కాటు శ్యాం బాబా పేరుతో పూజలు అందుకుంటున్న(బార్బరికుని) ఈ కధ నన్నెంతగానో ఆకట్టుకుంది.మీరు చెప్పిన తీరు అద్భుతం.వింటూనే ఏవేవో కాలాలకు ప్రయానం చేసిన అనుభూతి కలిగింది.Hats off to you,sir.
ఇదే తల సెన్సార్ల లాగా పనిచేసి, మానిటర్ లాగా పనిచేసి, యుద్ధం లో ఎం జరుగుతుంది అని ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని కురుక్షేత్రం అంత తిరుగుతూ ఉంటే మానిటర్ లో కన్పించిన విషయాలు సంజయుడు దృతరాష్ట్రుడికి వివరించారు... సో బార్బరికీడు ఒక రోబోట్ కనుకనే కృష్ణపరమాత్మ రోబోట్స్ యుద్ధం లో వద్దని యుద్ధలో విషయాలన్నీ అందరికి తెలిసేలాగా ఒక కంప్యూటర్ ల, ఇప్పటి యుద్ధరాంగాలో వాడే టెక్నాలజీ లాగే పనిచేసాడు... బార్బరీకుడికి వాళ్ళు అమ్మ సైన్యం తక్కువ ఉండే వైపు పోరాడమని చెప్పే ఒక మెసేజ్ ఫీడ్ చేసి ఉంటుంది. అది కౌరావుల పాండవుల అని క్లారిటీ ఉండదు.. అందుకే ధర్మం అధర్మం దానికి తెలిసి ఉండదు... అందుకే ఇది ప్రమాద మ్ కావచ్చు అని తల ని వేరు చేసి దాన్ని thenology కింద వాడాడు పరమాత్మ... 🙏🙏🙏🙏
20 rojullo nen Sri Krishna goppa thanam, Maruyu Pavithra maina Mahabharatam gurinchi telusukunanu edantha telusukunaka na 25 vathsaralu vrudha chesananipinchindi Mahabharatam chusaka na manasu chalinichi poyindi entha goppa charithra Kala Hindu sampradayam lo puttinanduku enthagano adrushtam cheskonanu, eka nundi kuda Bhagawan Sri Krishna cheppina Margam lone prayaninchadam utthamam Adi entha kaatinyamaina Sare Ankita Bhavam tho mundukellalani drudam ga nischayinchukunanu manam dharma Margam lo unte a paramathmudu epudu manaku thoduga untadu.. Jai Sri Krishna..❤️❤️🙏🙏
అయ్యా మీరు చెప్పిన వృత్తాంతం అంతా బాగుంది కానీ బర్బరీకుడు యొక్క జన్మ వృత్తాంతం భారతంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు నాకు తెలిసినంతవరకూ నేను చదివిన దాంట్లో ఇది ఏ పురాణాల ఆధారంగా చెప్పారు దయచేసి తెలుపగలరు
OM Namo Narayanaya బబ్రువాహనుడినే బార్బరీకునడి కూడా పిలుస్తారు. మన ఇళ్ళకు కట్టే దిష్టి బొమ్మ బార్బరీకుడిదే..... శ్రీకృష్ణులవారు బబ్రువాహనుడికి ఇలా వరమిచ్చారు.
మీకు ఎలా తెలిశాయి ఇన్ని విషయాలు. ఎక్కడ చదివారు. వ్యాస మహర్షి రచించిన మహా భారత, భాగవతాలు ఒరిజినల్ as it is గా తెలుగు అనువాదం దొరుకుతుందా. దొరికితే మాకు తెలియ చేయ గలరని ప్రార్థన
Ghatothkach had born when pandavas were in aranyavasam. He died in the battle. In your narration, the time you mentioned is during pandavas ruling from Indraprasta. Is it not controversial?
Very wrong ‘ unbelievable saying. Who told Subhadra was killed? Subhadra was assigned the duty of looking after care & welfare of Prince Pareeksith, at the time of Pandavas decided to go on Maha Prasthanam.
Chala baga chepparu kani naku oka doubt undi. Barbareekudu 3 banalatho yudham finsh cheyagaligite okka nimushamlo, athanu kauravalu odipotunna time lo valla side yudham chese chance ye ledu.. kani Sri krishnudu enduku ala sandehapaddadu.. explain me please
@moturuchaitanya9356, yuddhamlo evvaru migilevaaru kaadu bcoz Barbarikudi baanalu target finish chesi malli athani daggariki vastayi kabatti. Vaatini malli pandavula meeda prayoginchevadu opposite side nilabadi ok hope ur doubt is clear
Sir mi voice super andi cheputhu untay Inka vinali ani untundhi sir Taq u
Thanq
settipalli anilkumar f
Sreekanth reddy gajulapalli what the f
Supar
@@UNTOLDHISTORYTELUGU ppppp0000p0000ppppppppp0ppppppppppp00p0p00ppppppp
తింటే గారెలు!! వింటే భారతం!! అని అందుకే అన్నారు!.. చాలా బాగుంది!
Thanks Brother Danyavadalu I've kotha kotha kathlu maki thliyadu.
మహాభారతం లో చాలా మంది గురించి (lot of charactets) తెలియదు ఇలాంటి vedios వల్ల మాకుknowledge అందించినందుకు చాలా ధన్యవాదాలు
🙏🙏🙏👍👍👍 చాలా బాగా చెప్పారు సార్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ❤️
ఏనో చేశారు చుడు
చాలా బాగా వివరించారు ఈ బార్బరికుడు దక్షిణాది నుంచి వెళ్లిన వీరుడని విన్నాను
కాటు శ్యాం బాబా పేరుతో పూజలు అందుకుంటున్న(బార్బరికుని) ఈ కధ నన్నెంతగానో ఆకట్టుకుంది.మీరు చెప్పిన తీరు అద్భుతం.వింటూనే ఏవేవో కాలాలకు ప్రయానం చేసిన అనుభూతి కలిగింది.Hats off to you,sir.
Khatu shyam temple in kacheguda
One in Gorakhpur also. from bangalore.
@@sriyantra1939 w
I
Rajasthan lo Khatu ane village lo Khatu Shyam Baba ga kolavapadutunnaru... Chala famous Temple... Lakhlo Bhaktulu vastaru
చాలా అద్భుతంగా వివరించారు
Sir me explanation chala bagundi..easy ga ardam avuthumdi sir thank u sir..
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
Thank u sir Tull today I don't know about barbarika character in mahabarath. Thanks you sir
అద్భుతమైన కథ తెలియజేశారు ధన్యవాదాలు
Sebaba
Super and wonderfull story sir
Wonderfull story sit
టీవీ
ఇదే తల సెన్సార్ల లాగా పనిచేసి, మానిటర్ లాగా పనిచేసి, యుద్ధం లో ఎం జరుగుతుంది అని ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని కురుక్షేత్రం అంత తిరుగుతూ ఉంటే మానిటర్ లో కన్పించిన విషయాలు సంజయుడు దృతరాష్ట్రుడికి వివరించారు... సో బార్బరికీడు ఒక రోబోట్ కనుకనే కృష్ణపరమాత్మ రోబోట్స్ యుద్ధం లో వద్దని యుద్ధలో విషయాలన్నీ అందరికి తెలిసేలాగా ఒక కంప్యూటర్ ల, ఇప్పటి యుద్ధరాంగాలో వాడే టెక్నాలజీ లాగే పనిచేసాడు... బార్బరీకుడికి వాళ్ళు అమ్మ సైన్యం తక్కువ ఉండే వైపు పోరాడమని చెప్పే ఒక మెసేజ్ ఫీడ్ చేసి ఉంటుంది. అది కౌరావుల పాండవుల అని క్లారిటీ ఉండదు.. అందుకే ధర్మం అధర్మం దానికి తెలిసి ఉండదు... అందుకే ఇది ప్రమాద మ్ కావచ్చు అని తల ని వేరు చేసి దాన్ని thenology కింద వాడాడు పరమాత్మ... 🙏🙏🙏🙏
అందరికీ అర్థమయ్యేలా చాలా మంచిగా వివరించారు....
వెయ్యి ఏనుగుల బలం ఒక ఘటోత్కజుడు అయితే వేయ్యి మంది ఘటోత్కజుల బలం ఒక బార్బరికుడు.
అప్పుడు భీమునికి (నాగలోకంలో ఇచ్చిన వరం) బలం?
Bheemudiki 1000 enugula balam antaru.
@@sumanth1969 000pp0000"ll"ll""ľ""l"0
అందరికీ తెలియని కొన్ని పురాణాలు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఇంకా పురణా లు తెలిచేయండి
మీ ప్రయత్నం ఇలానే కొనాసాగలి
బేహద్ కే బేహద్ కీ పరం మహా శాంతి హై పరం మహా శాంతి హై పరం మహా శాంతి హై
Manchi vishayanni chepparu. Thank u.
Nice,great story sir, I have never..read this story in any book. Great service..plz continue....sir.
Thank u so much for the great story
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Krishna 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏
గురువుగారికి వందనాలు🙏🙏🙏
I liked the story and the way you explained. Keep doing videos on Mahabharata. We follow you. Keep doing the great work
Chala manchi vishayam chepparu bro epativaraku antha i gurienchi vinalaydu kani thayelusukovalinai vundhayedhi thanqu bro
nice story Bro thanks, what a, information man thank you so much...
Super....
live chusinattu vIvarinchi chepparu...
Dhanyavadalu.....
Thanq
20 rojullo nen Sri Krishna goppa thanam, Maruyu Pavithra maina Mahabharatam gurinchi telusukunanu edantha telusukunaka na 25 vathsaralu vrudha chesananipinchindi Mahabharatam chusaka na manasu chalinichi poyindi entha goppa charithra Kala Hindu sampradayam lo puttinanduku enthagano adrushtam cheskonanu, eka nundi kuda Bhagawan Sri Krishna cheppina Margam lone prayaninchadam utthamam Adi entha kaatinyamaina Sare Ankita Bhavam tho mundukellalani drudam ga nischayinchukunanu manam dharma Margam lo unte a paramathmudu epudu manaku thoduga untadu..
Jai Sri Krishna..❤️❤️🙏🙏
అయ్యా మీరు చెప్పిన వృత్తాంతం అంతా బాగుంది కానీ బర్బరీకుడు యొక్క జన్మ వృత్తాంతం భారతంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు నాకు తెలిసినంతవరకూ నేను చదివిన దాంట్లో ఇది ఏ పురాణాల ఆధారంగా చెప్పారు దయచేసి తెలుపగలరు
Rajasthan lo Khatu ane village lo Khatu Shyam Baba ga kolavapadutunnaru... Chala famous Temple... Lakhlo Bhaktulu vastaru
Rajasthan lo Khatu ane village lo Khatu Shyam Baba ga kolavapadutunnaru... Chala famous Temple... Lakhlo Bhaktulu vastaru
Good explanation.
OM Namo Narayanaya
బబ్రువాహనుడినే బార్బరీకునడి కూడా పిలుస్తారు. మన ఇళ్ళకు కట్టే దిష్టి బొమ్మ బార్బరీకుడిదే.....
శ్రీకృష్ణులవారు బబ్రువాహనుడికి ఇలా వరమిచ్చారు.
Babru vahana is Arjunas son
Babru Arjun son
సూపర్ 👌👌
నిజమే మహాభారతం లోతు అనంతం
అందుకే అది మహాభార (త) ము
బార్బరీకుడు.. ఒక రోబోట్...
రీసెంట్ గా... అంటే 500సంవత్సరాలక్రితం నార్త్ ఇండియాలో.. కృష్ణుడు తీసుకున్న తల దొరికింది.. ఇది ఒక మెటల్ తో తయారు చేయబడింది అని తెల్చారు...
Nice information good telling you
ఘటోత్క్గజాడు కురుక్షేత్రం లోనే చనిపోతాడుగా మళ్ళీ ఎలా వచ్చాడు......
Edi kurukshetram ki mundu story....
Very intresting story....
ఈ కధ కధనం చాలా బాగా చెప్పారు... ధన్యవాదములు
Thanq
supar
Pandu raju maranam Ela sambavinchindi atani anthya kriyallo nakula sahadevulu em chesaru chinnapudu vinnanu please e topic gurinchi chepandi sir
Thanks so very much for
Jai Sri Krishna Yadav
గుడ్
Hai sir
Your voice & explanation simply super....
I like it....
Uni
Thank you
Chalaa bagundi video
మీకు ఎలా తెలిశాయి ఇన్ని విషయాలు. ఎక్కడ చదివారు. వ్యాస మహర్షి రచించిన మహా భారత, భాగవతాలు ఒరిజినల్ as it is గా తెలుగు అనువాదం దొరుకుతుందా. దొరికితే మాకు తెలియ చేయ గలరని ప్రార్థన
yes
ఎక్కడ ఎలా దొరుకుతుంది@vasantharamesh2647
Interesting story... Thanks for posting this..
I have been trying to know alot about this great warrior who has capability to win over anyone..
Thank you
Mahabharatham maku chalaestam thanks maha vishnu kathalu cheppandi
great history
Thanq
Chinna pillalaki cheppinttu chepav bro . Super
Very nice
Very good story nrrrated.
Superbro
meeru chaalabaaga chepaaru Tq
Mi voice ki fidha ayepoyanu bro simply superb 👌
Nice story telling
Anna Garu miku ma dhanyavadalu chalabaga cheparu
Thanq
"Jai Khatu Shyam Baba"Meru veera barbarikuni gurinchi chala baga vivarinchi chepparu, kani andulo oka mata barbarikuniki bheemuniki yuddam apindi shivudu kadu Veda vyasa bhagavanudu, inka barbarikuniki 3 divya bhanalu icchindi parameshwarudu kadu shri Siddidathri matha
ఈ కథ మహాభారతం లో ఏపర్వములో వుందో తెలియచేయగలరు
super video
super
Good information. ...
Superb. ...
Your voice altimate. ...
History is history always. ...
Voice 💯👌🤝
Nice story
Hare krishna
Voice is good....best of luck ..do another part karthikeya episode
Nice voice and clarity voice
Super ❤️👍🙏❤️👍🙏
Chala baga chepparu video unte inka bagundedhi
Baarbareekudu oka goppa veerudu ani ippude telisindandi
nice story narrator nice voice
Jai sri krishna
Me vaice super sir👌
Jai sri krushna jai barbarika
Wow good information sir
Thank you so much
Super
Ghatothkach had born when pandavas were in aranyavasam. He died in the battle. In your narration, the time you mentioned is during pandavas ruling from Indraprasta. Is it not controversial?
No he was born when they escaped from Lakshagraha and not in Arnyavasam
Serial choosava adi tappu bro
Dear Shri Venkateshwara Rao Pasimarthi, your saying is wrong about birth time of Ghatothkacha.
@@chandikakalpana6895Your saying is correct.
chala baga cheparu, 2 , 3 times vinalanipishundi, thanks Sir,
Thanq
Super 👍 👌 sir
Thanq
Superb character awesome assalu Mahabharatam lo ivvandi enduku chupincharu serials lo length ekkuva avutundi ana
ధన్యవాదాలు సర్
నేను ఇప్పటివరకు నేను వినలేదు
Jii sri krishna
Sir chitrasena maharaja gurinchi cheppandi plss
Voice super try for movies
Beemudu champions kimirudu rakshasudi gurinchi cheppandi
Parasurama history history telupandi sir
Tqs sir
Super...
Thanq
Good
బారాబకుడు ఇప్పటి టెక్నాలజీ కంటే ఏన్నో వేల రేట్లు ఎక్కువే...
Thank u
MB antene interesting, meeru chebutunte Inka interesting ga untundi
good
Awesome, Awesome n Awesome Information, Thank YOu, Kindly Tell your Name
Gatotkachudu adgina question ki answer ento cheppandi ?????
ఏంమ్ చెప్పాలేకనే కదా పేలి చేసుకుంది
mahabarathanlo shubadra ni arjunudu enduku neetilo padave champado chepandi pls
Very wrong ‘ unbelievable saying. Who told Subhadra was killed? Subhadra was assigned the duty of looking after care & welfare of Prince Pareeksith, at the time of Pandavas decided to go on Maha Prasthanam.
Mahabharatam or Ramayanam gurinchi cheppetappudu..... reference kooda ivvandi.
Chala baga chepparu kani naku oka doubt undi. Barbareekudu 3 banalatho yudham finsh cheyagaligite okka nimushamlo, athanu kauravalu odipotunna time lo valla side yudham chese chance ye ledu.. kani Sri krishnudu enduku ala sandehapaddadu.. explain me please
మికు అర్థం కాలేదా....???
బార్బరికుడు యుద్దం చేస్తే పాండవులు &కౌరవులు ఇద్దరు మిగలరు....
విక్రమాదిత్య కొత్త ఏపిసొడ్ చూడండి
@moturuchaitanya9356, yuddhamlo evvaru migilevaaru kaadu bcoz Barbarikudi baanalu target finish chesi malli athani daggariki vastayi kabatti. Vaatini malli pandavula meeda prayoginchevadu opposite side nilabadi ok hope ur doubt is clear
Meeru chala goppa explainer sir....kani meeku thakkuva views ravadam chala badhakaram
Sir gatothgajudu Adigina Prashnaki Answer enti