రోడ్-సైడ్ బండి మీద దొరికే మసాలా నూడుల్స్ | Masala Noodles

Поділитися
Вставка
  • Опубліковано 30 лип 2023
  • రోడ్-సైడ్ బండి మీద దొరికే మసాలా నూడుల్స్ | Masala Noodles
    #masalanoodles #noodles #streetstylenoodles
    Here's the link to this recipe in English: • Masala Noodles in Unde...
    Our Other Recipes:
    Hong Kong Noodles: • హాంగ్ కాంగ్ స్టైల్ నూడ...
    Chilli Garlic Noodles: • చిల్లి గార్లిక్ నూడుల్...
    Ramen Stir Fry Noodles: • రామెన్ స్టిర్ ఫ్రై నూడ...
    Egg Noodles: • ఎగ్ నూడుల్స్ | Egg Noo...
    Mushroom Hakka Noodles: • మష్రూమ్ హక్కా నూడుల్స్...
    Restaurant Style Vegetable Noodles: • వెజిటబుల్ నూడుల్స్ | V...
    Spicy Chicken Noodles: • స్పైసీ చికెన్ నూడుల్స్...
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 20 నిమిషాలు
    సెర్వింగులు - 4
    మసాలా పేస్టు కోసం కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టీస్పూన్
    ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
    పచ్చిశనగపప్పు - 1 టేబుల్స్పూన్
    బియ్యం - 1 టేబుల్స్పూన్
    మిరియాలు - 3 టేబుల్స్పూన్లు
    వెల్లుల్లి రెబ్బలు - 2
    కరివేపాకులు
    ఎండుమిరపకాయలు - 5
    నీళ్ళు
    పులుసు పెట్టడానికి కావలసిన పదార్థాలు:
    చింతపండు
    నువ్వుల నూనె - 4 టేబుల్స్పూన్లు
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 టీస్పూన్
    మెంతులు - 1 / 2 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    చిన్న ఉల్లిపాయలు - 1 కప్పు (25)
    వెల్లుల్లి రెబ్బలు - 1 / 4 కప్పు
    కరివేపాకులు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కల్లుప్పు - 2 టీస్పూన్లు
    నీళ్ళు
    బెల్లం - 2 టీస్పూన్లు
    కల్లుప్పు - 1 టీస్పూన్
    తయారుచేసే విధానం:
    ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు మరిగించిన తరువాత అందులో ఉప్పు, ఇన్స్టెంట్ నూడుల్స్ వేసి, కొద్దిగా నూనె కూడా వేసి, రెండు నిమిషాలు మరిగించాలి
    ఆ తరువాత నూడుల్స్ను వెంటనే వడకట్టి, చల్ల నీళ్ళతో కడిగి, పక్కన పెట్టుకోవాలి
    ఒక పెద్ద కడాయిలో నూనె వేసి, అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించిన తరువాత క్యారెట్, క్యాబేజి, రెడ్ కాప్సికం, గ్రీన్ కాప్సికం వేసి మూడు నిమిషాలు హై-ఫ్లేములో వేయించాలి
    ఆ తరువాత ఇందులో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా పొడి, పంచదార, సోయా సాస్ వేసి, మీడియం లో-ఫ్లేములో నెమ్మదిగా అవి మాడిపోకుండా వేయించాలి
    ఇప్పుడు తరిగిన ఉల్లికాడ గడ్డలు, తరిగిన ఉల్లికాడలు వేసి కలిపి, ఉడికించిన నూడుల్స్ కూడా వేసి, రెండు గరిటెలతో జాగ్రత్తగా మసాలా మొత్తం నూడుల్స్కు పట్టేట్టు బాగా కలపాలి
    చివరగా నూడుల్స్ను తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ మసాలా నూడుల్స్ తయారైనట్టే, వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి
    Street food is so comforting and loved by many. Noodles, in particular, are loved by everyone from children to adults. So this video is all about street style masala noodles wherein we get to use the Indian spice powders. This type of noodles is spicy, flavorful and extremely tasty. So watch the video fully to find out the method to make this recipe easily with the regular ingredients that are available in our kitchens every day. I have added a few vegetables and you can add more veggies of your choice to the recipe, but I have given a few tips in the video regarding all these steps. Do give this a try and enjoy it with your family and friends for lunch or dinner or even simple evening snacks.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: www.21frames.in/homecooking FACEBOOK - / homecookingtelugu UA-cam: / homecookingtelugu INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 7

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  10 місяців тому

    పైన వీడియోలో చూపించిన వస్తువులు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: www.amazon.in/shop/homecookingshow

  • @iamincognito5765
    @iamincognito5765 11 місяців тому +1

    Woww yummy... Thank you andi

  • @sudhasriram7014
    @sudhasriram7014 11 місяців тому

    Wow wow super super recipe Amma

  • @LordofKings-Raj
    @LordofKings-Raj 11 місяців тому

    Short & Simple....!!!
    Video with English or Hindi Subtitles....

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  11 місяців тому +1

      Thanks😇you have English subtitles for this one👍