Rakesh Master 3rd Wife Exclusive Interview | BS Talk Show | Top Telugu TV

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • Rakesh Master 3rd Wife Exclusive Interview | BS Talk Show | Top Telugu TV
    #Rakeshmaster #Rakeshmasterwife #Toptelugutv #Bstalkshow
    Spot News Channel reaches audience with the most interesting Political, Movie, Sports, Business and Featured News along with Entertaining Videos..!! Subscribe for spot updates..!!
    Our Top 10 videos..
    1. • Nuvvo Rayi Neno Shilpi...
    2. • Brahmam Gari Kalagnana...
    3. • Anchor Pradeep Love St...
    4. • Shocking Incident To M...
    5. • Mangalore to Bangalore...
    6. • LIVE :Sadguru Shocking...
    7. • రాత్రికి డబ్బులిచ్చి |...
    8. • Video
    9. • Sri Reddy Sensational ...
    10. • MLA Katasani Ram Bhupa...
    Visit our Website ? www.spotnewscha...​
    Subscribe UA-cam at bit.ly/2DfceRg​
    Twitter ? / spotnewschannel​
    Facebook ? / spotnewschannel​
    Google+ ? plus.google.co...
    Tumbler www.tumblr.com....

КОМЕНТАРІ • 1,5 тис.

  • @jangayeswanth7410
    @jangayeswanth7410 3 роки тому +509

    నువ్ అమ్మ అంటున్నవ్
    అది తండ్రి అంటుంది
    యాకంకర్ ని మూడో భార్య అంటున్నాడు
    నాకు ఏమి అర్ధం కావడం లేదు
    నేను చచ్చిపోతాను 😂😂😂😂

    • @sureshpeddinti3147
      @sureshpeddinti3147 3 роки тому +3

      😂😂😂😂😂

    • @sravsravya2929
      @sravsravya2929 3 роки тому +32

      Meeru chachipoye mundu plz vala adress thelusukuni valani kuda chanpesi plz punyyam kattukondi plz

    • @Bujji0423
      @Bujji0423 3 роки тому +6

      Take it easy andi, please chachchipokandi

    • @sivakumarikoppera6966
      @sivakumarikoppera6966 3 роки тому +3

      🤗🤗🤗🤗😅😅😅😂😂🤣😂😂😅😅😂🤣

    • @sridevikrishna4562
      @sridevikrishna4562 3 роки тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Mahicreative
    @Mahicreative 3 роки тому +102

    యుగాంతం...త్వరలోనే వుంది.🙏🙏🙏🙏
    జాగ్రత్తపడండి

  • @AbcAbc-nn9xb
    @AbcAbc-nn9xb 3 роки тому +570

    ముసలోడే కానీ మహానుభావుడు 😂😂😂

  • @AbcAbc-nn9xb
    @AbcAbc-nn9xb 3 роки тому +418

    యువజంట హనీమూన్ కి ఎక్కడికి వెళుతున్నారో అండమాన్ వెళ్ళండి పీడ పోతుంది 😂😂😂

    • @mogilisuvarna6725
      @mogilisuvarna6725 3 роки тому +2

      🤣🤣🤣🤣

    • @AbcAbc-nn9xb
      @AbcAbc-nn9xb 3 роки тому +21

      @G Komala ఓహో చైనా వాళ్లు కరోనాను మన మీదికి వదిలారు కాబట్టి అంతకంటే భయంకరమైన వైరస్ వదలాలనోమో

    • @charancherry3991
      @charancherry3991 3 роки тому +2

      Hahahaa😂😂😂 superb bayyaa 🙏🙏🙏

    • @sric2818
      @sric2818 3 роки тому +8

      కెసిఆర్ ఫార్మ్ హౌస్ కి వెళ్తే బాగుంటైనదేమో

    • @sric2818
      @sric2818 3 роки тому +7

      పిచ్చి వెదవ సన్నాసి వెదవ, నీ దరిద్రాన్ని మాకెందుకురా అంటిస్తావు సమాజానికి నీ వల్ల ఉపయోగం ఉందా సన్నాసి

  • @rameedhaallinone9516
    @rameedhaallinone9516 3 роки тому +132

    రాకేష్ గా ఏంట్రా ఈ దరిద్రం ,అమ్మ అని అనకురా నీకు పుణ్యం ఉంటుంది.డార్లింగ్ అని అనారా హ్యాపీ గా ఉంటుంది చూసే వాడికి

    • @sivakumarikoppera6966
      @sivakumarikoppera6966 3 роки тому +2

      🤣🤣🤣😂😂😅😅😆😆😅😂😂🤣

    • @SanthoshKumar-it8vt
      @SanthoshKumar-it8vt 3 роки тому +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂...Nice one bro

    • @rajay865
      @rajay865 3 роки тому +1

      Aged person kada alage untadhi yevaru leni paristhiti lo

    • @NSS-4right
      @NSS-4right 3 роки тому +1

      కలి కాలం మహిమ....

    • @t9newschannelt9newschannel68
      @t9newschannelt9newschannel68 3 роки тому

      కన్నతల్లిని అమ్మా అంటే తప్పేం ఉంది

  • @johnychango326
    @johnychango326 3 роки тому +145

    మూడో భార్య అన్నావు
    అతనేమో అమ్మ అంటున్నాడు
    ఏమేమో నాన్న అంటుంది..
    ఏందిరా బాలరాజు ఛి...

    • @ramnimmareddyrajala6066
      @ramnimmareddyrajala6066 3 роки тому +1

      😀😀😀😀

    • @jayanthaudi8580
      @jayanthaudi8580 3 роки тому +1

      రైట్ బ్రో అమ్మ అంటున్నాడు మళ్ళీ భార్య అంటున్నాడు మనకి కన్ఫీస్ చేయడానికి.

    • @shivarajgoud6712
      @shivarajgoud6712 3 роки тому

      😀😀😀😀😀

    • @judnbbbbbbbbbbbbbbb
      @judnbbbbbbbbbbbbbbb 3 роки тому

      Nekku anduku bhe karjuram mukka gadivi

  • @prasantmr993
    @prasantmr993 3 роки тому +349

    దయచేసి ఇలాంటి వాడిని ఎంకరేజ్ చెయ్యొద్దు ......వీడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో వీడికే తెలియదు... ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలీదు...

  • @primetimelearner1664
    @primetimelearner1664 3 роки тому +18

    05:02 రాకేష్ మాస్టర్: మందుఎక్కువైనప్పుడు... నువ్వు ఎక్కడ దక్కుంటవు..
    ఆంటీ:- 😂 బాత్రూం లో ధక్కుంతను 😀😀😂😂🤣

  • @k..r5866
    @k..r5866 3 роки тому +334

    ఒక వైపు మూడో భార్య.... ఇంకొక పక్క ....అమ్మ అయ్యబాబోయ్....చెవుల్లోంచి రక్తం వస్తుంది

    • @amiash6011
      @amiash6011 3 роки тому +12

      pavan kalyan ki kuda same kadha .. but athanini anaru prapancham

    • @afzalafzal3264
      @afzalafzal3264 3 роки тому

      Amma anavaddu master madam anandi

    • @sivakumarikoppera6966
      @sivakumarikoppera6966 3 роки тому

      🤣🤣🤣🤣🤣😂😂😂😅😅🤣🤣😂😂😅

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 роки тому +1

      @@afzalafzal3264 ante Bhojyeshu maatha antaaru kada Anduke Amma annaaremo!!

    • @HariKrishna-xi3bk
      @HariKrishna-xi3bk 3 роки тому

      😄😄😄😃😀🤣🤣

  • @bhupathivarma9170
    @bhupathivarma9170 3 роки тому +41

    After few weeks:
    Rakesh master: naku vennupotu podichindhi
    3rd wife: aadu master kadu sadist

  • @mupendar5791
    @mupendar5791 3 роки тому +418

    ఈ రోజు లో అబ్బాయి లకి ఒక్క పెళ్లి కావడం మే కష్టం గ వుంది నీకు ఎలా దొరుకుతున్నార ర

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 3 роки тому +20

    I really feel sorry for her....she seems to be very good and kind hearted lady and this guy is more than mental....may god bless her...

    • @శతకహేమముఆటవెలఁది
      @శతకహేమముఆటవెలఁది 3 роки тому

      Actually, she should use his power and influence on him to make a better person. Today she may be getting the మందు (to help his addiction); hope she will be there when he needs the real మందు(to save his health).

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 роки тому +44

    అమ్మా లక్ష్మీ గారు మీరు సాహసం చేశారు జాగ్రత్త అమ్మ.

  • @alakshmisai9341
    @alakshmisai9341 3 роки тому

    Are SPOT NEWS CHANNEL and TOP TELUGU TV one and the same?

  • @lakshmi-ce8wy
    @lakshmi-ce8wy 3 роки тому +24

    He clearly said that she is not his wife..he is in living relationship..as a reputed channel behaved very worst

  • @mahammadghouse2569
    @mahammadghouse2569 3 роки тому +54

    వీళ్లతో interview ఎవడికిరా లాభము.
    ఈ ఆదర్శ దంపతులు ఎవరికి ఆదర్శం 😂😂😂😂

  • @burraramesh6362
    @burraramesh6362 3 роки тому +241

    ఓకే చిన్న రిక్వెస్ట్ మాస్టర్ సహజీవనం ఓకే
    అమ్మ అమ్మ అని శంభోడించకండి
    మీరు ఆల్రెడీ శారీరక సంబంధం ఉంది కనుక
    చాలా క్లోజ్ గా, ఫ్రెండ్లీ గా ఉన్నారు

    • @kappera
      @kappera 3 роки тому +7

      అన్నగారు ప్రేమతో అమ్మ పిలవచ్చు ఆ పిలవడంలో తప్ప ఉండదు మనం మనుషులం low పోలీస్ వెతుకుతాం

    • @siddarajesh3039
      @siddarajesh3039 3 роки тому +2

      వాడే చెప్పాడుగా సహజీవనం చేస్తున్న అని వీడియో వాడూ భార్య అని చెప్పాడు బొట్టు పెట్టాడు elanti వాళ్లకు ఉన్న crege మంచి వాళ్లకి సచ్చినాక వస్తుంది

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 роки тому +6

      Nenu maa vaarini appa n ayya ani mudduga pilustanu.. nannu. amma ..ani pilustharu

    • @baby.777
      @baby.777 3 роки тому +1

      @@swaroopareddy167 enni years avutundi mee Pelli ayyi ??

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 роки тому

      @@baby.777 26 yrs.. my dear...26 yrs of my marriage life lo ilage pilusthunnunnanu ika life mottam ilage pilusthanu.
      N maa rayalseema lo nuvvu n amma n appa n akka n anna n thatha n avva n jejamma .. chinnanna n pinni ane pilupulu unnayi.
      Andhrolla laga " evandi "ane padam levu... . ippudu maa vallu kooda evandi ane padam modalu pettaru.. ika nannu chusi vallu malli evandi anadam manesthunnaru..

  • @saiviswanadh
    @saiviswanadh 3 роки тому +101

    Singles be like : kaliyugam antham ayipotundi doubt ledu

  • @ravikiran8858
    @ravikiran8858 3 роки тому +99

    కరోనా కంటే పెద్ద వింత

  • @medaboinaprashanth661
    @medaboinaprashanth661 3 роки тому +180

    ఈ వీడియో యూట్యూబ్ సృష్టించిన వాడు చూస్తే యూట్యూబ్ లోనే సుసైడ్ వీడియో పెట్టి చనిపోతాడు...

  • @anjid9016
    @anjid9016 3 роки тому +214

    చిల్లర వేషాలు బంద్ చేసి సిన్సియర్ గా ఉండండి

  • @Delhipilla.
    @Delhipilla. 3 роки тому +1

    Super interview 👌

  • @abbireddinaresh5015
    @abbireddinaresh5015 3 роки тому +127

    అమ్మ మీకు ఉన్న ఆర్ధిక పరిస్థితి ని బట్టి ఈయనతో ఉంటున్నారు అనుకుంటున్న.
    కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రతికి ఉంటే ఎలాగన్న బ్రతకోచ్చు.

    • @jaijaiprakash2010
      @jaijaiprakash2010 3 роки тому

      @G Komala madam meeku Rakesh sir fan aa enti comments lo ekkadachoosina meere knabadutunnaru

    • @tejttharun3650
      @tejttharun3650 3 роки тому

      @G Komala bro, relax kosam athani videos choodatam ante, naakassala ardham kaaledhu

    • @manojkumar-fl1gu
      @manojkumar-fl1gu 3 роки тому

      @G Komala heyy hyyy 8309707420 what's app

    • @rameshteja303
      @rameshteja303 3 роки тому

      @@manojkumar-fl1gu tirumala prasadam la panchesthunaarenti sir me phone number take care sir

    • @tejttharun3650
      @tejttharun3650 3 роки тому

      @G Komala sister anaye word kuda Naku nachadu Andhukane bro annanu

  • @alliswellssr5074
    @alliswellssr5074 3 роки тому +134

    అమ్మా నిన్ను చూస్తుంటే, తెలిసి తెలిసి అగ్నిగుండం లో దూకారేమో అనిపిస్తోంది. అయినా సరే మీ వల్ల ఆయన జీవితంలో మార్పు వచ్చి, మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @sandeeppogula41
    @sandeeppogula41 3 роки тому +32

    ఇమే మా స్ట్రీట్ లో ఉండేది....రహ్మాత్ నగర్లో....ఇమే జూనియర్ ఆర్టిస్ట్.....నిజంగా నేను షాక్ వీళ్ళిద్దరూ ఇల కనిపిస్తారనుకోలే మామూలు గా లేదు ఈ కాంబినేషన్....

  • @lakshmikanthvlogs3964
    @lakshmikanthvlogs3964 3 роки тому +39

    అతను అమ్మ అంటున్నాడు, ఆమె అతన్ని నాన్నలాంటోడు అంటుంది ఏందిరా ఈ రిలేషనా

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 роки тому +2

      Thappemundhi.. nenu maa vaarini appa n ayya ani mudduga piluchukuntanu.. maa vaaru amma ane pilustharu.. 26 yrs of my marriage life lo.. ika life mottam ilage pilusthanu..

  • @AbcAbc-nn9xb
    @AbcAbc-nn9xb 3 роки тому +99

    ఏంటమ్మ ఆయన ఎన్ టి ఆర్ ఆవిడ లక్ష్మీ పార్వతీ నా చంద్రబాబు ఎవరు పుల్లిగాడ 😂😂😂😂

    • @hitech1918
      @hitech1918 3 роки тому

      Jr rakesh

    • @KUMAR-wl7ip
      @KUMAR-wl7ip 3 роки тому +3

      😀😀😀ఎలా వస్తవి bro మీకు ఈ మాటలు సూపర్

    • @shekartg1988
      @shekartg1988 3 роки тому +1

      😃😃😃😃😃😁😁👌👌👌👌👌

    • @harichittra3597
      @harichittra3597 3 роки тому

      😁😁😁

    • @bashas2697
      @bashas2697 3 роки тому

      Super bro

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 3 роки тому +71

    అమ్మంట పెళ్ళాం అట జనాలకు అర్థం కావట్లే నీ భాష😭😭😭😭

    • @dbujji6674
      @dbujji6674 3 роки тому +8

      వీడు చేసిన వెధవ పనికి కవర్ చేయడానికి అమ్మ అంటునడు bro

  • @G.S.S867
    @G.S.S867 3 роки тому +54

    Few months later 3rd wife UA-cam channel lo interview lo Rakesh master gurenchi negative ga nejalu cheptunadi emo 😂

  • @sindhu937
    @sindhu937 3 роки тому

    Anchor garu me navvu super 🤭🤭🤭🤭 inka highlight chesindi......aaaa ohhhh avuna. .....antu 🤭🤭🤭

  • @azadsm5017
    @azadsm5017 3 роки тому +46

    Anchor కి మంచి లౌక్యం వుంది. భలే expressions ఇస్తున్నాడు

  • @nandakishorenandu6586
    @nandakishorenandu6586 3 роки тому +94

    ఎన్ని రొజులొ ఈబందం చూద్దాం

  • @AbcAbc-nn9xb
    @AbcAbc-nn9xb 3 роки тому +157

    రేపు ఈవిడ కూడా వెళ్లి పోతే వడలు ఇడ్లీ దోశ లాంటివి కాకుండా ఎదైనా కారణం పెద్దది చెప్పాలి

  • @mahimadhanmm1133
    @mahimadhanmm1133 3 роки тому +1

    Supper

  • @sunithaicds9924
    @sunithaicds9924 3 роки тому +19

    దేవుడి దయవల్ల చాలా రోజుల తర్వాత మీకు మంచి రోజులు వచ్చాయి మాస్టారు, ఈ సంతోషాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి,నిండు నూరేళ్లు సంతోషంగా జీవించండి మాస్టారు, మంచి వాళ్లకు ఆ సాయి నాథుడు ఎప్పడు తోడుగా ఉంటాడు.

  • @akhildomakondaakhildomakon3259
    @akhildomakondaakhildomakon3259 3 роки тому +1

    Bs garu meru chala dhigajaruthunaru anna

  • @sunilteja5111
    @sunilteja5111 3 роки тому +120

    Anchor thopu la feel hovthundu. Pedda celebrities nee interview chesthuna ani🙄

  • @nagaraju8405
    @nagaraju8405 3 роки тому

    Manchi alochana chesaru sr.. god bless you.

  • @AbcAbc-nn9xb
    @AbcAbc-nn9xb 3 роки тому +26

    ఈమె అయినా శుభం కార్డు పడేవరకూ ఉంటుందో లేక ఫస్ట్ హాఫ్ లో వెళ్లి పోతుందో కాలమే సమాధానం చెప్పాలి 😂😂😂😂

    • @SR-yk6ov
      @SR-yk6ov 3 роки тому

      😂🤣😂🤣

    • @madinindia7997
      @madinindia7997 3 роки тому

      ఈ ఇంటర్ వ్యూ ఎవ్వరికి ... య్యే సందేశాలు ఇస్తారయ్యా... ఎప్పుడునూ ఇలాంటివి... చెయ్యకండి ఎంకరు గారు... ఉంచు కోవటం... అనే పదానికి... సహ జీవనం అనే పదం వాడి... జనానికి ... ముసుకు వేయటం ఎందుకు...

  • @padmavathidonthamalla7638
    @padmavathidonthamalla7638 3 роки тому

    Bagundi

  • @komarambheem8130
    @komarambheem8130 3 роки тому +98

    Papam ఆవిడకు చాలా సహనం ఓర్పు.

    • @sunandasravanthi4563
      @sunandasravanthi4563 3 роки тому +2

      Anthaledandi aame chala talented konni rojula tharuvatha veenni vadilestundi yedo present covid situation lo aameku oka daari dorakali kabatti ee yedavanu pattukoni yedustundanukunta
      Buddunna vallevvaru ee daridrapu yedavatho undaru

    • @prakashmr3527
      @prakashmr3527 3 роки тому

      Amayakuralu

  • @rameshrudrathuppari6347
    @rameshrudrathuppari6347 3 роки тому +65

    ఎనకటికి రామాయం మొత్తం విన్నాక రాముడుకి సీత ఎం కావాలి అన్నాడు అంట ఒకడు.... నాకు కూడా ఈ ఇంటర్వ్యూ మొత్తం చూశాకా అర్ధం కానీ విషయం ఏంటంటే మీ ఇద్దరికి మధ్య సంబంధం ఏంటి అని.....???? 😩😩 😩🙏🙏🙏

    • @siddarajesh3039
      @siddarajesh3039 3 роки тому +3

      సహజీవన సంబంధం వంట మనిషి com ఒంటి మనిషి

    • @chandunovember1561
      @chandunovember1561 3 роки тому

      15 velu nelaki .. contract 😎 , pandagalaki Oka cheera,bonus Lu kuda untai Mari ..
      In soon Rakesh will sing ..
      breakuppu breakuppu .. king lanti Uma gadi lifey packuppu ..

    • @ChinnivarkalaAbhihna
      @ChinnivarkalaAbhihna 3 роки тому

      Same doubt

    • @merugupadma9269
      @merugupadma9269 3 роки тому +1

      Correct...amma antadu .. . Ame .kodukun antadi..em manushulo emo .brother

    • @gopikarani8172
      @gopikarani8172 3 роки тому

      😂😂😂

  • @akbars315
    @akbars315 3 роки тому +32

    ఇప్పటినుండి కొత్త జీవితం... ఆనందంగా ఉండండి... మాస్టర్

  • @హరికృష్ణసంగాని

    మరి ఇది సాహసం అనే చెప్పాలి 🤣🤣🤣

  • @Anillatha36
    @Anillatha36 3 роки тому +28

    Ammaku only idi trailer matrame ,asalu cinima tarvatha untadi ..

  • @srikruthihub5770
    @srikruthihub5770 3 роки тому

    Good

  • @mshyamsudhakar6200
    @mshyamsudhakar6200 3 роки тому +5

    యాంకర్ ది చాలావరకు యటకారం. ఒరిజినల్ నవ్వు కాదు. తప్పదని నవ్వడం

  • @vankatram1492
    @vankatram1492 3 роки тому

    Enjoyed a lot full comedy

  • @snpcool1857
    @snpcool1857 3 роки тому +28

    రేయ్ రాకేష్ ఇకనైనా తాగడం తగించుకో రా స్వామి. నోబెల్ ప్రైజ్ ఇస్తారేమో అన్నట్లు తాగుతుంటావ్.. నీ మందులో నా మందు

  • @NagulMeeraDudekula
    @NagulMeeraDudekula 3 роки тому +1

    God bless both of you

  • @weloveentertainment1450
    @weloveentertainment1450 3 роки тому +44

    E video yenni sarlu chusina villa relationship yento artham avthaledhu 🙄

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu522 3 роки тому

    Tq madam super life🙏🙏🙏🙏🙏🙏

  • @satishdasari8034
    @satishdasari8034 3 роки тому +5

    వంటి...నిండా...ఆ టాటూలు..ఎమిటి దరిద్రం చ0డాలం...పోయే కాలం వచ్చిందా ఎమిటి. టాటూలు ఎమిటి చండాలం గా....ఎమీ బాగాలేదు...నీ పిచ్చి వేషాలు అపి కాస్త వయసుకు తగ్గట్టు వుండు...🔥🔥🔥

  • @tollyglamourentertainment
    @tollyglamourentertainment 3 роки тому

    👍👍👍👍

  • @chandut2610
    @chandut2610 3 роки тому +92

    ఏంట్రా బాబు....ఈ దరిద్రం మాకు😭

    • @rajini1356
      @rajini1356 3 роки тому +1

      😆😆

    • @charanreddy2462
      @charanreddy2462 3 роки тому +1

      😂😂

    • @chandut2610
      @chandut2610 3 роки тому +1

      @@seenulaxmit4394 హోరిని.. నువ్వు వాడికన్న ఎక్కువగా ఉన్నావే😀😀😀

    • @chandut2610
      @chandut2610 3 роки тому

      @@seenulaxmit4394 😀😀

  • @suneelk980
    @suneelk980 3 роки тому

    Nice understanding. All the best

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 3 роки тому +15

    Nijaayitee ga chepparu...🙏

  • @hellotv1247
    @hellotv1247 3 роки тому +2

    Wow... he is also our greate pavankalyan Garu thanks sir 😀😀😀😀😀😀😀😀😀

  • @sowjanyagopivlogs
    @sowjanyagopivlogs 3 роки тому +35

    Wife ni అమ్మ enti master...anakandii

    • @MohanMohan-sq3pu
      @MohanMohan-sq3pu 3 роки тому

      Monnate varaku verea enteview lo kuda ma amma annaru eppudu eamo ela reveal cheasaru 🤦

  • @sarainodusarainodu8429
    @sarainodusarainodu8429 3 роки тому

    Super covering master

  • @hanihani346
    @hanihani346 3 роки тому +18

    Konni bandhalu alane kalusthay baryanni amma anadamlo thappuledhu barya ante anni thane kadha god bless you both🙏

  • @venkata7316
    @venkata7316 3 роки тому

    Rakesh master garu keep it up

  • @mallareddypadamatimallared9856
    @mallareddypadamatimallared9856 3 роки тому +41

    రాకేశ్ మాస్టర్ థర్డ్ నైట్ అయ్యిందా

    • @rambabukolukuluri1801
      @rambabukolukuluri1801 3 роки тому +1

      తాగేసి ఎల్లకిలా తొంగునుంటాడు ఇంకేం థర్డ్ నైట్,ఫస్ట్ నైట్ కూడా అవ్వి ఉండదు

  • @sujithasujitha730
    @sujithasujitha730 3 роки тому +1

    Ammo Baboi😊😊

  • @Nanisgirl57514
    @Nanisgirl57514 3 роки тому +7

    She was sooo pure hearted ❤️

    • @Bujji0423
      @Bujji0423 3 роки тому

      Jokaa?

    • @2006darlingprabha
      @2006darlingprabha 3 роки тому

      Meeku telvadhu bro hyd lo maa room pakkana undedhi ammailani teesukochedhi dabbulaki parama waist

  • @konapurrameshvlogs876
    @konapurrameshvlogs876 3 роки тому

    Congrats

  • @maneeshbabu8526
    @maneeshbabu8526 3 роки тому +10

    అమ్మ ఏంటి మూడో భార్య ఏంటీ ఎవరిని పిచ్చి వాళ్ళుని చేసారు

  • @rayalstorys
    @rayalstorys 3 роки тому +13

    Bagundhi,,,,,రాకెష్ మాస్టారు ఇంకొంచెం మారాలి మీరు,,,,,,

  • @osatish5848
    @osatish5848 3 роки тому

    I love Rakesh master dance practice.

  • @chandunovember1561
    @chandunovember1561 3 роки тому +3

    Cute carona couple .. 😎
    Okaru mandhi posthe .. marokaru ice,soda vesi kaluputharu.🍾🥃🍻🍺

  • @actormunnakavali7713
    @actormunnakavali7713 3 роки тому

    Hi master
    I am big fan of u master... ❤🥳🤩

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 3 роки тому +10

    అమ్మ లో భార్యా భర్తలు అనుబంధాలు పవిత్ర స్నేహం నిత్యం తోడు నీడలో బతకడం కూడా మరోరకమైన సినిమా తీయడం మంచి బాగుంటుంది

  • @tamilcookkantha
    @tamilcookkantha 3 роки тому

    Ancor appai action super

  • @ravikrishna8704
    @ravikrishna8704 3 роки тому +6

    వీళ్ళ ముందు మనం బఛ్ఛగాళ్ళంరా భయ్....
    లవ్ పోయింది.. లవఢ పోయిందని మనం ఏడుస్తం..కానీ వీళ్ళు ఈ వయస్సు లో కూడా ఎంతో క్లారిటీ గా ఉన్నారు

  • @vamsikrishna-vm8uw
    @vamsikrishna-vm8uw 3 роки тому +1

    papam anchor expression full funny

  • @devarapallimaniprakash8999
    @devarapallimaniprakash8999 3 роки тому +3

    ఈ బ్రష్టుని పెంట జీవితాన్ని వీడియో లో చూపించే...ఈ ఛానల్ కి అస్సలు సిగ్గు లేదు.

  • @vinodjava472
    @vinodjava472 3 роки тому

    0:27 anchor Thug Life!

  • @samikshacreation23307
    @samikshacreation23307 3 роки тому +50

    Andarki phone chese badulu direct ga ame ke phone cheyochu kada ra rakhi ga....😜

    • @baireddieshvethareddiee1264
      @baireddieshvethareddiee1264 3 роки тому +1

      😅😅😅😅😅😅

    • @mrklazarus4425
      @mrklazarus4425 3 роки тому +1

      Aame ante evaru

    • @samikshacreation23307
      @samikshacreation23307 3 роки тому

      @@mrklazarus4425 video vundi ga bro ame kosam oorilo vallaku call chesi adigadu anta. Ame kanapadaledu ani Oorilo vallaku call chesi adige badulu direct ga ame ke cheyochu kada ani comment chesa

    • @adichandrareddy1186
      @adichandrareddy1186 3 роки тому +1

      @G Komala nuv anni comments ki baga react avuthunav ga😂🤣

    • @mrklazarus4425
      @mrklazarus4425 3 роки тому +1

      @@samikshacreation23307 oh.!
      Adhaa bro😊
      Thanks for explanation

  • @saspur1100
    @saspur1100 3 роки тому

    Shaker and jony master are big stars he comoares with them

  • @avinashas4003
    @avinashas4003 3 роки тому +4

    వీడిని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారో అర్ధం కాదు....వీడికి లేకపోయినా చేసేవాడికి కొంచెం అయినా బుద్ధి ఉండాలి

  • @MegaNaveena
    @MegaNaveena 3 роки тому +1

    Sir ,u both are very lucky

  • @khasimvali3733
    @khasimvali3733 3 роки тому +21

    Monthly ఒకసరి ఐన మూసుకులో గుడ్డులాతా unda లేద.

  • @commonman3685
    @commonman3685 3 роки тому +1

    వీడు ఒక పవన్ కళ్యాణ్...లాగా ఇంకా ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడో..ఇంక

  • @yaminikillaparthi6433
    @yaminikillaparthi6433 3 роки тому +3

    ఈవిడ లక్ష్మి పార్వతి అయితే
    రాకేష్ కి పోయేకాలం వచ్చేసిందన్నమాట
    పొరొరే

  • @alakshmisai9341
    @alakshmisai9341 3 роки тому

    God created pair

  • @NagarajNagaraj-ey7lj
    @NagarajNagaraj-ey7lj 3 роки тому +23

    తూ నీయమ్మ జీవితాలు గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆ బిల్డప్ ఏంటిరా

  • @rajeshjoy4831
    @rajeshjoy4831 3 роки тому

    Super sir👍👍👏👏👏

  • @pushpakaki1731
    @pushpakaki1731 3 роки тому +8

    వీడి దగ్గర ఎవరైనా సరే, మూన్నాళ్ల ముచ్చటగానే వెళ్లిపోతారు....మొన్న భార్య పిల్లలు,శేఖర్ మాస్టర్,నిన్న jr రాకేష్,నేడు ఈతల్లి.

  • @Karunkk5
    @Karunkk5 3 роки тому +2

    2.10 నాలుగు రోజుల నుంచి భోజనం లేదు అంట బట్ ఫుల్ గా తాగుతున్నాడు అంటా🤣😂

  • @vishnugoud1431
    @vishnugoud1431 3 роки тому +6

    Emeo tho 4 rojualu tharuvatha pulaiya laga Malli youtu.be la interview theesukuntaru andharu 😂😂😂

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 3 роки тому +1

    రోజుకో గెటప్తో పిచ్చపిచ్చగా మాట్లాడడం సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకొని పిచ్చివాడై పోయి న
    వాళ్ల గురించి పట్టించుకోవడం అనవసరం అనిపిస్తుంది

  • @knr4289
    @knr4289 3 роки тому +28

    Sahajeevanam antav.... Malli amma antav endhira lakdikaapoool😡😡😡

  • @jaggaraju1996
    @jaggaraju1996 3 роки тому +1

    Good Interview

  • @Pragna325
    @Pragna325 3 роки тому +28

    ఒరే అమ్మ ఏంటి ra ni bathuku chada

  • @beemanaboinamahender6139
    @beemanaboinamahender6139 3 роки тому

    Jabbardast manesava master

  • @creativekings264
    @creativekings264 3 роки тому +11

    ఒక మనిషి తన మనసు మార్చుకొని వచ్చి సేవలు చేస్తే
    అన్నగారి పద్దతి మారకుండ మళ్ళీ తాగడం అదే పాతపద్దతిలో ఎంతవరకు సమజసం
    స్త్రీ మనకిచ్చిన విలువను పదిమందిలో కించ పరచకుండ బతకాలి ఇది అన్నగారి అభిమానంతో

  • @sudharshanreddy9608
    @sudharshanreddy9608 3 роки тому

    Super raki mamu

  • @vinodKumar-ed6ui
    @vinodKumar-ed6ui 3 роки тому +38

    Problem vaste
    Amma garu kuda
    Interview Istaru master gari paina 😂

  • @vijaymudhirajofficial8721
    @vijaymudhirajofficial8721 3 роки тому

    ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju 3 роки тому +14

    A day in the life of rakesh master😂😂😂