శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి.లడ్డూ వివాదంలో అసలు నిజాలు ఇవే!|Tirupathi Laddu issue |Journalist YNR

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024
  • శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి.లడ్డూ వివాదంలో అసలు నిజాలు ఇవే!|Tirupathi Laddu issue |Journalist YNR
    #journalistynr #tirumalaladdu #chandrababu #ysjagan #pawankalyan #naralokesh #tdpvsycp #ttd #ttdeoshyamalarao #yvsubbareddy #bhumanakarunakarreddy #dharmareddy #ttdeo #analysis #ynr #appolitics #apnews

КОМЕНТАРІ • 559

  • @SatyanarayanaBavisetti-b1x
    @SatyanarayanaBavisetti-b1x День тому +63

    వై ఎన్ ఆర్ గారు మీరు ఇచ్చిన వివరణ చాలా కరెక్ట్ గా ఉంది మీలాగే ఉన్న ఛానల్ కూడా ప్రజలకు వివరణ ఇచ్చినట్లు అయితే సమస్య సద్ది ముడి గుర్తుంది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День тому +74

    నెయ్యి కూడా టీటీడీ లో వారం రోజులు లోపు వాడేస్తారు..

  • @balamanthena5859
    @balamanthena5859 День тому +62

    Y.n.r.గారు కమ్యునల్ డ్రామా చంద్రబాబునాయుడు గారు మొదలు పెట్టారు

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 День тому +40

    సార్ మనం ఆలోచించినంత వివరంగా చంద్రబాబు గారి భక్తులు కు అవసరం లేదు,వాళ్ళు బాబు గారు ఏం చెబితే అదే నిజం అనుకుంటారు

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 День тому +156

    ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత టెండర్ ఖరారు అయ్యింది కాబట్టి ఎలక్షన్ కమిషన్, సియస్ బాధ్యులు అవుతారు.జగన్ కి ఎలాంటి పవర్స్ ఉండవు!

    • @rajeppala8795
      @rajeppala8795 День тому +2

      Great mind సర్ మీది....wow.....

    • @gandupallisrinu1818
      @gandupallisrinu1818 День тому

      భారత రాజ్యాంగం చంద్రబాబుకి గులాంజలి చేస్తుంది.

    • @pushpalathapushpalatha1531
      @pushpalathapushpalatha1531 22 години тому

      Venkateshwara laddu jugun govt lo nu thinnava thinnava gamaninchava nenu gamaninchava maddi vasana rangu mari testlessga unnadi nee bonda vislesana.

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 22 години тому +1

      Edi correct andi

    • @MGRTalks
      @MGRTalks 21 годину тому +2

      ​@@pushpalathapushpalatha1531 నీకు బ్రైయిన్ అసలు వుందా బ్రదర్. Ar ఫుడ్స్ వాడు జూన్, జూలై, ఆగస్టు లో కూడా నెయ్యి సప్లై చేశారు. నువ్వు లడ్డు ఎప్పుడూ తిన్నావు. 😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День тому +84

    Wonder ful interpretation ynr.. నేను ఇదే ఇన్వెస్టిగేషన్ చేసాను.. 100% కరెక్ట్ 🎉🎉🎉

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 День тому +33

    ఈవీఎం స్కామ్ లు హామీలు, వర్ధబాధితులు అమర వతి మొత్తం డే వర్సన్ భాగం

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 День тому +74

    ఈ వీడియోను ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ తప్పని సరిగా చూడాలి, అర్థం చేసుకోవాలి, నిజానిజాలు తెలుసుకొని, కొవ్వు మాటలు మాట్లాడిన కొవ్వుపట్టిన వెధవలను చెప్పలతో కొడితే వెళ్లి తిరుమల శ్రీవారి పాదాల మీద పడాలి

  • @Adivishnuungarala
    @Adivishnuungarala День тому +59

    జైశ్రీరామ్ మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సార్ దున్నపోతు ఈనిందిఅంటే దూడను కట్టేయండిఅనే వెధవలకి ఈ వీడియో మంచి గుణపాఠంగా కనిపిస్తుంది

  • @vasudevarao6341
    @vasudevarao6341 День тому +29

    టిటిడిలో ఏమి జరిగిందో ఎవ్వరికి తెలియదుగాని రాజకీయం చేసి ఎవరికి వారు విమర్శిస్తున్నారు. ఇది ఏమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో రాజకీయం చేయడం చాలా తప్పు, మహా పాపం. స్వామి వారే ఎవరు తప్పు చేసి రాజకీయం చేస్తున్నారో వారిని స్వామి వారి తప్పనిసరిగా తన నిదర్శనం చూపించి శిక్ష విధిస్తారు. ఇది భక్తుల నమ్మకం. రాజకీయం చెయ్యడం తగదు

  • @karunakarreddygoli9195
    @karunakarreddygoli9195 День тому +89

    సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సర్.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День тому +70

    వొంద కోట్ల విలువైన ప్రశ్న 🌹🌹🌹

    • @SrilakshmiNarayanaMaddu
      @SrilakshmiNarayanaMaddu День тому

      Nijalu teliste ilaga matladaru le meeru. Neyyi lo teda jarigindi 2023 lo kuda annadi nijam. Kanee rajakeeya labdi kosam Animal fat antunnaru. Kalthee denithonaina cheyochu

    • @ChandraKiranreddyReddy
      @ChandraKiranreddyReddy 19 годин тому

      @@SrilakshmiNarayanaMaddu 2023 lo jarigite janalu andhuku matladda ledu

    • @SrilakshmiNarayanaMaddu
      @SrilakshmiNarayanaMaddu 19 годин тому

      @@ChandraKiranreddyReddy appudu evaru Pattinchukoledu.. nenu email complaint kuda ichanu TTD ki

    • @ChandraKiranreddyReddy
      @ChandraKiranreddyReddy 17 годин тому +1

      @@SrilakshmiNarayanaMaddu pattinchukokapote tirupati velle bhaktulu urukoru bro edi kevalam super six and vijayawada issue nunchi prajala drusti mallinchatane ke

    • @SrilakshmiNarayanaMaddu
      @SrilakshmiNarayanaMaddu 17 годин тому

      @@ChandraKiranreddyReddy haa avunu. Nenu prathi yeta tirumala velthunna. Srivani donor ga vellinappudu comfortable ga undi ganee free darsanam, 300 darsnam, Kalyanam lo aa comfort ledu. Okasari aithe laddu 3 days lo ne padayindi. Email complaint chesina Pattinchukoledu adi naa own experience. Call centre number sariga work avaledu

  • @vishwamvishalam6962
    @vishwamvishalam6962 День тому +38

    ఇది సూపర్ వీడియో వేంకటేశ్వరస్వామి మీద భక్తి అంటే ఇది 🙏👌

  • @raghuvarran8053
    @raghuvarran8053 День тому +27

    మీ ఎపిసోడ్స్ మొత్తంలో అత్యంత విలువైన న్యూస్ ఎపిసోడ్! కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు .... అయినా ఎక్కదు నిషాని వేదవలకు

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 День тому +51

    బాగా చెప్పారు.

  • @Mbshaik1234
    @Mbshaik1234 День тому +28

    Cbn కి అంత తెలుసు, tdp మూడు విషయాల మీద ఎక్కువ రాజకీయం చేస్తుంది, ఒకటి ఆడవాళ్ళ మీద రెండు దేవుడి మీద, మూడు ఆస్తుల మీద, డబ్బు మీద,

    • @statusvideo3565
      @statusvideo3565 23 години тому +2

      Nijam chepparu sir vallu work papar meedha chupistaru and pakkana valla dhi work chupiru kani vallani prapaganda cheyadaniki matram media ni vadatharu😂😂😂😂

    • @the7013
      @the7013 10 годин тому

      నిజమే కాంగ్రెస్, వైసీపీ, కూడా adhechestunnadhi

  • @RpRp-h3e
    @RpRp-h3e День тому +76

    నిజమైన శ్రీవారి భక్తులు ఎవరూ బొల్లిగాడి మాటలు నమ్మలేదు దానికి ఉదాహరణ ఈ వారం లో లడ్డూ విక్రయాలు పెరిగాయి

    • @gvr9911
      @gvr9911 День тому

      London mental gadu matalau evaru nammaru

  • @taranginigovu
    @taranginigovu День тому +41

    Good analysis sir

  • @srinivaslu8709
    @srinivaslu8709 День тому +65

    మీ విశ్లేషణ చాలా బాగుంది భక్తులు దీన్ని బాగా గమనించండి

  • @jaibarath2082
    @jaibarath2082 День тому +30

    అన్నా నమస్తే గుడ్ మెసేజ్ సూపర్ analysing

  • @chandrasekhar1785
    @chandrasekhar1785 День тому +28

    Super analysis sir 👍 💐

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 День тому +37

    Exlent Sir 👌👍💐💐💐

  • @rajamsw8368
    @rajamsw8368 День тому +20

    Thanks sir .... ఇలా ఎవరు విశ్లేషించలేదు

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196 День тому +25

    అంటే
    ఎక్కడ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తప్పును
    తెలివిగా
    ముందు ఉన్న గవర్నమెంట్ మీదకు
    త్రోసి
    మీడియా మనది కాబట్టి
    ------
    Woo wat a an idea sir ji
    Fourty years industry talent
    😂😂😂😂😂

    • @drshaw157
      @drshaw157 16 годин тому

      Gains on our name , losses on previous government account 😂😂😂...

  • @EFC-j6m
    @EFC-j6m День тому +22

    Ap worst politics in India

  • @nenu_inthe
    @nenu_inthe День тому +11

    గుజరాత్ లాబ్ కి టెస్టింగ్ పంపటానికి వెంకయ్యనాయుడు చక్రంతిప్తాడు వెంకయ్యనాయుడు అంత నీచ నికృష్టుడు ఇంకో ఉండడు

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 День тому +13

    పయ్యావుల అనమేమిటి అంటాడు వాల్ల నాయకుడకు సపోర్ట్ చేయాలి ఇంకా ఇంకా నాయకులు సపోర్ట్ చేస్తారు. వాల్ల నాయకుడు తప్పుని సమర్దించడానికి

  • @sundarsinghnalli2608
    @sundarsinghnalli2608 День тому +47

    Excellent gaa chepparu YNR GARU 👌👌

  • @bujjibabu3671
    @bujjibabu3671 День тому +24

    సూపర్ సార్ వాళ్ళకు చెప్పండి

  • @samj7858
    @samj7858 День тому +13

    Hatsup YNR garu it is the true version.thank you, God bless you

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 День тому +14

    Excellent information and nice powerful comments YNR 🙏

  • @Ramakrishna-j2e
    @Ramakrishna-j2e День тому +13

    లడ్డు ప్రసాదంలో రుచి తగ్గటానికి కారణాలు ఇదే విధముగా విశ్లేషించి ప్రసారం చేయగలరు

    • @GaneshGanesh-l8c
      @GaneshGanesh-l8c 8 годин тому

      ఒకప్పుడు లడ్డు మనుషులతో తయారు చేసేవారు లడ్డు షార్ట్ ఏజ్ వల్ల బ్లాక్ లో అమ్మడం మొదలుపెట్టారు లడ్డు బ్లాక్లు అమ్ముతున్న వ్యక్తులని పట్టుకున్న కేసులు కూడా ఉన్నాయి అప్పుడు ఒక భక్తుడికి ఒకటి లేక రెండు లడ్డు ఇచ్చేవారు మళ్లీ ఆ భక్తుడు మళ్లీ వెళ్లి క్యూ లైన్ లో నిలబడే వాడు లడ్డు కోసం అలాంటి టైం లో మిషిన్ లతో తయారు చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఆ లడ్డు కొన్ని రోజుల తర్వాత గట్టిపడేది అంతే తేడా బ్రదర్ నాణ్యత పరంగా ఎలాంటి మార్పు లేదు కానీ కొన్ని రోజులకు మార్పు కనపడుతుంటాయి మిషన్ల వల్ల లడ్డు తయారవడం వల్ల

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 День тому +30

    సార్ మా వంద రోజులు పరిపాలన విజయవాడ బురద వరద ఫెయిల్యూర్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇంకా పతి వారికి ఎంప్లాయిస్ కి ఇచ్చిన హామీలు డైవర్ట్ చెయ్యను ఒకే మార్గం దేవ దేవుడు వెంకటేశ్వర స్వామి వాడుకొంటే చాలు జగన్ మైనార్టీ అనే ముద్ర వేసాము వుంది అని ఎవ్వరో సలహా ఇచ్చారు ఎల్లో మీడియా పచ్చ సోషల్ మీడియా అధికారం వుంది అని తానా తందానా ప్యాకేజీ స్టార్ వున్నాడు అని తెగించిసారు మా బాబు

  • @eliyakorapati6874
    @eliyakorapati6874 День тому +23

    మీ విశ్లేషణ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్న వైఎన్ఆర్ గారు...చాలా మంచి విశ్లేషణ

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 День тому +40

    వెనకకు పంపారని ఈఓ చెప్పారు. ఈఓను తీసేయ్యాలి.

  • @makkaramakrishnanaidu9169
    @makkaramakrishnanaidu9169 День тому +32

    అద్భుతమైన వివరన ఇచ్చారు ynr గారు. 👍🙏. వంద రోజులు వరకు ఏం చేస్తున్నారు. ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది! విచిత్రంగా ఉంది. మేమూ హిందువులమే తిరుపతి వెళుతున్నాం. ఏనాడు లడ్డు రుచిలో తేడా లేదు. తిరుపతి ప్రతిష్ట దెబ్బ తినేలా ఎందుకు ఈ రాజకీయాలు!

  • @siddappasiddappa1508
    @siddappasiddappa1508 День тому +15

    🎉 బాగా చెప్పారు సార్

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 День тому +70

    Excellent analysis sir Y.N.R garu చంద్రబాబు నాయుడు గారు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారు ఈ విషయంలో

    • @gvr9911
      @gvr9911 День тому +1

      11mohan reddy already ayyadu le

  • @నారాయణనిజాలు

    సూపర్ సూపర్ 👌👌👌

  • @venkat7756
    @venkat7756 День тому +43

    అదే మ్యాజిక్ మా జనాలు గొర్రెలు అని వాళ్ళకి తెలుసు కాబట్టే ఇలాంటివి చేస్తున్నారు

    • @lakshmiakhil75
      @lakshmiakhil75 День тому +5

      Gorrelu kabatte super six nammi votes vesaru cbn cheppandi cheyadu Ani telusu

    • @bharathreddy89
      @bharathreddy89 День тому +1

      Sare bro kaliperu ani mi intlo vaallamedha , kalapaledhu ani Jagan family meedha ottu veyandi. Appudu telusthundhi

    • @govindupampana2811
      @govindupampana2811 День тому +1

      సఫర్ సార్ 👍

    • @harikrishnamck990
      @harikrishnamck990 День тому +2

      నా
      జనాలు కాదు వాళ్ళ క్యాడర్ మాత్రమే 😂😂😂😂

    • @narrameenaiah8451
      @narrameenaiah8451 День тому

      Pay tm manushulu

  • @Lakshmivepuri-yc7rj
    @Lakshmivepuri-yc7rj День тому +18

    Super

  • @JayapradaMeruga
    @JayapradaMeruga День тому +17

    👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽గా చెప్పేరు సార్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ramarajubandi7898
    @ramarajubandi7898 День тому +10

    Y N R గారు చ మీ వివరణ చాలా బాగుంది

  • @gopalkrishna5447
    @gopalkrishna5447 День тому +15

    Ynr.. Good ఎనాలిసిస్

  • @PrakashJesus-t4h
    @PrakashJesus-t4h День тому +9

    YNR you are great you are explaining real facts

  • @visweswararaoa8053
    @visweswararaoa8053 День тому +21

    అన్నా మీరు వాస్తవం చెప్పారు తప్పు చేసి కూడా ఎదుటి వాళ్ళ మీద నెట్టటం పుట్టుకతో వచ్చిన బుద్ధి చంద్రబాబు నాయుడు

  • @mravisankar2809
    @mravisankar2809 День тому +16

    Good Visleshana

  • @srenivasreddy4864
    @srenivasreddy4864 День тому +14

    Good analysis🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nagalaanilkumarreddy777
    @nagalaanilkumarreddy777 День тому +20

    Good analysis .... Ynr gaaru

    • @udayc1456
      @udayc1456 День тому +2

      Ynr విశ్లేషణ కే గిలగిలా కొట్టుకుంటారు,ఇంకా సీబీఐ వస్తే లాగులు తడుస్తాయి ఏమో

  • @dnarasimhareddy
    @dnarasimhareddy День тому +12

    facts, TDP is doing dirty politics.

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 День тому +11

    వై యన్ ఆర్ గారుప్రతి విషయంఇలాగే తెలియచేయండి

  • @naraiahp4261
    @naraiahp4261 День тому +9

    Well said thanks sir good analysis.

  • @medd7917
    @medd7917 День тому +12

    Very good analysis bro ..

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 День тому +11

    వాళ్లు అబద్ధాలు చెప్పే .. పాలన చేస్తున్నారు.

  • @korrakutinarayan1949
    @korrakutinarayan1949 День тому +11

    సార్
    ఇది మీరు చెప్పినట్టుగా అందరికి తెలుసు. మీ అందరికి అంటుంచిక్కని అంశం వేరే ఉంటున్నది. సీబీన్ గారు ఇంత సాహసం చేయడానికి ఎదో ఒక కారణం ఉంటుంది, అది మీకు తెలిసిన , నేపథ్యం చూసుకుని మళ్ళా మాట్లాడుతారులే. సీబీన్ గారి పై ఎదో వత్తిడి వున్నది.

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 День тому +11

    సర్ ఎక్సలెంట్ అండ్ మార్వెలస్ అండ్ కమాండింగ్ ప్రెజెంటేషన్.

  • @sreedhararaogollapudi
    @sreedhararaogollapudi День тому +8

    Very clear analysis

  • @kvsnraju999
    @kvsnraju999 День тому +8

    బాగా చెప్పారు

  • @Kishorer437
    @Kishorer437 День тому +43

    ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తిరుమలకి అపవిత్రతను ఆపాదించడం.. అభాసుపాలు చేయడం దేనికి సంకేతం?
    మన గుడిని.. మన దేవుడిని మనమే తగ్గించుకోవడం కంటే దారుణ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా?

  • @sathishpaila9129
    @sathishpaila9129 День тому +7

    Correct ga chepparu sir

  • @MamidiSateesh-fj7yc
    @MamidiSateesh-fj7yc День тому +7

    Super point

  • @sridesigners565
    @sridesigners565 День тому +7

    Excellent

  • @veeraprabha2355
    @veeraprabha2355 День тому +7

    Sooper 👏👏👏👏👏🙏

  • @csreddy-d8i
    @csreddy-d8i День тому +7

    Super analysis Mr Ynr

  • @saduvenkatesh7867
    @saduvenkatesh7867 День тому +7

    Super super sir

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 День тому +7

    For this issue totally responsible for this govt, so that this CM and EO should be punishable and remove from their posts. This is the public perception sir.

  • @srinivasaraog3180
    @srinivasaraog3180 День тому +4

    Very very valid questions Sir

  • @harireddy6403
    @harireddy6403 День тому +7

    Good analysis ynr garu

  • @vijayalakshimi806
    @vijayalakshimi806 День тому +8

    Yes karaktu chapairu anna

  • @Iladevi-bp6xn
    @Iladevi-bp6xn День тому +6

    Super sir

  • @sksureshinfo
    @sksureshinfo День тому +6

    Good information

  • @MallikarjunKatkam
    @MallikarjunKatkam День тому +13

    YNR Garu melanti varu inka Nijaithi jornalist lu vunaru kabatty Ap public bathi ki poyaru

  • @gopikalipatnapu4792
    @gopikalipatnapu4792 День тому +6

    Good

  • @bmr5787
    @bmr5787 День тому +10

    Development gurinchi adigithe,cheedarinchukuntaru,intha raadhhantham jarigunte,ippudu development gurinchi avasarama antaru.

  • @mdn_7106
    @mdn_7106 День тому +21

    Sir , mana Dy CM overactions mana state development ki avasaramaa!

    • @Dgk648
      @Dgk648 День тому +3

      Janasena ki kuda anavasaram😂😂....

    • @T136-b3g
      @T136-b3g День тому +2

      Pawala = aavesam+ bhayam+ OVER ACTION 🔥🔥🔥🔥

    • @Dgk648
      @Dgk648 День тому +1

      @@T136-b3g athi vinayam....mathi marupu marchipoyav enti bhayya

    • @neerajachinta463
      @neerajachinta463 День тому +1

      Chala over chesthunnadu pk

  • @anilanilkumar2490
    @anilanilkumar2490 День тому +8

  • @sureshboyella6421
    @sureshboyella6421 День тому +5

    అన్నా, వాస్తవం ఏమిటంటే, అలవాటు ప్రకారం లడ్డు విషయంలో చంద్రబాబు గారు అబద్ధం ఆడాడు (ముని శాపం వల్ల) తిరిగి తిరిగి మెడకు చుట్టుకునే సరికి సిట్ వేసి చేతులు దులుపుకున్నాడు.... ఈ బాబు ప్రజల వల్ల ముఖ్యమంత్రి అయిఉంటే బాధ్యత తెలుస్తుంది, EVM ల ద్వారా ముఖ్యమంత్రి అయితే ప్రజల మనోభావాలతో పనేముంది.... అంతా ఏపీ ప్రజల దౌర్భాగ్యం.... ఆ దేవ దేవుడి జోలికి వెళ్ళినవారిని అయినే చంద్రబాబు భరతం పట్టాలి.... ఇదే ధర్మం... ధర్మో రక్షతి రక్షితః

  • @VijayKumar-ji3zz
    @VijayKumar-ji3zz День тому +4

    Meru supar sir

  • @ravi-ds8oq
    @ravi-ds8oq День тому +3

    కావాలి అని చంద్రబాబు చేసినా పని ఇది 2014నుంచి 2019 వరకు వాళ్ళు 14 వెనక్కి పంపించిన ట్యాంకులు వాటిని ఎందుకు గుజరాత్ ల్యాబ్ కి పంపించలేదు
    {ఇది అంత రాష్ట్ర లో హిందువులు రచ్చగోటే ప్రయత్నం చేశారు కాకపోతే మన రాష్ట్రలో చాలా మంది నిజ నిజలు తెలుసు కాబట్టి చంద్రబాబు ప్లాన్ విఫలమయ్యింది అందుకు పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకున్నారు సనాతన ధర్మాన్ని కాపాడే మొనగాడు అని సంబరపడుతున్న పోటుగాడు ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియని పవన్ కళ్యాణ్

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture День тому +3

    Good bro,evm డిప్యూటి, సీఎం ఇద్దరు😂😂😂

  • @bthejaswini543
    @bthejaswini543 День тому +2

    Sir chaala clarity gaa chepparu tq

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 День тому +8

    ఇదంతా,తిరుమలను స్వాదీనం చేసుకోవడానికి, రాష్టంలో పాగా వెయ్యడానికి బీజేపీ ఆడుతున్న నాటకం, దీన్ని అర్ధం చేసుకోకుండా ఇంకా మనం దీన్ని రచ్చ చేసుకుంటే రాష్ట్రం తిరుమలను కోల్పోవలసి ఉంటుంది దయచేసి ప్రజలు గమనించగలరు.. 🙏🏼

    • @seenajai9678
      @seenajai9678 20 годин тому

      బీజేపీ కి అవసరం లేదు.వారసత్వ పార్టీ అయితే మీరు చెప్పింది నిజమేమో అని అర్థం చేసుకోవాలి కదా

  • @VelpulaVenkataratnam
    @VelpulaVenkataratnam День тому +2

    Super clarification sir

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 День тому +12

    YNR గారు 👍👍👍

  • @rammohangodthi
    @rammohangodthi День тому +2

    If he is honest first he should resign to CM post & face judicial inquiry to prove his innocence, Amusing to see he himself constituting SIT which will be his pocket wing 😊

  • @nenu_inthe
    @nenu_inthe День тому +2

    కి
    కూటమి ప్రభుత్వం, వెంకయ్యనాయుడు అనుభవిస్తారు

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala День тому +4

    టీటీడీ బోర్డు కూడా పసుపు పూసున్నట్లుంది. వారి ఆధ్వర్యంలోనె అన్ని కార్యక్రమాలాన్ని జరుగుతాయి అంటే వారు ఇంత ఘోరానికి పాల్పడతారా. సీబీన్ ఎంత నీచమైన politician నొ యెల్లో బ్యాచను మినహాయిస్తే మిగిలిన అందరికి తెలుసు. రాజకీయ లబ్ది కోసం ఎంత నీచ్చానికైనా దిగజారి మాట్లాడగలడు. ఆది ఈ నీచుడి నైజం. రాష్ట్ర పరిస్థితులు చెజారిపోతున్నాయి కాబట్టి ప్రజలను డైవర్ట్ చెయ్యాలంటే ఏదో ఒక నీచాన్ని వెలుగులోనికి తేవాలని ప్రజల మనోభావాలను చెడగొట్టాడు నీచుడు. ఇప్పుడున్న EO తనా తందాన బ్యాచ్ కాబట్టి సీబీన్ భజన చేస్తున్నాడు.

  • @rajupaladugu7709
    @rajupaladugu7709 День тому +2

    Meeru Super Sir...Andharu Journalist lu Meelaga Honest ga Undalani....Na Request....

  • @shaikabdulrauf2949
    @shaikabdulrauf2949 День тому +1

    This is the point....

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День тому +4

    ఒరే ycp క్యాడర్.. ఈ వీడియోను స్ప్రెడ్ చెయ్యండి.

  • @svsnmurthy2227
    @svsnmurthy2227 День тому +1

    Well said sir

  • @mahatiaddeapalli6549
    @mahatiaddeapalli6549 День тому +1

    Good Analysis

  • @smart_mano
    @smart_mano День тому +1

    Superb sir

  • @KiranSai-l2c
    @KiranSai-l2c День тому +4

    రహస్యంగా ఎందుకు పంపించారు

  • @srinivasaraog3180
    @srinivasaraog3180 День тому +1

    Super Six promise diversion plan sir

  • @naidureddy9280
    @naidureddy9280 День тому +1

    Very nice Anna

  • @bhagirathareddy9795
    @bhagirathareddy9795 День тому +1

    Good,say,brother.

  • @burjukadianand3698
    @burjukadianand3698 День тому

    I have questioned same to TDP government, excellent analysis

  • @asridurga1391
    @asridurga1391 День тому +2

    అసలు AR foods కూడా lab టెస్ట్ చేసి
    పంపుతున్నారా లేదా ఒకానొక మీటింగ్ లో పద్మ విభూషణ్ చిరంజీవి గారు చెడు చెవి లో చెప్పాలి, మంచి మైక్ లో చెప్పాలి ఈ వాఖ్యం నేను ఎందుకు చెప్పాను అంటే రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజల యొక్క మనో భావాలను దెబ్బ తీస్తున్నారు, నా చిన్న తనం నుండి నేను చూసిన రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్న చెత్త రాజకీయాలు అప్పుడు లేవు ఉన్నా ఇంత దిగజారి పోయేలా రాజకీయాలు అప్పుడు లేవు

  • @vishnuvardhan-qc7iw
    @vishnuvardhan-qc7iw День тому +1

    Super ynr garu