మా తోటలో అనవసర కొమ్మలు ప్రతి ఏటా కత్తిరిస్తాం | Mosambi Pruning | రైతు బడి
Вставка
- Опубліковано 9 лют 2025
- బత్తాయి తోటల సాగులో 15 సంవత్సరాల అనుభవం కలిగిన రైతు విష్ణు వర్ధన్ రెడ్డి గారు.. ఈ వీడియోలో కొమ్మల కత్తిరింపు గురించి వివరాలు తెలిపారు. ప్రతి ఏటా తన తోటలో అనవసర కొమ్మలు ప్రూనింగ్ చేయిస్తానని.. అలా చేయించకపోతే కాయ నాణ్యత పై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ రైతు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బత్తాయి తోట సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అనవసర కొమ్మలు కత్తిరిస్తేనే తోటకు మంచిది | Mosambi Pruning | రైతు బడి
#RythuBadi #రైతుబడి #కొమ్మకత్తిరింపు
కొమ్మల కత్తేరింపుతో ఎండుపుల్లలు, (నీటి కొమ్మలు )అంటే కాపురాని కొమ్మలు, చెట్టులో పొద తగ్గించటం వలన వచ్చిన కాపు అంటే పూత, పిందెలకు కొమ్మలు తగిలి రాలేవు. అలాగే రసాయనలు పిచికారీ చేస్తే చెట్టు లోపలికి కూడా వెళ్లి తెగుళ్లు రావు, చెట్టులోపలికి గాలి, వెలుతురు వెళ్ళటం వలన చెట్టు ఎదుగుదల బాగా ఉంటుంది.
Super rajender reddy gaaru
Thank you Murali garu
బత్తాయి రైతులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయగలరు🙏
useful information and thank you for sharing
Lemon 🍋 trees gurnche vedo chainde brother
Lemon ki kuda pruning cheyyala
Hi Rajender,
e thota high density laga kanipistundi.
high density ela nadtaru ela maintain chestaru anna details tho
oka video pettandi.
it will be very helpful.
Thankyou.
Good information anna
Anna daily eggs 🥚🥚 lays hens gurinchi video Anna
Ok bro
Nice
Thank you
Anna super information
Thank you bro
Nice👍 video bro
Thanks bro
Hai Anna దానిమ్మ తోటలు కూడా చెప్పండి అన్నా
Ok Anna
Antlu ekadinundi techaru anna
Batthailu kavali 10tonns cost entha undi
అన్న మీ ఛానల్ subscriber నీ నాకు హెల్ప్ చేయగలరా...నాకు బత్తాయి కావాలి 5 tons ఇప్పించగలర
Mana farmers ku teleyani , kotta commercial pantalu parichayam cheste baguntundi anukunta Anna. Please try new.
Sure Anna
My father had experience in moosambi
For 40 years
Avna bro Mangu rogam ki solution chepandi brooo
Which is best bro rangapur or malta
Nice
Thanks