గులాబీ కొమ్మలను ఇలా నాటుకుంటే100% సక్సెస్ అవుతుంది/grow rose from stem cuttings

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ •

  • @thotamali
    @thotamali  5 днів тому +3

    Watch This Vedio till the end and enjoy gardening...
    Pls Subscribe and Follow my Channel for best results 👇
    www.youtube.com/@thotamali

  • @nagalakshmikotha7715
    @nagalakshmikotha7715 5 днів тому

    Suppers andi chala bagundi andi nice videoes

  • @MadhaviLathaCM
    @MadhaviLathaCM 5 днів тому

    Chala Baga chepparandi Thankyou

  • @padminis91
    @padminis91 5 днів тому

    Super Andi naka meru chapina salaha nachindi👍

  • @mokshith-yt
    @mokshith-yt 4 дні тому

    Good 👍

  • @vasudevareddy-m3z
    @vasudevareddy-m3z 5 днів тому

    Good video

  • @TulasiBhairavi-eo2wk
    @TulasiBhairavi-eo2wk 5 днів тому

    Super madam

  • @VASUDEVAREDDYNANDIKI
    @VASUDEVAREDDYNANDIKI 5 днів тому

    👌👌💯

  • @LaxmiKapireddy
    @LaxmiKapireddy 5 днів тому

    👌👌👌

  • @laxmireddy288
    @laxmireddy288 5 днів тому

    👌🏿👌🏿👌🏿

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 4 дні тому

    Super

  • @singu-yn4nm
    @singu-yn4nm 5 днів тому

    Zip lock cover isuka rose stem cutting video plese

    • @thotamali
      @thotamali  5 днів тому

      Zip lock లో పెట్టినట్టు వేరే video చేస్తాను

  • @m.geetham.geetha3467
    @m.geetham.geetha3467 5 днів тому

    Nenu iroju ila.chesanu aithe ఇసుక లో కలబంద లో పెట్టి ఇసుకతో kappanu కవర్ పెట్టలేదు.పెట్టమంటారా బల్ చెప్పారు ఎవరు ఇలా చెప్పలేదు ఇంత.సిటైల్గా చాలా tq.mam

    • @thotamali
      @thotamali  5 днів тому +1

      పెట్టక పోయిన పర్లేదు. పెడితే తొందరగా roots వస్తాయి. కాని cover పెడితే 15 days నుండి 1 month తరువాత తేసేయాలి. Cover పెట్టక పోయిన succuss అవుతాయి.

  • @devanavijaya4833
    @devanavijaya4833 4 дні тому

    Saaf ఫంగస్ పౌడర్ లా పసుపు పొడి నీళ్ళల్లో కలిపి వెయ్యవచ్చునా. లేక ఇంకా ఏమి వెయ్యవచ్చు నో చెప్పండి. మట్టిలో వైట్ కలర్ చిన్న చిన్న ఉండలుగా ఉన్నది పేరు ఏమిటండీ ఎక్కడ దొరుకుతుంది.

    • @thotamali
      @thotamali  4 дні тому

      పసుపు water లో కలిపి వేయవచ్చు.మట్టిలో white గా ఉండేవి perlite. Amazon లో ఉంటాయి.

  • @umakrishnamurthy6099
    @umakrishnamurthy6099 23 години тому

    అమ్మా మీరు ఈ cuttings యే నెలల్లో పెడితే సక్సెస్ రేట్ బాగా ఉంటుందో చెప్పలేదు. Pls రిప్లై ఇవ్వండి అమ్మా... ఇప్పుడు పెట్టవచ్చా?

    • @thotamali
      @thotamali  23 години тому

      మంచి ఎండల్లో తప్పు ఎప్పుడైనా పెట్టవచ్చు. ముఖ్యంగా january ending or ఫిబ్రవరి 1,2 weeks లో పెట్టండి. Roses కు అనుకూలంగా ఉంటాది climate. Summer వచ్చే లోపలే మొక్కలు నాటుకోవచ్చు.

  • @rajithaambikaprasad8349
    @rajithaambikaprasad8349 5 днів тому

    Good video