భారతి ఫ్యామిలీ తో జగన్..రాజారెడ్డి వారసత్వానికి బై బై..: Mahaa Vamsi Analysis On Jagan With Bharathi
Вставка
- Опубліковано 1 лис 2024
- #ysbharathireddy #ysjagan #ysrajashekarreddy #mahaavamsianalysis
భారతి ఫ్యామిలీ తో జగన్..రాజారెడ్డి వారసత్వానికి బై బై..: Mahaa Vamsi Analysis On Jagan With Bharathi
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Watch :
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
• Video
Subscribe to Mahaa News : / @mahaanews
Subscribe to Mahaa Telangana : / @mahaatelangana
Subscribe to Mahaa Max : / @mahaamax
Subscribe to Mahaa Vamsi : / @mahaavamsi
Subscribe to Mahaa Entertainment : / @mahaaentertainment
Subscribe to Mahaa Debates : / @mahaadebates
Subscribe to The Leader With Vamsi : / @theleaderwithvamsi
Subscribe to Mahaa USA : / @mahaanewsusa
Subscribe to Mahaa Shorts : / @mahaashort
Please,Like,Share And Subscrbe To Our UA-cam Channel
And Also Follow Us On :
Facebook : / mahaanews
Instagram : / mahaanews
Twitter : x.com/MahaaOff...
Subscrbe For Updates : / @mahaanews
ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రమే బలపనూరు నుంచి వెలివేయబడి పారిపోయి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబం మొత్తం కలిపి
వంశీ గారు మీరు వేరే వాళ్ళను పిలిచినపుడు వారిని మాట్లాడనివ్వండి. లేదంటే వాళ్ళని పిలవకండి.
కనీసం పక్కనుండే వాళ్ళ ను మాట్లాడనివ్వరు 😔
ఎందుకూ ఈ కంట శోష. గత 5 సంవత్సరాలుగా జగన్ పాలనలో జగన్, అతని బ్యాచ్ చేసిన అన్యాయాలు, ఘోరాలు ప్రభుత్వం People care about the way.
Ajitha garini matlaadanivvandi vamsee garu😅
❤😂
దయచేసి ఈ అసంబద్ధ వార్తలను ఆపండి. జగన్ కు బాగా తెలుసు ఇది ప్రభుత్వాన్ని ,ప్రజలను పక్కదారి పట్టించడమే.
సరిగ్గా చెప్పారు 😃.అంతే కాదు AP ప్రజలకు చెందిన లక్షల కోట్ల అక్రమ సంపాదన కు పరోక్షంగా “ప్రజా ఆమోద ముద్ర “ కోసంకూడాysకుటుంబం
వారి కుటుంబ రాజకీయాలు AP రాజకీయాలు
గ చేస్తున్నారు ,దానికి ఈ “సోషల్ మీడియా “కూడా వేదికగా మాయలో పడిపోతుంది .
కాదా? వంశీ గారు ?.
ముందు అక్రమాస్తుల సంగతి తేల్చాలి ఈ ప్రభుత్వం.
Varthalu manesi jagan varthalstho Mee jeevithamu samapthamu
ని కు చాలా సంతోషం గా ఉందిరా
అయినా నీ ఫ్యామిలీలో ఎటువంటి సమస్యలు లేవా... చంద్రబాబును వెనకేసుకుని రావడంలో మీలాంటి జర్నలిస్టులు చాలా తంటాలు పడుతున్నారు... విశాఖ ఉక్కు పోలవరం ప్రాజెక్టుల గురించి ప్రస్తుతం పెరుగుతున్న కరెంటు చార్జీల గురించి చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల గురించి నువ్వు మాట్లాడితే అవి జనాలకు ఉపయోగపడతాయి... ఇలాంటి ఫ్యామిలీ విభేదాలు ప్రజలకు ఏమి ఉపయోగపడవు... ఎలా జర్నలిస్టులు అయ్యారు రా మీరు
అసలు ఊరే వంశీ... నువ్వు చెప్పే వార్తలు వల్ల ఎవరికి ఉపయోగం లేదు... నువ్వు కూటమి ప్రభుత్వంలో చేరడం మంచిది... నీలాంటి వాడిది జర్నలిజం చేస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది
Why don’t you accept the well known fact that he his father and his crime family looted andhra and its people.