GANGARAJU FULL VIDEO SONG | LATEST FOLK SONG | LASYA | RAMA KRISHNA KANDAKATLA | RKB OFFICIAL
Вставка
- Опубліковано 1 жов 2024
- GANGARAJU FULL VIDEO SONG | LATEST FOLK SONG | LASYA | RAMA KRISHNA KANDAKATLA | RKB OFFICIAL
TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )
Producer: Kumar Arkuti
Lyrics&Composed: Ramakrishna Kandakatla
Singer : Sandhya Koyyada
Music: Naveen Sambari
Cast : Lasya
Chorography: Paindla Rajesh
Dop: Arvind Birru
DI: Santhosh Star
Poster: Sagar Mudiraz
#GANGARAJU #LASYA #LATESTFOLKSONG
#RKBOFFICIAL #RAMAKRISHNAKANDAKATLASONGS
#LASYALATESTFOLKSONGS #LASYANEWFOLKSONGS
#LASYANEWFOLKSONGS
Follow Our Official Instagram Account 👉instagram.com/rkb_official_/
షూటింగ్ జరిగిన ప్రాంతం చాలాబాగుంది.అచ్చం పల్లె వాతావరణం కనిపిస్తున్నది.
ఇది ఎక్కడ చేశారో అంటే ఊరు,మండల్,జిల్లా పేర్లు చెప్పండి.
Karimnagar
మాదికూడా కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండల్ దగ్గర ఉంటాం.
నేను ఊరు మరియు మండల్ అడిగాను కాస్త తెలపండి.
ఈనాటి కాంక్రీట్ జంగిల్స్ చూసి చూసి విసుగు వస్తుంది .నా చిన్ననాటి పల్లెవాతావరణం ఈ పాటతీసిన ఊరిలో ఉన్నది.కాబట్టి తెలుపగలరు.
ఐ లౌ మై నేచర్ విలేజ్ .
Mahabubabad gudur Mondal
❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Love you ❤❤❤❤❤
❤❤❤❤❤❤
Coriographer super
Nice👍 💃
ప;గాలి మోటరెక్కివచ్చి గంగరాజు గంగరాజు నాకు ఢిల్లీ చూపిత్తవా గంగరాజు
బుల్లెట్టు మీద నాకు గంగరాజు గంగరాజు గల్లి గల్లీ జుపిత్తవా గంగరాజు;-2
చ;సిరిసిల్ల సీరను కట్టిన కట్టిన
బొంబాయి బొమ్మంచు రైక నేను తొడిగిన
బోనగిరి బొట్టు పెట్టిన పెట్టినా
గజ్వేలు గాజులు సేతినిండ ఏసిన
గాలి మోటరెక్కిచ్చి గంగరాజు గంగరాజు నాకు ఢిల్లీ చూపిత్తవా గంగరాజు
బుల్లెట్టు మీద నాకు గంగరాజు గంగరాజు గల్లి గల్లీ జుపిత్తవా గంగరాజు
చ;కామారెడ్డి కాటుక పెట్టినా పెట్టినా
మల్లాపూరు మల్లెపూలు కొప్పునిండ చుట్టినా
పాలవంచా పట్టీలు కట్టినా కట్టిన
ఓరుగల్లు కమ్మలూ చెవులకు పెట్టిన
గాలి మోటరెక్కించి గంగరాజు గంగరాజు నాకు ఢిల్లీ చూపిత్తవా గంగరాజు
బుల్లెట్టు మీద నాకు గంగరాజు గంగరాజు గల్లి గల్లీ జుపిత్తవా గంగరాజు
చ;
హైదరబాదు హైహీల్స్ తొడిగిన తొడిగిన
అంగట్ల గొన్న హారాన్ని మెళ్ళో ఏసిన
నీ మీద ప్రేమను గుండెలోన దాచిన
నీ రాక కొరకు వేయి కళ్ళతోటి వేచిన
గాలి మోటరెక్కించి గంగరాజు గంగరాజు నాకు ఢిల్లీ చూపిత్తవా గంగరాజు
బుల్లెట్టు మీద నాకు గంగరాజు గంగరాజు గల్లి గల్లీ జుపిత్తవా గంగరాజు
Super 👌💞
Super song sir
Super 🎉
Super
🎉🎉🎉🎉🎉🎉🎉🎉nice
Super super super
Super bro song Super
Kamareddy kattuka 😍😍😍😍😍
Nice song
Super song 👌👌👌👌
LASYA U R LOOKING NICE IN THIS SONG 👏👍 AMA.
Very nice song ✨ dance 🥰
Thank You
Nice song Gangaraju
Thank You
Super ramkrishna anna
సూపర్
Thank You
Nice song❤️❤️❤️👍
Thank You
Kamareddy vallu okka like vesukoddi
Nice
superb lasya sis iam big fan of u
Bagundi....❤❤nic
Thank You
Super hit song💐💐
Excellent song Rk
పాట బాగుంది, కొరియోగ్రపి కూడా బాగుంది.
Thank You Gangaraju gaaru.
Nice Song🎉
సూపర్ సాంగ్స్ ♥️👌👌👌♥️
గంగాధర్,కల్లర్, హైదర్ దడ,akakskj
Nice Choreography by Rajesh 👌🏾👌🏾
Very Nice Song💙💙💙💙💙💙💙
సూపర్ సాంగ్స్
Tq
Super song super smile super body language Madras super 👌👌👌👌👌👌👌
Nice song 👌👌
Thank You
എനിക്ക് തെലുങ്ക് അറിയില്ല പക്ഷേ സൂപ്പർ പാട്ട്. ഗായികയുടെ ശബ്ദവും നായികയുടെ നൃത്തവും നന്നായിരുന്നു. ഭാവുകങ്ങൾ നേരുന്നു.......
Arun.u,
Kulakkad,
Palakkad District,
KERALA STATE
Thank You Very Much 🙏
Very very Nice song Ramakrishna bro 👌👌👌👌👌👌👌👌
Thank You
Y b zip c
❤
Super dancer
I am manveet natekar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you Manveet Natekar Ji
Folks cheetah ❤🎉🐆
👍🐘🌸🙏🌸🐘👍
Nice Song..Good Job ra Lasya 🎉
Lasya akka super dance and expresions
Super song
😂😂😂😂😂😂😂😂❤
Lyrics super RK Anna ... Lasya dance super choreography Rajesh simply superb
❤❤❤❤❤❤
Super undi song music 🎵 kuda chala bagundi endrom buju buju 👍
Good
Thanks
Beautiful Song 🎉
Cute Loveliest Wonderful Dancing performance 🎉
Nice natural scenery Enjoyment all 🎉🎉
Nice video akka beautiful ❤️ song lyrics good songs
Super experience super akka beautiful ❤️ song
Super
Thanks
Super
Thanks
Kamareddy muddubidda lasya super
❤😍💘
Ni navvu super nuvvu. Super
Nice lyrics 🎉🎉🎉
Thank You
Nice choreography 👌
Thanks 😊
Very nice song
Thank You
SUPER SONG.....CONGRATS RKB TEAM......FROM THOLIPODDU CHANNEL
Thank You