Veteran Actress Vanisri Spotted At Tirumala Temple

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 285

  • @sudhakarmallam797
    @sudhakarmallam797 8 місяців тому +36

    అభినయానికి
    హావభావాలకి
    నటనా విశ్వరూపానికి
    నభూతో నభవిష్యత్ అనడానికి
    వ్వా... ణిశ్రీ గారే..
    కృష్ణవేణి
    జీవనజ్యోతి లాంటి చిత్రాలలో
    నటనాద్భుతం.. నటనామృతం
    దసరా బుల్లోడు
    బంగారు బాబు
    ప్రేమనగర్ లాంటి చిత్రాలలో
    అక్కినేనికి ధీటుగా
    ఆ స్టెప్పులకి ఎన్ని మెప్పులూ సరిపోవు
    మా నెల్లూరి వాసి
    మంచి వ్యక్తిత్వం, భక్తి కలగలిపిన
    కళాభినేత్రీ.. వాణిశ్రీ గారికి
    శతకోటి వందనాలు.. 🙏🙏🙏

  • @SrinivasAmmula-it2cy
    @SrinivasAmmula-it2cy 9 місяців тому +48

    కళాభి నేత్రి వాణిశ్రీ గారిని ఇలా చూడటం చాలా సంతోషం కలిగింది

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 Рік тому +64

    😍😍😍😍😍😍oh my God 👌👌👌👌👌వాణిశ్రీ గారు 🙏🏻wow.
    చీరకే అందం తెచ్చిన heroin hair style కె అందం వాణిశ్రీ గారు. కాలాభినేత్రి వాణిశ్రీ గారు 💐💐💐💐💐

  • @ganesan7946
    @ganesan7946 Рік тому +26

    வாணி..அம்மா அவர்களின் வசந்த மாளிகை படம் ..My all time favourite.❤

  • @s.venkatesan2938
    @s.venkatesan2938 Рік тому +34

    வசந்த மாளிகை உயர்ந்த மனிதன் இன்னும் பல படங்கள் நினைவில் வந்து போகின்றன

  • @panasareddy6886
    @panasareddy6886 Рік тому +38

    వాణిశ్రీ యుగం అనే ఒక మహత్తర యుగం ఉంది....10 ఏళ్ల పాటు....Her exhalted highness in Indian cinema like Kalpana of kannada movie........

  • @thenarayanans4359
    @thenarayanans4359 Рік тому +129

    No tucks, no lifts, no drugs, no plastic surgeries, no botox...good, you look really graceful vani ❤

    • @truevoice579
      @truevoice579 Рік тому +7

      Yes

    • @Sagorisatyavathi
      @Sagorisatyavathi 10 місяців тому +1

      సూపర్ బ్రో

    • @knowledgefountain9431
      @knowledgefountain9431 9 місяців тому

      Neekasalu siggundaa Vani Ani pilusthava brute

    • @raamstv6578
      @raamstv6578 6 місяців тому

      No botox?

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 5 місяців тому +1

      స్లీపింగ్ టాబ్లెట్ లు ఇచ్చేవారట వాళ్ళ బంధువులు ఈవిడకు తెలియకుండా చెక్ మీద ఆస్తుల మీద సంతకాలు తీస్కోవటానికి

  • @SrideviBalabhadrapatruni
    @SrideviBalabhadrapatruni Рік тому +11

    Namaskaaramamma..meeranna, mee vyaktitva manna naaku chaala gouravam. Meeru chala strong.. Mee pics, style super.. meeru santhoshamga undaali..🎉🎉

  • @yarlagadda9911
    @yarlagadda9911 Рік тому +35

    తేట తేట తెలుగు లా తెల్ల వారి వెలుగులా .. కదలి వచ్చింది కన్నె అప్సరా ...వచ్చి నిలిచింది కనుల ముందరా ❤💞💐🙏

    • @realindianp5196
      @realindianp5196 2 місяці тому +2

      "పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్ల"😍🥰

  • @vimala.m3787
    @vimala.m3787 Рік тому +30

    మీరు ఏమి మారలేదు ఆ ఫేస్ లో అదే నవ్వు అదే కళ చాలా బాగున్నారు మీ సినిమాలు చూస్తూనే పెరిగాను మళ్ళీ మీరు యాక్ట్ చేయండి pl

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Рік тому +13

    కలియుగ వైకుంఠవాస గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
    శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
    జయహో భారత్ 🇮🇳🇮🇳🇮🇳

  • @mattasuryanarayanamatta5556
    @mattasuryanarayanamatta5556 Рік тому +41

    Namasthe Vanisrergaru...great artist...of Telugu Movies...🙏🙏🙏

  • @subu1472
    @subu1472 10 місяців тому +21

    అమ్మ
    ఎన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చుస్తునాం
    దేవుడు మీకూ ఆరోగ్యం అయ్యుషు దయచేయు గాక

    • @User_00_77
      @User_00_77 3 місяці тому

      இவர் அழகுனா அவ்வளவு அழகா இருப்பாங்க அம்மா. அம்மாவை மிகவும் பிடிக்கும் எனக்கு.

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 Рік тому +36

    ఆమె ను ఎవరైనా interivew చెయ్యండి like rakesh గారు రోషన్ గారు..
    అసలు ఆవిడ ఒక రోల్ model ఇప్పటి హీరోయిన్స్ ఆమెను చూసి నేర్చుకోవాలి.
    ఒంటి నిండా చీర కట్టుకుని కూడా ఎలా అందం గా కనిపించాలో 👌👌👌
    ఎన్ని సినిమాలో
    ప్రేమ్ నగర్, గంగా మంగా... ఆవిడ చాలా కష్టాలు పడ్డారు... ఆవిడకి ఇంకా గుర్తింపు రావాలి 💐💐💐💐🎊

  • @Mishtiman
    @Mishtiman Рік тому +58

    Such a beautiful heroine of our childhood yrs! God bless her!

  • @RavichandranRavichandran-ig9sk
    @RavichandranRavichandran-ig9sk 4 місяці тому +2

    மிகவும் அருமையான நடிகை. இவர் நடிப்பு எனக்கு ரொம்ப பிடிக்கும்.

    • @sundaresanprc6872
      @sundaresanprc6872 3 місяці тому

      Ivarai pidikkuma?😅😅😅😅😅😅😅😅

  • @JayarajuJayaraju-rv5du
    @JayarajuJayaraju-rv5du Рік тому +44

    తెలుగు చిత్ర సీమలో వాణి శ్రీ ఒక " జీవన జ్యోతి " , మరచి పోలేని ,మహా నటి

  • @selvieganes4412
    @selvieganes4412 Рік тому +14

    She was 1 of the leading ladies in the 70's.I actually named my neice after her.

  • @RenukaChittawadigi
    @RenukaChittawadigi Рік тому +9

    Vanisrigarante chala istam.ame action ante enka istam.I love her for ever.thanks for this video

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 місяці тому

    ఓం నమః శ్రీ వేంకటేశ్వర... ఆమె ఆమె కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు

  • @hxhxdjdhhdhdhdhh1040
    @hxhxdjdhhdhdhdhh1040 Рік тому +5

    Love you Vani ma from Singapore I'm Tamil & have seen all your Tamil movies especially you Jodi with Shivaji Ayya movies Immortal ❤❤❤🥰🙌🙌🙌

  • @greakarasi7215
    @greakarasi7215 Рік тому +10

    U have lived your life. Bless u madam..

  • @vvapparaod5184
    @vvapparaod5184 Рік тому +33

    She is heroine of sixties and seventied came through many hundles. VANI SREE MEDAM WAS THE FIRST CHOICE NTR ANR GENERATION. MAY GOD BLESS THIS VETERN HEROINE

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 11 місяців тому

    Great artist vanisri garu lovely voice n extraordinary costume designing symbol of beauty 💖💐🙏

  • @kammelavenkatamuralikrishn5386

    I am very happy to c vanisri madam at tirumala

  • @sarasaraKngu2704
    @sarasaraKngu2704 11 місяців тому +5

    அருமை. வசந்த மாளிகை " அகம்பாவம்..சுய கௌரவம்" முகமே நினைவில். திறமையான நடிகை.

  • @kveeraprasadprasad974
    @kveeraprasadprasad974 5 місяців тому +1

    మేడమ్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని నాకు చాలా సంతోషంగా సీతారత్నం గారి అబ్బాయి ఏవండీ ఆవిడ వచ్చింది ఈ రెండు సినిమాలలో మీకు అభిమానిని అయిపోయాను మీరంటే చాలా ఇష్టం మేడం మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను మేడం

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +4

    Vanisri Great Actress and Beautiful in Telugu Film Industry 🌹

  • @SuperMahification
    @SuperMahification 10 місяців тому +3

    legendary actress ❤ ground to earth and maintaining low profile.

  • @shourybhaskar7478
    @shourybhaskar7478 6 місяців тому +5

    కళాభినేత్రి ,ఆంధ్రక్వీన్ ...గారికి వందనాలు

  • @PRangaRao-h6i
    @PRangaRao-h6i Рік тому +66

    Vanishree ,always remain greatest actress of Telugu films.

  • @satyaveni9925
    @satyaveni9925 3 місяці тому

    నవలా నాయకి వాణిశ్రీ..🎉🎉👌👌 ఇలా నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో, ఆరోగ్యంగా ఉండాలి. ఆ వేంకటరమణ ఆశ్శిస్సులు మెండుగా ఉండాలి 🙏🙏🙏
    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏

  • @saradakamepalli4953
    @saradakamepalli4953 7 місяців тому +2

    My childhood heroine Vanisri garu. Great actress. Love u madam

  • @glorymary4911
    @glorymary4911 Рік тому +11

    முதுமை மட்டும் இல்லை என்று கடவுள் சொல்லி இருந்தால் இந்த உலகம் எப்படி இருந்திருக்கும் என்று தெரியவில்லை இளமை காலத்தை நினைத்து வாழ முதுமை அவசியம் .இறைவன் கணக்கு என்றும் தப்பாது .

    • @malaruthrapathi5670
      @malaruthrapathi5670 10 місяців тому +1

      சரியானபதிவு...நீங்கள் சொல்வதுசரி.🎉🎉🎉

  • @div514
    @div514 Місяць тому

    Andam kante manishi okka manche saswatham ,good to see you vanisri garu dussera bullodu fav movie 👍

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 Рік тому +33

    Great artist , very talented 👏

  • @yarlagadda9911
    @yarlagadda9911 Рік тому +29

    కళాభినేత్రి....తెలుగు తెర కు ...ఒక వరం వాణిశ్రీ గారు

  • @gemkumar9893
    @gemkumar9893 Рік тому +12

    அற்புதமான அழகான தேவதை நடிகை. இப்பவும் நன்றாக தமிழ் பேசுகிறார்கள்.இன்று அம்மாவை பார்க்கும் போது மனது வலிக்கிறது. அவர்கள் கோலோச்சிய காலகட்டங்களில் அம்மாவின் நடையை பார்ப்பதற்கே அழகாக இருக்கும். முதுமையில் நடந்து வருவதை பார்ப்பதற்கே சங்கடமாக இருக்கிறது. என்ன செய்வது.!? வயோதிகத்தை எல்லோரும் தொட்டு தான் ஆக வேண்டும்.

  • @marimanikam3999
    @marimanikam3999 Рік тому +11

    இறைவன் மனித குலத்திற்கு இலையுதிர் காலமின்றி இறப்பை தந்து இருக்கலாம்.

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 6 місяців тому +1

    Sooooooo happy to watch Vani garu

  • @SureshKumar-xx7jp
    @SureshKumar-xx7jp 7 місяців тому +3

    அழகான நடிகை. பார்ப்பதற்கு சங்கடமாக உள்ளது . நான் 70 ஸ்ஞாபிகத்தில் உள்ள ளேன்

  • @monikabomma8288
    @monikabomma8288 Рік тому +4

    Super actor Vani sree 1st savitri garu 2nd Vani sree garu great actors

  • @devarajanrajyalakshmi4721
    @devarajanrajyalakshmi4721 Рік тому +1

    She is one of the greatest actor vanishri garu
    Suman tv meeranna vanishri garitho interview cheyyandi
    Oka manchi actor ni pattinchukondi
    Vanishri garu natinchinavanni okko aani muthyam
    She is one of my favorite actor

  • @shivaprasad5590
    @shivaprasad5590 Рік тому +1

    Great Actress 🙏😌Meeru Mee kutumbam nindu noorellu challaga vandalamma🙏🌺🌿🪷💐

  • @shanthakumarimanda2439
    @shanthakumarimanda2439 Рік тому +1

    Mana dream girl.vanisri lanti mahanati puutaru.puttaboru.she is ultimate lady.

  • @blessymeka4030
    @blessymeka4030 6 місяців тому +1

    Vanisri garu superb Andi happy to see you mam

  • @rajamouli9395
    @rajamouli9395 10 місяців тому +2

    సావిత్రి గారి తర్వాత వాణిశ్రీ చాలా గొప్ప నటి. ఈమెను మళ్ళీ ఎవరు బీట్ చెయ్యలేదు.
    సూదంటూ రాయి.
    కళ్లతో ఎన్నో భావాలు పలికిస్తుంది. సెక్రటరీలో ఈమె anr కు ధీటుగా అద్భుతంగా మంచి గెటప్ తో నటించింది.
    ( "నేను వెలిగించాను -మీరు అంటించుకున్నారు" ఆమె నోట ఈ గొప్ప ఆత్రేయ డైలాగ్ మరువలేనిది.)

    • @anandkakarla195
      @anandkakarla195 21 день тому

      Premanupreminchu preminchevaarini preminchu anando Kavi. Chakravaakam lo

  • @vasanthim2531
    @vasanthim2531 Рік тому +8

    Vasanthamaligai thaan ninaivil varuthu❤

  • @vijayakumargovindaraj1817
    @vijayakumargovindaraj1817 День тому

    ஒரு காலத்தில் இவரின் நடையழகில் திரைப்படத்தில் ரசித்தவர்கள்.....இன்று முதுமையில்...வாணிஸ்ரீ

  • @rekhas5653
    @rekhas5653 Рік тому +5

    Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kannammalt3021
    @kannammalt3021 Рік тому +9

    காலத்தை... ..இயற்கையை வெல்ல யாராலும் இயலுமா??? நமக்கும் தான் ஓர்நாள் புற அழகு காணாமல் போகும்!!

  • @sajeevasravanthi-sk8oe
    @sajeevasravanthi-sk8oe Рік тому +2

    My god vanishree mom you good and greatest actress of Telugu movies i love you my mom

  • @geethakarnan5825
    @geethakarnan5825 Рік тому +8

    அழகு வாணி..வசந்த மாளிகை கண் முன்னே நிற்கிறது.

  • @balametta1621
    @balametta1621 Рік тому +34

    Self respected actress and God bless her

  • @Prabhu-il4tv
    @Prabhu-il4tv 10 місяців тому +2

    எத்தனை கம்பீரமான, நளினம் மிகுந்த நடை அழகி. வயோகத்தில் நடக்க முடியாமல் நடந்து வருவதை பார்த்தால் மனதுக்கு கஸ்ட்டமாக உள்ளது

  • @FrasierCrane2025
    @FrasierCrane2025 Рік тому +1

    5 greatest ACTRESSES OF TELUGU ALL TIME - bHANUMATHI, SAVITRI, VANISRI, SARADA, SRIDEVI - NEVER BEFORE EVER AGAIN

  • @sumanakoduru8696
    @sumanakoduru8696 Рік тому +6

    నేను ఒక్కసారైనాతప్పక కలవాలని ఎంతో అను కున్నా దురదృష్టం నేను కడపకు బదిలీ అయివచ్చాక వాణిశ్రీ గారు తిరుమల వచ్చారు. అధ్భుతమైననటి ఆగళం ఇప్పటికీ ఖంగున మోగుతోంది

  • @chellaashokkumar464
    @chellaashokkumar464 Рік тому +3

    ஆடிய ஆட்டமென்ன ? அடையாளமே தெரியல ! சிறந்த நடிகை !!

  • @kamatchijeyaraj4140
    @kamatchijeyaraj4140 5 місяців тому

    She was a favourite in both Tamil and Telugu films.we love her so much

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 11 місяців тому

    Living legend beutiful actorss in south Indian film industry 🫠🥰💖💐🙏

  • @shanmugamr8981
    @shanmugamr8981 Рік тому +2

    Unbelievable and i Couldn't believe she is vanisree. Madam 👑⛑👒🎩Hat's off to you.

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Місяць тому

    Great abhinetri....

  • @sivakumarsubramaniam2388
    @sivakumarsubramaniam2388 9 місяців тому +2

    She is an excellent dancer too. From the movie athi parasakthi.

  • @spsvishwa
    @spsvishwa 11 місяців тому +2

    Vanishree ma'am speaking in tamil and telugu both ❤️

  • @malarkodi2394
    @malarkodi2394 5 місяців тому +1

    I'm MGR 's die fan. But I went to watch Vasantha Malligai, Sivakaminyin Selvan and Vani Rani bcos only Vanisri beauty and acting. Plus her dressing sense was a trend those days. Only Jayalaitha, Vanisri and Sarojadevi was dreams girls in 60s.

  • @veerababualamanda2797
    @veerababualamanda2797 7 місяців тому +2

    తెలుగు సినిమా పెట్టి పుట్టిందని చెప్పాలి ఇలాంటి ఎందరో అతిరథ మహారథులు కన్న తెలుగు గడ్డ గర్వించాలి

  • @p_Sandhya_rani
    @p_Sandhya_rani 8 місяців тому +1

    వాణిశ్రీ గారి ఇంటి చీరకట్టు హెయిర్ స్టీల్❤❤❤

  • @mangalamnarayanan2573
    @mangalamnarayanan2573 Рік тому +14

    She was famous in tamil movies also.

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 10 місяців тому +1

    Ammai. Seetharatnam..
    😊😊😊😊😊👍

  • @BDishwanth
    @BDishwanth 6 місяців тому +1

    Vanisri garu Krishna veni movie adhbutamaina natana 🙏🙏🙏🙏🙏

  • @savithrigowri489
    @savithrigowri489 Рік тому +3

    Secretary, premnagar, jeevanatharangalu enno ennenno Yaddanapudi Heroe in ever green

  • @dr.sekarhealthcare.6047
    @dr.sekarhealthcare.6047 Місяць тому +1

    வசந்தமாலீகை ஹீரோயின்

  • @raob121
    @raob121 4 місяці тому

    First she acted in small roles like princess servant, comedian wife in 1960s.then she was one of the best heroines in between 1970 and 1980.i watched all most all her movies.

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti 9 місяців тому +2

    Vanisri garu koduku chanipoyaka awards lo kanipincharu malli ippude chusthunnam santhosham adidampathulaki 🙏🙏

  • @marusamysheela2707
    @marusamysheela2707 Рік тому +2

    Her best role i can never forget is vani rani. Super acting and a bit of comedy wonderful 2 roles. If i see her i hope i can give her a kiss on her cheeks

  • @lightningzoldyck2974
    @lightningzoldyck2974 9 місяців тому +2

    My favourite heroine Vani Rani❤❤

  • @padmak9472
    @padmak9472 9 місяців тому +1

    Amazing a dying fan for her costumes and jewellery

  • @chandrasekhar-xk6cc
    @chandrasekhar-xk6cc Рік тому +4

    . కాలానికి తలవంచిన అలివేణి నేటి ఈ కృష్ణ వేణి, ఒక నాటి కుర్ర కారు కలల రాణి.

  • @rasmikr5121
    @rasmikr5121 4 місяці тому

    Vanisreeamma a great all time artist a wonderful artist all time great commentnby surendran kerala

  • @priyaganduri7705
    @priyaganduri7705 10 місяців тому +1

    God bless her ❤❤❤❤

  • @Shakthi_Lalitha
    @Shakthi_Lalitha Рік тому +1

    அந்த காலத்தில். ஒல்லியான உருவம் அழகான பெண் இப்போது. இப்படி பெருத்து விட்டார்

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 Рік тому +1

    Nice actor God bless you👍👍

  • @maheshpathapati9224
    @maheshpathapati9224 9 місяців тому +2

    చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. సూపర్ హీరోయిన్...అక్కినేని లాంటి వాళ్ళని డామినేట్ చేసే పాత్రలు..మరచి పోలేరు తెలుగు సినిమా

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 Рік тому

    Tollywood lo mee page andamainadi. 🙏🙏🙏🙏

  • @mattareddy6484
    @mattareddy6484 Рік тому +6

    Vendithera Maharaani❤❤❤❤

  • @vijiaa4225
    @vijiaa4225 Рік тому +2

    கூட.இருப்பது.யார்❤❤❤❤❤

  • @srirajachannel
    @srirajachannel Рік тому +6

    Om namo venkatesaaya 🙏

  • @ssureshbabu8841
    @ssureshbabu8841 Рік тому +2

    Jeevana Jyothi 👌🙏

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 місяці тому

    Very nice 👍 rockzz today Film 📽️ industry is...

  • @girijeswariselvan3440
    @girijeswariselvan3440 Рік тому +10

    What afigure she had like showcase doll very saddenning to see her like this😢

  • @sankarkumar2788
    @sankarkumar2788 10 місяців тому +3

    Great actress, she dominated cine field by taking more remuneration than her great Heros for some movies.

  • @mallikajahan7253
    @mallikajahan7253 9 місяців тому +1

    You are very great actor mam

  • @ramsammaiahsirmaths1
    @ramsammaiahsirmaths1 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanathansrinivasan4995
    @ramanathansrinivasan4995 Рік тому +2

    வாழ்க இயற்கை

  • @honeydew6525
    @honeydew6525 7 місяців тому

    She is so down to earth

  • @manichandra187
    @manichandra187 Рік тому +8

    Glamourous heroein. 1960 to 1970

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 6 місяців тому +1

    Sooooo graceful

  • @sheeladevi-sv8tm
    @sheeladevi-sv8tm 4 місяці тому

    Evergreen star,my favourite heroine

  • @minhazb
    @minhazb 7 місяців тому +1

    Hi, sir &mam I am from Coimbatore,

  • @mohammedsamirsamir2682
    @mohammedsamirsamir2682 Рік тому +6

    VANI RANI MOVIE❤️❤️❤️❤️