Thank you SP Charan sir 😊...Telugu shows పై interest చూపిస్తున్నందుకు, Telugu shows కోసం time కేటాయిస్తున్నందుకు thanks ..Balu Sir లా మీరు కూడా అందరి వాడిలా ఉండాలి ❤️👏...అక్కడ ఉండాలి ( Chennai ) - ఇక్కడ ఉండాలి ( Telugu States )...All the best from Telugu Fans 💐
ముందుగా ఈ టీవీ వారికీ...సునీత గారికి...చరణ్ గారికి చాలా ధన్యవాదాలు...🙏💐💐💐 స్వరాభిషేకం మళ్ళీ స్టార్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ...మై ఫేవరేట్ షో...బాలూ గారి ఆశయం గా గొప్పగా సాగిపోవాలని కోరుకుంటూ...సింగర్స్ అందరికీ ఇంస్ట్రూమెంట్స్ వారికి...అభినందనలు....🙏😍💐
3:46 Haira Haira Hai Rabba Song - SP Charan garu మరియు వారి అక్కగారు SP.Pallavi garu కలిసి పాడితే వినాలని నా కోరిక.. ఇదివరకు ఎస్పీ చరణ్ గారు & శ్రుతి Swarabhishekam లో perform చేయగా చూశాను👌♥️... Karunya & Geetha nice singing👍
Karunya and dhananjay super...that moment reminded me spb sir n yesudas sir concert held in singapore where charan sir vijay sir start it later continued by legends...I watch that episode in youtube a lot...noise n grains had uploaded that content
Really happy to see you everyone on this stage, special thanks to ETV for bringing back this programm, this is swarabhishekam program means "swaraniki" abhishekam.
I really appreciate and admire the efficiency, effort and Excellency in your performance. Thanks to all the singers, musicians, anchor and specially the great people behind the screen. May God bless your family who are supporting you generously.
సందెపొద్దు మేఘం..పూలజల్లు కురిసెను నేడు.. చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు.. హొయ్ పలికెను రాగం..సరికొత్త గానం.. ఈ ఆనందం మా సొంతం.. మా సొంతం.. ఈ ఆనందం.. నిలవాలి ఇది కలకాలం.. సందెపొద్దు మేఘం..పూలజల్లు కురిసెను నేడు.. చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు.. హ హ... *********************** నీవు నడిచే బాటలోన లేవు బాధలే.. తనకుదిన్..నేను నడిచే బాట నీకు పూల పాన్పులే.. తనకుదిన్ ఒకటంట మనమంట లేదంట చీకుచింత సాధించాం ఒక రాజ్యాంగం.. సాగిస్తాం అది మనకోసం.. వీసమైన లేదులే భేదభావమే.. నీకు నాకు ఎన్నడూ నీతి ప్రాణమే.. తాం తదిత్తి దిం తదిత్తాం ఆడి పాడుదాం సందెపొద్దు మేఘం..పూలజల్లు కురిసెను నేడు.. చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు.. పలికెను రాగం..సరికొత్త గానం.. ఈ ఆనందం మా సొంతం.. మా సొంతం.. ఈ ఆనందం.. నిలవాలి ఇది కలకాలం.. **************** పాలు తేనేల్లాగ మంచిని పంచు సోదరా.. ఆదరించే దైవముంది కళ్ళముందర.. పూలతో నువు పూజించు కర్పూరాన్ని వెలిగించు మమకారాన్ని పండించు అందరికి అది అందించు వాడలోన వేడుకే తుళ్ళి ఆడెను అంతులేని శోభలే చిందులేసేను.. తాం తదిత్తి దిం తదిత్తాం ఆడి పాడుదాం సందెపొద్దు మేఘం..పూలజల్లు కురిసెను నేడు.. చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు.. పలికెను రాగం.. సరికొత్త గానం.. ఈ ఆనందం మా సొంతం.. మా సొంతం.. ఈ ఆనందం.. నిలవాలి ఇది కలకాలం.. సందెపొద్దు మేఘం..పూలజల్లు కురిసెను నేడు.. చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు..
Hello Eenadu group, the Anchor in this program have had lot of comments (Insulting comments about Chandra babu Naidu and Pawan Kalyan for the past 2 months) Not even respecting the age of CBN and compared "CBN & PK with aJungle animal Story. Lot AP people and US People feeling very very about her story telling in UA-cam Channel Interviews. She belongs to a Political Party Anchor it seems. Please review her interviews and how damaging they are for elderly people like CBN and PK. Please review her Past 2 months Interviews in relation to Political party's and insulting honorable People like Chandra babu naidu and Pawan Kalyan. We are not expecting this from Eendau group engaging Controversial people like her. Thank you
All these were recorded a while ago andi. Give it some time and she will disappear from anchoring unless sakshi takes her under their fold. Unfortunately these cannot be edited at this time. But otherwise I echo your sentiments.
@@dlingam politics is her personal interest and anchoring is her profession you should not combine both , even pk , Roja , nagababu, balakrishna, jabardasth adhi etc made many comments against other political leaders aren't they continuing in their career? Then why should shyamala alone be targeted? Juz cuz it's pk ?
Thank you SP Charan sir 😊...Telugu shows పై interest చూపిస్తున్నందుకు, Telugu shows కోసం time కేటాయిస్తున్నందుకు thanks ..Balu Sir లా మీరు కూడా అందరి వాడిలా ఉండాలి ❤️👏...అక్కడ ఉండాలి ( Chennai ) - ఇక్కడ ఉండాలి ( Telugu States )...All the best from Telugu Fans 💐
20:10.. all time fav song by the favourite singer ❤❤❤. What a voice sir. Watching this show only for you. Vagdevi superb nanna. U look toooo cute 🥰.
SP Charan sir in that attire & with beard you are looking like Head of the show😎..Mass look👌..and also you are looking like Baasha - Rajinikanth..
36:45 - 37:15 This episode was highlighted by SP Charan Garu & Vagdevi ❤...cuteness overloaded 😊...Godbless you both !!
ముందుగా ఈ టీవీ వారికీ...సునీత గారికి...చరణ్ గారికి చాలా ధన్యవాదాలు...🙏💐💐💐 స్వరాభిషేకం మళ్ళీ స్టార్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ...మై ఫేవరేట్ షో...బాలూ గారి ఆశయం గా గొప్పగా సాగిపోవాలని కోరుకుంటూ...సింగర్స్ అందరికీ ఇంస్ట్రూమెంట్స్ వారికి...అభినందనలు....🙏😍💐
3:46 Haira Haira Hai Rabba Song - SP Charan garu మరియు వారి అక్కగారు SP.Pallavi garu కలిసి పాడితే వినాలని నా కోరిక.. ఇదివరకు ఎస్పీ చరణ్ గారు & శ్రుతి Swarabhishekam లో perform చేయగా చూశాను👌♥️...
Karunya & Geetha nice singing👍
మగధీర song, nice singing by సునీత్తగారు nd dhanunjay, great singing with high pitch 👏👏
Performance champesaaru
Ramya behara ❤
స్వరాభిషేకం ప్రోగ్రామ్ లో చరణ్ గారు ఉండడం చరణ్ గారు సాంగ్ ఈ ప్రోగ్రామ్ కే హైలెట్
Charan garu thanks meeku ee program malli start chesinandhuku
There is a lot of improvement in SPCharan’s singing. Dhananjay is a very good singer with depth in the voice !
It would b happy to see if this sng " singarala "is sung by Charan sir n Vijay yesudas sir
Charan ji very good ❤
Awesome Charan garu...❤
Ramya behara garu favorite 🎤🎤
Sunita Garu Geetha garu voice super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Karunya and dhananjay super...that moment reminded me spb sir n yesudas sir concert held in singapore where charan sir vijay sir start it later continued by legends...I watch that episode in youtube a lot...noise n grains had uploaded that content
Please like.చేసి.సపోర్ట్.చెయ్యండి. ప్రోగ్రామ్ కి ప్లీజ్
మగ ధీర song కి కోరస్ మాత్రం చంపేస్తున్నారు. ఇంకా ధనుంజయ్ అన్న మాత్రం కుమ్మేస్తున్నాడు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super charan garu mi allari superb
సునీత గారు మరియు Dhanumja గారు సూపర్ పెర్ఫార్మెన్స్ 💓💓💓💓💓
Sp charan sir super singer
First of all thanks for restarting the above programme since I am very much interested to see it and also thanks for the management Sir
స్వరాభి షేఖం మాకు వీనులవిందు ను చేస్తున్నది ... ETV కి ధన్యవాదములు ....
I love very much this show tq charan sir
Geetha akka super voice
ఆ ఆ ఆ హమ్మింగ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
How many missing ramaya behara voice❤❤
So cute voice charan sir
Charan Garu balu sir garu voice
Yes shirisha🎉
Swarabhishekam malli prasaran chestunna Maa ETV ki Vandanamulu
మొదటి పాటకి కోరస్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super charan sir
Really happy to see you everyone on this stage, special thanks to ETV for bringing back this programm, this is swarabhishekam program means "swaraniki" abhishekam.
Ramya garu మిమ్మల్ని చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా చూసాము
To, Swarabhishakam Presentation, 🎉🎉🎉
మానస 🎉🎉🎉.
పుడమికి వాన జల్లు, 🎉🎉🎉
హయలే ఇల 🎉🎉🎉🎉🎉
పాపాయికి అమ్మ ఒడి 🎉🎉🎉
హయలే ఇల 🎉🎉🎉🎉🎉🎉
నా కంటి కన్నుల కోమలికి 🎉🎉
హయలే ఇల 🎉🎉🎉🎉🎉🎉
నా కలికి కోమలి తను చదువు కొనే .
ప్రభుత్వ కాలేజీలలో జెండా పండుగ,
జెండ వందనం చేయిస్తుంది 🎉🎉🎉
జెండ వందనం, స్వరాభిషేకం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
శ్రీకృష్ణ ధనుంజయ్ సింగింగ్ బాగుంది
Geetha akka my favourite singer
Special Shankar & Mani Ratnam Songs
Very fascinated with this programme has always
I really appreciate and admire the efficiency, effort and Excellency in your performance. Thanks to all the singers, musicians, anchor and specially the great people behind the screen. May God bless your family who are supporting you generously.
సందెపొద్దు మేఘం..పూలజల్లు
కురిసెను నేడు..
చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు..
హొయ్ పలికెను రాగం..సరికొత్త గానం..
ఈ ఆనందం మా సొంతం..
మా సొంతం.. ఈ ఆనందం..
నిలవాలి ఇది కలకాలం..
సందెపొద్దు మేఘం..పూలజల్లు
కురిసెను నేడు..
చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు..
హ హ...
***********************
నీవు నడిచే బాటలోన లేవు బాధలే..
తనకుదిన్..నేను నడిచే బాట నీకు
పూల పాన్పులే..
తనకుదిన్
ఒకటంట మనమంట లేదంట చీకుచింత
సాధించాం ఒక రాజ్యాంగం..
సాగిస్తాం అది మనకోసం..
వీసమైన లేదులే భేదభావమే..
నీకు నాకు ఎన్నడూ నీతి ప్రాణమే..
తాం తదిత్తి దిం తదిత్తాం ఆడి పాడుదాం
సందెపొద్దు మేఘం..పూలజల్లు
కురిసెను నేడు..
చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు..
పలికెను రాగం..సరికొత్త గానం..
ఈ ఆనందం మా సొంతం..
మా సొంతం.. ఈ ఆనందం..
నిలవాలి ఇది కలకాలం..
****************
పాలు తేనేల్లాగ మంచిని పంచు సోదరా..
ఆదరించే దైవముంది కళ్ళముందర..
పూలతో నువు పూజించు కర్పూరాన్ని వెలిగించు
మమకారాన్ని పండించు అందరికి అది అందించు
వాడలోన వేడుకే తుళ్ళి ఆడెను
అంతులేని శోభలే చిందులేసేను..
తాం తదిత్తి దిం తదిత్తాం ఆడి పాడుదాం
సందెపొద్దు మేఘం..పూలజల్లు
కురిసెను నేడు..
చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు..
పలికెను రాగం..
సరికొత్త గానం..
ఈ ఆనందం మా సొంతం..
మా సొంతం.. ఈ ఆనందం..
నిలవాలి ఇది కలకాలం..
సందెపొద్దు మేఘం..పూలజల్లు
కురిసెను నేడు..
చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు..
సునీత మేడం ఆ గారాబం సింగింగ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
వాగ్దేవి సింగింగ్ ❤సూపర్❤సో❤ క్యూట్❤ స్వీట్❤ 💋💋💋 l❤💕 you❤ God ❤bless❤ you❤
I'm so happy to watch this series again . Eagerly waiting
Karunya singing and Geetha garu singing rocks..
Thank you for uploading
Bagundi sysmalagaru
Karuñya dhanujaygaru Pata chalabagundhi
Tv loSwarabhi shekam first song charan garu Sunitha gari song chupincharu kada tv lo
Charan sir voice balu sir లా ఉండదు అసలు. డిఫరెంట్ ga ఉంటుంది.
30:25 అంజలి అంజలి
37:57 సింగారాల పేరుల్లోన
44:18 సందేపొద్దు. మేఘం
Super sir....❤
43:00 super beat pavan annaaa❤❤❤❤
Shyamala garu meru maniratnam garu Ilayaraja garu Anandi Meru
Oh this is new episode
Tress free program
Sarswati Santhanam oke chota kalisindhi
13:30 to 13:50 chorus lo boys lo Right side నుండి 3rd one , Left side నుండి 2nd one . ఆ సింగర్ name kavali or insta I'd plz.... 🎉🎉
Aaditya
@@AnuRadha-fm7sz Aditya kadu krishna chaitanya
amity okkallu kuda Chitra amma gurinchi adagaledhu
Karunya 👍 Geetha madhuri 👎
Inko part leda
Road meda reku geesinattu undi geetha gonthu
Syamala valla ee program chudamu. Etv vallu plzconsider people s choice
Y this anchor.. please change this anchor.......
Need a change of host immediately.
Anchor ni marchandi
Hello Eenadu group, the Anchor in this program have had lot of comments (Insulting comments about Chandra babu Naidu and Pawan Kalyan for the past 2 months) Not even respecting the age of CBN and compared "CBN & PK with aJungle animal Story. Lot AP people and US People feeling very very about her story telling in UA-cam Channel Interviews. She belongs to a Political Party Anchor it seems. Please review her interviews and how damaging they are for elderly people like CBN and PK.
Please review her Past 2 months Interviews in relation to Political party's and insulting honorable People like Chandra babu naidu and Pawan Kalyan.
We are not expecting this from Eendau group engaging Controversial people like her.
Thank you
All these were recorded a while ago andi. Give it some time and she will disappear from anchoring unless sakshi takes her under their fold. Unfortunately these cannot be edited at this time. But otherwise I echo your sentiments.
Don't bring personal interests into profession
@@sabbatarun7928 Sorry that you perceived it that way. It is all about integrity and character.
@@dlingam politics is her personal interest and anchoring is her profession you should not combine both , even pk , Roja , nagababu, balakrishna, jabardasth adhi etc made many comments against other political leaders aren't they continuing in their career? Then why should shyamala alone be targeted? Juz cuz it's pk ?
@@sabbatarun7928 This is not personal interest...this is democratic interest. She is not being attacked personally...please note the point.
Disliking this only for anchor