పిచ్చుకల కోసం వరి కుచ్చులు చేశాము||ప్రకృతి జీవనం|BLikeBindu

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 180

  • @newzwaves3171
    @newzwaves3171 21 годину тому +5

    మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా మూగజీవాల విషయంలో కొన్ని అనివార్యతలు చోటుచేసుకుంటాయి బిందు గారు. మీకు ఎదురైన ఘటన నుంచి క్షేమంగా బయట పడ్డారంటే మీరు చేయాల్సిన మంచి పనులు మిగిలున్నాయని అర్ధం. భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు " సమ ధుఃఖ సుఖ క్షమీ " అని అది మీకు బాగా అబ్బింది దాన్నే స్థితప్రజ్ఞత అంటారు. మీ వీడియో మొదట్లో తొలి సంధ్యా కిరణం జాలువార్చే స్వర్ణ వర్ణం మీ పొలం పైన అద్భుతంగా ప్రతిఫలించి మనసుకు హత్తుకుంది.వరి వెన్నులు కట్టాక చూడండి పిచ్చుకలు క్యూ కడతాయి మీ ఇంటికి.అవి వరి గింజలను వలుచుకొని తినే పద్దతి చూడ ముచ్చటేస్తుంది....అన్నట్టు నాపేరు భాస్కర్ రెడ్డి, జర్నలిస్టుని zee news లో Deputy out put Editor గా ఉద్యోగ బాధ్యతలు ...నమస్కారం

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 годин тому +1

      నమస్తే అండీ 🤗🙏అవునండీ మేము ఎప్పటికప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇలా జరిగిందేంటా అని బాధపడ్డాము . మీరన్నట్లుగా పిచ్చుకలు క్యూ కడితే చాలా సంతోషిస్తాను అండీ . ఇన్ని రోజులుగా మీరు కామెంట్ లలో పలకరిస్తున్నారు .మీ ప్రొఫైల్ నేమ్ చూసి జర్నలిస్ట్ అయి ఉండవచ్చు అనుకున్నాను . ఇవాళ మీ ఉద్యోగం చెప్పారు చాలా సంతోషం అండీ 😊🙏🙏

  • @nittalakannababu938
    @nittalakannababu938 День тому +6

    బిందు గారు మీరు చేసే మంచి పనికి మీకు ఏమీ జరగదు మీరు ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి సేవ చేస్తున్నారు మీకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు 🙏

  • @vinutalasila908
    @vinutalasila908 День тому +21

    అదే మీకు మిగతా యు ట్యూబర్లు కి వున్నా తేడా సింపతీ ని కోరుకోరు

  • @radhikadarsi
    @radhikadarsi 20 годин тому +2

    ఎంత బాగా చెప్పారు. ఎవరైన ప్రమాదానికి కారణమైన వ్యక్తిని తిడుతారు, మీరు తప్పులు ఎంచకుండా అవతలి వ్యక్తి గురించి కూడ ఆలోచించారు. చాలా మందికి ఇది అర్థంకాదు, అతిమంచితనం, చేతకానితనం అనుకుంటారు. of course, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు చేసేవాళ్ళే ఎక్కువనుకోండి.
    ఏదైన కాని, మీరు, మీ కుటుంబం కుశలం, సంతోషం.

  • @santhakavuluri3189
    @santhakavuluri3189 18 годин тому +1

    బిందూ నీవు నీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రకృతిలో మమేకమై ప్రశాంతంగా ఆనందంగా
    నిండూ నూరేళ్లు ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నా 🙏❤

  • @AVకృష్ణారెడ్డి
    @AVకృష్ణారెడ్డి 23 години тому +16

    బిందు గారు నమస్కారం అండీ 🙏🏻
    గత మెస్సేజ్ లో నేను అడిగిన ప్రశ్న కి సమాధానం వచ్చేసింది కాశీ బావున్నాడు చాలు 😂
    ఇక మీ కారు ప్రమాదం గురించి చెప్తూ ఉంటే చాలా ఆందోళన గా అనిపించింది కానీ మీవైపు దేవుడున్నాడు లేకపోతే ప్రక్కనున్న కారు నైనా తగిలేవారు తరువాత డివైడర్ నైనా తగిలే వారు మళ్ళీ బస్సు ని కూడా తప్పించుకున్నారు చాలా అదృష్టం ఉండాలి ఇంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోవాలి అంటే అవును మీరు ఇన్ని మూగజీవల్ని కరుణ తో చూసుకుంటున్నారు అందుకే భగవంతుడు మీవైపు వున్నాడు
    మనం చేసిన మంచి ఎక్కడికి పోదండి అది బ్యాంకు అకౌంట్ లో వేసినట్లు జమ అవుతుంది
    నాక్కూడా 2004 వ సంవత్సరం లో ఓ సంఘటన జరిగింది అప్పట్లో మా ప్రాంతంలో మావోయిస్టులు ప్రాబల్యం బాగా ఉండేది మేము చిన్ననాటి నుండి ఆ గ్రామంలో కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబం సహజంగా ఉండేటటువంటి ఈర్ష్య ద్వేషం వలన మా గురించి తప్పుగా సమాచారం ఇచ్చారు అప్పుడు మావోయిస్టులు రెక్కీ చేసి సాయంత్రం 9 గంటల ప్రాంతంలో నన్ను కాపుకాసి పట్టుకొని మా ఊరి రామాలయంలో కూర్చోబెట్టారు నా శ్రీమతి ఏదో కీడు శంకించి మధ్యలో మా నాన్న గారిని పంపించారు నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇంటికి రమ్మని అడిగితే ప్రమాదం ఏదైనా సరే నాతోనే పోవాలి అని అలోచించి నేను వస్తాను నీవు వెళ్ళు అని వీళ్ళందరూ తెలిసిన స్నేహితులు మాట్లాడుకుంటున్నాం అని అబద్దం చెప్పి నాన్నను క్షేమంగా పంపించేసాను వాళ్ళు దేవాలయం వెనుక వైపు నకు తీసుకొని వెళ్లి ఏవేవో ఆరోపణలు నన్ను అడుగుతున్నారు నేనేమో అవన్నీ ఒప్పుకోలేదు చివరిగా వాళ్ళ నాయకుడు వచ్చి నాతో ఒక మాట మాట్లాడి సరే అంటే తుపాకీ తో కాల్చేస్తారు అప్పుడు వాళ్ళ నాయకుడు వచ్చి నాతో మాట్లాడుతూ ఉండగా దేవాలయం గోపురం దగ్గర కట్టిన లైటు నా ముఖంపై పడుతూ ఉంది ఆ చిన్న వెలుతురులో అతను నా మొహం చూసి నన్ను గుర్తుపట్టారు అప్పటికి నాలుగు సంవత్సరాల క్రితం రాత్రి 9 గంటలకు 50 మంది సభ్యులు ఎక్కడ నుండో వస్తూ నేను పొలం దగ్గర మోటార్ వేయడానికి వెళ్తే అక్కడికి వచ్చి అన్న భోజనం చేసి వారం రోజులైంది మాకు భోజనం పెట్టించండి అని అడిగారు ఇప్పుడు ఇంతమందికి భోజనం అంటే కష్టం కదా అని అప్పుడు నా జేబులో ఎనిమిది వేలు పై చిలుకు వున్నాయి ఆ మొత్తం వాళ్ళకి ఇచ్చి దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరం లో టౌన్ ఉంది అక్కడికి వెళ్ళండి అందరికీ భోజనం దొరుకుతుంది అని చెప్పి పంపించాను అప్పటి 50 మందిలో ఒకడే ఇప్పటి వీళ్ళ నాయకుడు అతను నన్ను గుర్తుపట్టి పలానా చోట మీకు పొలం ఉంది కదా అని అడిగి నీలాంటి వారి మీద ఇలాంటి ఆరోపణ రావటం దురదృష్టం అని చెప్పి వారి ఆదినాయకత్వానికి విషయం చెప్పి తిరిగి ఎంక్వయిరీ చేయిస్తాము అని చెప్పి అప్పటికి నన్నేమీ చేయకుండా వదిలేసి వెళ్లిపోయారు తరువాత వారం రోజులకు మొత్తం ఎంక్వయిరీ చేసుకుని వారికి వచ్చింది తప్పుడు సమాచారం అని నాకు తిరిగి కబురు పంపించారు
    ఇప్పుడు చెప్పండి బిందు గారు మనం ఎప్పుడైనా ఎక్కడైనా మంచి చేసి ఉంటే అది తప్పకుండా మన వెనకాల నీడలా ఉంటుంది ఇప్పుడు మీ కుటుంబం కార్ ప్రమాదం విషయంలో కూడా జరిగింది అదే కదా!
    ఏది ఏమైనా ఆ భగవంతుని దయవల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారు చాలు

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому

      నమస్కారం అండీ 🤗🙏 కాశీ ఇప్పుడు బాగున్నాడు అండీ . మీ అందరి ప్రేమ దీవెనలుగా వాడిని రక్షించాయి . ఆమ్మో మీరు రాసింది చదివితే భయంగా అనిపించింది అండీ . ఇలా నేరుగా వాళ్ళ గురించి రాయవచ్చునో లేదో తెలీదు కానీ మీరు మాత్రం నిర్భయంగా జరిగింది చెప్పారు . అలాగే అంతకంటే నిర్భయంగా మీ కుటుంబాన్ని కాపాడడం కోసం మీరు ముందు నిలబడ్డారు . మనం ఇతరులకై చేసిన మంచి మళ్ళీ ఎలాగయినా మనకే తిరిగి వస్తుందని నిరూపణ అయింది .సాధారణంగా మంచి హృదయం తో ఉండేవారు అసలు తాము మంచి చేస్తున్నాము అన్న స్పృహతోనే ఉండరు . ఆ సమయానికి ఎదుటివారి బాధ చూడలేక వాళ్ళకి తెలీకుండానే సహజంగా అసంకల్పితంగానే చేసేస్తారు . అటువంటి వారిలో మీరూ ఒకరు .చేసినప్పుడు మంచి అని తెలీదు, కానీ అది తిరిగి మన దగ్గరకే వచ్చినప్పుడు తెలుస్తుంది, స్ఫురణకు వస్తుంది . మీరూ మీ కుటుంబం ఎల్లప్పుడూ బాగుండాలి అని కోరుకుంటున్నాను .🤗🙏🙏 అలాగే ఆ భగవంతుని దయతో , మీ అందరి ప్రేమాభిమానాలతో మా కుటుంబం కూడా బాగుంటుంది అని కోరుకుంటున్నాను . ధన్యవాదములు అండీ .

    • @AVకృష్ణారెడ్డి
      @AVకృష్ణారెడ్డి 22 години тому +3

      అవును బిందు గారు మీలాంటి స్ఫూర్తి దాయకమైన వ్యక్తులు ఎల్లప్పుడూ పాజిటివ్ దృక్పధం తోనే ఉండాలి మీరు ఉంటున్నారు కూడా ఐనా కూడా మంచి అనేది కొంచం కష్టపడొచ్చు నేమో కానీ భగవంతుడు చేయి అందించి దాని నుండి బయట పడేలా సహకారం అందిస్తాడు అనే దానికి నా జీవిత అనుభవం మీతో పంచుకున్నాను

    • @kalyan20091000
      @kalyan20091000 21 годину тому

      బాగా ఉంది.❤👍🙏

  • @satishy99
    @satishy99 День тому +1

    Bangaru, Divine bless you and your family. We live in this world with Divine. Your sense of concern for your kids got you back amma. 🎉🎉

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 18 годин тому +1

    Take care andi ... Meeku veelaithe sivalayam lo rudhrabhishekam cheyinchandi... Chala manchidhi.💐🤗

  • @sreekanthreddy470
    @sreekanthreddy470 20 годин тому +2

    అక్క మీకు మంచితనానికి జోహార్లు 🙏🙏🙏

  • @krapajayasree7781
    @krapajayasree7781 День тому +5

    గోమాత 😊🙏..
    శ్రీమాత్రే నమః ఓం నమశ్శివాయ
    అంతా ఆ పార్వతీ పరమేశ్వరుల దయ 😊🙏🙌

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому

      నమస్తే మా జయా 🤗🙏మీరు బాగున్నారని ఆశిస్తున్నాను . అవునమ్మా నిజంగా వారి దయే 🙏🙏🙏

    • @krapajayasree7781
      @krapajayasree7781 21 годину тому

      @@BLikeBINDU
      నమస్తే బిందు గారు 😊🙏
      సచిన్ అన్నా, పాపా అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
      అమ్మ దయవల్ల నేను కూడా చాలా బాగున్నాను అండి.
      గుర్తుపెట్టుకుని అడిగినందుకు ధన్యవాదాలు 😊🙏🙌🥰

  • @manoharreddy3267
    @manoharreddy3267 День тому +4

    ఏ ఆలోచనలు ఉండకూడదు గోమాతలకు సేవ వ్యవసాయంలో కష్టపడి పనిచేయడం భగవంతుని స్మరించుకోవడం అంతే ధర్మంగా బతకడం

  • @SuneethaChakravarthi-em4qf
    @SuneethaChakravarthi-em4qf 17 годин тому +1

    Thank you Jesus 🙏

  • @jhansiranidasari9607
    @jhansiranidasari9607 День тому +2

    meeru chepthuntene maku chala bhayam ga anipinchindi bindu garu.nijam ga gods grace andi.

  • @sudha9976
    @sudha9976 День тому +4

    Akka you are good hearted persons.
    Be safe be careful...

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh День тому +6

    మూగజీవాలను సంరక్షణ చూస్తున్న పుణ్యమే ప్రమాదాలనుండి కాపాడుతుంది ఎప్పటికైనా.

  • @lakshmich4058
    @lakshmich4058 День тому +1

    God's grace
    Meeru chese manchi panula valla rakshimpa baddaaru❤

  • @borapydithalli536
    @borapydithalli536 День тому +4

    మంచి వాళ్ళ వెనుక దేవుడు ఉంటాడు ఎప్పుడు రక్షిడు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tummalamary752
    @tummalamary752 День тому +1

    God's grace. Birds feed kosam meeru manchi pani chestunnaru.❤❤

  • @nodreamsjustmemes
    @nodreamsjustmemes День тому +3

    హయ్ మా బిందు... ఆ దేవుడు చల్లగా చూసాడు మిమ్మల్ని.
    వారాహి అమ్మా నీ శారదా వాళ్ళ హౌస్ లో, వ్యవసాయం క్షేత్రం లో పెట్టుమా.
    ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మా కాదూ వారాహి మన పూర్వికులు వ్యవసాయం పనులు చేసే ముందు చేలో ఏదొక రాయి నీ అయిన పెట్టి అమ్మా లా పూజ చేసేవారు అంటే కుంచెం పసుపు కుంకుమ బెల్లమ్ పానకం, సాంబ్రాణి ధూపం పెడితె అమ్మా చాలా చల్లగా వ్యవసాయం గో సంపద నీ కాపాడుతుంది అంట

  • @peddireddianilkumar5020
    @peddireddianilkumar5020 19 годин тому +1

    Bindu.garu.ur good human being person..and also kinded hearted.lady.god is there..no problem mom.

  • @Udaymar06
    @Udaymar06 День тому +8

    హు రెండు గండాలు గడిచియన్నమాట. కేర్ ఫుల్ గ ఉండండి బిందు గారు పోనీలెండి చెడు ఈ రకంగా పోయి ఉంటుంది ఇక అంతా మంచే జరుగుతుంది హ్యాపీ గ ఉండండి 👍👍👍 all the బెస్ట్.

    • @BLikeBINDU
      @BLikeBINDU  21 годину тому +1

      హాయ్ ఉదయ్ గారు నమస్తే అండీ గుడ్ ఈవెనింగ్ 🤗🙏మీకు ఆ రోజు జరిగిన రోజే కాశీ గురించి చెప్పాను కానీ మిమ్మల్ని ఇవన్నీ చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనీ ఆ కార్ విషయం చెప్పలేదు . కానీ ఏదో బాధ లో ఉన్నామని మీరు అర్ధం చేసుకుని కాశీ బాబు యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు . చాలా చాలా థాంక్స్ అండీ . 😍🤗🙏🙏

    • @Udaymar06
      @Udaymar06 21 годину тому

      @ 👍👍👍

  • @cpoorna127
    @cpoorna127 День тому +2

    Good Initiative Bindu garu

  • @pedamralajyothi6676
    @pedamralajyothi6676 20 годин тому

    Super akaa ne alochanalu chala baga untai పకృతితో ఎలా బ్రతికాలి అని చెపు తాను

  • @vinutalasila908
    @vinutalasila908 День тому +3

    నా లైఫ్ లో వున్నా కోరికలలో మిమల్ని కలసి మీతో కొంచం టైం గడపాలి అన్నది కూడా ఒక్కటి బిందు గారు....

  • @lifedreameducation5879
    @lifedreameducation5879 День тому +2

    Speechless for this video Bindu garu🤐, but, cheppalanukunnadi cheppaka undalenu andi..manam nature no entha save chesthe, nature return ga antha isthundi and god kuda mana pyna krupa unchuthadu. So, meeru nature ki and pashu-pakshadulaki entho chesthunnaru kabatti.. god mimmalni oka big incident nunchi mee pillalu ayina pets ni protect chesthu untadu always❤, be safe and be brave dear Bindu-sachin gary and yours babies also

    • @BLikeBINDU
      @BLikeBINDU  21 годину тому +1

      నమస్తే అండీ 🤗🙏 అలాగే అండీ జాగ్రత్తగా ఉంటాము . థాంక్యూ సో మచ్ అండీ ❤🤗😍🙏

    • @lifedreameducation5879
      @lifedreameducation5879 20 годин тому

      @BLikeBINDU 😊👍👐

  • @harshapune17
    @harshapune17 23 години тому +4

    We love animals so much that if anything accidently happens to them we feel sad.I can correlate how much it means to you.They can't speak but we feel as if our own children.Thanks to people who came as
    quick aid of little calf.

    • @BLikeBINDU
      @BLikeBINDU  23 години тому

      అవునండీ సరిగ్గా చెప్పారు 🤗🙏

  • @manoharreddy3267
    @manoharreddy3267 День тому +21

    బిందు గారు నాకు భూమి లేకుంటే మీ వ్యవసాయ క్షేత్రంలో వచ్చి గోమాతలకు సేవ చేసుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ కాలం గడిపేయాలని ఉంది కానీ భగవంతుడు నాకు కూడా కొంచెం భూమి ఇచ్చాడు దానిలో రెండు ఆవులు పెట్టుకొని జీవితం కొనసాగిస్తున్నా ను

  • @spandanak5561
    @spandanak5561 День тому +5

    Mekhu devamma vallu chala support bindhu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому +1

      అవునండీ 🤗🙏నిజానికి వాళ్ళు అస్సలు కల్మషం లేని వాళ్ళు, అమాయకులు. అలాగే తెలివి తక్కువ వారు కూడాను. ఏమి చేస్తే వారి సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించలేరే అని మా బాధ . వారి కుటుంబ సమస్యల వల్ల ఎక్కువగా మాకు మేము అనుకున్న సమయానికి కొన్ని సార్లు సహకరించలేకపోతారు. వారి 50% సపోర్ట్ తోనే ఇలా ఉంటే 100% సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది .మేము అనుకున్నవన్నీ వారి సహకారంతో చేస్తే ముందు ఖచ్చితంగా ఏమి చేసినా వారి సమస్యలను పరిష్కారించడానికే చూస్తాము అండీ.ఎందుకంటే ముందు వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాము . . అదొక్కటి వారు అర్ధం చేసుకుంటే బాగుణ్ణు దేవుడా అనుకుంటాము.పని చేసే వరకే ఎప్పుడైనా అవసరం అనుకుంటే సచిన్ కొంచెం మందలిస్తారు కానీ ..మిగతా సమయాల్లో పూల్ సింగ్ ని మా అన్నలా గౌరవిస్తాము .

    • @fromkarunakar
      @fromkarunakar 20 годин тому

      ​@@BLikeBINDU Hope they will come out of the issues Madam. REALLY bth the parties in this gods play are innocent.. మీ రెండు కుటుంబాలకు మంచి జరుగుతుంది ఇప్పుడు ఎల్లప్పుడూ

  • @eshwarin5053
    @eshwarin5053 День тому +1

    God is there for your family ma'am. Nothing to worry ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  21 годину тому

      🤗😍🙏థాంక్యూ అండీ . ..

  • @akbaro5949
    @akbaro5949 21 годину тому +2

    AKKA MERU CHESINADI SUPER

  • @pallavireddy2303
    @pallavireddy2303 17 годин тому

    I don’t know what to tell about you. I have lot of feelings. I got tears while u telling at 24:00 to 24:30. Love u so much Bindu garu u r a great soul❤

  • @nagaphanindraa6725
    @nagaphanindraa6725 17 годин тому

    Thumbnail pic ultimate akka. Mee lanti vallaki antha manchi jaragaali, jarigindhi,jaruguthundhi.

  • @dhanaprasadmaddukuri8837
    @dhanaprasadmaddukuri8837 7 годин тому +1

    Bindu sis nee channel journey chala bagundi paid promotions leka pothe subscribers life time gurtu petukuntaru 3 years back comment cheste fell ayavu appatiki ippatiki nee channel chala mari poindi nuvvu ippudu naa anevshna to poti padutunnav god bless ur entire family

    • @BLikeBINDU
      @BLikeBINDU  Годину тому +1

      హాయ్ మా నమస్తే 🤗🙏మీరు బాగున్నారు అని ఆశిస్తున్నాను😍 .మా 3 ఇయర్స్ బ్యాక్ నేనేమి చెప్పానో నాకు గుర్తు లేదు . కానీ ఎప్పుడు చెప్పినా ఒకేమాట చెప్తాను. ప్రమోషన్ చేయడం తప్పు కాదు . కానీ కొంచెం కూడా స్పృహ లేకుండా జనాలకు అవసరం ఉన్నది లేనిదీ తీసేసుకుని డబ్బు వస్తుంది కదా అని ప్రమోషన్స్ కోసమే వీడియోస్ విచక్షణా రహితంగా చేయడం సరి కాదు. నేను నాకు గుర్తుండి మొత్తం మీద కేవలం ఓ ఐదు ఆరు మాత్రమే చేసి ఉంటాను . అది కూడా టాప్ బ్రాండ్ Samsung వే 3 చేశాను . Samsung వాళ్ళు నన్ను అప్ప్రోచ్ అయినప్పుడు నాకు ఎంత గొప్పగా అనిపించింది అంటే అప్పటివరకు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువును కేవలం మేల్ పర్సన్స్ మాత్రమే రివ్యూ చేసేవారు . ఒక youtuber గా కాకుండా ఒక గృహిణిగా నాకు ఏదైనా వస్తువు అవసరం అనిపించి వాళ్ళ వీడియోస్ చూస్తే నా సందేహం తీరేలా వారు చెప్తారా లేదా అని చూసేదాన్ని . కానీ ఒక్కరంటే ఒక్కరు అలా చెప్పేవారు కాదు(అలా చెప్పలేకపోవడానికి కారణం వాళ్ళు మగవారు. ఆ వస్తువును వాడరు, అర్ధం చేసుకోలేరు) . వీడియో చివరికి క్లారిటీ కాకుండా ఇంకా కన్ఫ్యూషన్ వచ్చేది . నన్ను samsung వాళ్ళు అప్ప్రోచ్ అయినప్పుడు నేను అలా కాకుండా దానిని ఒక గృహిణిగా అనేక రకాలుగా పరీక్షించి సరిగ్గా తెలుసుకుని ఎంతో (చాలా చాల చాలా చాలా ) కస్టపడి ఒక వీడియో కోసం 1-2 మంత్స్ కస్టపడి తీసేవాళ్ళము. నా వర్క్ విలువ, శ్రద్ద చూసిన బ్రాండ్ వాళ్ళు కూడా నన్ను చాలా ప్రత్యేకంగా మర్యాదగా చూసేవారు. ఒక వీడియో ను 15 రోజులలో చేసి ఇవ్వమని అడిగేవారు . నేను 2 నెలలయినా ఇచ్చేదాన్ని కాదు . కనీసం అయిందా అని అడగడానికే ఆలోచించేవారు . ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలుసు .ఇదంతా గొప్ప చెప్తున్నాను అనుకోకు మా దయచేసి . అది నా వ్యక్తిత్వానికి నేను ఇచ్చే విలువ . కలియుగం-- మన గురించి మనం చెప్పుకోక తప్పని దయనీయ స్థితి. వాటి ఎడిటింగ్ ఇంకా మహా కష్టము . అంతా అయిపోయాక Samsung కొరియా వాళ్ళది కాబట్టి అక్కడ నేను చేసిన వీడియో ను సౌత్ కొరియా హెడ్ ఆఫీస్ వాళ్ళు చూస్తారు . అది వాళ్ళు approve చేశాక రిలీజ్ అవుతుంది . 3 సార్లు చేశాను 3 సార్లు ఒక్కంటంటే ఒక్క కరెక్షన్ కూడా లేకుండా approve అయింది . బ్రాండ్ వాళ్ళు ఆశించిన దాని కన్నా బాగా అర్ధం చేసుకుని చెప్పేదాన్ని . ఆ జర్నీ లో నేను గమనించింది ఏంటంటే కొన్ని సార్లు బ్రాండ్ వాళ్ళకి కూడా ఎలా చెప్తే జనాలకు అర్ధం అవుతుందో తెలీదు అని తెలుసుకున్నాను . ఇక మిగిలిన ఏ వస్తువు రివ్యూ మీరు చూసినా అవి పొరబాటున కూడా promotions కానే కావు . నేను స్వయంగా ఇంట్లో కొనుక్కున్న వస్తువులు. నేను చేసిన ప్రతీ రివ్యూ నా వ్యూయర్స్ అందరికీ ఎంతగానో ఉపయోగపడ్డాయి అని వారే చెప్పేవారు . నేను రివ్యూ చెప్పడం మానేసి 2 ఏళ్ళు అయినా ఇప్పటికీ చాలా మంది ఏదైనా వస్తువు కొనే విషయం లో సలహా కావాలి అంటే నన్ను ఇప్పటికీ ఆల్మోస్ట్ ప్రతీ రోజూ అడుగుతూనే ఉంటారు . అది నా నిజాయితీకి వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం .
      చివరగా ఓ ఇయర్ క్రితం నన్ను ఒక టాప్ బ్రాండ్ వాళ్ళు ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేయమని అడిగారు . అడిగితే అడిగారు కానీ నాకు ముఖం అంతా పిగ్మెంటేషన్ ఉండేది అనీ వాళ్ళ ఉత్పత్తి వాడాక మొత్తం పోయిందని చెప్పమన్నారు . నాకు వాళ్ళ మీద పరమ అసహ్యం వేసింది . నాకు మొటిమలు మచ్చలు ఉన్నాయి అది నిజం . కానీ లేనిది చెప్పమని తర్వాత వాడాక పోయింది అని చెప్పమనేసరికి నేను కనీసం వాళ్లకి రిప్లై కూడా ఇవ్వలేదు . అలాగే ఇంకా ఎన్నో టాప్ బ్రాండ్స్ వచ్చినా నేను స్పందించడం పూర్తిగా మానేశాను.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Годину тому +1

      ఎందుకంటే నేను ఏదైనా ప్రమోషన్ చేసినప్పుడు వచ్చిన డబ్బుని ఏనాడూ మా కోసం వాడలేదు.ఇదే విషయం అప్పుడు చెప్పాను అనుకోండి అది నమ్మే అంత ఉదార స్వభావం అందరికీ ఉండకపోవచ్చు . అర్ధం చేసుకోరు, నమ్మలేరు అన్నప్పుడు అనవసరంగా చెప్పడం వృధా . మేము సంపాదించుకునే డబ్బు మాకు హాయిగా జీవించడానికి సరిపోతుంది . ఏ లోటూ లేదు . అందుకే అంతకు మించి డబ్బు మీద అస్సలు ఆశ లేదు . అవసరం లేదు . నేను ఆ డబ్బును అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేదాన్ని . కానీ చివరకు నేను realize అయ్యింది ఏంటంటే మనం ఎంత సహాయం చేసినా ఎదుటి వ్యక్తి అవసరాలు తీరవు . ఇంకా ఇంకా పుట్టుకు వస్తూనే ఉంటాయి . ఒక్కసారి అందించిన సహాయాన్ని ఆసరాగా తీసుకుని పైకి రావడం మానేసి నిర్లక్ష్య ధోరణితో ఇంకా అగాధంలోకి పోవడం చూశాను. పైగా మనం ఇచ్చే డబ్బుకు విలువ ఉండదు మనకు ఊరికే ఖాళీగా కూర్చుని తుమ్మితే చెట్టు మీద నుండి డబ్బు రాలింది అనుకుంటారని తెలుసుకున్నాను . ఎవరి కోసం ఇస్తారు అనే ధోరణి . ఇవన్నీ చూసి నాకు విరక్తి వచ్చింది . ఎంత చేసినా చివరికి మన కిడ్నీలు అమ్మి ఇచ్చినా ఎదుటి వ్యక్తి మళ్ళీ అడుగుతూనే ఉంటారు . ఇది నిజం .
      'ఫీల్ ' అయ్యాను అని రాశావు. నేను ఫీల్ అయి ఉంటే ఖచ్చితంగా అది నువ్వు ప్రమోషన్ అన్న మాట వాడినందుకు మాత్రం కాదు.ఎందుకంటే ప్రమోషన్ ఇల్లీగల్ కాదు చట్ట విరుద్ధం కాదు . కాకపోతే కొన్ని ప్రమోట్ చేసేటప్పుడు మన నైతికతను మర్చిపోకూడదు . ఫీల్ అయి ఉంటే . "అరే అది ఎందుకు అంత తేలిక లేదా ఏదో తప్పు అనుకుంటున్నారు . దాని వెనక ఎంత కష్టం ఉంటుందో వారికి తెలీదే!నన్నూ అందరితో కలిపేసి చూసేస్తున్నారే! ఎలా చెప్పాలి అని మాత్రమే ఫీల్ అయి ఉంటాను .
      ఛానల్ చాలా మారిపోయింది అన్నారు ..నేను నా వ్యక్తిత్వం మొదటి నుండీ ఒకటే.ఇక చచ్చే వరకు అదే . కాకపోతే అప్పటికీ ఇప్పటికే వయసు కొంచెం పెరిగింది కాబట్టి కొంచెం మాట తీరు ప్రవర్తన మారి ఉండవచ్చు అంతే మా . ఇక ఎవరితోనో పోటీ అన్నారు . పోటీ పడడానికి నా జీవితం పరుగు పందెం లో లేదు మా . నేను ఒక్కదాన్నే ఒక దారిలో ఒంటరిగా, నెమ్మదిగా, ప్రశాంతంగా నడుస్తున్నాను . ఆ నెమ్మది నడక హాయిగా ఉంది సంతృప్తిగా ఉంది . కొంచెం పెద్దగా రాసాను . ఏమీ అనుకోవద్దు . కొన్ని సార్లు కొన్ని చెప్పే తీరాలి లేకపోతే ఎదుటి వ్యక్తి అవతలి వ్యక్తి ఎదో తప్పు చేశారు ఇప్పుడు మారిపోయారు అన్న భ్రమలో ఉండవచ్చు . అది క్లియర్ చేయడానికి ఇంత రాయాల్సి వచ్చింది . ఉంటాను మా 🤗🤗🤗

  • @arunadatla6059
    @arunadatla6059 44 хвилини тому

    Om namah shivaya, andaru bagunnanduku santosham , kaasi ki theliyadu vishasarpala gurunchi ,ventane cheseru kanuka pramadam thappindi , andarini bhagavanthudu challaga chudalani pradistunanu,

  • @sarus849
    @sarus849 19 годин тому

    మీ మంచి మనసు సదా కాపాడుతుంది

  • @meghanaupadrasta8840
    @meghanaupadrasta8840 18 годин тому

    Akka meeru baavagaaru kaasi చాలా lucky andi devudu mimmalni chalagaa chuudaali.

  • @vijayalakshmimattapalli1985
    @vijayalakshmimattapalli1985 День тому +1

    Ur our soal akka connect so many ❤ akka ela oka channel undatam kuda avasarame akka present swardham kadu society patla spruha kondharika untundi

  • @NookalaVasavi-q6d
    @NookalaVasavi-q6d День тому +6

    మెడ లో గంట కటండి. ఆ శబ్దానికి పాములు దూరం వెళ్లిపోతాయి.

    • @BLikeBINDU
      @BLikeBINDU  21 годину тому

      అలాగే అండీ . ..🤗🙏థాంక్యూ సో మచ్ ..మొన్నదాకా ఉండేది అండీ . అదెలానో ఊడిపోయింది .

  • @boyinabhavani8741
    @boyinabhavani8741 20 годин тому

    మేడం మీరు చాలా మంచి వారు మీకు అంతే మంచి జరుగుతుంది. ప్రతి పనిలోనూ జాగ్రత్త ఉండాలి అండి. రోజులు ఆలా వచ్చాయి రోజులు. జగ్రత్త మేడం గారు

  • @creativepadma
    @creativepadma День тому +6

    Akka కాశీగడికి ఏమైనా అయిందేమో అని చాలా భయమేసింది మీరు చెప్తుంటే నే ఏడుపు వచ్చేసింది

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +2

      అవునమ్మా మేము చాలా భయపడ్డాము ..వాడిని అలా చూస్తే చాలా బాధ అనిపించింది . కానీ చాలా త్వరగా కోలుకున్నాడు . 🤗🙏

  • @srimukhipulluri9301
    @srimukhipulluri9301 День тому +11

    పిచ్చుక లకు చాల బాగా అల్లారు బిందు గారు మీరు కాశి అనుకోకుండా ప్రమాదం నుండి బయట పడ్డారు దేవుడి దయ అండి 🙏🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      ధన్యవాదములు అండీ 🤗🙏అవునండీ అంతా దేవుడి దయ అండీ 🤗🙏🙏

  • @PROGAMING77181
    @PROGAMING77181 7 годин тому

    Mee videos antene Naku cheppalrnantha santhosham🎉❤

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 День тому

    God blees you tally Bindu miku emyna ite mi vidio chooce vallandaru cha bada padevllu .jagratta amma

  • @tejaswimunagala5210
    @tejaswimunagala5210 7 годин тому

    Chesthene kaadu, chusthe kuda punyam vachesela undi mee life style 😂, love you Bindu. ❤

  • @manoharreddy3267
    @manoharreddy3267 День тому

    నేను వ్యవసాయమే చేస్తాను నాకు కూడా మీ లాగానే ఎప్పుడన్నా నాకు ఏమన్నా అయితే ఈ నా మూగజీవులు ఏమైపోతాయో అని భయం ఉంటుంది కానీ ఏం చేస్తాం అంతా భగవంతుడే చూసుకుంటాడు కొన్నిసార్లు మన చేతిలో ఏమీ ఉండదు అన్నీ మన చేతిలో ఉన్నాయనుకుంటే అది మన పొరపాటు

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 23 години тому +2

    పసరు బాగా పనిచేస్తుంది. పల్లెటూర్ల లో అదే పొసేవారు

  • @prabhajayaraopatibandla3035
    @prabhajayaraopatibandla3035 День тому

    U r really kind hearted mam
    Such a great human
    Animal bird's love care I really happy to see mam
    U always happy to live mam

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 День тому

    God bless you and your family of all ganga Sharada and Kasi parrot lucky phoosing families

  • @madhavireddy6746
    @madhavireddy6746 День тому +1

    Hi ra thalli god bless you 💐❤️

  • @vgouthamkumar
    @vgouthamkumar День тому +4

    నమస్తే బిందు గారు మెడకి గంట ఒక కర్ర కట్టండి బయటకు వదిలే తప్పుడు కర్ర కట్టండి దాని వల్ల పాముల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే వేగం గా పరిగెత్తవు మీరు దెబ్బలకు టాపిక్ స్పేరి నే కదా వాడుతుంది

  • @usharani7848
    @usharani7848 День тому +1

    Thank you God

  • @VaniJ-f6d
    @VaniJ-f6d День тому +2

    Hi Andi 🙏🏻

  • @deepakreddykotha9235
    @deepakreddykotha9235 15 годин тому

    Bindu garu, meeru animals and nature ki chestunna seva ki, aa devudu mimmalni save chesadu. Also, keep an eye on Kashi for a few days. Once he fully recovers, Kashi will get immuned to snake poison in future - thats the best part of what ever happened.

  • @anuradhapolu
    @anuradhapolu 18 годин тому

    Meekem kaadhu bindhu garu meerantha chala manchivaru. Meeru cheppina tharvatha nenu kuda thank god anukunnanu🙂.

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 21 годину тому +1

    Meelanti manchi manushulaki emikadu take care kasini taluchukunte chalà badavesindi

  • @Pavan_Kumar_Mandla
    @Pavan_Kumar_Mandla 20 годин тому

    12:40 must watch

  • @sudheshnabai528
    @sudheshnabai528 23 години тому +1

    take care bindu be alert always 👍🤝

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому

      నమస్తే అండీ 🤗🙏 sure అండీ థాంక్యూ సో మచ్ 😍🙏

  • @luckysumanth771
    @luckysumanth771 23 години тому +3

    Akka meru journey chesetapudu jagarathaga randi slow ga Ney velandiii be careful akka

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому +1

      అలాగే మా థాంక్యూ సో మచ్ 🤗🙏

  • @gowthamorton
    @gowthamorton День тому +2

    Woaaaaaaa😮 mdaaaam....
    Prathi roju entho puniam cheskune meeeke ilaaaga jargindhi ante ...nenu namalekunaanu....
    Meee car acidnnt ni miss cheitam manchi vishiam....😊
    And.... Enthainaa meee god nijamgaane great andiiiii😮
    Kaani.... KAASI boi mattr lo alaaa jargatam....😮 ....itz not good...
    Kaaasi em papam chesaadu antaaaru meeru....
    Alaaagaaa Serpent vachi bite cheitam Cruel gaaa vundhiii😮....
    Kanukaaa... Mdaaam meeeru ikanaainaa daichesi commplet ga scientific ga vundandi...alochinchandiiii...
    100 ki 1000 prcnt Careful gaaa vundandiiiii....
    Meekemaina aiivunte ... Nenu elaa feel aivunde vaadino naake theleeeiatldehu....
    So.... Super care gaaa vundandi😮 mdaaam...
    Take Care 🙂☘️🍀🥦🌳🍃🍐🌴🌿🍏🫑🐉🦜🥬🌲🌛🌛🌛🌛💚

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому +1

      ఎడిటింగ్ చేసేటప్పుడు మిమ్మల్నే తలుచుకున్నాను గౌతమ్🤗 . దేవుడు దేవుడు అని పదే పదే అన్నాను . ..ఇక వస్తారు గౌతమ్ నన్ను విసిగించడానికి అని 😅😅 పర్లేదు మీరు ఏమి మాట్లాడినా ఎలా మాట్లాడినా నేను ఏమీ అనుకోను . రోజులా కాకుండా ఇవాళ ఒకే ఒక్క లైన్ ఏ విసిగించారు . మిగతా లైన్స్ అన్నీ ప్రేమగానే కన్సర్న్ తో రాశారు.పర్లేదు అండీ మీరు రాసి రాసీ మీకు తెలీకుండానే మీరు మాట్లాడే విధానంలో చాలా మార్పు వచ్చింది . కొంచెం ఎక్సప్రెస్సివ్ గా రాస్తున్నారు . గుడ్ గుడ్ . ఇప్పుడిలా రాసానా ఇక మీ నెక్స్ట్ పలకరింపు చూడండి ఒక్క ముక్క కూడా అర్ధం కాకుండా రాస్తారు. అయినా పర్లేదు చదువుతాను . సరే గౌతమ్ 1000% జాగ్రత్తగా ఉంటాము థాంక్యూ సో మచ్ 🤗🙏

  • @nittalakannababu938
    @nittalakannababu938 День тому +1

    మీకు ఉన్న దృష్టి పోయింది 🙏

  • @PROGAMING77181
    @PROGAMING77181 7 годин тому

    Jagratha andi Bindu garu

  • @devianushasunkara9721
    @devianushasunkara9721 17 годин тому

    Thank god bindu garu for saving kasi nd ur family,manam chsey manchi definitely manki help avtndi andi me manchi manasuki me family ki me pets ki anthey manchey jargtadi epudu

  • @ravinderreddy708
    @ravinderreddy708 День тому +1

    Hi Bindu God bless you ❤

  • @saritashankar3407
    @saritashankar3407 День тому +1

    Hello Bindu garu ❤❤🎉🎉
    Vlog chudagamunde comment chesthuna 😊😊 lunch chesara ?

  • @dpraju9006
    @dpraju9006 21 годину тому

    Chaala chaala manchi Pani BANGAARU. manasuki entha aanandamgaa vundooo. GOD BLESS U AMMA. pichukalu maayamaipotunnai ani badhaga vundi. Avi memu Pondagalamaa Amma, we r in Chennai? Can we buy ? Pls let me know .

  • @Manogna1353
    @Manogna1353 День тому +2

    Hai akka

  • @Kitakita-Talupulu
    @Kitakita-Talupulu День тому

    God bless you all Bindu❤

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 День тому +2

    Bindu mam jagarthaga undandi.... E roju kasi ni karichindi snake meeru podune biyataki ravodu night kuda intlo kuda jagarthaga undandi....govindudi daya meeru safe ga unaru mona gudiki velinapudu maa bindu mam sachin garu happy ga undalani aa govinduditho chepa enduku chepano nake teliyadu.... Devudu vinatu unadu...... Meeru okasari bhagala mukhi amma varini darsinchandi... Elantivani jaraga kunda ammavaru chusukuntaru marchipovadu.... Bindu mam.....

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому

      నమస్తే అండీ 🤗🙏అలాగే అండీ జాగ్రత్తగా ఉంటాము . చాలా చాలా థాంక్స్ అండీ . .థాంక్యూ సో మచ్ మీ ప్రార్థనల్లో మేమూ ఉన్నందుకు. ఒక్కోసారి అలా మనకు ఏదో తెలిసీ తెలియానట్లుగా మనసు చెప్తుంది అండీ . ఇంత హడావిడి గజిబిజి జీవితాల్లో ఇంకొకరి గురించి ఒక్క క్షణమైనా మన గురించి ఆలోచించే వారు ఉంటే మనం ఎంతో అదృష్టవంతులమే. మేమూ అదృష్టవంతులమే అండీ . మరొక్కసారి థాంక్స్ అండీ . అలాగే అండీ వెళ్లి అమ్మని చూసి వస్తాను . 😍🤗🙏🙏

  • @jyothibonthu2948
    @jyothibonthu2948 23 години тому +1

    Please take care Andi, previous video's lo mee terrace paina snake skin chupincharu so akkada snakes vunnave, so land clean cheyinchadi once, kaasi and family ki alternative care thisukondi

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому

      అలాగే అండీ . ..తప్పకుండా జాగ్రత్త పడతాము . శారద వాళ్ళ కోసం కట్టేది పూర్తవుతే దానిని 90% snake proof జోన్ గా చేయగలము అండీ. అది పూర్తయితే చాలు . మిగిలిన 10% మా పూల్ సింగ్ దేవమ్మ వాళ్ళు డోర్ వెంటనే క్లోజ్ చేసే దాని మీద దెపెండ్ అయి ఉంటుంది . వాళ్ళు ఎప్పుడైనా వెంటనే క్లోజ్ చేయడం మర్చిపోయి ఈలోపు స్నేక్ లోపలకు వెళ్తేనే ప్రాబ్లెమ్ వస్తుంది తప్ప ఇంకా ఏ విధంగానూ పాము ఎంటర్ అవ్వలేనంత ప్లాన్డ్ గా ప్లాన్ చేశాము అండీ 🤗🙏

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 20 годин тому

    Hii Bindu garu very beautiful mango . U r enjoying nature. U r very lucky to have all types of animals birds around U.

  • @ravurusirisha7384
    @ravurusirisha7384 22 години тому +2

    Devudu vennadu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChinniChinnipilla
    @ChinniChinnipilla 21 годину тому

    Chiru dhanyalu ki kuda birds Baga attract awutayi ga

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 День тому

    ప్రకృతి దానిలో ని జీవులు మీద మీ ఇద్దరి ప్రేమ చూస్తుంటే మీ లాంటి వారు చాలా అరుదుగా వుంటారు అని ఖచ్చితంగా చెప్పగలను కాశి గురించి చెబుతుంటే మా చోటు కి జరిగింది కళ్ల ముందు కదిలింది మా పాత ఇంటిపై పిచ్చుకలు వచ్చేవి నేను గింజలు అన్నం మెతుకులు ఎరుకుని తినేవి కాకులు పావురాళ్లు వచ్చేవి తినేవి కొంత మంది పక్క వాళ్ళు పావురాళ్లు అరవకూడదు అదీ ఇదీ అని తొలి వేసేవారు ఎవరూ చూడకుండా పెట్టే దాన్ని ఇప్పుడు ఇల్లు మారాం ఇక్కడ పావురాళ్లు కాకులు వస్తున్నాయి పిల్లికి కూడా పాలు పోసే వారం రోజు వచ్చి తాగి వెళ్లి పోఏది మీరు ప్రకృతి పట్ల ప్రేమ భాద్యత వున్న వారు అని ఇదంతా చెప్పాను మీకు మన కాశి కి గండం తప్పినందుకు థాంక్స్ టు గాడ్

  • @GeethaKumar-t9n
    @GeethaKumar-t9n 9 годин тому

    Hari Krishna...Bindu eppude chusaa. Mee video ...yimi kaadu krishnayya mee daggare unnadu .. Krishna friends ni meeru ento pream ga chusukuntunaru...meeku emi kaanivvadu... Krishna ki telusu aa time lo yemi cheyalo meeku unna karmani simple ga tolaginchadu ...kaasi jagratta...saarada valla house complete ayettu chudandi..Mee family ki emi kaadu....☺️☺️

  • @Ramyareddy-no2gu
    @Ramyareddy-no2gu День тому +1

    Kasi nayana u vl get well soon

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому

      కాశీ ఇప్పుడు బాగున్నాడు అండీ . 🤗🙏

  • @prabhajayaraopatibandla3035
    @prabhajayaraopatibandla3035 День тому

    Meru lead chese life na life time achivement na chinnapatinuchi elanti nature life lead cheyalani enno enno kalalu but God Inka na side lochana cheila
    May be chanipoyelopu ela one day ina lead cheste na wish fullfill avutundi mam

  • @RachapallyVanaja
    @RachapallyVanaja День тому

    Hi akka god bless you akka

  • @guthulapadma2116
    @guthulapadma2116 10 годин тому

    Namaste బిందు గారు , మా బావగారికి పాము కరిచింది doctor ventilation petti last 5minutes time ఇచ్చారు మావారు, ఇంకొఆయన ఏదైతే ఐయ్యింది అని పసరు ముక్కు నోట్లో వేసారు 10నిమిషాలకు heart beat normal ku వచ్ఛింది డాక్టర్ మళ్ళీ treatment continue చేశారు, దైవము,మానవ బలం రెండూ నమ్మాలి అంతే.

  • @vinoda14
    @vinoda14 День тому +1

    నా చిన్నతనంలో బొడ్డు మల్లె పూలు అలా నే మాలకటేదాని❤❤

  • @easamkrishnaveni3431
    @easamkrishnaveni3431 День тому +1

    Hai mam

  • @vanithaamalakanti7510
    @vanithaamalakanti7510 17 годин тому

    Take care

  • @prathipatiramkumar
    @prathipatiramkumar День тому +1

    Hii amma

  • @umaranigoparaju3586
    @umaranigoparaju3586 День тому

    Bindugaru aa demudu mammalni kapadaru mee babies Kosam me family Kosam noorellu ayurarogyalatho undali Ani aa demuduki korukunnanu

  • @bloomingflowers.
    @bloomingflowers. 21 годину тому

    New grass should not eat kasi should not wet in the rain sister.take of kasi

  • @ratnakumarigoparaju1456
    @ratnakumarigoparaju1456 День тому

    Sale chestara medam

  • @samrajyamkarlapudi5631
    @samrajyamkarlapudi5631 17 годин тому

    🙌🏻🙌🏻

  • @haritejareddy5141
    @haritejareddy5141 16 годин тому

    Palu tagi atu etu parigedutuntai akkuvaga avu dudalu...vatiki..movva gajjalu kattandi..poddaloki vellina sound ekkuvaga vundi pamulu ravu..peddavatiki gantalu..chinnavatiki gajjalu

  • @NischalasKitchen
    @NischalasKitchen 6 годин тому

    Bindhu garu farm lo akkadakkada snake repellant plants ani untai avi penchandi... avi unte pampulu ravanta - a chettu peru idea ledhu kani miku telise untadhi

  • @playplaysthisroblox2004
    @playplaysthisroblox2004 День тому

    Nice

  • @durgabhavani8152
    @durgabhavani8152 День тому +1

    I like you akka ❤

  • @madandasari6572
    @madandasari6572 23 години тому +1

    మీరు మంచి మనసు...తో నిరంతరం జీవన ప్రయాణం చెస్తున్నారు కాబట్టే... మంచి జరిగిద్ది.... జరుగు తుంది....!

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ 🤗🤗

  • @sandyarani8904
    @sandyarani8904 23 години тому +1

    కాశి ఎలా ఉన్నాడు అండి ఇప్పుడు నయమైపోయిందా జాగ్రత్తగా ఉండండి❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  22 години тому

      నమస్తే అండీ 🤗🙏కాశీ ఇప్పుడు బాగున్నాడు . ఒక 2 డేస్ కొంచెం డల్ గా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ మామూలుగానే ఉన్నాడు🤗

    • @sandyarani8904
      @sandyarani8904 20 годин тому

      Ok

  • @pandyalashravani8774
    @pandyalashravani8774 День тому

    Kashi gurinchi chepthunte im very emotional bee careful Bindu gaaru...

  • @Raju_Agriculture
    @Raju_Agriculture 20 годин тому

    *If the Sharada Ganga is not pregnant cows, give them an injection of ivermicatim to prevent such flies and mosquitoes.*

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 День тому +1

    ❤❤

  • @manvich-c2y
    @manvich-c2y День тому +1

    hanuman always there to protect us

    • @BLikeBINDU
      @BLikeBINDU  21 годину тому

      ఐ లవ్ 😍❤హనుమాన్ అండీ🙏🙏🙏 . .చాలా చాలా ఇష్టం అండీ ఆంజనేయ స్వామి అంటే . హనుమాన్ చాలీసా ఇంక శివ తాండవ స్తోత్రం ఈ రెండింటిలో ఒక ప్రత్యేకత ఉంది . మనం వాటిని ఎలా వినాలి అనుకుంటే ఆ భావంతో వినవచ్చు . డల్ గా ఉన్నప్పడు ఫాస్ట్ గా వచ్చే హనుమాన్ చాలీసా విన్నా శివ తాండవ స్తోత్రం విన్నా ఎక్కడ లేని ధైర్యం ఉత్సాహం వచ్చేస్తాయి . కోపం గా చిరాగ్గా ఉన్నప్పుడు నెమ్మదిగా వచ్చే ఆ రెండింటిలో ఏది విన్నా మనసు ఎంతో నెమ్మదిస్తుంది . కుదుటపడుతుంది . నేనయితే ఎప్పుడూ వారితో సంభాషణ చేస్తూనే ఉంటాను . ముత్యాల ముగ్గు సినిమాలో ఆ చిన్న పాప ఆంజనేయుడితో మాట్లాడినట్లుగానే మాట్లాడుతూ ఉంటాను . నాకు కనిపిస్తూ నా తోనే నేను తలచిన వెంటనే ఉంటారు .

  • @Durgakalya
    @Durgakalya День тому +1

    Hi 🙏🙏

  • @madhavilathabaddepudi7559
    @madhavilathabaddepudi7559 17 годин тому

    Please google that plant and let me know the name of the plant.
    Thanks.

  • @jyothisamsani5001
    @jyothisamsani5001 День тому +1

    Bindu aa mokka peru,flowers vachina taravata kooda choopinchandi
    Konchem identify cheyya galam

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      అలాగే అండీ . ..🤗🙏ఆ మొక్క అలవాటైతే తప్ప గుర్తించే లా అనిపించలేదు అండీ . .ఈసారి తప్పకుండా పువ్వులు వచ్చాక చూపిస్తాను .

  • @Chinna-76599
    @Chinna-76599 21 годину тому

    Bindu garu mividiyos antechala istamnaku kinda akharalu distapga anipimchindi