EXPOSED!!! Dark Reality Of Fake Pastors Full Documentary In Telugu | Kranthi Vlogger

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 2,1 тис.

  • @KranthiVlogger
    @KranthiVlogger  3 дні тому +458

    Share it widely❤

  • @venunalliyoutubechannel5423
    @venunalliyoutubechannel5423 3 дні тому +407

    నిజమైన క్రైస్తవ్యం మీద వేస్తున్న బురదను తొలగించడానికి మీరు ప్రయత్నం చేసినందుకు థాంక్యూ క్రాంతి 🙏🙏

    • @isnkjhsb
      @isnkjhsb 3 дні тому

      17. నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు,
      17. And these signs shall follow them that believe: In My name shall they cast out devils; they shall speak with new tongues;
      18. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
      18. they shall take up serpents, and if they drink any deadly thing, it shall not hurt them. They shall lay hands on the sick, and they shall recover.'
      19. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.

    • @kakaniravi8385
      @kakaniravi8385 3 дні тому

      @@venunalliyoutubechannel5423 అన్న క్రిస్టియానిటీలో 99 శాతం మంచిగా ఉంది ఎక్కడో ఒక శాతమే చెడ్డగా ఉందని చెబుతున్నాడు కానీ నిజానికి 99 శాతం చెడుంది ఒక శాతమే మంచిది

    • @gandhibollepalli3432
      @gandhibollepalli3432 3 дні тому +4

      Nenu yento mandini adiga...I want to know what is good in Bible

    • @ThyagarajuThunikoju
      @ThyagarajuThunikoju 2 дні тому +12

      క్రైస్తవ్యం అంటే బిసినెస్.

    • @yalalasantosh5578
      @yalalasantosh5578 2 дні тому

      Christianity fake bible fake all pastors fake all Christians are fake fake fake fake.......🐏🐏👈

  • @rakeshjan3371
    @rakeshjan3371 3 дні тому +764

    నువ్వు క్రిస్టియన్ అయినా కూడా ఇలాంటి వీడియో పెట్టవు అంటే నువ్వు గ్రీట్ అన్నా...

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi 3 дні тому +23

      His st or sc not Cristian

    • @gangadharasrinivasraoseela2483
      @gangadharasrinivasraoseela2483 3 дні тому +16

      నిజాయితీ గల ప్రభు బిడవి.,

    • @prasadyadav3912
      @prasadyadav3912 3 дні тому +17

      No bro he did for views

    • @kakaniravi8385
      @kakaniravi8385 3 дні тому

      @@rakeshjan3371 అన్న క్రిస్టియానిటీలో 99 శాతం మంచిగా ఉంది ఎక్కడో ఒక శాతమే చెడ్డగా ఉందని చెబుతున్నాడు కానీ నిజానికి 99 శాతం చెడుంది ఒక శాతమే మంచిది

    • @SckandSiva
      @SckandSiva 3 дні тому +1

      జనవిజ్ఞాన వేదిక అలాంటి వారు అవేరేనెస్ తీసుకురావాలి

  • @HARSHAMS001
    @HARSHAMS001 3 дні тому +434

    Most Awaited Video Arrived 👏☺️

    • @Prabhunathachari
      @Prabhunathachari 3 дні тому +5

      Most of members

    • @AVPsPTech
      @AVPsPTech 3 дні тому +10

      మతం పుట్టించింది మనిషి....
      మనిషి పుట్టిన తరువాత మతం పుట్టింది.
      Dharma is Eternal ♾️
      ఒక్కడు పుట్టించింది కాదు. ఒక్కడితో పోయేది కాదు.
      ❤హరి ఓం ❤

    • @maruthi9304
      @maruthi9304 3 дні тому

      Naatakaalu aapayya CONGRESS SUPPORTER Kranthi, first Pastor gallu yela Convert chesthaaro expose cheyyi. Hinduism gods , rituals ni shaitaan ani tappuga yela bodisthunnaro cheppu.

  • @nagendrasappa
    @nagendrasappa 2 дні тому +100

    మతం ఎప్పుడు మోసం చెయ్యదు , మనుషులే చేస్తారు love this one

    • @MukkamallaSurendra
      @MukkamallaSurendra День тому

      మతం ముసుగులో జనాలను మోసం చేస్తూ మీ మతం నుండి బయటికి వెళ్లకుండా బాగానే ప్లానింగ్ చేస్తున్నారు, ఎక్కడ ఫాస్టర్ల ఆదాయానికి గండి పడుతుంది అని, జనాలను గొర్రెలను చేస్తున్నారు ఫాస్టర్ తప్ప బాగుపడిన జనాలు వుండరు, 😂😂😂😂😂

    • @MASTERABDUL09
      @MASTERABDUL09 День тому +1

      1000000000 percent correct what you said

    • @myrandomlife8922
      @myrandomlife8922 19 годин тому

      @@nagendrasappa మీ బొందర.. మనషి లేకుండా మతం ఎక్కడనుండి వచ్చింది రా.. బుర్ర ఏడ పెట్టివచ్చారు ? అందుకే గొర్రెలు అంటారు. ముందు ఒక గొర్రె తలొంచుకొని పోతే అన్ని దాని వెనకాలే పోయినట్టు.. మతం ఎప్పుడు మోసం చేయదు, మనుషులే చేస్తారు అంటా....🤦🤦🤦 Goverment జీతాలు ఇవ్వదు మనుషులే ఇస్తారు జీతాలు అనట్టు ఉంది మీ యవ్వారం

    • @Think_wise_notfoolish
      @Think_wise_notfoolish Годину тому

      2*2=4 said by matham
      2*2=5 said by humans 😅

  • @SureshBabu-fu8df
    @SureshBabu-fu8df 3 дні тому +65

    Hey Kranthi, you exposed fake pastors in a very balanced way. Much appreciated 👍.

  • @melamsuma6781
    @melamsuma6781 3 дні тому +1089

    మతం ఎప్పుడు మోసం చెయ్యదు , మనుషులే చేస్తారు 🔥🔥 🙏🙏

    • @rannasnature4424
      @rannasnature4424 3 дні тому +78

      ముందు మీరు బైబిల్ చదివి ఈ కామెంట్ పెట్టండి మేడం లేకపోతే సైలెంట్ గా ఉండండి

    • @NandeeshYadav-g7j
      @NandeeshYadav-g7j 3 дні тому +27

      Manushulu andharu manchivallu😂😂😂 Bible chadhavandi adhe untadhi😂😂

    • @mychoice0707
      @mychoice0707 3 дні тому

      Fake bible​@@rannasnature4424

    • @simmavijay
      @simmavijay 3 дні тому

      Bible kuda manchey chepthundhi, only fake pastors are there that's it. Em mee ramayanam, mahabaratham, shiva puranam lo bad ledha??​@@rannasnature4424

    • @lunaticeditz2879
      @lunaticeditz2879 3 дні тому +11

      Niku bibble class nenu cheptha

  • @naveenchowhan
    @naveenchowhan 3 дні тому +250

    Great step bro.. fake pasters nundi janalanu save cheyalanukune video cheyadam anedi.. great 🪜

    • @AVPsPTech
      @AVPsPTech 3 дні тому +6

      మతం పుట్టించింది మనిషి....
      మనిషి పుట్టిన తరువాత మతం పుట్టింది.
      Dharma is Eternal ♾️
      ఒక్కడు పుట్టించింది కాదు. ఒక్కడితో పోయేది కాదు.
      ❤హరి ఓం ❤

    • @rohith9606
      @rohith9606 3 дні тому

      ​@@Celestialsepiane you mean Hinduism...Ri8😂

    • @mr.rameshyt
      @mr.rameshyt 3 дні тому +4

      ​@@Celestialsepiane matham thapu khadhu a mathani cash chesukovali anukunavalu galij matham khadhu ok. Na

    • @MadhuMadhu-bz7es
      @MadhuMadhu-bz7es 3 дні тому +2

      ఏది హిందు మతమా​@@Celestialsepiane

    • @rohith9606
      @rohith9606 3 дні тому

      ​@@Celestialsepiane You mean Hinduism...Ri8😂

  • @massraja9027
    @massraja9027 2 дні тому +28

    మీ లాస్ట్ పంచ్ 👌 అన్న
    మతం మోసం చేయదు మనుషులు మాత్రమే మోసం చేస్తారు 👏👏

  • @SREENUASMR
    @SREENUASMR 3 дні тому +137

    1st time నేను ఒక నిజమైన పాస్టర్ ని చూశాను నిజమైన పాస్టర్ మాటలను విన్నాను thank you kranthi bro ❤❤

  • @tejasrivaddi22
    @tejasrivaddi22 2 дні тому +21

    క్రిస్టియన్ అయ్యి ఉండి చాలా ధైర్యం గా వీడియో చేసారు బ్రో .... మీరు గ్రేట్ ...

  • @Max_-_-2324
    @Max_-_-2324 3 дні тому +38

    Matthew 7:21
    "Not everyone who says to me, 'Lord, Lord,' will enter the kingdom of heaven, but only the one who does the will of my Father in heaven".
    Matthew 7:22
    "Many will say to me on that day, 'Lord, Lord, did we not prophesy in your name? Did we not drive out demons in your name? Did we not do mighty deeds in your name?'".
    Matthew 7:23
    "Then I will declare to them solemnly, 'I never knew you. Depart from me, you evildoers'".

  • @ashokraja8520
    @ashokraja8520 3 дні тому +32

    రప్ప రప్ప లాడిచావు
    ఇంకా నిద్ర పట్టదు అనుకుంట fack pastors కి అమాయకలకి హితాబోధ చేసావు supar
    Happy new year 💐

  • @AjayKumar-if2fj
    @AjayKumar-if2fj 2 дні тому +17

    You exposed fake pastors very good .
    Now you should do video on real pastors who are serving Lord & doing real miracles.

  • @godcreations463
    @godcreations463 3 дні тому +18

    ఫేక్ పాస్టర్స్ గురుంచి చెప్పడం మంచిదే కానీ నిజమైన పాస్టర్స్ గురించి చెప్పలేదు ఎదో కొంచెం చెప్పినావు ఈ వీడియో వల్ల పాస్టర్స్ అంటేనే ఫేక్ అనేలా వుంది కానీ నిజమైన పాస్టర్స్ గురించి కూడా చెప్పింటే బాగుండేది...

  • @sakethnaidu8070
    @sakethnaidu8070 3 дні тому +54

    It is tooo good kranthi bro thappu ni thappu ani cheppav super guru ❤️! Chirala vallu antaru ra baabu 😂❤

  • @Sumalatha-k7e
    @Sumalatha-k7e 3 дні тому +86

    పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు 😊

    • @kakku2393
      @kakku2393 2 дні тому +3

      kranthi ni-pastor-chesesaavaa🤣🤣🤣

    • @prashanthrocky9214
      @prashanthrocky9214 2 дні тому

      ​@@kakku2393 kranthi oka paster tho matladadu chudu ayanni annadu

  • @veeramanikanta0256
    @veeramanikanta0256 3 дні тому +59

    Kranthi - The Rampage 🔥🔥🔥

  • @NewEshcolPrayerHouse
    @NewEshcolPrayerHouse 3 дні тому +16

    మత్తయి 15_9. 43:00. Kranthi Anna
    మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

  • @schannu
    @schannu 3 дні тому +76

    ఈ లాంటి fake పాస్ters ను ప్రభుత్వరంగం చర్యలు తీసుకోవాలి అన్న. థాంక్స్ అన్న మీరు అందరికీ మంచి information ఇచ్చారు. 🎉🎉🎉

    • @vattiprolusachin6278
      @vattiprolusachin6278 3 дні тому +1

      @@schannu avunu bro. Donga baba lani kuda.

    • @user_qwerty955
      @user_qwerty955 3 дні тому

      ​@@Celestialsepianeprathi daaani lo comment pedtundu eedu 😂😂😂😂, entha iccharo batthayi gaaalu eediki

  • @shammimogal2180
    @shammimogal2180 3 дні тому +180

    Swag movie lo Fake Pastors gurinchi Sri Vishnu chala funny ga cheppadu😂

    • @thevyakthi
      @thevyakthi 3 дні тому +1

      swag movie baagundha bro. nenu download chedmanukonananu, but i dint receive any reviews bro.

    • @venky-mj6ru
      @venky-mj6ru 3 дні тому

      ​@@thevyakthi chaala baaguntadhi

    • @hjsumith9979
      @hjsumith9979 2 дні тому +4

      ​@@thevyakthitrance movie choodu bro

    • @thevyakthi
      @thevyakthi 2 дні тому

      @@hjsumith9979 thku bro. i will.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 дні тому +92

    హలో క్రాంతి అన్న . మీకు Advance గా Happy Happy Christmas 🎄 🎄
    వీడియో కోసం చాలా కష్టపడి రిసెర్చ్ చేశారు. చాలా బాగుంది ‌చాలా చక్కగా వివరించి చెప్పారు 👏👌మీ ధైర్యానికి మెచ్చుకోవాలి 👍 ఈ ఫేక్ పాస్టర్ ల గురించి ఫహాద్ ఫాసిల్ నటించిన TRANCE మూవీ లో భలే చూపించారు 👍‌‌

    • @AVPsPTech
      @AVPsPTech 3 дні тому +5

      మతం పుట్టించింది మనిషి....
      మనిషి పుట్టిన తరువాత మతం పుట్టింది.
      Dharma is Eternal ♾️
      ఒక్కడు పుట్టించింది కాదు. ఒక్కడితో పోయేది కాదు.
      ❤హరి ఓం ❤

    • @jaggukumar170
      @jaggukumar170 День тому

      బైబిలు లో క్రిస్మస్ లేదు. ఆశుద్ధ గ్రంథం ఆమ్లెట్

  • @lekhramgurjar7913
    @lekhramgurjar7913 2 дні тому +71

    society would change overnight if more people read the book Magnetic Aura by Takeshi Mizuki

  • @Anjimodelboy
    @Anjimodelboy 3 дні тому +11

    1 కొరింథీయులకు 12:9
    [9] మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరము లను
    [10] మరియొకనికి అద్భుతకార్యములనుచేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.
    [11] అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

    • @thevyakthi
      @thevyakthi 3 дні тому

      cheppedhi edho direct ga artham ayyela cheppandi bro. kontha mandhiki ayina manchi jarugutundhi.

  • @Lucky.Hyd95
    @Lucky.Hyd95 3 дні тому +73

    very gutsy video bro, really appreciate this commendable job 👏👏
    UA-cam lo TRANCE cinema Telugu lo chupinchali..
    English lo AGHORA movie kuda ilanti fake gaalla followers ki chupinchali..
    CORONA time lo e healers andaru ekkadunnaro mari..

  • @Harishmallisetty
    @Harishmallisetty 3 дні тому +42

    Cheppadante Chesthadanthe @KranthiVlogger 🔥🔥🔥

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 3 дні тому +68

    క్రాంతి గారు ఈ వీడియో మూఢ నమ్మకలలో ఉండే అమాయక క్రిస్టియన్స్ కి ఎంతో ఉపయోగపడుతుంది. Happy Christmas

    • @NinetoEight-xn1up
      @NinetoEight-xn1up 3 дні тому +1

      @annaparthicharitha4638 • క్రిస్టియనీ టి లో ఆడవాళకి ఇచ్చిన గౌరవం ఏమిటో కాస్త చెపబతారా అంటే బైబిల్ లో ఆడవాళ మీద మంచి విషయాలు 🙏🏻

    • @Akhillucky74
      @Akhillucky74 3 дні тому +3

      ​@@NinetoEight-xn1up chepamantava brother ladies ni bible chala respect chesindi

    • @NinetoEight-xn1up
      @NinetoEight-xn1up 3 дні тому +1

      @@Akhillucky74 ఎది ఒక వాక్యం చెప్పు

    • @DavidJacobBalla
      @DavidJacobBalla 3 дні тому

      ​@@NinetoEight-xn1up
      She is more precious than rubies; nothing you desire can compare with her provebs 3:15
      woman is hard to find, and worth far more than diamonds. Provebs 31:10

    • @DavidJacobBalla
      @DavidJacobBalla 3 дні тому

      ​@@Celestialsepianethe disrespect religion is your hinduism marring at minor age torching a widow in older days after husband died your religion is dangerous

  • @Yuvan-xy6rd
    @Yuvan-xy6rd 3 дні тому +15

    Merry christmas bro......as indians we are, let's respect and celebrate every relegion with divinity and love❤

    • @Rubby2689
      @Rubby2689 День тому

      Abbooo..!!! Inform the same in ur church..!!! Inform ur parents not to use bad words on hindu gods..!! Abbeee evanni maku telidu ani chepaku..!! U all Christians are bought up in hindu hated community

  • @mm_ssp
    @mm_ssp 3 дні тому +8

    6:15 కిడ్నీ లేని వ్యక్తి కి కిడ్నీ మొలవడం అసాధ్యమైన విషయం ఎలా అవుతుంది? బైబిల్ లో చెప్పారు కదా మిరాకిల్స్ జరుగుతాయి అని.. ఇంకా మీకు డౌట్ ఎందుకు 😂😂

  • @WakeUp_mydear_INDIA
    @WakeUp_mydear_INDIA 3 дні тому +20

    Beautifully explained ❤ Thankyou Bro..

  • @ragirimohankrishna8425
    @ragirimohankrishna8425 3 дні тому +12

    38:00 - love it... Miss you Jagan sir😢

  • @judababu7864
    @judababu7864 3 дні тому +26

    Crystal clear ga explain chesaru .... supper anna... hats off to your efforts and Wishing you a happy New year

  • @gopalgundeveni808
    @gopalgundeveni808 День тому +1

    Usefull video brother 🙏 happy New year

  • @Healthysoul145
    @Healthysoul145 День тому +1

    Happy new year brother ❤🎉🥳 nice video and thanks for your efforts as well.
    As a Christian,I want everyone to read bible , if u r unable to read, listen which is read online (audio) podcasts of bible, understand, pray on own first, when u r going to accept jesus christ as ur own saviour. We r all equal infront of god. రక్షణ అనేది ఆధ్యాత్మికం.
    ప్రపంచం అంతా ద్వేషించే వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. అలాంటి క్రీస్తు మనసు కొంతైనా లేకుండా క్రైస్తవులు కాలేరు.
    భౌతిక విషయాలు మాత్రమే పరిగణన లోకి తీసుకుని మీకు ఎవరైనా బాప్తీస్మం ఇస్తే వారిని నమ్మకండి.

  • @shyamradhe0865
    @shyamradhe0865 3 дні тому +31

    45:15 minutes entanna assal expect cheyala ' mass🏃🏼💥

  • @balachandervlogs3829
    @balachandervlogs3829 3 дні тому +108

    Yesu నామమున నా హిందూ ధర్మాన్ని నాశనం చేసే ఎవరైనా నాశనం అవుగాక Touch......
    Merry Christmas to original believers.

  • @AnishkumarSidhi
    @AnishkumarSidhi 3 дні тому +5

    Dare+ true info + proper explanation+ relevant memes=KV ❤❤❤❤.
    Hey man following your content since my engineering first year , you made new facts similar for me thank you 🎉😊

  • @k.venkatabhargav5302
    @k.venkatabhargav5302 День тому

    Thanks

  • @KJohn-n6f
    @KJohn-n6f 15 годин тому +1

    Praises to the lord దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ అన్నా మీరు అబద్ధ బోధకులు గురించి అబద్ధ క్రైస్తవుల గురించి తప్పుడు బోధకులు గురించి తప్పుడు క్రైస్తవుల గురించి చేసిన వీడియో చాలా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చింది ఇలాంటి వీడియోలు ఇంకా మీరు ఎన్నో చేసి ప్రజలకు క్రైస్తవ్యము మీద అవగాహన కల్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మే గాడ్ బ్లెస్స్ యు

  • @Karun6830
    @Karun6830 3 дні тому +135

    Fake baba and Swamy guruchi kuda video cheyandi kranthi bro 😅😅

    • @jayaprakashpj3335
      @jayaprakashpj3335 3 дні тому +49

      Kuppal kuppal video lu chesar UA-cam lo le bro edho Baba swamy ane vala midha videos cheyanatu cmnt petav

    • @VivekVivek-gz7pz
      @VivekVivek-gz7pz 3 дні тому +16

      Eppudo chesaadu bro

    • @nandamyeswin
      @nandamyeswin 3 дні тому +33

      @@jayaprakashpj3335 bro is a cristian 😅. it's common, lol

    • @TheSudheer103
      @TheSudheer103 3 дні тому +9

      Bro come to reality there are many including Nithyananda , dera baba etc..

    • @jayaprakashpj3335
      @jayaprakashpj3335 3 дні тому +4

      @@nandamyeswin adu mari super diaper ani fake account eskoni mari edusthunadu

  • @MrSivamsk
    @MrSivamsk 3 дні тому +23

    పూర్తి వీడియో చూశాక నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చాలా తెలివిగా నీ మతాన్ని ప్రమోట్ చేసుకున్నావు సూపర్👌

    • @malla_kumar
      @malla_kumar 3 дні тому +3

      అంతే గా

    • @Anjanxolo-m1n
      @Anjanxolo-m1n 3 дні тому +2

      Repu yelano cristamas pandaga kadha 10 Mandakini teliyalani chesadu baga benefit ayitundi 😂😂😂
      ❤Jai Sriram ❤

    • @NARENDRA-t5k
      @NARENDRA-t5k 2 дні тому +4

      మతాన్ని ప్రమోట్ చేయడం కాదు సత్య మార్గం ఎదో తెలిసేలా చేస్తున్నాడు.

    • @NICU.RNRM.CHAITANYA
      @NICU.RNRM.CHAITANYA 2 дні тому

      ​@@Anjanxolo-m1nfake narinja lanza

    • @NICU.RNRM.CHAITANYA
      @NICU.RNRM.CHAITANYA 2 дні тому

      ​@@malla_kumarvideo raka mundu vattalu pisukkunnaru ga Christianity lo jarigey tappulu cheppina noppentra kojja bathayi

  • @n.v.hanumanthrao03
    @n.v.hanumanthrao03 3 дні тому +8

    Merry christmas Anna
    And happy new year too

  • @rajanaren1778
    @rajanaren1778 3 дні тому +34

    క్రాంతి అన్నయ్య నువ్వు ఒక క్రైస్తవుడివై ఉండి ఇలాంటి ఫేక్ పాస్టర్స్ గురించి వీడియో చేసావంటే సాహసమనే చెప్పాలి... May God Bless You ✝️🙌🤗❤️💯.... దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ✝️🛐🙏⛪❤️💯🥳

    • @chunkygana1678
      @chunkygana1678 2 дні тому

      Roopam ledu 😂😂😂...Ela kaluguddi mahima

    • @KAnush-m7s
      @KAnush-m7s День тому

      ​@@chunkygana1678Shivudi gaadi modda rupam nache kattukunnara lingalu😂
      Em erripuk jaathi ra Mee Hindu jaathi😂🤮

    • @jrani6319
      @jrani6319 День тому +1

      ​@@chunkygana1678devududiki roopam enti? 😅

  • @thrallofjesus
    @thrallofjesus 20 годин тому +1

    అన్న నేను క్రిస్టియన్..మీరు తీసుకున్న content చాలా usefull.. And చాలా బాగా explain చేసారు.. Happy క్రిస్టమస్.. And మీరు ఒక mistake చేసారు.... సినిమా కాంటెంట్స్ ఉపయోగించకండి

  • @javednadindla7075
    @javednadindla7075 Годину тому

    Quite comprehensive analysis with proper biblical references. Hope this leads to a retreat of the people towards the true faith in Jesus Christ.

  • @varak7980
    @varak7980 3 дні тому +7

    నమ్ము ట నీవంతు అయితే నమ్ము వానికి సంస్థము సాధ్యము ...

  • @mounikavenkatmounika-do9or
    @mounikavenkatmounika-do9or 3 дні тому +20

    కిస్మిమ్స్ శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @RameshNaidu-l6k
    @RameshNaidu-l6k 2 дні тому +6

    బాగా explain చేసారు

  • @gaganreddy5066
    @gaganreddy5066 3 дні тому +3

    Great documentary kranthi
    I hope you continue documentary series

  • @VamshikrishMudiraj
    @VamshikrishMudiraj 3 дні тому +5

    Super content before Christmas❤❤❤

  • @Chandunaik531
    @Chandunaik531 3 дні тому +5

    Most excellent information anna...donga pastors ki baga budhhi vachhe video 🎉🎉🎉❤❤❤

  • @suryAsuryA-de7cq
    @suryAsuryA-de7cq 3 дні тому +1

    Excellent information anna❤
    Wish you a happy Christmas and happy new year🎉

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official День тому +1

    Happy New Year brother... Excellent video...

  • @roxtavinay
    @roxtavinay 3 дні тому +5

    Merry Christmas and Happy New Year Kranthi Bro 🍰

  • @YadhuvamsikrishnaSadhula
    @YadhuvamsikrishnaSadhula 3 дні тому +9

    Anna first like First view first comment❤ Mary Christmas🎉

  • @telugutrendings840
    @telugutrendings840 3 дні тому +26

    Correct time lo upload chesav bro repu christmas festival ani a manchi gift icchinav ga christians ki 😄😄

  • @LittleBy-j8n
    @LittleBy-j8n 2 дні тому +1

    Subscribed 🎉♥️Great analysis Anna. Keep Going On 🥰🎁❤️✨

  • @GloryMahima-k1c
    @GloryMahima-k1c 3 дні тому +2

    100 % True no mistake.
    Thank you Brother . 🙏

  • @manikanthabbisetti545
    @manikanthabbisetti545 3 дні тому +5

    God Bless you sir.
    This Is Great Gift for True Christians for the Occasion of Great Christmas....
    True words

  • @RoYaLviii
    @RoYaLviii 3 дні тому +11

    Happy Christmas And advance happy new year... 🎉

  • @david7bgm
    @david7bgm 3 дні тому +4

    Good information bro merry Christmas 🎄 🎁 and Happy New year 🎊❤

  • @meribha
    @meribha День тому

    Manchi video chesaru annaya❤.
    Happy New year to you and your family 🥳

  • @prudhvidonempudi339
    @prudhvidonempudi339 3 дні тому +2

    Great analysis and very informative anna. 🎉

  • @udayabhaskarkonka616
    @udayabhaskarkonka616 3 дні тому +5

    We try to explain to our parents about this kind of things now by seeing this they truly understand the truth tq soo much brother 😊

  • @karthikeya4228
    @karthikeya4228 3 дні тому +12

    మన తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ లు ఎంత తెలివైన వాళ్లంటే హిందువుల ను, ముస్లిం లను క్రిస్టియనిటీ లో మారుస్తారేమో తెలీదు గాని వారి దేవుడు యేసయ్య ని మాత్రం హిందు వు గా మార్చేస్తారు😂😂😂😂

  • @SmileTravelVideos
    @SmileTravelVideos 2 дні тому +2

    Editing quality increased 👌👌👌

  • @ratnakumar5920
    @ratnakumar5920 3 дні тому +1

    happy new year, I really liked the video that it is in the form of a documentary with a real pastor, a very good idea anna keep it up , all the best

  • @raju4053
    @raju4053 18 годин тому +1

    Super😊😊😊😊😊😊😊 correct gaa chepavvu

  • @MkrThoughtsAndOpinions
    @MkrThoughtsAndOpinions 3 дні тому +6

    సొంత మతంలోని మోసాలను నిలదీయడం అంటే అంత సులువైన విషయమేం కాదు, దానికి ఎంతో గుండె ధైర్యం కావాలి.
    క్రైస్తవం మీద ఎప్పుడూ లేనంత వ్యతిరేకత రావడానికి కేవలం కొంత మంది స్వార్థపరులైన పాస్టర్ల హేయమైన, నీచమైన మాటలు, చేతలే కారణం...
    ఎవరి ప్రార్థనలు వారు చేసుకున్నన్ని రోజులు ఎవరికేం సమస్యలు రాలేదు, పైపెచ్చు హిందువుల్లో క్రైస్తవుల మీద గౌరవం కూడా ఉండేది, కానీ ఇలాంటి వాళ్ళ పనుల వల్ల , సువార్త పేరుతో ఊర్ల మీద పడటం, మాత మార్పిడులు చేయడం, హిందూ దేవతలను సైతాన్లు, విగ్రహాలను రాళ్ళు అనడం, తిరుపతి కొండపైకి వెళ్లి, అక్కడ సువార్త ప్రకటించే ప్రయత్నం చేయడం, ఆ ప్రదేశాన్ని క్రైస్తవ ఆరాధన ప్రదేశంగా మారుస్తాం అని ప్రకటనలు చేయడం, తన జీవిత కాలంలో సొంత రాష్ట్రం దాటి పోనీ పాస్టర్ ఏడు కొండలను చూసి సీయోను కొండల్లా ఎంత ఆహ్లాదంగా ఉన్నాయని పలకడం, హిందూ దేవుళ్ళ పటాలను రోడ్ల పైకి వాహనాల టైర్ల కింద విసరడం, ప్రసాదాలు తింటే దయ్యాలు పడతాయి అని అనడం, అసలు ప్రసాదం తినొచ్చా, తిన కూడదా అని చర్చలు నడపడం, అప్పటి వరకు ఇరుగు పొరుగులా కలిసున్న వాళ్ళని అన్యులని వారి మధ్య విషం చిమ్మి శత్రువులను చేయటం, బాహాటంగానే హిందువులను, వారి జీవన విధానాన్ని, అనాదిగా వస్తున్న ఆరాధనా విధానాలను, నిన్నా మొన్నా మతం మారిన వాడు కూడా అవమానించడం, హేళన చేయడం, దేవతలను దెయ్యాలుగా పలికించటం...రాముడు గుర్రానికి పుట్టాడు అనడం, సీతకు ఎంత మంది ఎన్ని సార్లు తాలి కడతారు అని అవమానించడం, భారత మాతకు ఎంత మంది మొగుళ్ళు అనడం, ఏకంగా దేశాన్ని చీల్చి ఒక ముక్కను మాకివ్వండి అని అడగటం, ఇలా ఒకటా రెండా, చెప్పుకుంటూ పోతే పదివేలు......
    దొంగ సాక్షాలు, మాయల మోసాలు అదనం, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తెల్లవారితే ఉండే వ్యాధులే...
    యితర మతం పాటించే వారి పట్ల ఇంత ద్వేషం ప్రదర్శిస్తూ, ఇంత కుట్ర చేస్తూ పైనుండి మమ్మల్నే అడిగిన ఖర్మకు మతోన్మాదులు అని అనడం..
    నిజానికి నిజమైన క్రైస్తవుడు చేయాల్సిని పని ఇది!!!
    మనలో ఉన్న మకిలిని ముందు కడిగి, తిరిగి మన మతానికి ఉన్న గొప్ప తానాన్ని తిరిగి మనమే సంపాదించుకోవాలి అని చేసిన ఈ ప్రయత్నానికి మిమ్మల్ని అభినందించకుండా ఉండలేక పోతున్నా...
    క్రైస్తవులు ఇకనైనా బుద్ది తెచ్చుకొని, బైబిల్ చదవడానికి మనకు చదవడం వస్తే చాలు, చదవడం రాని వారికి చదవడం వచ్చిన వాళ్ళు చెప్తే చాలు, మనకు బోధించడానికో, బోర్లా పడేయడానికో ఒకడు అవసరం లేదు అని తెలుసుకుంటే మేలు.... పాస్టర్ల దశమ భాగాల కోసం, వారి బ్రతుకుతెరువు కోసం ఎన్నో మోసపు మాటలు చెప్పి మభ్య పెడతారు, దేవుడికి మధ్యవర్తి అవసరం లేదు, ఆయన కరుణించాలని తలచిన రోజు ఖచ్ఛితంగా ఆయనే స్వయంగా మిమ్మల్ని దీవిస్తారు, దానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు...
    క్రైస్తవ్యంలో ఇలాంటి పరిస్థితులు పోయి, తిరిగి అందరి మేలును, సంతోషాన్ని మాత్రమే కోరుకునే ఆ శాంతి కాముకుడు , శాంత మూర్తి అయిన యేసు వలె క్రైస్తవులు మార్పు చెందాలని, ఆరోజు తిరిగి క్రైస్తవ్యానికి ఈ దేశంలో తగిన గౌరవం, ప్రేమ దొరుకుతాయని, ఆరోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను..

    • @kickbuttowski7411
      @kickbuttowski7411 3 дні тому +3

      ఇవన్నీ చేస్తూ, ప్రశ్నించిన వాళ్ళని మతోన్మాదులు అంటారు, అది ఇంకా కోపం తెప్పించే విషయం...

  • @prakashchikka1383
    @prakashchikka1383 3 дні тому +61

    మాది ఒక సంప్రదాయ హిందూ కుటుంబం.. కానీ మా ఇంటి ఒక్కగానొక్క ఆడపడుచు కుటుంబాన్ని మతం మార్చేశారు.. మా ఇంటి సంప్రదాయాలకు దూరం చేశారు.. మా బతుకమ్మకు దూరం చేశారు మా బోనాలకి దూరం చేశారు.. తెలంగాణలో ఆడబిడ్డ పుట్టింటికి వస్తే పండగ.. కానీ ఆ పండుగకి మమ్మల్ని దూరం చేసిన మతం ఈ ఎడారి మతం..😢😢😢.. ఏ పండుగకి మా అక్కని మా ఇంటికి రాకుండా దూరం చేసిన పిచ్చి మతం..

    • @rkmotoinfo
      @rkmotoinfo 3 дні тому +11

      ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మీరు నిచింతంగా హిందు ఆలయానికి వెళ్ళి తప్పుని సరి దిద్దుకోండి

    • @prakashchikka1383
      @prakashchikka1383 3 дні тому +11

      @@rkmotoinfo బ్రో.. మతం మారింది మా కుటుంబం కాదు.. మా సొంత అక్క వాళ్ళ కుటుంబం.. నేను కట్టర్ హిందువుని.. జై శ్రీ రామ్..

    • @LASYAANISH
      @LASYAANISH 3 дні тому +2

      😢😢

    • @prasniddam
      @prasniddam 3 дні тому

      మతాన్ని బలవంతంగా మార్చారా లేదా వారే మతాన్ని మార్చుకున్నారా​@@prakashchikka1383

    • @pauldundigalla
      @pauldundigalla 3 дні тому +10

      Mee akka matham maaradam, aameku unna swecha.. nuvu nammina devune me akka kuda nammali, nee sampradayale aame kuda follow avali anukodam nee murkathvam & patriarchal mindset.
      Nuvu ana bathumma festival chesedi konni kulala valle, mari vere kulala valla intlo unna aadapachulu ammayilu kada? Vallu puttintiki ravatleda povatleda??
      Nuvu okka giri gesi dani lopala untene correct ledante pedda paapam anattu portray chesthunav.. Naku telisi mee akka follow avthuna faith ni nuvu & mee family vallu baaga insult chesi matladi untaru anduke aame mee intiki ravadam manesindi, ledante ae ammayi aina thana puttintiki vellodhu ane decision enduku teskuntadi???

  • @Gospel_Of_Christ9
    @Gospel_Of_Christ9 3 дні тому +20

    Happy christmas
    And information ❤❤

  • @mandaganihanuma9975
    @mandaganihanuma9975 3 дні тому +1

    Happy new year anna ❤❤
    Informative video❤❤❤

  • @prakashkatikala4415
    @prakashkatikala4415 18 годин тому +1

    సూపర్ వీడియో బ్రో నేను ఎంత వాక్యం చెప్పినా నాకు అసలు వ్యూ స్ రావు ఎందుకంటే నేను వాక్యం మాత్రమే చెప్తాను అద్భుతాలు అన్నీ ఫేక్ అని చెప్తాను కాబట్టి.

  • @SrinuvasThallapaneni-f3h
    @SrinuvasThallapaneni-f3h 3 дні тому +30

    Excellent ga cheppa Anna 🎉🎉🎉

    • @MJ-oj5bo
      @MJ-oj5bo 3 дні тому +2

      బాసూ హిందూలందరూ నీలాగే ఉన్నారు బ్రదర్. ఇదొరకమైన ప్రచారం. మనం కనుక్కోలేకపోతే ఎలా బ్రథర్. ఈ క్రాంతి బాబు తులసి చందు తో కలిసి చాలా చేస్తున్నాడు. అవి ఎవరూ కనుక్కోవట్లేదు అనుకుంటున్నారు. వీళ్ళ భ్రమ. ఇలాంటివి నమ్మి ఇతనేదో హిందూలకు మేలు చేస్తున్నాడని పొరపాటు పడకండి బ్రదర్.

    • @RaghavanVeera-k8f
      @RaghavanVeera-k8f 3 дні тому +1

      ​@@MJ-oj5bohindhuvulaku melucheyadan ledhu Babu nijalu telusukoni ippatikaina valla trap 🪤 lo padakandi ani cheptunadu

  • @hruthikbablu1268
    @hruthikbablu1268 3 дні тому +96

    Might be it's largest religion but the first religion one and only SANATHANA DHARAM 🚩

    • @abdulkalam.sk6852
      @abdulkalam.sk6852 3 дні тому +14

      Who is the first man born on earth?

    • @naveenchowdary999
      @naveenchowdary999 3 дні тому +1

      ​@@abdulkalam.sk6852 manu is the first man on earth

    • @vattiprolusachin6278
      @vattiprolusachin6278 3 дні тому +11

      Orii batthaayi. 1st religion sanathana dharamam kaadhu ra iyya.

    • @naveenchowdary999
      @naveenchowdary999 3 дні тому +1

      ​@@abdulkalam.sk6852 manu is the first man on earth.

    • @hruthikbablu1268
      @hruthikbablu1268 3 дні тому +10

      @@vattiprolusachin6278 Sanatana Dharma is considered an ancient religion, with roots dating back to the Vedic tradition of India, which is over 1,500 years old

  • @Astralassaultgaming
    @Astralassaultgaming 3 дні тому +8

    Bro andaru views kosam, christianity motham inthe ani videos chestunnaru ani vallaku ishtam ochinatlu videos chestunnaru bro, nuvve perfect video chesinavu

  • @bottarasingi3453
    @bottarasingi3453 3 дні тому +1

    Happy new year 🎉 Anna ❤

  • @sjvm776
    @sjvm776 21 годину тому

    Merry christmas nd happy new year kranthi anna 🎉

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli 3 дні тому +5

    Happy christmas anna 💐

  • @mm_ssp
    @mm_ssp 3 дні тому +3

    22:01 ".. మిరాకిల్స్ ఙరగవు అని నేను అనట్లేదు" ఏంటి బ్రదర్ నిజం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు?? 'మిరాకిల్స్ అనేవి లేవు, ఉండవు' అని మీరు ధైర్యంగా చెపితే బాగుండేది.

  • @Ricky_speaks
    @Ricky_speaks День тому +1

    It's good to see you there, Rev. B. Anil Prabhu Gaaru.😊

  • @tejaviratian18
    @tejaviratian18 2 дні тому +1

    45 Minutes
    Very well explained and good research Kranthi Anna❤

  • @dandusaicharan
    @dandusaicharan 3 дні тому +5

    Manaki dreams nduku ostayi??
    Manaki mrng ochey dreams nijam avvuthaya leka myth ahh??
    Please 🙏 ee topic midha video cheyi anna
    Please like cheyadi kranthi anna chusey varaku 😢🙏

  • @mynamepraniahwar
    @mynamepraniahwar 3 дні тому +8

    Waiting and thank you

  • @Naveen99239
    @Naveen99239 3 дні тому +3

    Happy Christmas and New year Anna

  • @vishnuvardhankumarn8387
    @vishnuvardhankumarn8387 3 дні тому +2

    Good video bro
    Merry christmas & happy new year bro

  • @UserKnown-lo6tc
    @UserKnown-lo6tc 19 годин тому +2

    మతo❌ మార్గం✅ ----- mathanni paatisthay eppatikaina manalni manam mosam cheskovalsindhay......ledha inkokari dwara mosapovalsindhay..........

  • @SureshAUM
    @SureshAUM 3 дні тому +14

    Sunday రోజున ఆరాధన కార్యక్రమం చివర్లో "హెచ్చరిక వాక్యం" అని పాస్టర్ గారు ఒక ప్రసంగం చెప్తారు. ఎవరైనా క్రైస్తవులు దేవుని వాక్యానికి విరుద్ధంగా మెదిలితే, వారిని బైబిల్ లోని వాక్యాల ఆధారంగా పరోక్షంగా హెచ్చరిస్తారు.
    ఈ వీడియో కూడా అలాగే ఉంది.

    • @Travelandtravel15
      @Travelandtravel15 3 дні тому

      Dinne antaru psychological black mail 😂 moddalagallu

  • @cherryfoodvlogs4223
    @cherryfoodvlogs4223 3 дні тому +9

    Anil prabhu pastor garu. ..... Ma uri pastor garu ❤❤❤❤❤❤

    • @JSVHere
      @JSVHere 3 дні тому

      Ee uru midhi?

  • @Natureisgod-india
    @Natureisgod-india 3 дні тому +2

    20.54, అది మదమాత్సర్యం కాదేమో...సంభ్రమాశ్చర్యం అనుకుంటా బ్రో...
    జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్.
    Truly Excellent explanation...
    Great reaserch...

  • @Parimala117
    @Parimala117 3 дні тому

    Well done 👍🏻 Happy Christmas 🎄🎁

  • @ramdanger5195
    @ramdanger5195 22 години тому

    Happy New year Big brother 🎉🎉

  • @BlessedDaniel7
    @BlessedDaniel7 3 дні тому +12

    video starts at 00:56

  • @AjayChowdhary-r8s
    @AjayChowdhary-r8s 3 дні тому +8

    At 38 minutes heart touching love you Jagan mammaya

  • @GansSilvas
    @GansSilvas 3 дні тому +6

    Happy Christmas 🌲 & happy new year in advance Bro, video is very good, super clarity

  • @vmadhubabuv5982
    @vmadhubabuv5982 3 дні тому

    Good information bro ,tnq and happy New year

  • @Chinnaa1080
    @Chinnaa1080 3 дні тому +2

    Maybe largest but not oldestt
    Proud SANATANI 🚩🔱

  • @fantygaming8819
    @fantygaming8819 3 дні тому +5

    మర్కెత్ లో డిమాండ్ పెరుగుతుంది అంటే స్కామ్స్ పెరగటం కాదు, మార్కెట్ లో స్కామ్స్ కే డిమాండ్ పెరుగుతుంది.3:00

  • @Porus_realone
    @Porus_realone 3 дні тому +11

    20:02 - మళ్ళీ కామెంట్స్ కోసం 😂😂😂 *Spelling mistake*
    నీ strategyకి ఒక 🙏

    • @JSVHere
      @JSVHere 3 дні тому +3

      Dinemma innisarlu editing mistake entabba anukunna kadhayya 😂

    • @d2kmunnagaming271
      @d2kmunnagaming271 3 дні тому

      Drugs Veru Durgs Veru Bro Once Google it

  • @vardhan4052
    @vardhan4052 3 дні тому +5

    Wish you merry Christmas and happy new year brother.
    Iam hindhu.