సహోదరునికి నమస్కారం మీరు ఒక వీడియోలో దేవుడు ఈ లోకానికి మానవునిగా రాడు అని దానికి రుజువు నేను చూపిస్తున్నాను ( శతపద బ్రాహ్మణము:` తన్యప్రజాప్రతేరర్థమేవమర్త్య మాసిదర్థ మమృతం) తెలుగు అనువాదం:` ఆ ప్రజాపతి సగము దైవత్వము, సగము మానవత్వము కలిసియుండవలెను
Brother Thank you so much you have opened my eyes. This video has changed my doubts which I'm searching for. Now i can reffer these verses to my family and friends that God is one. Thank you 😊
Assalam walekum rahmtullah barkathhu Muthyalamma temple mein సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ముస్లిం సమాజం అందరూ కలిసి ఆ వ్యక్తి కి చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాము ఇస్లాంలో అన్ని మతాలను ఏ గౌరవించాలని అల్లా తన ఆఖరి గ్రంథంలో ఆజ్ఞాపించాడు
మనకు అంటే మనుషులకు దేవుడు కాదు ఆయన భూమి యను గర్భం నాకు కారణమైన వాడు. ఆ గర్భ మందు మనం ఉన్నాము. గర్భం నుండి మనం ఏసమయాన్నైనా పోవాలి. గర్భం తర్వాత మనం పిల్లలు గా ఉండాలి. జీవం లేని వాడు చచ్చి పుట్టిన వాడౌతాడు. చచ్చి పుట్టిన వారు ఇంట్లో (పరలోకం) లో ఉంచుకోలేరు గుబ్బ వలన. అందుకని దిబ్బ అను నరక మంటల్లో పెడతారు. గబ్బు పోదు మంటలార్పుటకు. జీవం అన్న క్రీస్తు ను లేకుండా వస్తే చచ్చి పుట్టిన వారు.
దైవాన్ని తెలుగులో దేవుడు అంటారు హిందీలో భగవాన్ అంటారు ఇంగ్లీషులో గాడ్ అంటారు ఉర్దూలో ఖుదా అంటారు అరబి భాషలో అల్లాహ్ అంటారు హెబ్రూ భాషలో యెహోవా అంటారు ప్రపంచంలో 6000 భాషలకు పైగా ఉన్నాయి కానీ భాషకో దేవుడు కులానికి దేవుడు మతానికో దేవుడు ప్రాంతానికి ఓ దేవుడు లేడు దేవుడు ఒక్కడే మానవులంతా ఒక్కటే
ఒక్క సనాతనం హిదుత్వం లు మాత్రమే దేశభక్తి ని నేర్పుతుంది. అంటే పుట్టి పెరిగిన నీ దేశంను నీప్రాణం వలే ప్రేమించు అని నేర్పేది. అంటే (తోటి భారతీయులను) మిగిలినవి అలా కాక వేరు దేశాన్ని అక్కడి వారిని మాత్రమే ప్రేమించు అనేవి మాకొద్దు. మాటలంత తీయగా నుండని నీ చేష్టల మతం గురించి ఇకమాకొద్దు.
నా తస్య ప్రతిమ ఆస్తి యజుర్వేదం దేవుడికి ఆకారము విగ్రహము ప్రతిమ ఫోటో లేదు. దేవుడికి పోలినది ఈ విశ్వములో ఎది లేదు. గుణ తీత రూప తీత స్వరూపం ఆదా పరబ్రహ్మ దేవుడికీ ఆది అంతము పుట్టుక మరణము లేదు. హిరణ్య గర్భ సమర్థ త్రాగే భూ తస్య జాతం పతి రేఖ అసిత్ వేదము ఈ విశ్వమునకు ఒక్కడే అధిపతి ఒక్కడే దేవుడు.
పరమేశ్వరుడు అన్ని మతాలకు, అన్ని దేశాలకు దేవుడు. సర్వాధికారి. వేదాలు చదువుకోవలసి వస్తుంది మీరు. మీకంటూ ఏమీలేదు. వేదం సర్వం. పరమేశ్వరుడిని మీరు మొదట పూజించేవారు.
Devudini, Hebrew language lo yehova antaaru, arab language lo Allah antaaru, Hindus devudini eshwarudu, paramesh warudu antaaru. Are u clear, if u have any doubts, ask me
@@shameers1051 bro adhi ovvari nammakam valladhi devudu anevadu nenu devudu ani eppudu cheppukodu mari allah okkade devudu ante shivudu devudu kadu ante memu ela oppukuntam
Mark(మార్కు సువార్త) 8:38 38.వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.
సహోదరునికి నమస్కారం మీరు ఒక వీడియోలో దేవుడు ఈ లోకానికి మానవునిగా రాడు అని దానికి రుజువు నేను చూపిస్తున్నాను ( శతపద బ్రాహ్మణము:` తన్యప్రజాప్రతేరర్థమేవమర్త్య మాసిదర్థ మమృతం) తెలుగు అనువాదం:` ఆ ప్రజాపతి సగము దైవత్వము, సగము మానవత్వము కలిసియుండవలెను
చిత్తశుద్ధి లేని వారు బోధిస్తే ఇలాగే ఉంటుంది. సత్యాన్ని పరిమితంగా బోధిస్తూ ఉన్నాడు. సత్యం పరిపూర్ణమైనది దేని నుండి వేరు చేయలేనిది. అన్నిటికీ అది ఆధారమైనది. మా సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానము. అనంతమైనది
రేయ్ పోరంబోకు భగవత్ గీత చదివి ప్రజలకు వినిపించు అర్థం చెప్పు మనిషి మాటలు వింటూ నారు ప్రజలు నీకు అర్థం కావడం లేదు.. 💯 నీవు నీ అహంకార బుద్ధి తో కాకుండా శ్లోకాలు తో మాట్లాడు, ఉపనిషత్తులు గురించి చెప్పు 👉 🇮🇳 ప్రజలకు అర్థం అయ్యే విదానం లో చెప్పు 👉
పుట్టేవాడు చనిపోయేవాడు దేవుడు కాదు. భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నవాడు దేవుడు కాదు. విగ్రహారాధన మానవుల ఆరాధన క్షమించరాని పాపం శాశ్వతమైన నరకం. దేవుడు పంపించిన అన్ని గ్రంథాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఒక్క అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు ఎవరూ లేరు.
"దేవుడు మతాన్ని సృష్టిచలేదు ఇస్లాం అనే మతం లొనే దేవుడు ఉన్నాడు అని ఆయన చెప్పలేదు".!అల్లా అని మీరు కొలుస్తారు... మిగిలిన వారు పరమాత్మా అంటారు...అందువలన అందరి విశ్వాసాన్ని గౌరవించాలి మీరు"👍😊
ఇస్లాం అనేది మతం కాదు ఇస్లాం అనేది జీవన విధానం ఆ దేవుడే ఇస్లాం ని సృష్టించాడు ఈ సమస్త మానవాళి కోసం కురాన్ అనే గ్రంధాన్ని సృష్టించాడు. యజుర్వేదం 32:3 నా తస్య ప్రతిమాస్తి _ఆ దేవుడికి ఎటువంటి ఆకారము లేదు రూపం లేదు చిత్రపటం లేదు విగ్రహం లేదు. భవిష్య పురాణం : ఆయన అద్వితియుడు అంటే ఆయన ఒకే ఒక్కడు .
@@charanteja5533 భవిష్య పురాణ శ్లోకం: "ఆధమో నమదేస్య పత్ని హవ్యవతి తద" తాత్పర్యం: ఈ సమస్త మానవులందరూ ఈ ఇద్దరి జంట సంతానమే అన్ని వేదాలు పురాణాలు చెప్పేది ఒక్కటే అందరూ మనుషులు ఈ ఇద్దిరి జంట వల్లే సృష్టించబడ్డారు కావున మనుషులందరూ సమానమే.
@@gattupallyanilkumar6653 Islam is not only 1400 years old the very First Human Adam Peace be upon him was a Muslim, Jesus was a Muslim who submitted his will to God and called out people to worship one True God and give up false deities and idol Worshipping. The same with Moses peace be Upon him. God sent Prophets with scriptures to that time period to every nation, but with time Scriptures got corrupted by people. And God Sent his last Prophet, Muhammad Peace be upon him, with Quran to the entire Mankind, until the end time. God did not promised the preservation of other scriptures but he Promised to preserve Quran. So is the reason even after so many enemies of Islam in the History, nobody able to corrupt or change the Quran.
Unknown super power is our ALMIGHTY. We can call the power as you wish. Now the stage is so advanced. That's why now can't club the people on one stage. Let them be happy as they wish without comment on others by respecting each others.
Islam prakaram aayna pravakta ga pilava badtharu ante aa parameswarudi(Allah) aajnalanu tana aayna dasulaku teliya jesthunnaru ante Sri krishnudu ni kadu aayannu poojinchinvadini nuvvu aaradinchali ana maata
Asslam walekum నాది ఒక ప్రశ్న మా ఇంట్లో జరిగింది రైలు కింద పడి చనిపోయిన వాళ్లకు స్వర్గము ఉంటుందా వాళ్ల ఆత్మకు శాంతి చేరాలి అంటే ఎం చేయాలి దయ చేసి చెప్పండి
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ విషయానికి వస్తే మనుషులు అందరూ పాపముతో ఉన్నవారే శ్లోకం -పాపోహం పాప కర్మ దుష్టులు అని అందరిని చముపుకుంటా పోతే భూమి మీద మానవ జాతి ఉండదు కనుక దుష్టులను రక్షించటానికి యేసు ప్రభు పరము నుండి దిగి వచ్చింది. అయన దుష్టులను రక్షింటానికి. నిజంగా దుష్టులను శిక్షించాలి అంటే దేవుడు దిగి రావాల్సిన అవసరం ఏమి లేదు అయన స్వర్గంనుండే అయన దుష్టులను శిక్షించగలడు. కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు- దుష్ట రక్షణ మాత్రమే.
Avunu. Sai Baba appudu koda nannu pujinchandi Ani cheppa ledu. Kaani manushulu atanini Devudu roopam Ani abadam shrustrincharu. Mana Devudu Okkade. Aa devude anitini shrustincadu. Atane Allah
@@Ahmed-ye5sd strusti kartha okkade kani sai baba mahimalu chusi ainanu devudila chustam kani sai baba nu British varu sai baba parimition thisukoni thana photo thisaru photo kadigi chusi nappudu sai baba varu jesus la ramudi la kanipincharu
@@kranthikumar2042 Evvani Khanilu tappa nijam kadu. Shaitaan, Manishi ki Gora Shatru. ilanti kahanilu ki Shaitaan influence chestay. Ee shritinichina, Devudu, yevaru ayithe granthalanu pampaidu, Quran lo adigtaru 22:71 "వారు అల్లాహ్‌ను వదలి ఆయన ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యనటువంటి వాటిని పూజిస్తున్నారు. పోనీ వారికైనా తత్సంబంధిత జ్ఞానం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. దుర్మార్గులను ఆదుకునే వాడెవడూ లేడు" Devudu tarpa nunchi emaina sandesham ravali anukonte, adi tana Pravakta dwara ne vastadu. Last Pravkta Mohammad (SAW), lo vachina sandesam lo Sai Baba gurunchi etuvanti sandesam ledu. Aiyana techina sandesam, Oke Nijamaina Devudu ki worship cheyadam. There is No True God, except Allah. Meru granthalanu nuchi authentic evidences thendi Sai Baba gurunchi.
లో జీవిస్తే మత విద్యేషాలు లేకుండా భారతదేశం ప్రశాంతంగా జీవిస్తుంది.you are great brother.God bless.
Ippudu ilage vuntadhi
సహోదరునికి నమస్కారం మీరు ఒక వీడియోలో దేవుడు ఈ లోకానికి మానవునిగా రాడు అని దానికి రుజువు నేను చూపిస్తున్నాను ( శతపద బ్రాహ్మణము:` తన్యప్రజాప్రతేరర్థమేవమర్త్య మాసిదర్థ మమృతం)
తెలుగు అనువాదం:` ఆ ప్రజాపతి సగము దైవత్వము, సగము మానవత్వము కలిసియుండవలెను
అమ్మ, నాన్న దేవుడు బ్రదర్, నీవు అనొ్వాసర్ ప్రసాగాలు చేపి, కాలం వృధా. ఆత్మ మే పరమార్థం.
Wowww just excellent 😭❤️🙏 fabulous. Barakalla,masha Allah. I wish all hindus to accept the truth and plz share it to all
😂
Asalamalekum bhaee
@@venkateshsathpathi1129❤❤❤f cc cç0
Mashaallah . Good message .ameen 🤲
Yes sir meeru chepindi nijame i like islam sir
ప్రతి ముస్లిం సహోదరుడు మీలాగా ఆలోచించి ,మంచి తెలుసుకుని భారతదేశం లో
ua-cam.com/video/uTRQSe5UpnA/v-deo.htmlsi=kR6zgiIwSpHohg7i
Brother Thank you so much you have opened my eyes. This video has changed my doubts which I'm searching for. Now i can reffer these verses to my family and friends that God is one. Thank you 😊
Super sir meeru chepindi nijame sir
super speech sir mesege video
Masha Allah ❤
Mashaallah subhanallah allahu akbar
Mashallah sab log taqwa parehezgari par chalne ki toufiq ata farma ameen summ ameen
విగ్రహాన్ని పూజించడం ఎంత పాపం
ఎంత మంది దేవతలు దేవుళ్ళు మన వాళ్ళకు
Shame on you to born in india..
Masha Allah super sir
Excellent explaination God bless you sir.......
Mashaallah manchi sandhesham
Devudi gurinchi telugulo bodinchinaduku meeku kruthagnatalu
Abba sigguledha .. neeku nee matham saripoledha..
SubhanALLAH Alhamdulillah ALLAH HU AKBAR, LA ILAHA ILLALLAH MUHAMMAD UR RASOOLALLAH
Hendhu lara meri antha akadha kurchune andhuku ventunaru merukuda saeb ga maruthunara
EXCELLENT MESSAGE SIRAJ BHAI
☝️La illaha illAllah Muhammadur rasoorullah
Ur most Welcome to islam❤️
@@aishasiddiqa6512
.
.
@@aishasiddiqa6512
.
.
@@aishasiddiqa6512
.
.
@@aishasiddiqa6512
.
.
Asalam valekum siraj bhai .india lanti countrys ki mee lanti vaari avasaram chala chala undi ..aa allha krupa miku ellapudu undalli ani korukuntunna ..Allah hu Akbar
Masha allah bahut achi bayan hi rahman sab allah ki madath aapko hamesha rahegi
mashallah
MASHA ALLAH GOOD SPEECH and GOOD ADVICE JAJAKALLAH KHAIR INSHA ALLAH
Super
Assalam walekum rahmtullah barkathhu
Muthyalamma temple mein సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ముస్లిం సమాజం అందరూ కలిసి ఆ వ్యక్తి కి చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాము
ఇస్లాంలో అన్ని మతాలను ఏ గౌరవించాలని అల్లా తన ఆఖరి గ్రంథంలో ఆజ్ఞాపించాడు
Good message
ماشاءاللہ ماشاءاللہ ماشاءاللہ بہت خوب عقل مند کے لئے پیٹ پہر دلایل دے ہیں ۔ حقیقی دعوت ۔
God is one ,god is light.
Yes definitely
మనకు అంటే మనుషులకు దేవుడు కాదు ఆయన భూమి యను గర్భం నాకు కారణమైన వాడు. ఆ గర్భ మందు మనం ఉన్నాము. గర్భం నుండి మనం ఏసమయాన్నైనా పోవాలి. గర్భం తర్వాత మనం పిల్లలు గా ఉండాలి. జీవం లేని వాడు చచ్చి పుట్టిన వాడౌతాడు. చచ్చి పుట్టిన వారు ఇంట్లో (పరలోకం) లో ఉంచుకోలేరు గుబ్బ వలన. అందుకని దిబ్బ అను నరక మంటల్లో పెడతారు. గబ్బు పోదు మంటలార్పుటకు.
జీవం అన్న క్రీస్తు ను లేకుండా వస్తే చచ్చి పుట్టిన వారు.
దైవాన్ని తెలుగులో దేవుడు అంటారు హిందీలో భగవాన్ అంటారు ఇంగ్లీషులో గాడ్ అంటారు ఉర్దూలో ఖుదా అంటారు అరబి భాషలో అల్లాహ్ అంటారు హెబ్రూ భాషలో యెహోవా అంటారు ప్రపంచంలో 6000 భాషలకు పైగా ఉన్నాయి కానీ భాషకో దేవుడు కులానికి దేవుడు మతానికో దేవుడు ప్రాంతానికి ఓ దేవుడు లేడు దేవుడు ఒక్కడే మానవులంతా ఒక్కటే
Excellent 👍👍👍👍👍👍👍 bro 👌👌👌👌
Super
తెలుగు తమిళ్ మాట్లాడే వారు కూడా అల్లాహ్ అనే అంటారు . ఎందుకు?
Super
Whatsapp
He is hypnotising
ఒక్క సనాతనం హిదుత్వం లు మాత్రమే దేశభక్తి ని నేర్పుతుంది. అంటే పుట్టి పెరిగిన నీ దేశంను నీప్రాణం వలే ప్రేమించు అని నేర్పేది. అంటే (తోటి భారతీయులను) మిగిలినవి అలా కాక వేరు దేశాన్ని అక్కడి వారిని మాత్రమే ప్రేమించు అనేవి మాకొద్దు. మాటలంత తీయగా నుండని నీ చేష్టల మతం గురించి ఇకమాకొద్దు.
Sir meru chalia adbuthanga cheparu
Mashaallah ❤️
నా తస్య ప్రతిమ ఆస్తి యజుర్వేదం దేవుడికి ఆకారము విగ్రహము ప్రతిమ ఫోటో లేదు. దేవుడికి పోలినది ఈ విశ్వములో ఎది లేదు.
గుణ తీత రూప తీత స్వరూపం ఆదా పరబ్రహ్మ దేవుడికీ ఆది అంతము పుట్టుక మరణము లేదు. హిరణ్య గర్భ సమర్థ త్రాగే భూ తస్య జాతం పతి రేఖ అసిత్ వేదము ఈ విశ్వమునకు ఒక్కడే అధిపతి ఒక్కడే దేవుడు.
పరమేశ్వరుడు అన్ని మతాలకు, అన్ని దేశాలకు దేవుడు.
సర్వాధికారి.
వేదాలు చదువుకోవలసి వస్తుంది మీరు.
మీకంటూ ఏమీలేదు.
వేదం సర్వం.
పరమేశ్వరుడిని మీరు మొదట పూజించేవారు.
Ne..bonda...shiwdu..puttinawadu....bharya..Santhanam..kaliginawadu....ilakshanaalu..kaliginawadu...daiwam..kaadu.....ilakshanaalu...maanawudiki..warthisthai...
ఆయన పేరు శ్రీరామరాజు ఆయన వేద పండితుడు
ఖురాన్ ఆధారంగా దేవుడు ఎవరో చెప్పలేరా ? హిందూ గ్రంథాల అవసరం లేకుండా
Devudini, Hebrew language lo yehova antaaru, arab language lo Allah antaaru, Hindus devudini eshwarudu, paramesh warudu antaaru. Are u clear, if u have any doubts, ask me
Yes sir👍
सबका मालिक एक है उसका नाम सिराज भाई है.जय सिराज बाबा की जय.
Mashallah subhanallah Alhamdulillah allah hu akbar ❤️
Wonderful speech.
Mashaallaallamalik
Jai అల్లా భగవాన్ అంటే నాకు చాలా యిష్టం ❤......
masha allah
Maa Shaa Allah
mashaallah
Mashallah super MSG. Allah apku hamesha kamiyabi kare ameen
ఈశ్వర తత్వాన్ని బోధించే లామా
ఈశ్ లామా, ఈశ్ లాం , ఇస్లాం.
పరమేశ్వరుడు అందరి దేవుడు.
Shiwduki...bharya....santanam...kalaru...kabatti...shiwdu...dewdu..kaaadu
@@shameers1051 bro adhi ovvari nammakam valladhi devudu anevadu nenu devudu ani eppudu cheppukodu mari allah okkade devudu ante shivudu devudu kadu ante memu ela oppukuntam
@@kranthikumar2042 shiwdu...dewdu...awadaniki...wunna..arhatalu..aametoo..chappandi..brother
@@shameers1051 shivuni temple kattinappudu , ye matham world lo ledhu
@@gattupallyanilkumar6653 adhi..nee..amayakatwam....Islam..jeevana..vedhanam....modati..maanawudu....aadam...nundi...wundhi...idhi...maanawudiki....bhagawanthudu....echina..vedhanam.
Yes you are correct 💯
Mark(మార్కు సువార్త) 8:38
38.వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.
Mashalla riyaz
Alhamdulillah
Subahanallah
Hare krishna
Mana andhari dhevudu shivudu
Om Shanti Shanti Shanti
Pravaktalaku guruwo Muhammed sallam
Maashaalla
సహోదరునికి నమస్కారం మీరు ఒక వీడియోలో దేవుడు ఈ లోకానికి మానవునిగా రాడు అని దానికి రుజువు నేను చూపిస్తున్నాను ( శతపద బ్రాహ్మణము:` తన్యప్రజాప్రతేరర్థమేవమర్త్య మాసిదర్థ మమృతం)
తెలుగు అనువాదం:` ఆ ప్రజాపతి సగము దైవత్వము, సగము మానవత్వము కలిసియుండవలెను
❤
చిత్తశుద్ధి లేని వారు బోధిస్తే ఇలాగే ఉంటుంది. సత్యాన్ని పరిమితంగా బోధిస్తూ ఉన్నాడు. సత్యం పరిపూర్ణమైనది దేని నుండి వేరు చేయలేనిది. అన్నిటికీ అది ఆధారమైనది. మా సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానము. అనంతమైనది
ఇక్కడ కూర్చొని వింటున్న నా హిందూ సోదరులకు వేరే మతం గురించి వున్న ఆలోచన మన మతం పైన ఉండదు అనుకుంటున్నాను ఓం నమశ్శివాయ
akkada paramata sshanam gurchi speech manushula kosam meeru pootry video chudandi
రేయ్ పోరంబోకు భగవత్ గీత చదివి ప్రజలకు వినిపించు అర్థం చెప్పు మనిషి మాటలు వింటూ నారు ప్రజలు నీకు అర్థం కావడం లేదు.. 💯 నీవు నీ అహంకార బుద్ధి తో కాకుండా శ్లోకాలు తో మాట్లాడు, ఉపనిషత్తులు గురించి చెప్పు 👉 🇮🇳 ప్రజలకు అర్థం అయ్యే విదానం లో చెప్పు 👉
MASHALLAH
It is desirable that one debate is necessary in between Muslims Christians and Hindus to declare one God and one dharma
Mee speech ni batti naku artham iendhi aamiti antey, jesus is real god
పుట్టేవాడు చనిపోయేవాడు దేవుడు కాదు. భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నవాడు దేవుడు కాదు. విగ్రహారాధన మానవుల ఆరాధన క్షమించరాని పాపం శాశ్వతమైన నరకం. దేవుడు పంపించిన అన్ని గ్రంథాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఒక్క అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు ఎవరూ లేరు.
@@jakas-tc3ov avari pichi variki anandham
Lailaha ilallaha
"దేవుడు మతాన్ని సృష్టిచలేదు ఇస్లాం అనే మతం లొనే దేవుడు ఉన్నాడు అని ఆయన చెప్పలేదు".!అల్లా అని మీరు కొలుస్తారు... మిగిలిన వారు పరమాత్మా అంటారు...అందువలన అందరి విశ్వాసాన్ని గౌరవించాలి మీరు"👍😊
ఇస్లాం అనేది మతం కాదు ఇస్లాం అనేది జీవన విధానం
ఆ దేవుడే ఇస్లాం ని సృష్టించాడు
ఈ సమస్త మానవాళి కోసం కురాన్ అనే గ్రంధాన్ని సృష్టించాడు.
యజుర్వేదం 32:3
నా తస్య ప్రతిమాస్తి _ఆ దేవుడికి ఎటువంటి ఆకారము లేదు రూపం లేదు చిత్రపటం లేదు విగ్రహం లేదు.
భవిష్య పురాణం : ఆయన అద్వితియుడు అంటే ఆయన ఒకే ఒక్కడు .
@@Nellore360crackgang Islam anedhe Rakamundhu Devudu evarni srustinachaledha....Anni Viadanalani gouravinchukuntu povali ...Edhi takkuva kadhu..Annitilo manchi tisukovali...!!
@@charanteja5533 భవిష్య పురాణ శ్లోకం: "ఆధమో నమదేస్య పత్ని హవ్యవతి తద" తాత్పర్యం: ఈ సమస్త మానవులందరూ ఈ ఇద్దరి జంట సంతానమే అన్ని వేదాలు పురాణాలు చెప్పేది ఒక్కటే అందరూ మనుషులు ఈ ఇద్దిరి జంట వల్లే సృష్టించబడ్డారు కావున మనుషులందరూ సమానమే.
ఇస్లాం దారి చూపుతుంది ఏక దైవ ఆరాధన, అండ్ ఖురాన్ rulles regulations పాటించాలి ❤🇮🇳 🇮🇳
Allah hu akbar
Mashaallah
Good brorher
Shivapuranam prakaram shivude shrustikartha
Excellent man as well as Excellent explanation.Engineer Layak Ali G.M. Dammam KINGDOM OF SAUDI ARABIA.
Annya salamlekum...iam hindhu kani Allah ni prayer cheyalani undhi ...dhanikosam vedios cheyava
Pravakta muhammad sallallahu alaihi wasallam youka jivitha nadaka ney sampurna prayer chese vidanam mariyu shanthangaa prajala ,pedala, tho prematho jivitha vidanam..
Hindhu matham unnappudu , e bhumi pai ye matham ledhu
@@gattupallyanilkumar6653 Islam is not only 1400 years old
the very First Human Adam Peace be upon him was a Muslim, Jesus was a Muslim who submitted his will to God and called out people to worship one True God and give up false deities and idol Worshipping. The same with Moses peace be Upon him.
God sent Prophets with scriptures to that time period to every nation, but with time Scriptures got corrupted by people.
And God Sent his last Prophet, Muhammad Peace be upon him, with Quran to the entire Mankind, until the end time. God did not promised the preservation of other scriptures but he Promised to preserve Quran. So is the reason even after so many enemies of Islam in the History, nobody able to corrupt or change the Quran.
Meru Quran chaduvandi, ua-cam.com/play/PLxpAkjlGauHdU8iXBhvzUTuh8fRTFnS2a.html
MASHA ALLAH
Mashaallah Siraj Sir i have a question
Nenu every Tuesday rozaa vuntanu since 18 years but ramzan lo elaa vuntamo alaagey vundalaa cheppandi please
Mashallah
Mashallah
Beshak Sahi hai mashallah
Mana andhariki okade devude ayane Shri Ramachandrudu
Keep the good work doing.. May you be rewarded & may your efforts be accepted by that one God that we call Allah.
Masha allah
Yes as per vedas god is one
Good
Unknown super power is our ALMIGHTY. We can call the power as you wish. Now the stage is so advanced. That's why now can't club the people on one stage. Let them be happy as they wish without comment on others by respecting each others.
Wow wow wow in the wow bro I am speech less
Sri Krishna.... Maa devudu....
Islam prakaram aayna pravakta ga pilava badtharu ante aa parameswarudi(Allah) aajnalanu tana aayna dasulaku teliya jesthunnaru ante Sri krishnudu ni kadu aayannu poojinchinvadini nuvvu aaradinchali ana maata
Asslam walekum
నాది ఒక ప్రశ్న మా ఇంట్లో జరిగింది రైలు కింద పడి చనిపోయిన వాళ్లకు స్వర్గము ఉంటుందా వాళ్ల ఆత్మకు శాంతి చేరాలి అంటే ఎం చేయాలి దయ చేసి చెప్పండి
పరిశుద్ధ గ్రంధం is truth
allahu akber
MashaAllah very nice bro 🤝
Truth
La Ilaha illallahu Mohammadur Rasoorullah
❤❤❤M👍👍👍👍mashaalla
👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ విషయానికి వస్తే మనుషులు అందరూ పాపముతో ఉన్నవారే శ్లోకం -పాపోహం పాప కర్మ దుష్టులు అని అందరిని చముపుకుంటా పోతే భూమి మీద మానవ జాతి ఉండదు కనుక దుష్టులను రక్షించటానికి యేసు ప్రభు పరము నుండి దిగి వచ్చింది. అయన దుష్టులను రక్షింటానికి. నిజంగా దుష్టులను శిక్షించాలి అంటే దేవుడు దిగి రావాల్సిన అవసరం ఏమి లేదు అయన స్వర్గంనుండే అయన దుష్టులను శిక్షించగలడు. కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు- దుష్ట రక్షణ మాత్రమే.
Yes only one god in the world
In universal
బయట లేదు ఆనందం నీలో నీవు ధ్యానం ద్వారా శ్వాస మీద ద్యాస పెట్టండి అప్పుడే నీకు ఈ సృష్టిలో ఏమి జరుగుతుంది తెలుసు కొంటావు సాధన చెయండి??..
Allah mana andari devudu sai baba kuda annadu sapkamalik ek hai ani
Avunu. Sai Baba appudu koda nannu pujinchandi Ani cheppa ledu. Kaani manushulu atanini Devudu roopam Ani abadam shrustrincharu.
Mana Devudu Okkade. Aa devude anitini shrustincadu. Atane Allah
@@Ahmed-ye5sd strusti kartha okkade kani sai baba mahimalu chusi ainanu devudila chustam kani sai baba nu British varu sai baba parimition thisukoni thana photo thisaru photo kadigi chusi nappudu sai baba varu jesus la ramudi la kanipincharu
@@kranthikumar2042 Evvani Khanilu tappa nijam kadu. Shaitaan, Manishi ki Gora Shatru.
ilanti kahanilu ki Shaitaan influence chestay.
Ee shritinichina, Devudu, yevaru ayithe granthalanu pampaidu, Quran lo adigtaru
22:71
"వారు అల్లాహ్‌ను వదలి ఆయన ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యనటువంటి వాటిని పూజిస్తున్నారు. పోనీ వారికైనా తత్సంబంధిత జ్ఞానం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. దుర్మార్గులను ఆదుకునే వాడెవడూ లేడు"
Devudu tarpa nunchi emaina sandesham ravali anukonte, adi tana Pravakta dwara ne vastadu. Last Pravkta Mohammad (SAW), lo vachina sandesam lo Sai Baba gurunchi etuvanti sandesam ledu.
Aiyana techina sandesam, Oke Nijamaina Devudu ki worship cheyadam.
There is No True God, except Allah.
Meru granthalanu nuchi authentic evidences thendi Sai Baba gurunchi.
Assalam alaikum
అల్లాహ్ అక్బర్ అల్లాహ్ మీకు ఇంకా ఎక్కవ జ్ఞానాన్ని ప్రసాధించాలి అల్లహందులిల్లాహ్
Siraj rahman gaariki assalamu alaikum sankranthi Ki haridas vasthunaadu kada raise eva cha leda siraj rahman gaaru shaik raheem prakash roa palem