Vinathi Ganam To CM Sir |వినతి గానం|Charan Arjun|Revanth reddy|Telangana Cm|Gmc Television

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 331

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 11 місяців тому +194

    గత ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అన్నా మీ పాట ఒక పోరాట యోధుడికి స్ఫూర్తి, మీ పాట ఏమి ఎరుగని అభాగ్యులకు ఆసరా మీ పాట ప్రజల గుండె చప్పుడు మీ పాట ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజ నిర్మాణానికి పునాది

    • @geetlapraveenreddy1460
      @geetlapraveenreddy1460 11 місяців тому +3

      Seethakka meeda oka song pls cheyandi anna

    • @sreekanthnedhunoori2127
      @sreekanthnedhunoori2127 11 місяців тому +2

      Khala eappudaeena Mellukolipadhe, Bavishathupi Ashani putinchedhe, Badhyathalani gurthuchesedhe
      *KALAKARUDU* ante JANA MANAISHI Maokkasari
      *JANAM* Kosame *KALAM* Ani nirupincharu 👍 -- ✍️ is THE KINGMAKER

    • @aneralisaibaba5700
      @aneralisaibaba5700 11 місяців тому +2

      REQUEST THE BELOVED & HONBLE CHIEF MINISTER OF TELANGANA STATE SRI ANUMULA REVANTH REDDY GARU TO PLZ ARRANGE TO CHECK THE STATUS OF ELECTRICITY BILLS PERTAINING TO ALL HOSPITALS & EDUCATIONAL INSTITUTIONS OF OWAISI BROTHERS TO LET KNOW THE PEOPLE HOW THEY'RE CHEATING THE PEOPLE & GOVERNMENT BY NOT PAYING THE ELECTRICITY BILLS 😭🙏

    • @fact2719
      @fact2719 11 місяців тому +5

      ప్రతి ఒకడు సీఎం కావొచ్చేమో... కానీ దానికి పునాది ఒక కేసీఆర్ మాత్రమే... పరిపాలనలో లోపాలు వుండొచ్చేమో కానీ ఆయన పాలన ఒక పునాది... CM లు వస్తుంటారు పోతుంటారు... కానీ KCR అనే వ్యక్తి ఎప్పటికి ఒక బ్రాండ్.... జై కేసీఆర్🙏

    • @BVRCREATIONS
      @BVRCREATIONS 11 місяців тому +2

      @@fact2719 నాకు కూడా కెసిఆర్ సాబ్ అంటే ఇష్టమే బయ్య....

  • @vukkurthilaxmans3173
    @vukkurthilaxmans3173 11 місяців тому +34

    రేవంతన్న కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా రేవంతన్న కోసం పాడడం అన్న కోసంపరితపించడం మీరు చూపిన ధైర్యం చాలా గొప్పది పాట గడీ లలో బందీ అయినప్పుడు కూడా మీరు చూపించిన ప్రేమ రేవంత్ అన్న మరవకూడదు

  • @sudheerkatta4385
    @sudheerkatta4385 11 місяців тому +15

    సామాన్యులకు సామాన్యుడిగా .... అందరిలో ఒకడుగా , ప్రతిఇంట్లో ఒక సొంత మనిషిలా ...
    ఇలా అలసిన తెలంగాణ ప్రజల గొంతుకవై ప్రజావినతి వినిపించిన నీకు వందనాలు అన్నా ....
    అందరి హృదయాలను తాకుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు చేరే ఈ వినతి చాలా బాగుంది ....
    రేవంత్ అన్న నీకు దెగర అయినా ప్రజల గొంతుకవై వినిపించిన వినతిగానం అద్భుతం .....
    SUPER CHARAN ANNAA

  • @SingerJhansi
    @SingerJhansi 11 місяців тому +75

    అన్నీ తెలిసిన ఓ కన్న కొడుకులా...
    ఆసరా అవుతావని తెలంగాణ తల్లికి...
    ఓ రేవంతన్నా... నీకు జేజేలన్నా....
    🙏🙏✊✊🇮🇳🇮🇳🇮🇳

  • @bnarender9866
    @bnarender9866 11 місяців тому +47

    పనులను సైతం పక్కన పెట్టి మీ పాట కోసం ఎదురుచూస్తున్న అన్న... ఈరోజు రానే వచ్చింది థ్యాంక్యూ అన్న మీరు ఇలాగే ముందుకు కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @SSNFOLK
    @SSNFOLK 11 місяців тому +82

    *ఎన్నో కథలు*
    *ఎన్నో గోసాలు*
    *రేవంతన్నకు జన వినితి*
    *రేవంతన్న పోరాటానికి*
    *చరణ్ అర్జున్ అన్న*
    *సాహిత్య తపస్సుకు ఇదొక* *నిదర్శనమైన పాట*✊🏻

  • @Lokamteeru9
    @Lokamteeru9 11 місяців тому +36

    అద్భుతమైన పాట... తెలంగాణ ప్రజల నోట పలకాలి ఈ పాట..

  • @chalotv9821
    @chalotv9821 11 місяців тому +41

    లోకం కడుపు నింపే రైతు కడుపుని చూసే గుణం నీకు ఉన్నది..
    ఇంతటి గొప్ప పదాలను రాసి, అమృతమైన మీ గొంతుతో జీవం పోశారు....
    జై రేవంత్ అన్న, జై చరణ్ అర్జున అన్న

  • @upendarsammeta786
    @upendarsammeta786 2 місяці тому

    మీ ప్రతి పాట ఒక అద్భుతం, మేలుకొలుపు. మీ నుండి ఎప్పుడు మరో కొత్త పాట వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాను అన్న. మీలాంటి వాళ్ళకు అవకాశాలు రావు, ఇవ్వరు. ఐనా ప్రజలు మీ పతలతోనే, మీతోనే🤝💐

  • @SaiSai-ny1mt
    @SaiSai-ny1mt 11 місяців тому +25

    ఎన్నో రోజుల నుంచి ఈ పాట కోసం ఎదురు చూస్తున్న జై రేవంతన్న

  • @nageshvelthuri9179
    @nageshvelthuri9179 11 місяців тому +9

    *అన్నయ్య మీ పాటలకి మీ వ్యక్తిత్వానికి నేను మీకు పెద్ద అభిమానిని*
    *అన్నయ్య మీరు గొప్ప సింగర్ గొప్ప రచయిత మీ పాటలు ద్వారా సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి మీ ఆలోచనకు మీ గాత్రానికి చాలా పవర్ ఉంది అన్నయ్య*
    *అన్నయ్య ఈ సమాజంలో సామాజిక మాధ్యమాల ద్వారా మీ మాటలు మీ పాటలు ఎంత ఎంత ప్రభావితం చేస్తున్నయే మీకు తెలియదు అన్నయ్య నిజంగా చెప్తున్నాను అన్నయ్య *మీరు ఈ సమాజానికి దేవుడు అన్నయ్య*
    ఎన్నో కుటుంబాలు అన్నదమ్ముల పాట ద్వారా కలిసాయి మీ పాటలు చాలా అద్భుతం
    అసలు
    *మీరు స్టైల్ సినిమాలో రాసిన పాటలు మీరు రాసినట్టు చాలా మందికి తెలియదు*
    మీరు రాసిన చాలా గొప్ప పాటలు ఉన్నాయి సామాజిక మాధ్యమాల ద్వారా యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఇంకా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మార్పుకు నాంది పలుకుతున్నాయి 🙏🙏🙏
    *
    మీ
    వెల్తూరి నగేష్
    జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి

  • @kranthibairapaka4619
    @kranthibairapaka4619 10 місяців тому +3

    అన్న గారు మీరు రాసే ప్రతిపాట అద్భుతంగా ఉంటుంది మీరు ఇలాంటెన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను

  • @kasasreeshylamvlogs562
    @kasasreeshylamvlogs562 11 місяців тому +19

    చరణ్ అర్జున్ గారు చాలా మంచి పాట లిరిక్స్ చాలా బాగా ఉన్నాయి ప్రజల బాధలు బాగా వినతించారు

  • @sureshkumarbk3614
    @sureshkumarbk3614 11 місяців тому +4

    చాలా బాగుందన్నా ఈ పాట.. నాది అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్.. నేను మొదటనుండి నీ పాటకు వీరాభిమాని ని... మీ బాట ఎప్పుడూ ఇలాగే అందరి మనస్సులును పులకింపజేసేలా కొనసాగాలని కోరుతున్నాను చరణ్ అన్నా...

  • @narlapallianil5298
    @narlapallianil5298 11 місяців тому +11

    వెయ్యి కళ్ళతో mi song కోసం ఎంత పని ఉన్న పక్కన పెట్టి మీ song చూస్తాను sir మీ song చుస్తే naku వెయ్యి రెట్ల బలం వస్తుంది.
    Charan arjun
    అభిమాని.
    నార్లపల్లి అనిల్.
    Ts state.
    kamareddy dist
    Birkur మండల్.
    kistapur village.

    • @venkat308
      @venkat308 11 місяців тому +1

      Nenu kuda anna abhimanine bro eddaram kalisi cheddam

    • @narlapallianil5298
      @narlapallianil5298 11 місяців тому +1

      Ok brother thank you

    • @narlapallianil5298
      @narlapallianil5298 11 місяців тому +1

      Proper ఎక్కడ

    • @venkat308
      @venkat308 11 місяців тому

      Tirupati

    • @venkat308
      @venkat308 11 місяців тому

      Chese mundu cheppandi brother kaluddam

  • @Rishithpurushotham
    @Rishithpurushotham 10 місяців тому +7

    అన్నా మీరు సీతక్క గురించి ఒక సాంగ్ అద్భుతంగా

  • @mpprammanapetjyothi_balara570
    @mpprammanapetjyothi_balara570 11 місяців тому +6

    ప్రజల పక్షాన నిలబడి పోరుబాట చేసే నాయకులు కూడా ఇంత వివరంగా చెప్పరేమో అన్న పాట చాలా బాగుంది అందులో మన జియంసీ కథానాయిక నాయకులను వాడిన విధానం చాలా బాగుంది 🎉🎉🎉

  • @rajendarpole123
    @rajendarpole123 11 місяців тому +15

    చాలా అద్భుతం గా రాశారు అర్జున్ అన్న ❤❤❤👌👌👌👌

  • @maheshmanimadde9914
    @maheshmanimadde9914 11 місяців тому +8

    పాట చాలా బాగుంది.... పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన రేవంతన్న కు

  • @boggulahari4432
    @boggulahari4432 9 місяців тому +1

    Arjun anna ni songs vintunnam antea maa adhrustam bhavistam anna.

  • @manojgoud6354
    @manojgoud6354 11 місяців тому +2

    సూపర్ అన్న చాల బగుంధి సొంగ్ అలాగే మినోటా సీతక్కగారి పాట వినాలని ఉంది

  • @malothuvinodkumar569
    @malothuvinodkumar569 11 місяців тому +2

    నీ పాటలు విని నిజమైన మనిషిలా మారాను అన్న నేను..ఒక అన్న తో ఏలా ఉండాలి, అమ్మతో ఏలా ఉండాలి, నాన్నతో ఏలా ఉండాలి, సమాజం తో ఏలా ఉండాలి, అసలు మనిషిలా ఏలా ఉండాలో నీ పాటలు విని నేర్చుకున్న అన్న..నీకు పెద్ద fan అయ్యాను అన్న.. మీ గురించి మా friends అందరకీ చెప్తూ ఉంటాను, మీ songs వినాలని..thank you anna నన్ను మనిషిలా మార్చినందుకు..❤❤❤

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 11 місяців тому +15

    నీ పాటతో కొత్త చరిత్ర కి శ్రీకారం చుట్టుకుంది...తెలంగాణ కి కొత్త కళ కన్పిస్తుంది అన్న...జై రేవంత్ అన్న

  • @SrinivasChakali12345
    @SrinivasChakali12345 8 місяців тому +1

    Anna super ❤️

  • @sreedharsri8945
    @sreedharsri8945 8 місяців тому +1

    బాధలు కష్టాలు అనుభవించిన వాళ్లకు జనం నాడి తెలుస్థుంధి జై రేవంత్ అన్న

  • @manimanemma3884
    @manimanemma3884 8 місяців тому +2

    సూపర్ సాంగ్ జై రేవంత్ పేద వాళ్లకు అండగా

  • @SHOBHANSTUDIO
    @SHOBHANSTUDIO 11 місяців тому +4

    సరళ భాషలో అధ్బుతమైన కూర్పు ....Great leader CM Revanth anna

  • @subhashthangadipally4974
    @subhashthangadipally4974 11 місяців тому +12

    2:36 Pure heart❤

  • @prashanthaldandi2
    @prashanthaldandi2 11 місяців тому +6

    చరణ్ అన్న నీ మంచి మనస్సుకి పదభి వందనం 🇮🇳🙏🙏🙏

  • @sandasrinivasulu7543
    @sandasrinivasulu7543 9 місяців тому +2

    చాలా బాగుంది సాహిత్యం బాగుంది

  • @anjirevantuanjirevantu978
    @anjirevantuanjirevantu978 11 місяців тому +3

    సూపర్ సాంగ్ అన్న రేవంతన్న గురించి మన సీఎం రేవంత్ అన్న గురించి చాలా అద్భుతంగా పాడారు

  • @Anil_Karna
    @Anil_Karna 11 місяців тому

    చాలా బాగా ప్రజల పక్షాన గొంతుకై వినిపించారు అన్నారు ఆయన మునుపటి సీఎం లా చేయొద్దని ఆశిద్దాం

  • @SKREDDY5289
    @SKREDDY5289 11 місяців тому +3

    చరన్ అర్జున్ అన్న అద్బుతమైన రిలిక్స్

  • @Abhi.291
    @Abhi.291 9 місяців тому +1

    Wowwww super👌👌 🙏🙏🙏🙏

  • @venkat308
    @venkat308 11 місяців тому +3

    Waiting anna

  • @gvijay4988
    @gvijay4988 11 місяців тому +11

    మన తెలంగాణ బిడ్డా!!!! పాలమూరు పులిబిడ్డ ... మన రేవంత్ రెడ్డి ❤❤ ప్రజలు నలుమూలల నుంచి నీకూ జేజేలు కొడుతుతున్నారు నువ్వు సళ్ళగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా అన్న 🫶✊✊ ❤❤

  • @Srivalli193
    @Srivalli193 9 місяців тому +1

    అన్నా మీ పాటలు చాలా బాగుంటాయి అన్నా మా ఊరు చినమాదారం 👌👌👌👌

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 10 місяців тому

    Samasyalanu pata roopam lo raasi gaayam ayina gundelni geyam roopam lo paatapaadi Eee geyhaaniki ento melu chesav Charan Arjunanna. Kotlaadi gontuka, prati Okkari Avedhana Eee pata. Maa korikalu Neraverchu Revanth Anna.

  • @tongalachanduofficial6121
    @tongalachanduofficial6121 11 місяців тому +6

    Superb composition brother 🎉❤

  • @durgachowdary8536
    @durgachowdary8536 11 місяців тому +1

    Excellent song sir hands up to you ..nenu me songs lo 1st vinnandi George Reddy sir adi Naku enta favourite aeindo antaku 10 times ekkuva e song nachindi ..❤❤❤

  • @srikanthnani7585
    @srikanthnani7585 11 місяців тому +2

    Naa pranam ayna revanth anna gurinchi entha manchi song thelangana prajalaku echinanduku thank you arjun anna❤

  • @narlapallianil5298
    @narlapallianil5298 11 місяців тому +1

    first of all thanks to charan arjun సర్ ఎందుకంటే song రిలీజ్ చేసినందుకు song సూపర్ రేవంతన్న ముందు ముందు చేసే మంచి పనులని ఒక 5 మినిట్స్ లో చాలా చక్కగా వివరించావు అన్న ఇంత కంటే ఎక్కువ నేనేం cheppanu naku ఏం telavadi song suer👌👌👌👌
    Charan arjun
    డై హార్డ్ fan
    నార్లపల్లి anil

  • @vijayarts3849
    @vijayarts3849 11 місяців тому

    రేవంత్ అన్న అంటే ఒక ప్రభంజనం....... ఆపదలో ఉన్నవారికి ఎవరినైనా తాను ఎక్కడ ఉన్న యే పొజిషన్ లో ఉన్న సరే రేవంతన్నా అన్న స్వరం వారి చెవిలో పడితే తాను తప్పకుండ సహాయం చేస్తారు...... ప్రజల శ్రేయస్సు కొరకు పరితపించే వారు ఇలాంటి వాళ్లు ఎప్పుడు బావుండాలి,,............
    .......... తెలంగాణ సాధించుకున్న ఈ 9యేండ్లలో ఎన్నో అవమానలను చూసాము so భగవంతుడు మంచి మనసున్న నాయకుని రూపంలో రేవంతన్న కు ప్రజల నడుమ ఒక CM గా పంపించారు...... 🙏ఆదరిద్దాం స్వాగతిద్దాం...... వారి ద్వారా ఈ స్వరాష్ట్ర ప్రగతిని అభివృద్ధి లో నిలుపుకుందాం...... రేవంతుని నాయకత్వం లో మనందరి బ్రతుకులు చిగురించాలని🪴 కోరుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ🙏.

  • @druvachaper5425
    @druvachaper5425 9 місяців тому +1

    జై తెలంగాణా.... జై రేవంత్ అన్నా.... జై భట్టి.

  • @sathishrechaveni1204
    @sathishrechaveni1204 11 місяців тому +2

    చెలిమే చెలిమే సాంగ్ కాపీ చేసినవే చరణ్ అర్జున్ అన్న ఆ పాట నాకు చాలా ఇష్టం నీ పాటలు మొత్తం వింట నా మనసు బాగోలేకపోతే

  • @raghuregunta6549
    @raghuregunta6549 9 місяців тому

    చేరన్ అర్జున్ అన్న మీరు యే పాట పాడినా అది సూపర్ డుపార్ అవ్వాల్సిందే రేవంత్ రెడ్డి సార్ ముదురంగుల జెండా పాట రేవంత్ రెడ్డి సార్ ని తెలంగాణ రాష్ట్ర కి రాజు ని చేసావు అన్న జై చేరన్ అర్జున్ అన్న జై హింద్

  • @boddulanaveen5148
    @boddulanaveen5148 11 місяців тому +5

    బాగుంది పాట 👍👌👌👌

  • @Praveen347-q6n
    @Praveen347-q6n 11 місяців тому +2

    Waiting brother❤

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 11 місяців тому +2

    waiting ❤

  • @venkat308
    @venkat308 11 місяців тому +3

    Super anna

  • @dromparakhs4985
    @dromparakhs4985 10 місяців тому

    Very valuable song great lyrics great singing Charan Arjun sir danyavaadaalu

  • @yourememberallwords3179
    @yourememberallwords3179 11 місяців тому

    అన్న మీరు అంటే చాలా like అన్న మే సాంగ్స్ పెచ్చి fayn TNX anna jai revanth Anna

  • @manusrisonaveni1062
    @manusrisonaveni1062 11 місяців тому +2

    Really superb song Charan anna... Am the subscriber of our channel from 2019.... When am hearing ur songs feeling emotional 😊

  • @swaruparani3051
    @swaruparani3051 10 місяців тому +1

    Superb

  • @madagonisrisailam7711
    @madagonisrisailam7711 11 місяців тому +2

    Waiting Anna revanthanna song kosam

  • @prodhaturramesh2022
    @prodhaturramesh2022 9 місяців тому

    పాట కు ప్రాణం ఉంది అన్న ని గొంతు కు నీకు శతకోటివందనాలు నీ పాట కు

  • @Rakhi50280
    @Rakhi50280 11 місяців тому +3

    మి పాట కోసం ఎదురు చూస్తున్న అన్న...జై రేవంత్ అన్న 🔥🙏🙏

  • @GangapuramRaviGoud
    @GangapuramRaviGoud 11 місяців тому +2

    మంచి పాట అందించారు తెలంగాణ ప్రజానీకానికి.....

  • @Bossshorts626
    @Bossshorts626 11 місяців тому +2

    Waiting anna❤❤❤

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 10 місяців тому

    Samasyalanu pata roopam lo raasi gaayam ayina gundelni geyam roopam lo paatapaadi Eee geyhaaniki ento neku chesav Charan Arjunanna. Kotlaadi gontuka, prati Okkari Avedhana Eee pata. Maa korikalu Neraverchu Revanth Anna.

  • @swaruparani3051
    @swaruparani3051 9 місяців тому +1

    100 yers prajala gondelo gurthuntavanna jayamu jayamu anna miku koti devathalu miku thoduntaru

  • @venkateswarraok807
    @venkateswarraok807 9 місяців тому

    Jai jai revanth Anna, iam with you🙏🙏.

  • @burramahesh8748
    @burramahesh8748 9 місяців тому

    సూపర్ అన్న

  • @seshagirirao4782
    @seshagirirao4782 10 місяців тому

    EXCELLENT VIDEO

  • @konkalimahesh6495
    @konkalimahesh6495 11 місяців тому +1

    Waiting...

  • @lingamaiahmoguthala7787
    @lingamaiahmoguthala7787 11 місяців тому +2

    చరణ్ అన్న..సూపర్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinukavali5332
    @srinukavali5332 11 місяців тому

    Circle Inspector of police Mr. Suresh kumar sir ki మా ధన్యవాదములు సార్ మీరు పడే పాటలు బాగుంటవి సార్ మీరు హలియా లో CI గా నిధులు నిర్వహస్తున్న సమయం లో ఒక్కసారి కలవటం జరింగింది సార్ మీ నుండి మంచి జవాబు వచ్చింది సార్ ధన్యవాదములు సార్ 🙏🙏🙏❤❤❤

  • @rajashekharbathini4553
    @rajashekharbathini4553 2 місяці тому

    Bagundhi anna❤
    Enno chettha patalaku millions lo views vasthayi.mee patalu entha bhagunna endhu ku ravatledhu. .so sad

  • @AnjiValguman
    @AnjiValguman 11 місяців тому +4

    పాట మస్తుంది చరణ్ అర్జున్ అన్నా 🎉🎉🎉

  • @dharmarapumahesh3083
    @dharmarapumahesh3083 10 місяців тому

    పాట చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ కానీ ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అన్ని పనులు మంచి చేశాక ఈ పాట అతనికి వర్తిస్తుంది

  • @daramallanikhil2579
    @daramallanikhil2579 8 місяців тому

    Anna madhi nalgonda, thipparthi mandal Sarvaram Village I am big fan anna me songs ki🎉🎉🎉

  • @Oneread373
    @Oneread373 9 місяців тому

    Charan bhayya, nee voice Goosebumps ❤❤❤...

  • @ganeshbarigela7407
    @ganeshbarigela7407 11 місяців тому +1

    ❤❤..సూపర్....సూపర్ అన్న.....

  • @pingiliashwith4787
    @pingiliashwith4787 10 місяців тому +1

    Super lyrics super song

  • @yadagiriruvva8797
    @yadagiriruvva8797 9 місяців тому

    Super 🎉🎉anna.

  • @SRSCGN
    @SRSCGN 11 місяців тому +1

    Supar chinna 🤝🤝

  • @MaheshNuthakki
    @MaheshNuthakki 11 місяців тому

    Nijamga meekoka commercial movie direction vasthe adi vinaalani manaspoorthiga korukuntunna, mee songs chaala vinnaanu, gundellothullo vundipoye songs, all the best cheppadam thappa yemi cheyaleni mee abhimaanini

  • @satishkonni5076
    @satishkonni5076 11 місяців тому +1

    Nyc bro keep it up

  • @methrisanju8154
    @methrisanju8154 11 місяців тому +3

    ఈయన తెలంగాణకు సీఎం అయ్యిండు కానీ జై తెలంగాణ అనే పదం నాకు ఎప్పుడు ఈయన నోటితో వినిపించలేదు😂

  • @sandeepnagelli2568
    @sandeepnagelli2568 11 місяців тому +2

    ఒక వీరుడి కథ ఇలా పాట రూపంలో చెప్పిన మీకు వందనాలు 🎉

  • @mahendarkamsani8028
    @mahendarkamsani8028 11 місяців тому +1

    అన్న నేను మిమ్మల్ని గత నాలుగు సంవత్సరాల నుండి ఫాలో అవుతున్నాను మీ పాటను చాలా అద్భుతంగా ఉంటాయి కానీ నాకు ఒక చిన్న సందేహం ఏమనుకోకుండా కొంచెం చెప్పగలరు

  • @parsharamparsharam9598
    @parsharamparsharam9598 10 місяців тому

    Bro super 🙏🙏🙏🙏

  • @voddamallasravanthi3252
    @voddamallasravanthi3252 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏cant express ...no words...about this song...its completly....highleated ..wonderfull sonh

  • @chantinani-v3y
    @chantinani-v3y 11 місяців тому

    Superr Anna

  • @baburaojadhav7410
    @baburaojadhav7410 11 місяців тому

    Mi songs kosam chala Mandi waiting anna

  • @raviyerra4202
    @raviyerra4202 10 місяців тому

    Super Anna 👌👌👌💐💐💐✊✊✊🙏🙏

  • @boyaraju9574
    @boyaraju9574 11 місяців тому +1

    Excellent song anna 👌

  • @RajeshKallepu-s3r
    @RajeshKallepu-s3r 11 місяців тому +2

    Anna me patalu ante chala chala istam but revanth Reddy gariki pata rasi padatam chala badhanipistundi

    • @vinith2004
      @vinith2004 11 місяців тому

      Ey atani abimana manshi kosam padtunnadu tdp lo kuda charan anna ne padindu

  • @lakavathvenkanna571
    @lakavathvenkanna571 11 місяців тому

    super song Anna handsup 🙏🙏

  • @swamysantu8222
    @swamysantu8222 11 місяців тому +2

    Nise song

  • @Girishwareeda
    @Girishwareeda 11 місяців тому

    Words setting is excellent lyrics and your singing is marvelous......❤❤❤❤❤❤❤

  • @rapakalakshmanarao6386
    @rapakalakshmanarao6386 10 місяців тому

    Great words vadav anna

  • @sureshbakkkuri4280
    @sureshbakkkuri4280 11 місяців тому

    Song super jai congress jai Revanth Reddy..♥️✋💥

  • @swaruparani3051
    @swaruparani3051 9 місяців тому +1

    Revanth Anna oka sainyam

  • @sathireddykomatireddy240
    @sathireddykomatireddy240 11 місяців тому +1

    తెలంగాణ పౌరుల కోర్కెల వినతిపత్రం సూపర్ 🎉🎉🎉

  • @anjiarraanji4853
    @anjiarraanji4853 11 місяців тому

    Supar 👏👏

  • @bixambarigela8322
    @bixambarigela8322 11 місяців тому

    Super... Anna❤❤🎉

  • @babun6681
    @babun6681 11 місяців тому +1

    Awesome song charan garu👌

  • @sangeethatalari4617
    @sangeethatalari4617 11 місяців тому

    Super song God bless you 🙏

  • @narasimha9990
    @narasimha9990 11 місяців тому

    Super brother beautiful song