Це відео не доступне.
Перепрошуємо.

జగన్ vs వెంకయ్య నాయుడు🔥 Venkaiah Naidu STRONG Counter To CM Jagan Comments Over Balakrishna | TD

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2024
  • జగన్ vs వెంకయ్య నాయుడు🔥 #VenkaiahNaidu STRONG Counter To #CMJagan Comments Over #Balakrishna

КОМЕНТАРІ • 640

  • @somarajualluri8210
    @somarajualluri8210 6 місяців тому +90

    సిగ్గు,లజ్జ లేని స్పీచ్. మతి పోయిన మనిషిలా మాట్లాడి అన్నీ పోగొట్టుకొనుట ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు 😂

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 Місяць тому

      JEI. JEI. VENKAIAH NAYUDU. GARU. 100. TIMES. SUPER. SIR. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnamohanraoKrishnamohanrao
    @KrishnamohanraoKrishnamohanrao 3 місяці тому +32

    వెంకీ నాయుడు గారు నిజాయితీపరుడు నాయకుడు రాష్ట్రపతి కావాల్సిన అర్హతలు ని ఉన్న వ్యక్తి కానీ చెయ్యలేదు అది మన దురదృష్టం వెంకీ నాయుడు గారికి శుభాభివందనములు థాంక్యూ సార్

  • @sekharganti8544
    @sekharganti8544 6 місяців тому +109

    తమరు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అయింది ఇప్పటిదాకా చంద్రబాబును విమర్శించడం తప్ప ఈ ఐదేళ్లు నువ్వు చేసింది ఏం లేదు ఇంకా ఎన్ని రోజులు విమర్శలు చేస్తావ్ మీకు తొందరలోనే దగ్గరపడ్డాయి రోజులు ప్రజలు ఇంటికి పంపించే రోజు దగ్గరలోనే ఉంది తమరికి విమర్శ చేయడం తప్ప పరిపాలన చేయడం రాదని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారు

    • @user-se6yo4yh1x
      @user-se6yo4yh1x 6 місяців тому +2

      Varu chestunaaru chebutharu. Veeru emichesarani. Cheppataniki. 2024 lo. Evari brathuku. Prajaley thilustaru ga. ❤❤❤❤❤❤❤❤❤❤oka rajadani ki. Dikku ledu. Dochu kovadam tappaa❤❤❤❤

    • @subbameka1890
      @subbameka1890 5 місяців тому +1

      Adi kuda chusi chaduvutunnava?.Adaina new anaddalu haddu ĺadu,paddy ladu. Muddulu gurinchi neeva chappali.

    • @chdevendhar8860
      @chdevendhar8860 5 місяців тому +3

      సరిగ్గా చెప్పావు బ్రో,వీడి దగ్గర విమర్శ తప్ప విషయం ఏమి లేదు,, పైగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్,ఎంగేస్ట్ cm అని చెప్పుకునే చెత్త నా పుత్రుడు,ఇలాంటివి చూడలేకే వైఎస్సార్ తొందరగా పోయాడు😂😂😂😂😂😂

    • @SuryadevaraKrishnarao
      @SuryadevaraKrishnarao 5 місяців тому

    • @koumarisastryvedula651
      @koumarisastryvedula651 3 місяці тому

      అవును

  • @gsk747
    @gsk747 5 місяців тому +58

    ఈ జగన్ తన వయస్సు తగ్గించుకుని గొప్పలు చెప్పుకోవడం, ఈ జగన్ వేరే వాళ్ళ వయస్సు ఎక్కువ అబద్ధాలు చెబుతుంటాడు , actually Jagan వయస్సు 52 ఏళ్లు, నువ్వు బాబూ గారు actually వయస్సు 53 వచ్చే నాటికి ఈ జగన్ ఉంటాడో పోటాడో తెలియదు, జగన్ అన్న నువ్వు ఎవరో రాసిన తెలుగు స్క్రిప్ట్ చూసి చూసి తల వంచి వంచి వంగి వంగి కింది చూస్తూ చూస్తూ మాట్లాడే నువ్వు మా ఖర్మ కూ ముక్కమంత్రి కూడా 😢

  • @kandulavenkataachyutharama3145
    @kandulavenkataachyutharama3145 6 місяців тому +101

    Mr జగన్ పోరంబోకు మాటలు వద్దు. నీవు ఆర్థిక నేరగాడివు. నీవు హిందూ ద్రోహివి. నీ బాబు గారి అస్తి పంచ లేదు. ప్రభుత్వ ఆస్తులను అక్రమ పద్దతిలో పంచి పెట్టే పోరంబోకు ముఖ్యమంత్రి నీవు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే పోరంబోకు ముఖ్యమంత్రి నీవు. జై శ్రీరామ్ జై భారత్ జై బీజేపీ

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 4 місяці тому +1

      CM లు ప్రభుత్వ సొమ్ములే ఖర్చుపెడతారు

  • @lingaiahgurram4161
    @lingaiahgurram4161 6 місяців тому +84

    నీతాత. నీ చెల్లి హిస్టరీ

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 5 місяців тому +47

    ముఖ్య మంత్రి గా నువ్వు మాడ్లడాల్సింది ప్రభుత్వ విధానాలు వాడి పెళ్లి నీపెళ్లిళ్ల గురించి కాదు

  • @mohanrao3359
    @mohanrao3359 4 місяці тому +33

    వెంకయ్య naidu గారి స్పీచ్ సూపర్ మంచి హితబోధ చేశారు అనుభవం vunna🙏లీడర్ వీరు 🙏🙏

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em 6 місяців тому +91

    మీకు . ఏమి బాధ పవన్ ఇంకో 10. పెళ్లిళ్లు .చేసుకొంటే నీకు ఏమి . నష్టం సార్ . కొడుకు లు. లేరు . ఇన్ని లక్షల కోట్లు ఏమి చేసుకొంటారు . ఇ 5 సంత్సరాలలో . చీఫ్ లిక్కర్ లో.. ఎన్ని వేల కోట్లు సంపాదించిరు.. ఇసుక లో ఎన్ని వేల కోట్లు . వెనక వేసుకొన్నారు . ఇలా చెప్పుకుంటూ పొతే చాలా స్కామ్లు చేసేరు . మా అక్క చెల్లీ మా కీ బటన్ నొక్కి వేస్తున్నారు . రోజు కీ 30.. రూ.. నుండి .40 . రూ.. ఇస్తున్నారు . మి ప్రభుత్వం లో . ఇ ఒకటి తప్పు. ఇక ఏమైనా అభివృద్ధి చేసారా సార్ .2024. లో మీకు .30 . అసంబ్లీ . సిట్స్ వస్తే గొప్ప . ఇక మిమల్ని ఏ దేవుడు కూడా ఆడుకోడు సార్ . మీరు పాపాలు చాలా చేసేరు.. కోడి కత్తి బాబయ్ గోడలి వేటు . డాక్టర్. సుధాకర్ . అన్యాయం చనిపోయారు . మనిషి ని చంపి డోర్ డెలివరీ . పాకిస్తాన్ . లో కానీ . దక్షిణ కొరియ . లో కానీ . మీలాంటి. నాయకుడు. లేడు సార్ .

    • @subbameka1890
      @subbameka1890 5 місяців тому +3

      Chachhinaka Verdi vanta aadi radu, adi talusukunta chalu.

    • @g.p2480
      @g.p2480 5 місяців тому +4

      Eppudu opposition valllanu vimarsinchadam thappa paper lekunda ok thirty minutes development guruchi matladu Jagan annayya

    • @srinivasuluchoudary6989
      @srinivasuluchoudary6989 5 місяців тому +7

      బాలయ్య గురించి మాట్లాడే స్థాయి కాదు నవ రంధ్రాలు

    • @chittibabuvelchuri3513
      @chittibabuvelchuri3513 4 місяці тому

      నిన్ను పరిపాలన సెయ్యమంటే ఇదా. నువ్వు సేసేది సిగ్గు సిగ్గు

    • @chalapathin4757
      @chalapathin4757 2 місяці тому

      Mee inti Baagotham entha Heenanga Chandaalanga unnado Vivarinchithe A P Prajalu Asahinchukuntaaru...CM Padaviki Viluvicchi Matladandi...!Vere vaalla Pellaala Gurinchi matladatam magathanama... Samskaramaa ...Chendalamanipinchukuntundi....

  • @avularavindranaidusclasses7965
    @avularavindranaidusclasses7965 6 місяців тому +77

    ఆ లెక్కన నీ వయసు ఎంతరా జగ్లక్?. ఈ పాచి పోయిన మాటలు తప్ప అప్డేట్ kaava.

  • @jyothsnak6438
    @jyothsnak6438 4 місяці тому +36

    ఏ మీటింగ్ లోనైనా ఏపీ గురించి మాట్లాడావ. లేదు... తిట్ల దండకం తప్పా. నీ బతుక్కి పరిపాలన చేతకాదు, దోచేయడం తప్ప. ఎట్టా పుట్టావయ్య... చ్చి చ్చి చ్చి

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 13 днів тому

      వక్రరమా వక్రరమా ఎందుకు పుట్టావే అంటే సక్రమంగా ఉన్నా వాళ్ళని వెక్కిరించాడానికి అన్నదటా అలాంటి దగుల్బాజీ జగ్లక్ సైకో

  • @doddiratnam8864
    @doddiratnam8864 5 місяців тому +66

    ఒక ముఖ్య మంత్రి బహిరంగ సభలో ప్రజలతో ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తిని ఏం అనగలం. పరనింద ఆత్మస్తుతి ఎంత సేపూ ఇదే. వాలంటీర్ ల గురించి వాలంటీర్ లను నియమించుకున్న ముఖ్యమంత్రి గారు కాకుండా ప్రజల్ని అడిగితే కరెక్ట్ గా చెపుతారు ,వారెంత బాగా పని చేస్తున్నా రో.

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 6 місяців тому +52

    పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న ఎవరికొంప్ప మునిగింది ఎవరిప్రాణాలు పోయాయి ? ఒక షోలో బాలయ్యబాబు చంద్రబాబు గారు బావా బావమర్దులు గా జోక్ గా మాట్లాడారు చంద్రబాబు గారి క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు తమరే వర్ణించాలి మరి వాళ్ళకి అసలు క్యారెక్టరే లేదా ఎవరిని మర్డర్ చేయించారు లేక మర్డర్లు చేసినోడితో జోడీకట్టి తిరిగారా ? లేక ఎవరి కొంప్పలైనా అన్యాయంగా కూలతోయించారా ? లేక ఎవరి ఆస్తులైనా అప్పళంగా కొట్టేశారా ? లేక ప్రజాధనాన్ని దోచేశారా ? ఎదుటవారి మీద బురదచల్లే ముందు ఆత్మపరిశీలన తో మాట్లాడాలి ఆత్మవంచనతో కాదు ఈ మాటలు నమ్మడానికి ఎవరూ సిద్దంగా లేరు ఇంకో స్క్రిప్ట్ రెడీచేసుకోండి పనేమీ లేదుకదా ఎటూ .....జై టీడీపీ జయహో చంద్రన్న జై జై బాలయ్యబాబు

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 6 місяців тому +50

    ఒరేయ్ జగన్ గా విను వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు కాస్త నేర్చుకో

  • @suryamyandam9116
    @suryamyandam9116 5 місяців тому +20

    మీ బిడ్డ మీ బిడ్డ అని నువ్వు మా బిడ్డల పరువు తీయొద్దు

  • @murthy2722
    @murthy2722 2 місяці тому +9

    9:01 9:01 9:01 గౌరవనీయులైన శ్రీ వెంకయ్యనాయుడు గారూ నమస్కారం మీరు మీ మాటలు ప్రజలకు మేలుచేసే విషయాలు ఎన్నో చెప్తున్నారు మీరు ఇలాగే ఎన్నో మంచి విషయాలు ప్రజలకు చెప్తూ 9:01 నవ్వుతూ , తుళ్ళుతూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆనందంగా హుందాగా జీవించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు 🎉

  • @vasupsps680
    @vasupsps680 5 місяців тому +19

    ఇటువంటి ముఖ్యమంత్రి జీవితంలో ఎన్నడూ వద్దు

    • @ramudhrmasoth5520
      @ramudhrmasoth5520 5 місяців тому

      Ante me uddesham pk laga balaiah laga undala

  • @jyothirmayeegadde7744
    @jyothirmayeegadde7744 5 місяців тому +9

    ఎదుటోళ్ల గురించి ఎంత బాగా తెలిసిన వాడు కాగితం చదువుతారు కానీ చదువుతున్న రావట్లేదు పిచ్చి సందేశం

  • @jyothsnak6438
    @jyothsnak6438 6 місяців тому +21

    నీ మానసిక రోగం గురించి మాట్లాడవా.గుర్తించు. కలియుగమే ఇది. కాబట్టే నువ్వు cm అయ్యావయ్య

  • @sarmap819
    @sarmap819 6 місяців тому +20

    Kaliyugam kabatte you were being selected as C M of A P. Kharma kakpote invamiti..

  • @user-pf3wl4kr9e
    @user-pf3wl4kr9e 5 місяців тому +10

    Oka rastra CM laaga maatladutunnava antha cheepa ga maatladutunnavu script raasinodini నాలుగు లాగాలి చి ఛీ నువ్వు ఒక CM AP దౌర్భాగ్యం

  • @yenamalavenkateshulu713
    @yenamalavenkateshulu713 6 місяців тому +12

    Thank U sir.....venkaiah Naidu sir

  • @kiranmella3241
    @kiranmella3241 Місяць тому +2

    Sir, వెంకయ్య నాయుడు గారి లాంటి politicians ఈ రోజుల్లో ఇంకా పుట్టరు, అలాంటి వారి దగ్గర రాజకీయ అవకాశం ఉన్న యువకులు ఎన్నో విషయాలు అడిగి తెలుసుకోవాలి, ఆయన మనస్టేట్ కావడం మన భాష కావడం అదృష్టంగా భావిస్తున్నాను.

  • @sarmaannadanam7132
    @sarmaannadanam7132 6 місяців тому +14

    Ee dailogues evaru raasichaaru jagan garu choosi choosi chaduvuthunnaru.

    • @baburaonatra6446
      @baburaonatra6446 6 місяців тому

      ఇంకెవరు సార్ సజ్జల .

    • @subbameka1890
      @subbameka1890 5 місяців тому

      Adi kuda sariga radu e e 1st class studentki.

  • @sharadhadevi7978
    @sharadhadevi7978 6 місяців тому +11

    Venkayya Garu great 🙏

  • @tummalaleelakrishna9892
    @tummalaleelakrishna9892 5 місяців тому +6

    WOw షీ ఎం మీ నటన ఆమోగం సర్ మీరు పొరపాటున పొలిటిక్స్ లోకీ వెళ్లారు కానీ చిత్రపరిశ్రమలో అడుగు పెట్టి ఉంటే రికార్డుల మోత మోగిపోయేది

  • @prasadadusumalli6937
    @prasadadusumalli6937 6 місяців тому +34

    Google kotti 420 ani kottu sir

  • @polurinarasimhakoundinya1096
    @polurinarasimhakoundinya1096 4 місяці тому +5

    Venkaiah naidu is role model to present politicians Present politicians should learn from venkaiah naidu

  • @kiranmella3241
    @kiranmella3241 Місяць тому +2

    నేరుగా బటన్ నొక్కడం, నేరుగా ఇంటికి వెళ్ళడం మాత్రం నీకు తెలుసు బాబూ.

  • @user-bm9im6ib4b
    @user-bm9im6ib4b 5 місяців тому +17

    సర్ మీరు ఈ 5 సంవత్సరాల లోఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చేసింది ఏంటి సార్ అందదరి మీద విమర్శలు తప్ప

  • @charan1486
    @charan1486 6 місяців тому +13

    Neevu paniki malina cm worst fellow

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 6 місяців тому +18

    అన్సిపదువులు అడ్డదారులు అనుసరించి వఛ్ఛినవే కదా నాయనా

  • @dharmasainyam3500
    @dharmasainyam3500 6 місяців тому +19

    మొన్న మీ volunteer ఒకడు bank డబ్బులు దోచేసాడు. అవును మంచే చేసాడు .

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 6 місяців тому

      ఆడపిల్ల ను పాడు చేశాడు ఒక volunteer. ఇంకొకరు ముసలి ఆమెను హత్య చేశాడు. మరి ఒకడు దొంగ సంతకాలు పెట్టించు కొని ఆస్తి కాజేసేసాడు ...ఇలా ఎన్నో volunteers గురించి వింటున్నాము

  • @gullipallisreenivasrao2082
    @gullipallisreenivasrao2082 6 місяців тому +14

    Cheep Minister ilanti nayakudu manaku kavalaa???

  • @ramanadesai1794
    @ramanadesai1794 6 місяців тому +20

    A person only preach but not practice. He is the person responsible for the loss to Andhra pradesh. Nothing is permanent.

  • @AkhilSrivastava-wd3qr
    @AkhilSrivastava-wd3qr 3 місяці тому +2

    Super sir mundu taraala variki mi samskaram yento avasaram thank you sir ❤❤❤❤❤❤❤

  • @sri5876
    @sri5876 5 місяців тому +4

    Venkaiah Naidu garu , You r super .

  • @classicphotographyvijayawa5694
    @classicphotographyvijayawa5694 3 місяці тому +2

    నువ్వు స్క్రిప్టు చదవకుండా చెప్పే స్టేజ్ కి రావాలని నే...రుగా దేవుడికి కోరుకుంటున్నాను🙏

  • @sekhargn9767
    @sekhargn9767 5 місяців тому +3

    నీకు సరుకు లేదు అని అర్దం అవుతుంది. నీకంటే అందరూ ప్రజలకు మంచి చేసారు

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 Місяць тому +1

    ప్రజా ధనం దిగమింగె వాడు క్యారెక్టర్ గురించి మాట్లాడితే వినడానికి చాలా అసహ్యంగా ఉంది అందినంతవరకూ రాష్ట్రాన్ని నిలువున దోచిన వాడు ఆర్థిక నేరస్తుడి కి మాట్లాడే అర్హత లేదు మనం చేసిన తప్పులు తప్పులు అన్ని ఇన్ని కావు మనం మాట్లాడితే నవ్విపోతారు

  • @b.srinivasarao8848
    @b.srinivasarao8848 2 місяці тому +2

    సూపర్ గా చెప్పారు వెంకయ్య నాయుడు గారు

  • @akrockz2027
    @akrockz2027 6 місяців тому +14

    Desham lo ippudu jarguthunna politics ive kadha sir

  • @subbaraomanepalli5689
    @subbaraomanepalli5689 Місяць тому +1

    బూతులు మాట్లాడే వారికి బూత్ లోనే సమాధానం చెప్పారు ఆంద్రా ప్రజలు

  • @saisreevani9918
    @saisreevani9918 5 місяців тому +11

    ఈనాటి రాజకీయ పరిస్థితులపై శ్రీ వెంకయ్య నాయుడు గారు‌ వివరించిన విషయాలు అక్షర సత్యాలు. పార్లమెంటు, అసెంబ్లీలలో నాయకులు ప్రజా సమస్య లు,ముందు‌ఎలా తీర్చా లో
    చర్చకు బదులు, ఒకరినొకరు విజ్ఞత మరచి దుర్భాషలు, వ్యక్తి గత దూషణలు ఎక్కువ అయి పోయాయి.విచారకరం‌.శోచనీయం.ఈతీరు మార్చుకుని
    ప్రజా విలువలను కాపాడి పాలన సాగించాలని. హృదయపూర్వక అభ్యర్ద న

    • @saisreevani9918
      @saisreevani9918 5 місяців тому

      రాజకీయ నాయకులు ఒక తండ్రి గా, బాధ్యత వహిస్తూ ప్రభుత్వ పరంగాఏ లోటు లేకుండా నిష్పక్షపాతంగా, మనస్సాక్షి గా ప్రయత్నం చేయాలి. అప్పుడే ‌ ప్రజలు
      అభిమానిస్తారు.

    • @munvarshaik9649
      @munvarshaik9649 4 місяці тому

      ,, 👍👍🎉🎉

  • @KattamuriSeshagiriRao
    @KattamuriSeshagiriRao 2 місяці тому +2

    Fine speech venkatnayad
    Me life 100 years

  • @lakshmayyaboyini
    @lakshmayyaboyini 3 місяці тому +2

    సార్ సిఎం గారు నీకెందుకు సార్. పెళ్ళాల. కోసం. నీకెందుకు సార్. 👌

  • @brahmajirao8871
    @brahmajirao8871 15 днів тому

    Dignified Politician, Venkaih Naidu Garu. Pride of Telugu Jati.

  • @umadevi8431
    @umadevi8431 Місяць тому

    ఈ డైలాగ్ అన్నీ యెవరో రాసింది చదవడం, తన mind అంతా ఖాళీ
    యే, చూసి చూసి ఆ చదువుతున్న
    మాజీ ముఖ్యమంత్రి గారు

  • @patnamkrishnamurthy3885
    @patnamkrishnamurthy3885 2 дні тому

    ఇలాంటి చిల్లర మాటలకు అర్థాలే వేరులే యాక్షన్ కింగ్

  • @ramakrishnaavasarala3563
    @ramakrishnaavasarala3563 6 місяців тому +3

    మీనాన్న ఎందరితో పడుకున్నాడో చెప్పు

  • @arunaaruna7266
    @arunaaruna7266 Місяць тому +3

    బూతులు మాట్లాడే వాళ్ళకి ప్రజలు పోలింగ్బూతులు లోనే సమాధానం చెప్పాలి ఓటింగ్ ద్వారవెంకయ్య నాయుడు గారి సలహా అద్భుతంగా ఉంది ఈ సలహా ఇంకా కొందరు పాటించలేదు అందుకే 11 వచ్చాయి😢😢😢😢

  • @balakrishna8855
    @balakrishna8855 Місяць тому +1

    ఇలాంటి మాటలతో నీ జతకం తగలెట్టుకు న్నావ్

  • @voletyramakrishnarao422
    @voletyramakrishnarao422 4 місяці тому +7

    తెలుగు సరిగా ఉచ్ఛరించలేని వారు తెలుగు రాష్ట్రముఖ్య మంత్రులు. ఇది తెలుగు వారి దురదృష్టం

  • @Rajyam_P
    @Rajyam_P 2 місяці тому +1

    అసలు నువ్వు సీఎం అని అనాలన్నా సిగ్గు చేటు పబ్లిక్ మీటింగ్ లో వ్యక్తిగత విమర్శలు చెయ్యటం నీ భాష నువ్వు ఆంధ్రా ప్రజల దురదృష్టం

  • @veeraiahprathipati3191
    @veeraiahprathipati3191 6 місяців тому +7

    Paper dongathanam gurinchi kuda cheppu.

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 Місяць тому

    నాయుడు గారు మీలాంటి నాయకులు మరి మాకు పుట్టరు ఏమో అనిపిస్తుంది

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 Місяць тому

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂సూపర్ గా చెప్పారు వెంకయ్య నాయుడు గారు

  • @das2355
    @das2355 4 місяці тому +4

    వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కి ప్రత్యేక హోధ తేలేకపోయారు 🙏🏻🙏

  • @babubatchu9950
    @babubatchu9950 Місяць тому

    ఇప్పుడున్న సరిగా ప్రవర్తిచండి లేకుంటే పులివెందుల కూ డా పోతుంది

  • @kowshalendramachikanti3619
    @kowshalendramachikanti3619 29 днів тому

    అందుకే మీకు ప్రజలు..చక్కని పెళ్లి చేశారు

  • @vagvalaharikumar2542
    @vagvalaharikumar2542 Місяць тому +2

    ఒక్క పదం కూడ chudakunda cheppalera sir?

  • @grandipadma2208
    @grandipadma2208 Місяць тому +1

    వెంకయ్య నాయుడు గారు గొప్ప నాయకుడు 🙏🙏🙏

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 Місяць тому

    అబ్బాయి
    బాబాయి ని
    ఎవరు చంపారో చెప్పలేదు.

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Місяць тому

    ఇతరుల లోపాలు వెతికే పనిలో ఉన్నవారు, తమ తప్పులను కప్పిపుచ్చుకుంటారు..గురివింద గింజ తన నలుపు.చెప్పుకోకుండా ఎరుపు గురించి గొప్పలు చెప్పుకున్నట్టు.

  • @prasanthiram2043
    @prasanthiram2043 2 місяці тому

    కలియుగం గురించి నువ్వే చెప్పాలి.... వాలంటీర్ లు నీ ప్రచారకర్తలు.... అన్నీ ఆధార్ లింక్ చేయడం తప్ప ఏమి చేశారు

  • @ThirupatayyaG
    @ThirupatayyaG Місяць тому

    జగన్ లాంటి ఆర్థిక నేరస్థుడు AP లో ముఖ్యమంత్రి గా ఉండడం పెద్ద దరిద్రము

  • @girija6155
    @girija6155 Місяць тому

    Manchiga chepparu sir meelanti nayakulu unnaru kabatte i matramanna desam undi sir

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 5 місяців тому +1

    Hallo sir వెంకయ్య గారు నమస్తే. మీరు చెప్పేది కరెక్ట్ అలాంటి వాళ్ళు ఏ పార్టీలో వున్నా ఆ పార్టీ కి తలనొప్పులు .ఒకొక్క నాయకుడు వేలకోట్ల ,వందల ఎకరాల స్కాం లు ప్రజల భూములను అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారు. ఇవన్నీ కోర్టు లో కేసులు running lo వున్నా నిస్సిగ్గుగా లెక్కచేయక ఆతప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులను సృష్టిస్తున్నారు .ఎన్నెన్నో సం years అధికారం లో వుండి ఇలాంటి వారు ఏమిచేసారాన్నది ఆ పాలన చూసిన ప్రజలకే తెలియాలి. ఇందులో వింత ఏమంటే దొంగే దొంగా అని అరుస్తున్న నాటి దొంగ పాలకులు.ప్రజలకు మంచివారేవరో చెడ్డవారేవరో తెలిసినా మరలా వచ్చి మా పార్టీకి ఒరువేయండి అని అడిగిన వీరిని ఏమనాలి తేల్చుకోలేని పరిస్థితి.

  • @bhukyasrinivas4109
    @bhukyasrinivas4109 2 місяці тому

    వాల్యూ ఉన్నడాలి రాజకీయనాకులకి, ఎమ్ మాట్లాడుతున్నారు ఎమ్ చేస్తున్నారు పొగరు నీతికేక్కి మాట్లాడుతున్నారు

  • @mannavagovardhanarao7467
    @mannavagovardhanarao7467 3 місяці тому +1

    హ్యాట్సాఫ్ వెంకయ్య నాయుడు గారు 🎉🎉🎉

  • @psnmurthy6554
    @psnmurthy6554 3 місяці тому +1

    Super వెంకయ్య నాయుడు గారూ.. 🙏

  • @jayanandamaddanki
    @jayanandamaddanki 5 місяців тому +1

    Super nayudu sir, nice comments

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 2 місяці тому +1

    కౌంటర్ వేసేవాళ్ళు కనీసం ఏపీ కి ఒక.మంచి పని ఏదైనా చేసి ఉండాల్సింది

  • @ramakrishnaavasarala3563
    @ramakrishnaavasarala3563 6 місяців тому +5

    మీబిడ్డప్రభుత్వంలో వాడు మాత్రమే తింటాడు

  • @nracharyulu1146
    @nracharyulu1146 3 місяці тому +1

    చాలా ఆశ్చర్యం గా ఉంది జగన్ మాటలు . ఇతనా నీతులు చెప్పడం ? ఇతను చేసిన అక్రమాలు , రౌడీజం , ప్రభుత్వయంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటలో ఋజువు చేసిన నుఖ్యమంత్రి రాజధాని లేకుండా , పోలవరం పూర్తిచేయక , తాగుడు మందు లో , ఇసుకలో , భూమాక్రమణలో ఈతను చేసిన దోపిడి . అమాయకులను దొంగకేసులలో ఇరికించిన పాలకుడు . ప్రజలు తమకున్న ఓటుతోనే బుధ్ధి చెప్పాలి . నోట్లు ఇస్తే తీసుకొని పాలక పార్టీ కి వేయక కూటమికి వేసి డిపాజిట్లు కాకుండా పాలక పార్టీ కి బుధ్ధి చెప్తుతూ ఇంటికి పంపాలి ప్రజలు . ఓటు బలమైన ఆయుధం . రాష్ట్ర భవిష్యత్ మీచేతిలో ఉంది .

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 3 місяці тому

    బాలయ్యకి 75 ఏళ్ళు కాదురా టింబక్టూ. బాలయ్యకి 65 ఏళ్ళురా లఫూట్.

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu304 Місяць тому

    Great person Naidu guru🎉🎉🎉

  • @vsnmurtyyadlapalli6966
    @vsnmurtyyadlapalli6966 6 місяців тому +5

    Venkayyagarumekuthanks

    • @siddupspk
      @siddupspk 6 місяців тому

      Thank you vankaiya navudu sir

  • @pka1949
    @pka1949 2 місяці тому +1

    Sri Venkayya Naidu garu has join in some lectures for young people to become responsible citizens. Humour is his Jewel!

  • @MadhavaNaidu-jg2fx
    @MadhavaNaidu-jg2fx 2 місяці тому

    స్వంతగా మాట్లాడే భగీసి లేదు నీకు సూచి చదివేది కూడరాదు కదా

  • @santhichennamsetty7032
    @santhichennamsetty7032 Місяць тому

    వాళ్లలో నీ పెళ్ళాం నీ కూతుళ్లు కూడా వున్నారు కదా గాండుగా

  • @yerramillinrao
    @yerramillinrao 3 місяці тому

    వీడు త్వరలో జైలుకు వెళతాడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో వాగుతున్నాడు. లంచం ఎందుకుంటుంది ముందరే నొక్కేస్తుంటే.

  • @bhaskarvanama4932
    @bhaskarvanama4932 2 місяці тому

    అసలు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మీ కుటుంబం గురించి తెలుసుకోండి

  • @srinivasaraokommalapati8749
    @srinivasaraokommalapati8749 6 місяців тому +11

    మీ షెల్లి మీ తాత కూడా అంతేగా..

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 5 місяців тому +1

    EVM lu మార్ఫింగ్ చేస్తారేమో నని అనుకుంటున్నాను నాయుడు గారు

  • @neerajarenu5238
    @neerajarenu5238 2 місяці тому

    Venkaiah Naidu sir great leader

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 Місяць тому

    Yes sir,

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 2 місяці тому

    వెంకయ్యనాయుడు చెప్పింది 100%కరెక్ట్🎉

  • @user-hg9hb3uj7b
    @user-hg9hb3uj7b 29 днів тому

    నీకెందుకురా ఈ నోటి దూల...? నీ స్థాయి కి తగిన మాటలు కాదు... మీరు అసూయ కి లోనై మాట్లాడుతున్నట్టుంది... ఎత్తుకి పై ఎత్తు వెయ్యలేకపోతె గెలవలేరు...

  • @nimmarajupurshothamraju8802
    @nimmarajupurshothamraju8802 Місяць тому

    ❤నీ బతుకు చెడ 😭😭😭 😘😘😘

  • @babubatchu9950
    @babubatchu9950 Місяць тому

    30 వేల ఓట్లు తగ్గాయి మీనోటి దూల తోనే

  • @ramanaiahmeejuru7433
    @ramanaiahmeejuru7433 2 місяці тому

    మీ బిడ్డ, మీ బిడ్డ అని చెపుతావు ఆంధ్రాలో 5 కోట్ల జనాభా ఉన్నారు. ఎవరి బిడ్డవు నీవు. బటన్ నొక్కేతే డబ్బులేంటయ్యా నీవిచ్చేది. ఎవడి డబ్బులుస్తున్నావు మా డబ్బులే దొబ్బెస్తున్నావు భూమి పుట్టినప్పటి నుండి ప్రకృతిని దోచుకున్నవారు ఇప్పటివరకు లేరు నీవు CM అయినప్పటినుండి నదులలో ఉండవలసిన ఇసుక బయట క్వారీల్లో పెట్టి దోచేస్తున్నావు. ప్రకృతి సృష్టి ఋషి కొండని బోడిగుండు చేసేసావ్ పైగా దానికి పరదాలు కప్పావు నీవచ్చినప్పటినుండి కూల్చడం, దోచుకోవడం, దాచుకోవడం తప్పితే ఉద్యోగాలెక్కడ, . devolopment ఎక్కడ, ఇవేమిలేకుండా వృద్దులకు బటన్ నొక్కేస్తే ఓట్లు వేసేస్తారా... వల్ల అకౌంట్లి డబ్బులు పడొద్దు. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేస్తావు. నీ స్వంతంగా ఎప్పుడైనా మాట్లాడుండవా. పేదవాడికి, పెత్తందార్లకి యుద్ధం జరగబోతుందంటావు. నీవు పేదవానివా. ఒక్క మాటన్న నిజం జెపున్నావా నీవు. నోరు తెరిస్తే అన్ని అబద్దాలే.

  • @grandipadma2208
    @grandipadma2208 Місяць тому

    నీ క్యారెక్టర్ 👌👌👌 నువ్వే చెప్పుకోవాలి నాయనా

  • @vlnmurthy4241
    @vlnmurthy4241 4 місяці тому +1

    P😊personal issues should not be discussed by political leaders.

  • @yss4977
    @yss4977 6 місяців тому +5

    Memu mi abhimanulame. మీ supporters మే. కాబట్టి మీరు ఇలా మాట్లాడితే మన పరువు మనమే తీసుకున్న feeling వస్తోంది అయ్యా.
    Public also asking the same questions to you all what you mentioned.
    inta kakshaa?
    worst language?
    No... CM ante సింహం అన్నట్లుండాల సామీ కానీ ఇలా కాదు కదా.

    • @subbameka1890
      @subbameka1890 5 місяців тому

      Paruvu akkada undi appudo poindi.

  • @user-ju6fj5sm8o
    @user-ju6fj5sm8o 5 місяців тому +1

    నీకు నిజాయితీ ఉందా
    అన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి

  • @SubbaReddyPamidimalla-bf4gx
    @SubbaReddyPamidimalla-bf4gx 5 місяців тому +1

    జగన్.పలనా.బాగా.వుంది.ప్రజలకు.తెలుచు.రా...

  • @maheshmodili7808
    @maheshmodili7808 4 місяці тому +1

    విలువైన సమయాన్ని, సమాజాన్ని అధోగతి పాలు చేసింది?
    వ్యక్తి గత విషయాలు.?😢
    ప్రజల అభివృద్ధి గురించి మంచి ఆలోచన దానిని కార్య రూపం చేసే వారే నిజమైన ప్రజా నాయకులు

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6ur 8 днів тому

    నీకుఎనబైఏళ్ళువచ్చాయిజగన్
    నీకుసిగ్గులేదు
    డ్రామాలన్నీనీకేచేతనవును
    నీకన్నాడ్రామాలరావుఎవరులేరు
    నీకన్నాదిగజారినవారుఎవరూలేరు
    నీడప్పునీవుకొట్టుకున్నాఎవరువినరు
    నీవుఅబద్గదాలరాయుడవనితెలుసు

  • @sitharamamurty9666
    @sitharamamurty9666 5 місяців тому +1

    నీ సంగతి చెప్పు ఎన్ని వేల కోట్లు daachaavu? 2:51