Ongole Famous Satyam Gari Dosa | 33 Years Famous Dosa | NO.1 Famous Dosa In Ongole | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 749

  • @srinusingidi438
    @srinusingidi438 3 роки тому +263

    సోదరా...సత్యం గారి అల్పాహారంమాట దేవుడెరుగు...కానీ నీ స్వచ్చమైన తెలుగుతో మాకు కడుపునిండా భోజనం పెట్టినంత హాయిగా అనిపించింది...మన భాషను బ్రతికించుకుందాం....

  • @ratnarocks3753
    @ratnarocks3753 2 роки тому +7

    Taste బాగుంటది కానీ ఇతను కార్ లో వచ్చే వాళ్ళని ఒకలాగ బయట వాళ్ళని ఒకలాగ చూస్తాడు మళ్ళీ ఇద్దరు ఇచేది money ne

  • @gopitadepalli4860
    @gopitadepalli4860 3 роки тому +223

    మీ తెలుగు భాషకి నా అభినందనలు !!! చాలా రోజుల తర్వాత చక్కటి తెలుగు విన్నాను.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +6

      హృదయ పూర్వక ధన్యవాదాలు గోపి గారు

    • @Kalpana-is3bg
      @Kalpana-is3bg 3 роки тому +1

      Sir dosa ela cheyali chepandi

    • @Kalpana-is3bg
      @Kalpana-is3bg 3 роки тому +1

      Emi vadutharu e dosalo

    • @Sireesharamesh
      @Sireesharamesh Рік тому

      dosa how much

  • @ramakotaiahk7075
    @ramakotaiahk7075 3 роки тому +185

    మీ స్వఛ్ఛమైన తెలుగుకు నమస్సుమాంజలి 👏👏👏🙏🙏🙏

    • @d.khajahussaindudekula7375
      @d.khajahussaindudekula7375 3 роки тому +2

      Chitka enti bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +2

      ధన్యవాదాలు రామకోటయ్య గారు

    • @Kumar-je7le
      @Kumar-je7le 3 роки тому +2

      దోస అనేది తెలుగు పదం కాదండీ

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +8

      సాధారణంగా మన లోగిళ్ళ లో అట్టు గా పిలుస్తాం.విధితమే.. సత్యం గారి దోశ గా సుపరిచితం, ప్రసిద్ధి కనుక దోసె గానే ఉచ్ఛరించాను కుమార్ గారు 👍

    • @janetmascarenhas3891
      @janetmascarenhas3891 5 місяців тому

      ​@@LOKFOODBOOK😊 7:48

  • @villageweather7124
    @villageweather7124 3 роки тому +119

    పెద్ద పెద్ద హోటల్స్ లో కంటే ఇలాంటి ఆహారశాలలలో ఆహారం చాలా రుచిగా శుచిగా ఉంటుంది దోశ చూస్తేనే పరిశుభ్రత తెలుస్తుంది. పరిచయం చేసిన అన్న గారికి అభినందనలు

  • @divyabujji
    @divyabujji 3 роки тому +56

    తెలుగు భాషా ప్రవీనులు.., మీకు నా నమస్సుమాంజలి.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు హర్ష వర్ధన్ గారు

  • @yoseburavinuthala4140
    @yoseburavinuthala4140 3 роки тому +45

    అన్న మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష అమృతం 🙏🏻🙏🏻👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు ఏసేబు గారు

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 роки тому +21

    తెలుగును నేను 1 నుండి 5 తరగతి వరకు పెద్ద బాల శిక్ష పుస్తకం ద్వారా చదివాను నేర్చుకున్న తెలుగును గౌరవించినందుకు 🙏(సలీమ్ ts)

  • @anilkumarpydikondala3266
    @anilkumarpydikondala3266 3 роки тому +37

    సోదరా నువ్వు మాట్లాడే భాష తీరు నాకు నచ్చింది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు అనిల్ కుమార్ గారు

  • @kalyanitraderscumbum
    @kalyanitraderscumbum 3 роки тому +80

    మీయొక్క తెలుగు భాషా ప్రావీణ్యంకు నమస్కారాలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు శివ గారు

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 3 роки тому +25

    వ్యాపారం నిర్వహించే వారు కొంత మంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే తపనతో నాణ్యతను ‌పట్టించుకోరు. కాని ఇక్కడ నాణ్యతే ధ్యేయంగా కస్టమర్లకు తక్కువ ‌ధరలకు‌ అందించే యాజమాన్యానికి ధన్యవాదాలు.

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 3 роки тому +62

    మీ భాష
    మీరు పలికే విధానం
    మీ పద్దతి కి అభినందనలు సోదరా

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు శ్రీను కుమార్ గారు

  • @sekharsarmabandikatla4620
    @sekharsarmabandikatla4620 3 роки тому +15

    మీ మాట్లాడే విధానం మరియు తెలుగు భాష అద్భుతం

  • @amarasrinu1558
    @amarasrinu1558 3 роки тому +5

    ఒంగోలు లో మీ హోటల్ ఎక్కడో తెలుపగలరు

    • @venkat1995
      @venkat1995 2 роки тому

      Beside sai baba temple or near uma maheswara college.

  • @ashab5675
    @ashab5675 3 роки тому +48

    Anchor ur language is so nice and clear.Listening pure telugu words after a long time.👍 keep it up..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు ఆష గారు

    • @balavanthuveera542
      @balavanthuveera542 3 роки тому

      Nice

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 2 роки тому

      @@LOKFOODBOOK నీ స్పీకింగ్ స్కిల్సు బాగున్నాయి.

  • @stprakashc
    @stprakashc 3 роки тому +8

    మీ వీడియో లాక్‌డౌన్‌ సమయంలో చూశాను.... బెంగళూరు నుండి ఈరోజు ఒంగోలు వచ్చి సత్యం గారి టిఫిన్ సెంటర్ కి వెళ్లి టిఫిన్ చేశాను... మనసు తృప్తిగా ఉంది... మూడు సాదా దోశ లు ఒక ఇడ్లీ రెండు కారం దోశలు తిన్నాను.... ఎగుటు గా లేదు... చాలా బాగుంది 🙏
    ... మీరు మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయవలసిందిగా మనవి 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు శ్రీ తేజ గారు

    • @sandeepkumarj
      @sandeepkumarj 3 роки тому

      Adress ekada?

  • @tg_ultron
    @tg_ultron 3 роки тому +26

    మీరు ఒక ముక్క కూడ ఆంగ్లం లో మాట్లాడలేదు సోదరా. House full తప్ప.. శభాష్ సోదరా ❤️

  • @mohanrathna8465
    @mohanrathna8465 3 роки тому +20

    Regularly I’m watching so many food channel’s but your channel I will like because of your Telugu language, keep continue your videos.

  • @ramram9017
    @ramram9017 3 роки тому +41

    అన్నా మంచి వీడియో చిత్రీకరణ చేశారు.లోక్ నాధ్ ఆన్న.ఇన్ని సంవత్సరాలుగా ఒంగోలు లో వుంటున్నాను నేను నాకు తెలియని ప్రదేశాన్ని.సత్యం గారి దొసల్ని మీరు చూపించి మమల్ని ఆశ్చర్య పరిచారు.మీకు ధన్యవాదాలు ఆన్న

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +2

      ధన్యవాదాలు అన్న

    • @meghabachu
      @meghabachu 3 роки тому +2

      Ram garu miru chala chalaga acha telugu lo comment nachindi anna garu

    • @girijam2140
      @girijam2140 3 роки тому +2

      ఎంత మినప్పప్పు ఎంత బియ్యం వేశారు

    • @krishnan5369
      @krishnan5369 3 роки тому

      Yellaa tayaaruchesinaru mixing telapandi

  • @ravuriravuri2040
    @ravuriravuri2040 3 роки тому +15

    మా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు... నా చిన్నపుడు దోసలకి ఎంత రుచి ఉందొ ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు.....

  • @saiuppu8271
    @saiuppu8271 3 роки тому +2

    వాళ్ళకి బలుపు ఎక్కువ.. కొత్త వాళ్ళు వెళితే careless గా చూస్తారు. వాళ్ల కి తెలిసిన వాళ్ళకే ఇస్తారు

  • @sankalpsrikrishna4794
    @sankalpsrikrishna4794 3 роки тому +8

    అందరూ భాష గురించి మాట్లాడారు కానీ దోశ గురించి ఎవరూ మాట్లాడలేదు

    • @srinusingidi438
      @srinusingidi438 3 роки тому +2

      సత్యంగారి దోసె కన్నా...గురువుగారి భాషే బాగుంది

    • @vadlamudiumamahesh452
      @vadlamudiumamahesh452 3 роки тому

      Ahahahahahahaha

  • @sudarshanmynampati2041
    @sudarshanmynampati2041 3 роки тому +6

    Shirt ki oka chinna mic petteskondi Loknath garu, pratisari mic tisukoni matladali antey meeru ibbandi padutunaru

    • @amusunur
      @amusunur 3 роки тому +1

      avunandi inko microphone unte audio quality kuda chakkaga untundi achamaina telugu tho patu

  • @balajid1157
    @balajid1157 3 роки тому +18

    The manner in which you have explained from the bottom of your heart and your flawless language is phenomenal. I particularly liked the way in which you didn't mix English or any other language . All the best for your journey. By the way i am from Chennai and hence I am unable to comment in telugu itself.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు బాలాజీ గారు

    • @prasdpsrk5642
      @prasdpsrk5642 Рік тому

      ఇక్కడే ఇక్కడే అంటారు గాని ఎక్కడో అడ్రస్ చెప్పరే

  • @surixtracash9541
    @surixtracash9541 3 роки тому +5

    I subscribed your channel for your pure telugu avoiding Tinglish

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు

  • @rajasekharthota7245
    @rajasekharthota7245 3 роки тому +10

    Anchor language awesome,super...all the very best brother....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @graghunadh1154
    @graghunadh1154 3 роки тому +4

    Ila Telugu Matlade Vaallu Entha Mandi Vunnarandi.
    Sehbash BhayyA

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 3 роки тому +1

    నమస్తే, నాకు తెలిసిన ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. ముందుగా ఇబ్బంది కలిగిస్తే మన్నించండి.
    దోస అనే పదము హిందీ వాళ్లు వాడేది. హిందీలో దొ అంటే 2. అట్ల పెనం పైన పిండిని మొదటిసారి పోసినప్పుడు సుయి మని శబ్దం వస్తోంది. రెండవసారి తిప్పి వేసినప్పుడు సుయ్ మని శబ్దం వస్తుంది.
    అందుకే హిందీ వాళ్ళు పేరు తెలియనప్పుడు దోసుయ్ అనడం మొదలు పెట్టారు. కాలక్రమంలో అది దోస గా మారింది.
    తెలుగువారు వాటిని అట్లు అంటారు. మినుములతో చేస్తే మినప అట్టు, పెసలు తో చేస్తే పెసరట్టు అంటాం.
    అట్లు అనగా రెండు వైపులా తిప్పి వేస్తారు. ఇప్పుడు ఆహారపు అలవాట్లు మారిపోయాయి ఒకవైపే ఎక్కువగా నల్లగా మాడుస్తున్నారు.
    ఇంకా అట్లతద్దె పండుగ దోశల తద్దె గా మారలేదు.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు రఘు కుమార్ గారు

  • @vjay1983jay
    @vjay1983jay 3 роки тому +13

    అన్నగారు మీ యొక్క తెలుగుకు వందనాలు, చక్కగా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఒక్క ఆంగ్ల పదం వాడకుండా 🙏🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు

  • @joshijajam9016
    @joshijajam9016 3 роки тому +6

    Am from ongole, present America lo unna,ekkada iena ongole dosa ante chala famous ga cheppevallu, ade inspiration tho nenu America lo no baking soda, natural fermented full quality ga idly and dosa batter homemade ga supply chestunna, really people love it my quality and quantity and taste

  • @Mohan-lr7ek
    @Mohan-lr7ek 2 роки тому +2

    మాది చీరాల ప్రాంతం నా పేరు రాము

  • @ranivel7132
    @ranivel7132 3 роки тому +7

    మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ 🙏సూపర్ మీరు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @sharatpc2371
    @sharatpc2371 3 роки тому +1

    వామ్మో! పన్నెండు నిమిషాలపాటు కమ్మటి తెనుగు మృదుమధురమైన వాచకం. ఇతరులు కూడా తెనుగు మాట్లాడటాన్ని ప్రోత్సహిస్తున్నారు

  • @ambikabugga2883
    @ambikabugga2883 3 роки тому +3

    Area Akkada Brothers....🤔🤔🤔
    Swachamaina Alpaharam....😘❤️
    Swachamaina Telugu Bhasha...😘🥰

  • @subhashsubbusubbu8806
    @subhashsubbusubbu8806 3 роки тому +11

    అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుతున్నారు. మీ చిత్రాలు అన్నీ చాతుర్యం పొందాలని ఆకాంక్ష.. 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @alaanuradha55555
    @alaanuradha55555 3 роки тому +11

    చాలా చక్కటి తెలుగు భాష మాట్లాడుతున్నారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 роки тому

      తెలుగును నేను 1 నుండి 5 తరగతి వరకు పెద్ద బాల శిక్ష పుస్తకం ద్వారా చదివాను నేర్చుకున్న తెలుగును గౌరవించినందుకు 🙏(సలీమ్ ts)

  • @madhusudhanreddy4863
    @madhusudhanreddy4863 3 роки тому +4

    మీరు స్పష్టమైన తెలుగు భాష ఉఛ్చరిస్తు వివరిస్తున్న విధానం చాలా బాగుంది, మీరు నేటి విద్యా వంతులు ఐనప్పటికీ తెలుగు భాష ను మరిచి పోకుండా కాపాడే వారి లో మీరు ముందు వరుసలో ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఎంచుకున్న మార్గం లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న 💐

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు మధుసూదన్ రెడ్డి గారు

  • @rajnisiddu
    @rajnisiddu 3 роки тому +15

    Wonderful narration in pure Telugu, great work

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు సిద్దార్థ కుమార్ గారు

  • @godsgiftpurnima11
    @godsgiftpurnima11 3 роки тому +8

    Mi videos ఆకలి పెంచుతున్నయి sir.....🤤🤤

  • @mohammedmuhammad2347
    @mohammedmuhammad2347 2 роки тому +8

    Respect for regional language makes me feel very happy :)

  • @pavankishore7740
    @pavankishore7740 3 роки тому +2

    లోకనాధ్ గారు!స్వచ్ఛమైన తెలుగు వ్యాఖ్యనం... మధురమైన కంఠం తోటి అలరించారు.

  • @kanthsharma3887
    @kanthsharma3887 3 роки тому +2

    Oka english padam vaadakunda Telugu matladutunna meeru, ee channel ki English Peru pettadam visesham……!

  • @veeraganesh6768
    @veeraganesh6768 Рік тому +1

    ఒక తెలుగువాడిగా మీ తెలుగు నా ఆస్వాదిస్తున్నాను

  • @manigirimallesh14
    @manigirimallesh14 3 роки тому +4

    మంచి మంచి విడియోలు చిత్రీకతీస్తున్నారు.... లోకనత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు హైదబాద్ నుండి.....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు మల్లేష్ గారు

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 3 роки тому +3

    మాటే మంత్రము.... తెలుగు భాషలోని మాధుర్యం..... తియ్యని...కమ్మని....స్వచ్చమైన... మాధ్యమంలో మీ స్వర ఝరీ లో తడిసి ముద్దవు తున్నాము....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు శేషు గారు

  • @praveenkumar90101
    @praveenkumar90101 3 роки тому +2

    మీరు చెప్పే విధానం బాగుంది.. మాట్లాడే విధానం బాగుంది... ముందుగా మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 ... నాకు పాతతరం నాటి దూరదర్శన్ టీవీ చూస్తున్న అనుభవం కలిగింది... ఇంటి వాతావరణంలో కుటుంబంతో కలిసి తింటున్నట్టి ప్రదేశం బాగుంది...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు ప్రవీణ్ కుమార్ గారు

  • @SKMV27
    @SKMV27 Рік тому

    దయ చేసి బీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఈ అంగడికి వెళ్ళకండి ఉన్న ప్రాణం పోతుంది ఆయన దోశలు ఇచ్చేసరికి.🤔🤔

  • @shekharkattekola696
    @shekharkattekola696 3 роки тому +2

    మీ స్వచ్చమైన తెలుగు ఉచ్చారణకి కృతజ్ఞతలు అన్న గారు

  • @ONBUDGETTELUGU
    @ONBUDGETTELUGU 3 роки тому +9

    this is the most sophisticated food channel

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు

  • @sivakiranummidi6801
    @sivakiranummidi6801 3 роки тому +1

    అవసరాల శ్రీనివాస్ ke brother la unnav anna

  • @telugutechjunction
    @telugutechjunction 2 роки тому

    వెళ్లిన గంటకు అడుగుతారు ఎం కావాలని. అప్పటివరకు మనం ఎన్ని సార్లు పిలిచినా అసలు సమాధానం ఉండదు. దోస కూడా సాదారణం గా ఏ హంగులు లేకుండా ఇంట్లో చేసినల్టు ఉంటుంది. తెలిసినవాళ్లు వెళ్తే ముందుగా సర్వ్ చేస్తారు. కొత్తవాళ్లు అయితే చాల సేపు వెయిట్ చేయాలి. మీకు సమయం ఉంది ఓపిక తిని రావాలంటే ఈ హోటల్ కి వెళ్ళండి. ఏదైనా ఆఫీస్ కి వెళ్తూ లేదా ముఖ్యమైన పని మీద ఉంటే మాత్రం దయచేసి వెళ్లవద్దు.

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 Рік тому +1

    అంత గొప్పగా ఏమి ఉండదు, శనగపప్పు చట్నీ, రష్,ఓనర్ కి తలబిరుసు, ఆ ఏరియా కి గొప్ప అంతే నథింగ్ స్పెషల్.

  • @maheshbabuchilamattur7071
    @maheshbabuchilamattur7071 Рік тому +1

    మీరు మాట్లాడే విధానం అత్యద్భుతంగా ఉంది..

  • @subbaraokavuru5830
    @subbaraokavuru5830 3 роки тому +2

    మీరు మాట్లాడుతున్న తెలుగు వింటే
    ప్రాణం లేచి వచ్చింది. అక్కడ దోస ఎంత రుచిగా, సుచిగా ఉందొ అంతటి తియ్యగా మీరు మాట్లాడుతున్న తేట తెలుగు, మిమ్మల్ని మా అభిమానులుగా కట్టి పడేసింది. మీ బాషాభిమానామినికి మరోసారి అభినందనలు!!!

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు.. సుబ్బారావు గారు

  • @ksr5014
    @ksr5014 3 роки тому +15

    ఎవ్వరు సోదరా మీరు? తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ..
    రాజకీయ నాయకులతో పాటు మన Anchors కూడా తెలుగు భాషను అప్రదిష్టపాలు చేశారు,
    మీరు ఆ దోశ గొప్పదనం గురించి మాత్రమే చెప్పలేదు మాకు తెలియని తెలుగును పరిచయం చేశారు 🙏🙏

  • @Sannidhi09
    @Sannidhi09 3 роки тому

    Channel peru kuda ఆహార పుస్తకం అని పెట్టండి

  • @ranisuryavlogs997
    @ranisuryavlogs997 3 роки тому +13

    మీ తెలుగు వాక్చాతుర్యాని కి నా పాదాభివందనం 🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      అంత పెద్ద మాట వద్దు అండి...

  • @sunusunu4683
    @sunusunu4683 3 роки тому +6

    సూపర్ బ్రదర్ చాలా చక్కగా మాట్లాడారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @Mohan-lr7ek
    @Mohan-lr7ek 2 роки тому +1

    లోకనాథ్ గారు మీ ప్రోగ్రాం చూస్తున్న కానీ నాకు కూడా మంచి ఆహారం పెట్టాలి అని త్వరలోనే ఒక అల్పాహారం శాల పెట్ట తలచాను

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati8566 3 роки тому +4

    లోకినాథ్ మీ తెలుగు వింటూ ఉంటే చాలా చక్కగా ఉంది.

    • @anandrao789
      @anandrao789 3 роки тому

      మీ తెలుగు బాషా చాలా చక్కగా ఉంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అన్న

  • @balucreativeclub2909
    @balucreativeclub2909 3 роки тому +3

    అన్నయ్య!దోసెలు ఏమోగానీ నీవు మాట్లాడే తెలుగు మాటలు నాకు చాలా రుచిగా అనిపించాయి.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @vijaythirumani4862
    @vijaythirumani4862 3 роки тому +2

    Anchor gurinchi na comment bagundi bro needi anchoring keep going ✌️✌️✌️👏👏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు విజయ్ గారు

  • @irlanavitha5943
    @irlanavitha5943 2 роки тому +1

    Annaya batary priparation kanukkoni oka vedio cheyara plz

  • @bandipellisrinivasgoud1814
    @bandipellisrinivasgoud1814 3 роки тому +3

    మిరు ఉచ్చరిస్తున్న తెలుగు పదాలకు ధన్యవాదాలు అన్న గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అన్న

  • @bhagyavathikalapatapu5278
    @bhagyavathikalapatapu5278 3 роки тому +3

    Meru thelugu bhaga matladuthunnaru

  • @anuradhareddy5702
    @anuradhareddy5702 3 роки тому +5

    దోశ కంటే కమ్మనైన తెలుగుభాష చాలా రోజుల తర్వాత చాలా బాగుందండి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అండి

  • @adharahorecipes
    @adharahorecipes 3 роки тому +4

    wow great sir. great telugu speaking...great vlogs..keep doing continiously sir. thank you

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అండి

  • @msrinivas232
    @msrinivas232 3 роки тому +13

    మీ మాటలు వింటూ వుంటే చెవులూరుతున్నాయి మిత్రమా.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు..

    • @saraswathidandela2283
      @saraswathidandela2283 3 роки тому

      Dosalu chustheynooru uraledhasir

    • @r.shekarreddy4041
      @r.shekarreddy4041 3 роки тому

      చవులు ఊరు లేదా నోరు ఊరు అనా landi.

  • @vaisalinarayanam2451
    @vaisalinarayanam2451 3 роки тому +1

    అల్పాహారం రుచి ఏమో కానీ..మీ స్వచ్ఛమైన తెలుగు భాష అద్బుతహ

  • @krishna22parvathala18
    @krishna22parvathala18 3 роки тому +5

    ఒంగోలు లో ఎక్కడ ఇది?

    • @BotanyRamaiah
      @BotanyRamaiah 3 роки тому +1

      Uma Maheswara College కి
      దగ్గర లో వుంది.సత్యం హోటల్ అంటే ఎవరైనా చెబుతారు

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 3 роки тому +1

    Nayana anchor.assesdulu.telugu nu brathikisthunnsv

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 3 роки тому

      Now-a-,days only tinglish.vini vini, visugu vacchesindi.telugu meeda bathike varantha kuda English lo thamu Shakespeare's anukuntaru.telugu correct ga radu.tinglishulo matledestharu.sathamanam bhavathi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మ 🙏

  • @Sury363
    @Sury363 2 роки тому +1

    See the characteristic pure telugu, He used "Mana" not even "Maa:" Mana = ours, Maa= Mine

  • @gouthamivarudhinig6185
    @gouthamivarudhinig6185 2 роки тому

    Meeru chuttuprakkala village variki address spastanga cheppandam ledhu thammudu

  • @kavithaappam7046
    @kavithaappam7046 3 роки тому +1

    Ee madya kalamlo inta chakkaga matladevare leru...mee lanti vallu unnanduke telugu bhasha batukutondi...🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు కవిత గారు

  • @kunchalavenu1573
    @kunchalavenu1573 Рік тому +1

    Very good telugu baga matladathunnaru brother.

  • @nidadavolubhaskar2834
    @nidadavolubhaskar2834 3 роки тому +2

    Chalaa manchii Telugu matadaru ..dosa .vaddu aattu 😊

  • @kudupudiranganadharao2792
    @kudupudiranganadharao2792 3 роки тому +4

    Exellent presentation

  • @Mohan-lr7ek
    @Mohan-lr7ek 2 роки тому +1

    లోకనాథ్ గారు మీ తెలుగు నమస్కారం స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది

  • @bandlaanji7953
    @bandlaanji7953 2 роки тому +1

    Aders chpandi bro

  • @tejnamburu7409
    @tejnamburu7409 5 місяців тому

    ఈ రోజుల్లో కూడా ఒక్క ఆంగ్ల పదాన్ని ఉపయోగించకుండా తెలుగు మాట్లాడటం, నిజంగా మనం వ్యక్తి ప్రయత్నాలను అభినందించాలి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 місяців тому

      ధన్యవాదాలు

  • @rajumtn7026
    @rajumtn7026 3 роки тому +3

    Thank you for speaking in Telugu. Subscribed for that 👍

  • @Telugudeveloper
    @Telugudeveloper 6 місяців тому

    Waste anna ..oka dosa veyamante veyadu veedu.. tinte 4 tinalanta ilati valani support cheyodu please

  • @ramadevithondapu7237
    @ramadevithondapu7237 10 місяців тому

    Panchadara plakulla unnaei Mee maatalu tayari vidanam teliste bagundedi andaru Ongole ralerukada

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 роки тому

    బాస్ తెలుగును ఎక్కడ విద్యఅభ్యాసం చేసారు ?తెలుగు మీడియం లోన ఇంగ్లీషు మీడియం లోన.. లేదా ఏదైనా గుడిలో నేర్చుకున్నార ?( సలీమ్ ,నల్లగొండ)

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      తెలుగు లోనే సలీమ్ గారు

  • @mallikarjunb9157
    @mallikarjunb9157 3 роки тому +1

    anna nuvvu matlaade thiyyanaina teluguki i am new subscriber🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు మల్లికార్జున గారు

  • @pakshitha7485
    @pakshitha7485 Рік тому

    Komchem sepu తర్వాత ఇన ఇవ్వాలి గదా

  • @gandlakavita9248
    @gandlakavita9248 Рік тому +1

    Telugu 👍

  • @parchuriharishbabu2784
    @parchuriharishbabu2784 11 місяців тому

    Brother taste super but waiting ekkava untadi beside baba temple

  • @pakshitha7485
    @pakshitha7485 Рік тому

    ఎంతసేపు కూర్చున్నా టిఫిన్ ఇవ్వరు

  • @sravaniboda1035
    @sravaniboda1035 3 роки тому +1

    Chla rojula tarvata Complete telugu vintunanu thanq 🙏

  • @somasastry712
    @somasastry712 4 місяці тому

    సోదరా మీ భాష స్వచ్ఛత కు నా జోహార్లు చక్కని వ్యాఖ్యనం మాకు వినులవిందైనా తెలుగు ని అందించి నందుకు మీకు నా కృతజ్ఞతలు

  • @chatlahimaja3107
    @chatlahimaja3107 2 місяці тому

    నీ తెలుగు బాగా ఉంది సూపర్

  • @bhagyalakshmipola2884
    @bhagyalakshmipola2884 3 роки тому +1

    Andaram akkadiki vachi tinalemu kada!Dayachesi paallu chepitae memu chesukuni chustamu.Maingaa ala tellagaa vesina dosa maa ammamma gaaru chesevaru. Naaku ala kudaradam ledu.Dayachesi paallu cheppandi.

  • @raghup6404
    @raghup6404 Рік тому

    Veelu mundu roju migilina chutney vestaru

  • @lakshmikarap6966
    @lakshmikarap6966 3 роки тому +1

    యాంకర్ గారు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు ధన్యవాదాలు

  • @balakrishnachamidiboina966
    @balakrishnachamidiboina966 3 роки тому +3

    Ongole lo Address Ekkada sir

  • @podapatimahesh1078
    @podapatimahesh1078 Рік тому

    Chennai lo kuda 1000 shop lo dhorukuthu dhee Peru kall dosai

  • @bhumasai6459
    @bhumasai6459 Рік тому

    Anna meeku dosa idly chicken pakodi tappa inka verse food item kanapadada

  • @phanikumarysrn10
    @phanikumarysrn10 2 роки тому

    అన్న వాళ్ళ వంటలు నీకు మాత్రమే యెఱుక కానీ నీ విన సోంపు అయిన మాటలకే మా బొజ్జలు నిండినట్టు ఉంటాయి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు