బలరాముడు ఎలా చనిపోయాడో తెలుసా? | Lord Balarama Life End Scene After Maha Bharatam | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2022
  • Watch Ultimate Movie Scene From NTR All Time Hit Movie Sri Krishnavataram. #UltimateScenes #Krishnavataram #TeluguMovies #TeluguHitMovies

КОМЕНТАРІ • 276

  • @bhargavdadinaboiena2516
    @bhargavdadinaboiena2516 Рік тому +84

    ద్వారకా నగరం మునిగే సమయంలో శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం అర్జునుడు వారి సోదరులను ద్వారకా ను వదిలి అక్కడ నుంచి యాదవులను తీసుకొని వెళ్ళమన్నాడు ఆసమయం బయటపడ్డ యాదవులు ఈరోజు వారు వారి తరాల కుటుంబాలు దేశం మొత్తం విస్తరించారు....
    One of the largest community in country
    జై శ్రీకృష్ణ జై మాధవ..

    • @Vamsi99410
      @Vamsi99410 Місяць тому +2

      neku srikrishnudu cheppedaa😅😅😅

    • @vinodhkumar9374
      @vinodhkumar9374 7 днів тому

      Ante gandari sapam thapana mata

  • @luckyraj3670
    @luckyraj3670 Рік тому +55

    శ్రీ కృష్ణుడు తన మరణానికి ముందే ద్వారక లో యుద్ధం తర్వాత మిగిలిన ఆడవారిని యాదవలను అర్జునునితో హస్తినాపురము పంపించాడు.ఆ మిగిలిన యాదవులే ఇపుడున్న సంతతి🙏

    • @allamramu2459
      @allamramu2459 Рік тому +1

      Gandhari saapam migili yadhavulaki yendhuku varthinchaledhu antaru ?

    • @luckyraj3670
      @luckyraj3670 Рік тому +1

      Gandhari shapam sri krishnuni vamsham loni variki mathrame, so sri krishnuni kulam lo migilina vare ee yadavulu

    • @nareshbidudhula7186
      @nareshbidudhula7186 2 місяці тому +1

      @@luckyraj3670 శ్రీకృష్ణుడు క్షత్రియుడు కానీ ఇప్పుడున్న గొల్లవారు కి ఎటువంటి సంబంధం లేదు

    • @mr.aswatthama
      @mr.aswatthama 9 днів тому

      ​@@nareshbidudhula7186gattiga anaku, Hurt aithay OBC mano Bhaavalu 😂😂

    • @Jeshuyadav7
      @Jeshuyadav7 7 днів тому

      ​@@nareshbidudhula7186 avunu golla vari ki sri krishna ki sambandham ledhu but sri krishnudu chandra vamsam kshatriya yaadhava raju

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv Рік тому +74

    సినిమాకు అసలైన మహాభారతానికి చాలా చాలా తేడాలు ఉన్నాయి. వీటివలన చాలా అపార్థాలు వస్తాయి..ఎవరికైనా నిజాలు కావాలంటే మహాభారతం చదవండి.
    కర్మలను అంటని వాడు కృష్ణుడు ఆయన స్వయంగా తీసుకుంటే తప్ప ఆయనకు ఏ కర్మలు అంటవు.
    నమో కృష్ణ🙏🏻

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 4 місяці тому +2

      మానవుడు గా జన్మించిన వాడు ప్రారబ్దం అనుభవించాలి అని చెబడానికే.
      శ్రీకృష్ణుడు లాంటి వాడికి కర్మలంటవు.కరక్టే.

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 Рік тому +42

    ఎవరి ఖర్మ కు వాళ్ళే బాధ్యులు,ఎంత చక్కగా చెప్పారు కృష్ణ, నమోనమః

    • @masthanelapu1061
      @masthanelapu1061 Рік тому

      He is not,God is eternal he is out of our 24hour time.plz think

  • @ravidevi9677
    @ravidevi9677 Рік тому +15

    🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

  • @povanamramchander4497
    @povanamramchander4497 Рік тому +21

    నమో భగవతే వాసుదేవ నమో నమః 🙏🌹🙏

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Рік тому +35

    శ్రీకృష్ణుడు కర్మలను నమ్ముతాడు

    • @jithuyadav8869
      @jithuyadav8869 Рік тому

      Mari migilina dhevathalu nammaraa???

    • @avinashreddyreddy985
      @avinashreddyreddy985 Рік тому +1

      @@jithuyadav8869 మనం ఉన్నంత వరకూ ఎవరైనా ఉంటారు కానీ కాలం చేసేటప్పుడు ఎవరూ ఉండరు మన దగ్గర ఏమి ఉండదు కృష్ణుడు అవతారం చాలించే తప్పుడు ఆయన దగ్గర ఏమి లేదు ఒంటరిగా ఉన్నాడు శంకు చక్రాలు వైకుంఠంలోకి వెళ్ళాయి

    • @MuraliKrishna-ew4pn
      @MuraliKrishna-ew4pn Рік тому

      @@jithuyadav8869 hi

    • @MuraliKrishna-ew4pn
      @MuraliKrishna-ew4pn Рік тому

      @@jithuyadav8869 Ho

    • @akkunaidu4423
      @akkunaidu4423 Рік тому

      అప్పుడే కాదు. ఇప్పుడు కూడ ప్రతి ఇంటి లో ఒక ముసలం ఉంటుంది. లేదా ఏదో రూపం లో బయట నుంచి వస్తుంది.

  • @prasadnus1784
    @prasadnus1784 Рік тому +10

    కృష్ణుడు యాదవుడు కాదు క్షత్రీయుడు,
    గోకులంలోపెరిగాడు కనుక గోపాలుడైనాడు .
    సినిమాలు ప్రజలను ఆకర్షించే కళలు.
    రామారావు భీముడైతే ధుర్యోదనుడు చీడపురుగు గాచూపిస్తారు.
    రామారావు దుర్యోధనుడైతే వెయ్యి ఏనుగుల బలమున్న భీముడిని గడ్డి పోచగా చూపిస్తారు.

    • @anishanirudh3598
      @anishanirudh3598 4 місяці тому +2

      యాదవులు అందరు shaత్రియులు
      అవుతారు సార్

    • @nallagorlasrinivasrao9253
      @nallagorlasrinivasrao9253 Місяць тому +3

      మీరు అవును అన్నా , కాదు అన్నా ఈ భూమండలం లో శ్రీకృష్ణుడు యాదవుడు గానే పిలవబడతాడు..చరిత్ర ను వక్రీకరినుంచవద్దు సర్..భాగవతం , మహాభారతం చదవండి. ఇంకా నమ్మకం లేకపోతే మధుర , బృందావనం , ద్వారాక వెళ్లి చూసిరండి.

    • @jaibharathchennai6708
      @jaibharathchennai6708 7 днів тому +1

      Vasudevudu Yadav Raju ... Kanuka Sri Krishnudu Yadavudu ... Mahabharatam chadavandi mitramaa...

    • @samrajyamkandimalla6841
      @samrajyamkandimalla6841 7 днів тому

      Thandri korika teerchananduna Yaduvu ki sapam ichhadu rajyapalana nee vamsaniki radani, aa Yaduvu vamsasthule yadavulu. Janmata Yaduvu kshatriyudu, aa Yaduvu thammudu Puru ne Kuru vamsaniki mula purushudu, Yaduvu Raju kavalsindi Puru ayyadu raju valla nanna Yayathi korke teerchi. So Yaduvu valasapoyadu athani varasulu rajyalu sthapincharu kani aekkuva kalam nilabettukoledu

  • @ramachandragatti220
    @ramachandragatti220 Рік тому +8

    శ్రీ కృష్ణ ద్వారక లో ఉం డు యాదవ వంశము మీద మాత్రమే శాపం

  • @rainbow9418
    @rainbow9418 Рік тому +70

    కర్మ నుంచి భగవంతుడు కూడా తప్పించుకోలేడు..

    • @sinudmpt
      @sinudmpt Рік тому

      హ దేవుడు చూపించాడు అంతే

    • @SRIMADBHAGAVADGITA108
      @SRIMADBHAGAVADGITA108 Рік тому

      Bhagavantuniki karma leepame ledu

  • @Gstar999
    @Gstar999 Рік тому +27

    ఈ సినిమాలో చూపించినట్లుగా బలరాముడు అలాగ మనిషి శరీరంతో సముద్ర ప్రవేశం చేయలేదు నిజానికి...ముందు ఆయన యోగ పద్దతిలో శరీరాన్ని విడిచిపెట్టి ఆ తరవాత ఒక శేషనాగు సర్ప రూపంలో సముద్రంలోకి వెళ్లిపోయారు జరిజినల్ గా జరిగింది ఇదే

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 Рік тому +2

      Adi nijame.cinemalo ala choopinchadam konchem kastam.

    • @lakshmantej9876
      @lakshmantej9876 2 місяці тому

      Mari endhuku ee cinema vallu andharu trp kosame kadha ila ekkuva chesi chupinchedi ayithe puranallo unnatlu endhuku chupincharu inka miru cheppinatlu aayana sarpa roopamloki samudra pravesham chesinatlu yendhulo undi chepthara andi koncham 🙏

    • @settypallipavan902
      @settypallipavan902 24 дні тому

      appatlo anta ledu bro anduke

    • @NaveenKumar-ps2ls
      @NaveenKumar-ps2ls 23 дні тому

      Correct..

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Рік тому +32

    విధి పెట్టే పరీక్షలో నాటకంలో దేవుడు కైనా తప్పలేదు కష్టాలు

  • @NavvulaTV
    @NavvulaTV Рік тому +9

    Nice

  • @amrutanandaswami1249
    @amrutanandaswami1249 Рік тому +12

    జై శ్రీ కృష్ణ

  • @vanshadhara1158
    @vanshadhara1158 Рік тому +5

    Super movies ippudu levu

  • @108srk8
    @108srk8 Рік тому +12

    అవతారం ముగిసింది అని ఉండాలి

  • @surharshansuri2986
    @surharshansuri2986 Рік тому +2

    Jai Sri krishna Jai N.T.R

  • @bandirajesh9484
    @bandirajesh9484 3 місяці тому +2

    హరే కృష్ణ 🙏🙏🙏🙏

  • @narasimhanaidu1236
    @narasimhanaidu1236 Рік тому +3

    👍👍

  • @ThatikondaVenkatesh-k6f
    @ThatikondaVenkatesh-k6f 10 днів тому

    Jai srikrishna

  • @bsbabubolisetty6215
    @bsbabubolisetty6215 Рік тому +1

    Good

  • @praneethk7841
    @praneethk7841 Місяць тому

    Jai ntr

  • @utsavgandharla6931
    @utsavgandharla6931 Рік тому +3

    Lord krishna is lord of whole cosmos

  • @rameshbabu5985
    @rameshbabu5985 Рік тому +2

    great country has great history. Every human being taken birth on this earth has to leave the body here. Once people of this country, after certain age live only to engage in devotional activities but time has changed.

  • @chvenkychvenky5186
    @chvenkychvenky5186 Рік тому +1

    Mahaa natulu

  • @nagarajupittu7294
    @nagarajupittu7294 Рік тому +2

    Srikrishna mahadeva cheppindi) vini patinchevarini aha vishunu mahadeva varini kapaduthadu

  • @pathiputturpulasekhar317
    @pathiputturpulasekhar317 Рік тому +3

    Super

  • @prakashrao5397
    @prakashrao5397 Рік тому +5

    Krishanvataram edi.

  • @ksuryanarayana2946
    @ksuryanarayana2946 Рік тому +9

    Bad incident is forever

  • @sambasivaraochitta5281
    @sambasivaraochitta5281 Рік тому +1

    People of all communities spread throughout country......ok

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v 3 місяці тому +1

    Jai jai jai Sri krishna jai jai N.T.R

  • @burriumashanker1346
    @burriumashanker1346 Рік тому +3

    Thumb nail ki match kale

  • @kasurianji258
    @kasurianji258 4 місяці тому +1

    Krishna balaramudu yadhavulu kadu palakulu ante go palakulu andhuke yadhava vamsham migilindhi

  • @sankarareddy1719
    @sankarareddy1719 Рік тому

    Sri krishnuni. Vakkulalo darmadarmamulu durmargudaina duryodhanuniki vartichavu Annabu
    Tana Anna balaramunito by Sankar Reddy Cbit Hyd Retd employee Atp

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal Рік тому +4

    జై యాదవ్... జై జై మాధవ్...

  • @ThatikondaVenkatesh-k6f
    @ThatikondaVenkatesh-k6f 10 днів тому

    Jai. N. T. R

  • @shivachandra6564
    @shivachandra6564 Рік тому +1

    కృష్ణం రాజు ఒక నిమిషం మాత్రమే ఉన్నాడు

    • @venkataraojs4987
      @venkataraojs4987 Рік тому

      కృష్ణంరాజు కాదు ch నారాయణ మూర్తి

  • @abdulndeso7156
    @abdulndeso7156 Рік тому

    ꦧꦠꦫ ꦏꦫꦿꦌ ꦕ

  • @chenchaiahyadav559
    @chenchaiahyadav559 Рік тому +8

    జై యాదవ్ జై మాధవ్

  • @buddholuschary2824
    @buddholuschary2824 Рік тому

    nashanam ante pari poornam kaadhu.1kshatriyulu.parashu raamudu.2 sarpayaagam.janame jeyudu

  • @jaipadmashreeent
    @jaipadmashreeent Рік тому

    Sri krusnudi chesina karmaley mahaprastana mo chauki dari tisindi .

  • @srinivassrinivassharmal9709
    @srinivassrinivassharmal9709 Рік тому +2

    Movie name enti anna

  • @kalyankumar7307
    @kalyankumar7307 Рік тому

    Krishnudi manavadu aniruddudu anukunta

  • @manjunathakladvocate9485
    @manjunathakladvocate9485 9 днів тому

    Sari naki oka doubt undhi clarify cheyandi please.... Srikrishnadu vasudevudu koduku ayinapudu ... kshatriyudu kada.......... Sooo yashodamma...pempudu koduku ayinappatiki.......yaadavudu yala aythadu............. Soo sri krishna du yaduvudu kaadu kada ........

  • @Idelcritic
    @Idelcritic Рік тому

    Vamshaniki kulaniki tedaa teliyadaa?

  • @ramaiahchatti9632
    @ramaiahchatti9632 2 місяці тому

    One time is reading for bagavatham

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi Рік тому

    వ్యాసభారతంలోఇలాలేదు

  • @allarinaresh7054
    @allarinaresh7054 Рік тому +9

    జై ఎన్టీఆర్

    • @avinashteja1620
      @avinashteja1620 Рік тому

      Nimmakooru Karanam Santhanam aa ntgadu vadu lekapothey meeku charitra kooda ledu

    • @kishorenadella1028
      @kishorenadella1028 Рік тому

      ​@@avinashteja1620maa charitra bharatha desa charitra ra me charitra enti ra puka me kulaniki unda enti pedda charitra lavada lo charitra lafoot charitra pilla nibba nakodaka kulla gajji kottuku chasthunaru kadha ra aa kulam vadu nennu emana dengeda enti

  • @durgaganesh3431
    @durgaganesh3431 Рік тому +8

    దుర్యో దనుడు అలా చనిపోవడం బాధాకరం

  • @aromatastyfood04
    @aromatastyfood04 Рік тому +3

    ఇప్పుడు మనిషి అభివృద్ధి చెందడానికి ఇవన్నీ తెలుసుకోవలసిన అవసరంలేదు మీరు మారాలి .ఎప్పుడూ మరతరో ఏమో

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 Рік тому +3

      మనం అభివృద్ధి చెందడానికి మన తల్లి దండ్రులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేట్లు వున్నావ్ కదా బ్రో

    • @rvk4b3
      @rvk4b3 Рік тому

      Tailoring spelling nerchuko e videos neekendhuku?

    • @aromatastyfood04
      @aromatastyfood04 Рік тому

      మీకు చెప్పిన అర్థం కాదు

    • @rambabuyakala
      @rambabuyakala Рік тому +3

      ఇప్పటి తరం కన్నా అప్పటి తరం వారు చాలా అడ్వాన్స్. మనిషి ఎలాంటి తప్పులు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. మీరు కుటుంబ సమస్యలకు రామాయణంలో, బయట సమస్యలకు మహా భారతంలో మీకు సమాధానం దొరుకుతుంది.మనిషి నడవడిక ఎలా ఉండాలో చెప్పేదే గీత. ప్రయత్నించి చూడండి.

    • @22225665
      @22225665 Рік тому

      But history is imp,

  • @bhagyachavali612
    @bhagyachavali612 Рік тому +208

    నాది ఒక ప్రశ్న అప్పుడు యాదవుల వంశం నాశనం అయిపోతే ( అందరు చనిపోతే )ఇప్పుడు ఇంకా యాదవులు ఎలా ఉన్నారు ..ఎవరైనా చెప్పండి ప్లీజ్...🙏

    • @srilakshmiperepa3448
      @srilakshmiperepa3448 Рік тому +19

      Now that race of Yadav caste (Vyshya) is no more.

    • @kamal.m3130
      @kamal.m3130 Рік тому +111

      కొంత మంది యాదవులు అర్జునుడు తో పాటు వెళ్లి ప్రాణాలతో బయట పడ్డారు, వినని ముర్కులు సముద్రం లో పడి మార్నించారు

    • @ramkumar8692
      @ramkumar8692 Рік тому +28

      Kevalam dawraka vasulu ayina yadavlu matram nasanam ayipoyaru remining places lo unnaru kaledhu

    • @Badboy-ug7jn
      @Badboy-ug7jn Рік тому +3

      Good question bro

    • @nalabhagollaraju152
      @nalabhagollaraju152 Рік тому

      అందరు కాదు ద్వారక మునిగి పోయే సమయం లో అర్జునుడు కొందరిని బయటకి తీసుకెళ్లువెళ్లినపుడు అడవి జాతి దొంగలు వారిని పట్టుకుపోయారు

  • @saiprasad7087
    @saiprasad7087 Місяць тому

    Movie name pzz

  • @sdmasthan9367
    @sdmasthan9367 9 днів тому

    Krishnudu raja vamsam kada

  • @hemanthgudi9928
    @hemanthgudi9928 12 днів тому

    Musalam ante enti

  • @GEETH.Kalyan4560
    @GEETH.Kalyan4560 2 місяці тому +1

    కొన్ని సినిమాలు కల్పితాలే ఎక్కువ..

  • @prabhaprabha18
    @prabhaprabha18 Рік тому

    Krishnudi soodarudu balaraamudu kadaa?? Kaliyugam loo venkanna swami krishnudigaa inkaa pandaripuramloo paandurangaswaamygaa unnaadu kadaa??? Krishnudiki aarambamu inka antamu ledu kadaa?? Mari balaraamudu koodaa alaagey nemoo??

  • @ksuryanarayana2946
    @ksuryanarayana2946 Рік тому +2

    Curse to the gadu kulam is a very
    Bad position forever

  • @rajukumarkumar9347
    @rajukumarkumar9347 Рік тому +7

    జై యాదవ్ జై మాదవ్

    • @avinashteja1620
      @avinashteja1620 Рік тому

      Kulagajji lanjaga ,, telsukora gorre asalu ayana kshatriyudu ra golla intlo perigadra

    • @avinashteja1620
      @avinashteja1620 Рік тому

      Chaganti garini avamaninche lucha jihadi nayallara pondra pakistan

  • @Madhav2506
    @Madhav2506 Рік тому

    S

  • @laxminarayanakurri9897
    @laxminarayanakurri9897 Рік тому +1

    Anjaneya Nadu Lanka dhahanam chesinappudu,Rama namam ekkada untundho akkada apayam jaragadhu Ani Anjaneya lu varu theliparu.adevidanaga.Krishnununi nammina vari dhaggaraku apadhalu daricheravu.alanti vari lo migilina vare eee yadavulu.

  • @janupalaradhakrishnayadav3498

    Yaduvamsham motham nashanam kaledu pillau mahilalu musali vallu migilaru yaduvirule maranincharu yadavulanu jahinchevaru yevvaru leru kabatti vallaku valle kottukoni chacharu krishnuni muni manumadu vajrudu malli rajyani paripalinchadu

  • @madhurajarao
    @madhurajarao Рік тому +1

    Movie name please

  • @prashanthkumargupta2633
    @prashanthkumargupta2633 Рік тому +2

    Mosanni mosam to gelavali

  • @kalyankumar7307
    @kalyankumar7307 Рік тому

    Dwaraka ne nasanam ayindi krishnudi koduku mariyu parishtuni subhadraki appacheppadu krishnudu madhura lo yadavavamsam rajyamelindi subhadra iddarini chuscundi

  • @venkataramaraomadiraju1415
    @venkataramaraomadiraju1415 Рік тому

    తీ రి గీ యు గ ప్రా రంభ సమయం లో ఆన్నే కులాలు పుడతాయి

  • @bavajanbobbybavajanbobby9456

    మరి మనిషికి మనసు ఎందుకు ఇచ్చావ్

  • @ManiKanta-ge4vg
    @ManiKanta-ge4vg Рік тому +1

    Movie Name ?

  • @mallik_purra
    @mallik_purra Рік тому

    Ikkada unna dialogue same ame cheppi undakapovacchu, Sri Krishnudu edho rakanga thana Vamshanni continue chesi undocchu anduke kadha Yugaalu marina Yadav ane word undi Yadavs unnaru.

  • @eswarareddytetala4919
    @eswarareddytetala4919 22 дні тому +1

    NTR mahabarathani nasanam chesadu

  • @inagantivenkatprasad5423
    @inagantivenkatprasad5423 Місяць тому

    Those are not Yadav as who are alive

  • @kotaiahnalleboina6945
    @kotaiahnalleboina6945 Рік тому

    ముసలం అంటే ఏమిటి

    • @NKS1982
      @NKS1982 4 місяці тому

      రోకలి

  • @kalyankumar7307
    @kalyankumar7307 Рік тому

    Sapam only krishna vamsam only yadavd not for other yadavd so other yadavd saved

  • @PhaniBhushanKalle
    @PhaniBhushanKalle 4 дні тому

    P

  • @santadevi4119
    @santadevi4119 Рік тому

    What is the name of this movie ?

  • @ramuluenumula4273
    @ramuluenumula4273 Рік тому

    Intha mandhi chavuku krishnude Karanam.

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Рік тому

      ఈ సృష్టిలో జరిగే ప్రతి దానికీ ఆ కృష్ణ పరమాత్మ కారణం. యుద్ధానికి మూలమైన సుయోధనుడికి యుద్ధాన్ని ఇచ్చాడు.
      ధర్మాన్ని స్థాపించాడు.

    • @kondayaguntahemanthsaikuma2475
      @kondayaguntahemanthsaikuma2475 Рік тому

      Nee chaavu ki kuda... Jananam, gamanam, maranam antha swamiyee ....jai krishna....

  • @SyamalaTadigadapa
    @SyamalaTadigadapa Рік тому +2

    యయాతి మహారాజు కొడుకులలో యదువు ఒకడు. అతడి వంశీకులను యాదవులు అంటారు. వీరంతా క్షత్రియులు. వీరిలో అంధక, భోజ, వృష్ణి వంశాలు శాఖలు. శ్రీకృష్ణుడు వృష్ణివంశీకుడు. శ్రీకృష్ణుడు తన బాల్యం అంతా తన తండ్రికి మిత్రుడైన నందుడి ఇంట్లో రహస్యంగా పెరిగాడు. నందుడి అధీనంలో పెద్దగా పశుసంపద ఉండేది. దానిని గొల్లలు నిర్వహించే వారు. నందుడు క్షత్రియుడే కాని గొల్లవాడు కాదు. చిన్న మండలాధీశుడి స్థాయి రాజు. రానురాను మనజనం శ్రీకృష్ణుడు యాదవుడూ పశుపాలకుడూ కాబట్టి పశుపాలకులు అంటే యాదవులు అన్న పిచ్చి అవగాహనకు వచ్చారు. పశుపాలకవృత్తి వారు యాదవుల మని చెప్పుకోవటమూ యాదవ్ అని ఒక కులనామం తగిలించుకోవటమూ చేసారు. అందుచేత నేటి ఈ యాదవ్ కులనామం వాళ్ళు కృష్ణుని లాగా చంద్రవంశక్షత్రియులు కానేకారు.

    • @nallagorlasrinivasrao9253
      @nallagorlasrinivasrao9253 Місяць тому

      మీరు అవును అన్నా , కాదు అన్నా ఈ భూమండలం లో శ్రీకృష్ణుడు యాదవుడు గానే పిలవబడతాడు..చరిత్ర ను వక్రీకరించవద్దు సర్..భాగవతం , మహాభారతం చదవండి. ఇంకా నమ్మకం లేకపోతే మధుర , బృందావనం , ద్వారాక వెళ్లి చూసిరండి.

  • @28.8.21
    @28.8.21 Рік тому +4

    దుర్యోధనుడిని యెందుకు ఇంతమంది కలిసీ చంపుతారు, ! భాగవత్ గీత రాసిన దేవుడు కృషుడు ఎందుకు చనిపోయాడు!??🤔

    • @rajeshrag1195
      @rajeshrag1195 Рік тому +1

      Krishna mosagadu I hate Krishnan

    • @mallikarjun8359
      @mallikarjun8359 Рік тому +2

      @@rajeshrag1195 ఎమ్ మోసం చేశాడు చెప్పు

    • @mallikarjun8359
      @mallikarjun8359 Рік тому +4

      పదిమంది కలిసి ఒక పసివాడు అయినా అభిమన్యుని చంపారే న్యాయమా

    • @28.8.21
      @28.8.21 Рік тому

      @@mallikarjun8359 ok

    • @saiyesh285
      @saiyesh285 Рік тому

      @@rajeshrag1195em mosam chesaru krishnudu

  • @108srk8
    @108srk8 Рік тому +7

    కలియగం లో మోడీ 🙏🏻

  • @savinay999
    @savinay999 Рік тому

    Dongalu