15 days కు roots చిన్నగా వస్తాయి. కాని maturity రావు. అవి తీసి నాటితే బ్రతకవు. నేను october లో cuttings పెట్టాను. December వరకు తీయలేదు. బాగా develop అవ్వటానికి 2 months time పడుతుంది.
Nenu iroju ila.chesanu aithe ఇసుక లో కలబంద లో పెట్టి ఇసుకతో kappanu కవర్ పెట్టలేదు.పెట్టమంటారా బల్ చెప్పారు ఎవరు ఇలా చెప్పలేదు ఇంత.సిటైల్గా చాలా tq.mam
Saaf ఫంగస్ పౌడర్ లా పసుపు పొడి నీళ్ళల్లో కలిపి వెయ్యవచ్చునా. లేక ఇంకా ఏమి వెయ్యవచ్చు నో చెప్పండి. మట్టిలో వైట్ కలర్ చిన్న చిన్న ఉండలుగా ఉన్నది పేరు ఏమిటండీ ఎక్కడ దొరుకుతుంది.
మంచి ఎండల్లో తప్పు ఎప్పుడైనా పెట్టవచ్చు. ముఖ్యంగా january ending or ఫిబ్రవరి 1,2 weeks లో పెట్టండి. Climate Roses కు అనుకూలంగా ఉంటాది. Summer వచ్చే లోపలే మొక్కలు నాటుకోవచ్చు.
Watch This Vedio till the end and enjoy gardening...
Pls Subscribe and Follow my Channel for best results 👇
www.youtube.com/@thotamali
Cuttings pettaka enni rojulaki roots vasthay madam
15 days కు roots చిన్నగా వస్తాయి. కాని maturity రావు. అవి తీసి నాటితే బ్రతకవు. నేను october లో cuttings పెట్టాను. December వరకు తీయలేదు. బాగా develop అవ్వటానికి 2 months time పడుతుంది.
Chala Baga chepparandi Thankyou
Suppers andi chala bagundi andi nice videoes
Super Andi naka meru chapina salaha nachindi👍
👌👌👌
👌👌💯
👌🏿👌🏿👌🏿
Super madam
Good 👍
Good video
Super
Zip lock cover isuka rose stem cutting video plese
Zip lock లో పెట్టినట్టు వేరే video చేస్తాను
Nenu iroju ila.chesanu aithe ఇసుక లో కలబంద లో పెట్టి ఇసుకతో kappanu కవర్ పెట్టలేదు.పెట్టమంటారా బల్ చెప్పారు ఎవరు ఇలా చెప్పలేదు ఇంత.సిటైల్గా చాలా tq.mam
పెట్టక పోయిన పర్లేదు. పెడితే తొందరగా roots వస్తాయి. కాని cover పెడితే 15 days నుండి 1 month తరువాత తేసేయాలి. Cover పెట్టక పోయిన succuss అవుతాయి.
Saaf ఫంగస్ పౌడర్ లా పసుపు పొడి నీళ్ళల్లో కలిపి వెయ్యవచ్చునా. లేక ఇంకా ఏమి వెయ్యవచ్చు నో చెప్పండి. మట్టిలో వైట్ కలర్ చిన్న చిన్న ఉండలుగా ఉన్నది పేరు ఏమిటండీ ఎక్కడ దొరుకుతుంది.
పసుపు water లో కలిపి వేయవచ్చు.మట్టిలో white గా ఉండేవి perlite. Amazon లో ఉంటాయి.
అమ్మా మీరు ఈ cuttings యే నెలల్లో పెడితే సక్సెస్ రేట్ బాగా ఉంటుందో చెప్పలేదు. Pls రిప్లై ఇవ్వండి అమ్మా... ఇప్పుడు పెట్టవచ్చా?