Bro mp,MLAs ki vacha salary lo oka rupai ayina tax pay chasthunara bro rich person s ki kuda eka pension isthunaru chiranjeevi etc rich person ki pension enduku evali elanti vatti payina kuda video chayandi bro prajala rakatham thaga bjp party ki mp MLAs asalu kanapadaledhu
@borampetapremkumar8800 హలో బ్రదర్ ముస్లింలు హైదరాబాద్ ఒక పాతబస్తీ లోనే కాదు ఉంది దేశం మొత్తం ఉన్నారు ఒక పాతబస్తీ వాడు కట్టలేదని నువ్వు అందరినీ విమర్శించడం కరెక్ట్ కాదు నీలాగా ట్యాక్స్ ఎగ్గొట్టి బేవర్స్ లా తిరిగే వాళ్ళం కాదులే మేము నీరవ్ మోడీ విజయ మాల్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అందరికీ తెలుసు
బ్రో ఇలాంటి వాళ్ల మాటలు నమ్మకండి మనకి తెలియనివి అర్థం కానివి చాలా ఉంటాయి ఇలాంటి వాళ్లందరూ ఒక పార్టీకి అమ్ముడుపోయి బాల స్టైల్ లో తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రకరకాల టాక్స్ ల తోటి మన నడ్డి విరిచే ది అంతెందుకు బ్రో బిజెపి వాళ్లు పెట్రోల్ ని జిఎస్టి పరిధిలోకి తెస్తాను అంటున్నారు మిగతా పార్టీల నాయకులు ఒప్పుకో మండి అప్పుడు చూద్దాం జిఎస్టి మండలిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటేనే ఈ టాక్సీలు విధిస్తారు అంతేకానీ నిర్మల సీతారామన్ గారి ఒక్కరి నిర్ణయాలతో ఈ టాక్స్ లు విధించరు
రోజుకు రోడ్డు పట్టి తిరుగుతూ స్విగ్గి Zomato చేస్తుంటే అందులోంచి వీక్ 1820/- TDS గా క్యుట్టిన్ చేసుకుంటుంది,😢 ఎంత ధరణం అన్న, జై శ్రీరామ్ అంటే అంటే జీవితం గడవదు, హాస్పిటల్ , స్కూల్ ఫీ కడ్తే తెలుస్తది.
బ్రదర్ నేను ఆమె ప్రవేశ పెట్టిన ప్రతి బడ్జెట్ అన్నింటిలో ఎన్నో పోస్ట్లు,కామెంట్స్ పెట్టిన.. చాలామంది కులాలు మతాల గురించి మాట్లాతారు కానీ ఒక్కడు బడ్జెట్ గురించి మాట్లాడాడు....
At least she faces press answers Press Questions but our PM Modi from 11 years not faced one press meet. Shame. Our media dont Question modi.only modi bajan
@@travel_insaan_xp7017If they have that much confidence. They can go for paper ballot. Voting and result counts are different still we are believing voting is correct.
ఒరేయ్ పనికిమాలినోడ బిజెపి వచ్చింది కాబట్టి ఈ దేశం ప్రశాంతంగా ఉంది. ఈ దేశం అభివృద్ధి మేము చూడగలుగుతున్నాం. అభివృద్ధి నీకు కనపడలేదా గుడ్డోడ నీకేమన్నా గుడ్డే. నువ్వు సెవెంటీస్ కిడ్ అయితే తెలుస్తుంది రా పిల్ల వెధవ అప్పటి కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది ఇప్పటి బిజెపి పరిపాలన ఎలా ఉందో. పనికిమాలినోడ నిన్న మొన్న పుట్టి నట్టున్నావు వివరం తెలియకుండా కామెంట్స్ పెడుతున్నావ్ పనికిమాలిన వెధవ. ఓ 40 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్లు దొరికితే తెప్పించుకొని చదివి సావు. లేదా 70స్ లో పుట్టిన వారిని అడుగు అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో పనికిమాలిన దద్దమ్మ
🌅ప్రభుత్వానికి పన్నులు వసూలు చేయడం తప్పు కాదు, పనుల్ని సక్రమంగా వినియోగించుకోకపోవడమే ...... ఉచితాలు అని సంక్షేమ పథకాలు అని.... ఇవి కూడా మన మంచికే... కానీ హలాల్ పన్ను ఎవరి బొక్కసం లోకి వెళ్తుందో, ఈ హలాల్ పన్ను కట్టడంలో మరి ఎవరికి ఎటువంటి సంకోచం లేదు, దానివల్ల మనకు మన దేశానికి లాభం కూడా లేదు. జి ఎస్ టి పన్ను వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగే రాష్ట్ర ప్రభుత్వాలు హలాల్ పన్ను వాటా విషయంలో ఎటువంటి చొరవ చూపించవా.... హలాల్ పన్నుల కి కాదేది అనర్హం🤖 దీని గురించి ఎవరిని నిందించరు🤐
ఇన్ని టాక్స్ లు లేని కాలం లో దేశానికి స్వాతంత్ర్యం కొత్తగా వచ్చిన సమయం లో చేతిలో ఎం లేని టైం లో నాగార్జున సాగర్, హిరకుడ్, భక్రానంగల్, శ్రీశైలైమ్ ఇంకా చాలా భారీ నీటి ప్రాజెక్ట్ లు, ఐఐటీ లు iim లు, ఎయిమ్స్ లు, విశాఖ, రూర్కెల ఇంకా దేశ వ్యాప్తంగా స్టీల్ ఫ్యాక్టరీ లు, హాస్పిటల్ లు, యూనివర్సిటీ లు ఇస్రో, drdo, bhel, ఇంకో ఎన్నో సంస్థలు అప్పుడు ఎలా కట్టారు ర బాబు.. ఇపుడు ఇన్ని లక్షల కోట్ల ఆదాయం ఉన్న ఇంత టాక్స్ వేసిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా సరే పోలవరం కట్టలేకపోతున్నారు మోడీ... ఉన్న ప్రభుత్వ సంస్థలు ఆదానికి ఇచ్చేస్తున్నారు... ఏది ఏమైనా నెహ్రు గ్రేట్ 🙏
బ్రో పార్టీలు పక్కన పెడదాం, ఒకరు చేసింది పొగిడితే ఇంకొకరీ మనోభావాలు దెబ్బతింటాయి. టాక్స్ లు ఇప్పుడే కాదు, మన దేశంలో కరెన్సీ లేని సమయంలో కూడా పన్నులు ఉన్నాయి కానీ అది వస్తు రూపేణా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లు వస్తువు ఉపయోగం మీద ఆధారపడి ఉంటుంది అదే కాకుండా ఇంపోర్ట్ చేస్తే అది 100% కంటే పైనే ఉంటుంది. అసలు టాక్స్ వసూలు చేయడానికి కారణం నాణ్యమైన సేవలకు ఉపయోగించడానికి(అది జరగని పని) మీరు చెప్పిన విధంగా ప్రాజెక్టులు నిర్మించడానికి అప్పట్లో వ్యయం తక్కువ సో ఖర్చు కూడా తక్కువ ఇప్పుడు వ్యయం ఎక్కువ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారితో అయిపోయేది కాదు అది ఎప్పటికీ అప్పుడు మార్పు చేయాలి. ఇక అదాని అంటారా కాంగ్రెస్ వస్తే అనిల్ అంబానీ, బీజేపీ వస్తే అదానీ కారణం ప్రపంచ మార్కెట్లో మన దేశం ఎంతో కొంత మెరుగుపడాలి అంటే మన దేశం తరుపున విదేశాలు పెట్టడంలో, పెట్టుబడులు పెట్టించుకోవడంలో ఎవరో ఒకరి మద్దతు కావాలి సో అది తప్పదు, భవిష్యత్తులో మీరు పీఎం అయినా కూడా ఒక కార్పొరేట్ సంస్థను దువ్వాల్సిందే
మోడీ గారికి చాయ్ అమ్ముకోవడం తప్ప ఏమీ తెలియదు ఎందుకంటే ఆయన అప్పుడు ఎటువంటి టాక్స్ కట్టలేదు రాజకీయంలో వారు ఎటువంటి టాక్స్ లు కట్టరు, కట్టర్ దేశ భక్తులు కాబట్టి రాజకీయ వినాయకులు టాక్స్ లు కట్టరు ప్రజల సొమ్ము అప్పనంగా పలహారం చేయడమే ఎన్నో యేళ్ళుగా అలవాటయ్యింది. దేశాన్ని పాలిస్తున్నది వాళ్ళయితే వారిని పోషిస్తున్నది ప్రజలు! బుద్ది లేని మోడీకి అమెరికన్ మోటారు స్రెకిళ్ళంటే అస్సలు నచ్చదు అవి ఎవరూ కొనకూడదని వాటిమీదు 100% టాక్స్ వేసి ట్రంపు ఆగ్రహానికి గురవుతున్నారు. అదే విషయం నిర్మలమ్మ ని అడిగితే నీకేం తెలుసురా సన్నాసి అని అన్నా అంటుంది. టాక్స్ వేయటానికి పాప్ కాన్స్ కనిపించాయా పెట్రోలు డీజల్ కనపడలేదా ఎందుకంటే అవి ఆవిడకి అవసరం లేదు అంటుంది. ఆవిడకి ఒక సామాన్య పౌరుడు నిన్న రాత్రి ఒక కల కన్నాను అప్పుడు నేను ఒక ఇల్లు ఒక కారు కొన్నాను మేడం అని అంటే వెరీ గుడ్ అలాగే కోటిశ్వరుడైనట్టుగా కలలు కను బాబూ వాటిమీదకూడా నేను టాక్సు వేస్తాను అంటుంది. ఈ మధ్యతరగతి టాక్సు మినిష్టరు ఈ విడ విధానాల వల్ల బిజేపి కి దుర్గతి! దేశం అధోగతి! మనకిక ఖాన్ గ్రేస్సే గతి! మేరా భారత్ మహాన్!! మేరా నేతా+జనతా బెయిమాన్!! జై శ్రీరామ్!!! 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ఈ దేశం ఎటు పోతుంది...పాశ్చాత్య దేశాలు ఉన్నత చదువు వలస వచ్చిన వారికి కూడా ఉచితంగా ఇస్తుంటే నోటు పుస్తకాల మీద 18% జియస్టీ విధిస్తూ దేశం వెలిగి పోతుంది అని ప్రచారం చేస్తూ అడిగితే పాకిస్తానీ అనడం,పౌష్టికాహారం ఇవ్వలేని దేశాలలో కూడా ఆహారం మీద టాక్స్ లేదు. వాళ్లే ఈ దేశాన్ని కాపాడే వ్యక్తులుగా చలామణి అవుతూ పసి పిల్లలు ఆహారం మీద టాక్స్ వసూలు చేస్తూ ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేసి పార్లమెంటు సాక్షిగా హిందీలో నిగడదీసి మాట్లాడే మహానేతలకు ఈ పోస్టు అంకితం
Than you much Kranthi, for your openness and for articulating what is going on in the hearts and mind of the middle class citizens of our country. The more angry Nirmalamga Seetharaman, the less will be her unstanding of the reality of life situations of the people. If the Tax situation goes on, as it is, Nirmala Seetharaman is the real cause to create a bubbl, which will burst sooner than later, and al her dreams of trillion economy will come to zero, tobe sure. She will pay the price for ignoring the struggles and tears of the poor of this country. Hope hat Nirmala Seetharaman see this video and listens to its content. Your analysis of the struggles of common citizens of our country is down to earth.
నాకు మాత్రమే టెన్త్ క్లాస్ అహంకారంగా మాట్లాడే పోరంబోకు ఇంగ్లీష్ మాస్టారు అహంకారంగా మాట్లాడే మా ప్రిన్సిపాల్ మేము ఇంగ్లీష్ మాస్టర్ మాత్రం గుర్తు చేస్తున్నాడు అన్న మల్లన్న చరిత్ర
Disclaimer TAX kattu vid chudu 😅Super anna good information ❤❤ brithish kuda 😂😂😂 intha pettudhu starting neechi chala machiga explain chesav vid time retention tiskunav knowledge unna youtuber 📈 trend is pattesev 😊 mari panpuri popcorn kuda endhi anna viral comment nen pattesa naku tesu adhe chepudham anukunna 😮 super ❤❤
Yes brother...Profit vasthe income tax tiskuntunna govt....Loss vasthe a help cheyadhu....Really from years I have a lot of pain and agony regarding this taxtion system...Oka Desa paurudi ki labham vasthe dabbu tiskune prabhutvam...Adhe Desa paurudi ki kashtam kani nashtam kani vasthe Enduku swikarinchadu....This shows the negligence of the govt systems towards the Indian Citizens...
సాధారణ ఉదాహరణ సోదరా. 10 లక్షల ప్యాకేజీ ఉన్నా ఉద్యోగి 30% పన్ను మినహాయింపు చేస్తే - 7 లక్షలు ఇ డబ్బుతో నేను ఎం కొన్నా మల్లి పన్ను కడుతున్నా అంటే కారు కొన్నా, ఫర్నీచర్ కొన్నా, గృహోపకరణాలు కొన్నా, రెస్టారెంట్‌లో తిన్నె, సూపర్ మార్కెట్‌లో కిరాణా కొన్నా, వినోద టిక్కెట్లు కొన్నా. ekkada ఖర్చు chese మొత్తం అంత పన్ను కట్టిన money kada , malli పన్ను ఎందుకు కట్టాలి ????????
Forget about 7 trillion$ economy.Next 1 to 2 years in economy will fall like srilanka. No jobs, no foods , no foreign investments,politicians and celebritys, businessmen will leave this country. People will die due to starvation.
Kg 40 కి కొన్న కార్న్ గింజలు 1000కి పాప్కార్న్ గా అమ్ముతున్నారు కొనే మనం ఏరోజు అమ్మే వాడ్ని అడగలేం దాని వాల్యూ ఎంత ? ఎంతకమ్ముతున్నావ్ అని? Gst వేస్తాం అనగానే నానా యాగీ చేస్తున్నారు!! 150 ప్రస్తుతం మనంకొనే పాప్కార్న్ 5రూ gst వేసి 50రూ లకి అమ్మితే ప్రేక్షకులకు ఉపయోగమేకదా?
One question one answer Q: మనం ఎందుకు, ఎవరికోసం బ్రతుకుతున్నమ్? Ans: direct and indirect TAX కట్టడానికి 😂😂 but development zero...😂😂😂 No schools, No colleges, No hospitals, No University's, No projects dams, (reservoirs), No roads, No employment,etc... Only TAX..😂😂😂
spreading all fake news, you hate BJP, that's why twisting the reasons. Investments are going back because of Triumph effect. Don't misled people. Do your homework before posting the video and don't post biased videos.
ఎవరికీ ఐదేళ్ల అధికారం వద్దు. రెండేళ్లు చాలు, రెండేళ్లకే ఎలక్షన్స్ పెట్టాలి. లక్షల కోట్ల రూపాయల పన్నులు కడుతున్నం. ప్రజలకు హక్కులు, అధికారం పెరగాలి. జనం ప్రేక్షకుల మాదిరిగ మిగిలి పోకూడదు. రాజీయాల్లో ప్రజల పాత్ర పెరగాలి.
And ఇన్వెస్ట్ gurunchi... USA lo govt bonds ani untai అవి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు ఇప్పుడు 4.8% అంటే ఇండియా లో 10% తో సమానం అందుకే ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ తీసుకుంటున్నారు... ... Khangress ఇష్టం ఉంటే భజన చేసుకో ... తప్పు లేదు.... నిజాలు దాచేసి 50-50 చెప్పకు..
Kranthi.. in this video I did not find any mistake. Nirmala sitaraman..all ways right.please don't blame. Why don't you do . congress minister chidabaram. Video he is all so finance minister. Do the video. It's your home work . Come to the class tomorrow. If you not do.. don't come to class room .. sorry .in UA-cam. Okay.....
You may like this video : 👍
ua-cam.com/video/uaNPETiOqao/v-deo.html
Yes
Tony bro nuvvu ok challenges cheydhi bro please ❤❤❤
Bro mp,MLAs ki vacha salary lo oka rupai ayina tax pay chasthunara bro rich person s ki kuda eka pension isthunaru chiranjeevi etc rich person ki pension enduku evali elanti vatti payina kuda video chayandi bro prajala rakatham thaga bjp party ki mp MLAs asalu kanapadaledhu
That's it I'm leaving this country
❤😂
Panipuri tax respect button 😂
Pop corn bro😂
Indians who pay income tax are a rare breed. In 2021-22, there were 20.9 million - or just over 2 crore - taxpayers
Why blaming nirmala seetharaman blame BJP government it's a collective decision of imposing tax
వీడు క్రిస్టియన్ సపోర్ట్
@@aerrasandeepkumarmeru sachipothay na desam bagu padutundhi ra
Indians who pay income tax are a rare breed. In 2021-22, there were 20.9 million - or just over 2 crore - taxpayers
😂❤
Anti HINDU ani ippudu konthamandi antaaru chudu😂😂
Shameless minister 😮 innocent people are suffering 😢
is she not the one who introduced new regime which saves you some money?
@@shyamreddy9701 what she introduced?money which was earned by a middle class person was getting taxed by this so called minister,she is shameless
@@shyamreddy9701save some money and loot all the money right 👍🏻
@@shyamreddy9701what’s app university?
She doesn't use onion and garlic in her kitchen 🎉🎉🎉
Missing manmohan singh finance era
He is very respectful and responsible and accountable 🙏
manmohan singh emi cheyakapoina tax matram dobbaledu veella laga.. veellu cheyaru tax matram europe laga dobbutharu
Indians who pay income tax are a rare breed. In 2021-22, there were 20.9 million - or just over 2 crore - taxpayers
నువ్వు ఇంత పచ్చిగా నిజం చెప్పమాకు బ్రో బత్తాయి లకు కోపం వస్తుంది😂😂😂
Tax minister😢
ఔను 😅😅
నువ్వు దేశ ద్రోహియో, ఒక ముస్లిమో చేసేస్తారు బ్రో .. Take care 😂
Tax gurinchi meere matladali ra 😅😅😅😅 mundu electricity bill lu nalla bill lu katandi ra patha basthilo a tharuvatha tax gurinchi matladichu 😅😅😅
@borampetapremkumar8800 హలో బ్రదర్ ముస్లింలు హైదరాబాద్ ఒక పాతబస్తీ లోనే కాదు ఉంది దేశం మొత్తం ఉన్నారు ఒక పాతబస్తీ వాడు కట్టలేదని నువ్వు అందరినీ విమర్శించడం కరెక్ట్ కాదు నీలాగా ట్యాక్స్ ఎగ్గొట్టి బేవర్స్ లా తిరిగే వాళ్ళం కాదులే మేము నీరవ్ మోడీ విజయ మాల్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అందరికీ తెలుసు
I think she is using fake anger as the weapon to face people and skip the questions
Master savarkar teach them to treat like infront of people escape and divert the topic
Indians who pay income tax are a rare breed. In 2021-22, there were 20.9 million - or just over 2 crore - taxpayers
Worst MP and Finance minister of india 😂😂
She is not MP who won by elections at all
Indians who pay income tax are a rare breed. In 2021-22, there were 20.9 million - or just over 2 crore - taxpayers
ఒక నెల రోజులు మాములు మధ్య తరగతి కుటుంబంలో బ్రతకమని చెప్పండి ... అప్పుడు తెలుస్తుంది. ... ఈ రాజకీయ నాయకులకు ....
బ్రో ఇలాంటి వాళ్ల మాటలు నమ్మకండి మనకి తెలియనివి అర్థం కానివి చాలా ఉంటాయి ఇలాంటి వాళ్లందరూ ఒక పార్టీకి అమ్ముడుపోయి బాల స్టైల్ లో తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రకరకాల టాక్స్ ల తోటి మన నడ్డి విరిచే ది అంతెందుకు బ్రో బిజెపి వాళ్లు పెట్రోల్ ని జిఎస్టి పరిధిలోకి తెస్తాను అంటున్నారు మిగతా పార్టీల నాయకులు ఒప్పుకో మండి అప్పుడు చూద్దాం జిఎస్టి మండలిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటేనే ఈ టాక్సీలు విధిస్తారు అంతేకానీ నిర్మల సీతారామన్ గారి ఒక్కరి నిర్ణయాలతో ఈ టాక్స్ లు విధించరు
@@gveerabhadra565A govt vachina....A party adhikaram loki vachina naddi virigidhi manalanti samanya prajalake....Evaru utthamulu kadhu
@@kalyankumar1908 అవును బ్రో నేను చెప్పేది అదే కదా ... అందరు అంతే ఒకప్పుడు తెల్ల వాడు ఇప్పుడు మనవాళ్లే దొ చు కుంటుంన్నారు
@@gveerabhadra565అందరు ఒక్కటే బీజేపీ mim కాంగ్రెస్
@@gveerabhadra565bro bjp chesinddi right atuvvu
Because she can't get a seat in metro 😢
Indians who pay income tax are a rare breed. In 2021-22, there were 20.9 million - or just over 2 crore - taxpayers
బ్రిటీష్ వాళ్ళు కూడా ఇంత లా టాక్స్ వేయలేదు మన మీద... ఈ మహాతల్లి అమే వెనక ఉన్న పార్టీ తప్పా
అవును అన్న టాక్స్ వల్ల మధ్య తరగతి ప్రజలు నరకం చూస్తున్నారు
మనకు అన్నీ కావాలి టాక్స్ మాత్రం వెయ్యకూడదు😂
@@KLkrishna first emiecharu
@@KLkrishna bahusha miru income tax payer kadu anukunta.
congress okappudu 97% tax vesindi... nekem bochu telsa... erripuka... 😅
కొన్ని రోజులైతే పానిపురి కట్లేట్ మీద కూడా టాక్స్ వేస్తారు 😂😂.
It is taxable... Turnover limit tho padatam, ledhuu anthe
Already perigindi kada panipuri starting lo 10rs vundedi tharuvatha 5rs penchi 15rs cheseru.. enkunni rojulu tharuvatha malli 5rs penchi 20rs cheseru... present malli 5rs penchi 25rs cheseru. Next 50rs vasthundi Loading........

@@CBNForever9 Arey Howle ga CBN forever antav ade CBN gadu BJP supporter kada ra Howle inka nuvu tax gurinchi nduku ra mataladutunav 😂😂😅😅
Paani poori & cutlet ok. Next Nuvvu puttalanna ,chavalanna, tummalanna, daggalanna, ummalanna, akariki Nuvvu Gali peelchalanna , Gali vadalanna… Tax pay cheyyalisinde….
రోజుకు రోడ్డు పట్టి తిరుగుతూ స్విగ్గి Zomato చేస్తుంటే అందులోంచి వీక్ 1820/- TDS గా క్యుట్టిన్ చేసుకుంటుంది,😢 ఎంత ధరణం అన్న, జై శ్రీరామ్ అంటే అంటే జీవితం గడవదు, హాస్పిటల్ , స్కూల్ ఫీ కడ్తే తెలుస్తది.
TAX PAY CHESI VIDEO CHOODANDI 😂
Tax paychayya kunda avvadu ladu andharu chastharu nuvv adhi konna tax untundhi .
Already chestunnam ga recharge ki😂
BJP pro videos tax free kattalsina avsaram laydu Modi ji ki jai🎉🎉🎉
Indians who pay income tax are a rare breed. In 2021-22, there were 20.9 million - or just over 2 crore - taxpayers
@@kollurigurudeep7363incometax pay chesi choodu
Niramala sita ramam mam reject button❤
Mother Therese ❌ Mother Taxesa ✅
Kranthi anna fans assemble here 👍
దేశం కోసం ధర్మం కోసం ఆదాని కోసం తప్పదు
Nuv avvura pukaa mari finance mister. Ministr ayyi marchu tax system ni erriiiii pukaa
Guruji adani వల్ల ఎన్ని jobs వస్తున్నాయి అయినా vadu పబ్లిక్ issue lo vunnadu not pvt limited
Indians who pay income tax are a rare breed. In 2021-22, there were 20.9 million - or just over 2 crore - taxpayers
జాగ్రత్త క్రాంతి బ్రో... నా మీద నా మీద వీడియో చేస్తావా అని టాక్స్ వేయగలరు😊
😅😅అవును అన్న టాక్స్ వేసిన వేస్తారు
😂😂😂
బ్రదర్ నేను ఆమె ప్రవేశ పెట్టిన ప్రతి బడ్జెట్ అన్నింటిలో ఎన్నో పోస్ట్లు,కామెంట్స్ పెట్టిన..
చాలామంది కులాలు మతాల గురించి మాట్లాతారు కానీ ఒక్కడు బడ్జెట్ గురించి మాట్లాడాడు....
చాలా బాగా చెప్పావు భయ్యా. ఆ కోపంతోనే ఆమె శాంతంగా ఉండే భర్త కు విడాకులు ఇచ్చింది.
దానికి రోజు సన్న పని చేయాలి ప్రభాకర్ చెయ్యడు
Manmohan Singh finance minister
Nirmalasitaraman fine minister 😂😂😂
At least she faces press answers Press Questions but our PM Modi from 11 years not faced one press meet. Shame. Our media dont Question modi.only modi bajan
Modi ji ki jai 🎉🎉🎉 Chamba ji ki jai🎉🎉🎉
In Trading Government is Earning More than the Broker 🙌😂
Not only trading, everything
Bro......I recently applied for one exam.....in that exam fee ....tax is Rs106 out of Rs700.
18% GST on exams.
This is nothing but Tax terrorism.
💯
నిర్మల సీతారామన్ వల్ల బీజేపీ కి పెద్ద బొక్క
అయినా కూడా బీజేపీ ఎలా గెలిచింది 3 సార్లు, ఓహ్ ఈవీఎం ప్రొడక్షన్స్ 😂
ఈవీఎం హ్యాక్ చేసి చూపించాల్సింది కదా ప్రభుత్వానికి
What about non bjp state's
@@travel_insaan_xp7017😂 ela logic kosam vadilesaru
@@travel_insaan_xp7017If they have that much confidence. They can go for paper ballot. Voting and result counts are different still we are believing voting is correct.
ఒరేయ్ పనికిమాలినోడ బిజెపి వచ్చింది కాబట్టి ఈ దేశం ప్రశాంతంగా ఉంది. ఈ దేశం అభివృద్ధి మేము చూడగలుగుతున్నాం. అభివృద్ధి నీకు కనపడలేదా గుడ్డోడ నీకేమన్నా గుడ్డే. నువ్వు సెవెంటీస్ కిడ్ అయితే తెలుస్తుంది రా పిల్ల వెధవ అప్పటి కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది ఇప్పటి బిజెపి పరిపాలన ఎలా ఉందో. పనికిమాలినోడ నిన్న మొన్న పుట్టి నట్టున్నావు వివరం తెలియకుండా కామెంట్స్ పెడుతున్నావ్ పనికిమాలిన వెధవ. ఓ 40 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్లు దొరికితే తెప్పించుకొని చదివి సావు. లేదా 70స్ లో పుట్టిన వారిని అడుగు అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో పనికిమాలిన దద్దమ్మ
Vote for kranthi vlogger ❤
🌅ప్రభుత్వానికి పన్నులు వసూలు చేయడం తప్పు కాదు, పనుల్ని సక్రమంగా వినియోగించుకోకపోవడమే
......
ఉచితాలు అని సంక్షేమ పథకాలు అని....
ఇవి కూడా మన మంచికే...
కానీ హలాల్ పన్ను ఎవరి బొక్కసం లోకి వెళ్తుందో, ఈ హలాల్ పన్ను కట్టడంలో మరి ఎవరికి ఎటువంటి సంకోచం లేదు, దానివల్ల మనకు మన దేశానికి లాభం కూడా లేదు.
జి ఎస్ టి పన్ను వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగే రాష్ట్ర ప్రభుత్వాలు హలాల్ పన్ను వాటా విషయంలో ఎటువంటి చొరవ చూపించవా....
హలాల్ పన్నుల కి కాదేది అనర్హం🤖
దీని గురించి ఎవరిని నిందించరు🤐
I also felt the same way. She behaves like angry disgruntled and arrogant snobby school / college principal.
గత ఐదేళ్లలో ఆయుష్మాన్ భారత్ మీద ఖర్చు చేసినదానికంటే?.. ప్రజల హెల్త్ ఇన్సూరెన్స్ మీద వేసి వసూలు చేసిన జీయస్టీ ఆదాయమే ఎక్కువ?
ఇన్ని టాక్స్ లు లేని కాలం లో దేశానికి స్వాతంత్ర్యం కొత్తగా వచ్చిన సమయం లో చేతిలో ఎం లేని టైం లో నాగార్జున సాగర్, హిరకుడ్, భక్రానంగల్, శ్రీశైలైమ్ ఇంకా చాలా భారీ నీటి ప్రాజెక్ట్ లు, ఐఐటీ లు iim లు, ఎయిమ్స్ లు, విశాఖ, రూర్కెల ఇంకా దేశ వ్యాప్తంగా స్టీల్ ఫ్యాక్టరీ లు, హాస్పిటల్ లు, యూనివర్సిటీ లు ఇస్రో, drdo, bhel, ఇంకో ఎన్నో సంస్థలు అప్పుడు ఎలా కట్టారు ర బాబు.. ఇపుడు ఇన్ని లక్షల కోట్ల ఆదాయం ఉన్న ఇంత టాక్స్ వేసిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా సరే పోలవరం కట్టలేకపోతున్నారు మోడీ... ఉన్న ప్రభుత్వ సంస్థలు ఆదానికి ఇచ్చేస్తున్నారు... ఏది ఏమైనా నెహ్రు గ్రేట్ 🙏
Wow🙏👌
బ్రో పార్టీలు పక్కన పెడదాం, ఒకరు చేసింది పొగిడితే ఇంకొకరీ మనోభావాలు దెబ్బతింటాయి.
టాక్స్ లు ఇప్పుడే కాదు, మన దేశంలో కరెన్సీ లేని సమయంలో కూడా పన్నులు ఉన్నాయి కానీ అది వస్తు రూపేణా.
డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లు వస్తువు ఉపయోగం మీద ఆధారపడి ఉంటుంది అదే కాకుండా ఇంపోర్ట్ చేస్తే అది 100% కంటే పైనే ఉంటుంది.
అసలు టాక్స్ వసూలు చేయడానికి కారణం నాణ్యమైన సేవలకు ఉపయోగించడానికి(అది జరగని పని)
మీరు చెప్పిన విధంగా ప్రాజెక్టులు నిర్మించడానికి అప్పట్లో వ్యయం తక్కువ సో ఖర్చు కూడా తక్కువ ఇప్పుడు వ్యయం ఎక్కువ.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారితో అయిపోయేది కాదు అది ఎప్పటికీ అప్పుడు మార్పు చేయాలి.
ఇక అదాని అంటారా కాంగ్రెస్ వస్తే అనిల్ అంబానీ, బీజేపీ వస్తే అదానీ
కారణం ప్రపంచ మార్కెట్లో మన దేశం ఎంతో కొంత మెరుగుపడాలి అంటే మన దేశం తరుపున విదేశాలు పెట్టడంలో, పెట్టుబడులు పెట్టించుకోవడంలో ఎవరో ఒకరి మద్దతు కావాలి సో అది తప్పదు,
భవిష్యత్తులో మీరు పీఎం అయినా కూడా ఒక కార్పొరేట్ సంస్థను దువ్వాల్సిందే
Correct sir. Kaani charitranu tirigi raasthunnaru
మోడీ గారికి చాయ్ అమ్ముకోవడం తప్ప ఏమీ తెలియదు ఎందుకంటే ఆయన అప్పుడు ఎటువంటి టాక్స్ కట్టలేదు రాజకీయంలో వారు ఎటువంటి టాక్స్ లు కట్టరు, కట్టర్ దేశ భక్తులు కాబట్టి రాజకీయ వినాయకులు టాక్స్ లు కట్టరు ప్రజల సొమ్ము అప్పనంగా పలహారం చేయడమే ఎన్నో యేళ్ళుగా అలవాటయ్యింది. దేశాన్ని పాలిస్తున్నది వాళ్ళయితే వారిని పోషిస్తున్నది ప్రజలు! బుద్ది లేని మోడీకి అమెరికన్ మోటారు స్రెకిళ్ళంటే అస్సలు నచ్చదు అవి ఎవరూ కొనకూడదని వాటిమీదు 100% టాక్స్ వేసి ట్రంపు ఆగ్రహానికి గురవుతున్నారు. అదే విషయం నిర్మలమ్మ ని అడిగితే నీకేం తెలుసురా సన్నాసి అని అన్నా అంటుంది. టాక్స్ వేయటానికి పాప్ కాన్స్ కనిపించాయా పెట్రోలు డీజల్ కనపడలేదా ఎందుకంటే అవి ఆవిడకి అవసరం లేదు అంటుంది. ఆవిడకి ఒక సామాన్య పౌరుడు నిన్న రాత్రి ఒక కల కన్నాను అప్పుడు నేను ఒక ఇల్లు ఒక కారు కొన్నాను మేడం అని అంటే వెరీ గుడ్ అలాగే కోటిశ్వరుడైనట్టుగా కలలు కను బాబూ వాటిమీదకూడా నేను టాక్సు వేస్తాను అంటుంది. ఈ మధ్యతరగతి టాక్సు మినిష్టరు ఈ విడ విధానాల వల్ల బిజేపి కి దుర్గతి! దేశం అధోగతి! మనకిక ఖాన్ గ్రేస్సే గతి! మేరా భారత్ మహాన్!! మేరా నేతా+జనతా బెయిమాన్!! జై శ్రీరామ్!!! 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
searching for u r videos...came new video unexpectedly
Nice And Informative Video Kranthi Annayya 👌🤗❤️💯🥳...
Sup video nice explanation bro keep it up 🎉🎉
ఈ దేశం ఎటు పోతుంది...పాశ్చాత్య దేశాలు ఉన్నత చదువు వలస వచ్చిన వారికి కూడా ఉచితంగా ఇస్తుంటే నోటు పుస్తకాల మీద 18% జియస్టీ విధిస్తూ దేశం వెలిగి పోతుంది అని ప్రచారం చేస్తూ అడిగితే పాకిస్తానీ అనడం,పౌష్టికాహారం ఇవ్వలేని దేశాలలో కూడా ఆహారం మీద టాక్స్ లేదు. వాళ్లే ఈ దేశాన్ని కాపాడే వ్యక్తులుగా చలామణి అవుతూ పసి పిల్లలు ఆహారం మీద టాక్స్ వసూలు చేస్తూ ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేసి పార్లమెంటు సాక్షిగా హిందీలో నిగడదీసి మాట్లాడే మహానేతలకు ఈ పోస్టు అంకితం
ఎక్కువ matladaku, nee channel మీద kuda tax paduddhi😂
బత్తాయిలు అస్తి మొత్తం రాస్తారు లే అన్న 😂 ఇప్పుడు వచ్చి నిన్ను తిడతారు చూడు
ఆనియన్ 🧅 తినకపోయినా సాల్ట్ తింటుంది గా అన్న సో అదుకే BP పెరుగుతుంది 😂😂😂
22000 cr this money not affect our market and 😅 FDI returned close to 300000 cr 😢
Master stroke 🎉🎉
Kopam free kada.. Tax undadhu.. andke kopam ekuva avidaki😂
Ila andaru FM midha kopam chupisthe appudu kopam midha kuda tax vesthadi..... Vallaki elago tax deductible kadha😅
Good message brother 💯👏👏👏
Next panipuri tax
Worst finance minister India ever witnessed.
No. Good tax minister
Than you much Kranthi, for your openness and for articulating what is going on in the hearts and mind of the middle class citizens of our country.
The more angry Nirmalamga Seetharaman, the less will be her unstanding of the reality of life situations of the people.
If the Tax situation goes on, as it is, Nirmala Seetharaman is the real cause to create a bubbl, which will burst sooner than later, and al her dreams of trillion economy will come to zero, tobe sure. She will pay the price for ignoring the struggles and tears of the poor of this country.
Hope hat Nirmala Seetharaman see this video and listens to its content.
Your analysis of the struggles of common citizens of our country is down to earth.
నాకు మాత్రమే టెన్త్ క్లాస్ అహంకారంగా మాట్లాడే పోరంబోకు ఇంగ్లీష్ మాస్టారు అహంకారంగా మాట్లాడే మా ప్రిన్సిపాల్ మేము ఇంగ్లీష్ మాస్టర్ మాత్రం గుర్తు చేస్తున్నాడు అన్న మల్లన్న చరిత్ర
Anna.,.
నీ కోసం రెండు లైక్ లు...ఎంజాయ్..😂😂😅😅
ఇప్పుడు నీ యూటుబ్ జాగ్రత్త బ్రో సాహసమే చేసావు
Dont be government side
Dont be opposition side
Be questioning side
Laal Salam 💪
ఇంక మిగిలింది 1నైట్ కి 50%tax 2nd night ki 30% 3 rd night ki 12% ____then daily 12%gst ,1%tds cess 😂
We Need..
Every Year Elections..
Just like..
Every Year Festivals..
to keep many things under
the control of common man.
INDIA best financial minister MANMOHAN SINGH
Disclaimer TAX kattu vid chudu 😅Super anna good information ❤❤ brithish kuda 😂😂😂 intha pettudhu starting neechi chala machiga explain chesav vid time retention tiskunav knowledge unna youtuber 📈 trend is pattesev 😊 mari panpuri popcorn kuda endhi anna viral comment nen pattesa naku tesu adhe chepudham anukunna 😮 super ❤❤
11:48 ❤❤😂😂😂joke masu undhi last ldhaka chusa❤
Really very very good explanation anna so proud of you clear clarity 🎉🎉
ఇపుడు ఒక middle class వాడు కార్ బైక్ కొనాలి అంటే గులాబ్ జాములు నోట్లో కి వస్తున్నాయి...కార్ వాల్యూ లో 34 % tax కట్టాలి 😢
Yes brother...Profit vasthe income tax tiskuntunna govt....Loss vasthe a help cheyadhu....Really from years I have a lot of pain and agony regarding this taxtion system...Oka Desa paurudi ki labham vasthe dabbu tiskune prabhutvam...Adhe Desa paurudi ki kashtam kani nashtam kani vasthe Enduku swikarinchadu....This shows the negligence of the govt systems towards the Indian Citizens...
Innallaki correct person mida video chesav bro. Ee video ki sequel kuda chey bro.
Excellently shared the content and true picture of the FM.
సాధారణ ఉదాహరణ సోదరా. 10 లక్షల ప్యాకేజీ ఉన్నా ఉద్యోగి 30% పన్ను మినహాయింపు చేస్తే - 7 లక్షలు ఇ డబ్బుతో నేను ఎం కొన్నా మల్లి పన్ను కడుతున్నా అంటే కారు కొన్నా, ఫర్నీచర్ కొన్నా, గృహోపకరణాలు కొన్నా, రెస్టారెంట్‌లో తిన్నె, సూపర్ మార్కెట్‌లో కిరాణా కొన్నా, వినోద టిక్కెట్లు కొన్నా. ekkada ఖర్చు chese మొత్తం అంత పన్ను కట్టిన money kada , malli పన్ను ఎందుకు కట్టాలి ????????
Collecting more tax is not a problem but not providing basic needs even after collecting huge taxes is not at all good 😢😢😢😢😢
LADY ARJUN REDDY = Nirmala Sitharaman
11:45
11:55 ...😂😂😂
13:07
13:48 😂😂
.... Patriotism in India is as follows
దీనెమ్మ ఎంత బాగా explain చేశారు అన్న ....! ఇంత మోసం చేస్తున్నారు రాబోయే కాలంలో మనం క్రైసెస్ ని ఏదుర్కొంటాం
2 questions and one answer nirmala seetaraman
Q.What is your favourite food?
Ans:TAX.
What is your goal ?
Ans:TAX.
Panipuri Rates kuda perigipoenai 😢
Panipuri Starting lo 10rs....
Present 25rs......
Next Loading 50rs Panipuri.......😢
worth anti maawa excellent video super❤❤❤
For rich people Tax in India is so high if they leave the country what should we do.
Forget about 7 trillion$ economy.Next 1 to 2 years in economy will fall like srilanka. No jobs, no foods , no foreign investments,politicians and celebritys, businessmen will leave this country. People will die due to starvation.
Why is govt not replacing such kind of lery. Very well explained
It’s been more than 250+ days asking to make a video on Chartered Accountant 😢
Business lo profits తీసుకుంటె business లో loss వచ్చిన loss నీ కూడా share చేసుకోవాలి మరి profits తీసుకున్నాక loss ఎందుకు తీసుకోదు మరి
90-100% GST విధిస్తే ఖచిత లెక్కలు వుంటాయి మేడం గారు 😃😃,
25% GST సులబ్ కాంప్లెక్స్ వద్ద కూడా పెడితే చాలా బాగుంటది 😃😃😃😃
She is like my principal mam😅
She is tax minister
Government working for people❌ people are working for government ✅
Kg 40 కి కొన్న కార్న్ గింజలు 1000కి పాప్కార్న్ గా అమ్ముతున్నారు
కొనే మనం ఏరోజు అమ్మే వాడ్ని అడగలేం
దాని వాల్యూ ఎంత ?
ఎంతకమ్ముతున్నావ్ అని?
Gst వేస్తాం అనగానే నానా యాగీ చేస్తున్నారు!!
150 ప్రస్తుతం మనంకొనే పాప్కార్న్ 5రూ gst వేసి 50రూ లకి అమ్మితే ప్రేక్షకులకు ఉపయోగమేకదా?
Simply just don't blame Nirmala . This is the lesson for all Indians because of voting to BJP.
Good message brother 💯👏👏👏
Please remove her from finance department
This is called "Amritkal" bro...
5:18 not 16000 crores, last 3 months lo 1.8 lakh crores tiskellaru from indian market ( source national stock exchange official website )
Andhuke 30% without bills , purchases and sales chesthunnam company loo🎉🎉🎉
సూపర్ బ్రో Be Careful 👌🏻👌🏻💪🏻💪🏻
@ 👍🏻✌🏻
Super Narration Brother 😊
Your points raised are 100% correct. Govt. Will not change.
వీళ్ళ తోటి ఒకసారి సున్నపు పని, కూలి పనులు ఒక సంవత్సరం పాటు చేయించాలి అప్పుడు కానీ వీళ్ళకి మిడిల్ క్లాస్ లైఫ్ అంటే అర్థం కాదు.😡😡😡
Kranthi ,oka duet song ki dance cheyavaa❤❤❤
One question one answer
Q: మనం ఎందుకు, ఎవరికోసం బ్రతుకుతున్నమ్?
Ans: direct and indirect TAX కట్టడానికి 😂😂
but development zero...😂😂😂
No schools,
No colleges,
No hospitals,
No University's,
No projects dams, (reservoirs),
No roads,
No employment,etc...
Only TAX..😂😂😂
spreading all fake news, you hate BJP, that's why twisting the reasons. Investments are going back because of Triumph effect. Don't misled people. Do your homework before posting the video and don't post biased videos.
She always gives solution. "Aak paak Karivepaak" that simple!!
ఎవరికీ ఐదేళ్ల అధికారం వద్దు.
రెండేళ్లు చాలు, రెండేళ్లకే ఎలక్షన్స్ పెట్టాలి.
లక్షల కోట్ల రూపాయల పన్నులు కడుతున్నం.
ప్రజలకు హక్కులు, అధికారం పెరగాలి. జనం ప్రేక్షకుల మాదిరిగ మిగిలి పోకూడదు.
రాజీయాల్లో ప్రజల పాత్ర పెరగాలి.
ట్యాక్స్ ఎందుకు వేస్తారో చెప్పడం మానేసి విమర్శించడమే టార్గెట్ శభాష క్రాంతి
Already vedio chesaaru bro vunnai chusuko
At higher tax rate, sucking our blood
She speaks so called middle class it's Hurting. She insulted Mclass😢.
And ఇన్వెస్ట్ gurunchi... USA lo govt bonds ani untai అవి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు ఇప్పుడు 4.8% అంటే ఇండియా లో 10% తో సమానం అందుకే ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ తీసుకుంటున్నారు... ... Khangress ఇష్టం ఉంటే భజన చేసుకో ... తప్పు లేదు.... నిజాలు దాచేసి 50-50 చెప్పకు..
Stock market roju roju ki Down aipotunte ento ardamkala... Ippudu telisindi endu fariners investments pull back chestunnaro
పాలిటిక్స్ నుండి మతం కులం తీస్తే తప్ప నా దేశం ఎప్పటికీ బాగుపడదు,కనీసం వాటి పేరు చెప్పుకుని వచ్చే నాయకులని అయిన మనం తప్పించాలి
E video ki 9999% community Guidelines vastunddhi😅 🎉
Kranthi.. in this video I did not find any mistake. Nirmala sitaraman..all ways right.please don't blame.
Why don't you do . congress minister chidabaram. Video he is all so finance minister. Do the video. It's your home work . Come to the class tomorrow. If you not do.. don't come to class room .. sorry .in UA-cam. Okay.....
Kranthi vlogger super I like it ❤
Education,tax,health inflation increasing but scholarship,salary are constant
Perfect ga chepparu bayya, worst ever FM I seen in 10 years
Anna super video Ilantivi marenno videos cheyalani korukuntunnamu.
Business man lo Surya bhai laga chestha vundhi yenti baya 😅
Mi youtubers a best anna tds kattaru direct ga dubai account thisukoni one rupee kuda tax kattakarladu