Padmagaru 🙏 మొన్న ఆకుకూరలు విత్తనాలు ఎపిసోడ్ లో 30 kgs mixing చేసిన మట్టి కి tricoderma, Pseudomonas కలపమన్నారు అవి ఎంతెంత quantity కలపాలో చెప్పలేదు 4 సార్లు మెసేజ్ లు పెట్టాను మీరు reply ఇవ్వలేదు 1 month నుండి ఎదురుచూస్తున్నాను . సార్!!🙏 మీరు గుర్తు చేసి reply ఇమ్మని చెబుతారా!! ప్లీజ్ సార్🙏🙏
అవునండి మందారాలు చాలా బాగా సూపర్ గా ఉంది
Pedamma in winter Mangoes
Beautiful rosees
Meeru mokkalni chupistunnapudu meeku vatipi vunna prema bhale anipistundi aunty. Really very happy to see ur garden
Padma garu earoju cusina me garden neet ga untundi chakaga maintain cheastaru 👌👌👌
Tq andi
Pedamma our garden is a small organic exhibition
Very beautiful
చాలా బాగున్నాయండి మందారం పువ్వులు చాలా చక్కగా పెంచుతున్నారు
Tq Devi garu
Very nice Jai Srimannarayana Andie 🙏🙏🙏🙏🙏
Hai aunty mee saree colour and clothe chala bagundi gulabi konda mamidi mandara superb mango tree ki putha start ayinda
Super Amma
Nice andi...
మీ గార్డెన్ గురించి చెప్పలేం అండి అంత బాగా మీరు పండిస్తున్నారు
Konda mamidi grafted mokka pettinaka yenni months ki fruiting start aithundhi.
Very beautiful 😍
థాంక్యూ అండి
Suparo super
Very good madam
ధన్యవాదాలు అండి
పద్మగారూ వర్నించ లేని. శౌందర్యం ఉందీ అంటే అది భగవంతుని నివాసం!! నందనవనం!!!
మెంతికూర ప్రతిదాంట్లో వెయ్యచ్చు.
Aunty meeru pedda black tubs and 12/12 grow bags kinda ye size iron stands pettaru.
చిన్నవి కూడా పెట్టుకోవచ్చు
Konda mamidi mokkalu hyderabad lo doruku taayaa padma gaaru
హైదరాబాదులో దొరుకుతాయండి
Hi amma monna seeds gurinchiadigaa naynu meeru akkada vuntaru ani adigaru maymu krishtareddypeta beeramguda lo vuntam
దగ్గరలో గోవర్ధన్ ఆర్గానిక్ అని షాపు ఉన్నదండి వాళ్ళ దగ్గర తీసుకుంటాను విత్తనాలు అప్పుడప్పుడు
Ekkada amma address
Arogyam jagrarha anti week avuthunnaru
Tq
Aunty
Mandaaram moggalu raalipothunnay. Edina solution cheppandi
మీరు మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే చేయాలి క్యాల్షియం అందించాలి
Hi aunty beera,potla,sora maa dagara mokalu vostunai kani chala growth ravadamledu eam cheyali . Meeru seeds eakada collect chestaru address chepandi
మట్టి మిశ్రమంలో కొంచెం ఎరువు కలుపుకోండి
Padmagaru 🙏 మొన్న ఆకుకూరలు విత్తనాలు ఎపిసోడ్ లో 30 kgs mixing చేసిన మట్టి కి tricoderma, Pseudomonas కలపమన్నారు అవి ఎంతెంత quantity కలపాలో చెప్పలేదు 4 సార్లు మెసేజ్ లు పెట్టాను మీరు reply ఇవ్వలేదు 1 month నుండి ఎదురుచూస్తున్నాను . సార్!!🙏 మీరు గుర్తు చేసి reply ఇమ్మని చెబుతారా!! ప్లీజ్ సార్🙏🙏
సీతాదేవి గారి కొంచెం కొంచెం కలుపుకోండి దానికి పెద్ద ఎక్కువ కలపాలి తక్కువ కలపాలని ఏమీ ఉండదు
Tqsandi padmagaru 🙏🙏
Maymu emi wrong chaystunamo tayliyadu kondamamidi sweet lemon mokkalu chala balamgaa vunnai kani asalu kapuravatamledu
శ్రీనివాస రావు గారు మొక్కలకు మైక్రో న్యూట్రియన్స్ అందించండి స్ప్రే చేయండి
Evi evvalo okasari chaypandi amma please