Thotamali
Thotamali
  • 535
  • 14 026 178
బ్రహ్మకమలం మొక్కను ఇలా పెంచి చూడండి. వందల కొద్ది పువ్వులు పూస్తాయి || How to Grow & Care it at Home
#brahmakamalam #organicfertilizer #houseplants @thotamali
బ్రహ్మ కమలం మొక్కల పెద్ద రహస్యం/ఎక్కువ పూలు రావడానికి ఇలా చేయాలి.
బ్రహ్మకమలం పూలు పూయాలంటే Tips | Brahma Kamal plant tips
Bramha Kamal/ How to Grow & Care it at Home
How to Grow Brahma Kamalam plants
Bramhakamalam the revered flower of Hindu mythology and spirituality holds a special place in the hearts of believers. This rare and enchanting blossom is often considered as symbol of divinity, purity, and cosmic significance.
Please watch this video for the tips, care and maintenace of Brahma Kamalam Plant to get more blooms. Here in this video I have shown how to fertilize, water this plant. Here you also can find how much sun required for this plant to grow well and many interesting things about Brahma kamalam plant.
So, watch this video till the end and enjoy gardening.
please subscribe and follow my channel for best results in gardening 🙏
Like Share and Subscribe for daily updates.
Subscribe here 👇👇 👇
www.youtube.com/@thotamali
#brahmakamalam #organicfertilizer #houseplants
#how to grow brahma kamalam at home
#gardening #houseplants
#gardentips #rooftopgarden
#terracegarden
#how to grow brahmakamalam from leaf cuttings
#organicfertilizer
#cow dung compost
#soil mixture for brahmakamalam
#brahmmakamalam plants growing tips
#brahmakamalam plants
#flowersplants
#brahmakamalam leaf cutting
#brahmakamalam
#brahmakamal
#timelapsecamera
#brahmakamalam
#terracegardens
#organicgardening
#bramhakamalam
#5tips
#tips
#brahmakamalam
#terracegarden
#organic
#organic terrace garden
#sacredflower
#Sanskritflower
Переглядів: 6 525

Відео

How to save a dying rose plant by natural ways| How to save dyeing rose plants in Telugu #roseplant
Переглядів 5 тис.День тому
#roseplantcare #Roseplants #Floweringplants #organicgardening #మొక్కలకి జీవకళ #మీరే చూడండి గులాబీ మొక్కలకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపొతే మొక్కలు పోతాయి 😱 జాగ్రత ఈ వీడియో లో గులాబీ మొక్కను ఎక్కువగా విసిగింఛె స్పైడర్ మైట్స్ ను కెమికల్స్ వాడకుండా వాటిని ఎలా కంట్రోల్ చేయచొ చూపించడం జరిగింది. గులాబీ మొక్కకు చిగురు మాడిపోతుంటే ఇలా చేయండి Rose plant care |Tips for Rose plant gulabi mokka for Rose plan...
బ్రహ్మకమలం మొక్కలో ఎక్కువ పువ్వులు రావటానికి ఇలా చేయండి || Secret Tips To Grow Bramhakamal
Переглядів 118 тис.14 днів тому
#moreblooms #moreflowers #gardening #epiphyllum #bramhakamal @thotamali Tips for Brahma Kamal bloom బ్రహ్మ కమలం ప్లాంట్ బ్రహ్మ కమలం పూలు bramhakamalam the revered flower of Hindu mythology and spirituality holds a special place in the hearts of believers. This rare and enchanting blossom is often considered as symbol of divinity, purity, and cosmic significance. Please watch this video for the ...
Ashok nagar నర్సరీలు తీసేస్తున్నారు. మంచి అవకాశం. నచ్చిన plant ను తీసుకెళ్ళచ్చు #nurseryvideo
Переглядів 33 тис.14 днів тому
#gardening #plants #hibiscus #roses #nursery #nurseryvideo @thotamali Nurseries in Ashoknagar, which are on Mumbai Highway near BHEL in Hyderabad are removing very soon because of road winding There are almost 10 Nurseries . Excellent place for all your gardening needs like vegetable seeds, pots, different types of flowering and fruit plants , Red soil and Manure.
తులసిమొక్కకు సూపర్ టానిక్ || నెలకు ఒకసారి చాలు || Tulsi plant care #తులసి #tulasiplantcare
Переглядів 52 тис.21 день тому
#tulsiplantcare #tulsiplant #tulsiplanttips #fertilizerfortulasi @thotamali Tulsi Plant Winter Care Tulsi Plant Care Tips. Best Homemade Fertilizer For tulsi plant. How to save tulsi. gardening. Holy basil plant. तुलसी. Solution For Tulasi Plant Problem/Tulasi Plant Care in Winter/AtoZ తులసి మొక్కకు ఇది ఒక్క స్పూన్ వేసి చూడండి గుబురుగా పచ్చగా పెరుగుతుంది|Tulsi Plant Winter Care #Tulasi ఈ వీడియో...
శీతాకాలంలో గులాబీలు పుష్కలంగా పూయాలంటే ఈ హోంమేడ్ ఫర్టిలైజర్ నెలకోసారి ఇవ్వాల్సిందే #గులాబీ
Переглядів 12 тис.21 день тому
#roseplantgrowingtips #roseplantfertilizers #rosegarden #roseplantcare #गुलाब @thotamali గులాబీలకి ఇది ఒక్కటి వాడి చూడండి. ఈ ఫర్టిలైజర్ తో ఎలాంటి చెట్టుకైనా పువ్వులు విరబూస్తాయి Rose plant growing tips. Rose plant care and Tips, How to get maximum growth on rose. गुलाब. Rose plant fertilizer Plant Care: Full sun (6 hours direct sunlight) Well-draining soil with pH 6.0-6.5 Water regularly (1-2 i...
గులాబీ కొమ్మలను ఇలా నాటుకుంటే100% సక్సెస్ అవుతుంది || Grow rose from stem cuttings #roseplant #rosè
Переглядів 17 тис.Місяць тому
#roseplant #roseplantgrowingtips @thotamali Grow rose from steam cuttings In Telugu How to grow Rose plant from cuttings | Grow rose from steam cuttings | In Telugu The above video is about the easy way of growing rose from stem cuttings with 100% success. Tips and the procedure is explained and demonstrated with updates. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలని comments రూపములో తెలియజేయండి Don’t forget t...
శీతాకాలంలో తులసిమొక్క ఆరోగ్యంగా,గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి || A secret for healthy Tulasi plant
Переглядів 105 тис.Місяць тому
#tulsiplantcare #tulsiplant #tulsiplanttips #fertilizerfortulasi @thotamali Tulsi Plant Winter Care Tulsi Plant Care Tips. Best Homemade Fertilizer For tulsi plant. How to save tulsi. gardening. Holy basil plant. तुलसी. Solution For Tulasi Plant Problem/Tulasi Plant Care in Winter/AtoZ తులసి మొక్కకు ఇది ఒక్క స్పూన్ వేసి చూడండి గుబురుగా పచ్చగా పెరుగుతుంది|Tulsi Plant Winter Care #Tulasi ఈ వీడియో...
శీతాకాలంలో ఇలా చేస్తే చాలు మొక్క స్ట్రాంగ్ గా పెరిగి మస్తు పువ్వులు పూస్తాయి #mandaram #gudhal
Переглядів 46 тис.Місяць тому
#गुड़हल #hibiscusplantcare #gudhal Hibiscus plant winter care n fertilizer, HIBISCUS PLANT CARE. 5 Hibiscus plant growing tips. गुडहल का फूल. Gudhal. गुडहल .Plant care tips. Plants. #गुड़हल #hibiscusplantcare #gudhal Hibiscus plant care.5 Hibiscus plant growing tips. Gudhal ka phool.gudhal.गुडहल.Plant care tips. plants.green house.gudhal ka poudha.care.plant. #hibiscus #gudhal #गुड़हल #plantcar...
APARAJITA PLANT TIPS TO CARE / HOW TO GET FLOWERS IN APARAJITA IN WINTER #aparajita #shankupushpam
Переглядів 2,9 тис.Місяць тому
#gardening #plants #bestfertilizer #aparajitaplant #shankhpushpi #శంకుపూలు #shankuflowers #shakuseeds TIPS TO CARE APARAJITA PLANT/ HOW TO GET FLOWERS IN APARAJITA TIPS TO CARE APARAJITA PLANT/ HOW TO GET FLOWERS IN APARAJITA Aprajita plant care & Best homemade fertilizer. How to get flowers in Aparajita shankhpusp plant. gardening. clitoria ternatea. butterfly pea @thotamali This plant is real...
మిద్దె తోటలో అన్ని రకాల మొక్కలకు వచ్చే చీడపీడలను, తెగుళ్లను, పురుగును తరిమికొట్టే కషాయద్రావణం ఇది.
Переглядів 25 тис.Місяць тому
మిద్దె తోటలో అన్ని రకాల మొక్కలకు వచ్చే చీడపీడలను, తెగుళ్లను, పురుగును తరిమికొట్టే కషాయద్రావణం ఇది.
5 Hibiscus Plant Winter Care, Growing Tips and fertilizer #hibiscus #fertilizer #care
Переглядів 15 тис.Місяць тому
5 Hibiscus Plant Winter Care, Growing Tips and fertilizer #hibiscus #fertilizer #care
ఈ ఉచిత పొటాషియం ఫర్టిలైజర్ తో ఎలాంటి మొండి చెట్టుకైనా పువ్వులు విరబూస్తాయి #gulab #rosefertilizer
Переглядів 37 тис.Місяць тому
ఈ ఉచిత పొటాషియం ఫర్టిలైజర్ తో ఎలాంటి మొండి చెట్టుకైనా పువ్వులు విరబూస్తాయి #gulab #rosefertilizer
సర్వరోగ నివారిణి, అద్భుతమైన గుమ్మడికాయ జ్యూస్ గురించి తెలిస్తే పచ్చిదే తినేస్తారేమో #ashgourdjuice
Переглядів 9742 місяці тому
సర్వరోగ నివారిణి, అద్భుతమైన గుమ్మడికాయ జ్యూస్ గురించి తెలిస్తే పచ్చిదే తినేస్తారేమో #ashgourdjuice
తులసీమొక్కకు ఇది ఒక స్పూన్ వేసి చూడండి.గుబురుగా పచ్చగా పెరుగుతుంది|Tulsi Plant Winter Care #tulasi
Переглядів 465 тис.2 місяці тому
తులసీమొక్కకు ఇది ఒక స్పూన్ వేసి చూడండి.గుబురుగా పచ్చగా పెరుగుతుంది|Tulsi Plant Winter Care #tulasi
24 గంటలు ఫ్రీ ఆక్సిజన్ ఇచ్చే snake plant ఉపయోగాలు, మరియు ఎలా పెంచుకోవచ్చు #Snakeplant #plants
Переглядів 2,2 тис.2 місяці тому
24 గంటలు ఫ్రీ ఆక్సిజన్ ఇచ్చే snake plant ఉపయోగాలు, మరియు ఎలా పెంచుకోవచ్చు #Snakeplant #plants
గులాబీలు చలికాలమంతా బాగా పూయాలంటే ఈ హోం మేడ్ ఫర్టిలైజర్లు ఇవ్వాలి || 10 Rose Plant Growing Tips
Переглядів 19 тис.2 місяці тому
గులాబీలు చలికాలమంతా బాగా పూయాలంటే ఈ హోం మేడ్ ఫర్టిలైజర్లు ఇవ్వాలి || 10 Rose Plant Growing Tips
చిన్న మొక్కకు కూడా బోలెడన్ని మందారాలు రావాలంటే మట్టి ఈ విధంగా ఉండాలి #gudhal #hibiscusplantcare
Переглядів 4,7 тис.2 місяці тому
చిన్న మొక్కకు కూడా బోలెడన్ని మందారాలు రావాలంటే మట్టి ఈ విధంగా ఉండాలి #gudhal #hibiscusplantcare
మందారం కట్టింగ్స్ పెట్టేటప్పుడు ఈ ఒక్క పని చేయగలిగితే ఎన్ని మొక్కలైన చెయ్యవచ్చు #hibiscusplant
Переглядів 10 тис.2 місяці тому
మందారం కట్టింగ్స్ పెట్టేటప్పుడు ఈ ఒక్క పని చేయగలిగితే ఎన్ని మొక్కలైన చెయ్యవచ్చు #hibiscusplant
వేలలో వెరైటీస్,లక్షలో మొక్కలు, హైదరాబాద్ లో అతిపెద్ద నర్సరీ, ఇక్కడదొరకని మొక్కేఉండదు #biggestnursery
Переглядів 44 тис.2 місяці тому
వేలలో వెరైటీస్,లక్షలో మొక్కలు, హైదరాబాద్ లో అతిపెద్ద నర్సరీ, ఇక్కడదొరకని మొక్కేఉండదు #biggestnursery
కుండీలలో మందారం మొక్క పువ్వులతో నిండిపోవటానికి ఈ సూపర్ ఫర్టిలైజర్ ఇవ్వండి #gudhal #hibiscus
Переглядів 6 тис.2 місяці тому
కుండీలలో మందారం మొక్క పువ్వులతో నిండిపోవటానికి ఈ సూపర్ ఫర్టిలైజర్ ఇవ్వండి #gudhal #hibiscus
చిన్న,చిన్న కుండీలలో గులాబీమొక్క పువ్వులతో నిండిపోవటానికి ఈ సూపర్ ఫర్టిలైజర్ ఇవ్వండి #గులాబీ #rosé
Переглядів 11 тис.2 місяці тому
చిన్న,చిన్న కుండీలలో గులాబీమొక్క పువ్వులతో నిండిపోవటానికి ఈ సూపర్ ఫర్టిలైజర్ ఇవ్వండి #గులాబీ #rosé
గార్డెన్ లో కర్పూరం ఉపయోగాలు || October నెలలో ఇవ్వవలసిన Best Organic Fungicide & Insecticide
Переглядів 14 тис.3 місяці тому
గార్డెన్ లో కర్పూరం ఉపయోగాలు || October నెలలో ఇవ్వవలసిన Best Organic Fungicide & Insecticide
చిన్న,చిన్న కుండీలలో పూలు,పండ్లు విపరీతంగా పూయాలంటే, ఎవరు చెప్పని Organic High power fertilizer
Переглядів 7 тис.3 місяці тому
చిన్న,చిన్న కుండీలలో పూలు,పండ్లు విపరీతంగా పూయాలంటే, ఎవరు చెప్పని Organic High power fertilizer
పచ్చిమిర్చి పెంచడం అస్సలు కష్టం కాదు, Zero Cost powerful pesticide #mirchi #tipsandtricks #chilli
Переглядів 7 тис.3 місяці тому
పచ్చిమిర్చి పెంచడం అస్సలు కష్టం కాదు, Zero Cost powerful pesticide #mirchi #tipsandtricks #chilli
పిండినల్లి ఎంత ఎక్కువ ఉన్నా రెండే నిమిషాలలో అంతం చేద్దాం | Zero Cost Homemade Pesticide #mealybugs
Переглядів 9 тис.3 місяці тому
పిండినల్లి ఎంత ఎక్కువ ఉన్నా రెండే నిమిషాలలో అంతం చేద్దాం | Zero Cost Homemade Pesticide #mealybugs
ఎండిపోతున్న,చనిపోతున్న మొక్కను బ్రతికించే సంజీవిని ||గార్డెన్లో అలోవెరా అద్భుతాలు #aloeverabenefits
Переглядів 83 тис.3 місяці тому
ఎండిపోతున్న,చనిపోతున్న మొక్కను బ్రతికించే సంజీవిని ||గార్డెన్లో అలోవెరా అద్భుతాలు #aloeverabenefits
Navaratri special rangoli designs || Simple rangoli designs | small daily kolam | simple muggulu
Переглядів 1663 місяці тому
Navaratri special rangoli designs || Simple rangoli designs | small daily kolam | simple muggulu
కుండీలలో గులాబీలు ఎక్కువ పువ్వులు ఎలా పొందగలరు #gulabi #roseplantcare #roseplantgrowingtips #गुलाब
Переглядів 5 тис.3 місяці тому
కుండీలలో గులాబీలు ఎక్కువ పువ్వులు ఎలా పొందగలరు #gulabi #roseplantcare #roseplantgrowingtips #गुलाब
ఎక్కువ పువ్వులు ఇవ్వటానికి నర్సరీ వాళ్ళు ఇచ్చే Secret Super Fertilizer #hibiscus #మందారం #gudhal
Переглядів 7 тис.3 місяці тому
ఎక్కువ పువ్వులు ఇవ్వటానికి నర్సరీ వాళ్ళు ఇచ్చే Secret Super Fertilizer #hibiscus #మందారం #gudhal

КОМЕНТАРІ

  • @bestpavankumarreddy
    @bestpavankumarreddy 13 годин тому

    How many years andi

  • @sujatharaj9664
    @sujatharaj9664 14 годин тому

    Tnq soomuch madam manchi information echaru.

  • @puneethkumar777
    @puneethkumar777 14 годин тому

    Nice mam nenu try chestanu me videous chustanna very use full vedios.

  • @vijayamannem7700
    @vijayamannem7700 17 годин тому

    చాలా బాగా వివరించారు

  • @PrasadSiddireddy
    @PrasadSiddireddy 22 години тому

    Thank you mam, Valuable information

  • @girijakumarimodali2031
    @girijakumarimodali2031 День тому

    Meeru ekkada untaru memu hyd erabadlo moulali lountamu nenu mokka petti rendunnara samvatsaralindi enkapuyyaledu emicheyyali

  • @yksaaa
    @yksaaa День тому

    Many say that Epsom Salt should not be used

  • @swethakodandapani3399
    @swethakodandapani3399 День тому

    👌🏻

  • @sireeshamantrala
    @sireeshamantrala День тому

    Mokkalu chiguru vasthu chiguru kuda endipothondhhi. And bavunna mokkalu kuda ekkuvaga puvvulu puyyatledhu. Em cheyyali

  • @padmathirumerla9882
    @padmathirumerla9882 2 дні тому

    👌

  • @Vijaya45117
    @Vijaya45117 2 дні тому

    Tuladi mokkaku aavu peda vadocha amma

    • @thotamali
      @thotamali 2 дні тому

      @@Vijaya45117 వేయవచ్చు. కాని బాగా మగ్గింది వాడండి

  • @ramakrishna7656
    @ramakrishna7656 2 дні тому

    Excellent

  • @satyasrinivasasriganesh4350
    @satyasrinivasasriganesh4350 2 дні тому

    Brahmakamalam mokkaki neellu yennallaku okasari neellu piyyali.daily or 2 rojulaka or varanaika cheppagalaru?

  • @vasanthaks8685
    @vasanthaks8685 2 дні тому

    Ee variety bramhkamalam(day blooming) ekkada dorakutundi, please address cheppandi.

  • @sreevenkat435
    @sreevenkat435 3 дні тому

    👌🏻👌🏻👍

  • @jayalakshmi2824
    @jayalakshmi2824 3 дні тому

    Hi andi Naaku oka chinna brahmakamalam (day bloom) Mokila kaavalandi please ivvagalara?

  • @pramilakillamsetty7612
    @pramilakillamsetty7612 3 дні тому

    Super

  • @jayanthimala-zy4ue
    @jayanthimala-zy4ue 3 дні тому

    Matti lo fungus vachindi pls share me some remedy

    • @thotamali
      @thotamali 2 дні тому

      Fungicide ను water లో కలిపి మట్టిలో పోయండి.

  • @umakameswarimadhira1742
    @umakameswarimadhira1742 3 дні тому

    Thank you for the info

  • @sakethreddy2570
    @sakethreddy2570 3 дні тому

    Theega pakadha adhi

  • @ramadurgamani4792
    @ramadurgamani4792 4 дні тому

    Hi..can u sale brahmakamalm leafs..

  • @RajeshKomari
    @RajeshKomari 4 дні тому

    👏👏👏👌👌👌👌

  • @raniyoyo
    @raniyoyo 4 дні тому

    These are not brahma kamalam.

  • @rameshvinakota8418
    @rameshvinakota8418 4 дні тому

    Can we do replant now...

    • @thotamali
      @thotamali 4 дні тому

      March month లో repot చేయవచ్చు

  • @mannavasumaja2249
    @mannavasumaja2249 4 дні тому

    Edivaraku video malli vachinda flowers... Nenu 110 flowers kavali pooja ki ani adiganu... Nenu flowers ki pay cheysthanu andi

    • @thotamali
      @thotamali 4 дні тому

      మళ్లీ రాలేదు

  • @Trendyjewellery999
    @Trendyjewellery999 4 дні тому

    Sister Naku oka komma share cheygalara shipping charges pay chesthanu please Naku nursery lo dhorakaledhu

  • @NANDIKIVIJAYALAKSHMIV
    @NANDIKIVIJAYALAKSHMIV 4 дні тому

    Good one

  • @SatyaPrabhakar-w9g
    @SatyaPrabhakar-w9g 4 дні тому

    హాయ్ మామ్ చాలా బాగున్నాయి నాకు ఇవ్వగలరా 🎉🎉ఎక్కడ దొరుకుతాయో చెప్పండి మేము మియాపూర్ సైడ్

  • @mahalakshmicreation29
    @mahalakshmicreation29 4 дні тому

    చాలా వివరం గా చెప్పారు అండి ❤

  • @Lakshmisworld75
    @Lakshmisworld75 4 дні тому

    Hi andi Naku one lefe isthara

  • @vasudevareddy-m3z
    @vasudevareddy-m3z 4 дні тому

    Beautiful

  • @vadderamya5475
    @vadderamya5475 5 днів тому

    Chala bagunnai andi really super I love plants andi. So useful nenu try chesthanu andi.Brahma kamalam plant anttu isthara andi if possible.

  • @MunupalleShivaji-vy4jl
    @MunupalleShivaji-vy4jl 5 днів тому

    Thank you sister 🙏

  • @asmam873
    @asmam873 5 днів тому

    Thank you mam

  • @SivaSubrahmanyamkv
    @SivaSubrahmanyamkv 6 днів тому

    👍🏡

  • @sakethreddy2570
    @sakethreddy2570 6 днів тому

    Seeds sale chesthara andi 😊

  • @SunithaPaspuleti
    @SunithaPaspuleti 7 днів тому

    Thanks Andi chala baga,how to take care about fertilizer and tips about rose plant

  • @devanavijaya4833
    @devanavijaya4833 8 днів тому

    నేను ఇలా కవర్ వేసి పెట్టాను. కానీ అందులో బూజు పట్టి కొమ్మలు కుళ్ళిపోయినట్లు అయ్యాయి అండి. అలా బూజు పట్టకుండా ఏమీ చేయాలి చెప్పండి

    • @thotamali
      @thotamali 8 днів тому

      ఎక్కువ రోజులు ఉంచకూడదు.

  • @sridevigona7954
    @sridevigona7954 9 днів тому

    Beautiful madam

  • @JohnDoe-hm1ip
    @JohnDoe-hm1ip 9 днів тому

    Very informative videos. Thank you!

  • @srimathichepur906
    @srimathichepur906 9 днів тому

    మంచి టిప్ చెప్పారు ధన్యవాదములు

  • @vichuvicky6007
    @vichuvicky6007 9 днів тому

    Puvvulu chala unnayi😂

  • @phanivedantam3830
    @phanivedantam3830 9 днів тому

    Seeds pampagalara please

  • @Satyanarayana.Kummari
    @Satyanarayana.Kummari 10 днів тому

    ❤️❤️

  • @Satyanarayana.Kummari
    @Satyanarayana.Kummari 10 днів тому

    👍👍

  • @lalithasree1608
    @lalithasree1608 10 днів тому

    Miru lucky

  • @lakshmi65432
    @lakshmi65432 10 днів тому

    Medam one litre water ki koncham baking soda vesi spray chesthe endipoyina rose plant ki malli kotthaga chitugu vasthundha

    • @thotamali
      @thotamali 10 днів тому

      Pest attack అయిన మొక్క బ్రతుకుతాది. వేరే problems అయితే like మట్టి సరిగ్గా లేకపోతే, నీళ్లు ఎక్కువ అయ్యి మొక్క పాడైతే అవి సరిచేయాలి. Baking soda పనికి రాదు.

    • @lakshmi65432
      @lakshmi65432 10 днів тому

      @@thotamali nursery nunchi plant thecchi ma garden lo land pai pettam medam over water problem emi ledhu kani mokka endipoyinatty anipisthadhi ha mokkaki malli chirugu raavali ante em cheyyaali