Renu has been singing for many years now but haven’t got many opportunities… today he is again a contestant in Telugu Indian Idol. Hope he gets many more real singing opportunities in the TFI now
ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే పలకగ దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
Renu has been singing for many years now but haven’t got many opportunities… today he is again a contestant in Telugu Indian Idol. Hope he gets many more real singing opportunities in the TFI now
My fav contestent in sarigamapa
He is future star singer for TFI
My lovely singer.....u will bcm a great singer like DSP
DSP ...MUSIC DIRECTOR..
GREAT SINGER ANTE LIKE SPB SIR
Fvrt constsant in saregamapa😍😘💕💕💕
Dsp not a singer he is music director
Nenu kuda renu ki appati nunche pichi naku
I can see a future rock star in him
Superb tammudu...awesome.. Musicians somewhere failed to give original feel of music.
🙏మహానుభావులు🙏 శ్రీ ఎస్పీ బాల సుబ్రమణ్యం గారు.. వారు పాడిన ఆ పాట మీరు పాడి మళ్ళీ ఆయనని గుర్తు చేశారు.... Music Dsp గారు 🙏🙏🙏🙏🙏
Super annayya....u became a singer Anna like DSP or etc...🌼🌼🌸
Great after
Zee chaitanya performance
My favorite contest in sa ri ga ma pa
same
Renu kumar garu sa ri ga ma pa programs lo padinavi anni upload cheyandi songs plzzz
I love you renu kumar super singer in the sarigamapa
super anya all the best
Whah.. Amazing singing
my fav contestent in sa re ga ma pa
I love him .such an honest person . recently I saw him in sv music college .He came to our class when iam in class .
U r my favaret contest
అన్న నీ సాంగ్స్ సూపర్👌👌👌
Best singer of all time sp balasubramanyam garu
I love you so much darling nvu eka kopa sigar avalani korukutunanu
Tittle winner of saregamapaa
i love you renu u r singing and u
Super.... Singing sir... Ur singing... Most useful for learners and thankyou 👍
Hi bro I'm big fan of u renukumar spr ur songs all the best renu
My favourite contestant in s a r e g a p a
Annaya niku thiruguledu challa baga padavv I'm a die-hard fan of uuuu annaya
super reenu videos appolode cheyyu
Hi renu...I m big fan u... And favourite contest in sa re ga ma..... And I love u r attitude so much ☺️
Who is here after aha 2022
Great performance broh
ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే పలకగ దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
no one can beat u bro
Super renu ur voice so beautiful
Anna nuvante cha estm
Same
Super renu👌👌👌
awesome voice😍😍 renu gaaru
Really awesome singing,,now iam your fan
I love this song
My favourite contestant in sarigamapa
I'm big fan of u brother
annya. nuvanta naku chala estam nee song anta chala estam aslu miss khanu I like you
Super u have a bright future
super renu anna................ iam pj
Wonderful singing......bro
Reenu Bhai... Kurraloy kurraloy ultimate
𝑻𝒊𝒓𝒖𝒑𝒂𝒕𝒉𝒊 𝒂𝒃𝒃𝒂𝒚𝒂 𝒎𝒂𝒋𝒂𝒌𝒂
Love you Renu gaaru I love you so much😘😘😘😘😘
He definitely win the sa re ga ma pa title winner
what a song Renu
My favorite singer in sa re ga ma 2018 all the very best renu anna
𝑺𝒖𝒑𝒑𝒆𝒓 𝒊𝒏𝒔𝒕𝒓𝒖𝒎𝒆𝒏𝒕𝒔
How many noticed two Indian idol Telugu singers here? Renu is singing and another contestant(dosa guy) is giving chorus
Renu Kumar nice singer anna
Super Reenu... Bhai
Renu is the winner of sa re ga ma pa
Meru padatha memu chudama
Super..
Superb annna
Renu garu superb
Nice voice renukumar
Super bro
wonderfullllll
good song renu supar
Nice bro chala bhagudhe
Fantastic bro.....
My favorite contest in sarigamapa
Super anna
Superb...annaya
Nice voice chinna Ramya Yela undi good luck
Please post renu performance in sa RI GA MA PA finals
Nice
superb bro always be happy bro I like ur singing
super. all the best for your future
All the best రేణు anna
Super Anna , anna nenu neeku pedda fan
Really prof singer like
superb
I want your sa re ga ma pa David maatram kante song ple applod in UA-cam
Anna nuv super
Renu Kumar a song paadina smile isthu padatharu
Voice superbbb
Nice Renu
Super song
Love u bro
Awesome Anna song
U r my favorite singer.
Woww super
Original voice k knchm Broad ga pettu Anna
Nice voice
Love u renu broo
Super thammudu
My fav
Very nice super
Nice voice super
Hi Anna
Love you renu
super renu bro
Super
Nice...
Supeeerrrrr boss