శ్రీదేవి గారు మీరు అందరినీ చైతన్యం చేస్తున్నారు ఆ గ్రామ ప్రజలు చాల మంచి వాళ్ళు సహాయం చేసిన అందరికీ నమస్కారాలు.......ఇలా ఇతరులకు మేలు చేస్తే వాళ్లకు దేవుడు అందరికీ మేలు చేస్తాడు
కనబడని దేవుళ్ళుకోసం గుడిలు చుట్టూ తిరిగే కంటే. ఒక పేద కుటుంబంకోసం మీరు చేస్తున్న గొప్ప పనికి.మాటలు చాలడం లేదు.. ఇంతగొప్ప మనసున్న వారు....మీరే నిజమైన దేవుళ్ళు...🙏🙏🙏🙏🙏
అక్క చాలా థాంక్స్ మీ వల్ల ఊరి గ్రామస్తులు కూడా చాలా స్పందించారు హెల్ప్ చేశారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని మాట కూడా ఇచ్చారు మీకు ఆ ఊరి గ్రామస్తులకు ధన్యవాదములు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A good attempt by lady in mobilising funds from locality as well as her source for showing livelihood to needy / helpless /young widow with two children. Our salute to her in taking lead.
పుట్టినప్పుడు పేరు ఉండదు.. ఊపిరి మాత్రమే ఉంటుంది... చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రం ఉంటుంది... ఈ రెండిటికి మధ్య జీవితం ఉంటుంది... ఊపిరి ఎలాగూ నిలుపుకోలేము... కనీసం.. మనం పోయిన.. మన పేరు నిలిచిపోయేలా.. కొన్ని మంచి పనులు.. చేద్దాం...sridevi garu...miku 🙏🙏🙏
@@gujjarivijayalakshmi6542 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu please 🙏🙏🙏🙏🙏
మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్నట్టుగా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉండేది అన్నయ్యలు మీలాగా ఉండాలని మేము కూడా ట్రై చేస్తాం సూపర్ థాంక్యూ సో మచ్
To the , Respected mam,sridevi. I am really appreciated you for doing this good job . Prathi manishiki kastam vachinappudu jivitham lo nilabadataniki oka thodu avasaram anthakante important oka avakasam dorakadam avasaram.all the very best for your future .
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్న సిస్టర్ మాది విజయనగరం జిల్లా లక్కవరపుకోట ఇటువైపు వస్తే నేను కొన్ని కొన్ని చీరలు ఇస్తాను నాకు చిన్న బట్టల షాపు ఉంది అలాగే చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నా చానల్ తరపున కొన్ని చీరలు రెడీమేడ్ ఇస్తాను
శ్రీదేవి బంగారు తల్లి కొత్త నిర్ణయం బాగుంది వీళ్ళని చోటల్లా ప్రతిచోట మీకు అందరూ ఇలా ముందుకు వస్తే అదే పదివేలు ఇంత కాలానికి కొత్తది నిర్ణయం బాగుంది తల్లి అందరూ ముందుకు వస్తున్నారు అందరికీ దేవుడు చల్లగా చూడాలి
అక్క నేను నీ తమ్ముడు నీవు చేసే పనికి శతకోటి వందనాలు చెప్పడానికి మాటలు లేవు నిన్ను దేవుడు చల్లగా చూడాలి నిండు నూరేళ్లు ఉండాలి ఇంతకుమించి ఏమి చెప్పలేను ప్రేమతో నీ తమ్ముడు
Sridevi garu. ....ma health ela unna parledu....me health bagundalani devunni prardhisthunnanu....na health baguntea na faimily baguntadi me health baguntea konni vela kutumbalu anadhalu baguntaru mee kastam valana.thankyou so much.....for ur service. Superb.
Akka ur my leader, Ne valla aa Village lo vunna chala mandhi help cheyadam jarigindhi , Annalu prathi okkariki peru peru na na dhanyavaadhalu ,maarpu anedhi manushula nunde vasthundhi ani theliyajesaru, love you akka ❤❤❤❤❤❤❤❤❤
Hyy maam vr frm karnataka but v love ur social service towards poor villagers may god gv uu mre strength n willing 2 help dem .........❤️ don't stop diz wrk maam ....love u so much ..yo
Endharo Mahanubhavulu Andhariki Vandhanamulu mee andhariki aa bhagavanthudi aaseesulu untay inka enno manchi panulu cheyyagalige sakthini miku naku andhariki aa devudu ivvalani korukuntunnanu.Sabka malik ek hai 🙏
✝️ Praise the Lord Hai.. Madam!... Good Morning.! Hats-up Well-done ! Volontary Helping to poor people is the most responsible and respectable job, I hope ,many people inspiriration to this voluble Work. ధన సహాయం మరియు బుజం తట్టి ధైర్యం చెప్పడం గొప్ప విషయం . God Blesses you Thank U ...
అక్క నీవు చాలామందికి హెల్ప్ చేస్తున్నావు. ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
శ్రీదేవి గారు మీకు దండాలు ఇంత మంచిగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఓపికతో వింటు వారికి తగిన విధంగా సహాయం చేసే మీకు దండాలు
Sridevi Madam Gary Many Many thanks God bless you
@@asrifraj8144 cc faster TX the. Xxdffrdxxr + let gf
@@asrifraj8144 by
@@asrifraj8144 by
@@narasimharaju9368 no
శ్రీదేవి గారు మీరు అందరినీ చైతన్యం చేస్తున్నారు ఆ గ్రామ ప్రజలు చాల మంచి వాళ్ళు సహాయం చేసిన అందరికీ నమస్కారాలు.......ఇలా ఇతరులకు మేలు చేస్తే వాళ్లకు దేవుడు అందరికీ మేలు చేస్తాడు
Sri
Sridevini garu
ఊరు వారు కూడా బాగా స్పందిస్తున్నారు...గ్రేట్
You mustiga
కనబడని దేవుళ్ళుకోసం గుడిలు చుట్టూ తిరిగే కంటే. ఒక పేద కుటుంబంకోసం మీరు చేస్తున్న గొప్ప పనికి.మాటలు చాలడం లేదు.. ఇంతగొప్ప మనసున్న వారు....మీరే నిజమైన దేవుళ్ళు...🙏🙏🙏🙏🙏
Nijam chepparu aa devudu thana gudiki vache bhakthulakante ila padhi mandhiki sahayapadevarine bhakthudiga bhavinchi ishtapadatharu asalu manalni ee bhumi midhaku pampindhi kuda mana valla edhoka sahayam inkokariki jaragalane idhi chala thakkuva mandhi theluskuntunnaru
@@vasuannayya9620 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏
@@vasuannayya9620 🙏🤲⛪🛐✝️🙏🤲⛪🛐✝️
అక్క చాలా థాంక్స్ మీ వల్ల ఊరి గ్రామస్తులు కూడా చాలా స్పందించారు హెల్ప్ చేశారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని మాట కూడా ఇచ్చారు మీకు ఆ ఊరి గ్రామస్తులకు ధన్యవాదములు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PILUPU NGO
SOCIETY REGISTRATION:53/2007.
Founder:G.RAVI
Director:G.RAVI
Society registration address:kothadibbala palem(village)
D.Matyalesam(GP)
Etcharal (mandalam)
Srikakulam-532408
Mail: ngopilupu@gmail.com
Mobile:6300252432
9989083028.'PILUPU' SWASTCHANDA SEVA SAMSTA
Bank: Karnataka bank Ltd.
Account:7502000100015001
Ifsc:KARB0000750
Srikakulam Branch
G.t Road.srikakulam-532001.
HaaaaaaAaaaaa
అక్క నీవు చాలా మంచి పని చేస్తున్నారు అక్క
సేవ చేయాలంటే పాలిటిక్స్ లో రావక్కర లేదు శ్రీదేవి గారికి అభినందనలు
Megan.good.job.
Jyothi Devarapalli K in by
Endhuku Andi politics Loki Chala danger
గుడ్ జాబ్ అక్క నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏👍
Sridevi gari fans like here... 👍👍👍👍
🙏
super sridevi garu like
Uru chala manchidi madam
Hcdckbhgeajz👻👻👻😽😽😽🙀🧡💜💜💛😽😹💜💢💔🗯️💔💢💥💔💢💔
fevdhsjvzbs🥺💥🥶👻🥺🥶👻👿😧😮🥺😮😽😯😈👻
ఇలా చాలా బాగుంది మేడం తల 1000 :500 ఇలా esthe hi ఒక్కరూ కూడా పేదవాళ్ళు lekunta ఉంటారు చాలా మంచి పని ఈ ఊరు వాళ్ళని చూసి మారుతారని ఆశిద్దాం
చెల్లమ్మ ధన్యవాదాలు మీరు చల్లగా చూడాలి దేవుడు
Gandla Srinivas
Akka god bless you
😈
@@nirmalanirmala8070 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu 🙏🙏🙏
@@rajithrajuraju759 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏
మని వుంటే ఇలా పేదవాళ్లను ఆదుకోవాలని ఆలోచన రావాలి 🙏🙏
Youaregreattmadam
Q
నీమంచి మనసుకు.దండాలుచెల్లి. నీవు.100ఇయర్.బ్రతకాలి
Supar madam
ప
Nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏
@@venkatvenkat7574 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏
A good attempt by lady in mobilising funds from locality as well as her source for showing livelihood to needy / helpless /young widow with two children. Our salute to her in taking lead.
కనిపించని దేవుల్లకన్నసహాయం చేసె మంచి మనసున్న శ్రీదేవి గారికి మనస్పూర्తీగ 🙏 🙏
Sridevi garu meeru manchivaaru meeru andhariki help chestunnaru
Meeku thanks
Meevalla konni familys anandhanga untunnaru
పుట్టినప్పుడు పేరు ఉండదు.. ఊపిరి మాత్రమే ఉంటుంది... చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రం ఉంటుంది... ఈ రెండిటికి మధ్య జీవితం ఉంటుంది... ఊపిరి ఎలాగూ నిలుపుకోలేము... కనీసం.. మనం పోయిన.. మన పేరు నిలిచిపోయేలా.. కొన్ని మంచి పనులు.. చేద్దాం...sridevi garu...miku 🙏🙏🙏
చెల్లెమ్మా...దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడాలని ..,🙏🙏🙏🙏
E video super akka ela మనవాళ్ళు మనకు సహాయం చేస్తే chela బాగుంటుంది kadha 🙏🙏🙏neku chela tq akka
ఊరి లో వాళ్ళు సపోర్ట్ కి వందనములు, 🥰🥰🥰
L
ఈ గ్రామానికి చాలా వందనములు శ్రీ దేవి గారు మీకు వందనములు
God bless you bangaaram. Every day pray for you and your charity.
Super hats off andari chala baga helf chesaru.
ఆ గ్రామస్తులు గ్రేట్ ...అమ్మ మీరు షాపు పేట్టిన తరువాత ఏవ్వరితో గోడవలు పేట్టుకొకుండ మంచిగ షాపు అమ్ముకొండి..శ్రీదేవిగారు మీరు సూపర్ ...❤❤❤
మా శ్రీదేవి అక్క నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ❤❤❤
శ్రీదేవి గారు చాలా మంది ప్రజలు వారి కుటుంబాలకు ఆర్థిక పరిస్థితి కూడా ఖచ్చితంగా బాగుచేశారు
❤❤❤❤❤
ఉన్న ఊరు వాడ కన్న తల్లీతో సమానం శ్రీధేవి గారు ధన్యవాదములు
I like the way u handled it Sridevi good job I watch ur work all the time I am from Chicago
Our whole family love you a lot Sridevi garu 😊 We like your helping nature a lot.
Hii
Hallo
I'm also helping for poor peoples please visit my channel and support me madam 🙏🙏🙏
శ్రీదేవి అక్క. నీ మంచి మనసుకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akka meru Chala great ,e rojulo enta manchi manasu yavariki untundi I appreciate you Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@gujjarivijayalakshmi6542 pooppk Kohl's oo up yo UI ty op
@@gujjarivijayalakshmi6542 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu please 🙏🙏🙏🙏🙏
మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్నట్టుగా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉండేది అన్నయ్యలు మీలాగా ఉండాలని మేము కూడా ట్రై చేస్తాం సూపర్ థాంక్యూ సో మచ్
ఊర్లో వాళ్ళు.మంచి.సపోర్ట్ ఇచ్చారు వేరీ నైస్🙏
To the ,
Respected mam,sridevi.
I am really appreciated you for doing this good job .
Prathi manishiki kastam vachinappudu jivitham lo nilabadataniki oka thodu avasaram anthakante important oka avakasam dorakadam avasaram.all the very best for your future .
ఆట వెలది పద్యము : సిద్ది పేట చేరి శ్రీ దేవి లలితకు పిల్ల లకును కూడ చల్ల నైన మనసు గలిగి పేద జనులకు అరుదైన సాయ మంద జేయు చక్క గాను
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్న సిస్టర్ మాది విజయనగరం జిల్లా లక్కవరపుకోట ఇటువైపు వస్తే నేను కొన్ని కొన్ని చీరలు ఇస్తాను నాకు చిన్న బట్టల షాపు ఉంది అలాగే చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నా చానల్ తరపున కొన్ని చీరలు రెడీమేడ్ ఇస్తాను
శ్రీదేవి బంగారు తల్లి కొత్త నిర్ణయం బాగుంది వీళ్ళని చోటల్లా ప్రతిచోట మీకు అందరూ ఇలా ముందుకు వస్తే అదే పదివేలు ఇంత కాలానికి కొత్తది నిర్ణయం బాగుంది తల్లి అందరూ ముందుకు వస్తున్నారు అందరికీ దేవుడు చల్లగా చూడాలి
గాడ్ బ్లెస్స్ యూ శ్రీ దేవి
What a wonderful job madam ...very well done thank u soo much for helping at poor people I pray for u&ur organization
Wonderful god bless you sister
Super super superb andi sridevi gaaru, devudu mimalnni andarini challaga chudalani korukuntunnanu. 🙏🙏🙏
అక్క నేను నీ తమ్ముడు నీవు చేసే పనికి శతకోటి వందనాలు చెప్పడానికి మాటలు లేవు నిన్ను దేవుడు చల్లగా చూడాలి నిండు నూరేళ్లు ఉండాలి ఇంతకుమించి ఏమి చెప్పలేను ప్రేమతో నీ తమ్ముడు
So great. Sridevi amaa
@@mullavaheeda8276 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister 🙏🙏🙏
మేడం సూపర్ నువ్వు ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి ఎంతో హెల్ప్ అవుతుంది మీరు ఇలాగే చేయాలని నా యొక్క మనవి ప్రతి ఊర్లో ఇలా చేస్తే బాగుంటుంది
Thank you sridevi Garu for motivating us
శ్రీదేవి బంగారు తల్లి కొత్త నిర్ణయం బాగుంది అమ్మ వెళ్ళిన చోటల్లా ఇలాగే చేయండి దేవుడు చల్లగా చూడాలి బంగారు తల్లి శ్రీదేవి
madam sridevi garu
you are doing great social
service. may god bless you
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
Sridevi garu. ....ma health ela unna parledu....me health bagundalani devunni prardhisthunnanu....na health baguntea na faimily baguntadi me health baguntea konni vela kutumbalu anadhalu baguntaru mee kastam valana.thankyou so much.....for ur service. Superb.
hats off to you madam,the way you approach people , kindness in your way,long live ,
sridevi you are very great, may God bless you and your family, and give more and more wonderful bright future.
Super akka tq👍👍👍👍👍👏👏👏👏👏👏
Enthamandhiki seva chesthunnandhuku dhanyavadhamulu
mundhuga
Miru enthomandhiki
Inspiration milaga andharu alochisthe
pedharikame undadhu
okavela unna
memu pedharikamlo
unnamanna sangathe marichipotharu
God bless you madam....
ఆ దేవుని ఆశీస్సులుతో మీరుభాగుంఢాలీ శ్రీదేవి మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akka ur my leader,
Ne valla aa Village lo vunna chala mandhi help cheyadam jarigindhi ,
Annalu prathi okkariki peru peru na na dhanyavaadhalu ,maarpu anedhi manushula nunde vasthundhi ani theliyajesaru,
love you akka ❤❤❤❤❤❤❤❤❤
Hyy maam vr frm karnataka but v love ur social service towards poor villagers may god gv uu mre strength n willing 2 help dem .........❤️ don't stop diz wrk maam ....love u so much ..yo
Meru help chestu,pakana valaki kuda Ela help ga undalani valato kuda help chepistunaru super akka ❤❤
మేడం చాలా సూపర్ చాలా ధన్యవాదములు. మీ కోసం ఈరోజు బ్రతుకు తిన్నావా లేదా ఆలోచన చూసే చాలా మీకు ధన్యవాదములు.
Nic Kumar sir
Elante inka poor family s ke inka help chyalne korkuna
Medam meru superb mam meru akdda una bagundale mam👌👏👏
Sridevi's everywhere inspiring.
Thank u AKka Meru great
very nice village people, kind hearted people.
Akka may God bless you abundantlť
Really great sridevi garu.Manava sevay madhav seva ga mundhuku nadustunnaru.🙏🙏👍🙌
God bless you mam 🙏
నిరుపేదలకి చాలా రకాలుగా దారి చూపిస్తున్నావు తల్లి నిజంగా నీకు ధన్యవాదములు ఆ దేవుడే దిగి నీ రూపంలో ఆదుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను అమ్మ
Sister your god really god bells you good help sister tq so much
శ్రిదేవి మీరూ సూపర్
100/ 100 Mrkulu
Keka Eroju nundi nenu Ni fan Ni jai sridevi
దేవుడు ఏక్కడ లేడు మనలే ఉన్నారు
Real Hero My Dear M'm... Sridevi M'm ❤All the best
Hats off to you sister ... can’t say more Iam speechless by your gesture.. and hats off to the whole villagers ...🙏🙏🙏
5c
Devatha Sridevi akka 🥰❤️🙏....... I love you akka 🥰❤️🥰...... 🙏
Endharo Mahanubhavulu Andhariki Vandhanamulu mee andhariki aa bhagavanthudi aaseesulu untay inka enno manchi panulu cheyyagalige sakthini miku naku andhariki aa devudu ivvalani korukuntunnanu.Sabka malik ek hai 🙏
U great akka mi alochanaku na dhanyavadhalu a uri prajalanu a bagavathudu chalaga chudalani korukuntuna
✝️ Praise the Lord
Hai.. Madam!... Good Morning.! Hats-up
Well-done ! Volontary Helping to poor people is the most responsible and respectable job, I hope ,many people inspiriration to this voluble Work.
ధన సహాయం మరియు బుజం తట్టి ధైర్యం చెప్పడం గొప్ప విషయం . God Blesses you
Thank U ...
One week, 10% money pastor ki ivvadam manesi ilanti vallaki sahayam cheyandi. Then, you will reserve a ticket for heaven automatically.
God bless you 🙏🙏🙌🙌👏👏 akka
Sreedevi super amma memu cheyaleni pani nuvu chestunav god bless u
Chala sntoshamuga vundamma meeru chestunna cheestunna sahayaniki. Mee rupamulo a devude ela vachadu .tq amma
Really, shiridi babaji bless you always and he will be with you in feeding poor families. Hats off madam.
శ్రీ దేవి గారు మీరు c.m గ నిలబడితే మా ఓటు మీకే
yes
S
శ్రీదేవి తల్లి బంగారు తల్లి వెళ్ళిన చోటల్లా మంచి మనుషుల మానవత్వం ఇలా పరిమళించాలి
Great urivalli ,ela undali Chala manchivalli andaru kalisi hlp chesaru
Best wishes to sridevi madam helping poor family's at yalkal village from y c madhavarao nellore girijan
Akka thanks alage village people's ki thanks Chala manchivalu
Sridevi u r great amma enttha mandini help chese vallanuga chesinanduku chala chala tq
Really ur great........hatssup to your thoughts.........
Good job. Good communication in a village.
I really appreciate sridevi mam for you have helping nachar god bless you
Sridevi....JESUS SAID LOVE YOUR NEIGHBOUR LIKE YOU....YOU ARE DOING GOOD JOB...GOD MAY BLESS YOU....
God bless you talli Nuvvu nindu noorellu challaga undali🙏🙏🙏🙏🙏🙏 talli🙌🙌🙌🙌 sridevi
Akka intha manchi manasu yenti akka meedi, a great person, god bless you.
Akka nivu100 brathakali happy ga
Saving others it's work is so good
Sri Devi Garu great work ..
ఊరులో వారి అందరికీ ధన్యవాదాలు అక్క.
దేవులు ఉన్నారో లేరో నకు తెలియదు కానీ నువ్వు నాకు దేవతవు
మీ ఒక్కరి వల్ల ఇంతమంది ముందుకొచ్చారు చాలా మంచి పని చేస్తున్నావ్ శ్రీదేవి అక్క
Munduga village public ki great ela andharu munduku ravali apude devudu kuda SIGUPADUTHADU madem ki thanks
Kumar sir and all the team God bless all Good Job 🙏
Hii
Hallo
Medam garu miku trust unda medam milaga naku help cheyalani untadi but antha unnatha sthanam ledu nduke munduku vellaleka pothuna medam mimlni chusi chala happy anipisthundi....
Voori vaaramdharu meeru kalisi Lalitha ki sahayam cheyyadam bagundhi meeru vallaki help yela cheyyalo yela aithe vupayogamo baga chepparu thanks for all
Akka nv chesi help chusuthuntte naku chala happy ga undhi and naku kuda nela help cheyadam auntte chala esatam akka
దేవుడు కంటే మీరే ఎక్కువ వాళ్లకు మీ సేవకు మేము సైతం