వావ్ అద్భుతంగా ఉంది చికెన్ ఫ్రై రెసిపీ 💯🔥🤩 చూస్తుంటే నీళ్లు వచ్చేస్తున్నాయి నోట్లో 🤤🤤🤤 చాలా అద్భుతంగా చేశారు మేడం 👏💐❤️ నాకు చికెన్ రెసిపీస్ అంటే పిచ్చి 💯😍
Hi మేడం....మీ agaro బ్లెండర్ గురించి reveiw చెప్పండి .అలాగే triply స్టీల్ గురించి ఐడియా ఉంటే చెప్పండి మేడం....నాకు కొత్త గా cookery ఐటమ్స్ కావాలి అండి వేరే ఊర్లో ఉండే కొత్త ఇంటి కోసం pls రిప్లై😊
Hi andi.. ఇక్కడ నేను వాడింది coffee beans grind చేసేది అండి, Agaro mixer grinder గానీ లేదా personal blender గానీ అయితే ఏవైనా గ్రైండ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.. నేను use చేసే Indus vally triply utensils అన్నీ చాలా బావున్నాయి, మీరు మన వీడియో క్రింద ఉన్న description box లో ఉండే లింక్ నుంచి ఆర్డర్ చేసుకుంటే మీకు discount కూడా మంచిగా వస్తుంది.. నేను చెప్పానని మాత్రమే కాకుండా మీరు కూడా రివ్యూస్ అన్నీ చెక్ చేసుకొని మీకు అనుకూలంగా ఉండి అంతా నచ్చితేనే తీసుకోండి.. Thank you 😊
Super! 🥰ఇందులో ఉన్న సాంప్రదాయక రుచులు కలిగించే అల్లం-వెళ్ళుల్లి,మిరపకాయల ముద్దతో పాటు ప్రత్యేకంగా ఇంట్లోనే తయారుచేసుకున్న నోరూరించే మషాలా నచ్చిన పరిమాణంలో కలుపుకుంటే, తయారైన తర్వాత , "రుచి" మరో స్థాయిలో ఉంటుంది.😋 మషాలా రుచులతో కొత్తదనం కోరుకునేవారికి ఈ "చికెన్ ఫ్రై" ఎంతో బాగా నచ్చుతుంది 🤗
😋"చికెన్ ఫ్రై" అనగానే ఏదో మషాలా ఉంటుంది అనుకోవచ్చు కాని ఇలా కొత్త రీతిలో, తయారీ విధానంలో కొన్ని మార్పులతో, ఘాటైన మషాలా రుచి కోరుకునేవారికి,"రుచి" గంభీరమైన సంతృప్తికలిగించే రీతిలో ఉంటుంది! 😋 దీని "రుచి" ఎప్పటికీ తిన్నవారు, తయారుచేసినవారిని పొగిడే విధంగా ఉంటుంది అన్నది కూడా నిజం!😋
"గంభీరమైన సంతృప్తి కలిగించే రుచి" 🥰 నిజంగానే మంచి స్పైసీగా తిన్న తర్వాత చాలా సంతృప్తిగా ఉంటుంది అండి.. నోరు చప్పబడిపోయినప్పుడు నోటికి చాలా రుచిగా ఉంటుంది..
Pachimirchi kacha bachaga veyadam inka masalalu anni baga kudirayandi try chestanadi inshaa allah 😊😊 mitravrinda garu 😂😂😂na perlanni rasi pettukondi o booku lo adapillala perlu vetukkonavasaram ledu
చికెన్, మటన్, చేప చివరికి గుడ్డు కానీ ఏవైనా నీళ్ళు తగిలితేనే నీచు వాసన వస్తుంది అండి, అసలు నూనెలో ప్రోపర్ గా కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.. కానీ మనకి ఎక్కువ గ్రేవీ కావాల్సినప్పుడు నీళ్ళు వేయక తప్పదు, అలా స్మెల్ రాకుండా రకరకాల మసాలాలు వేస్తుంటాం.. ఇలా ఓసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది..
మాంచి మసాలా పౌడర్ తో బాలన్స్డ్ గ్రేవీ తో చికెన్ ఫ్రై ఆదరగొట్టారు ఎలాంటి రైస్ తో అయినా దీన్ని బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు ఇక నాలాంటి మాంసాహార ప్రియులకు కావసిందేముంది 😂😅
నాన్ వెజ్ అంటే స్పైసీగా మాంచి ఘాటుగా ఉంటేనే బావుంటుంది అండి.. మా ఇంట్లో వారం అంతా హెల్తీ గా మసాలాలు లాంటివి లేకుండా ఆకు కూరలు కూరగాయలు తినీ తినీ నోరు చప్పగా అయిపోయినప్పుడు ఇక Sunday రోజు మాత్రం ఇలా గట్టిగా వండాల్సిందే 😄 వీలైనప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
Asalu AP ki pattina dharidram valla avaru vachina sannasulla,vedhavalla paripalisthunnaru. Babu gari paripalana bagundedhi,kani kutami valla nasanam ayindhi Jagan musti valla appulu migilayi Pk sanathana dharmam Peru cheppi, kaapu Kula pichi baita pettukuntunnadu E vedhavalu bagupadi AP ki manchi rojulu ravali😢😢😢
Keema recipes cheyyandi sister
అలాగేనండి..
వావ్ అద్భుతంగా ఉంది చికెన్ ఫ్రై రెసిపీ 💯🔥🤩 చూస్తుంటే నీళ్లు వచ్చేస్తున్నాయి నోట్లో 🤤🤤🤤 చాలా అద్భుతంగా చేశారు మేడం 👏💐❤️ నాకు చికెన్ రెసిపీస్ అంటే పిచ్చి 💯😍
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you very much 🙏
Nenu 2nd time cheyadam chala chala bagundi.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks for sharing ur feedback 🙏
అద్భుతః... మీరు ఎం చేసినా అదుర్స్ 👌👌👌❤️❤️❤️
ధన్యవాదాలు అండి 🤗💕🙏
Meru Chese Chicken Recipes Anni Baguntay 👌
Thank you so much andi 🤗
చాలా బాగుంది సిస్టర్ 👌👌🤝💐
Thank you so much andi 🤗
Good recipe friend thank you mouth watering will try...
Thank you very much andi 🤗
Mee voice super andi news readergaa baaguntaaru try cheyyandi
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
Yummy yummy 😋😋😋 Naku chala estam sister super ga chesaru
Thank you so much andi 🤗🙏
మీ వంట అద్భుతః సూపర్ అండి
ధన్యవాదాలు అండి 🤗🙏
చాలా సింపుల్ చేసే vidhamg chebutharu ❤
Thank you so much andi 🤗💕
Nice recipe 😊..plz give ur blender link
Thank you so much 🤗
Please check the description box..
Superb Superb Superb
Thank you so much 🤗🙏
Super love you
Thank you so much andi 🤗
TQ so much for me about this day non veg kosam.🎉💐
Most welcome andi 🤗
Naku chicken ante chala ishtam. Chicken veriety ga cheskotam inka ishtam. Tappakunda e recipe e roju evening chestanu andi❤❤ chustunte mouth watering avtundi ❤❤😂😂
స్పైసీగా చాలా బాగుంటుంది అండి, ట్రై చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..
Thank you so much 🤗💕🙏
Super akka 👌👌👌
Thanks a lot dear 🤗
Nice
Thank you 😊
Juuper
Hi మేడం....మీ agaro బ్లెండర్ గురించి reveiw చెప్పండి .అలాగే triply స్టీల్ గురించి ఐడియా ఉంటే చెప్పండి మేడం....నాకు కొత్త గా cookery ఐటమ్స్ కావాలి అండి వేరే ఊర్లో ఉండే కొత్త ఇంటి కోసం pls రిప్లై😊
Hi andi..
ఇక్కడ నేను వాడింది coffee beans grind చేసేది అండి, Agaro mixer grinder గానీ లేదా personal blender గానీ అయితే ఏవైనా గ్రైండ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి..
నేను use చేసే Indus vally triply utensils అన్నీ చాలా బావున్నాయి, మీరు మన వీడియో క్రింద ఉన్న description box లో ఉండే లింక్ నుంచి ఆర్డర్ చేసుకుంటే మీకు discount కూడా మంచిగా వస్తుంది..
నేను చెప్పానని మాత్రమే కాకుండా మీరు కూడా రివ్యూస్ అన్నీ చెక్ చేసుకొని మీకు అనుకూలంగా ఉండి అంతా నచ్చితేనే తీసుకోండి..
Thank you 😊
@@SpiceFoodKitchen ok అండి tq 👍🌹🍬
Meeru chese vantalu anni sooper andi
Thank you so much andi 🤗
Super! 🥰ఇందులో ఉన్న సాంప్రదాయక రుచులు కలిగించే అల్లం-వెళ్ళుల్లి,మిరపకాయల ముద్దతో పాటు ప్రత్యేకంగా ఇంట్లోనే తయారుచేసుకున్న నోరూరించే మషాలా నచ్చిన పరిమాణంలో కలుపుకుంటే, తయారైన తర్వాత , "రుచి" మరో స్థాయిలో ఉంటుంది.😋 మషాలా రుచులతో కొత్తదనం కోరుకునేవారికి ఈ "చికెన్ ఫ్రై" ఎంతో బాగా నచ్చుతుంది 🤗
అప్పటికప్పుడు చేసుకున్న ఇంటి మసాలా కూర రుచిని అమాంతం మార్చేస్తుంది..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..
Thank you so much 🤗💕🙏
మధ్యాహ్నం మమ్మీ చికెన్ సూపర్. మిర్చి గ్రైండర్ఎంత
Thank you so much 🤗
ఈ వీడియో క్రింద లింక్ ఇచ్చాను, చెక్ చేయండి డియర్..
super recipe mam👌👌
Thank you so much andi 🤗
Manchi spicy Masala tho chicken fry 😋 👌 gaa chesaru tq andi
Thank you so much for liking it 🤗
Most welcome andi..
superb..
Thanks a lot 😊
Best & Beautiful Tempting Recipe👌👌👌👌excellent foodie thanks ❤
Most welcome...
Thanks for liking it 🤗
Aa Last Lo Husky Ga Thanks For Watching entandi Sudden Ga jadusukunna
😄😄
Good Madam super excited
Thank you very much andi 🤗
Tqu so much akka for sharing repice❤❤😊
My pleasure dear 🤗💕🙏
కొత్త మందుతో బాగుంది ఫ్రెండ్స్
😄😄
Super duper sister
Thanks a lot andi 🤗
😋"చికెన్ ఫ్రై" అనగానే ఏదో మషాలా ఉంటుంది అనుకోవచ్చు కాని ఇలా కొత్త రీతిలో, తయారీ విధానంలో కొన్ని మార్పులతో, ఘాటైన మషాలా రుచి కోరుకునేవారికి,"రుచి" గంభీరమైన సంతృప్తికలిగించే రీతిలో ఉంటుంది! 😋 దీని "రుచి" ఎప్పటికీ తిన్నవారు, తయారుచేసినవారిని పొగిడే విధంగా ఉంటుంది అన్నది కూడా నిజం!😋
"గంభీరమైన సంతృప్తి కలిగించే రుచి" 🥰
నిజంగానే మంచి స్పైసీగా తిన్న తర్వాత చాలా సంతృప్తిగా ఉంటుంది అండి..
నోరు చప్పబడిపోయినప్పుడు నోటికి చాలా రుచిగా ఉంటుంది..
Pachimirchi kacha bachaga veyadam inka masalalu anni baga kudirayandi try chestanadi inshaa allah 😊😊 mitravrinda garu 😂😂😂na perlanni rasi pettukondi o booku lo adapillala perlu vetukkonavasaram ledu
😄😄
అవునండీ! ఎవరికైనా పిల్లలకి పేరు పెట్టాలంటే ఈ లిస్ట్ ఇచ్చేయొచ్చు..
Masth chesinavu po akka akka em anukoru ante konch Vicki brand unte keka 😅 super combination festival time lo
😄😄
పర్లేదు డియర్, ఏమీ అనుకోను..
ఎవరి అలవాటు వారిది..
ఈసారి వండుకొని బాగా ఎంజాయ్ చేయండి..
Thank you so much 🤗
Nice..
Thank you 😊
Yummy .....yummy......
Thank you 😊
Super👌super
Thank you so much 🤗
Yummy 😋😋😋😋😋😋💙👌
Thank you 😊🤗🙏
@@SpiceFoodKitchen Ela unnaru 💐
Excellent andi super gaa chesaru
Thank you very much andi 🤗
Thanks for watching .. బలేగా చెప్పారు
Thank you so much andi 🤗
👍
😊🤗🙏
Yummy 😋😋
Thank you 😊
😋😋😋
😊🤗🙏
Yummy yummy 😋 chicken fry super 👌👌👌
Thank you so much 🤗
Delicious
Thank you 😊
😋😋
😊🤗🙏
👌👌👌👌👌
☺️🤗🙏
Wow
Thank you 😊
Mam neechu smell radhaa??? Water veyakapothayyy
చికెన్, మటన్, చేప చివరికి గుడ్డు కానీ ఏవైనా నీళ్ళు తగిలితేనే నీచు వాసన వస్తుంది అండి, అసలు నూనెలో ప్రోపర్ గా కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది..
కానీ మనకి ఎక్కువ గ్రేవీ కావాల్సినప్పుడు నీళ్ళు వేయక తప్పదు, అలా స్మెల్ రాకుండా రకరకాల మసాలాలు వేస్తుంటాం..
ఇలా ఓసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది..
😊
😊🤗🙏
❤
☺️🤗💕
Podhunne noru oorincheru😋😋
Perfect chicken fry recipe
Thanks for sharing
😄😄
Thank you so much andi 🤗
Meru curry lo use chese spices ante chilli powder turmeric powder other masala brand name chepandi please 😊
కారం నేను సొంతగా ఆడించుకుంటాను అండి, ఆల్రెడీ మన ఛానెల్లో వీడియో షేర్ చేశాను..
ఇక పసుపు మా అత్తయ్య గారు ఊరినుండి పంపుతారు..
Steel pan ye company di andi.?
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
మాంచి మసాలా పౌడర్ తో బాలన్స్డ్ గ్రేవీ తో చికెన్ ఫ్రై ఆదరగొట్టారు ఎలాంటి రైస్ తో అయినా దీన్ని బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు ఇక నాలాంటి మాంసాహార ప్రియులకు కావసిందేముంది 😂😅
నాన్ వెజ్ అంటే స్పైసీగా మాంచి ఘాటుగా ఉంటేనే బావుంటుంది అండి..
మా ఇంట్లో వారం అంతా హెల్తీ గా మసాలాలు లాంటివి లేకుండా ఆకు కూరలు కూరగాయలు తినీ తినీ నోరు చప్పగా అయిపోయినప్పుడు ఇక Sunday రోజు మాత్రం ఇలా గట్టిగా వండాల్సిందే 😄
వీలైనప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@@SpiceFoodKitchenఅలాగే నండి
ఈ ఛానెల్ ఏంటి మీరు డిస్కస్ చేసేది ఏంటి
Like680🎉mouthwatering ❤❤appetizing and tempting ❤❤stay connected 🎉🎉new friend 🎉🎉
Thank you so much andi 🤗💕🙏
Antha masala vestara evarina asalu
మేము అలాగే వేసుకుంటాము, ఎక్కువ తినలేనివాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు అని వీడియోలో చెప్పాను..
A curry ki saripoddi adem pedda yekkuva am kadu
కూటమి పాలన ఏలా vundhi frnds?
Asal baalaaydhu
@@JyothiKurabalakota ur caste, I think SC aa
@@MellowmomentsASMR Naa caste thoo neekenti Pani I think sc na enti how can u guess I am belongs to sc .. I belongs to BC caste
@@JyothiKurabalakota mari కూటమి పాలన baledhu antunav kadha
Jagan fan emo SC anukunna
Yikkada OC 🔥🔥
Asalu AP ki pattina dharidram valla avaru vachina sannasulla,vedhavalla paripalisthunnaru.
Babu gari paripalana bagundedhi,kani kutami valla nasanam ayindhi
Jagan musti valla appulu migilayi
Pk sanathana dharmam Peru cheppi, kaapu Kula pichi baita pettukuntunnadu
E vedhavalu bagupadi AP ki manchi rojulu ravali😢😢😢
Nice
Thank you 😊