హరేరామ ఓం హరేకృష్ణా యని స్మరణము చేయరా //భజన పాటలు //devotional songs

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #like #comment #subscribe
    తెలుగు భజన పాటలు
    ================
    హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. vvreddy అనే ఈ చానల్ ని subscribe చేసుకున్న అందరికీ ముందుగా ధన్యవాదములు.ఇంకా చాలా మంది subscribe చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. కానీ అలా subscribe చేయకుండా చూసేవాళ్ళు కూడా subscribe చేస్తే నన్ను ప్రోత్సహించిన వారవుతారు.మరియు మీరు subscribe చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది.కాబట్టి నేను కోరుకునేదొక్కటే ఇప్పటికీ subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి.ఇంకొక చిన్న విన్నపం. చాలా మంది వీడియో ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మరింత ఉత్సాహంతో మరిన్ని మంచి పాటలు పాడగలను. కాబట్టి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి.ఇంకా subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి . మన చానల్ ను మరింత ఆదరించండి. ఇంత ఆధరాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ మన చానల్ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటూ...
    మీ
    vvreddy
    🙏🙏🙏🙏🙏

КОМЕНТАРІ • 95

  • @arunavanukuri9032
    @arunavanukuri9032 9 місяців тому +2

    Super super super super super 👏👏👌👌🙏🙏

  • @silpaganta5868
    @silpaganta5868 Рік тому +3

    🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹 పాట చాలా చాలా బాగుందండి

  • @mohanreddi3344
    @mohanreddi3344 Рік тому +1

    మీ వాయిస్ చాలా బాగుంది గురువుగారు.

  • @srinramarts9659
    @srinramarts9659 5 місяців тому +1

    Me patalu chala bagunnayi nenu ma bajanalo me patalu nerchukoni paduthunnanu tq

  • @user-sj1qn7nq2m
    @user-sj1qn7nq2m 8 місяців тому +1

    Supar sir

  • @apparaovaradi8230
    @apparaovaradi8230 Рік тому +1

    Excellent super

  • @Batnamuralikrishna-fc2il
    @Batnamuralikrishna-fc2il Рік тому +1

    Exclant.anna

  • @gowreeshganteda8860
    @gowreeshganteda8860 9 місяців тому +1

    Super voice Anna garu

  • @shankarsriramula
    @shankarsriramula 4 місяці тому +1

    లిరీక్❤🎉

  • @user-mh3ts5op6x
    @user-mh3ts5op6x 8 місяців тому +2

    Chala bagundi

  • @ramaraobalaga9264
    @ramaraobalaga9264 11 місяців тому +1

    Excellent sir

  • @palarambabu8787
    @palarambabu8787 2 роки тому +6

    సూపర్ సార్ వాయిస్ మీరు ఒక. దివ్య ఫలము. ఎంత. అదృష్టం గురువుగారు మీరు. మాకు. పరిచయంకడం. మాకు చాల. అనందంగా ఉంది మీరు పాడే ప్రతి. ఒక. పాట. కూడ ఎంతో. అర్ధం ఉంది మీరు. ఎప్పుడు చక్కటి. గొంతుతో. పాడాలని. కోరుకుంటున్నాను 🙏🙏🙏 👌👌👌

  • @venkateshh6108
    @venkateshh6108 Рік тому +2

    ಶ್ರೀ ರಾಮ ಜೈರಾಂ

  • @jayanthiambati9448
    @jayanthiambati9448 Рік тому +1

    🙏🙏chala bagundi guruvu garu nenu nerchukunnanu

  • @user-iu5lp2bk9k
    @user-iu5lp2bk9k Рік тому +2

    Good voice good singing👌👌

  • @dhandusridevi1998
    @dhandusridevi1998 2 роки тому +3

    మీ మధురమైన గాత్రం తో
    జీవిత పరమార్ధం పాట రూపంలో
    వింటూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
    అన్నీ తెలిసిన
    అవసరం లేని వి కూడా అందుకోవాలని
    ఆశపడుతూ ఆరాటపడుతుంటాము
    పాట వ్రాసిన వారికి 🙏
    గాన గంధర్వుడు సత్తిబాబు గారి కి 🙏
    పరిచయస్తులు రెడ్డి గారికి 🙏

  • @ssnreddy8547
    @ssnreddy8547 Рік тому

    మరల మరల వినాలని పిస్తుంది

  • @rajyalakshmikottu2166
    @rajyalakshmikottu2166 2 роки тому +2

    సూపర్ గురువు గారు
    మనస్సుకు హద్దుకునే పాట మాఅందరికీ అందించారు
    🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💐💐💐💐💐💐🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  2 роки тому

      నిజమే అందరి మన్ననలు పొందిన పాట ధన్యవాదములండి 💐💐

  • @pavankola4510
    @pavankola4510 Рік тому +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @gangavaramsusilamma9775
    @gangavaramsusilamma9775 2 роки тому +2

    చాలా చాలా బాగా పాడారు సత్య బాబు గారు

  • @mannepallisreenu1136
    @mannepallisreenu1136 2 роки тому +2

    చాలా బాగుంది గురువుగారు 👍👍💐💐🙏🙏

  • @shripanchagirishabhakthasa8216

    🙏🙏🙏🙏🙏

  • @bobbyballa8291
    @bobbyballa8291 Рік тому +1

    చాలా అద్భుతంగా ఉంది గురువుగారు పాట చాలా బాగుంది

  • @chandakababurao8623
    @chandakababurao8623 2 роки тому +2

    పాట చాలా బాగుంది రాగము తెలపగలరు

  • @niharikabhaktipatalu
    @niharikabhaktipatalu 2 роки тому +1

    హరేరామ హోమ్ హరే కృష్ణ అని చాలా చక్కగా పాడారు రెడ్డి, గారు👍👍👍👍

  • @saisaraswati6748
    @saisaraswati6748 2 роки тому +2

    ఈ భావానికి ఈ రాగం మే సరిగా సరి పో యి న ది

  • @aponlinebandar4834
    @aponlinebandar4834 Рік тому +1

    చాలా బాగున్నది గురువు గారు

  • @gvishnuvishnu3376
    @gvishnuvishnu3376 2 роки тому +1

    చాలా చక్కగా పాడారు సూపర్ సాంగ్ 👌👌💐💐👍

  • @kakarlajanardhanreddy9287
    @kakarlajanardhanreddy9287 2 роки тому +2

    Very good 👍👏

  • @kampellirajeshwarrao877
    @kampellirajeshwarrao877 2 роки тому +1

    సూపర్ సతిబాబుగారు

  • @plnarasingh668
    @plnarasingh668 Рік тому +1

    Super bhaiya👌👌👌🙏🙏🙏🌷

  • @bobbyballa8291
    @bobbyballa8291 Рік тому +1

    చాలా అద్భుతంగా ఉంది సార్ మీ వాయిస్ చాలా అద్భుతంగా పాడుతున్నారు సూపర్ సూపర్ సార్❤

  • @ramanabv1313
    @ramanabv1313 Рік тому +1

    సూపర్ సాంగ్

  • @prabhakararaokadali2681
    @prabhakararaokadali2681 2 роки тому +2

    Guruvu Garu pata raagam teliyacheyandi danyavadamulu

  • @ssnreddy8547
    @ssnreddy8547 Рік тому +1

    ఈరోజు మరల విన్నాను
    ఈరోజు మరల విన్నాను
    ఈరోజు మరల విన్నాను
    ఇంకా ఇంకా వినాలని
    అనిపిస్తుంది
    కింద లిరిక్స్ పెట్టండి రెడ్డి గారు

  • @loku......
    @loku...... 2 роки тому +2

    Super

  • @padmavathibalabadhruni4394
    @padmavathibalabadhruni4394 Рік тому +1

    Supar👌

  • @bijjamadireddy2299
    @bijjamadireddy2299 Рік тому +1

    స్వామి పాటబాగుందిస్వామిజైశ్రీరామజైజైశ్రీరామ

  • @saivamsi2207
    @saivamsi2207 2 роки тому +1

    Super 🙏👌🙏

  • @nagavishnuch9571
    @nagavishnuch9571 Рік тому +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌👌👌👌👌👌

  • @palarambabu8787
    @palarambabu8787 2 роки тому +2

    శివరంజిని రాగం.

  • @segireddysivashankarreddy6594
    @segireddysivashankarreddy6594 2 місяці тому +1

    గురువు గారు అన్ని బగుంది కాని రాగం
    పేరు వ్రాయలి జైశ్రీరాం 👍🙏👍

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  2 місяці тому +1

      నాకు సంగీతం తెలియదు సార్ మన్నించండి 🙏🙏💐💐

  • @palarambabu8787
    @palarambabu8787 2 роки тому +3

    ఎంత. అర్ధం గురువుగారు పాట మీరు. పాడిన. పాట. చెవులు. కాకుండా మనసుకు. చేరింది మీకు. పాదాభివందనం గురువుగారు 🙏🙏🙏👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @grm820
    @grm820 8 місяців тому +1

    పాట చాలా బాగా పాడేరు శివరంజని లేక రేవతి రాగము లో confusion ఉంది రాగం వ్రాస్తే బాగుంటుంది

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  8 місяців тому

      నాకు సంగీతం తెలియదు సార్. మన్నించండి 🙏🙏💐💐