Jr NTR Fans Audio Leak Viral | NTR Fan Koushik Treatment | బయటపడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడియో లీక్..

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ •

  • @Ashok-vh5hf
    @Ashok-vh5hf 18 днів тому +10

    ఇస్తే తీసుకో లేకపోతే మూసుకో అప్పు ఉన్నట్లు అడగకు,ఐనా అన్ని లక్షలు పెట్టి బయటికి వచ్చాక enni రోజులు బ్రతుకుతాడు గ్యారంటీ లేదు దాదాపు కోటి ఇప్పటికే 80% వచ్చింది 2 లేదా 3 లక్షలు లేక చనిపోయిన వారి కుటుంబాల వారు చాలా మంది ఉన్నారు వారి పరిస్థితి ఏంటి?

  • @Thaneesh9472-ol4bv
    @Thaneesh9472-ol4bv 18 днів тому +6

    తప్పకుండా ఎన్టీఆర్ సాయం చేస్తాడు కొన్నిపని ఒత్తిడి వల్లకొంచెం ఆలస్యం అయ్యి ఉండొచ్చులేదంటేఅతని పిఏ వీటిని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లకుండా ఉండవచ్చు

  • @Durgadevi-s8l
    @Durgadevi-s8l 18 днів тому +5

    ఆమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తునట్టు ఉంది....... ఆమె ను ఎంక్వరీ చేయిండి... వెనుక ఉన్నవాడు బయటికి రావాలి

  • @PrashantNTRPRASHANTNTR
    @PrashantNTRPRASHANTNTR 18 днів тому +3

    Maa Devudu NTR Annaya ❤️🙏

  • @safeshopnarasimharayalasee7036
    @safeshopnarasimharayalasee7036 18 днів тому +4

    NTR కు కోట్లలో అభిమానులు వున్నారు అందరికీ అంటే ఎన్టీఆర్ గారే వైద్యం చేయించాలి, చదివించాలి, ఉపాది కల్పించాలి, మరియు వారికి పెళ్లి కూడా చెయ్యాలా చెప్పండి
    వారిని ఏమైనా దత్తత తీసుకున్నారా ఎన్టీఆర్ గారు
    ఇలాంటి వార్తలు వేస్తే మీ టీవీ ఛానెల్ కే నష్టం
    ఇలాచేస్తే ఏహీరో కూడా సహాయం చేయాలని వున్నా చేయరు

  • @prasad.sripathi
    @prasad.sripathi 18 днів тому +1

    ఇచ్చేయండి sir big tv owner garu మీరు ఇచ్చేయండి sir..

  • @shaikabdulsubhan2280
    @shaikabdulsubhan2280 18 днів тому +3

    ఓట్లు కోసం కూడా హామీలు ఇస్తారు... అమలు అవుతాయా మేడం అన్ని...
    హీరోలు మాత్రమే హామీలు నిలబెట్టుకోవాలా??

  • @NTRfanekada
    @NTRfanekada 17 днів тому

    NTR తప్పకుండ సహాయం చేస్తాడు లేని పోనీ మాటలు నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు.., జై NTR❤🫶❤️

  • @RagaVendra-w2c
    @RagaVendra-w2c 18 днів тому +5

    Mi midiya walaku am panuledhu epudu ntr fans sahayam chesaru hanty ntr chesinatyga emy wachi ela chepadam chala thapu

  • @penchalaiahvarikela9670
    @penchalaiahvarikela9670 18 днів тому +3

    Ame anni Banks statements theesthe thelusthundi nijam. Jai NTR

  • @నువ్వునేనునవ్వుల్నవ్వుల్పువ్వు

    ఇక ఎవ్వడు సాయం చేయడు

  • @shivatony-tf3om
    @shivatony-tf3om 18 днів тому +4

    E anchor ki chevulu lu lo am ayina pettaru amo chudandi ayya audio lo am chepparu nv am matladuthunav. Asalu nv anchor ala ayyav TRP kosam ne estam vachinatlu matladuthunav

  • @PurushottamYerra
    @PurushottamYerra 17 днів тому +1

    amma nevu chala pedha thappu chesavu inka evaru help cheyaru

  • @kaleravindra5994
    @kaleravindra5994 18 днів тому

    Fan's help cheasaruuuu ❤

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 18 днів тому

    బసవతారకం హాస్పిటల్ అయితే అక్కడ బాల కృష్ణ హెల్ప్ ఉండేది

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 16 днів тому

      @@OmkaarayogaFedarationGuntur నీలాంటి పిచ్చకాయ గాడు చెబితే వాళ్ళు చేయరు రా లఫూట్

  • @turlapatirajitha2409
    @turlapatirajitha2409 18 днів тому +2

    Anti ra edi Hero Hero antu zero ni chastunaru

    • @rajanikanth2006
      @rajanikanth2006 18 днів тому +1

      Asthi rasi echeymani cheppu inka. Fans ichindi evadi valla

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 18 днів тому +2

    It’s a propaganda

  • @sunshinearts881
    @sunshinearts881 18 днів тому

    Kalludengaya ntr50kh