Sridevi Helping For Poor People At Miyapur Hydrebad Telangana Dist | Help 61 | Ms Sridevi |

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 787

  • @npkdsrtv1596
    @npkdsrtv1596 4 роки тому +13

    ఈ అబ్బాయి తండ్రి అవిటి వాడైనను జాలితో ప్రేమతో పెళ్ళి చేసుకొని చేరదీసిన ఆమె మనసు ఎంత గొప్పదో ఎంత చల్లనిదో వర్ణించ డానికి నా శక్తి సరిపోవడం లేదు. ఆ తల్లి మానవ మాతృరాలు కాదు. ఆతల్లి మనస్తత్వం ను బట్టి చూస్తే ఆ దివినుండి ఈ భువికి దిగి వచ్చిన దేవత. ఓపిక లో భూదేవత. ఆభూమాతపాదములకిదే హృదయపూర్వక సహస్రాభివందనములు.

  • @venkatpavi2340
    @venkatpavi2340 5 років тому +159

    పేద కుటుంబంలో పుట్టినందుకు ప్రతి ఒక్క వీడియో కి కామెంట్ చేయడం తప్ప నావల్ల మీరు చేసిన ప్రతి ఒక వీడియో కి హెల్ప్ చేయలేకపోతున్నా అయినా మిమ్మల్ని చూసి చిన్న చిన్న సహాయం చేస్తున్న అక్క

    • @swapnakummarikuntla7180
      @swapnakummarikuntla7180 3 роки тому +3

      Brother video continuga watch chesina manam sahayam chesinatte ramudiki udutha sahayam la

  • @sudheerrajamahanti8369
    @sudheerrajamahanti8369 5 років тому +203

    శ్రీదేవి గారిని చూసి సిగ్గు పడాలి ఈ రాజకీయనాయకులందర

    • @shivabitlugu9670
      @shivabitlugu9670 5 років тому +3

      You are true andi👍🏻

    • @satyavanibhamidi1561
      @satyavanibhamidi1561 5 років тому +1

      Parledu. Twaralo ala ayenduke ee prayatnalu

    • @mantrapushpam5866
      @mantrapushpam5866 5 років тому +1

      Anta ledu brother. Vella Peru cheppi enta nokkundo

    • @sudheerrajamahanti8369
      @sudheerrajamahanti8369 5 років тому +4

      @@mantrapushpam5866 నొక్కితే నొక్కని బ్రదర్,కాని వాళ్లకి ఆ మాత్రం సాయం ఐనా అందుతుంది కదా,అప్పటి వరకు ఏ సాయం అందని వాళ్ళని బయట ప్రపంచానికి మీడియా ద్వారా చూపించి,ఒకరో ఇద్దరో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి ఐనా సహాయం చేసేలా చేస్తుంది గా ఆమె.ఈ రాజకీయ నాయకులు ఐతే పూర్తి గా తిందాం అనే చూస్తారు తప్ప ఈ మాత్రం ఐనా ఈమె లా పేద వాళ్ల కష్టాలు పట్టించుకోరు

    • @vnrfacts9575
      @vnrfacts9575 4 роки тому

      @@sudheerrajamahanti8369 gud bro....nice cmnt....

  • @VadanalaJohn-vu6bq
    @VadanalaJohn-vu6bq 9 місяців тому +2

    ఇప్పుడు ఆ అబ్బాయి ఆడిటర్ అయ్యాడని నమ్ముచున్నాను అండ్ థాంక్స్ మేడం మీ సేవ వర్ణన తీతం

  • @midhunchowdary5588
    @midhunchowdary5588 5 років тому +16

    హాట్స్ ఆఫ్ సిస్టర్ శ్రీదేవి గారు.ఈ ఫామిలీ కి అందరి నుంచి సహాయం అందాలని దేవుడు ని కోరుకుంటూ అలాగే తమ్ముడు సుకుమార్ చదువు లౌ మంచిగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.గాడ్ బ్లెస్స్ యు సుకుమార్ అండ్ హిస్ ఫ్యామిలి.

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 5 років тому +448

    ఈఅబ్బాయి 100% CA అవుతాడు All the best brother ఇలాంటి వారికి మనం సహాయం చేయాలి 🤝👍

  • @puvvadapadmavathy9547
    @puvvadapadmavathy9547 3 роки тому +20

    ఆమె అన్న తమ్ముళ్లు ఎంతో సాయం చేయాలి ఇలాంటి వారికి
    దైవ సంకల్పం వీరికి జరిగిన వివాహం
    కొడుకు బంగారం god bless you ra nanna

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 2 роки тому +1

    శ్రీదేవి తల్లి మీరైతే దేవత అమ్మా ఆ సుకుమార్ తను స్టాండ్ అయ్యాక నేనొక పది మంది పేద పిల్లల్ని చదువుకోసం హెల్ప్ చేస్తానన్న ప్రమానపూర్వకంగా చెప్పడం కాన్సెప్ట్ చాలా బాగుంది, అట్లాగే జరగాలని ఆశిస్తున్నాను, గాడ్ బ్లేస్ యు that's family and sridevi gaaru.

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 5 років тому +194

    చాల హెల్ప్ చేస్తున్నారు శ్రీదేవి గారు మీరు మీ వల్ల ఎన్నో కుటుంబాలకు వెలుగు నింపారు ధన్యవాదములు మీకు మీయొక్క కుటుంబానికి 🙏🙏🙏

  • @venkatpavi2340
    @venkatpavi2340 5 років тому +73

    హాయ్ అక్క నీ చూపు పడ్డ ప్రతి ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నారు తోడబుట్టిన వాళ్లు కూడా చేయలేని పని మీరు చేస్తున్నారు నిన్ను కన్న తల్లి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో కానీ శ్రీదేవి అని పేరు పెట్టుకుని దేవతల పని చేస్తున్నావ్ నిన్ను కన్న తల్లికి పాదాభివందనాలు

    • @thoyajaa246
      @thoyajaa246 5 років тому

      Sree Devi ante devatha pere( means Lakshmi Devi)

  • @TELUGUPATHAM999
    @TELUGUPATHAM999 2 роки тому +12

    శ్రీదేవి గారు మీ ఓదార్పుకు, ఓర్పుకు, నేర్పుకు, శతాధిక వందనాలు
    దైవం మానుష రూపేనా అన్నదానికి ప్రతిరూపంగా ఉన్నారు. ఏ హంగామా లేకుండా హుందాగా అచ్చతెలుగు అమ్మాయి లా మన తెలుగింటి గొప్పతనానికి వన్నెతెస్తున్నావమ్మా
    నీకు నిండుమనసుతో అభినందనలు తల్లీ

  • @GRNReddyReddy-ik1lj
    @GRNReddyReddy-ik1lj 11 місяців тому +1

    Mi. Opika. Sahanam. Santham. Karuna. Jali. Mi. Chiru. Nav.. Mi. Oka. Devatha. La. Unnaru. Sridevi. ❤❤❤❤❤❤❤❤

  • @srinivasaraonvv9232
    @srinivasaraonvv9232 9 місяців тому +1

    All the best Sukumar.... ముందుగా శ్రీదేవి గారికి అభినందనలు.

  • @mdrafimohiddin1013
    @mdrafimohiddin1013 4 роки тому +6

    తమ్ముడు అక్క చేసే సహాయానికి నువ్వు బాగా చదువుతావు. అనుకుంటున్నాను
    చెల్లెమ్మ నీకు వందనాలు చెల్లెమ్మ.
    ఈ వీడియో చూసిన తర్వాత స చేయాలనే ఉంది కానీ చేయలేక. పోయాను

  • @sainadharao838
    @sainadharao838 7 місяців тому +2

    శ్రీదేవి అమ్మకు దేవుని కృప కటాక్షం ఉండాలని కోరుకుంటున్నా ఈ బాబాయ్ దీవెన నీకు ఉంటుందమ్మా పైపెచ్చు భగవంతుడి దయ కూడా నీకు ఉండాలని

    • @vijayalakshmichitturu5929
      @vijayalakshmichitturu5929 6 місяців тому

      ఈ సుకుమార్ చాలాయోగ్యుడవుతాడు .అతని కోరికలన్ని నెరవేరాలి.-జైశ్రీరాం,జై హనుమాన్.

  • @godavarifoods8104
    @godavarifoods8104 5 років тому +81

    బాగా చదువుకో నాన్న అమ్మ నాన్న ని బాగా చూసుకో మా ఆశీస్సులు ఎప్పడు ఉంటయ్

  • @P.venkateswaraRao
    @P.venkateswaraRao 10 місяців тому +1

    బాబు సుకుమార్ నీ లైప్ చాలా బాగుంటుంది కాని మీరు బాగా ఇష్టపడి కష్టపడి సి ఏ పూర్తి చెయ్యి, ఆ తర్వాత నీవు అక్క తో పాటు పదిమందికి ఉపయోగపడే విధంగా జీవించు. 🎉 శ్రీదేవి గారి ఇంట్లో ధనరాసులు ఏర్పడాలి.

  • @ramyabommada4584
    @ramyabommada4584 5 років тому +87

    enthamandiki vuntadu elanti koduku..... bike lu phone lu love lu kavalantunna e generation lo ne lanti vadu vundatam great brother god bless u

  • @bhimavaramjhansiroy6647
    @bhimavaramjhansiroy6647 11 місяців тому +1

    శ్రీదేవిగారి దగ్గర ఏక్కువగ అబద్దులు చేప్పేవాళ్ళు వికలాంగులు అనిపిస్తుంది ..అయిన శ్రీదేవిగారు మాత్రం మంచి మనస్సుతో హ్పేల్ప్ చేస్తున్నారు..

  • @dvreddy4689
    @dvreddy4689 4 роки тому +5

    ఇంత కష్టం లో కూడ పంచులు వేస్తూ హ్యాపీ గ మాటాల్డుతునారు చాలా హ్యాపీ గా ఉంది
    బాగా చదువు బాబు

  • @sainadharao838
    @sainadharao838 8 місяців тому +1

    గాడ్ బ్లెస్స్ యు అమ్మ అమ్మ నిన్ను దీవించాలి అమ్మ ఎల్లవేళలా పేదలకు సేవ చెయ్యమ్మా జన్మ ధన్యం

  • @sureshrock6415
    @sureshrock6415 Рік тому +1

    తమ్ముడు నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలి ఆ దేవుని కోరుకుంటున్నారు

  • @msaraswathi4993
    @msaraswathi4993 Рік тому

    Sri Devi manasu enta manchido family ento adbhutam Sri Devi help Super memu maa kutumbam kooda naa pillalu chaduvukovatam valle ee roju baagunnamu. All the best baabu

  • @sainadharao838
    @sainadharao838 8 місяців тому +2

    బావ శ్రీదేవి అమ్మని ప్రతివాడు మెచ్చుకునే వాళ్లే ఆమె చేసే పనులు బట్టి కానీ గవర్నమెంట్ వాళ్ళు మెచ్చుకోవటం నాకు తల్లిని

  • @madhupadalakshmi4324
    @madhupadalakshmi4324 2 роки тому +4

    ఇలాంటి భర్త,కొడుకు ఉన్న ఆ తల్లి ఎంతో అదృష్టవంతురాలు...ఆ అబ్బాయిని చూస్తే ఎంతో నిజాయితీ గా ఉన్నాడు ..god bless you brother....

  • @himabindurowdarlar2483
    @himabindurowdarlar2483 4 роки тому +2

    Sukumar garu meeru..manchi success life loki ravali.... Mi talli tandruliki manchi perutechhipettali

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 роки тому +2

    కష్టాలున్నాయని. తెలిసి.మీరు. చాలా మంచి గా.సాయం. చెసినమీరు.దేవతల. ఉన్నారు నాపేరు భాను కాకినాడ నుంచి. అక్క.మీకు👏🙏👈🌹👈👍

  • @sailusakali1689
    @sailusakali1689 5 років тому +12

    శ్రీదెవి గారిని ఒక్కసారి చుడాలని ఉన్నదీ

  • @macherlasindhuri8300
    @macherlasindhuri8300 2 роки тому +4

    మిమ్మల్ని చూస్తుంటే ఆ దేవుడు అన్ని విధాలుగా సహాయపడే మంచి మనుషులు ఉన్న ప్రపంచంలోనే ఉన్నారు అనిపిసుంది

  • @ravanaravana5900
    @ravanaravana5900 3 роки тому +14

    Super అన్నయ నువ్వు బాగా చదివి అమ్మ నాన్న కి ఏ ప్రోబ్లం లేకుండా చూసుకో అక్క నీకు నా పాధాభి వందనాలు

  • @sujiireddycherla8645
    @sujiireddycherla8645 5 місяців тому +1

    This is wonderful vidio sridevigaru me fan nenu Mee videos chustanu nenu college lecture in English so inspiration ki ma students ki gurinchiand some valuable information reality Mee

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 4 роки тому +3

    అక్క నిజంగ ఆ తల్లి దేవత, తల్లి మీ పాదాలకు నా నమస్కారాలు
    అక్క మీకు మీ పాదాలకు వందనాలు తల్లి
    ఎంత గొప్పవారు మీరు

  • @puneethkumar5323
    @puneethkumar5323 2 роки тому +5

    One of the best parents i have seen in my life.
    Do your hard work and finish the CA.
    Best of luck for your bright future.

  • @karnakarthalla6252
    @karnakarthalla6252 4 роки тому +39

    ఖచ్చితంగా నువ్వు CA అవుతావు brother దేవుడు నిన్ను దీవిస్తాడు

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 3 роки тому +11

    ఎంత మంచి హృదయం శ్రీదేవి.నిన్ను ఆ దేముడు.చల్లగా చూస్తాడు.అమ్మా🙏

  • @sambojuharishchary4551
    @sambojuharishchary4551 4 роки тому +9

    Uncle Mee confidence superb,Amma meeku nijamga paadabhivandanaalu,sukumar nuvvu chala adrushtavanthudivi,u can reach ur goal.finally HUGE HUGE bow down to u SRIDEVI AKKA

  • @ramyahoney4480
    @ramyahoney4480 5 років тому +26

    anni icchi chadivinchina chadava kunda pokiriga tirige pillalu unnaru tammudu u r great all the best nanna lifelo high positionki vellali e generationki nuvve inspiration amma nilanti mahilale adharsham talli niku anni manchi jarugutundhi amma.

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 3 роки тому +4

    మంచి పిల్లాడు శ్రీదేవి.ఇలాంటి కొడుకు వుండటం ఆ తల్లి.తండ్రులు అదృష్టం. 😭🙏

  • @satyavathiuppati9170
    @satyavathiuppati9170 2 роки тому

    Hi sri devi garu, Meeru chala good person, Andhukante, ,,,,Chala pedha vallaku andaga nilusthunnaru, Dhevudu mimmunu Bahuga dheevinchunu gaka. Thank you so much

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +2

    సుకుమార్ బాబా ఆశీర్వాదములు ఏడుకొండల వాడి ఆశీశ్శులూ ఉండాలి ,🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰

  • @sukumartalks6412
    @sukumartalks6412 4 роки тому +6

    ఇలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టిన sridevi లాంటి వారిని ప్రోత్సహించాలి

  • @revathijonnada2023
    @revathijonnada2023 4 роки тому +2

    శ్రీదేవి ఇప్పుడే వీడియో చూశాను ఆ బాబు సీ ఏ అయిపోయిందా నువ్వు ఇంత సేవ్ చేస్తున్నావ్ నీకు నిజంగా నువ్వు ఇంత సేవ చేస్తున్నావ్ నీకు నిజంగా మంచి మనసు నువ్వు ఎప్పుడు బాగుండాలి

  • @rajubyagari9042
    @rajubyagari9042 5 років тому +52

    Hi greate job may god bless u . 1000 like for god blessed him

  • @ushakamallaushkamalla4388
    @ushakamallaushkamalla4388 4 роки тому

    మీరు చేసే సేవకు చేతులెత్తి దండం పెట్టాలి మీరు ఎల్లపుడు ఆరోగ్యంగా ఉండలలని కోరుకుంటున్న

  • @narasimhasavalam4414
    @narasimhasavalam4414 4 роки тому +1

    అక్క మీకు మంచి మనస్సు ఉంది అక్క ఆ దేవుడు మిమ్మల్ని మంచిగా చూస్తాడు

  • @charanmavuduru2620
    @charanmavuduru2620 4 роки тому +4

    ఈ అబ్బాయి చాలా మంచి వాడు. శ్రీదేవి గారు మీరు చాలా మంచి వారు

  • @sreenivasulujonnadula4187
    @sreenivasulujonnadula4187 5 років тому +1

    శ్రీదేవి పాదాభివందనం డొక్కసీతమ్మ లాగా భారతీయురాలిగా సేవ చేయండి మీరు రుణపడి ఉంటాము ...శ్రీదేవి గారు మీకు మారో పేరు వుంది అది మదర్ తెరిసా లాగా ముసుకేసుకొ ముండమొపిలగా మతప్రసారం చేయకండి మాడిమసైపోతారు ... శ్రీదేవి గారికి పాదాభివందనం

  • @MOHANKUMAR-cy1us
    @MOHANKUMAR-cy1us 5 років тому +10

    Great family.Understanding each other about thier situation ,No crossing thier limits ,Good Father ,Lovely mother ,and intelligent Son ,God bless to ur Family ,Miiku manchi jargali ,Sukumar bro nii goal reach avvali ,nuvvu avvuthavu ,maa andari blessings tho paatu ,aa devudi blessings kuda niiku thoduga vundanugaka ,Mee amma nanna ni mqnchiga chusuko ,chinna kutambam ,chirakalam vardillali ,

  • @sambasivarao9693
    @sambasivarao9693 2 роки тому +2

    INTHA MANCHI KODUKUNI KANNA AAA PARENTS CHAALA LUCKY PERSONS GOD BLESS U FOR HELPING THEM AMMA SRIDEVI 🙏 🙏🙏🙏🙏

  • @mynamesss2188
    @mynamesss2188 Рік тому +13

    ముందు వీరి ధర్మపత్ని గారికి ధన్యాదములు యెందుకు అంటే శమింశండి ఒక అవిటి వాడు అని తెలిసి కూడా ఆయనకు జీవితాన్ని ఇచ్చినందుకు,🙏🙏🙏

  • @narmadab7084
    @narmadab7084 2 роки тому

    నాన్న సుకుమార్ నీది చాలా గొప్ప మనసు తల్లితండ్రులను అర్థం చేసుకునే కొడుకును కన్నారు వాళ్ళు అలాంటి కొడుకు ఉండడం వాళ్ళ అదృష్టం ఇలా అర్థం చేసుకునే పిల్లలు ఈ రోజుల్లో ఎవరు ఉన్నారు మీ కుటుంబం ఎందరికో ఆదర్శం కావాలి నీ ధ్యేయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍❤️సుకుమార్ చక్కగా చదువుకో నాన్నా అల్ ది బెస్ట్ తండ్రి అమ్మా మీరు కూడా ఆయనను పెళ్లి చేసుకుని చక్కగా చూసుకుంటున్నారు 🙏🙏మీరు కూడా గొప్పవారు

  • @rameshrams4462
    @rameshrams4462 5 років тому +5

    మీకు ఆ ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు అక్క

  • @KomaraiahK
    @KomaraiahK 11 місяців тому

    మీ చాలా బాగుంది. మీ లాంటి వారు సాయం చేయండి. ఇక ముందు మీ లాంటి ముందుకు రావాలి. 🙏🙏

  • @Sudhakar...23
    @Sudhakar...23 5 років тому +21

    Really I became speechless at once! What a beautiful family with lovely bonding n attachments.Sridevi thalli really you are very great ra.God bless you amma.

  • @maheshthimaipally4061
    @maheshthimaipally4061 3 роки тому +2

    Sreedevi medam meeru great. Sukumar garu manchi family... All the best thammudu for ur bright future.

  • @mohanraoyarasani9965
    @mohanraoyarasani9965 11 місяців тому

    Very inspiring family with good interview of Sridevi madam.

  • @kinnerathoughts
    @kinnerathoughts 2 роки тому

    Super 🙏 🙏🙏🙏 హ్యాపీ ఫ్యామిలీ పట్టుదల ఉండాలే గాని ఏదైనా సాధిస్తారు ఆయుష్మాన్ భవ సుకుమార్ నువ్వు గొప్ప వాడివి తల్లిదండ్రులని బాగా చూసుకో మీ అక్కని కూడా బాగా చూడు తను ఉండటం వల్ల చాలా ఫ్యామిలీలకి సాయం అందుతుంది మనసు ఉంటే మార్గం ఉంటది(అందరికీ మంచి ఆడపడుచు శ్రీదేవి చక్కటి తల్లి

  • @psrinivaspal137
    @psrinivaspal137 4 роки тому +2

    Sridevi Garu, miru intha Chinna vayasulo chala dignified,woman& very genuine

  • @rao2699
    @rao2699 Рік тому +2

    Really you are doing great service sister. May god give you more strength to do more

  • @mdrafimohiddin1013
    @mdrafimohiddin1013 4 роки тому

    తమ్ముడు అక్క చేసే సహాయానికి నువ్వు బాగా చదువుతారు అనుకుంటున్నాను
    చెల్లెమ్మ నీకు కోటి నమస్కారాలు
    ఈ వీడియో చూడటం తప్పితే నీకే సహాయం చేయలేక పోతున్నాను.

  • @skc2723
    @skc2723 5 років тому +34

    Really great boy sukumar i wish he will have very bright future

  • @BhavyaChitikela
    @BhavyaChitikela Рік тому

    I wish you bright future..

  • @madhavi2explore736
    @madhavi2explore736 2 роки тому

    బంగారు తండ్రి బాబు..god bless u nana ..

  • @whitewash3299
    @whitewash3299 Рік тому

    Akka niku naa paadhaabhi vandhanam ❤❤❤❤❤,
    Sukumar nuv life lo manchi position lo vundi chala mandhiki inspiration avvalani korukuntunna

  • @vivekvellalateluguchannel1558
    @vivekvellalateluguchannel1558 5 років тому +21

    పెద్దాయన వాయిస్ ధనరాజ్ లాగ ఉంది శ్రీదేవి మేడం మీరు చాలామందికి సహాయం ఉన్నారు

  • @vasuannayya9620
    @vasuannayya9620 3 роки тому

    Avida sakshatthu ammavare ayannu pelli cheskunnarante aa kumarudu vinayakudila thalli thandrulanu chuskuntunnadu ayana sivayya sridevigaru thankyou andi for this wonderful, excellent, marvelous, fantasticetc compliments for this vedio

  • @renukalakshmi3955
    @renukalakshmi3955 3 роки тому

    great sridevi garu antho opikaga andarikastalu vini help chesunaru god bless you sukumar meruanukunadi sadichali god bless you nana

  • @chandakadurga3311
    @chandakadurga3311 5 років тому +8

    Sukumar annayya NV ne goal ni sucssesfull ga reach avuthanani Manaspurthiga a God ni vedukuntunnanu & sridevi akka neku na padabi vandanalu

  • @kjyothi5381
    @kjyothi5381 4 роки тому +1

    Meelanti manchi amayeni first-time chustunanu godbless u Sri.

  • @ilovemyself1435
    @ilovemyself1435 5 років тому +1

    Sreedevi akka...nijamga. ..miru divinunchi buvipaki dhigivachina devathakka...god bless.you..real heroin.miru..real hero miru..real rajakiyanayakulu .miru...milanti varu.okkaru .okkaru...cm aiethey..evaru...indalo.kashtalakumpativundadhu.akka

  • @vraovakada5057
    @vraovakada5057 2 роки тому +1

    శ్రీదేవి chellamma🙏 you are so great and thanks to your kind heart

  • @abbassharief9645
    @abbassharief9645 5 років тому +9

    God bless you brother..nuv great ca kavalani korukuntunna

  • @syamalasahith9725
    @syamalasahith9725 2 роки тому

    Nuu anukunna dhi sadhinchali koru thunnanu all dha best anna God bless you akka muru devatha super akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhumani3577
    @madhumani3577 2 роки тому +1

    God bless you annaya baga chadukoni job thesukovalani korukotunanu annaya 🙏🙏🙏

  • @hassanparwana9839
    @hassanparwana9839 4 роки тому +3

    Thank you medam sri devi garu you are great for helping poor peoples from Hassan Parwana Zaheerabad sangareddy district TS

  • @bommalaeshwaribai4635
    @bommalaeshwaribai4635 2 роки тому

    Chala manchee pani chestunnaruu Sridevi garuu, and God bless you tammudduuu.

  • @MuraliTalksss
    @MuraliTalksss 5 років тому +57

    Eroju meeru KCR gaaritho photo kavali anukuntunnaru but nijam entante KCR gaare twaralo meetho photo kavali anukuntaru akka... meeru chestunna seva alantidi... all the best. 😊

  • @ChandraSekhar-nd6og
    @ChandraSekhar-nd6og 5 років тому +11

    Great personality walking Godess SRIDEVI MAM . THANK U SOOO MUCH MAM. FOR UR GREAT JOB. GOD BLESS U

  • @venuvankathirupathi1527
    @venuvankathirupathi1527 5 років тому +16

    Your great sridevi garu.. 🙏 AA abbai kachithanga manchi position ki vasthadu.. All the best.

  • @vanaraghavarao5584
    @vanaraghavarao5584 5 років тому +9

    Sridavi gaariki danyavadamulu & jivitham mottham e chinna vedio lo kanipinchindi

  • @kamesharasada6884
    @kamesharasada6884 2 роки тому

    Meru chala great akka medi chala manchi human being

  • @vijayraju1235
    @vijayraju1235 2 роки тому

    Super God bless you thali

  • @MrSudhakanth
    @MrSudhakanth 5 років тому +18

    He is highly positive and humorous and super man uncle

  • @gudurielizabeth2498
    @gudurielizabeth2498 2 роки тому

    Sridevi ki 🙏🙏🙏🙏 aa abbai ki👍👍👍👍

  • @sd.imamimam2873
    @sd.imamimam2873 5 років тому +2

    Excellent. Sridevi.మీకు ధన్యవాదాలు

  • @ysubramanyam5371
    @ysubramanyam5371 3 роки тому +5

    Your activity is Excellent mam god will bless you 😇

  • @aparnaindian7527
    @aparnaindian7527 5 років тому +18

    Nenu 7.20 mts.. Edhechesanu.... You are great akka.. God bless you and your family uncle... Sridevi akka God bless you and your family also your team akka.... 🙏🙏🙏

  • @sainadharao838
    @sainadharao838 9 місяців тому

    శ్రీదేవి అమ్మ కలియుగ దేవత అమ్మ ఇలాంటి మనసు ఎవరికి ఉండదు

  • @shivashivagaridipuri5689
    @shivashivagaridipuri5689 Рік тому +1

    Thammudu nuvu CA avuthav 100% nanna🎉🎉

  • @nageswararaovarikuti8343
    @nageswararaovarikuti8343 Рік тому +1

    U r great mma thalli!!!

  • @saibabatipirisetti4705
    @saibabatipirisetti4705 2 роки тому

    నిజంగా శ్రీదేవి సిస్టర్ మీ ద్వారా ఆ భగవంతుడు మీ రూపం లో అందరికి సహకారం ఇస్తున్నందుకు మా అందరి ఆశీర్వదాలు మీ పై ఉండాలని ఆశిస్తున్నా 👏

  • @aswinidurgavarapu5628
    @aswinidurgavarapu5628 2 роки тому

    తమ్ముడు all the best

  • @varaprasad8573
    @varaprasad8573 4 роки тому +2

    sridevi madam you are a diamond in the earth don't care others rumours go ahead god is there certainly help you.i am a senior advocate and Notary from visakhapatnam .

  • @rajeshbabu8859
    @rajeshbabu8859 2 роки тому +1

    మనలాంలాంటి వాళ్ళు బాగా సపోర్ట్ చేయాలని కొట్టుకుంచేయండి 🙏🙏🙏🙏టున్నా మనకు తగినoతలో

  • @pavanipanu6869
    @pavanipanu6869 5 років тому +15

    Ne life lo nuvu manchi success avthav sukumar...

  • @yourfavoriteteacher7168
    @yourfavoriteteacher7168 5 років тому +2

    All the best babu mee amma nanna jeevitam andariki adarsem nuvvu baga shine ayi nuvvu anukunna goal sadinchi amma nannani chusukovali mee nanna gari health bagundali god bless your family

  • @b.rameshpatnaik7924
    @b.rameshpatnaik7924 3 роки тому +3

    Madam Sridevi you are a excellent human being. May God bless you. You are doing a very good service which even richest people dont dare to do it.

  • @Lovelysatya1427
    @Lovelysatya1427 4 місяці тому

    Akka nuvvu chala great, chala manchi pani chestunaru thanaki vidyadanam chesaru miku a sarswati devi blessings appudu vundali

  • @rakeshreddy7079
    @rakeshreddy7079 5 років тому +17

    Sridevi garu chala goppa manasu unddhi meku, chala opika undali.....
    We need to sacrifice whole life it's not an easy thing....

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 2 роки тому

    All the best chinna God bless you