Best India's No 1 Geyser | Samraksha Portable Geyser | Power Saving | Hot Water in '4' seconds.

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • Best India's No 1 Geyser | Samraksha Portable Geyser | Power Saving | Hot Water in '4' seconds
    మనకు స్నానానికి వేడి నీళ్లు కావాలి అంటే ఏమి చేస్తాం...?
    a) ఒక పాత్రలో నీళ్లు నింపి స్టవ్ మీద పెట్టడం. నీళ్లు వేడి కాగానే వాటిని బాత్ రూమ్ దగ్గరికి తీసుకు వెళ్లి బకెట్ లో పోయడం. మరొకరికి వేడి నీళ్లు కావాలంటే మరల పాత్ర లో చన్నీళ్ళునింపి మరల పెట్టడం ఇదంతా శ్రమ తో కూడుకున్నది.
    B)ఇమ్మర్షన్ రాడ్ : ఈ పద్దతి చిన్న పిల్లలు , పెద్ద వాళ్ళు ఉన్న ఇంటిలో ఇది వాడటం శ్రేయస్కరం కాదు.
    C). స్టోరేజ్ గీజర్లు: వీటిలో డెడ్ స్టోరేజ్ వాటర్ ఉండటం వలన కరెంట్ బిల్లులు అధికం గా రావడం జరుగుతుంది. మరియు ఇవి ధరలో కూడా చాలా ఎక్కువ.
    పైన తెలిపిన పద్దతులలో స్నానానికి వేడి నీళ్లు సిద్ధం కావడానికి మీకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు సమయం పడుతుంది.
    సంరక్ష గీజర్ ఫిట్ చేసుకోవడం వలన మీరు జస్ట్ టాప్ తిప్పి స్విచ్ ఆన్ చేయగానే మీకు సెకండ్లలో మీకు వేడి నీళ్లు స్టార్ట్ అయిపోతాయి.
    ఇది అత్యున్నత మైన ప్రమాణాలతో మరియు నాణ్యతతో తయారు చేయడం జరిగింది.
    ఇది ISI మార్క్ ఎలిమెంట్,థేర్మోస్టేట్ తో తయారు చేయడం వలన మీకు చాలా సురక్షితమైనంది.
    సైజ్ లో చిన్నది గా ఉండటమువలన , ఎటువంటి స్టోరేజ్ లేకపోవడం వలన , కిచెన్ లలో, బాత్రూమ్ లలో, వాష్ ఏరియా లలో ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు.
    ప్రతి ఒక్కరికి అనగా చిన్న పిల్లలు, అద్దెఇళ్ళల్లో ఉండేవారికి చాలా అనుకులమైనది.
    ఫిట్టింగ్ కూడా చాలా తేలిక అయినది.
    త్వరగా వేడినీళ్లు రావడం వలన మీ అమూల్యమైన, సమయం తో పాటు మీ కరెంట్ బిల్లులు కూడా ఆదా చేస్తుంది.
    ఇప్పుడు 2 సంవత్సరాల గౌరెంటీ సదుపాయం కూడా కలిపిస్తుంది.
    ధర కేవలం Rs: 1590/-
    Model :ECO
    ఇది బిగించుకోవడానికి 16amp సాకెట్ మరియు చన్నీళ్ళు వచ్చే కుళాయి ఉంటే చాలు ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు.
    ఇది ISO 9001-2015 సర్టిఫైడ్ కంపనీ ప్రొడక్ట్.
    సౌత్ ఇండియా లోనే అత్యధికం గా అమ్ముడవుతున్న No.1 పోర్ట్ బుల్ గీజర్.
    దేశ వ్యాప్తం గా 240 మంది డీలర్లు కలిగి ఉండి , ఇప్పుడు ప్రతి చిన్న పట్టణాలలో అందుబాటులో ఉంచాలి అనే లక్ష్యం తో కంపెనీ డీలర్ల ను తీసుకుంటున్నారు..
    ఈ వ్యాపారం నకు పెట్టుబడి Rs20k నుండి Rs30k సరిపోతుంది.
    సొంత ఊరిలో ఉంటూ, పార్ట్ టైం గా గాని ఫుల్ టైం గా పని చేసుకోవచ్చు.
    నెలకు ఆదాయం కూడా 30k నుంచి 50K వరకు సంపాదించుకోవచ్చు.
    మరిన్ని వివరాలకై సంప్రదించండి: 9347889696
    Available in Amazon (Booking Link):
    ******************************************
    Amazon link :
    www.amazon.in/...
    Flipkart link : dl.flipkart.co...

КОМЕНТАРІ • 15