.

  • @livelovelaugh3693
    @livelovelaugh3693 2 роки тому +8

    Maheswari garu intha quiet ammayi ani evvaru anukoni undaru....endhukante, gulabi loni character, inka ma annayya lo character chusi ala boisterous type anukoni untaru
    Very nice interview....!!

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 роки тому +14

    వెళ్లవయ్య వెల్లు వెల్లి ఆ వడ్డె నవీన్ గారిని పట్టుకురా బాబు

  • @Venkatgcp999
    @Venkatgcp999 2 роки тому +15

    Meena is Meena evergreen beauty

  • @soundarya9988
    @soundarya9988 2 роки тому +12

    Chala Baga anipinchindi Maheshwari garu matladtunte😍

  • @RK-ln9xe
    @RK-ln9xe 2 роки тому +61

    మహేశ్వరి గారు మంచి actresse కాదు మంచి humabeing కూడా... అల్ ద బెస్ట్ for your future

  • @bhanus4578
    @bhanus4578 2 роки тому +9

    Seems to be a genuine and grounded lady. ❤️❤️❤️❤️

  • @raghavareddy7026
    @raghavareddy7026 2 роки тому +40

    మహేశ్వరీ గారి గురుంచి నా ఒపీనియన్ మొత్తం మారింది చాలా మంచి మనిషి.

  • @Surisra996
    @Surisra996 2 роки тому +35

    "My name is mangathayaru" serial naku chala istam

  • @ranjetharavan8910
    @ranjetharavan8910 2 роки тому +6

    Respect kosam eadhuru chusi movie chesta anaru really great amma

  • @priyajessy
    @priyajessy 2 роки тому +3

    Abba...eye feast... thanks for this video Ali Garu...😊 Enni years iendho maheshwarini chusi...❣️

  • @MopidevivijaiKishore
    @MopidevivijaiKishore 2 роки тому +11

    Hats off maheshwari, you are doing good for the society, you are very humble, continue it, all the best, society needs more people like you ❤️

  • @RKBA209.
    @RKBA209. 2 роки тому +22

    ఇంటర్వ్యూకు వడ్డే నవీన్ గారిని పిలవాలని కోరుకునే వారు 🔥🔥

  • @kiranreddygudla4537
    @kiranreddygudla4537 2 роки тому +17

    చాలా బాగా మాట్లాడుతున్నారు మాహేశ్వరి గారు... మాటల్లో నే తెలుస్తుంది ఎంత సున్నితం అని... శ్రీదేవి గారు చెప్పిన మంచి పద్ధతులు బాగా నేర్చుకున్నట్టు ఉన్నారు.... Totally nice ఎపిసోడ్

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +9

    Maheswari,Kaushik Episodes are Favourite in Alitho Saradaga 👌

  • @narsimhanarsimha3998
    @narsimhanarsimha3998 2 роки тому +122

    మనుషులకి కూడా ఇలా సహాయం చేసే వాళ్ళు ఉంటే బాగుండేది

    • @raviradhika3769
      @raviradhika3769 2 роки тому +11

      Manushulaki kaallu chetulu vunnai...ollu onchi kastapadamani devudu echadu...kani kontamandi badha kastulu adukkovadam dongatanaalu cheyadam chestunnaru...naa opinion cheppanu...yevari hurt cheyali ani kaadu

    • @rajrohan9966
      @rajrohan9966 2 роки тому

      @@raviradhika3769 correct..chachina sare inkokari mundu cheyi chachakudadu..

  • @jahnavijanu3614
    @jahnavijanu3614 2 роки тому +36

    నంది అవార్డులు మా మహి కి కాక ఇంకెవరికీ రావాలి 👌❤👍🌹 lovely maheswari garu. Love u always

  • @pallerlabiksham3581
    @pallerlabiksham3581 2 роки тому +6

    మాస్టర్ సినిమాలో సాక్షి శివానంద్ ఒక్కసారి తీసుకురండి

  • @DMY_1977
    @DMY_1977 2 роки тому +7

    అలీ గారు వడ్డే నవీన్ గారి నీ ఈ ప్రోగ్రాం కి ఇన్వైట్ చేయండి ప్లీజ్

  • @ykurumurthy9897
    @ykurumurthy9897 2 роки тому +48

    ఈ షోకి అనుష్క రావాలని ఎంత మంది కోరుకుంటున్నారు. 🤔

  • @bhaskarnaidu4984
    @bhaskarnaidu4984 2 роки тому +39

    మా అన్నయ్య మూవీ లో కూడా కలిసి నటించారు మహేశ్వరి గారు

  • @ylaxmi7942
    @ylaxmi7942 2 роки тому +8

    Ali garu first time oka celebraty ni adpinchakunda pampincharu 😍😍

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 роки тому +15

    Kaushik told about Vijayawada, Hyd Fans doing his B'day Celebrations and Aligaru Remembered his Guntur Fans, 7thJun 2021 Alitho Saradaga Greatest Episode ever 👌

  • @Priyatham556
    @Priyatham556 2 роки тому +2

    Jabilamma niku antha kopama ,
    Jaji pula Midha jali chupama Super song ❤️

  • @PraveenKumar-te6sd
    @PraveenKumar-te6sd 2 роки тому +19

    At 23:25 meena gari voice like a small kid so sweet voice.

  • @raviradhika3769
    @raviradhika3769 2 роки тому +5

    Nice episode...maheshwari garu interview super gaa vundi..I'm big fan of u madam..meeru action chesina pelli, gulabi chala bagunnai, ammai kapiram chooste yedupu vachestundi...

  • @ramaraogalla
    @ramaraogalla 2 роки тому +19

    మినా and మహేశ్వరి...
    మా అన్నయ్య మూవీలో కూడా కలిపి నటించారు కదా

  • @nidanakavirajani8441
    @nidanakavirajani8441 2 роки тому +49

    Tirumala tirupati venkatesha ...character is very cute🙂

  • @archanaakula3959
    @archanaakula3959 2 роки тому +4

    My name is Mangathayar Srial Super is it available in UA-cam wach I enjoyed a lot 👌👌👌👌

  • @reddygarysubbureddy6781
    @reddygarysubbureddy6781 2 роки тому +8

    అలీ భాయ్ వడ్డే నవీన్ నీ పిలుస్తవ లేకపోతే నిన్ను బయట తిరగనియను జాగ్రత్త ,,,😁 😁😁😁 జస్ట్ ఫర్ కామెడీ

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 2 роки тому +16

    Old actors ni chuste kadupu nindipotundi❤️❤️❤️🙏🙏🙏🙏

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +11

    Vadde naveen garu please meeru show ki raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali raavaali.

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +20

    Episode which everyone Should Watch 3Child artists in One Frame Aligaru-Kaushik-Baladitya in 7thJun 2021 Alitho Saradaga

  • @suhaaskalla3894
    @suhaaskalla3894 2 роки тому +2

    She z soo simple and humble

  • @pravallikae9151
    @pravallikae9151 2 роки тому +7

    One of my favorite actress she was

  • @vamsikrish650
    @vamsikrish650 2 роки тому +18

    Madam deyyam movie lo matram mee acting super ga vuntundi . One of the most disturbing horror movie. And it is having seperate fan base

  • @gnaneswariyerra1731
    @gnaneswariyerra1731 2 роки тому +24

    డాగ్స్ చూడటం గ్రేట్ జాబ్ మహేశ్వరి. గారు.. 🙏🙏🙏👌👌👌

  • @rafirafi6365
    @rafirafi6365 2 роки тому +9

    She is soooooo cute and simple

  • @kamakshi3722
    @kamakshi3722 2 роки тому +19

    మహేశ్వరి గారిది మంచి మనసు
    వడ్డే నవీన్ గారిని కూడా పిలవండీ ఆలీ గారు

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +20

    From 24:05 to 27:30 Kaushik told about our Fans in 7thJun 2021 Alitho Saradaga,Proud Fan moment ❤

    • @Supersurya888
      @Supersurya888 2 роки тому +2

      Entha pay chesaru bayya promoting ki

    • @hemanthdhulipudi3930
      @hemanthdhulipudi3930 2 роки тому

      @@Supersurya888 Since Childhood I am Big Fan of Kaushik after watching his Versatile acting in Devatha Serial

  • @tolusurikrishnaveni1992
    @tolusurikrishnaveni1992 2 роки тому +5

    One of the best episode love mahi

  • @srikanth7730
    @srikanth7730 2 роки тому +49

    My name is Mangathayaru...... I watched regularly for comedy.......

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +9

    vadde naveen garini ee show lo epudepudu chusthana ani asaga undhi thvoraga raavaali sir meeru please sir.

  • @khatayy256
    @khatayy256 2 роки тому +6

    She speaks geniune words..

  • @rajjupudi
    @rajjupudi 2 роки тому +4

    Please call దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ and విజయదుర్గ

  • @reddyda
    @reddyda 2 роки тому +2

    Another actress from Reddy khandaan

  • @sknagur5550
    @sknagur5550 2 роки тому +19

    వడ్డే నవీన్ ని పిలుస్తారా పిలవరా... కాట్రవల్లి అలీ రాజమండ్రి దారి.. గుంటూరు మీదనించే

    • @adapaganesh2011
      @adapaganesh2011 2 роки тому

      Praveena garini adagandi, ali garini kadu😊

  • @pradeepbyram6921
    @pradeepbyram6921 2 роки тому +11

    వద్దే నవీన్ గారితో వీడియో చేయండి అలీ గారు

  • @ushapathi2740
    @ushapathi2740 2 роки тому +4

    Nice, flying kisses to Mahi ,
    Good hearted, so sweet way of talking.🌹🌹🌹

  • @sunithadevi7329
    @sunithadevi7329 2 роки тому +9

    So cool and sooooo cute mahewari sis

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +6

    Vadde naveen garu maapiye meeku kopamaa.....
    Maapiye meeku jaale ledha.....
    Karunichi show kochi maaa asa therandi saaru.... Jabilamma neeku anthakopama song laa padukuntunanu nenu Mari meeru?

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +8

    Vadde naveen garu please vacheyandi sir show ki meeraakaiye
    edhuchusthunamu please sir please.

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 2 роки тому +6

    Old actors antaru e program valle re-entry istunnaru🙏🙏🙏🙏🙏

  • @ramanakadama4383
    @ramanakadama4383 2 роки тому +9

    హలో అల్లీ గారు నవీన్ గారి నీ తీసుకురండి ప్లీజ్

  • @Balakrishna-jj1fp
    @Balakrishna-jj1fp 2 роки тому +2

    came to hear about LEGEND Sridevi from Maheshwari..

  • @neerusart1131
    @neerusart1131 2 роки тому +5

    Chala ante chala bagundi super 😍😍😍❤️🥳🥳🥳🥳

  • @gangaputhrasrinivasulu1732
    @gangaputhrasrinivasulu1732 2 роки тому +14

    మేడమ్ మీరు చాలా బాగా మాట్లాడారు ప్రోగ్రామ్ లో, మీ ప్రోగ్రాం మంచిగా అనిపించింది

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 2 роки тому +17

    Beautiful....Jhanavi kapor ki maheswari features chala unnai....

  • @lakshmidurga5365
    @lakshmidurga5365 Рік тому +2

    Ma annaya lo kuda meena tho vesaru ga

  • @sugalitv8500
    @sugalitv8500 2 роки тому +8

    వడ్డే నవీన్ ఇంటర్వ్యూ చేయండి సర్ ప్లీజ్

  • @sasubillisravanthisravanth5287
    @sasubillisravanthisravanth5287 2 роки тому +15

    Ali garu is rocking

  • @addcolorstoyourlife4236
    @addcolorstoyourlife4236 2 роки тому +2

    Best serial till date is my name is mangathayaru
    I love it

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 2 роки тому +7

    💕🌹💗💖🤩😍💚💙🧡💞💘❣️💓❤️JD & maheswari
    ❤️💓❣️💘💞💞🌷💕🌹💗💖🤩😍💚💙💙🧡
    మి జోడీ అంటే ఇష్టం
    గులాబి super
    Maa college days లో

  • @narayana2908
    @narayana2908 2 роки тому +13

    Almost Every heroine has meena as a friend

  • @PavanKumar-lg8kj
    @PavanKumar-lg8kj 2 роки тому +38

    Maheswari gaaru intha genuinega vuntaaraa..miiru..very good and sweetest interview..ma guntur kodalu meeru..we r very proud..feel some kind honestly with happy hearted

  • @swamydevi1998
    @swamydevi1998 2 роки тому +1

    Sooooo innocent she z

  • @kalsettyleelakrishna5785
    @kalsettyleelakrishna5785 2 роки тому

    Interview chaalaa baagundhii. Chaslaa fast gaa aiinattu fell ayyaamuu

  • @ravibhat7749
    @ravibhat7749 2 роки тому +7

    ఆలీ గారు. మహేశ్వరి గారితో ఈ షో. చాలాఆహ్లాదంగా. చక్కగా ఉంది

  • @Venkatgcp999
    @Venkatgcp999 2 роки тому +4

    Only heroine even after 30 years also acting as a heroine with stars and getting hit only legendary Meena garu

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +139

    No English No Crying No Nonsense Brothers Bonding Best Episode Ever Kaushik-Baladitya Alitho Saradaga Episode❤👌

    • @chaitubiotek
      @chaitubiotek 2 роки тому +3

      Best comment

    • @SSr_we_entertain
      @SSr_we_entertain 2 роки тому +8

      Ee program ki same comment compulsory ga untundi
      Ali Garu feel avutunaru
      Yenduku ra Baladitya koushik ni interview chesyanu anni
      Comment Anna marchandi bhaya pls

    • @gurramrani4273
      @gurramrani4273 2 роки тому +6

      @@SSr_we_entertain asalu emundhi anthaga ah interview lo normal gane undi

    • @gayithrishiva1993
      @gayithrishiva1993 2 роки тому +5

      Bayya anthala amundhi a interviewloo.nenu prathi episode loo e comment chusthanu, Infact e comments chusey a interview chusa kaney meru chapinatha ledhu,normal ga undhi

    • @prashanth-er8lz
      @prashanth-er8lz 2 роки тому +3

      Asalu AA episode lo emundhi ra ayya prathi episode na lavadala sodhi

  • @drnalinipavuluri6298
    @drnalinipavuluri6298 2 роки тому +8

    Khushi kapoor looks like maheswari gaaru

  • @chillaginjalu4997
    @chillaginjalu4997 2 роки тому +25

    Good luck to maheshwari madam... Your interview has elevated the prestige of Cine heroins to higher levels..Not only a wonderful actress..You are such a beautiful humanbeing.. Like Sridevi maam you are also very humble..Pls do continue acting in good roles..🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐

    • @naveenkumar4032
      @naveenkumar4032 2 роки тому

      Like sridevi very humble aa? Sridevi garu used to be very arrogant once she went to Bombay, never was humble like Maheswari..Agree everything else

    • @chillaginjalu4997
      @chillaginjalu4997 2 роки тому +3

      @@naveenkumar4032 In public Sridevi never behaved arrogantly anywhere..though she was the top most heroine sought after, in South and North...Her dress code and Conduct was always dignified and humble... Not talking about privately how they are...

    • @highlyindian4162
      @highlyindian4162 2 роки тому +1

      @@chillaginjalu4997 reserved people just maintain their dignity and aura, snowflakes can't handle and cook stories

    • @Remini-sv9ds
      @Remini-sv9ds 2 роки тому

      @@naveenkumar4032 Are you an idiot, the girl says that her aunt used to advise her to always be humble and simple. Do you know Sridevi better than her or her fans?! All the people who met Sridevi both in real life and in public said that she was a very shy, humble and simple person compared to the stardom she achieved, she even used to receive fans at her home. Being introverted, private, and reserved doesn't mean she was arrogant. If you don't know all this, you better keep your mouth shut.

  • @venkatanarayanachintapalli1925
    @venkatanarayanachintapalli1925 2 роки тому +8

    సింపుల్ గా పొలైట్ గా చక్కగా మాట్లాడారు మహేశ్వరి గారు.

  • @prasadudevarapu3989
    @prasadudevarapu3989 2 роки тому +6

    మహేశ్వరీ గారు,చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు...¡

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +9

    Vadde naveen garu meegurichi anney visayalu telusukovalani undhi please andhuke 2 episodes pakkaga undali sir please opukondi .

  • @sruthimarella511
    @sruthimarella511 2 роки тому +6

    Koncham kuda proud lekunda chala chakkaga unnaru maheswari garu

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 2 роки тому +8

    Ali garu,please please invite Chiranjeevi garu and Radha garu together.

  • @vasuyarra7557
    @vasuyarra7557 2 роки тому

    Chala paddathaina interview.

  • @melodymusicchannelhd3162
    @melodymusicchannelhd3162 2 роки тому +5

    Interview super 😘😘