Chandamama chandamama song by dappu Srinu swamy

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • dappu srinu devotional,telugu devotional songs,dappu srinu ayyappa songs,dappu srinu songs,dappu srinu bajana,dappu srinu,ayyappa telugu songs,dappu srinu bhajana,dappu srinu ayyappa songs telugu,ayyappa telugu sabarimala yathra songs,chandamama chandamama ayyappa song,telugu devotional video songs,chandamama chandamama ayyappa song dappu srinu,chandamama chandamaama song,dappu srinu chandamama song,chandamama chandamama ayyappa song telugudappu srinu devotional,dappu srinu ayyappa songs,dappu srinu songs,ayyappa swamy songs,dappu srinu bajana,dappu srinu bhajana,dappu srinu,dappu srinu music,dappu srinu - topic,dappu srinu new songs,dappu srinu new volume,dappu srinu new ayyappa songs,dappu srinu topic,dappu srinu ayyappa,dappu srinu chandamama song,dappu srinu ganesh songs,dappu srinu latest songs,dappu srinu new songs 2022,ayyappa songs dappu srinu,vinayaka swamy telugu songsdappu srinu devotional,dappu srinu ayyappa songs,dappu srinu songs,dappu srinu bajana,ayyappa swamy songs,telugu devotional songs,ayyappa songs,dappu srinu,lord shiva songs,chandamama chandamaama song,dappu srinu chandamama song,ayyappa song,ayyappa devotional songs,new ayyappa songs,dappu srinu bhajana,chandamama chandamama song,chandamama chandamama ayyappa song,ayyappa telugu songs,bhakthi tv ayyappa songs,ayyappa swamy devotional songs

КОМЕНТАРІ • 3

  • @praveen__ravella
    @praveen__ravella 9 місяців тому +5

    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    సర్ణమయ్య శరణమయ
    శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా
    మీ అయ్యప స్వామి చందమామ ||2||
    చిని గణపతి
    ముద్దుల తమ్ముడే చందమామ స్వామి
    ఇదు కొండల అంధగాడే చందమామ హే ||2||
    మేడను గంట దరించినదే చందమామ స్వామి
    పాము పడగన సేవించడి చందమామ హే
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    సర్ణమయ్య శరణమయ
    శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా
    ఆరతి చెట్లు మండపాలతో చందమామ స్వామి
    పూజ చేధం వేగమే రావే చందమామ స్వామి
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    మంచి గంధం పాలు తేనేలులతి చందమామ స్వామి
    అభిషేకాలను చేద్దాము రావే చందమ్మ స్వామి
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    సర్ణమయ్య శరణమయ
    శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా
    మండలంమ్మ దీక్షలు చేసి చందమామ స్వామి
    శబరి కొండకు బయలెల్లారే చందమామ హే
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    రాళ్లు ముళ్లను పరుపుగా మార్చి చందమామ స్వామి
    అడవిలోన తోడుంటాడే చందమాం స్వామి
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    సర్ణమయ్య శరణమయ
    శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా
    పంథాలతిల్ ముద్దుల బాలుడే చందమామ స్వామి చూడ
    వేయికన్నులు చాలవే మనకు చందమామ స్వామి
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    హరి హర ఆత్మజ్ జోతిరూపుడై చందమామ స్వామి
    ఎంత చూసినా తనివి తీరదే చందమామ స్వామి
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    సర్ణమయ్య శరణమయ
    శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా
    పట్టబంధం దరించినాడే చందమామ స్వామి
    యోగ ముద్రలో కొలువైనదే చందమామ స్వామి
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    బాలమురుగన్ చిట్టి తమ్ముడే చందమామ స్వామి
    బాధలన్నీ తీర్చే దేవుడే చందమామ స్వామి
    చందమామ చందమామ చందమామ స్వామి
    శబరి గిరిపై వెలసినదే చందమామ హే
    సర్ణమయ్య శరణమయ
    శరణం అయ్యప్ప మాపై కరుణ్ చూపి కాపాడయ్యా
    మాపై కరుణ చూపీ
    కాపాడయ్య స్వామి అయ్యప్ప స్వామి ||4||

  • @nivaschowdaryveeragandham3380
    @nivaschowdaryveeragandham3380 9 місяців тому +3

    Swamiye saranam ayyappa 🙏🕉️🔱

  • @Sasikumareerla
    @Sasikumareerla 9 місяців тому +5