దావోస్ లో రామ్మోహన్ నాయుడు అదిరిపోయే స్పీచ్.. Union Minister Rammohan Naidu Powerful Speech at Davos

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • దావోస్ లో రామ్మోహన్ నాయుడు అదిరిపోయే స్పీచ్.. Union Minister Rammohan Naidu Powerful Speech at Davos | Dial News
    #dialnews #cmchandrababu #rammohannaidu
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

КОМЕНТАРІ • 274

  • @ganapatideviganni3184
    @ganapatideviganni3184 18 днів тому +44

    నాన్నా రామ్మోహన్ నిన్నుచూస్తుంటే నీ స్పీచ్ వింటుంటే చాలా గర్వాంగా కన్నులనుండి.ఆనంద భాషపాలు జల జలా నాకు తెలియకుండానే రాలిపోతున్నాయి

  • @nagaraju1244
    @nagaraju1244 19 днів тому +106

    తెలుగు లో మాట్లాడిన యాంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సూపర్ స్పీచ్ 🙏

  • @BheemashankarSappidi
    @BheemashankarSappidi 17 днів тому +17

    రామ్మోహన్ నాయుడు గారిని వేధికమీదకు ఆహ్వానించిన ఆ అమ్మాయి గారి తెలుగు భాష చాలా అభినందనీయం ,సూపర్👌🙏దేశభాషలందు తెలుగులెస్స,తెలుగు జాతి
    గర్వపడేలా వుంది మీ భాష.

  • @ritantareprises7967
    @ritantareprises7967 19 днів тому +75

    యాంకర్ ఎవరు చాలా చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో కూడా ఇంత స్పష్టంగా తెనుగులో మాట్లాడే వారు లేరు 👏👏👏👏👏

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 18 днів тому +37

    యాంకర్ తెలుగులో మాట్లాడడం 70 సంవత్సరాల వయస్సున్న నాకు చాల ఆనందంగ ఉంది

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 18 днів тому +29

    అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న నారా చంద్రబాబు గారితో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అభినందనీయులు అందులో రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు కూడా..

  • @raghavammayarlagadda7327
    @raghavammayarlagadda7327 18 днів тому +12

    2 రామ్ మోహన్
    గారూ మీ. స్పీచ్ కోసం ఎదురు సూస్తున్నాను చాలా బాగా తెలివితేటలూ అన్నీ వివరంగా చెప్పారు చాలా చాలా సంతోషం deergaayusnbhava

  • @srinivasvanumu.ra9459
    @srinivasvanumu.ra9459 19 днів тому +32

    రామ్మోహన్ నాయుడు గారు మీ స్పీచ్ చాలా ఎక్స్లెంట్ అండి మీ నాన్నగారు టైం లో చాలాసార్లు శ్రీకాకుళం వచ్చానండి ఆమదాలవలస ఎన్టీ రామారావు గారు ఉపరి పాలన ప్రతి ఒక్కరు నోట మీ నాన్నగారు మాటే విజయవాడ నుండి

  • @satyanarayanavadali
    @satyanarayanavadali 18 днів тому +15

    మీరు ఇచ్చిన స్పీచ్ చాలా బాగుంది. చాలా సంతోషం మీరు దయవుబ్చి సి బి న్ గారికి సలహా ఇచ్చి పోలవరం మరియు రాజధానిని పూర్తిచెయ్యమని చెప్పండి. అప్పుడు మన తెలుగుదేశం పార్టీ పది కాలాలు పాటు నిలుస్తుంది. మీరు ఎంత శరవేగంగా ఎయిర్పోర్టులు శరవేగంగా పూర్తి చేస్తున్నారో అలా పూర్తి చెయ్యమని చెప్పండి

  • @avatharamperi3683
    @avatharamperi3683 18 днів тому +9

    నాయనా రామమోహనా,,చిరంజీవ,చిరంజీవ.....సుఖీభవ,సుఖీభవ....నీయొక్క తెలుగుభాషాభిమానానికి,నిన్ను కేంద్రమంత్రిని చేసిన సీబీన్ గారి vision కి
    వందనాలు.

  • @saiprasadraosurapaneni865
    @saiprasadraosurapaneni865 19 днів тому +15

    Very nice speech. Congratulations Rammohan Naidu garu

  • @VenkatadriL-e5s
    @VenkatadriL-e5s 18 днів тому +14

    జై రామ్మోహన్ నాయూ డు బంగారం లాంటి మాటలు చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏

  • @malliksripathi8401
    @malliksripathi8401 19 днів тому +19

    Excellent Ram Mohan Naidu garu !!

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 19 днів тому +35

    తెలుగు వాళ్ళు అంతా ఆకమై దరిద్రున్ని తన్ని తరిమారు మోహన్

  • @machaboinapraveen
    @machaboinapraveen 17 днів тому +5

    రెండు తెలుగు రాష్ట్రాలలో రామ్మోహన్ నాయుడు గారి స్పీచ్ బాగుంటుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది దీనిలో ఏటువంటి డౌట్ లేదు గ్రేట్ లీడర్ (మది తెలంగాణ)

  • @nagaraju1244
    @nagaraju1244 19 днів тому +32

    సూపర్ రామ్మోహన్ నాయుడు గారు బాగా చెప్పారు 🙏✌️👌🚲జై టీడీపీ జై CBN

    • @VRChowdary-j7i
      @VRChowdary-j7i 18 днів тому +1

    • @bharatidevi1107
      @bharatidevi1107 16 днів тому

      Bravo chi Rama Mohan Naidu 🎉 🎉 Congratulations with lots of success and happiness years ahead exemplary for youngsters who will come to politics with a great dedication towards Matru Bhooma especially Andhra Pradesh state of India

  • @guptadhanunjaya4560
    @guptadhanunjaya4560 18 днів тому +4

    Good hearted speech by Lokesh babu, Rammurthy Naidu garu..TG Bharath gaaru. Happy to see these dynamics in one stage.

  • @murlikrishna9356
    @murlikrishna9356 19 днів тому +13

    Anna super speech . Great ledar u r really good 👍 👏 👌 😊 ❤

  • @chandrasekharnsph8290
    @chandrasekharnsph8290 16 днів тому +2

    ఎంత చక్కగా చెప్పారు! తెలుగు వారి సంపూర్ణ ఆశీర్వాదములు మీ మీద వున్నాయి!💐

  • @udayakumar-l8x
    @udayakumar-l8x 18 днів тому +12

    రామ్మోహన్ ను సీఎం చెయ్యాలి

  • @vijaybabu3054
    @vijaybabu3054 19 днів тому +11

    Dynamic and fast growing personality kudos to his father and best wishes to him for his future endeavours

  • @visalakshisista6959
    @visalakshisista6959 17 днів тому +3

    Excelent emotional and extraordinary realities of Ramanaidu gari speech

  • @chandrabullapuram26
    @chandrabullapuram26 18 днів тому +9

    🎉 జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు

  • @beeveerao08
    @beeveerao08 19 днів тому +12

    Powerful speech besides heart touching words. A young leader with powerful speech.

  • @ramanamadiga430
    @ramanamadiga430 19 днів тому +13

    👍 సూపర్ సార్

  • @mukkunageswararao6318
    @mukkunageswararao6318 18 днів тому +7

    రామ్ మోహన్ గారు మీరు సూపర్ సూపర్ సూపర్ సార్🙏

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 19 днів тому +13

    An ideal MP and a good follower of a great CM ie CBN

  • @somisettyvenkatasrinivasul6155
    @somisettyvenkatasrinivasul6155 17 днів тому +3

    యాంకర్ చాలా చక్కగా తెలుగులో మాట్లాడింది. చక్కటి తీయదనమైన వాయిస్ 👌👌👌👍👍🤝🤝🤝

  • @suryanarayana-vv4wv
    @suryanarayana-vv4wv 18 днів тому +7

    👌 Really Speech is super, deep ga aalochiste.🤚🇧🇴

  • @sarmachayanam3554
    @sarmachayanam3554 19 днів тому +5

    His speeches in Telugu,Hindi and English are of great quality and all are extempore. He is the future hope of AP.

  • @dsvbabadara6195
    @dsvbabadara6195 19 днів тому +7

    Very nice Ramohan naidu garu, God Bless You Sir.

  • @viswamallikarjuna4530
    @viswamallikarjuna4530 18 днів тому +3

    సూపర్ speech Sri Rammohan Naidu గారు ధన్యవాదము

  • @krishnakothapalli3084
    @krishnakothapalli3084 19 днів тому +10

    Excellent speech 👌👍👌

  • @achyuthkumarg
    @achyuthkumarg 17 днів тому +4

    తెలుగు భాష ను కాపాడుకోవడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం ❤

  • @venkataramanalenka7551
    @venkataramanalenka7551 17 днів тому +3

    కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు స్పీచ్ సూపర్ ది యంగ్ లీడర్

  • @mohanmanipatruni4483
    @mohanmanipatruni4483 18 днів тому +6

    Well 👍 speech sir 🙏

  • @rajendraprasad-ve1sm
    @rajendraprasad-ve1sm 18 днів тому +4

    Very nice meeting.exellent speach by Rammohan

  • @BATTULASANTARAO
    @BATTULASANTARAO 19 днів тому +15

    జై రాంమోహన్ నాయుడు 👍✌️

  • @ashanara4439
    @ashanara4439 18 днів тому +4

    బాబుగారి తరువాత అంతటి వాడు రామ్ మోహన్ 👍

  • @entisangathulu
    @entisangathulu 15 днів тому

    మంచి మనసున్న మంచి వాక్పటిమ కల్గిన మన రామ్మోహన్ నాయుడు గారికి నా అభినందనలు

  • @stephen6019
    @stephen6019 19 днів тому +5

    ❤good dynamic leader in my state am very proud of aviation minister garu

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 17 днів тому +3

    I am conveying my heartful thanks to Our beloved & Hon. Union Minister of Bharat Sri K. Rammohan Naidu. I know that very well about 3 languages talks easily ie., In Telugu, English and Hindi.. During visit of Davos, he talks in a good speech at Swizerland. He also request Our Telugu N.R.Is. not only put their efforts for investments but also to co-ordinate the Other Investers and made to invest huge investments at Capital of A.P., Amaravati as well as in different places of Our A.P. Thanks to one and all.

  • @peerikatlavitalrao798
    @peerikatlavitalrao798 19 днів тому +7

    Excellent speech babu

  • @tbraovideos
    @tbraovideos 18 днів тому +3

    Proud of you ❤

  • @pmramu8186
    @pmramu8186 18 днів тому +4

    యాంకర్ గారికి సూపర్ స్పీచ్ అండి చాలా చాలా సూపర్ స్పీచ్ అండి

  • @koteswararaomantrapudi9581
    @koteswararaomantrapudi9581 18 днів тому +4

    Excellent speach sir💐💐 congratulations sir

  • @saijindrala7170
    @saijindrala7170 19 днів тому +8

    Wonderful speech

  • @PrabhakarMettapelly
    @PrabhakarMettapelly 18 днів тому +3

    Great leader good telugu speach godbless you sir tq.

  • @kvryadav6215
    @kvryadav6215 18 днів тому +4

    🙏సూపర్ స్పీచ్ సర్,

  • @bangarayyak4053
    @bangarayyak4053 17 днів тому +1

    Super
    Jai.jai.tdp👌👌👌👌👌👌👍👍👍👍💯💯💯💯💯

  • @SubnivasRam-ip3ri
    @SubnivasRam-ip3ri 16 днів тому

    Great brother ,Amazing speech. You are reminding everybody your Amazing father Late Yerana Baidu garu.

  • @kattaswarna5303
    @kattaswarna5303 19 днів тому +6

    Super, super, super Ramamohan garu

  • @registerrjy9138
    @registerrjy9138 17 днів тому +1

    రామ్మోహన్నాయుడు లాంటి వక్త రాజకీయ నాయకుడు తెలుగుజాతిలో పుట్టి తెలుగులోని మధురం తన మాటల్లో వ్యక్తం చేస్తూ తెలుగులోనే కాదు ఇంగ్లీష్లోనూ ఎంతో మధురంగా మాట్లాడే ఈ తెలుగు బిడ్డగా పుట్టటం మన అదృష్టం.భవిష్యత్తులో సిఎం గానే కాదు పీఎం గా అవటం ఖాయం. పి.వి.రావు.మాజీ సైనికుడు

  • @allaboutfashion2068
    @allaboutfashion2068 15 днів тому +1

    Rama Mohana Naidu Garu I am From Kanugulavalasa Village of Srikakulam. Dt. A.p

  • @sreedevidayaka1146
    @sreedevidayaka1146 18 днів тому +4

    Super speach

  • @swamijikarumanchi4619
    @swamijikarumanchi4619 16 днів тому

    తెలుగు దేశం పార్టీ యువ నాయకులు కేంద్రం విమానాయాల శాఖ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞాభి ధన్యవాదములు జై తెలుగు దేశం జై చంద్రబాబు జైజై చంద్రబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జైజై పవన్ కళ్యాణ్ జై బిజెపి జై నరేంద్ర మోడీ జైజై నరేంద్ర మోడీ జై రామ్మోహన్ నాయుడు గారు జైజై రామ్మోహన్ నాయుడు గారు 🙏

  • @IdamDharmam
    @IdamDharmam 16 днів тому

    Rammohan Naidu garu king, lion, tiger. This country needs leaders like him.

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 18 днів тому +1

    Excellent message. Congratulations Sir

  • @vilaparthisivaprasadsastry6414
    @vilaparthisivaprasadsastry6414 16 днів тому

    Public motivation in MP Sri Rammohan Naidu's speech is very good.

  • @vijayamannem7700
    @vijayamannem7700 17 днів тому +1

    జై cbn గారు తెలుగులో మాట్లాడిన అమ్మాయిyankar చాలా baga మాట్లాడింది రాము మీరు మాట్లాడే తీరు చాలా బాగుంటుంది

  • @allaboutfashion2068
    @allaboutfashion2068 15 днів тому

    Your Speech is Excellent 🎉🎉🎉.

  • @vkmohan786
    @vkmohan786 16 днів тому

    Super young energetic dharalamga matlade ram mohan naiyuduwi th blessings yours favourite

  • @meswar3420
    @meswar3420 18 днів тому +5

    రాంమోహన్ నాయుడు గారు దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు గా ఎదగాలని కోరుకుంటున్నాను 🌹🌹🌹🎉🎉🎉

  • @vallipallisatyanarayana1422
    @vallipallisatyanarayana1422 16 днів тому

    I am proud of you sir... excellent speech

  • @parao6043
    @parao6043 17 днів тому

    Ram mohan garu speech excelent develop in AP I proud to you sir 😊🎉🙏👍👌🌹

  • @bavadiyulu
    @bavadiyulu 18 днів тому +1

    👌సూపర్ సార్

  • @Srmc44
    @Srmc44 17 днів тому

    జై జై రామ్మోహన నాయుడు గారు
    లోక్ సభలో అయినా, లోకంలో ఎక్కడైనా తెలుగు భాషా పతాకాన్ని రెప రెప లాడించే యువ నాయకులు ఆంధ్ర రాష్ట్రనికి అవసరం.
    జయహో చంద్ర బాబు నాయుడు గారు

  • @radhayatra
    @radhayatra 18 днів тому +3

    అది ఆంధ్రుడి ఆత్మగౌరవమ్

  • @gouravenkat
    @gouravenkat 17 днів тому

    WHAT A SPEACH SUPER SIR.

  • @jayaprakashdgm4181
    @jayaprakashdgm4181 19 днів тому +5

    Good leader ram

  • @sreenuthaluri1416
    @sreenuthaluri1416 16 днів тому

    Great 👍

  • @VasudevaRao-j8p
    @VasudevaRao-j8p 17 днів тому +1

    నాయకులు అంటే ఇలా కదా ఉండాల్సింది.

  • @allroundertwin7938
    @allroundertwin7938 17 днів тому

    Xllent speech, god bless you

  • @BaluYadav-143
    @BaluYadav-143 18 днів тому +1

    Super talented person Ram Mohan Naidu

  • @venkoji.pathangi1760
    @venkoji.pathangi1760 16 днів тому

    Speech is excellent.

  • @anupamaparmeswar1438
    @anupamaparmeswar1438 15 днів тому

    Nice annayya

  • @madanmohaninuganti69
    @madanmohaninuganti69 18 днів тому +1

    Well donne kinjarapu naidu.fantastic speech

  • @ramanamadiga430
    @ramanamadiga430 19 днів тому +2

    👌 సూపర్ బాబు.,

  • @venkatk669
    @venkatk669 13 годин тому

    Excellent leader.. 👌🙏..

  • @ParvatiSingampalli
    @ParvatiSingampalli 18 днів тому +1

    Super ram mohan naidu garu❤❤❤❤❤

  • @agrimark8879
    @agrimark8879 19 днів тому +3

    Super🎉✌✌💯🥉

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 15 днів тому

    రామ్మోహన్ నాయుడు ని ఎక్కువగా పొగిడితే తట్టుకోలేదు బాబు కావున జాగ్రత్త

  • @nawabs8416
    @nawabs8416 17 днів тому

    Very good speech mr. Rammohan sir 💐💐💐

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 18 днів тому +1

    అద్భుతమైన సంభాషణ చేసావయ్యా సంతోషం

  • @krishnaprasadvemulapally-b9u
    @krishnaprasadvemulapally-b9u 16 днів тому

    We r proud of u sir🎉

  • @allaboutfashion2068
    @allaboutfashion2068 15 днів тому

    May God bless you 🙏🙏🙏🙏

  • @LaxmanSomeli-n7e
    @LaxmanSomeli-n7e 19 днів тому +5

    జై చంద్రబాబు జై జై జై లోకేష్ జై రాం మోహన్ నాయుడు జై తెలుగు దేశం

  • @GuptaSurampalli
    @GuptaSurampalli 16 днів тому

    What a telugu thalli. God bless you

  • @knsimmha
    @knsimmha 18 днів тому +1

    All the best Mr. Ram Mohan Naidu

  • @sureshsathanapally1827
    @sureshsathanapally1827 18 днів тому

    గుడ్ లీడర్

  • @gopimandapati874
    @gopimandapati874 18 днів тому +1

    Long live Rammohan Naidu.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 18 днів тому +1

    Very nice👌👍

  • @bhushan356
    @bhushan356 16 днів тому

    My god my Bangaram love you Annayya ❤

  • @SUMANTH.78
    @SUMANTH.78 18 днів тому +2

    Ramayan Naidu good speech

  • @rathnakararao1681
    @rathnakararao1681 6 днів тому

    Chaalaa baagaa matlaadaaru Rammohan bro

  • @amaravaticompletewellnessc3323
    @amaravaticompletewellnessc3323 17 днів тому

    Well done dear young leader

  • @cheswararao8204
    @cheswararao8204 18 днів тому

    Very good speech

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 18 днів тому +1

    జై చంద్రబాబు గారు భారత రత్న జై భరత మాత ముద్దు బిడ్డ జై

  • @umadevivegesna6432
    @umadevivegesna6432 17 днів тому

    Davose lo kuda intha chakkani vrayagaligina,matladagaligina Varun narasimharao anchor garivalana ardhamai amithanandam kaligindi.Aameku abhinandanalu. The Best Speech echchinanduku Rammohan Nayudugariki abhinandanalu.Rashtra bhavishyath nirmathalalo okariga ayananu memu viswasisthunnam.

  • @vasundharabairavarasu4796
    @vasundharabairavarasu4796 19 днів тому +2

    Good team.proceed