ఎటువంటివారికైనా, ఏ వయసువారికైనా ‘ మాటతోడు’ మంచి ఆసరా ను ఇస్తుంది! ఒక ధైర్యాన్ని ప్రసాదిస్తుంది !కౌముది తన చల్లనికిరణాలను అందరికీ ప్రసరింపజేయడం ముదావహం!
గురువుగారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి మీద ఒక ప్రోగ్రాం చేయండి. ఆయన తెలుగువారు. అంతేకాకుండా చక్రవర్తి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచంలో రారాజుగా వెలిగాడు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మీరు ఒక ప్రోగ్రాం చేస్తే చాలా బాగుంటుంది. మీ నోటి గుండా ఆయన గురించి వినాలని ప్రేక్షకులందరి కోరిక.
శత కోటి వందనాలు గురువర్య.
Kiran prabha gaaru koumudi kiranalu videos anni oka playlist ga arrange cheyandi. vinadaniki easy ga untundi.
Namaskaram Kiran sir
Good motivational lines sir
Good morning 🌻
Bhaley chepparu guruvugaaru.very useful tips
Please elanti videos cheyandi sir please
ఎటువంటివారికైనా, ఏ వయసువారికైనా ‘ మాటతోడు’ మంచి ఆసరా ను ఇస్తుంది! ఒక ధైర్యాన్ని ప్రసాదిస్తుంది !కౌముది తన చల్లనికిరణాలను అందరికీ ప్రసరింపజేయడం ముదావహం!
శ్రీ గురుభ్యోనమః మంచి మోటివేషన్. 👏👏👏👏👌👌👍👍🙏🙏🙏🙏
Excellent motivation sir
Many thanks Sir
I am spending most time repenting for the mistakes I did in past.
Please make a video for how to forget past and be at peace
Dayachesi koumudi kiranalu videos anni oka playlist lo pettandi.. Vinadaniki suluvuga untundi.. Kramabaddhanga untundi.. Dhanyavaadaalu.. 🙏
అవునండీ.. చెయ్యాలి.. కాస్త సమయం చూసుకుని చేస్తాను.