బ్లూబుక్ లో పేర్లు నమోదు చేస్తున్న వైసీపీ.. | YCP Registering Names in BLUE BOOK | YNR

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • బ్లూబుక్ లో పేర్లు నమోదు చేస్తున్న వైసీపీ.. | YCP Registering Names in BLUE BOOK | YNR
    #journalistynr #ycp #bluebook #appolitics #apelections2024 #abvenkateswararao #someshkumarmeena #nimmagaddarameshkumar #bindumadhav #ynr #ynranalysis

КОМЕНТАРІ • 303

  • @annreddypr6989
    @annreddypr6989 23 дні тому +145

    యెల్లో మాఫియా నశించాలి

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 23 дні тому +145

    టీవీ9 డిబేట్ లో పాతూరి నాగభూషణం సిగ్గు లజ్జ లేదు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాలతోనే ఎలక్షన్ కమీషన్ నడుస్తున్నది .తెలుగుదేశం వేసిన బిస్కట్లు తిని బీజేపీ వారు అలా మాటలు ఆడుతున్నారు

    • @arvindaug
      @arvindaug 23 дні тому +3

      మీ sheM కన్నా బిస్కట్గాడు ఎవడైనా
      ఉన్నాడా 😂
      వాడూ వాడి expressions 😂
      మా sharmila అక్కని అడుగు వాడి సైకో isam

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 23 дні тому +2

      ​@@arvindaugpoi poi Mee sharmila akkane adagaali

    • @rishavidya4888
      @rishavidya4888 23 дні тому +4

      ​@@arvindaug పిఠాపురం పావలా

    • @yedotibalachoudrey3870
      @yedotibalachoudrey3870 23 дні тому +2

      ​@@arvindaugyou go to asking cbn brother ramurthi naidu OK

    • @yedotibalachoudrey3870
      @yedotibalachoudrey3870 23 дні тому +1

      ​@@aramandlaravikumar9991nivu oka sari Poe boligdu brother ramurthi Naidu gari guirinchi adugu Nara Rakathapu marakalu guirinchi thruvatha mataladatam

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 23 дні тому +137

    జగన్ గారిలో ప్రతికారేక్ష లేదు.

    • @kokondapadma864
      @kokondapadma864 23 дні тому

      Jagan gadu darunaga odipotadu I'm Telangana

    • @Rishi-ge2um
      @Rishi-ge2um 23 дні тому +2

      Abba cha

    • @SreeramReddyB
      @SreeramReddyB 23 дні тому +1

      @@Rishi-ge2umabba chi

    • @madhureddy3945
      @madhureddy3945 23 дні тому

      That is the problem. He should let the local leaders deal with local problems. Otherwise, the other side will not keep quiet.

    • @nizamabadzonezonalmanager9848
      @nizamabadzonezonalmanager9848 23 дні тому

      అబ్బా శుద్ధ పూస 😂😂😂😂

  • @Vizag..
    @Vizag.. 23 дні тому +71

    Jagan garu is a real leader.
    ఈ రెడ్ బుక్స్....చెత్త బుక్స్ ఆయన పెట్టుకోరు.
    ఆ పనికిమాలిన పనులు ఆయన చెయ్యరు

    • @jayaramreddy2119
      @jayaramreddy2119 23 дні тому

      Em cheyyakapothe pellam character pettu blue filim thistharu, edi padithe adi matladutharu okkadiki kuda jagan gaaru cm ani bayam ledu ndhuku ante silent ga vundatam valla

    • @yedotibalachoudrey3870
      @yedotibalachoudrey3870 23 дні тому +1

      🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

    • @viralvideo12384
      @viralvideo12384 23 дні тому

      😂😂😂😂😂

  • @maheshthyadi5761
    @maheshthyadi5761 23 дні тому +68

    Let's wait on June 4th YCP WINNING BIG 🔥

  • @user-vv6ow6km4w
    @user-vv6ow6km4w 23 дні тому +41

    ప్రజల సొమ్ము తింటూ రాజకీయ పార్టీలకు పనిచేస్తున్న అధికారులను డిస్మిస్ చేసి ఇంట్లో కూర్చోబెట్టాలి!

    • @padma3414
      @padma3414 21 день тому

      5 years nundi chesinappudu emi anipinchaleda ippudu nijayitega chestunnaru meeku bhada vastundi

  • @annreddypr6989
    @annreddypr6989 23 дні тому +66

    బ్లూ బుక్ లో రాయాల్సిన పని లేదు YNR గారు.. యెల్లో మాఫియా వారు చేసుకున్న పాపాలు చాలు వారిని బూడిద చేయడానికి

    • @chandureddy2113
      @chandureddy2113 23 дні тому

      Yes

    • @TejaLingubevara
      @TejaLingubevara 23 дні тому

      నిజం సర్ పోలింగ్ రోజు టీడీపీ వాళ్ళు అంత దారుణం గా దౌర్జన్యం చేసిన పట్టించుకోని అధికారులు దాన్నే అలుసుగా తీసుకొని టీడీపీ వాళ్ళు గొడవలు సృష్టించారు కానీ వాళ్ళ ప్రభుత్వం వస్తే వైసీపీ వాళ్ళని తొక్కేయటానికి రెడీ గా ఉన్నారు కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు కూల్ గా ఉన్నారు

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm 23 дні тому +50

    Sir జగన్ గారు పద్ధతి ఆలా ఉండదు వీళ్ళు ఎవరికోసం చేసారు చంద్రబాబు కోసం అంటే ముందు వాడిని మడతపెడతాడు.... డైరెక్ట్ రాజమండ్రి స్నేహ బ్లాక్ ఈసారి ఇంకో 100 రోజులు.... ముందు టార్గెట్ ఇచ్చిన వాడిని కొట్టేరకం జగన్....

  • @hveeresh7602
    @hveeresh7602 23 дні тому +15

    జగన్ గారు ఎవరి మీద కక్షలు తీర్చుకోడు ఆయన ఒకే మాట అంటారు, దేవుడున్నాడు ఆయన చూసుకుంటాడు ఇదే మాట

  • @SSSomsai
    @SSSomsai 23 дні тому +93

    టీడీపీ కూటమి పార్టీలు ఓడిపోవడం ఖాయమని గ్రహించి ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీ పార్టీ గూండాలు, రౌడీ మూకలు పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ వారు రెచ్చగొట్టటం ఖాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలం సృష్టించి రాష్ట్రపతి పాలన కోసం పట్టు బట్టడం ఖాయం కొంత మంది న్యాయవ్యవస్థలో ఉండి పచ్చ ఖండువా వేసుకున్న పచ్చ పార్టి కార్యకర్తలుగా అడ్డదిడ్డమైన తప్పుడు తీర్పులు రావడం ఖాయమని ఎందుకంటే టీడీపీ పార్టీ కి చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చర్చ అయితే జరుగుతోందట.....

    • @s11tv25
      @s11tv25 23 дні тому +2

      Good analysis

    • @ravikaminemi6213
      @ravikaminemi6213 23 дні тому +1

      Ycp goranga votami kabothundhi rasukosamba

    • @SSSomsai
      @SSSomsai 23 дні тому

      @@ravikaminemi6213 వేచి చూడండి మిత్రమా.. 4 వ తేదీ జూన్

    • @nimmagantinakuludu9534
      @nimmagantinakuludu9534 22 дні тому +1

      ముసలోడు ఆలోచన లు ఎప్పుడు దిగజారినవే.
      వైసీపీ గెలిచిన తరువాత పిచ్చి చేష్టలు చేస్తే, కొట్లాది ఓటర్లు (ప్రజల ) నీరస నలను
      చవి చూస్తారు.

  • @rajendraprasad.s6238
    @rajendraprasad.s6238 23 дні тому +18

    జగనన్నను వెంటనే బయలుదేరి రమ్మని చెప్పండి ఒక వీడియో చేయండి ఇంత దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉంటే కార్యకర్తలు ఏమైపోతారు

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 23 дні тому +10

    ఈ అలసత్వం తో నే పెట్రేగి పోతున్నారు . వీణ వాయిస్తే సరి.

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 23 дні тому +7

    వాడు చేసింది తిరిగి వాళ్ళకి ఇవ్వాలి కదా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్.

  • @Siri1962
    @Siri1962 23 дні тому +10

    ఆగండాగండి..జూన్ తర్వాత ఈ తొత్తు మీడియా సంస్థలేమి మాట్లాడతారో.. ఆంథ్రా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.

  • @user-vk8ek4mh4p
    @user-vk8ek4mh4p 23 дні тому +5

    Correct speech Anna 💯 correct

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 23 дні тому +10

    పురందర ఈశ్వరుని ఇదంతా చేసింది పురందేశ్వరి ఆపరేషన్లు బదిలీ చేయించింది తనకి ఇష్టమైన వాళ్ళు వేయించుకుంది రిగ్గింగ్ చేయించుకుంది వాళ్లు అనుకున్నది అనుకున్నట్టు చేశారు ప్లాన్ ప్రకారం

    • @padma3414
      @padma3414 21 день тому

      Last time ycp baga rigging chesindi eesaari adi jaragakunda officers ni marcharu

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 23 дні тому +5

    ఈ సారి బాబు నాయుడు బ్యాచ్ దత్త పుత్రుడు యెల్లో మీడియా ప్రతినిధులు అందరికి తెలిసిందే వాళ్ళా పాపాలకు ప్రాయశ్చిత్తం కావలసిందే.జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.

  • @vickyworld6935
    @vickyworld6935 23 дні тому +17

    Wait and see this time all systems will clean

  • @shaikmasood7575
    @shaikmasood7575 23 дні тому +4

    Good 🎉

  • @neelakantabanda3319
    @neelakantabanda3319 23 дні тому +19

    EC ki return gift ivvali

    • @ravivirat1208
      @ravivirat1208 7 днів тому

      Ap voters Bagaa echara miku 11 seats tho return gift 😅😅

  • @pradakshinachannel510
    @pradakshinachannel510 23 дні тому +26

    Mercury dasa gives POWER to JAGAN Z again undoubtedly

  • @nageshwarnaikbanavath1902
    @nageshwarnaikbanavath1902 21 день тому +2

    జగన్ గారిలా హుందాగా ఉండాలి 👍🏾అది రాజకీయము 👍🏾

  • @user-yt3ou9jx1n
    @user-yt3ou9jx1n 23 дні тому +5

    YCP వాళ్లు తగ్గేదే లేదు.

  • @user-ru4lj5wh1c
    @user-ru4lj5wh1c 23 дні тому +8

    Jai Jagan Jai ysrcp

  • @shreeniwaasreddylevaka2936
    @shreeniwaasreddylevaka2936 23 дні тому +6

    Ec GAARIKI rules and regulations telusaaa ani doubt gaaa undi YNR Gaaru, voters print clips bhayata unnakudaaaa re poling pettaledu......

  • @Raju-sp5lu
    @Raju-sp5lu 23 дні тому +2

    తెలుగుదేశం నుండి నారా లోకేష్ రెడ్ బుక్కు అని చెప్పారు వైసీపీలో ఎవరు చెప్పారు బ్లూ బుక్ లో ఎక్కిస్తాను అని ఎవరు చెప్పారు

  • @anilkumarmukiri6156
    @anilkumarmukiri6156 23 дні тому +10

    Jagan attitude revenge kadu

  • @ramanu2427
    @ramanu2427 23 дні тому +12

    100 to 110 seats tho ycp adhikaram loki raabotundi..jagan ki mind lo untundi ,soo valla lekka june 4 taravatha chukkalu chupistadu main law and order fail ki Karanam ayina persons...

  • @udayreddydadanu
    @udayreddydadanu 23 дні тому +2

    ముందు YSRCP అధికారం లోకి రావాలి కదా

  • @vyshanavisomalaraju5225
    @vyshanavisomalaraju5225 23 дні тому +5

    First ec peru rayali

  • @malleswararaokuralla6399
    @malleswararaokuralla6399 23 дні тому +9

    టీడీపీ ది రెడ్ బుక్ వైసీపీ ది బ్లు బుక్ మరి జెనసేన ది ఏ బుక్

    • @jayanththumburu651
      @jayanththumburu651 23 дні тому +10

      janasena broker and package book bro

    • @saee5646
      @saee5646 23 дні тому

      జనసేనది కామసూత్ర బుక్, పవన్ అన్న బుక్స్ చదువుతాడు కానీ బుక్స్ లో రాయడు

    • @sriiniivas8951
      @sriiniivas8951 23 дні тому +1

      రెండు లక్షల బుక్స్

    • @joelvijayraj559
      @joelvijayraj559 23 дні тому +1

      Saffron bk

    • @pallavaredstorespallava638
      @pallavaredstorespallava638 23 дні тому +1

      Vadidhi khatha Book Brother

  • @anushamellala97
    @anushamellala97 23 дні тому

    Super YNR garu…….👌👌👌👍 revenge terchukovali manam

  • @LingalaSubbaiah
    @LingalaSubbaiah 20 днів тому

    జై జగన్ జై జై జగన్ మళ్ళీ సీఎం సీఎం చేయడానికి ప్రజలు సిద్ధం

  • @venkatadrikakunuri3311
    @venkatadrikakunuri3311 23 дні тому +10

    కొత్తగా మీరే కవిత్వం అల్లుతున్నారా ఎవ్వరికీ వినపడకుండా నీకెవినాపడిందా బ్లూ బుక్ మాట.

  • @sankarnaik3161
    @sankarnaik3161 12 днів тому

    A. B. Venkateswa Rao police Duty no our t.d.p. party sr.n.t.r. no our ok Sir

  • @naidukvar1297
    @naidukvar1297 23 дні тому +1

    Jai Jagan anna 🙏

  • @yalamanchilishalu2229
    @yalamanchilishalu2229 21 день тому

    Avuna

  • @LingalaSubbaiah
    @LingalaSubbaiah 20 днів тому

    వార్ వన్ సైడ్ వైఎస్ఆర్సీపీ ఇన్ ఏపీ

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 23 дні тому +4

    పురందేశ్వరి, AB వెంకటేశ్వరరావు, బోండా ఉమ, , వీరందరిమీద యాక్షన్ తీసుకోవాలి

  • @katamareddyrcr1654
    @katamareddyrcr1654 23 дні тому +1

    Intha dharunanga Elections AP lo yeppudu jaraga ledu

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 23 дні тому +1

    జగన్మోహన్ రెడ్డి గారి ఎవరినీ ఏమీ అనరు వాళ్ళ పాప అనాలే పోతాడు అంటారు ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కొడతాను రాలేదు పగ తీర్చుకోవటానికి రాలా ఆయన మనస్తత్వం ఇంకా ప్రజలకు తెలియటం లేదు పడ్డాడు చండాలం కాదు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమి అనడు దయగల హృదయం భగవంతునిలో ఆయన చేయడు ఏమి చేయడు ఎవరిని ఏమీ చేయడు వీళ్లు తెలుసుకోవడం టిడిపి వాళ్ళు ఆయన మంచితనాన్ని

  • @apparaok3868
    @apparaok3868 23 дні тому

    Money and Schames Influenced all these Officers

  • @srinuvasu6558
    @srinuvasu6558 6 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 20 днів тому

    చూడ్డానికి చాలా బాగా కనబడతారు....వీళ్ళకు ఇదేం మాయరోగమో ???

  • @sankarnaik3161
    @sankarnaik3161 12 днів тому

    Nimmagadda Ramesh garu Ellaction commition plan y.c.p. with out party sir.

  • @harikolli5991
    @harikolli5991 8 днів тому

    Mr.Narasimha during last 5 years have you not seen this.
    1.how police behaves on farmers,on opposition parties, in palnaadu area , name changing of universities
    3 capitals polavaram

  • @Palla7777.
    @Palla7777. 16 днів тому

    ఇన్ని రోజులు పీకిందేమిటి power లొనే ఉన్నారుగా

  • @petersvardhanapu9101
    @petersvardhanapu9101 23 дні тому

    ప్రతీ కారం తీర్చుకునే బుద్ది దేవుడు జగన్ కి ఇవ్వలేదు, ఎవడు కుట్రతో ఉంటాడో వాడిని దేవుడు వదిలిపెట్టడు. ఇది నిజం. జరుగుతున్న సత్యం కూడా, ఇంతకు ఇంత అనుభవిస్తారు. తప్పకుండ

  • @schoolsspoken360
    @schoolsspoken360 22 дні тому

    Actual గా లోకేష్ చేసేది వెదవ పని అనుకున్నా bt ఇప్పుడు కరక్టే నేమో అనిపిస్తుంది మరి..
    ప్రజలకు సేవ చేసే సేవకులు అలాంటి వాళ్ళు మరి. అందుకే ఇంకో 100 yrs కూడా అభివృద్ది చెందుతూనే వుంటాది ఈ దేశం ఈ సేవకులు ఇలాగే వుంటే

  • @srinivasulureddyeruva2140
    @srinivasulureddyeruva2140 23 дні тому

    EC is not discharging its duties. EC acting biased. We can’t expect justice from EC.

  • @venkateshb728
    @venkateshb728 23 дні тому +2

    blue book

  • @user-iw2hw3ee1t
    @user-iw2hw3ee1t 22 дні тому

    I think Worst election commission

  • @user-pd1ck7oy6l
    @user-pd1ck7oy6l 21 день тому

    Jai Jagan Anna

  • @maheshvenkata4770
    @maheshvenkata4770 23 дні тому +1

    Blue book aa ayte evadiki kavali Madichi guvva lo petukomanu

  • @kranthinellore6182
    @kranthinellore6182 23 дні тому +2

    First time. Meeu vaadaruru kadha,thanqsir it's obviously wanted

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 23 дні тому +1

    No body be spared. Ned to pay for blunders tgey made

  • @meenakumark5633
    @meenakumark5633 23 дні тому +1

    నాకే వులే

  • @bmkreddy1187
    @bmkreddy1187 23 дні тому

    JaiJagan

  • @user-sf7sd8vr1k
    @user-sf7sd8vr1k 23 дні тому +2

    Sir meru journalist Ane dhaniki mayani macha lanti varu super me lanti waste fellows kavali na State development ki ❤

  • @AkkuriIndu
    @AkkuriIndu 23 дні тому

    Clear GA kanipisthundhi kada Sir

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 23 дні тому +1

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @sankarnaik3161
    @sankarnaik3161 12 днів тому

    N. Babu age bar House life better sir.
    N. Lokesh Political leader no success sir. Money Full sir.

  • @tarunsrh6032
    @tarunsrh6032 22 дні тому

    Central Election Commissioner peru kuda add cheymani cheppandi sir

  • @sunnymalhotra1348
    @sunnymalhotra1348 22 дні тому

    Blue film book 😅😅😅
    1. Roja
    2. Rajni
    3. Srireddy
    😂😂😂🤣🤣🤣

  • @Dassbandi
    @Dassbandi 23 дні тому

    So😮

  • @satishkumarrapeti7604
    @satishkumarrapeti7604 23 дні тому

    ఎన్ని బుక్కులు వచ్చినా మా ఎడ్డోడి రెడ్డు బుక్కే powerful

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 23 дні тому

    రెడ్ బుక్ ఉన్నప్పుడు బ్లూ బుక్ కూడా ఉంటుంది కద

  • @cheederamakrishna9773
    @cheederamakrishna9773 20 днів тому

    CM JAGAN 🎉🎉

  • @hellowakeup6848
    @hellowakeup6848 23 дні тому

    Vaadoka gajini mari, chinnappudu home work chesunte ippudu impositions home works raasukune pani undedhi kaadhu

  • @rayalaseemapillareddy7083
    @rayalaseemapillareddy7083 23 дні тому

    Next CM Ys jagana mohan Reddy. 4/6/2024 rakta Charitra

  • @ObinnaObblu
    @ObinnaObblu 23 дні тому +1

    Ynrannanuvvubangruannavu.nuvvupulivendulakupoyaukadabtechrvi.annaidiparamagoram.thanqu

  • @dasarathavanagondi5967
    @dasarathavanagondi5967 20 днів тому

    Mr.LEMONOID peru marchipovaddu.

  • @user-ru4lj5wh1c
    @user-ru4lj5wh1c 23 дні тому +1

    Naa peru Mukesh

  • @suryahi7247
    @suryahi7247 23 дні тому

    Red book , blue book, evi kuda actor ki chaduvukuntademo

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 23 дні тому

    EC NI DISMISSE CHEYALY

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 23 дні тому

    సోషల్ మీడియా లైవ్ నెట్ మీడియా లైవ్ మీడియాలుజనాల్ని ఇష్టం వచ్చినట్టు చంపేస్తుంటేనే సీఎం వైఎస్ జగన్ కొండగట్టు పట్టించుకోకుండా 20 లక్షలు 30 లక్షలుజనాల్ని ఇష్టం వచ్చినట్టు చంపేస్తుంటేనే సీఎం వైఎస్ జగన్ కొండగట్టు పట్టించుకోకుండా 20 లక్షలు 30 లక్షలు కరెక్ట్ కానే కాదు కచ్చితంగా శిక్షించాలా ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి సెక్షన్ ముందు తర్వాత సాయం

  • @tkrao1909
    @tkrao1909 23 дні тому

    Jai jaganna

  • @Apmangoman
    @Apmangoman 23 дні тому

    Naa daggara white book undi 😂😂😂

  • @gnyaneshwarsallakonda9338
    @gnyaneshwarsallakonda9338 22 дні тому

    They are fit for any action likely to be taken by YSR party government.

  • @gangarajuprathap4396
    @gangarajuprathap4396 23 дні тому

    The AP CEO is also biased and supported the TDP and NDA apart from central election observers ,some.IAS , IPS officers and local police officials ...let the CEC take action against all the officials including CEO Meena who had failed in conducting the elections impartially before the counting ..

  • @UshaRani-tk7no
    @UshaRani-tk7no 21 день тому

    Blu booklo mundhu Nimmagadda purandeswari Abn venkaswarlu names rayandi

  • @khan-hb1ik
    @khan-hb1ik 22 дні тому +1

    ఒరేయ్ ఇంకో 10days అంతే మీకు

  • @sunandarani7453
    @sunandarani7453 17 днів тому

    CHITRA GUPTHUDU BOOK LO LEKUNTE CHALU

  • @SandeepSandeep-ej9pt
    @SandeepSandeep-ej9pt 8 днів тому

    Nijalu matladandi.

  • @sivaprasadreddypalem5699
    @sivaprasadreddypalem5699 23 дні тому +1

    YSRCP=93-96 SEATS

  • @SreeramReddyB
    @SreeramReddyB 23 дні тому +1

    Asalu TDP anedi cbn kottukochina party

  • @user-hd7zz4xh5q
    @user-hd7zz4xh5q 9 днів тому

    Sir ilantivi ఎందుకు సర్ రాష్ట్రాన్ని ప్రశాంతం గా ఉంచండి plz ఇప్పటికే ఏపీ చాలా ఘోరం గా ఉంది

    • @hymahylu4421
      @hymahylu4421 6 днів тому

      Enduku vunchutaru andi villubaga rechhagotti ap ni nasanam chestaru sir ni bonda vundi redbook blue booklo

  • @vijayasree3508
    @vijayasree3508 23 дні тому +1

    చూద్దురు లేయ్యా

  • @nagesh5458
    @nagesh5458 23 дні тому

    This is the true color of TDP and YCP. How shameless is it to threaten officers with blue book, red book etc.?? It is time to support Jai Bharat National party. If not, state will go to dogs with these two parties.

  • @rayasamsureshbabu8363
    @rayasamsureshbabu8363 23 дні тому

    Blue book? Antha ledu sir. Tdp will come into power

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 7 днів тому

    Oke party yeppudu undadhu e book lu vast chettamatalu.

  • @NarendraKumar_Emmadi
    @NarendraKumar_Emmadi 23 дні тому

    మీరు ఏమీ చేయలేరు. అందరూ చూస్తారు😂

  • @newmanimani5813
    @newmanimani5813 23 дні тому +1

    Ec pyna drushtilo pettukovaali

  • @ramanareddy357
    @ramanareddy357 23 дні тому

    Vari pyana charyalu undali

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 8 днів тому

    Bavisyttu lo ycp book lo antha mandhi undabhothunnaro

  • @Jsr-cw4ze
    @Jsr-cw4ze 22 дні тому +1

    Pacha bukka lo rasukomanu

  • @guravareddy2133
    @guravareddy2133 23 дні тому

    Government ని pratipaxham, kabja, చేయటం ప్రపంచె చేరిత్రలో మొదట సరి చూస్తున్నారు దీని పాపం మోడీ sha, EC, వీరిని ఎలా చూస్తారు ప్రజలు రాముడే sahi, PM home, ఓడి పోతున్నారు

  • @SandeepSandeep-ej9pt
    @SandeepSandeep-ej9pt 8 днів тому

    Enti ynr mikam diginda inka digaleda.

  • @rajuh5773
    @rajuh5773 23 дні тому

    Mamuluga unnadu june 4th tharvatha ....jaii jagan

  • @PavanKalyan-dk1zp
    @PavanKalyan-dk1zp 23 дні тому

    Blue book 📘📘📘📘